ఏ తీగపూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో అప్పుడిన్న..అర్ధం కాలేదా ఏ తీగపూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది(2) ఆహ అప్పుడియ..పెద్ద అర్దమైనట్టు భాష లేనిది బంధమున్నది మన ఇద్దరినీ జత కూర్చినది(మన)(ఏ తీగపూవునో) వయసే వయసును పలకరించినది వలదన్నా అది నిలువకున్నది ఏ నీ రొంబ అళహరిక్కే ఆ రొంబ అంటే ఎల్లలు ఏవి ఒల్లలన్నది నీదీ నాదొక లోకమన్నది(నీదీ)(ఏ తీగపూవునో) తొలి చూపే నను నిలవేసినది మరుమాపై అది కలవరించినది నల్ల పొన్ను అంటే నల్ల పిల్లా మొదటి కలయికే ముడి వేసినది తుదిదాకా ఇది నిలకడైనది(తుదిదాకా)(ఏ తీగపూవునో)
పాట అంటే ఇది.... సాహిత్యం అంటే ఇది.... సంగీతం అంటే ఇది..... చివరికి సినిమా అంటే ఇది..... చరిత్ర స్రుష్టించిన సినిమా ఇది.. .. అదే మరోచరిత్ర. కమల్హాసన్-సరిత(బాలు-స్వప్న). ఈ సినిమా ఇప్పటికిీ చూస్తూంటాను.
ఆత్రేయగారు, సుశీలమ్మ, ఎం.ఎస్ విశ్వనాథన్ గారు, రచించి సమకూర్చి పడి అందించిన గొప్ప పాట మరియు బాలచందర్ గారు మంచి కళాకారులు కలిసి మన తెలుగు వారికి అందించిన గొప్ప చిత్రం … అందరికి పాదాభి వందనాలు 🙏🙏🙏
Madurai..my home town...thus telugu movie ran for a year..the movie was talk of the town over a year. No telugu movie ran for over a year in Madurai. Even sankarabharanam couldn't break that record
🌺🌺🌺పల్లవి🌺🌺🌺 ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుభంధ మౌనో అప్పడి అన్నా.. అర్థం కాలేదా ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుభందమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో 🌺🌺🌺చరణం:1🌺🌺🌺 మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది.. మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది.. ఆహా..అప్పిడియా.. పెద్ద అర్థమయినట్లు భాషలేనిది బంధమున్నది మన ఇద్దరినీ జత కూర్చినది మన ఇద్దరినీ జత కూర్చినది ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుభందమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో 🌺🌺🌺చరణం:2🌺🌺🌺 వయసే వయసును పలకరించినది వలదన్నా అది నిలువకున్నది ఏయ్..నీ రొంబ..అళహాయిరుక్కే ఆ....రొంబ....అంటే ఎల్లలు ఏవీ ఒల్లనన్నది నీదీ నాదోక లోకమన్నది నీదీ నాదోక లోకమన్నది ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుభందమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో తొలిచూపే నను నిలవేసినది మరుమాపై అది కలవరించినది నల్ల పొణ్ణు..అంటే నల్ల పిల్ల మొదటి కలయికే ముడివేసినది తుది దాకా ఇది నిలకడైనది తుది దాకా ఇది నిలకడైనది ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుభందమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో
I live in an area called mylapore in chennai. The great MSV house is hardly 10 minutes walk from my house. Whenever I see his house I feel sorry for the passing away of this great composer. God is great.
