ఏడాదికి 10 టన్నుల తేనె || Pure Honey || Apiculture || B Satyanarayana || 94407 56825

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • #Raitunestham #NaturalHoney
    గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దండమూడి గ్రామానికి చెందిన బొమ్మినేని సత్యనారాయణ... సొంతంగా తేనె పరిశ్రమ నెలకొల్పి విజయవంతంగా లాభాల బాటలో సాగుతున్నారు. ఎలాంటి రసాయనాలు, మిశ్రమాలు కలపకుండా స్వచ్ఛమైన సహజ తేనె ఉత్పత్తి చేసి.. వినియోగదారులకు నేరుగా తానే విక్రయిస్తున్నారు. ఐరోపా ఈగలతో 2 బాక్సులతో మొదల పెట్టిన తన తేనె పరిశ్రమ ప్రస్థానం.. నేడు వెయ్యి బాక్సులను మించింది. ఏడాదికి 10 టన్నులకు పైగా తేనె తీస్తున్న ఈ రైతు.. తాను మంచి ఆదాయం అందుకోవడమే కాకుండా పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తేనె అంది స్తున్నారు.
    ---------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham​...​
    ☛ Follow us on - / rytunestham​​​​​​...​
    -----------------------------------------------------
    --------------------------------------------------
    More Latest Agriculture Videos
    -------------------------------------------------
    బొప్పాయి.. సిటీలోనే అమ్ముతున్నా
    • చిన్నకాయలు.. సిటీలోనే ...
    2 ఎకరాల్లో దేశవాలి జామ
    • 2 ఎకరాల్లో దేశవాలి జామ... ​
    5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది
    • 5 ఎకరాల్లో బీర విపరీతం... ​​
    ఈ ఎరువు ఒక్కటి చాలు
    • ఈ ఎరువు ఒక్కటి చాలు - ... ​​​
    డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం
    • డాక్టర్ సాయిల్ విధానంల... ​​​
    ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా
    • ఎకరంన్నరలో వస కొమ్ము ప... ​​​
    పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్ష
    • పెట్టుబడి రూ. 12 వేలు ... ​​​
    ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం
    • ప్రభుత్వ ఉద్యోగి ప్రకృ... ​​​
    ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు
    • ఎకరంలో వ్యవసాయం - చెట్... ​​​
    దేశానికి రైతే ప్రాణం - Short Film
    • రైతు ఆత్మహత్యలు ఆగెదెల... ​​​
    పాల పాలపుట్టగొడుగులు - ప్రతి రోజు వంద కేజీలు
    • ప్రతి రోజు వంద కేజీలు ... ​​​
    ఆయుర్వేద పాలు
    • లీటరు పాలు ధర ఎంతంటే ?... ​​​
    సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, చేపలు, వరి
    • సమగ్ర వ్యవసాయంలో పండ్ల... ​​​
    ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు
    • ఇంటి కింద లక్షా 50 వేల... ​​​
    Apiculture in guntur
    Guntur honey farmer
    Natural honey farmer
    Natual Honey
    Pure Honey
    Healthy Honey
    Honey Farming
    Honey Cultivation
    Papaya Cultivation
    Papaya Farming
    Allahabad safeda
    Allahabad safeda gauva Cultivation
    Ridge Gourd Cultivation
    Vegetable Cultivation
    Natural Farming
    Organic Farming
    Intergrated Farming Models
    deshi chicken farming
    deshi hens farming
    naatu kolla pempakam
    Multi Crops Farming
    Telangana Agriculture
    Andhra Pradesh Agriculture
    Indian Agriculture
    Profit in Agriculture
    Income in Agriculture
    Best Agriculture
    Agriculture Videos
    Farming Videos
    Farming Videos Telugu
    Agriculture Videos in Telugu
    Telugu Agriculture
    Raitunestham agriculture videos
    Rytunestham agriculture videos
    Rythunestham agriculture videos
    Music Attributes:
    The background musics are has downloaded from www.bensound.com and the details are below.
    1. Music: bensound happyness
    Website: www.bensound.com
    2.Music: bensound terderness

Комментарии • 2,3 тыс.

  • @shivaphani8339
    @shivaphani8339 3 года назад +375

    17:24 మేము సంతోషంగా ఉన్నాము అని రైతు అనగానే నాకు చాలా సంతోషం వేసింది

  • @msaikumar8047
    @msaikumar8047 3 года назад +144

    పెద్ద మనిషి కి మంచి అవగాహన ఉంది

  • @user-fp6ue1lj8x
    @user-fp6ue1lj8x 3 года назад +42

    సత్యనారాయణ గారికి అనేక నమస్కారములు. మీరు చేసే పని ఎంతో మంది యువతకు స్ఫూర్తి గా ఉంటుంది. ఫారెన్ కి ఇది ఎగుమతి చేయడం ద్వారా మనకి అపరిమితమైన ధర అవకుండా చేయగలిగితే మీకు కృతజ్ఞతలు.

  • @boppadapuganesh410
    @boppadapuganesh410 3 года назад +34

    మీ ఓపిక సహనం మీ అవగాహన కు ధన్యవాదాలు

  • @naveencreations24
    @naveencreations24 3 года назад +22

    ముందుగా రైతు నేస్తం ఛానల్ వారికి అభినందనలు. ఇంత మంచి వీడియో ను షేర్ చేసినందుకు. తాత గారు మీరు వెయ్యేళ్లు ఆరోగ్యంగా జీవించాలి. మీలాంటి వారు సమాజానికి చాలా అవసరం. ఎన్నెన్ని కష్టాలు దాటుకుంటూ వచ్చి1ఉంటారు మీరు. మీ అనుభవ పాఠాలు నేటి ఔత్సాహికులకు చాలా అవసరం. భగవంతుడి దయవల్ల మీరు చల్లగా ఉండాలి.

  • @ashanara4439
    @ashanara4439 3 года назад +28

    క ల్టీ లేని తేనే ఇస్తన్నారు ధన్యవాదములు మీ ఊరికి వస్తాం జై కిసాన్ జై రైతన్న

  • @ramanamuthyala3783
    @ramanamuthyala3783 3 года назад +72

    మన రాష్ట్రంలో పండిస్తున్న తేనె మనకుమాథ్రమె వుపయోగ పడే విధంగా చేస్తున్న మీకు అభినందనలు విదేశాలకు అసలు ఇవ్వవద్దు మనది మనకే సొంతం👌👌👌👌

    • @drvidyashealthtips
      @drvidyashealthtips 3 года назад

      👍👍

    • @ramamohanmannem1467
      @ramamohanmannem1467 3 года назад +1

      @@kalyanvarmajampana నా సందేహం సత్యనారాయణ గారి వీడియో మీద మీరు తేనె సరఫరా చేస్తామంటున్నారు వారు మీరు ఒకటేనా

    • @kalyanvarmajampana
      @kalyanvarmajampana 3 года назад +1

      @@ramamohanmannem1467 Madi veruu sir...memu honey cultivation chestunam AP and Telangana loo honey bees cultivation chesee valuu Chala mandii unaru...kani evaru best istunaru uni matrame compare cheyandii....and dabuluu ichii promote chesukoleru Kada sir...

    • @kalyanvarmajampana
      @kalyanvarmajampana 3 года назад

      @@jamesd6092 dabulu unna valuu video tesukoni publicity chestaru sir...dabulu Leni valuu maa laga marketing chestaru..Dabulu sampadiste eee Patike AP & Telangana motham naa Peru Maru mogutundii mantena satyanarayana Raju Gariki okkasari nenu velli naa production intha uni discussion petti naa quality idi uni chupisthe naa video avasaram ledhu ayana oka video chesii cheptaru ....just wait and see upcoming days.... definitely you will listen my name in entire market area...

    • @polam7194
      @polam7194 3 года назад

      @@kalyanvarmajampana vallu dabbulu tesukoru meeru nijanga pandiste valle vastaru

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 3 года назад +30

    ఎంతో కల్తీ జరుగుతున్న ఈ రోజుల్లో స్వచ్ఛమైన తేనెను ఉత్పత్తి చేసి వినియోగదారుల ముందుకు తెస్తున్న శ్రీ సత్యన్నారాయణ గారు ధన్యులు...

  • @rameshthalapally3713
    @rameshthalapally3713 3 года назад +6

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది,,🙏

  • @sastryayyanna5528
    @sastryayyanna5528 3 года назад +7

    చాలా చాలా బాగా చెప్పారు. అద్భుతంగా చెప్పారు. ధర కూడా చాలా రీజనబుల్గా ఉంది. Thanks. I am from Hyd. 🌹💐JAI 🇮🇳👮 JAWAN AND 🇮🇳 JAI KISAAN 🌾🌴🇮🇳. రైతే దేశానికి వెన్నెముక.🙏🙏🙏🤝

  • @lakshmipatiraju1701
    @lakshmipatiraju1701 3 года назад +11

    సత్యనారాయణ గారు చాల మంచి పని చేస్తున్నారు సాల సంతోషం ధన్యవాదములు నేను రోజు తేనె వాడ తాను

  • @naidusivaram9446
    @naidusivaram9446 3 года назад +13

    చాలా మంచి విషయాలు చెప్పారండి థాంక్స్ అండి అలాగే రైతునేస్తం ఫౌండేషన్ పద్మశ్రీ వెంకటేశ్వర రావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండి సార్ నరసరావుపేట దగ్గర కావూరు లింగం గుంట ఉంది కదా ఆ ఊర్లో బాబు గారు అని నాటు కోళ్లు పెంచుతున్నారట సార్ కేజస్ లో పెంచుతున్నాట సార్ దాని గురించి వీడియో చేసి అవగాహన కల్పించరా

