తిరుమల కొండపై ప్రక్షాళన మొదలైందా..? | TTD - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 22 июн 2024
  • Watch TV9 LIVE: • TV9 Telugu News LIVE
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS

Комментарии • 140

  • @megmegs5615
    @megmegs5615 Месяц назад +107

    మతం మార్చుకొని వేరే మతాల్లోకి వెళ్లిన హిందువులను మళ్లీ హిందూ మతంలోకి వచ్చేలా ఏమైనా కార్యక్రమాలు చేపట్టాలి.. ఊరూరా వెంకటేశ్వర స్వామి ప్రచారాలు జరగాలి..

    • @user-pr1wi9yn9s
      @user-pr1wi9yn9s Месяц назад +2

      Good 👍

    • @Balakrishna28M
      @Balakrishna28M Месяц назад

      For that first we need to stop using hindutva in politics

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 Месяц назад +2

      @megmegs5615 asalu hinduvulu vere matam loki endhku veltunnaru ? vere matam vadu pilste velipotara hinduvulu ala ithe vadu hinduvu ela avutadi ? oksari parayamatam loki velivadu hinduvu ela avatadi , batikistau hindu dharamana acharinchalesni sannsaulu vere matam loki potari vallu malli vachinai emi use ledu

    • @venkatasatyanarayana3254
      @venkatasatyanarayana3254 Месяц назад

      టీటీడీ డబ్బులు గవర్నమెంట్ ఎందుకుఇవ్వాలి అదే డబ్బులతో మనం కూడా హిందూ మతం లోకి మార్చాలి

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 Месяц назад

      @@venkatasatyanarayana3254 hindu matam nundi endhku veltunnaru ? agara kulala antarani tanam valla konni agara kulal adhipatayam valla veltunnaru

  • @user-eb8kk5ss7j
    @user-eb8kk5ss7j Месяц назад +99

    రాధా మనోహర్ దాస్ గారికి, గరికపాటి గారికి, చాగంటి గారికి.. టీటీడీ లో పదవులు ఇవ్వాలి.. ఓం నమో వెంకటేశాయ 🙏

    • @SiRaK_69
      @SiRaK_69 Месяц назад

      Rmd gadiki enduku vadi bondha vadiki sagam telsu sagam telidu famous ainantha matrana pattittu avvaru

    • @user-fj7df7xe8q
      @user-fj7df7xe8q Месяц назад +3

      Nice 👍

    • @mahendranaidu5920
      @mahendranaidu5920 Месяц назад +3

      That's waste! టిటిడిలో ఉన్న ఉద్యోగులు గురువులు మాట ఏ ఒక్కరూ వినరు

    • @user-eb8kk5ss7j
      @user-eb8kk5ss7j Месяц назад

      @@mahendranaidu5920 bro tirupati lo house rents ela vuntai, family tho vundataniki better areas cheptara konchem..

    • @mahendranaidu5920
      @mahendranaidu5920 Месяц назад

      @@user-eb8kk5ss7j if looks decent area ? Search in bairagaypattada ,lakshmipuram rents 1bhk around 8-10k

  • @mahendranaidu5920
    @mahendranaidu5920 Месяц назад +51

    నాది తిరుపతి , నాకు ఊహ తెలిసిన గురించి ttd ని దగ్గరి నుంచి చూస్తానను .
    Pin to pin అక్కడ system ఎలా వర్క్ అవుతుంది ఐడియా ఉంది.
    1.తిరుమల కొండమీద పని చేస్తున్నటువంటి majority ఉద్యోగులకి దేవుడు మీద భక్తే లేదు .వాళ్ల దృష్టిలో దేవస్థానం అంటే గవర్నమెంట్ జాబ్ అనుకుంటున్నారు కానీ ఆ దేవుడి వల్ల బతుకుతున్నాము అని ఎవరు అనుకోవటం లేదు .
    •corruption అనేది తారాస్థాయిలో ఉంది
    •ఇక్కడ దేవస్థానం పర్మనెంట్ ఎంప్లాయర్స్ కన్నా ,టెంపరరీ ఎంప్లాయిస్ ఎక్కువ పని చేస్తారు తక్కువ జీతంకి
    •అధికారం పూర్తిగా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది ,తరతరాలుగా ఆ దేవుడు కోసమే పని చేస్తున్నటువంటి చాలా కుటుంబాలకి విలువ లేదు ఇక్కడ
    • ఒక బలమైన నియంతృత్వం శక్తి వస్తే గాని దేవస్థానం పవిత్రంగా తయారవదు

  • @ms.chary6
    @ms.chary6 Месяц назад +5

    Sir మీరూ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు అలాగే వుండాలి అని కోరుకుంటున్నారు. ఓం నమో వెంకటేశ్వర.🙏🙏🙏

  • @mohansatish8558
    @mohansatish8558 Месяц назад +31

    Hindu Dharmam ni Rakhinche Varike Naa Vote .. 👍

  • @sivadabbakuti748
    @sivadabbakuti748 Месяц назад +32

    Finally TV9 focused on TTD , what about last 5 years 😂😂 , You’re cheap editor busy to travel on Chated flight’s 😅😅

    • @adityamohan5991
      @adityamohan5991 Месяц назад +4

      ఇప్పడికి నిజం ఒప్పుకున్నారు

    • @user-fj7df7xe8q
      @user-fj7df7xe8q Месяц назад +1

      True bro 👌

    • @sandhyabodepudi1193
      @sandhyabodepudi1193 Месяц назад +2

      TV9 e govt unte vallaki ammudu poiddi

    • @raghavendrab4676
      @raghavendrab4676 Месяц назад +1

      Super bro finally you the one who exposed tv3*3 in this Chat.

  • @vaddadirupavathi9065
    @vaddadirupavathi9065 Месяц назад +12

    Super namo venkatesa

  • @venugopalraju1190
    @venugopalraju1190 Месяц назад +5

    కాంట్రాక్ట్ ,మారెజ్ కాంట్రాక్ట్, మఠాలు దేవస్థానం చేసుకుని,శ్రీవాణి ట్రస్ట్ ఇలా అనిన్నిటినే స్వాదీనం చేసు కేవలం ఉచిత సేవలు అందించే వారిని మాత్రమే కొనసాగించాలి,లేకుంటే తిరుమల సామ్రాజ్యాన్ని, ఆధ్యాత్మిక న్ని,పవిత్ర ను దెబ్బతీసి రు,వాహన రద్దీ,పార్కింగ్ సమస్యను దిగా మించాలి.నడక దారి భక్తులకు రైల్వేస్టేషన్ లో లాగా మంచినీటి డిస్పెన్సెర్ లు భక్తులకు అందుబాటులోకి తేవాలి,తిరుమల లడ్డూ కు సాటి ప్రపంచం లో ఇంకోటి ఉండరాదు. స్వామి ప్రసాదం అంతే అమృత తుల్యం.

  • @Indian-lx5si
    @Indian-lx5si Месяц назад +14

    5yrs daridram chesaru chi...Results chusaruga

  • @user-sv7eq8ox3y
    @user-sv7eq8ox3y Месяц назад +1

    Tq Srinivasa SRI Lakshmi Narayana 🙏🥹❣️🧡🤍💚🙏🙏🙏💐💐💐🥹🥹🥹🥹🥹❣️❣️

  • @akhilswamy5085
    @akhilswamy5085 Месяц назад +5

    TTD feedback implement cheyali every guest houses,some areas

  • @badabagni
    @badabagni Месяц назад +9

    Give proper 6 hours sleep to Venkateswara swamy .

  • @gangyadanarsimha1834
    @gangyadanarsimha1834 Месяц назад +2

    Om namo venkateshaya

  • @Cityhunter9580
    @Cityhunter9580 Месяц назад +3

    One month mundhu darshanam kaligela minimum tickets pettali. 3 months mundhu book cheskovatam chala kashtamga undhi.. 1 month mundhu 10000 tickets pettandi.

  • @nukashravan2633
    @nukashravan2633 Месяц назад +8

    Mundu anndamu,laddu,sevas ki laddus...milk for small kids rooms clean and neat pedthey chaluu

  • @kanikisrija9597
    @kanikisrija9597 Месяц назад +1

    Wow chala happy ga undi thirumala same mundhu la mayindi govindha🙏🙏

  • @sureshteja1590
    @sureshteja1590 Месяц назад +1

    🕉 నమో వెంకటేశయా 🕉🙏

  • @KotturiPrabhakar
    @KotturiPrabhakar Месяц назад +1

    Govinda Govinda 🙏

  • @Balakrishna28M
    @Balakrishna28M Месяц назад +9

    No political person as TTD chairman

    • @divyashanti4920
      @divyashanti4920 Месяц назад +1

      Ashok gajipathi Raju garu chala bakthi tho chastharu. Not like other politicians.

    • @AnandKumar-ls8zb
      @AnandKumar-ls8zb Месяц назад

      Chaganti gari TTD. He can make more good to TTD.

    • @Veereshkumaryadav
      @Veereshkumaryadav Месяц назад

      @@AnandKumar-ls8zb vaari macnchi tanam shantha swabhavam chuskuni avinithi marintha chestharu udyogulu.

  • @user-vz5fn5bj8k
    @user-vz5fn5bj8k Месяц назад +3

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @talankikirankumar3875
    @talankikirankumar3875 Месяц назад +2

    Super🚩🚩🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @nallabarikivenkatesh5539
    @nallabarikivenkatesh5539 Месяц назад

    Yes

  • @puneethkumaer606
    @puneethkumaer606 Месяц назад

    Really good development, ಹರೆ ಶ್ರೀನಿವಾಸ

  • @JsvRavikumar
    @JsvRavikumar Месяц назад

    🙏

  • @onepluslatest
    @onepluslatest Месяц назад +32

    తిరుమల పవిత్రత విషయం లో ఎవరు తప్పు చేసినా
    క్షమించడం
    అనేది ఉండదు......
    తిరుమలలో కొత్త భవనాలు నిర్మించే ఆలోచన విరమించుకోవాలి
    ఇప్పటికే
    తిరుమలలో పచ్చదనం తగ్గిపోతుంది

  • @udayakanna7315
    @udayakanna7315 Месяц назад

    Sir May Venkanna swamy bless you and your family with health and happiness 😊

  • @patnalaramya5872
    @patnalaramya5872 Месяц назад

    Tq sir chala aanandhamga undhi a swamivaare mimmalni pampinchaaru

  • @ramaKrishna-zp3vp
    @ramaKrishna-zp3vp Месяц назад

    Om namo venkateshaya manchi rojulu vachaye.

  • @srinusiripurapu7662
    @srinusiripurapu7662 Месяц назад

    E o gariki🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sandhya_chowdary.n
    @Sandhya_chowdary.n Месяц назад

    🙏🙏🙏🙏

  • @MANHOHARR
    @MANHOHARR Месяц назад

    Om namo venkatesa your MANHOHARR

  • @sreeramakumaraswamy3457
    @sreeramakumaraswamy3457 Месяц назад

    Senior citizen School ఆధార్ కార్డు ఎంట్రీ చేసుకొని ముందు పంపే విధంగా చేయండి సార్

  • @nirajaraj4467
    @nirajaraj4467 Месяц назад

    Give him a tenure of 10 years atleast for better results....previous government declined the growth graph badly.

  • @puneethkumaer606
    @puneethkumaer606 Месяц назад

    Really good decision sir, we respect your decision and development thoughts..... ಹರೆ ಶ್ರೀನಿವಾಸ

  • @somirddyreddy1309
    @somirddyreddy1309 Месяц назад

    Namo venkatesa

  • @anjaiahadavi2612
    @anjaiahadavi2612 Месяц назад

    Great officer, hat's of you sir

  • @eswarprasad7698
    @eswarprasad7698 Месяц назад

    Super Govinda Govinda 👏

  • @mahnarayan2185
    @mahnarayan2185 Месяц назад

    Reality is ...situations became more worse..
    Special Darshan on 23 rd June went for 6 hours..
    Kalyanam was delayed for three hours started at 12 instead of 10...

  • @deepakchaitanyavadavalli5558
    @deepakchaitanyavadavalli5558 Месяц назад

    బుక్ చేసుకున్న రూల్స్ కన్ఫర్మేషన్ దర్శనం కన్ఫర్మేషన్ వాటికి సంబంధించిన ఆఫీస్ దేవాలయానికి దగ్గరగా పెడితే బాగుంటుంది చాలా సమయం కొండ మీద వాటిని వెతుక్కుంటూ తిరగడానికి సరిపోతుంది చాలా సమయం వృధా అయిపోతుంది

  • @sathyanandi793
    @sathyanandi793 Месяц назад +2

    టీవీ 9 ప్లేట్ భలే మారుస్తాది ఎవడు ప్రభుత్వం లో ఉంటే వల్ల సైడ్ ఉంటుంది 🤣🤣🤣

  • @user-qr4po5nn5d
    @user-qr4po5nn5d Месяц назад +1

    Jai sree ram we voted tdp for this CBN please remember that

  • @srinubattula4398
    @srinubattula4398 Месяц назад

    అన్నవరం కొండ మీద కూడా దృష్టి పెట్టాలి

  • @saranm6
    @saranm6 Месяц назад +3

    Tirumala Hotels lo food quality and hygiene worst undi😢

    • @Balu-abcdef
      @Balu-abcdef Месяц назад

      Velli ambedkar ni adgu

    • @mahendranaidu5920
      @mahendranaidu5920 Месяц назад +1

      That's bcz hotel needs to give commission to rulling partys.

  • @RS-nr5mt
    @RS-nr5mt Месяц назад

    Feedback should be taken by Devotees, Mainly on TTD staff

  • @kanikisrija9597
    @kanikisrija9597 Месяц назад

    Govindha toraga ne darshana bagyam kaiginchu tandri 🙏🙏

  • @user-sv7eq8ox3y
    @user-sv7eq8ox3y Месяц назад

    Very very good decision ❤👍👍👍

  • @sreenivasreddykodagapalli6468
    @sreenivasreddykodagapalli6468 Месяц назад

    ఇంత చరిత్ర చెప్పిన మీకు తిరుమల లో వుండే ఇతర మతాల ఉద్యోగుల విషయం మాత్రం చెప్పాలనిపించలేదా.... తూ మీ బతుకుల్లో

  • @4u4ever52
    @4u4ever52 Месяц назад

    Starting lo hadavidi maamule😅

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb Месяц назад +2

    శ్రీ వారి సేవ కోటా కూడా అమ్ము కొంటాన్నారు.

  • @narendrananda9859
    @narendrananda9859 Месяц назад +6

    తిరుమలలో లడ్డూల రేటు కూడా కాస్త తగ్గించాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తిరుపతి లడ్డు ఒక్కోటి 20 రూపాయలు ఉండేది. తర్వాత వైసిపి ప్రభుత్వంలో అది 50 రూపాయలు అయింది ఒక లడ్డు. ఇప్పటికైనా పాత పద్ధతిలో ఒక్కో లడ్డుని 20 రూపాయలకు ఇవ్వాలని టిటిడి వారిని వేడుకుంటున్నాను.
    ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏

  • @user-rr8yq3zr3d
    @user-rr8yq3zr3d Месяц назад

    Greenery was reduced in tirumala

  • @KalyanKondeti-ce8lc
    @KalyanKondeti-ce8lc Месяц назад +1

    That's very nice food quality and fecalety lockers provide more. Last ycp government lot of crropection they sale 1chips pocket 20 lot crropection need recover money take action

  • @user-mw6ow8hq5d
    @user-mw6ow8hq5d Месяц назад

    Now tirumala peaceful ❤🎉

  • @kukumar6181
    @kukumar6181 Месяц назад

    అందరికీ దగ్గరి దర్శనం కల్పించాలి

  • @sureshgoud1472
    @sureshgoud1472 Месяц назад +2

    కొండ పైన హోటల్ లలో ధరలు అధికంగా ఉంటాయి ముందు వాటిని కంట్రోల్ చేయాలి

  • @DrRameshReddy
    @DrRameshReddy Месяц назад

    కామెడీ పవిత్రత సూపర్ ,ఎడ్యుకేషన్ హెల్త్ సెక్టర్స్ లో దోచుకో ,గుడి దగ్గర బిచ్చం వేయండి

  • @NagaRaju-qz7pm
    @NagaRaju-qz7pm Месяц назад

    Dear sir
    Please rearrange online TTD site before 2019. it is user friendly and bookings also confirmed. Now present site is not upto mark.

  • @satheeshkumarn3310
    @satheeshkumarn3310 Месяц назад

    Should take action against to save people who walk to temple .....so that no wild animals harm them.....

  • @rao4860
    @rao4860 Месяц назад +1

    పాపం tv9 కు ఇప్పుడు గుర్తు వచ్చింది వైస్సార్ పార్టీ ఉన్నపుడు గుర్తు రాలేదా

  • @bappu8735
    @bappu8735 Месяц назад

    Rates kuda old rates pettandi

  • @SIVASUPPU810
    @SIVASUPPU810 Месяц назад

    అందరికీ ఒకే దర్శనం పెట్టండి విఐపి దర్శనాలు ఇలాంటివన్నీ ఎత్తేయండి

  • @satheeshkumarn3310
    @satheeshkumarn3310 Месяц назад

    Which previous government completely destroyed TTD ........

  • @vishnupriyadutta587
    @vishnupriyadutta587 Месяц назад

    Dharmo rakshita rakshitaha...
    Govinda Govinda🙏

  • @gunasekhar3241
    @gunasekhar3241 Месяц назад

    Asalu Devuniki price fix chesi 300 dharshanam ani pettaru adi teseyandi alage Q line lo starting nunchi dharshanam ayaka kuda Kumkum kuda ledu

  • @gollavsnprasad5568
    @gollavsnprasad5568 Месяц назад

    Jai ho telusu Desam party.

  • @vemafashions
    @vemafashions Месяц назад

    tirumala rooms lo okappudu venkateswara swami photos vundevi rooms lo eppudu assala okkati kuda led please check that

  • @PadmawathiJaisriram
    @PadmawathiJaisriram Месяц назад

    Konda meeda non veg kuda vandutunnaru sir

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 Месяц назад +2

    మరి అప్పుడు ఏమి పీకినవ్ tv9

  • @OLE_1
    @OLE_1 Месяц назад

    5years nundi problems kanipinchaladha TV9 ki,
    Eappudu prakshalana Ane news vesaru

  • @AnandKumar-ls8zb
    @AnandKumar-ls8zb Месяц назад

    Chaganti gari Ttd chairman evali..

  • @jaggujagadeesh4737
    @jaggujagadeesh4737 Месяц назад

    Govindha

  • @jaisriram6990
    @jaisriram6990 Месяц назад

    Paramatham mariyu, pandulanu nirmoolinchali...

  • @r.bhargavasairam9185
    @r.bhargavasairam9185 Месяц назад

    Radha Manohar das guru gariki evandi❤

  • @yenugantisrinu326
    @yenugantisrinu326 Месяц назад

    Garkapativarki

  • @badabagni
    @badabagni Месяц назад +3

    Ban giving interviews,social channels in tirumala

  • @Punarvasu3655
    @Punarvasu3655 Месяц назад

    ముందు తిరుమల కొండ మీద మీడియా ను Ban cheyyandi chaalu. అలాగే VVIP Break Darshan రద్దు చేయండి . ఎవ్వరైనా సరే ఒకే క్యూలో రావాలని ఏర్పాటు చేయగలరా.

