మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది..చిన్న వయస్సు వారైనా, చదువు, ఉద్యోగం భిన్నమైనవైనా మన ఆధ్యాత్మిక సంపదను నలుగురికీ పంచుతూ ఎందరినో ఈ మార్గానికి మళ్లిస్తున్నారు.. ఆ భగవంతుడు మీకు , మీ కుటుంబానికీ ఎప్పుడూ అండగా ఉంటాడు.
@@harshas8049 ఎవరు చెప్పారు అది నిజం కాదు రమణులు సుబ్రహ్మణ్య అవతారమే కానీ కావ్య కంఠ గణపతి ముని గణపతి అంశ కాదు.... కావ్య కంఠ గణపతి ముని చాలా గొప్పవారు ఆయన గణపతి అంశ కాకున్నా మనకు వచ్చే నష్టమేమీ లేదు..... ఇది ఒక వదంతి మాత్రమే.... నిజం కాదు
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏 గురువు గారికి మా పాదాభివందనాలు, గురువు గారు మేము ఈ రోజు విజయవాడ వెళ్ళాం అండి అమ్మ దర్శనం కోసం, ఇంతకుముందు చాలా సార్లు వెళ్ళాం అండి కానీ ఈసారి మీరు చెప్పిన ప్రకారం వెళ్ళాం అండి,ధనకొండ అమ్మ దర్శనం చేసుకున్నాం అండి, మా జన్మ ధన్యం అయింది సార్ మీ వలన, మీకు మా శతకోటి వందనాలు 🙏🙏🙏 గురువు గారు, అంతా మీ వీడియో లో చలవే అండి, ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
Sir , you deserve all accolades for your extensive research on Tiruvannamalai. I feel to visit the shrine once again to cover all the places cited by you .
Admin garu, humble request. Whenever guruvu garu does series of videos on any topic like tirupati videos, dattatreya swamy videos and now Arunachalam videos please put serial number for those set of of videos so that in future also everyone can easily track it and we won't miss any video.
మీకు ధన్యవాదములు గురువు గారు.... నేను ఇప్పటివరాకు అరుణాచలం వెళ్ళలేదు జూలై 14th శివయ్య అనుగ్రహం తో ప్రయాణం పెట్టుకున్నాము... అసలు అరుణాచలం విశేషాలు ఏమీ నాకు తెలియదు కానీ మీరు చెప్పినవి వింటే ఒళ్ళు పులకరిస్తుంది ఎప్పుడు వెళ్ళి అ స్వామి ని దర్శించించు కుంట్టనా అని వుంది... మీరు చెప్పిన ప్రతి ప్రదేశాని సందర్శించాలి అని వుంది.... ఇంత వివరంగా చెప్పినందుకు మీకు ధన్యవాదములు🙏🏼🙏🏼🙏🏼ఓం నమశివాయ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
శ్రీ గురుభ్యోనమః.మీ వీడియో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము.అమ్మ వారి వైభోగం,మహత్యం ఎంతో చక్కగా వివరించారు.మళ్ళీ అరుణాచలం వెళ్ళినపుడు ఆ ఆలయాన్ని తప్పక దర్శించుకుంటాము.🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనం శ్రీ మాత్రేనమః 🇮🇳🏡👨👩👧👦🚩🔯🕉️🌹🌽🍊🍎🥭🍇🏵️🌺🌿🥥🔱🌸🇮🇳🙏🙏
శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః 🙏🙏🙏 గురువుగారు మీరు చెబుతున్న ప్రతి వీడియో కూడా ఒక తల్లి తండ్రి పిల్లలకి ఏ విధంగా కథలు చెప్తారు ఆ విధంగా మీరు చెప్తూ ఉంటారు అది చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు 🙏🙏🙏🙏 మి పాదాలకు నా ప్రణామములు గురువుగారు,🙇🙇
Om gurubuyonamaha om sahaguruveynamaha matrudeoubhavaha petrudeoubhavaha harahara mahadeva shmboshankara sadhasambaseva Omnamonarayana omnamosivaya Narayana krishnamvandeyjagatguru jaisrimnarayana jaisrimnarayana arunachalasiva arunachalasiva Omnamobagavatey vasudevaya namaha buddamsharanamgaddyamey krishnamacharanammama tamasomajorergamaya satmevajayatey Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Sai Ram om Sai Ram