  • @pavankyp
    @pavankyp 3 года назад +28

    రైతు బాగుంటే దేశం బాగుంటుంది..🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maheshchary1310
    @maheshchary1310 3 года назад +54

    As a true Indian we need to encourage our natural products that shows real patriotism , Thank you sir for giving us a natural product in this generation also...,

    • @ArunKumar_237
      @ArunKumar_237 3 года назад

      for real patriotism we should use local breed honeybees not europe breed. because real health comes from local food

    • @swathimantha8581
      @swathimantha8581 3 года назад

      చాలా సంతోషం అండి. మాకు తేనే కావాలి. ఎలా పద్ధతి చెప్పండి. ఎక్కడ కొనుగోలు చేయాలి. అడ్రస్ ఉందా.

    • @vijayanandam58
      @vijayanandam58 8 месяцев назад

      E vedio chesenavadu phone number address chepthe baguntundhe.

  • @srisaidattasharanam
    @srisaidattasharanam 3 года назад +7

    మీరు ఆదర్శంగా నిలిచారు యువత కి కల్తీ తెనె కి అలవాటు పడ్డ janalaki మీరు చెప్పింది నిజం

    • @kalyanvarmajampana
      @kalyanvarmajampana 3 года назад

      Hello sir I can supply you Natural and Pure Honey... please contact me 9848505434

  • @Indian456
    @Indian456 3 года назад +36

    ధన్యవాదాలు . చక్కని ఉపయోగకరమైన వీడియో .

  • @myworld6482
    @myworld6482 3 года назад +115

    తెలుగులో ఇండియన్ bees గురించి మొట్టమొదటి వీడియో... Good 👍👍👍👍

    • @kalyanvarmajampana
      @kalyanvarmajampana 3 года назад +3

      Indian cerena bees levvu ekkuva ippudu production chesee valuu untha epies melifera bees....unayii andari degara ....Cultivation ki

    • @drvidyashealthtips
      @drvidyashealthtips 3 года назад

      👍👍

    • @kalyanvarmajampana
      @kalyanvarmajampana 3 года назад +1

      @@drvidyashealthtips hi I can supply you Natural and Pure honey..

    • @sandeeprajulapati1353
      @sandeeprajulapati1353 3 года назад

      @@kalyanvarmajampana kg..cost pls

  • @rohitreddy843
    @rohitreddy843 3 года назад +31

    మంచి క్వాలిటీ, మంచి రెస్పాన్స్, ఫాస్ట్ డెలివరీ . రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాం. సపోర్ట్ సత్యనారాయణ గారు and his son. They are very genuine .

    • @veereshk4201
      @veereshk4201 3 года назад +1

      SURYAPET DIST ki my house ki post lo delivery cheyagalara ??.... Which price ?? How to contact ??
      Plz tell me 🙏🙏...
      I want this pure honey 🍯...

    • @kalyanvarmajampana
      @kalyanvarmajampana 3 года назад +2

      @@veereshk4201 I can supply you Natural and Pure honey..... please call me 9848505434

    • @balakrishnareddykottam4897
      @balakrishnareddykottam4897 3 года назад

      @@kalyanvarmajampana
      Hi

    • @kalyanvarmajampana
      @kalyanvarmajampana 3 года назад

      @@balakrishnareddykottam4897 hello sir....

    • @srestahoney5511
      @srestahoney5511 3 года назад

      @@veereshk4201 Sresta Honey Bee farms & Training institute
      Eluru A.P
      Raw & pure Honey
      Ph - 7416417714
      8074367933

  • @gandhibollepalli3432
    @gandhibollepalli3432 Год назад +1

    What an experience.... గుక్క తిప్పుకోకండా చెప్తున్నారు... సూపర్

  • @rekharsni841
    @rekharsni841 3 года назад +17

    Really I am so impressed to listen his view points, suggestions and confidence.He is great inspiration for coming generations.

  • @chssr4754
    @chssr4754 3 года назад +10

    చాలా బాగా మాట్లాడారు 🙏🙏 మీకు ధన్యవాదాలు

  • @HCSC2022
    @HCSC2022 3 года назад +14

    First time i was impressed of a former happy confidential words on his small scale migration honey industry with comfortable results...his advices is most temptation encouraging for new comers who are looking for new ones.