WHEN I WAS STUDYINGIN II PU AT PAVAGADA TUMKUR DISTRICT ,WE WERE GOING TO THE HILL FOR STUDY . AT EXACT 2.30 THIS SONG WAS PLAYING BEFORE FILM START AT THEATRE. THEN WE WERE PUTTING THE STUDY BOOKS ONE SIDE GOING TO SLEEP BY HEARING THIS SONG DURING 1978.
konni sandarbalu mounanga undatame manchidi endukante mana feelings sariga cheppaleka povochi ee song ki nyayam cheyalekapovacchu ....... no words super
I was studying 2nd standard when I first listend to this song. so melodious tune. Though I didn't undestand the lyrics, p.susheela's voice mesmerised me so much and took me to different world, that whenever I listened to this song, I forget myself
When this film was released in Trichy, Tamil Nadu it was 1979. Me our friend's are Kamals fan. We are hostellers in the final graduation in Holy Cross College. In Sunday we got permission from hostel warden telling lie we are going for shopping with one of our friend's parents and went to Kaiaiarangam to see this film. We don't know Telugu but we liked this film. Such was happiness on seeing this movie. Good old days. Nostalgia. 21-8-24.
We were studying +1 or so when this movie was released. This movie ran for 100 days just as morning show only in our home town in Tamil Nadu. A mesmerising movie it was at that age. Though we adored Kamal then also, for this movie, Saritha was the added attraction as also the songs by MSV
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో అప్పిడన్న అర్ధం కాలేదా!! ఊఁ ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది అహ అప్పిడియ పెద్ద అర్ధం అయినట్టు బాషలేనిది బందమున్నది మన ఇద్దరిని జత కూర్చినది మన ఇద్దరిని జత కూర్చినది ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో వయసే వయసును పలకరించినది వలదన్నా అది నిలువకున్నది ఏ నీ రొంబ అలహారిక్కే...!! ఆ రొంబ అంటే ఎల్లలు యేవి వొల్లనన్నది నీదీ నాదోక లోకమన్నది నీదీ నాదోక లోకమన్నది ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో తొలి చూపే నను నిలవేసినది మరుమాపై అది కలవరించినది నల్ల పొన్ను అంటే నల్ల పిల్ల మొదటి కలయికే ముడివేసినది తుది దాకా ఇది నిలకడైనది తుది దాకా ఇది నిలకడైనది ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో
ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో అప్పడియన్న ? హ హ హ అర్ధం కాలేదా ? ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అబిమానమౌనో మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది ఆహా ! అప్పడియా ! హ ! పెద్ద అర్ధం అయినట్టు ! భాష లేనిది బంధమున్నది మన ఇద్దరినీ జత కూర్చినదీ మన ఇద్దరినీ జత కూర్చినది ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అబిమానమౌనో వయసే వయసును పలకరించినది వలదన్నా అది నిలువకున్నది ఏయ్ నీ రొంబ అళగా ఇరికే.. హా..రొంబా? అంటే ? ఎల్లలు ఏవీ వొల్లనన్నది నీదీనాదోక లొకమన్నదీ నీదీనాదోక లొకమన్నది ! ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అబిమానమౌనో తొలిచూపే నను నిలవేసినది మారుమాపై అది కలవరించినది నల్ల పొన్ను..అంటే నల్ల పిల్లా ! మొదటి కలయికే ముడివేసినది తుదిదాకా ఇది నిలకడైనదీ తుదిదాకా ఇది నిలకడైనది ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అబిమానమౌనో
పేరు సరిపోయింది. దీన్ని చూసి ఇలాంటివే ఎన్నో ఫిలిమ్స్ వచ్చాయి. ఇది ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసింది. హింది ఫిలిం అయితే ఇండియా హిట్ pan ఇండియా ఫిలిం అని చెప్పొచ్చు. ఇపుడు మీసం లేనోడి ఫిలిం కూడా పాన్ ఇండియా అని అంటున్నాడు. ఇది మరో మరో చరిత్ర కాదా...