Arunachalam velladani 4 time plane chesi tickets chesukunnam bt anukoni karanala valana vellaledhu sir ..we r working in Narth andhuvalane kudharadhu yearly once andra ki vasthammm..chala badhaga anipinchedhii endhuku ela avuthundhi Swamy endhuku anugraham evvdamledhu anipinchedhii..em jarigina dhani venaka edho ardham untadhi ani nammuthanu... konnisarlu thelisukovadam late avuthadhi ...me video dhwara Anni thelusukoni sampurna dharsanam chesukovadam kosam Swamy ranivvadamledhuu ani ardhamindhiii ...tq very much whole teamm
Hi Andi last SUNDAY Nenu 2Nd Time Pradakshana Purthi Chesa Andi June 23 1st Time Chesa July 31th 2nd Time Chesa ....Chala Happy Gaa Undi Arunachala Siva
Enthomandi manasulo athyunnatha sthananni sampadincharu sir meeru chala dhanyajeevulu Meeru cheppinavi anni chudalani entho aathruthaga undi oka vedio giripradakshina starting nundi ending varaku anni places cheputhu cheyandi sir maku marganirdesham chestunnanduku chala thanks sir Mee vedios chudadam kuda ma adrustam sir thank you so much jagadguruvu aadishankaracharyula vari margam lo nadustu andariki marganirdesham chestunnaru thank you so much meeru cheppe sthothralu chaduvuthunnanu entho shanthi ga untondi meeku shathakoti vandanalu 🌹🙏
🙏🙏🙏 ధన్యవాదాలు అన్నో మార్లు ఈ గుడి గురించి విన్నాను అరుణాచలంలో కానీ గిరి ప్రదక్షిణ సమయంలో చివరికి రాగానే అలసటతో లేదా ప్రదక్షిణ పూర్తి చేయాలి అనే ఆత్రుతతో ఇంతటి మహిమ గల ఆలయం చూడలేదు ఈ వీడియోలో చాల గొప్పగా వివరించారు మీరు అమ్మవారి దేవాలయం గురించి గురువు గారు సభ్యులు అందరి తరపున మీకు ధన్యాదములు 🙏🙏🙏
శ్రీనివాస్ గారు పురాణాల మీద మాకున్న సందేహాలను కామెంట్లు పెడితే అందులో అందరికి ఉపయోగ పడే కొన్ని తీసుకొని ప్రతి ఆదివారం ఒక వీడియోలో సమాధానాలు చెప్పండి. దీనివల్ల మన ధర్మం మీద ఉండే అపోహలు పోతాయి.
Namaskaaram Sir for awakening faith in dry hearts. You are bringing interest among people towards spirituality. This is changing our lives gradually. Namaskaaram to your feet Guruvugaru.
10 days back nenu velli vachaanu andi. Aalayam motham repairing work jaruguthundi. Aa bayata miru chupinchina muniswarula moorthula ki chakka ga paints vesaaru. Chaala baagunnaay andi. Kaakapothe darsanam cheyanivvatledu. Naku giri pradakshina lo konchem alasata vachindi ani aa gudi daggara kurchuni untey oka aavida vachi Tamil lo gudi gurinchi chepthu main road varuku thisukochaaru.
Sri Rama🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Jai Sitha Rama 🙏🏻 Jai Jai Sitha Rama 🙏🏻 Jai sri Ramadutha Hanuman🙏🏻
నేను చాలాసార్లు అరుణాచల్ వెళ్లానండి కానీ ఈ గుడిలోకి అడుగుపెట్టలేకపోయాను ఎందుకో తెలియదు మీరు చెప్పారు కనుక ఇప్పుడు నెక్స్ట్ టైం వెళ్లితే కచ్చితంగా దర్శించుకుని వస్తాను మీకు ధన్యవాదములు
Madugula modhakondamma thalli ni kuda ila ne guruvugaru chustunte Edo oka happiness. Manam navvithe amma navvinattu anipistundi guruvugaru chala baguntaru ammavaru
మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది..చిన్న వయస్సు వారైనా, చదువు, ఉద్యోగం భిన్నమైనవైనా మన ఆధ్యాత్మిక సంపదను నలుగురికీ పంచుతూ ఎందరినో ఈ మార్గానికి మళ్లిస్తున్నారు..