  • @massmasscomments1406
    @massmasscomments1406 3 года назад +63

    సబ్సిడీ గురించి హార్టికల్చర్ అధికారుల గురించి చాలా బాగా చెప్పినరు బాపు

  • @ramanagattu9003
    @ramanagattu9003 3 года назад +2

    మీ సెల్ నెంబర్ చెప్పండి వరంగల్ లో ఎక్కడ దొరుకుతుంది లేదా ఆన్లైన్ లో పంపగలరా

    • @rambaburamu7121
      @rambaburamu7121 3 года назад +1

      7997193046 కాంటాక్ట్ నెంబర్

  • @srilathaaelupugonda9685
    @srilathaaelupugonda9685 3 года назад +11

    Good message for farmers meru chala baga chyparu 👍👍👍

  • @kalyanchakravartimogili3388
    @kalyanchakravartimogili3388 3 года назад +4

    plastic gurinchi baaga chepparu....mee making of honey challa bagundhi

  • @madhavarao4560
    @madhavarao4560 3 года назад +68

    జై కిసాన్... ఈ దేశంలో వ్యాపారస్తులకు ఇచ్చిన ప్రోత్సాహకాలు.. రైతులకు ఇస్తే...ఈ దేశం ను ప్రపంచంలో నే నెంబర్ 1 గా తయారైఏది...ఈ దేశం ప్రదాన వృత్తి వ్యవసాయ ం ఆ విషయం మన పాలకులకు అర్దం కావటం లేదు

    • @PSR444
      @PSR444 3 года назад +5

      వాస్తవం మన పాలకులు ఎవరినైతే అశ్రద్ద చేయకూడదో వారినే చేస్తున్నారు.. రైతు యొక్క విలువ అసాధారణం

    • @drvidyashealthtips
      @drvidyashealthtips 3 года назад

      👍👍

    • @sudarsanreddy8331
      @sudarsanreddy8331 3 года назад +2

      Raithulu kontha mandhi matrame ila kashtapaduthunnaru migatha vallu vurike bajarlo kurchuni valla gurinchi veella gurinchi matladukuntunnaru andhuke desamlo raithulu bagupadatledu

  • @balagurappachittiboyina5958
    @balagurappachittiboyina5958 3 года назад +5

    అన్ని బాగానే చెప్పారు
    మంచి తేనె కావలంటే ఎవరిని అడగాలి???
    ఫోన్

    • @rambaburamu7121
      @rambaburamu7121 3 года назад

      7997193046. తేనే కావలసినవారు కాంటాక్ట్ నెంబర్

  • @venkatswamyreddy5612
    @venkatswamyreddy5612 3 года назад +2

    Yanno Chetta vedios kanna you tubes lo ivi chala manchi useful information ,tq to peddyya and channel

  • @palnadu..1774
    @palnadu..1774 6 месяцев назад

    పెద్దాయన.. చాలా చక్కగా చెప్పారు.. ధన్యవాదాలు🎉🎉🎉🎉🎉

  • @lucky7458
    @lucky7458 3 года назад +3

    Peddaayana ki chala knowledge undi

  • @sunnymajji3282
    @sunnymajji3282 3 года назад +46

    Superb peddanna...🙏🏾🙏🏾👍

  • @ramanaseerapu752
    @ramanaseerapu752 3 года назад +13

    వందనాలు రైతన్న వందనాలు.🙏🙏🙏🙏🙏

  • @sureshp4951
    @sureshp4951 3 года назад +1

    సత్యనారాయణ గారు చాల బాగా explain చేసారు , అయన అనుభవం అమోఘం

    • @kalyanvarmajampana
      @kalyanvarmajampana 3 года назад

      Hello sir I can supply you Natural and Pure Honey.... please contact me 9848505434

  • @kameswararao3809
    @kameswararao3809 3 года назад

    చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ నిరుద్యోగులకు మంచి ఆదాయ అవకాశం

  • @rajdaddy87
    @rajdaddy87 3 года назад +5

    మీరు బాగుండాలి 🙏

  • @gadaradanageswararao5233
    @gadaradanageswararao5233 3 года назад +4

    Honey is Nutrition Food.Thank U Honey Bee 🐝🐝🐝🐝🐝.

    • @akshayk5109
      @akshayk5109 3 года назад

      You Are Stealing Honey From Bee's ...So Sad

  • @k.praveenkumar6496
    @k.praveenkumar6496 3 года назад +6

    సూపర్ సత్యనారాయణ గారు 🙏

  • @naguyathirajam6382
    @naguyathirajam6382 15 дней назад

    Really great peddayana. Government support cheyyali ilantivallaku

  • @anilbujjappa4355
    @anilbujjappa4355 3 года назад +24

    Chala బాగుంది తాత

  • @ajaysuryadevara2595
    @ajaysuryadevara2595 3 года назад +3

    One of the best gentlemen I have seen very well said sir cheers

  • @nagendrababughantasala2709
    @nagendrababughantasala2709 3 года назад +7

    పద్మ అవార్డులకు అర్హత ఉన్న వ్యక్తి

  • @kadapalatestnews6565
    @kadapalatestnews6565 3 года назад +9

    Happy to see peddaya🙏🙏

  • @yarlagaddadhakshinamurthy1521
    @yarlagaddadhakshinamurthy1521 3 года назад +2

    సత్యనారాయణగారి చిరునామా ఫోన్ నంబర్ తెలియచేస్తే మేము కొనడానికి సిద్దంగా ఉన్నాము...

    • @srestahoney5511
      @srestahoney5511 3 года назад +1

      Sresta Honey Bee farms & Training institute
      Eluru A.P
      Raw & pure Honey
      Ph - 7416417714
      8074367933
      Courier service available

    • @kalyanvarmajampana
      @kalyanvarmajampana 3 года назад

      Hi call me 9848505434...I can supply you Natural and Pure honey. We are providing Through Indian postal services...charges may apply extra..due to covid situation Sir....

  • @graj54
    @graj54 2 года назад +2

    ఈ తేనె కొనాలంటే ఎలా? Hyd లో షాప్ ఉందా?

  • @nagagnaneswar5014
    @nagagnaneswar5014 3 года назад +3

    Veellu chala varaku eegalaki sugar feeding istaru testing ki paniki radhu feeding ivvakapothe eegalu chanipothayi ee pette thene pettevallu evaru aa vishayanni bayatiki chepparu

  • @MAHITUTORIALS
    @MAHITUTORIALS 3 года назад +17

    Peddayana supper 👍👍👍😊

  • @sudhaking9989
    @sudhaking9989 3 года назад +3

    నాది ఆంధ్రాలోనే నెల్లూరు నాకు కావాలంటే ఏం చేయాలి

    • @rambaburamu7121
      @rambaburamu7121 3 года назад

      7997193046

    • @rambaburamu7121
      @rambaburamu7121 3 года назад

      7997193046 తేనే కావలసినవారు కాంటాక్ట్ నెంబర్

  • @saiprince1179
    @saiprince1179 3 года назад +1

    నేను ఆరుకులో చూసాను టెస్ట్ చేశాను సూపర్

  • @8819222586
    @8819222586 3 года назад +1

    మీకు చాలా ధన్యవాాలండీ గురువు గారు 🙏

  • @brahmakandula9104
    @brahmakandula9104 3 года назад +3

    very nice, good information to farm it at our fields.. thank you sir

    • @aforahmed
      @aforahmed 2 года назад

      Hai i need 2kgs per month in hyderabad were can i get.. Plz reply

    • @yallarao2421
      @yallarao2421 2 года назад

      Vaddu anna adi kalti honey

  • @naveensai222
    @naveensai222 3 года назад +4

    Thank you for sharing the information.. thank you for your hardwork

  • @ktechtelugu259
    @ktechtelugu259 3 года назад +8

    మీరు స్వంత బ్రాండ్ పెట్టండి. మార్కెట్ చెయ్యండి.

  • @kancharlanarsimhareddy5111
    @kancharlanarsimhareddy5111 3 года назад +2

    Well said, especially about horticulture and agr departments coordination

  • @rajendrabhargavasakinala4695
    @rajendrabhargavasakinala4695 3 года назад +2

    చాలా సంతోషం గా ఉందండి

  • @Arjun74329
    @Arjun74329 3 года назад +3

    Coll and talented person Pedhayya meeru.
    Chaala valuable information ichaaru .taq

  • @catchandinstallhoneybees.1901
    @catchandinstallhoneybees.1901 3 года назад +11

    wow great work...i like your video

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 3 года назад +3

    Good progress 👍👌💯🙏😊

  • @mannaruvenkaiahvenky2844
    @mannaruvenkaiahvenky2844 3 года назад +2

    Excellent sir mee vivarana chala adbutamga undi

  • @Gsng12
    @Gsng12 3 года назад +1

    Good idea. But phone attend chestey help avtundi

    • @rambaburamu7121
      @rambaburamu7121 3 года назад

      7997193046 తేనే కావలసినవారు కాంటాక్ట్ నెంబర్

  • @kakanisankararao7589
    @kakanisankararao7589 3 года назад +25

    మీ ఫోన్ నెంబర్ ఇస్తే మేము కూడా కోనుకుంటాం

  • @Bobby-vs2ew
    @Bobby-vs2ew 3 года назад +3

    9:15 to 10:05 spr tata

  • @madugulaprameeladavi6401
    @madugulaprameeladavi6401 3 года назад +3

    Great job 🙏👌

    • @kalyanvarmajampana
      @kalyanvarmajampana 3 года назад

      Hello madam I can supply you Natural and Pure Honey... please contact me 9848505434

  • @kamalakarmuthakani4814
    @kamalakarmuthakani4814 3 года назад

    Bommineni is my mamayya initial. Great to hear Thatha garu

  • @MrShivaroyal
    @MrShivaroyal 3 года назад +1

    Peddayana presentation chala bagudhi

  • @srinivasaraoarnipalli5898
    @srinivasaraoarnipalli5898 3 года назад +10

    Bagundhi andi😍😍🙂🙂😊

    • @koteswararaodoppalapudi
      @koteswararaodoppalapudi 3 года назад +1

      Mari phone lift cheyyali kada andi

    • @AmmathoHarHani
      @AmmathoHarHani 3 года назад

      Asalu pampistham antaaru pampivvaru..ippatiki 2months aippindi calls chesthune vunna