2024 LO KUDA EE SONG EVERGREEN .GATAM GURTUKU VASTADI NAKU. EEPPUDU YEKKADA UNADO ANI ALOCHANA CHESTUNTANU. TQ SUBBU. NEE ❤ RRKUMAR, BENGULUR PRESENT, NEXT DHAWALESWARAM AP
ఏ తీగపూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుబంధమౌనో
అప్పుడిన్న..అర్ధం కాలేదా
ఏ తీగపూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అభిమానమౌనో
మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది(2)
ఆహ అప్పుడియ..పెద్ద అర్దమైనట్టు
భాష లేనిది బంధమున్నది
మన ఇద్దరినీ జత కూర్చినది(మన)(ఏ తీగపూవునో)
వయసే వయసును పలకరించినది
వలదన్నా అది నిలువకున్నది
ఏ నీ రొంబ అళహరిక్కే ఆ రొంబ అంటే
ఎల్లలు ఏవి ఒల్లలన్నది
నీదీ నాదొక లోకమన్నది(నీదీ)(ఏ తీగపూవునో)
తొలి చూపే నను నిలవేసినది
మరుమాపై అది కలవరించినది
నల్ల పొన్ను అంటే నల్ల పిల్లా
మొదటి కలయికే ముడి వేసినది
తుదిదాకా ఇది నిలకడైనది(తుదిదాకా)(ఏ తీగపూవునో)
Thank you
Thanks lot
Thank you so much for your lirics
Thank you sir😊
🙏
ఇప్పుడు సాహిత్యం వింటే చచ్చిపోవాలనిపిస్తుంది అంత దరిద్రంగా ఉంటుంది. అప్పటి సాహిత్యమే వేరే లెవెల్ 👌👌👌👌👌
Good information 👍 bro
Same
పాట అంటే ఇది...సాహిత్యం అంటే ఇది...సంగీతం అంటే ఇది....చివరికి సినిమా అంటే ఇది....చరిత్ర సృష్టించిన చిత్రం ఇది....అదే మరో చరిత్ర💓
Historical hit movie
💖💖💖
పాట అంటే ఇది.... సాహిత్యం అంటే ఇది.... సంగీతం అంటే ఇది..... చివరికి సినిమా అంటే ఇది..... చరిత్ర స్రుష్టించిన సినిమా ఇది.. .. అదే మరోచరిత్ర. కమల్హాసన్-సరిత(బాలు-స్వప్న). ఈ సినిమా ఇప్పటికిీ చూస్తూంటాను.
S
😮😮😮@@enapanrathumithanakatinana865
భాష లేనిది బంధమై ఇద్దరినీ జత చేసిన సాహిత్యం అద్బుతం,,🙏💕
తరాలు మారినా వన్నె తగ్గని అత్యద్భుతమైన ప్రేమ దృశ్యకావ్యం, ఎన్నిసార్లు చూసానో లెక్కే లేదు, అంతటి గొప్ప ప్రేమికులకు ఒక గొప్ప ప్రేమికుడిగా నా వందనాలు
My all time favourite movie........
Arumaiyana kadal kaviyam.varudangal ponalum marakka mudiyadha padm.super o super.
విశాఖపట్నం ప్రాంతంలో తన తెలుగు సినిమాలు ఎక్కువ తీశారు బాలచందర్ గారు
What a song💝💝💝💝💝👏👏👏👏👏Chaalaa ishtamainapaata Telugu & Tamil kalayeka supper👏👏👏👏👏
Yentamandi 2022 lo kudaa vintunnaaru ee song
ఈ పాట వింటుంటే.,, భాద్యతల వల్ల,భయం వల్ల వదులుకున్న నా ప్రేమ గుర్తుకు వస్తుంది.......తను ఇప్పుడు ఎక్కడో
😥😥😥
ఆత్రేయగారు, సుశీలమ్మ, ఎం.ఎస్ విశ్వనాథన్ గారు, రచించి సమకూర్చి పడి అందించిన గొప్ప పాట
మరియు బాలచందర్ గారు మంచి కళాకారులు కలిసి మన తెలుగు వారికి అందించిన గొప్ప చిత్రం … అందరికి పాదాభి వందనాలు 🙏🙏🙏
యమ్ యస్ విశ్వ్ నాదన్ గారీ సంగీతం
సూపర్ సూపర్ హిట్ ఈ గీతం
ఎప్పటికి వింటూనే ఉంటాం
యస్ పి బాలు గారు పాడిన ఈ గానం
Antheyga anthega
అన్నయ్య మరి సుశీల గారి పేరు చెప్పలేదు. ఈ పాట పాడింది సుశీల గారు..
Madurai..my home town...thus telugu movie ran for a year..the movie was talk of the town over a year. No telugu movie ran for over a year in Madurai. Even sankarabharanam couldn't break that record
THATS AANDAVAR NAMMAVAR..
All time hit song of P.Susheelamma and Kamal Hasan combination.
இசை ராகத்திற்க்கு மொழி தடை இல்லை பாடல் சூப்பர்❤❤❤
ఏ తీగ పువ్వునో...
కలిసిన బంధం
కలకాలముండుగా...
మనసు మమత విడివడువవుగా...
ప్రేమ అన్నది
ఇద్దరికీ ఒకే లోకముగా...
Beautiful song
My favourite Song
தமிழ்நாடு
🌺🌺🌺పల్లవి🌺🌺🌺
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుభంధ మౌనో
అప్పడి అన్నా.. అర్థం కాలేదా
ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుభందమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
🌺🌺🌺చరణం:1🌺🌺🌺
మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది..
మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది..
ఆహా..అప్పిడియా..
పెద్ద అర్థమయినట్లు
భాషలేనిది బంధమున్నది
మన ఇద్దరినీ జత కూర్చినది
మన ఇద్దరినీ జత కూర్చినది
ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుభందమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
🌺🌺🌺చరణం:2🌺🌺🌺
వయసే వయసును పలకరించినది
వలదన్నా అది నిలువకున్నది
ఏయ్..నీ రొంబ..అళహాయిరుక్కే
ఆ....రొంబ....అంటే
ఎల్లలు ఏవీ ఒల్లనన్నది
నీదీ నాదోక లోకమన్నది
నీదీ నాదోక లోకమన్నది
ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుభందమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
తొలిచూపే నను నిలవేసినది
మరుమాపై అది కలవరించినది
నల్ల పొణ్ణు..అంటే నల్ల పిల్ల
మొదటి కలయికే ముడివేసినది
తుది దాకా ఇది నిలకడైనది
తుది దాకా ఇది నిలకడైనది
ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుభందమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
The acting of Saritha and Kamalhasan n singer are Immemarable in this era.
అమృతాన్ని ఆరగించినట్లుంది బాబూ సూపర్ సాంగ్ అండి అద్బుతంగా వుంది
🌿💚🌿💚🌿💚🌿💚🌿💚🌿💚🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹😍💚🌹🌿😍💚🌹🌿😍💚🌿🌹💚😍😍💚😍🌹🌹😍💚😍😍💚😭😭😭😭😭🥃🥃🥃🥃
Yes
I live in an area called mylapore in chennai. The great MSV house is hardly 10 minutes walk from my house. Whenever I see his house I feel sorry for the passing away of this great composer. God is great.
M. S. V the Greatest University of Music, beyond comparisson -Haji Haja Qatar
అందమైన ప్రేమ ప్రపంచం ఈపాట
WHEN I WAS STUDYINGIN II PU AT PAVAGADA TUMKUR DISTRICT ,WE WERE GOING TO THE HILL FOR STUDY . AT EXACT 2.30 THIS SONG WAS PLAYING BEFORE FILM START AT THEATRE. THEN WE WERE PUTTING THE STUDY BOOKS ONE SIDE GOING TO SLEEP BY HEARING THIS SONG DURING 1978.
konni sandarbalu mounanga undatame manchidi endukante mana feelings sariga cheppaleka povochi ee song ki nyayam cheyalekapovacchu ....... no words super
I was studying 2nd standard when I first listend to this song.
so melodious tune. Though I didn't undestand the lyrics, p.susheela's voice mesmerised me so much and took me to different world, that whenever I listened to this song, I forget myself
Yes you r right. Mesmerising voice of P Suseela garu
I was studying 3rd standard, when I listened first time.