ఆ భగవంతుడు మీకు , మీ కుటుంబానికీ ఎప్పుడూ అండగా ఉంటాడు.
Srigurubhonamaha
ఆధ్యాత్మిక మార్గ అన్వేషికి జ్ఞాన ప్రదానం చేస్తున్న గురువర్యులు కి ప్రణామాలు 🙏🏻శ్రీ మాత్రే నమః
Om namo namahshivaaya dhanyosmi thandreee dhanyosmi Om namo shreemaathrenamaha namaskaram guruvugaaru🙏🙏🙏🙏🙏🙏🙏
Sree mateenamah
Chakkani varnana andi
అబ్బా చాలా గొప్ప సాధకులు కావ్యకంఠ గణపతి స్వామి పేరు వింటేనే వొళ్ళు పులకరిస్తుంది .
Swamy ganapathi devuni amsha
Yes 👍
@@harshas8049 ఎవరు చెప్పారు అది నిజం కాదు రమణులు సుబ్రహ్మణ్య అవతారమే కానీ కావ్య కంఠ గణపతి ముని గణపతి అంశ కాదు.... కావ్య కంఠ గణపతి ముని చాలా గొప్పవారు ఆయన గణపతి అంశ కాకున్నా మనకు వచ్చే నష్టమేమీ లేదు..... ఇది ఒక వదంతి మాత్రమే.... నిజం కాదు
చాలా అద్భుతంగా చెప్పేరు గురువుగారు
అందరిని గొల్లవాడు పశువుల్ని తోలినట్టు అరుణాచలం వైపు తోలుతున్నారు
మా కులదైవం పచ్చయమ్మ గురుగారు 🙏🙏🙏
అరుణాచల శివ 🙏🙏🙏
అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు శాష్టాంగ నమస్కారములు...
గురువులకు ప్రణామములు అరుణాచలేశ్వరాయ నమః జ్ఞానాన్ని అందిస్తున్న మీకు ధన్యవాదాలు ఈశ్వరుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండాలని ప్రార్థిస్తూ శుభరాత్రి
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
శ్రీ మాత్రే నమః.
మీరు చెబుతుంటే నాకు ఏదో తెలియని ఆనందం కలిగిస్తుంది అన్నగారు. 🙏
స్వామీ మీ పాదాలకు నమస్కారం స్వామీ
స్వామి కుల దేవతని యల తెలుసుకోవలో తెలియచేయండి స్వామీ
చాలా కృతజ్ఞతలు గురువు గారు..చాలా చక్కగా వివరించారు ఎన్నో తెలియని విషయాలు మాకు చక్కగా తెలుపుతూ ఉన్నారు. శ్రీ కామాక్షి శరణం మమ 🙏🙏🙏
ఓం శ్రీ పచైఆమ్మన్ 🙏 ఓం శ్రీ మాత్రే నమః
గురువుగారు మీరు చెప్తుంటే మేము నిజంగా అరుణాచలం వెళ్లి అక్కడ అనుభూతి చెందుతున్న ఆనందం కలుగుతుంది🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏 గురువు గారికి మా పాదాభివందనాలు, గురువు గారు మేము ఈ రోజు విజయవాడ వెళ్ళాం అండి అమ్మ దర్శనం కోసం, ఇంతకుముందు చాలా సార్లు వెళ్ళాం అండి కానీ ఈసారి మీరు చెప్పిన ప్రకారం వెళ్ళాం అండి,ధనకొండ అమ్మ దర్శనం చేసుకున్నాం అండి, మా జన్మ ధన్యం అయింది సార్ మీ వలన, మీకు మా శతకోటి వందనాలు 🙏🙏🙏 గురువు గారు, అంతా మీ వీడియో లో చలవే అండి, ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
మాతా మరకత శ్యామ మాతంగీ మధుశాలినీ కుర్యాత్ కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ 🙏🙏🙏
Sir , you deserve all accolades for your extensive research on Tiruvannamalai. I feel to visit the shrine once again to cover all the places cited by you .
Admin garu, humble request. Whenever guruvu garu does series of videos on any topic like tirupati videos, dattatreya swamy videos and now Arunachalam videos please put serial number for those set of of videos so that in future also everyone can easily track it and we won't miss any video.
See in playlist
Ani okedegara untayandi
పాదాభివందనాలు గురువుగారు, ఓం నమః శివాయ 🙏🙏🙏
మీకు ధన్యవాదములు గురువు గారు.... నేను ఇప్పటివరాకు అరుణాచలం వెళ్ళలేదు జూలై 14th శివయ్య అనుగ్రహం తో ప్రయాణం పెట్టుకున్నాము... అసలు అరుణాచలం విశేషాలు ఏమీ నాకు తెలియదు కానీ మీరు చెప్పినవి వింటే ఒళ్ళు పులకరిస్తుంది ఎప్పుడు వెళ్ళి అ స్వామి ని దర్శించించు కుంట్టనా అని వుంది... మీరు చెప్పిన ప్రతి ప్రదేశాని సందర్శించాలి అని వుంది.... ఇంత వివరంగా చెప్పినందుకు మీకు ధన్యవాదములు🙏🏼🙏🏼🙏🏼ఓం నమశివాయ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఎందరో మహానుభావుల చరిత్రలు అందిస్తున్న మీకు శతకోటి వందనములు
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🌷💐 ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు గురువుగారు పాదాలకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🌺🌺
గురువు గారికి నమస్కారం. ఇవాళ్ళ నేను, మీరు తెలియ జేసిన విధంగా గిరి ప్రదక్షిణము చేసాను. మీరు తెలియజేసినవి అన్ని దర్శనము చేసుకొన్నాను.
Please admin dont cut down the videos. Its okay if it is lengthy.
Please consider the request 🙏🏻
yes, I feel the same. Dont cut the videos admin
శ్రీ గురుభ్యోనమః.మీ వీడియో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము.అమ్మ వారి వైభోగం,మహత్యం ఎంతో చక్కగా వివరించారు.మళ్ళీ అరుణాచలం వెళ్ళినపుడు ఆ ఆలయాన్ని తప్పక దర్శించుకుంటాము.🙏🙏🙏
Meru videos upload cheste edho theliyani happiness vastundhi
నమస్కారము గురువు గారూ, దయచేసి వేములవాడ మరియు కొండగట్టు పుణ్యక్షేత్రం మహనీయతలు తెలపగలర్ని అని నా విన్నపం .
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనం శ్రీ మాత్రేనమః 🇮🇳🏡👨👩👧👦🚩🔯🕉️🌹🌽🍊🍎🥭🍇🏵️🌺🌿🥥🔱🌸🇮🇳🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ గురువుగారు మీరు మా జనరేషన్లో ఉండడం మేము చేసుకున్న ఎంతో అదృష్టం. అలాగే అన్నమయ్య సీరిస్ చేయండి గురువుగారు. శ్రీ మాత్రే నమః
Maa intii kuladeivam Sri Pachai Amma Devi and Mannadesvara swami..tiruvannamalai
శ్రీ విష్ణు రుపాయ నమఃశివాయ గురు వు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏 మీ జ్ఞనసంపదకి శతకోటి వందనాలు
గురువు గారు మేము అక్కడకి వెళ్ళినపుడు ఒకవిధమైన అనుభూతిని పొందం
శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః 🙏🙏🙏 గురువుగారు మీరు చెబుతున్న ప్రతి వీడియో కూడా ఒక తల్లి తండ్రి పిల్లలకి ఏ విధంగా కథలు చెప్తారు ఆ విధంగా మీరు చెప్తూ ఉంటారు అది చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు 🙏🙏🙏🙏 మి పాదాలకు నా ప్రణామములు గురువుగారు,🙇🙇
Sri Gurubyonamaha...
Kavyaganta Ganpati, Ramana Maharshi...
Om Arunachala Siva, Om Arunachala Siva, Om Arunachala Siva
So. You also wore green in this video, sir.
Thank you for all the details
Correct time'లో వీడియో వదులుతున్నారు గురువు గారు వీడియో చూసిన తర్వాత నిద్ర హాయిగా వస్తుంది
గురువు గారికి పాదాభివందనాలు🙏🙏మీరుచెప్తూ ఉంటేనే ఒళ్ళు పులకించి పోతుంది గురువు గారు 🙏🙏
గురువు గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ....ధన్యవాదాలు గురువు గారు.....
SIR, Meeru KARANA JANMULU - thanks for yours valuable sharings - Yours , A. SREEDHAR, architect.
గురువు గారికి నా హృదయపూర్వక అభినందనలు
Nen chitra pournami roju వెళ్ళాను ..సూపర్ temple must visit
ఓం శ్రీ మాత్రే శ్రీ మహా మంగళ గౌరి దేవి పచ్చయ్యమ్మా నమో నమః 🙏 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో అరుణాచల శివ శంకరా నమో నమః 🙏🙏
శ్రీ గురుభ్యోనమః 🙇🙇
శ్రీ మాత్రే నమః 🙇🙇
ఓం నమఃశివాయ 🙇🙇
Om gurubuyonamaha om sahaguruveynamaha matrudeoubhavaha petrudeoubhavaha harahara mahadeva shmboshankara sadhasambaseva Omnamonarayana omnamosivaya Narayana krishnamvandeyjagatguru jaisrimnarayana jaisrimnarayana arunachalasiva arunachalasiva Omnamobagavatey vasudevaya namaha buddamsharanamgaddyamey krishnamacharanammama tamasomajorergamaya satmevajayatey Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Shanti Om Sai Ram om Sai Ram
గురువు గారికి నమస్కారం ఇప్పుడే పచ్చ యమ్మన్ అమ్మవారి దర్శనభాగ్యం కలిగింది మీరు చెప్పినట్టే దర్శనం చేసుకున్నాం ధన్యవాదాలు గురువుగారు. 🙏🙏🙏
TQ sir ఎప్పటి నుచో అడగాలి అనుకున్న మునిస్వర స్వామీ కోసం
గురువుగారు మీ పాదపద్మాలకు నా నమస్కారాలు🙏🙏🙏🙏🙏
శ్రీ దత్త శరణం మమ🙏🙏🙏💐🍎
Proud of our Hindu religion
Guru Garu,Meeku Dhaynavadumulu 🙏
Devudini nammani nenu mee vidiolani chusi devdu unnadu ani nammakaniki vachhanu swamy nenu meeru cheppina niyamalanu patinchadam valla nenu swayamga dhyva anubhuthini chusanu mee padhalaku naa namaskaram
గురువు గారికి నమస్కారాలు🙏
దయచేసి నవగ్రహ ప్రదక్షణ ఎలా చేయాలో . ప్రదక్షణ చేసిన తరువాత కాళ్లు కడగవోచో లేదో దయచేసి ఒక్క వీడియో తీయండి గురువు గారు..