    • @koteswararaodoppalapudi
      @koteswararaodoppalapudi 3 года назад

      @@AmmathoHarHani antha fake andi idi oka promotional vedio only not a genuine so don't support this type of frauds nenu kuda chala sarlu chesanu call cut chestunnaru so ee vedio ni report kottandi andaru

    • @karthikk5732
      @karthikk5732 3 года назад

      9392009104

  • @kishore5686
    @kishore5686 3 года назад +3

    వీరి అల్లుడు దగ్గరే తేనె కొన్నాము జూలై 20 పార్సెల్ వచ్చింది నాణ్యతా మెడిసిన్ వాసన వస్తుంది అధి కల్తీ చేశారని మకు తెలిసి వాళ్ళకీ మెసేజ్ పెట్టా నో రెస్పన్స్

    • @PavanKumar-ic2zj
      @PavanKumar-ic2zj Год назад

      yes, we ordered 2kgs and same thing happened to me. It smells like chemicals.

    • @b.v.s.rhoneybeefarmsvijaya6494
      @b.v.s.rhoneybeefarmsvijaya6494 4 месяца назад

      Bvsr bommineni fase book search

    • @bhanu9448
      @bhanu9448 2 месяца назад

      Chinna mistake valla ala vachindi sir sorrey
      Honey aithay fure quality

  • @kishoreentertainments344
    @kishoreentertainments344 3 года назад +11

    కేజీ 200...10 టన్నులు దిగుబడి అన్నారు..అంటే సంవత్సరానికి పెద్దాయన ఆదాయం 20 లక్షల రూపాయలు 🙏🏻.. గ్రేట్ సార్ మీరు

    • @sankarpeddi7271
      @sankarpeddi7271 3 года назад +1

      వచ్చిన లాభం లోని వర్కర్స్ జీతాలు మరియు ట్రాన్స్పోర్ట్ కర్చులు కూడా తీయాలి

    • @kishoreentertainments344
      @kishoreentertainments344 3 года назад

      @@sankarpeddi7271 అదే లేండి..ఆ 20 లక్షల నుంచి ఒక 7 పెట్టుబడి తీసినా, 13 మిగులుతుంది... తేనెటీగలకి ప్రతీ సంవత్సరం ఖర్చు పెట్టరంట ఆయన, వాటి సంతానం అవే పెంచుకుంటాయి

    • @yallarao2421
      @yallarao2421 2 года назад

      Fraud honey sir adi

    • @maheshmahesh3104
      @maheshmahesh3104 Год назад +1

      @@yallarao2421 Fake ani etla cheptunnaru sir meeru emaina taste chesara

    • @yallarao2421
      @yallarao2421 Год назад

      30 kgs purchese chesanu sir

  • @ashokvaddiparti5530
    @ashokvaddiparti5530 3 года назад +1

    Excellent and hard working Satyanarayanagaru.🙏🙏

  • @chiruatozplumbingsolutions4680
    @chiruatozplumbingsolutions4680 3 года назад +2

    మీరు గ్రేట్ తాత గారు 🙏🙏🙏

  • @aboutindiaandworld1987
    @aboutindiaandworld1987 3 года назад +8

    I need 1 kg per month in Ongole, how I will get at this price?

  • @prasadamma8400
    @prasadamma8400 3 года назад +74

    తేనె కావలసిన వారికి ఆన్లైన్ ద్వారా పంపే అవకాశం ఉండ వుంటే వివరాలు పంపండి

    • @allepallimounika1277
      @allepallimounika1277 3 года назад

      @@srestahoney5511 maku kavali send me bro

    • @SaiKumar-pc2fi
      @SaiKumar-pc2fi 3 года назад +4

      @@srestahoney5511 B sathyanaryana garu same honey ha lekha medi vere na

    • @kamalakarn6769
      @kamalakarn6769 3 года назад +5

      @@srestahoney5511 1kg honey how much price

    • @vijithadandu4865
      @vijithadandu4865 3 года назад

      Ok

    • @palaaswini4689
      @palaaswini4689 3 года назад

      @@srestahoney5511 styanarayana gaaru honey ne na pampedi meeru

  • @saikrishnaentertainments8885
    @saikrishnaentertainments8885 3 года назад +3

    ఇంతవరకు ఎంత మంది ఆర్డర్ చేశారు

  • @thimmarajuviswaraju9810
    @thimmarajuviswaraju9810 3 года назад +1

    Sir, good Message for the Awareness of the quality Honey and Marketing to the farmers By VTRAJU RMP Nellore

  • @gudenandini9736
    @gudenandini9736 3 года назад +1

    How to purchase honey from you ?? I need to buy pure honey ...