Am not born
Arey waha old id gold ❤elanti songs inka ravu😢
Very nice voice of her and him golden era not repeat
Wow very melodies clasical tune, without knowing meaning I loved this song from my high school days till now music has no language, tq for uploading
Old is gold eepata vintunte music prapanchamlo thelinattu vuntundhi okappudu charitra srustinchina pata cinema 💚💚💚💚💚
A beautiful song. Even people like me who dont know Telugu could enjoy it.
Anyone from 2024?
When this film was released in Trichy, Tamil Nadu it was 1979. Me our friend's are Kamals fan. We are hostellers in the final graduation in Holy Cross College. In Sunday we got permission from hostel warden telling lie we are going for shopping with one of our friend's parents and went to Kaiaiarangam to see this film. We don't know Telugu but we liked this film. Such was happiness on seeing this movie. Good old days. Nostalgia. 21-8-24.
Who's listen in 2021like
22 even...
@@trivvenivarma l
Thota Chandra Shekar ex- Indian army 2024
Heart-stirring melody
Intha baaga ela raastharo... Lyrics... 👌👌👌👌
It's a sensational hit at my teenage days'.
I had experience of love in my life ,this is classic movie for love bird s for all generation s to come
What a song... i din't understand... but tune is awesom 😍😍
That is MSV..
MSV the gr8..
Lovely song... For life time
Beautiful song
I was in 7th standard when this movie was released.Memorable song
Nice
And i was in 8th std at that time. At that time not understood film concept.
Hy uncle
we must have been class mates!
ஏய் இந்தப் பாட்டு ரொம்ப அழகா இருக்கு❤❤❤ இது எப்படி இருக்கு
1978 the movie ran 21/2 years in tamilnadu without dubbing amazing
We were studying +1 or so when this movie was released. This movie ran for 100 days just as morning show only in our home town in Tamil Nadu. A mesmerising movie it was at that age. Though we adored Kamal then also, for this movie, Saritha was the added attraction as also the songs by MSV
🙏🙏👍
elanti songs vinte evaraina love cheyalisinde what a voice sir spb garu L R eshwari garu what a hero heroein
Lady singer is not LR Easwari but P Sushila Ammagaru
suseelamma... never beatable voice.. especially navvi ardham kaledha annappudu.... ❤❤❤🦋🦋🦋🦋🦋
yes, I also repeatedy listen that word after smile "ARDHAM KAALEDHAA", It's super
Heart touching song
Most lovable and influenced poetry we cont express properly but every one enjoy the music ❤
Susheelammas golden voice....
Tq
Beautiful song,❤❤
Very nice song one of the best
సూపర్
In my college days i watched this movie at Sakthi theatre Madurai, my native place
Very nice melodious song.
Beautiful.. 👌
సూపర్ రండీ మీ చాయీస్ అద్బుతంగా వుంది మేడమ్ గారు ఈ సాంగ్
ಸೂಪರ್ ಸಾಂಗ್
Nice molody sweet song
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో
అప్పిడన్న అర్ధం కాలేదా!! ఊఁ
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది
మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది
అహ అప్పిడియ పెద్ద అర్ధం అయినట్టు
బాషలేనిది బందమున్నది మన ఇద్దరిని జత కూర్చినది
మన ఇద్దరిని జత కూర్చినది
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
వయసే వయసును పలకరించినది వలదన్నా అది నిలువకున్నది
ఏ నీ రొంబ అలహారిక్కే...!! ఆ రొంబ అంటే
ఎల్లలు యేవి వొల్లనన్నది నీదీ నాదోక లోకమన్నది
నీదీ నాదోక లోకమన్నది
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
తొలి చూపే నను నిలవేసినది మరుమాపై అది కలవరించినది
నల్ల పొన్ను అంటే నల్ల పిల్ల
మొదటి కలయికే ముడివేసినది తుది దాకా ఇది నిలకడైనది
తుది దాకా ఇది నిలకడైనది
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో
Who is listening in 2k23
Like ❤
ME
It's me
నేనూ
Very good song
Sp balu and suseelamma super singers for ever
My favorite song💞🎵💞🎵💞🎵💞🎵💞🎵💞
My fevaret song
సూపర్ రండీ మీరు
Only susheelamma can give sweetness to any song
Movie baguntunda ? Bro
ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
అప్పడియన్న ?