నేను చాలా సార్లు వెళ్ళాను గాని ఈ దేవాలయం చూడలేదు ఈ పౌర్ణమి కి వెళుతున్నాను తప్పక ఈ దేవాయానికి వెళతాను, తెలీయ జేసినందుకు కృతజ్ఞతలు గురువు గారు🙏
Master EK gari sishyulu ante ne chaala punyam chesukuni vundali ,EK gari siblings andaroo aathyatmikam ga chaaaaala vunnatha sthithilo vunnaaaru ,Master Vedavyasa,Master Bodhayan & Master Ekkirala Bharadwaj veerandariki ,mariyu intha ga prajala kosam thapisthunna meeku shathakoti pranamamulu 🙏🙏🙏🙏🙏
గురువు గారికి ధన్యవాదాలు
Arunachalam velladani 4 time plane chesi tickets chesukunnam bt anukoni karanala valana vellaledhu sir ..we r working in Narth andhuvalane kudharadhu yearly once andra ki vasthammm..chala badhaga anipinchedhii endhuku ela avuthundhi Swamy endhuku anugraham evvdamledhu anipinchedhii..em jarigina dhani venaka edho ardham untadhi ani nammuthanu... konnisarlu thelisukovadam late avuthadhi ...me video dhwara Anni thelusukoni sampurna dharsanam chesukovadam kosam Swamy ranivvadamledhuu ani ardhamindhiii ...tq very much whole teamm
Hi Andi last SUNDAY Nenu 2Nd Time Pradakshana Purthi Chesa Andi June 23 1st Time Chesa July 31th 2nd Time Chesa ....Chala Happy Gaa Undi Arunachala Siva
నేను వెళ్లినప్పుడు ఆ విగ్రహాన్ని చూడగానే నాకు సందేహం వచ్చింది తెలిపారు ధన్యవాదాలు 🙏
Enthomandi manasulo athyunnatha sthananni sampadincharu sir meeru chala dhanyajeevulu Meeru cheppinavi anni chudalani entho aathruthaga undi oka vedio giripradakshina starting nundi ending varaku anni places cheputhu cheyandi sir maku marganirdesham chestunnanduku chala thanks sir Mee vedios chudadam kuda ma adrustam sir thank you so much jagadguruvu aadishankaracharyula vari margam lo nadustu andariki marganirdesham chestunnaru thank you so much meeru cheppe sthothralu chaduvuthunnanu entho shanthi ga untondi meeku shathakoti vandanalu 🌹🙏
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు
Aaya garu mimalni chudaganey naku chala Santhoshum ga untadhi 🙏🙏🙏🙏 from Dubai NRI
Goose bumps vedio starting lo,🙏🙏
గురువుకు పదాభివ్దనములు...
🙏మీరు కొద్దికొద్దిగా విషయాలు చెప్తుంటే మొన్న నే వెళ్ళి వచ్చాము అయ్యో అనిపిస్తోంది. అన్నీ ఒక్కసారిగా చెప్పవచ్చు కదండీ.🙏
Thank you Sir Ji, for sharing your Knowledge, Experience and Energy. Gratitude and Pranams to your whole team. Har Har Mahadev. Hare Krishna
Om gurubuyonamaha om sahaguruveynamaha jaijavan jaikesan jaihind tamasomajorergamaya satmevajayatey buddamsharanam gdayamey Om Shanti Om Shanti
Challa baga cheparu andi velli vachina anubuthi kalgindi maku meeru chepthu vunte 🙏🙏
🙏🙏🙏 ధన్యవాదాలు అన్నో మార్లు ఈ గుడి గురించి విన్నాను అరుణాచలంలో కానీ గిరి ప్రదక్షిణ సమయంలో చివరికి రాగానే అలసటతో లేదా ప్రదక్షిణ పూర్తి చేయాలి అనే ఆత్రుతతో ఇంతటి మహిమ గల ఆలయం చూడలేదు ఈ వీడియోలో చాల గొప్పగా వివరించారు మీరు అమ్మవారి దేవాలయం గురించి గురువు గారు సభ్యులు అందరి తరపున మీకు ధన్యాదములు 🙏🙏🙏
Nijame andi time chusukoni తిరగడమే 11 times continues ga వెళ్ళము kani aslu evi chudane ledu malli swamy darshanam chadukovali అనుభూతి పొందలి 🙏🙏
ధన్యవాదాలు గురువుగారు 👣🙏
🙏🙏నమస్కారం మీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నము మీకు నా ధన్యవాదాలు🙏🙏🙏
Mee videolu chudalante adhrustam undali andi 🥺🙏😇
మీరు చెప్పినట్టే వొళ్ళు గగుర్పొడిచింది 🙏🙏🙏
స్వామి,నమస్కారములు. మేము కర్నూలు జిల్లా వాళ్ళము.ఇక్కడ బనగానపల్లె దగ్గరలో అనేక గొప్ప మహిమ గల ఆలయాలు ఉన్నాయి మీరు వాటి గురించి కూడా చెప్పండి
Namasthe sir,thvaralo Vinayaka chavithi vastundi sir,Pooja ela chesukovalo oka video sir.... please sir....