  • @malyalavenkatesh9339
    @malyalavenkatesh9339 3 года назад +3

    I have requested to u so please Sir ji do online delivery. …..we are all waiting your genuine product honey 🍯

    • @ganan501
      @ganan501 3 года назад

      Sresta Honey Bee farms & Training institute
      Eluru A.P
      Raw & pure Honey
      Ph - 7416417714
      8074367933
      Call me sir

    • @kalyanvarmajampana
      @kalyanvarmajampana 3 года назад

      Hello sir ....I can supply you Natural and Pure honey.... please contact me....9848505434

    • @Anilkumar-ko3sf
      @Anilkumar-ko3sf 3 года назад

      @@kalyanvarmajampana how mush?

    • @kalyanvarmajampana
      @kalyanvarmajampana 3 года назад

      @@Anilkumar-ko3sf 350Rs....+ Postal charges extra

  • @nagavaththirupathi5534
    @nagavaththirupathi5534 3 года назад +3

    Meru home delivery chestara, other states like Telangana

    • @rambaburamu7121
      @rambaburamu7121 3 года назад

      7997193046 తేనే కావలసినవారు కాంటాక్ట్ నెంబర్

  • @subbareddy271
    @subbareddy271 3 года назад +15

    Phone orders meedha courier facility evvagaligithae farmer ki customer ki baguntundhi.....

    • @kalyanvarmajampana
      @kalyanvarmajampana 3 года назад

      Hello sir I can supply you Natural and Pure honey...350Rs.... please call me....9848505434

    • @MEDABALIMIKARTHIKKUMAR
      @MEDABALIMIKARTHIKKUMAR 3 года назад +6

      @@kalyanvarmajampana avathala aa video lo kg 200 antuntey meeru 350 antunnaru appudey business Start chesara comments lo

    • @srestahoneybeefarms4329
      @srestahoneybeefarms4329 3 года назад

      Sresta Honey Bee farms & Training institute
      Eluru A.P
      Raw & pure Honey
      Ph -8074367933
      7416417714

    • @subbareddy271
      @subbareddy271 3 года назад

      @@MEDABALIMIKARTHIKKUMAR you are correct bro...., ela cheyatam valla business improve avvadhu plus customers intrest chupincharu konataniki. Finally farmers loss avtharu so manamu company products meedha depend avtham instead of NATURAL products

    • @subbareddy271
      @subbareddy271 3 года назад

      @@srestahoneybeefarms4329 Price per KG ?
      Is it 100% pure Honey ?

  • @mdibbu123
    @mdibbu123 3 года назад +1

    Super sir, meeru elaney chestu swachamaina teney utpati cheyali

  • @chinnifx
    @chinnifx 2 года назад +1

    Order పెడితే post లో పంపిస్తారా...

  • @sheshachalamsriram3545
    @sheshachalamsriram3545 3 года назад +7

    🙏........👍👌 kilo enthanna

    • @ganan501
      @ganan501 3 года назад

      Sresta Honey Bee farms & Training institute
      Eluru A.P
      Raw & pure Honey
      Ph - 7416417714
      8074367933
      Call me sir

  • @srinivasreddy3299
    @srinivasreddy3299 3 года назад +3

    👌👌👌

  • @chaanakyaparthu727
    @chaanakyaparthu727 3 года назад +12

    కరీంనగర్, వరంగల్ లో ఎక్కడ ఈ తేనె లభించును. బ్రాండ్ పెరు , షాప్ పేరు తెలుపగలరు.

  • @padmavathidodda8995
    @padmavathidodda8995 3 года назад +2

    Mee Khushi abhinandaneeyam chala kastapaduthunnsru Mee kadtanni chakkaga vivaristhunnaru.babai garu enni goppa nijalu chrpparu mukyanga mondula vadakam entha Denver ani theliparu.

  • @harikrishnayadavmondem8695
    @harikrishnayadavmondem8695 3 года назад +2

    Great human being..

  • @katepallichandrashekar7323
    @katepallichandrashekar7323 3 года назад +5

    హైద్రాబాద్ లో మీ బ్రాండ్ తేనె దొరుకుతుందా మీ బ్రాండ్ పేరు

    • @srestahoney5511
      @srestahoney5511 3 года назад

      Contact me sir

    • @kalyanvarmajampana
      @kalyanvarmajampana 3 года назад

      Hello sir I can supply you Natural and Pure honey.... please contact me 9848505434

    • @srestahoneybeefarms4329
      @srestahoneybeefarms4329 3 года назад +1

      Yes sir
      Sresta Honey Bee farms & Training institute
      Eluru A.P
      Raw & pure Honey
      Ph -8074367933
      7416417714

    • @ganan501
      @ganan501 3 года назад

      Sresta brand sir

  • @nationfirst8401
    @nationfirst8401 3 года назад +5

    Contact numbers enduku ivvadam...order iddamani enno sarlu.. whatsapp msg chesa, calls chesa, message petta....no response..alantappudu enduku ikkada number pettali......

