వీళ్ళిద్దరు కలిసి చేసిన పాటల్లో సూపర్ హిట్ అయిన పాట ఇదే || అలనాటి ఆణిముత్యాలు || మన తెలుగు పాటలు
HTML-код
- Опубликовано: 11 окт 2024
- వీళ్ళిద్దరు కలిసి చేసిన పాటల్లో సూపర్ హిట్ అయిన పాట ఇదే || అలనాటి ఆణిముత్యాలు || మన తెలుగు పాటలు
Enjoy and stay Tune with us!!
Watch More Hit Songs @
►
==========================Volga Videos============================
Telugu Super Hit Gloden Songs
►
Latest Telugu Hit Songs Back To Back Jukebox
►
=================================
Follow Us::
Pinterest : goo.gl/f7uNCB
FB: / volgavideo
Manchi yugala geetham.Suseela garu, Ghantssala garu athyantha madhuranga paadaru.Pendyala gari sangeetham adhbhutham .
Super super song
Fantastic. Ever green melody.
an excellent love song of anrgaru and krishnzkumzri garu. superb.
F
నా కంటిపాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
నా కంటిపాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
నా కంటిపాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
ఈనాటి పున్నమి ఏనాటి పున్నెమో
జాబిలి వెలిగేను మనకోసమే
ఈనాటి పున్నమి ఏనాటి పున్నెమో
జాబిలి వెలిగేను మనకోసమే
M
నెయ్యాలలో తలపుటుయ్యాలలో
నెయ్యాలలో తలపుటుయ్యాలలో
అందుకొందాము అందని ఆకాశమే
F
నా కంటిపాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
M
ఆ చందమామలో ఆనందసీమలో
వెన్నెల స్నానాలు చేయుదమా
ఆ చందమామలో ఆనందసీమలో
వెన్నెల స్నానాలు చేయుదమా
F
మేఘాలలో వలపు రాగాలలో
మేఘాలలో వలపు రాగాలలో
దూరదూరాల స్వర్గాల చేరుదమా
నా కంటిపాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
ఈ పూలదారులూ ఆ నీలితారలు
తీయని స్వప్నాల తేలించగా
ఈ పూలదారులూ ఆ నీలితారలు
తీయని స్వప్నాల తేలించగా
M
అందాలను తీపి బంధాలను
అందాలను తీపి బంధాలను
అల్లుకొందాము డెందాలు పాలించగా
F
నా కంటిపాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
నా కంటిపాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా
చిత్రం: వాగ్దానం.
ghantasala gari voice oka magic
Music and acting is so great
Very good songs nice 👍 you
Enthaga haigaundi ee paata vintunte
అద్భుతం.
Super song Exellent
అప్పటి ,ఘంటసాల గారి పాటలు,ANR,NTR,నటన లొకేషన్ సూపర్ పూలు,లతలు,చంద్రుడు. ఇలాంటి పాట వింటుంటే మధురానుభూతి కలుగుతుంది💐🤔
1:00 1:00 1:00 1:00 1:00 1:00
అవును బ్రో నిజం చెప్పారు.
Super song
❤నా ఫెవరేట్ పాట 🎉🎉
Auna annae
What a marvelous music
Wow super
Evergreen simply super excellent
Eee paata & dance ennisaarlu Vienna tanivi teeradu Superb !
మాటలు రావటం లేదు అద్భుతం
Tolly would clasical Melody song.
సావిత్రి,క్రిష్ణకుమారి తెలుగు సినీ ఇండస్ట్రీకి రెండు కళ్లు లాంటివారు.
AN EXELLENT SONG A N R, KRISHNA KUMARI IN VAGDANAM FILM ATHREYA
ఆహా.ఎంత అద్భుతమైన ఆనందం
Melody song krishna kumari best, actor
Very nice song,.
🎉🎉🎉🎉🎉🎉🎉brautiful songs of the world 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మనసుకి ఎంతో హాయి హాయిగా ఉంటుంది
ఎన్నిసార్లు విన్నా మరలా వినాలి. తప్పదు. నా పరిస్థితి అలాంటిది. దాశరథి కృష్ణమాచార్యులు గారు ధన్యులు. సాహిత్య అభిమానులకు ఈ గీతం ద్వారా షడ్రషోభితమైన విందు భోజనం అందించారు. ధన్యవాదములు.
²bú
😊😊@@madhubabu8522
YENNI SARLU VINNA THANIVI TEERANI PAATA MY FAVOURITE SONG SYAM GAJAPATINAGARAM
Anr looks beautiful on the screen in any angle.in this song his expressions are marvelous
.
an excellent song of anr garu and krishnakumari madam with a meaningful love song. superb.
1:33
Sushilamma sweet voice 🙏
Very very nice songs🎵🎵🎵🎵🎵🎵🎵
Mamu Telugu basha telugupatalalu like Telugu basha
Gold golden song we are very lucky 🍀 to enjoying song.
Ilanti patalu vinte barya barthalu yela vundali ane vishayam artham avuthundhi ee paata vineppudu barya ni ghurinchi alochinchani bartha vundademo anipisthundhi naaku
Really heartfelt melody song.endless hearing
Enthati sunnitha bhavana. Adi premante.
We are fortunate to listen and view this song.... ❤
బతికిస్తాయి ఆనాటి పాటలు, మలయ మారుతాలు
మనసుకు ఎంతో హాయిగా వుంది మీ పాట
" crew
What a nice acting of anr.
Thanks nice 👍 okay
Chala chala chakani pata
Sri Pendyala gari tunes superb
Namaskaram telugu sangeeta charitralo aanimutyalalo idi kooda okati swargastulaku rip paatha gnapakalu aa paatalu jeevitamlo oka adhyam thanks
Upload veluguneedalu (anr ) hd songs
2024❤❤❤
నా కంటిపాపలో
చిత్రం : వాగ్దానం(vAgdAnam) (1961)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గానం: ఘంటసాల, పి.సుశీల
Prati pataku edo okati rastunnaru kani cinema peru veyadatam ledu
E actors lekapote cinimaa anedi ledu
Anrface ku ntr face ku thedaa ledhaa glaamarlo/anr natanabaaguntundhi/
Anr gaaru khashtapadi improve ayyaaru/
Excelent song of ANR and Krishna kumari❤
ఘంటసాల, సుశీల, ఆత్రేయ, సూపర్
Jayalalithagaaru naaventapaddaaru/
Aanaadu puttina vaallandharu sinimaallo natinchadaaniki prayathninchi vunte yendharo charithralo vundevaaru/yillalo dabbu livvaru hotellalo kappulu kadagaleru /yidhisathyam/
ఓల్డ్.ఇస్.గోల్డ్.03.10.2023
Swapan lokamulo you with golden days
Evergreen 🌲song 🎵♥fantastic 👏song 🎵❤
Used to hear in radio, even in this generation, nothing matches than radio, those days willnot come, happy memories
Nothing matches like listening on a radio
P50
No words are enough to describe about this song.Beautiful lyrics,hunting music.beautiful expression.
0llllllll
@@HariHari-zs5cg p
Entha goppa paata. Pastha paatalu vintubunte Inka bratakalanipistundi. .Neti cinema paatalu vintunte pranaali pine potunnai.
GOOD SONG
Krishnakumari as heroine did excel in some movies with ANR and NTR too as heroes. This song is well scripted and sung by singers with melodious voices ,cherishable
🌹
Fine
EE PAATALO NAAKU GHANTASALA GAARI MADHURAMAINA ,KANTAME VINPISTHUNDI.GHANTASALAGARU ENTHA MAYA CHESAARO!
Tanuviteeraledu
Ee cimemaku Athreyaru Darshakulu
సూపర్ సాంగ్ అదుర్స్
Badalannimarachi povachu
నాకు ఎంతగానో నచ్చిన పాఠా
Old is gold always
ఎన్నిసార్లు విన్న ఎప్పుడు ఎక్కడ విన్న అద్భుతమైన పాటే 🙏
Excellent and beautiful liric words and history in one of Telugu film songs
Mymompaata
Ee pata rachana Dr. Dasarathigaru. Athreyagaru kaadu.
9
వాగ్దానం సినిమా ఆడింది అంటే ఈ పాట తోనే...పెండ్యాల గారు అపూర్వ సృష్టి ..సినిమా అంత బోర్
L
Dasarathigaru vrasina modati cinema pata.
P
Peerless song and actors
U0pppp
దిక్కుమాలిన పాట
దిక్కుమాలిన వాడికి అంతే...దుర్గంధం లో పొర్లాడే ..
పందులకు సుగంధ ద్రవ్య పరిమళo సోకదు..
ఇటువంటి పాటలను ఈ మాటలనేవాళ్ళ జన్మలే అవి....
😂
మీరెవరో నాకుతెలియదు నేనేవరో మీకు తెలియదు మీకు నాకు మధ్య ఎలాంటి విరోధం లేదు విమర్శలొద్దు మనుషులుగాపుట్టాం మనుషులుగా మాట్లాడుకుందాం మీకుగాని నాకు గాని ఏనాడుగ్లాసు నీళ్ళివ్వని సన్నాసుల గురించి పోట్లాడు కోవడం లో అర్ధం ఏమాత్రం లేదు నేను ఆలయపూజారిని ఆంజనేయస్వామి పాదదాసుడను ఎవరు ఎటు పోవాలో ఎంకావాలో స్వామి చూసుకుంటాడు పాట అంటే తెలియని వారు నాటన అంటే తెలియని వారు తెరమీద కనిపించే కోతి కొమ్మచ్చి అల్లరి చిల్లర వెకిలి పొరంబోకు బేవర్స్ సన్నివేశాలు చూసి మురిసి పోతారు పల్లవి అంటే ఏమిటి అను పల్లవి అంటే ఏమిటి చరణాలు అంటే ఏమిటి పాటలో ఉన్నఅంతరార్ధం ఏమిటి పాటకు సమకూర్చినరాగంఏమిటి తాళం ఏమిటి పాటలో ఉన్న అర్థానికి రాగానికి సంబంధం ఉన్నదా అర్థానికి తాళానికి సంబంధం ఉన్నదా ఎంత మందికి తెలుసు నేను శాస్త్రీయ సంగీతం మాస్టారును రామాయణ భారత భాగవత అనేక శతకాలు నేర్చు కొన్న మళ్లీ ఆలోచించండి అడ్డ మయిన వాళ్ళ కోసం మనం విమర్శల జోలికెళ్ళ వద్ద
Chi NuVu oka manishi VA dikku Malina para anav chi na kodakaa
Great song interms dress sense and costume all are great
Superb music , singing and expressions by actors
Super songs
Super love song with good meaning
What a melody beautiful song
Super song 🤚
Oid is gold, super song
Best music well songs
What a great song
Super song 👌🙏
Telugu best and beautiful song ...
Very good Song 👌👌👌👌👌.
సూపర్ సాంగ్
super super super