Sanatana darmanni vyaptti chesuthonna miku padhani vandanalu...Om sri gurubyonna maha...sri mathrenna maha.... thanks guruhugaru
Chala chakkaga paddatiga poosa gucchinattlu vivarincharu🙏
First comment, Om namah shivaya..🙏
శ్రీనివాస్ గారు పురాణాల మీద మాకున్న సందేహాలను కామెంట్లు పెడితే అందులో అందరికి ఉపయోగ పడే కొన్ని తీసుకొని ప్రతి ఆదివారం ఒక వీడియోలో సమాధానాలు చెప్పండి. దీనివల్ల మన ధర్మం మీద ఉండే అపోహలు పోతాయి.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺
Very very important news sir Tq so much 🙏🙏🙏
pitru dosha nivarana temple gurinchi cheppandi swamiji
గురువుగారికి పాదాభివందనములు🙏🌹
జై శ్రీమన్నారాయణ🙏🌹
Guruvu garu me అమృతమైన మాటల ద్వార కార్తవీర్యార్జున మాత్ర విశేషం తెలుసుకోవాలి అని వుంది plz.
శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏Swamy meeru vyakhyanam chepthu unte meeru naku kanpincharu meeru cheppe prathi vishayam naa kalla edhuta cinema laga kanpisthundhi. Emi na bhagyamu. Meeku sada runapadi untanu. Namaskaramulu. Oum Arunachala Siva🙏🙏🙏
శ్రీ మాత్రే నమః..
శివాయ గురవే నమః..
అరుణాచలశివ.. అరుణాచలశివ..అరుణాచలశివ.. అరుణాచలా..
Guruvu garu me videos vintuumete malli malli chudalini pisthumdi
Namaskaaram Sir for awakening faith in dry hearts. You are bringing interest among people towards spirituality. This is changing our lives gradually. Namaskaaram to your feet Guruvugaru.
ఓం నమః శివాయ..🙏🙏🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
నమస్కారం గురువు గారు🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారములు
10 days back nenu velli vachaanu andi.
Aalayam motham repairing work jaruguthundi. Aa bayata miru chupinchina muniswarula moorthula ki chakka ga paints vesaaru. Chaala baagunnaay andi. Kaakapothe darsanam cheyanivvatledu.
Naku giri pradakshina lo konchem alasata vachindi ani aa gudi daggara kurchuni untey oka aavida vachi Tamil lo gudi gurinchi chepthu main road varuku thisukochaaru.
Sri Rama🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
Jai Sitha Rama 🙏🏻
Jai Jai Sitha Rama 🙏🏻
Jai sri Ramadutha Hanuman🙏🏻
Sri Vishnu rupaya namashivaya gurvu gari padalaki vandhalu ento santhosham ga vundhi ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏
నేను చాలాసార్లు అరుణాచల్ వెళ్లానండి కానీ ఈ గుడిలోకి అడుగుపెట్టలేకపోయాను ఎందుకో తెలియదు మీరు చెప్పారు కనుక ఇప్పుడు నెక్స్ట్ టైం వెళ్లితే కచ్చితంగా దర్శించుకుని వస్తాను మీకు ధన్యవాదములు
గురువు గారికి శతకోటి వందనాలు🙏🙏🙏
ಧನ್ಯವಾದಗಳು
Thank you
చాలా ధన్యవాదాలు గురువుగారు..
ధన్య వాదాలు గురువు గారు 🙏🙏
Madugula modhakondamma thalli ni kuda ila ne guruvugaru chustunte Edo oka happiness. Manam navvithe amma navvinattu anipistundi guruvugaru chala baguntaru ammavaru
Mi video kosam me wt chestuna sir.
Navagrahalu gurichi koda video cheyandi sir.
Yee sari vellinappudu thappakunda chusthamu
Guruvu gari padalaki vandanalu