పెద్దనాన్న మీరు తింటుంటే మాకు తినాలి అనిపిస్తుంది.... అలాంటి వాతావరణంలో పచ్చడి మెతుకులు కూడా పరమాన్నం లా వుంటుంది.... మీరు చాలా మంచి జీవనాన్ని సాగిస్తున్నారు,👌👌
పెదనాన్న గారు..... నేను ఎప్పుడు కామెంట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం.... కానీ మీ వీడియోస్ అన్ని చూసేసాను.... మా పాప కి మీ వీడియో అంటే చాలా ఇష్టం మిమ్మల్ని చూసినప్పుడల్లా మా పాప తాతయ్య ని మన ఇంటికి రమ్మను అంటుంది
@@FoodonFarm Thanks for preparing Vegetarian food...... please prepare more Vegetarian items for Veg subscribers because every Non-vegetarian can take Vegetarian but every Vegetarian can't take non-veg........
Thanks Babai garu. I attempted your veg pulao recipe, and it turned out fantastic. It was delicious, and everyone at home enjoyed it, resulting in many compliments.
👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽 ఆ climate లో మీ అనుబంధం కలుపు కుని ఏం తిన్నా అమృతమే 👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽 గుంటూరు పెళ్లిళ్లలో వడ్డించే పులావ్, కుర్మా, వంకాయ బఠాణి కూర mis అవుతున్నాం. City కి move అయ్యి 20 ఎల్లవుతుంది still గుర్తు వుండే taste. RUclips లో వెతికిన దొరకలేదు. ఈ మధ్య దినానికి non veg పెడుతున్నారు. Gravy డిఫరెంట్ గా బాగుంది. మీకు వీలు ఐతే చూపించండి. Thanks in advance.
Hiee uncle... Nenu mee tejaswi..... Ala unnaru..... Veg pulao chusthunte noru uruthundhi uncle..... Chala baa chesaru...... Waiting for next video uncle..... Lot's of love❤❤❤
Hi uncle me vantalu chala baguntai kothga peli ayindhi maku me cookings ey follow avthunam try chesthuna chala baga vasthunai taste.....me hands lo magic undhi uncle.... healthy ga happy ila untu prekshakuluga manchi cooking share cheyandi tq u uncle....😊
Panasa pottu Kura cheyandi , alaghe dhabbhakaya chatny cheyandi , kothi Meera karivepaku kambhination chatny cheyandi , kandhipodi e nalughu recipe lu cheyagalaru . Me videos ni nenu regular ga chusthunnanu , madhi telangana state , siddipet district , villege dubbaka. t g cm kcr hometown . Ma nanna gariki hotel department lo 45 years experience oundhi . Me videolalo nenu bonda bajji video chusanu e video chudaka mundhu ma tiffin centerlo arakegi bajji mathrame amme Vanni , me video chusina tharuvatha meeru cheppina style ingradience fallow ayyi chesthe ippudu prasthutjam ma hotello 3 kg bonda bajji ammudupothondhi . Meeku na tharupuna 👏👏🙏🙏😋😋
చాలా బాగుందండి బిర్యాని 👌🏼👌🏼😋 యమ్మీ బిర్యాని ఆలు కుర్మా సూపర్ మీతో పాటు మీ తమ్ముడు వాళ్ళ అబ్బాయి కూడా పెడుతున్నారు భోజనం చాలా మంచి మనసు మీది మీ వంటలు చాలా బాగుంటాయి 👍👍 రెసిపీస్
Babai notlo Nellu vastai me prathi vanta ki meru super ante super anthe meru appudu arogyam ga elane vundi maku enka anno vantalu nerpinchali Ani manaspurthi korukuntunnam
Hi pedda nanna mearu ila polamlo kurchoni thintunte ma chinnappudu ma nanna vallatho kurchoni thintunatle undhi malli naku aa rojulu gurthu chesinadhuku thanks🙏🙏🙏 pedda nanna garu
Hi andi meeru maa daddy la vunnaru maa father 4years back heart failure ayyi chanipoyaru mimmalni chustunte maa daddy ni chusi natlu vundi maa daddy kuda mee lage matladu taru, anni panulu chestaru. Meeru maa daddy ni baga gurtuku testaru. 😢I miss my dad so much. Maadi kurnool uncle garu.