  • @VinithVlogs
    @VinithVlogs Месяц назад

    govinda govinda🛕

  • @Royal3505
    @Royal3505 Месяц назад

    కొండపైన హోటల్ లో ఫుడ్ మీద చర్య తీసుకోండి తీసుకున్న డబ్బులకి ఇస్తున్న రుచికి సంబంధం లేదు ఉరికే డబ్బులు బొక్క

  • @rakeshmandla-ip6me
    @rakeshmandla-ip6me Месяц назад +1

    జై జగనన్న అభివృద్ధి చేస్తుంటే తిరుపతి ఆయనే మాకు దేవుడు జగనన్న🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jaisriram6990
    @jaisriram6990 Месяц назад

    Srisailam meedha kooda drusti avasaram

  • @Kumarmalk
    @Kumarmalk Месяц назад

    Yes jagan unapdu tirupathi lo asalu bagaledu free food and rooms accomodation, free darshan maintenance

  • @chandrashekardarisa2622
    @chandrashekardarisa2622 Месяц назад

    రూమ్స్ ధరలు తగ్గించాలి

  • @jagadeeshch7870
    @jagadeeshch7870 Месяц назад

    Me editor special flights lo veltunaru anta entha varuku nijam. Nakandi entha nakuthe antha manchidi present governament ne. 2019 to 2024 ame chesaru TTD ni kuda vadhaledu last governament.

  • @venkateshwarrao7666
    @venkateshwarrao7666 Месяц назад +1

    హిందూవుల మనో భావాలు కాపాడండి, తిరుమల ఏడుకొండల పరమార్థం, పవిత్రత కూడా కాపాడండి, శ్రీవారి దర్శనాన్ని అందరికి ఆదర్శంగా తీసుకోవాలి.

  • @manikantarahul3406
    @manikantarahul3406 Месяц назад

    Akada room clean chesevallu nundi , gudlipoala sannai vainche valla varku prathi okkaru dabbulu adugutunaru ... salary vastundi kada samanya bakthudni enduku ela ibbandi pettali devudu deggara kuda

  • @SubbaraoMedasani-zi7xi
    @SubbaraoMedasani-zi7xi Месяц назад +1

    Brothal channel 3×3

  • @shailuch9769
    @shailuch9769 Месяц назад

    TTD ki manchi days ochay aa ycp valu chesi papalu thapulo TTD lo prajalu pada ebandule pedha saksham

  • @jagannadharaodumpa5179
    @jagannadharaodumpa5179 Месяц назад +1

    Shops mafia contractors satralu arachakalu meda action teesukondi.

  • @srivarun6251
    @srivarun6251 Месяц назад

    TTD lo Christians ni tesesi bhramins ki aa place evalli

  • @zoomers2004
    @zoomers2004 Месяц назад +2

    Best jumping jilani tv3*3 😂😂

  • @praveenamodupalli4947
    @praveenamodupalli4947 Месяц назад

    Tv 9 ki buddi vachi natu undi CBN gar news chepthondi

  • @muralimohanpragada7063
    @muralimohanpragada7063 Месяц назад

    జగన్ అధర్మారెడ్డి లను స్వామి శిక్షించాలి

  • @vanisrimodugula681
    @vanisrimodugula681 Месяц назад

    vallu bagu chesthe miru ami chestharu.anthaka mundhu alla vundedhi.annnamu meru thinnaru muii.devudu ntr ni munchadu.mimmuluni munchuthadu.

  • @srinivassrinivas8723
    @srinivassrinivas8723 Месяц назад

    Mundu bhojanaalu assalu baalevu.manchiga chepinchandi

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb Месяц назад +3

    ఒరేtv9ఏరోజు అయినా అక్కడ జరిగే అన్యాయాలు గురించి చెప్పావా.

  • @chasssnorumusuko
    @chasssnorumusuko Месяц назад

    dwaja stambam daggara thaatikaaya anta aksharaalatho daya chesi taakavaddu ani telugu lo do not touch ani english lo raasi untundi.. mundu meeru basic rules paatinchi aataravaata prakshalana cheyyandi. vurike dappu vesukotam kaadu. ledaa aa board teeseyyandi bhaktulani kudaa muttukoniyyandi. endi idi chemba?