టీటీడీ ఒక్క ఐడియా... చిల్లర తలనొప్పిని మాయం చేసింది | TTD Dhana Prasadam Idea | 10TV News

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • టీటీడీ ఒక్క ఐడియా... చిల్లర తలనొప్పిని మాయం చేసింది | TTD Starts Offering Coins as 'Dhana Prasadam' to Pilgrims | 10TV News
    ►Watch Today's Top News: bit.ly/3lDj58T
    ►Watch LIVE: bit.ly/37wRilG
    ►Read : 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV TODAY: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter: / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3nr1hAh
    10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International, Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews, etc.
    Thank You For Visiting.
    Visit Again -Team 10TV
    #TTD #Tirumala #DhanaPrasadam
    #10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

Комментарии • 803

  • @SUNDEEPELECTRICAL
    @SUNDEEPELECTRICAL 3 года назад +72

    ఈ ఐడియా ఇచ్చిన మహానుభావుడి శతకోటి వందనాలు.....

    • @venugopalraovenna4220
      @venugopalraovenna4220 2 месяца назад

      ఈ ఐడియా ఇచ్చిన వారికి హృదయపూర్వక అభినందనలు ఈ ఐడియా ని మేము స్వాగతిస్తున్నాం

  • @haihello1695
    @haihello1695 3 года назад +37

    ఈ దన ప్రసాదం లో డబ్బును వ్యాపార సంస్థ లో వడినాము మంచి లాభాలు వచ్చాయి...
    ఓం నమో వేంకటేశాయ...ఓం నమో నాాయణాయ...

  • @nayakg.3850
    @nayakg.3850 3 года назад +142

    చాలా చాలా బాగుంది సార్
    ఓం నమో వెంకటేశాయ🙏

    • @anjirf
      @anjirf 3 года назад +2

      Govinda Govinda ❤️🙏👍

    • @santhiaddanki5590
      @santhiaddanki5590 3 года назад +3

      పది రూపాయలకాగితాలు. ఇరవై రూపాయలకాతాలు చిరిగి పోయనవి వసునాఇ.అవి బెంకులలోకూడా.మారటంలేదు.టి టీడివారి వద ఉన చిలరను బాంకుల దారా చిరిగిన నోటను మారుచుకునే అవకాశం కలపించిన బాగుండును

  • @Incredible_India_123
    @Incredible_India_123 3 года назад +23

    టి.టి.డి.దేవస్థానంవారు మంచి నిర్ణయం తీసుకున్నారు.ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @poreddysaiteja
    @poreddysaiteja 3 года назад +23

    RTC tho tie up ithey bagundu ga..
    RTC lo conductor's kada sufficient change leyka..
    Chana problematic ga vundhee

  • @katakamanjaneyulu3607
    @katakamanjaneyulu3607 Месяц назад +2

    ఇది సూపర్ ఐడియా తీసుకోమని భక్తులను బలవంత పెట్టకపోవడం కూడా ఒక మంచి నిర్ణయమే

  • @anilkumarpbanil7766
    @anilkumarpbanil7766 3 года назад +70

    స్వామి వారి చిల్లరి తో పాటు చిన్న లడ్డు ఇస్తే త్వరగా కాలి అవుతుంది శ్రద్ధగా,, భక్తితో వద్దు అనుకుండ స్వీకరించు తారు జై గోవిందా

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 3 года назад +108

    గొప్ప ఆలోచన అందరూ ఎంతో ఇష్టంగా తీసుకుంటారు భక్తితో తీసుకుంటారు ఈ డబ్బులు దాచుకునే కంటే చేస్తున్న చిన్న వ్యాపారం లో పెట్టుబడి కింద పెట్టొచ్చు ఎందుకంటే మాకు ఇలాంటి అలవాటు ఉంది ఊళ్లో ఉన్న పెద్ద పెద్ద గుడుల నుంచి మాకు కొంత డబ్బు ఇస్తారు 5000 దగ్గర్నుంచి 10 15 వేల దాకా ఇస్తారు అమ్మవారి గుడి రాముల వారి గుడి వినాయకుడి గుడి అయ్యప్ప దేవస్థానం ఈ గుడుల నుంచి వ్యాపారస్తులకు డబ్బులు ఇస్తారు ఆయా పండుగలకు రూపాయి వడ్డీ కింద జమకట్టి మళ్లీ తిరిగి చేస్తాం మళ్లీ వాళ్లు మాకు అసలు ఇస్తుంటారు ఇలా దేవస్థానంలో ఖర్చులకు వాడుతారు గుడి తరపున ఇచ్చిన డబ్బులు మేము వ్యాపార పెట్టుబడి కింద పెడతాం తిరుమల ఇచ్చిన కోట్ల రూపాయలను బ్లాక్ చేయకండ మీ వ్యాపారం లో పెట్టుబడి కింద పెట్టండి వీడియో చూస్తుంటాను అరుణ కొంజేటి ఛానల్ నుంచి జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