హ హ హ అర్ధం కాలేదా ?
ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అబిమానమౌనో
మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది
ఆహా ! అప్పడియా !
హ ! పెద్ద అర్ధం అయినట్టు !
భాష లేనిది బంధమున్నది
మన ఇద్దరినీ జత కూర్చినదీ
మన ఇద్దరినీ జత కూర్చినది
ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అబిమానమౌనో
వయసే వయసును పలకరించినది
వలదన్నా అది నిలువకున్నది
ఏయ్ నీ రొంబ అళగా ఇరికే..
హా..రొంబా? అంటే ?
ఎల్లలు ఏవీ వొల్లనన్నది
నీదీనాదోక లొకమన్నదీ
నీదీనాదోక లొకమన్నది !
ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అబిమానమౌనో
తొలిచూపే నను నిలవేసినది
మారుమాపై అది కలవరించినది
నల్ల పొన్ను..అంటే నల్ల పిల్లా !
మొదటి కలయికే ముడివేసినది
తుదిదాకా ఇది నిలకడైనదీ
తుదిదాకా ఇది నిలకడైనది
ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అబిమానమౌనో
It was real love
Super great adbuthamina song supersinger
పేరు సరిపోయింది. దీన్ని చూసి ఇలాంటివే ఎన్నో ఫిలిమ్స్ వచ్చాయి. ఇది ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసింది. హింది ఫిలిం అయితే ఇండియా హిట్ pan ఇండియా ఫిలిం అని చెప్పొచ్చు. ఇపుడు మీసం లేనోడి ఫిలిం కూడా పాన్ ఇండియా అని అంటున్నాడు. ఇది మరో మరో చరిత్ర కాదా...
Melody ❤
Beauty song😊
Nice for ever.
2024 LO KUDA EE SONG EVERGREEN .GATAM GURTUKU VASTADI NAKU. EEPPUDU YEKKADA UNADO ANI ALOCHANA CHESTUNTANU. TQ SUBBU. NEE ❤ RRKUMAR, BENGULUR PRESENT, NEXT DHAWALESWARAM AP
Oseyy u full timing hea
❤❤❤❤
Always my favorite song
Msv sir always great king
Good song
Nice Song 👌👌
4:00👌
Super
This song singing my class teacher i am studying LKG ST AN' S ENGLISH MEDIUM SCHOOL NIDADAVOLE WEST GODAVARI ANDHRA PRADESH YEAR 1980
Superb song ❤❤❤❤❤❤
Marvelous songs
very very super songs
👌👌👌👌👌👌👌
MSV THE UNIVERSAL EMPEROR OF MUSIC THE TUNE SMITH. GREAT COMPOSING. THIS MOVIE RAN THERE YEARS IN CHENNAI SAFIRE THEATRE.
Balu chandran sir. Meracile. Kamal sir. anitha medam actiing. I love this film every in my life.
🎉❤Sahityam 😊
Old is gold but .eppudu vacche patalu bold 😮
Still it's famous, still we Love this song, 1:56 this movie, these actors etc ever green
I love 💕💕💕💕 this song forever
🌿💚🌿💚🌿💚🌿💚🌿💚🌿💚🌿💚😍🌿🌹🌿🌹🌿🌹🌿😍🌿🌹🌿🌹😍🌿🌹😍🌿🌹🌿🌹🌿😍💚😍💚😍💚😍💚😍💚😍💚😍💚💚💚😍😭🥃😭🥃😭🥃🥃🥃😭😭
Awesome
Super.song❤
Sarita garu acham palleturi pillala vunnaru kadu
Comment cheyadam kuda sariga cheyadam rada bro
SPB sir I love u❤
♥️
This song is 2011
❤❤❤❤❤❤Love Love 💕💕💕💕💕💕💕
❤
Super forever' song ❤❤😂
Super super