బాబాయ్ గారు...... మీ వెజిటబుల్ పులావ్ & ఆలుకుర్మా సూపర్.... 👌👌 మీ వంట ఘుమఘుమలకి గోపి గారు మాత్రమే కాకుండా 4:04 time కి వచ్చిన అతిథి కూడా ఫిదా అయిపోయారు....😛 మా బాబాయ్ గారు ఏ వంటకం అయిన సూపర్...... అంతే...... 👌👌
పెద్దనాన్న మీరు తింటుంటే మాకు తినాలి అనిపిస్తుంది.... అలాంటి వాతావరణంలో పచ్చడి మెతుకులు కూడా పరమాన్నం లా వుంటుంది.... మీరు చాలా మంచి జీవనాన్ని సాగిస్తున్నారు,👌👌
సూపర్ తాత గారు మీరు నిండు నూరేళ్ళు ఇలాగే ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను😊
Super super
Schooling chesthunava bro nuvu?thatha antunav?he isn't white haired and look old unless your a kid to call him grand father
😂
మీరు మీ గోపి ఉమ్మడి కుటుంబాల ఆప్యాయత అనురాగాలు గురించి ఈ ఛానల్ ద్వారా ఆహార వంటకాలతో పాటు అనుబంధాలను గుర్తు చేస్తున్నారు
Tq so much Anna
Gopi Anna very very very hardworking person 💪💪💪💪💪💪💪💪💪💪💪
సూపర్ బాబాయ్ మీరు వంట వండే విధానం, వంట చేసే విధానం చూస్తూ ఉంటే మా తాత గుర్తుకురావడం జరిగింది...
ధన్యవాదములు 🙏🙏🙏👍👍👍👏👏
Super బాబాయ్ గారు మీ videos kosam waiting ప్రకృతి లో అందమైన ఆ ఇల్లు మంచి ఆరోగ్యం మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యం గా ఉండాలి
గోపి పొలాన్ని సాలు చేస్తున్నా డు క్యాలీఫ్లవర్ పండించడానికి మీరు వెజిటబుల్ బిర్యానీ తో రుచిని దున్నే సారు సూపర్ అన్నయ్య గారు వెజిటబుల్ బిర్యాని, ఆలూ కుర్మా ,రైత ,సూపర్
mi videos try cheyadam kante relax avadam kosam chusthaa chala peaceful ga untayy❤
మీరు ఇలాగే మరిన్ని వీడియోలు చేయాలనీ, మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Super👌 uncle garu chala bagundi vegetables palav🤤😋
మీరు చేసే వంటలు అద్భుతం దేవుడు మిమ్మల్ని నిండు నోరెందుకు చల్లగా చూడాలి బాబాయ్
Looks like Upcoming Famous Telugu Food No.1 Channel
Keep it up Camera Man.
Keep Rocking
మీరు తింటూ ఉంటే మాకు నోరూరిపోతుంది బాబాయ్ గారు చాలా యమ్మి యమ్మి గా ఉంది సూపర్ సూపర్ బాబాయ్👌👌👌👌👌
కష్టపడేతత్వం కలిగిన నాన్నగారి ఆశీస్సులు, ఆ దేవుని చల్లని చూపు...
మీకు ఎల్లప్పుడూ ఉండాలి గోపి అన్నయ్య...
