Ananthapuram: ఒకప్పటి ఎడారైన ఆ ఊరిలో, ఇప్పుడు మూడు పంటలు పండుతున్నాయి | BBC Telugu
HTML-код
- Опубликовано: 2 фев 2025
- ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ఎడారీకరణకు గురవుతున్న జిల్లా అనంతపురం. అత్యంత తక్కువ వర్షపాతంతో ఎడారిగా మారిపోవాల్సిన ఈ ప్రాంతంలోని కొన్ని గ్రామాలు ఇప్పుడు కోనసీమలా ఏడాదికి రెండు మూడు పంటలు పండిస్తున్నాయి. ఇంతకీ అదెలా సాధ్యమైందో తెలుసా?
#Watershed #Rayalaseema #AndhraPradesh
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu