అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి అర్ధవంతమైన గీతానికి రమేష్ నాయుడు గారు రమణీయమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు మరపురాని గీతాన్ని మధురాతి మధురంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
Dhareddy Anantha Reddy Sir Good evening Our church member slept in lord. I was at the burial.. So i cannot call you sir.. Sorry for texting you sir.. We will meet you at your free time..go2
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి అర్ధవంతమైన గీతానికి రమేష్ నాయుడు గారు రమణీయమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు మరపురాని గీతాన్ని మధురాతి మధురంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
Old is good
Tarulekki yalaneeli girulekki melamela Meeting plese
ఈ అద్భుతమైన పాటకు అభినందనలు..
Nice n beautiful sweet songs beautiful young jaya sudha n evergreen anr. Sqeet songs.
ఆంధ్ర షెల్లీ దేవులపల్లి సాహిత్యం సూపర్
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై
గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై
జలజలనీ పారు సెల పాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు చేటినై
పరువంపు విడిచేడే చిన్నారి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
చగలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ తరలీవెర్రినై ఏకతమా తిరుగాడ
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా
Ok
N chalapathi
Super song..
Ever green super hit songs
Old is gold......Never comes that's songs,never comes that days.
Jayasudha gaaru super
On
One of my favourite song remembering childhood
Super song 👌👌👌👌👌
అబ్బో జయసుద నువ్వు సూపర్
Yellarao Deshaboina þ
All time super hit
Excellent song
Elati songs venti manasu Gallo tilepotumde super song
yes madam
My fevaret song maidblweing
Super song
So. Good. Song
What a beautiful song
Wonderful melody songs...
I like this song
My favriot song
Old songs supper
Old is gold every song as good meaning
super song and super singing
Good song
good song
old is gold
I love this song memorable
So much melody
Superb songs
Super
Old is good
marvalani chetram anr garu
my favaret song
i love this song
super Hit songs. ..
SINI PAATALALO AANI MUTHYALU.......
Dasarigariki koti vandanalu
Old is gold diamond
👌👌👌👌👌👌👌👌
super song
Lovely song
Superb song
super song
One of the Mind treatment song. from muscle madiga
gowri devi a
gowri devi g
Hari34113 hu
Hari34113 goww
My favourite picture
devil Bhilwara Karan Singh swarnamrutha Gurgaon
మరపురాని పాటలు
Munna VDS super song
Golla Narsimhulu thankQ
super.nice.song.18.01.2018.22.56pm
Dhareddy Anantha Reddy Sir
Good evening
Our church member slept in lord.
I was at the burial..
So i cannot call you sir..
Sorry for texting you sir..
We will meet you at your free time..go2
Epudunaliricritersrasthara
Manchu sahetyam
Super song