    • @rambaburamu7121
      @rambaburamu7121 3 года назад

      7997193046 కాంటాక్ట్ నెంబర్

  • @user-jh7cr8fq6t
    @user-jh7cr8fq6t 3 года назад +4

    Sir one kg ala order cheste estara

    • @ganan501
      @ganan501 3 года назад +1

      Yes sir
      Sresta Honey Bee farms & Training institute
      Eluru A.P
      Raw & pure Honey
      Ph - 7416417714
      8074367933

  • @vuyyurukrishnareddy1959
    @vuyyurukrishnareddy1959 Год назад

    చాలా వివరంగా బాగా చెప్పారు సార్

  • @livingforchrist247
    @livingforchrist247 2 года назад

    thank u Sir...really your inspiration to so many harvestors

  • @bhaskarrao7348
    @bhaskarrao7348 3 года назад +6

    Mee kashtaniki🙏

    • @kalyanvarmajampana
      @kalyanvarmajampana 3 года назад

      Hi I can supply you Natural and Pure Honey.... please contact me 9848505434

  • @swarajyalakshmimedikonda1144
    @swarajyalakshmimedikonda1144 3 года назад +4

    Thanks, peddayana ,
    Honey ki expair dt vundadu

    • @kalyanvarmajampana
      @kalyanvarmajampana 3 года назад

      Hi madam I can supply you Natural and Pure Honey... please contact me 9848505434

    • @ganan501
      @ganan501 3 года назад

      Yes andi 👍
      Sresta Honey Bee farms & Training institute
      Eluru A.P
      Raw & pure Honey
      Ph - 7416417714
      8074367933

    • @sureshb9028
      @sureshb9028 3 года назад

      @@kalyanvarmajampana Bro I want .But am from warangal

    • @kalyanvarmajampana
      @kalyanvarmajampana 3 года назад

      @@sureshb9028 no problem sir I can supply through Indian postal services....

    • @sureshb9028
      @sureshb9028 3 года назад

      @@kalyanvarmajampana cost entha bro.....

  • @tkrishna550
    @tkrishna550 3 года назад +4

    Namaste anna chakkaga vivarincharu 1to5kg kavaali isthara

  • @edigits6466
    @edigits6466 2 года назад +1

    ఎలా కొనాలి ?

  • @prabhukongari4213
    @prabhukongari4213 3 года назад +1

    Purchase ela ??

  • @alabonurao7469
    @alabonurao7469 3 года назад +4

    నమస్తే సార్...నా పేరు మోహన్..నేను వ్యవసాయ విస్తరణ అధికారిగా పని చేస్తున్నాను...నేను కూడా మీకు లాగే నా పరిధిలో ఉండే రైతులతోఈ తేనెటీగల పెంపకం చేపట్టాలని అనుకుంటున్నాను...దీని కొరకు మీ యొక్కవిలువైన సమయాన్ని మాకు కొంచెం కేటాయిస్తారని ఆశిస్తున్నాము..అదేవిధంగామాకు మీరు తయారు చేసిన తేనె ఏ విధంగా అందుబాటులో ఉంటుందో కొంచెం తెలియజేయండి..ధన్యవాదములు...🙏

    • @srestahoney5511
      @srestahoney5511 3 года назад

      Sresta Honey Bee farms & Training institute
      Eluru A.P
      Raw & pure Honey
      Ph - 7416417714
      8074367933

  • @murthymutnuru2678
    @murthymutnuru2678 3 года назад +3

    Meeku phone chesi Thene bottles order cheyyocha?

    • @rambaburamu7121
      @rambaburamu7121 3 года назад

      7997193046 తేనె కావలసినవారు కాంటాక్ట్ నెంబర్

  • @srilakshmichavali4698
    @srilakshmichavali4698 3 года назад +3

    Thene kavali ante pampistara...cost enta? ? Bangalore ki enta avutundi chepandi please

    • @shashibandiwar3219
      @shashibandiwar3219 3 года назад

      350

    • @devireddydhanush1239
      @devireddydhanush1239 3 года назад

      Madi Nellore eppudu Bangalore lo KR puram lo unnam
      Meru akkada sister?

    • @kalyanvarmajampana
      @kalyanvarmajampana 3 года назад

      Hi call me 9848505434...I can supply you Natural and Pure honey. We are providing Through Indian postal services...charges may apply extra..due to covid situation madam....

    • @srestahoneybeefarms4329
      @srestahoneybeefarms4329 3 года назад

      @@devireddydhanush1239Sresta Honey Bee farms & Training institute
      Eluru A.P
      Raw & pure Honey
      Ph -8074367933
      7416417714

    • @ganan501
      @ganan501 3 года назад

      Sresta Honey Bee farms & Training institute
      Eluru A.P
      Raw & pure Honey
      Ph - 7416417714
      8074367933.,,

  • @prem_aila
    @prem_aila Год назад

    Chuttupakkala pantalu kuda baga pandutayi
    Great

  • @nvn...777
    @nvn...777 3 года назад +1

    Wonderful.. allthebest