Good Luck Brother🖒🖒🖒
మీరు చెప్పిన పులావ్ ట్రీ చేశాం, చాలా బాగా వచ్చింది, చాల రుచిగా ఊంది, Thank you sir
Hai❤ babai, vegetable pulao,alu kurma👌😋😋😋😋😋 meet up lo kalustanu, metho kalisi fish pulusu tinalani undi
పెదనాన్న గారు..... నేను ఎప్పుడు కామెంట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం.... కానీ మీ వీడియోస్ అన్ని చూసేసాను.... మా పాప కి మీ వీడియో అంటే చాలా ఇష్టం మిమ్మల్ని చూసినప్పుడల్లా మా పాప తాతయ్య ని మన ఇంటికి రమ్మను అంటుంది
😄😄😄 chala santosham andi
@@FoodonFarm Thanks for preparing Vegetarian food......
please prepare more Vegetarian items for Veg subscribers because every Non-vegetarian can take Vegetarian but every Vegetarian can't take non-veg........
Superb very very nice preparation ❤❤❤❤❤
అన్న గారు
చాల సులువుగా కమ్మగా అందరూ ఇష్ట పడేలా వండారూ. పొలం లో ఇలా వండుకొని తింటూ ఉంటే ఆ మజా ఏ వేరు. . చాలా సంతోషం.
Veg palav alloo kurma super ga chesaru andi
My family loved it so much thanks
Bagunnara pedhayya vegetable pula v super pedhayya ukd sujji
Hi uncle vegetable palava super MI videos Ante Naaku Chala chala Ishtam❤❤😊😊
Naku ayithe super happy GA undhi Babai garu
Miru iddaru Alaaaa kurchoni thintunte 😊
Superb! I tried the exact recipe and the taste was exactly like those in marriage functions.
Thanks I did same veg polao & aloo kurma watching you. It come my kid enjoyed 😂
Thanks Babai garu. I attempted your veg pulao recipe, and it turned out fantastic. It was delicious, and everyone at home enjoyed it, resulting in many compliments.
👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
ఆ climate లో మీ అనుబంధం కలుపు కుని ఏం తిన్నా అమృతమే 👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
గుంటూరు పెళ్లిళ్లలో వడ్డించే పులావ్, కుర్మా, వంకాయ బఠాణి కూర mis అవుతున్నాం. City కి move అయ్యి 20 ఎల్లవుతుంది still గుర్తు వుండే taste. RUclips లో వెతికిన దొరకలేదు.
ఈ మధ్య దినానికి non veg పెడుతున్నారు. Gravy డిఫరెంట్ గా బాగుంది.
మీకు వీలు ఐతే చూపించండి. Thanks in advance.
😊 థాంక్స్ బాబాయ్ గారు మంచి రెసిపీ చూపించు థాంక్యూ సో మచ్
Hello babai super pulavoo kurma, mouthwstering,
Hiee uncle...
Nenu mee tejaswi..... Ala unnaru..... Veg pulao chusthunte noru uruthundhi uncle..... Chala baa chesaru...... Waiting for next video uncle..... Lot's of love❤❤❤
Hii teju😊
Super super ga chesaru simple ga
నాకు కూడా చాల ఇష్టం పొలవ్ అలుకుర్మ బాబాయ్ గారు మీరు చాలా బాగా చేసి చూపించారు
ತುಂಬಾ ಒಳ್ಳೆಯ ಅಡುಗೆ ಸಖತ್ ಆಗಿತ್ತು. ಮಾಂಸಹಾರ ಅಡುಗೆ ಮಾಡಿ ತೋರಿಸಿ. ಲವ್ ಫ್ರಮ್ ಕರ್ನಾಟಕ
I love ur recipes supet
Gopi brother video s చూసాను సూపర్ గా వ్యవసాయం గురించి వివరిస్తున్నాడు
Super uncle baga explain chasaru simple ga
Super sir. Loved it and I will try this weekend. Thank you sir
Hi uncle me vantalu chala baguntai kothga peli ayindhi maku me cookings ey follow avthunam try chesthuna chala baga vasthunai taste.....me hands lo magic undhi uncle.... healthy ga happy ila untu prekshakuluga manchi cooking share cheyandi tq u uncle....😊
I tried manago pappu it was awesome my husband liked it very much you are simply superb all yummy recepies you share
Glad to hear that😄❤️
Super uncle Biryani ma kids ki bhaga nachindhi thank you uncle bhaga chesi chupinacharu uncle
Adruho anya sem nenu milane tintanu chala baga cheputunaru karaktuga adurs abiruchi palava ❤
Super climate and Super food babai thanks
Thank you so much for veg recipe. Super
Tried this came out great
Meru chese vidanam super bhabai truly authentic mana Andhra style food
Veg pulam and kurma yummy 😋😋
Excellent video bro
Super babai garu mi vanta samanallu chala baga nachayi akkada order chasaru mi vantallu kuda chala baguntayi nennu nerchukuntuna kotha vantallu elanti climate kontha manadikeya vunthundhi adirustamu
Chala baga chiseinaru sepul ga ma wife kuda chiseinaru sir chala baga nachindhi tq sir
చాలా చక్కగా వండిచుపించారు బాబాయ్ గారు సువర్బ్ ఆలా పొలాలదగ్గర ఇంట్లోవాండుకుని తినడం అంటే చాలా అదృష్టం ఉండాలి ఆలా ప్రకృతిని అశ్వదించాలంటే... ❤️❤️💐
ఊఊఊ స్వర్గ0.....అబ్బా అబ్బా వెజిటెరియాన్ వెజిటెరియానె 🤤🤤🤤🤤👌
Very good food sir thank you both of you thank you universe🌌
Super babai..😍 ❤
Nice combination...😋
Panasa pottu Kura cheyandi , alaghe dhabbhakaya chatny cheyandi , kothi Meera karivepaku kambhination chatny cheyandi , kandhipodi e nalughu recipe lu cheyagalaru . Me videos ni nenu regular ga chusthunnanu , madhi telangana state , siddipet district , villege dubbaka. t g cm kcr hometown . Ma nanna gariki hotel department lo 45 years experience oundhi . Me videolalo nenu bonda bajji video chusanu e video chudaka mundhu ma tiffin centerlo arakegi bajji mathrame amme Vanni , me video chusina tharuvatha meeru cheppina style ingradience fallow ayyi chesthe ippudu prasthutjam ma hotello 3 kg bonda bajji ammudupothondhi . Meeku na tharupuna 👏👏🙏🙏😋😋
వ్ వంట సూపర్ ఇలాంటి వి maarrini వంట లు చేయాలి అని కొర్కుంటున్నను
Very nice vegetable palav
Wow super yemmy palav chustuntene tiniyali anipistundi
Super babai garu miru cheye pethi vanntanu ninu falo avuthunanu anddi super ga vachye anddi banttallu
కాకా మీరు చేసే ప్రతి వంత చాలా బాగుంటది
చూడటానికే చాలా బాగుంది
Super ga kudirai andi mi biryani curry rendu chesukunnam e roju
Super 👌 babai garu,rice aiethe chala baga ochindhe
Namaste pedanaanna garu super recipe and mi paatralu bagunnai
చాలా బాగుందండి బిర్యాని 👌🏼👌🏼😋 యమ్మీ బిర్యాని ఆలు కుర్మా సూపర్ మీతో పాటు మీ తమ్ముడు వాళ్ళ అబ్బాయి కూడా పెడుతున్నారు భోజనం చాలా మంచి మనసు మీది మీ వంటలు చాలా బాగుంటాయి 👍👍 రెసిపీస్
ದೊಡ್ಡಪನ ಪುಲಾವ್ ಸೂಪರ್
ಆಲೂಗಡ್ಡೆ ಪಲ್ಯ ಸೂಪರ್ 😘
Mee kuteeram chala bagundandi alage mee cooking kooda very nice
Vantta chasa ankkuleni pogadaddi kani vilaita miru kuda vanttalu cyanddi super ankkulegaru enni rakala vanttalu chasaru super peda vallaku kuda annam pettaru devudu miku manchi ga chustadu super
Gopi ki smell vacchindi ❤❤❤😂😂😂
Such a sweet Peddanana
Mouthwatering recipeee
Can’t wait to make it
Thanks andi
తొండా భలే జంప్ చేసింది ..
పలావ్ అదిరిపోయింది బాబాయి గారు
Hi uncle bagunara 😊TQ so much naku njmga cooking radu me videos chuskaa neat ga cheskuni tintuna uncle tq
సూపర్ అండి, రేపు నేను ట్రై చేస్తా👌👌👌👍
Babai notlo Nellu vastai me prathi vanta ki meru super ante super anthe meru appudu arogyam ga elane vundi maku enka anno vantalu nerpinchali Ani manaspurthi korukuntunnam
చాల బాగుంది నైస్ కుకింగ్ బాబాయ్ గారు 🙏😍
Meeru intha adbhutanga vandi maa aakali penchtunnaru, mee vanta tinali mahaprabho😊😊
Hi pedda nanna mearu ila polamlo kurchoni thintunte ma chinnappudu ma nanna vallatho kurchoni thintunatle undhi malli naku aa rojulu gurthu chesinadhuku thanks🙏🙏🙏 pedda nanna garu
Super andi chala bagundi
Pulav looks delicious!!!
Babai gaaru meeku teliyadaniki ekada matallev,maatladukodallev anthe...🥰🥰🥰🥰🥰👌👌👌👌👌👌👌😊😊😊😊😊
నమస్కారం పెద్దనాన్న గారు 🙏 చూస్తుంటే నే తిన్నా ఫీలింగ్ వస్తుంది 😋
సేమ్ ఫీలింగ్ 👌👌👌
Aloo kurma ipude chesamu. Chala baaga vachindi. Veg pulav ready avtundi. Mee recopies anni chala baguntunnai. Thank you 😊
Thanks sir very nice dish upload more veg videos ❤
గోపీ గారు మీ వ్యవసాయం చాలా బాగుంది. మీ సపోర్ట్ మా బాబాయ్ కి ఎప్పుడు వుండాలి 🙏👍🎉
చాలా బావుంది 👌👌👌
Super Andi bagha chesaru
Super. I love and follow your videos sir. Really I loved your life in the farm away from all pollution, politics and hatred.
Mouth watering!
Gopi anna farms works and peddananna recipes makes videos beautiful...❤
BTW: Hatsoff to camera handling anna...you are doing a great job anna...❤❤
Thank you somuch brother - cameraman.
Super babai garu meeru tintunte noruoorutundi
Wow wonderful
suuuuuper
Hi andi meeru maa daddy la vunnaru maa father 4years back heart failure ayyi chanipoyaru mimmalni chustunte maa daddy ni chusi natlu vundi maa daddy kuda mee lage matladu taru, anni panulu chestaru. Meeru maa daddy ni baga gurtuku testaru. 😢I miss my dad so much. Maadi kurnool uncle garu.
Super babai garu nice yummy😋 yummy food 🤗🤗
Namastee pedanannagaaru🙏suuper Recipe👌my favorite Dish idi.Nenu chestanu intloo okkasari me style lo try chesi coment pedathaa👍
Super..love your videos..
Good afternoon sir.excellent cooking God bless you.
పెదనాన్న, గోపి కాంబినేషన్ సూపర్ అంటే సూపర్
బాబాయ్ గారు...... మీ
వెజిటబుల్ పులావ్ & ఆలుకుర్మా సూపర్.... 👌👌
మీ వంట ఘుమఘుమలకి గోపి గారు మాత్రమే కాకుండా 4:04 time కి వచ్చిన అతిథి కూడా ఫిదా అయిపోయారు....😛
మా బాబాయ్ గారు ఏ వంటకం అయిన సూపర్...... అంతే...... 👌👌
Super uncle, thank you so much, Kushka Video pettandi please.
Super farm house and great cooking 👌👌