    • @SandeepKumar-ro3ev
      @SandeepKumar-ro3ev 3 года назад +3

      Good practice.
      Bagundi meeru cheppindi

    • @rammohanraoayyala8010
      @rammohanraoayyala8010 3 года назад

      Good idea. Mee vooru chinnadi kaabatti parava ledu mam. TTD sommu ante andariki (Danilo pani chese vaariki(maximu percentage)) lokuve. Enni dandaga karchulu pettaccho Anne chestharu. Sri Vaari mouna vratham, em chestham.

  • @reddymaheswarareddy3019
    @reddymaheswarareddy3019 3 года назад +67

    ఈ 🧠ఐడియా ఇచ్చిన అతనికి హాట్సాఫ్ చెప్పాలి 🍪👏🙏🙏

    • @binodtharu8995
      @binodtharu8995 3 года назад

      Ichhina athaniki oka 10000 packet lu dhana prasadham ivvali 😂

  • @dsreddy2427
    @dsreddy2427 3 года назад +52

    కచ్చితంగా మంచి నిర్ణయం

  • @srinivasaprasad8525
    @srinivasaprasad8525 3 года назад +89

    చాలా చక్కటి ఆలోచన.. ఓం నమో వేంటేశాయ

  • @luckykng905
    @luckykng905 3 года назад +52

    ఓం నమో వేంకటేశాయ నమః

  • @subrahmanyamp2087
    @subrahmanyamp2087 3 года назад +12

    టీటీడీ యిచ్చిన చిల్లర మహప్రసదంగా తీసుకుంటారు ఆడబ్బులను పూజామందిరంలో గానీ బీరువాలో గానీ పెట్టుకుంటే మంచిదనిపించింది

  • @subrahmanyamp2087
    @subrahmanyamp2087 3 года назад +39

    టీటీడీ చైర్మన్ ఆలోచన చాలాబాగుంది

  • @krishnanov13
    @krishnanov13 3 года назад +15

    మంచి ఆలోచన, చాలా Excellent గా ఉంది
    చాలా ధన్యవాదాలు
    🙏🙏🙏🙏🙏
    ఓం నమో నారాయణాయ

  • @sagarbonala
    @sagarbonala 3 года назад +104

    తిరుమల గుర్తుగా నాణేలు తీసుకోవటం మా అదృష్టం. హిందూ గుడులను దోచుకునే ప్రభుత్వ సంస్కృతి పోవాలి.

    • @సత్యంవదధర్మంచర
      @సత్యంవదధర్మంచర 3 года назад +6

      కన్నాలు వేసి దోచుకుంటున్నారా లేక రాత్రికి రాత్రి సైన్యంతో దండెత్తి దోచుకుంటున్నారా? సోషల్ మీడియా లో నోరు జారటం, చెత్తను ప్రజల బుర్రల్లో నింపటం. ప్రభుత్వాలు పట్టిచ్చుకోకపొతే పెద్దవి తప్పితే మిగతా వాటి పరిస్థితి అధ్వానంగా ఉండేది. ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో తిరుమల అత్యంత అభివ్రిద్ది చెందింది. భక్తుల సంఖ్యా వందలు, వెయ్యి నుంచి వేలు, లక్షలకు చేరింది. అదే ప్రభుత్వాలు ఈ నిర్వహణ వ్యక్తులకు ఇస్తే, మా కులం వారు ఫస్ట్, చొక్కా తీయండి, మా రాష్ట్రం లో వేరే వారు ఎందుకు అని బ్రష్టు పట్టిస్తారు. తిరుమల కన్నా గొప్ప గుడులు ఉత్తర భరతం లో ఎన్నో వున్నాయి, కానీ నిర్వహణ, పరిశుభ్రత, ప్రచారం లో టీటీడీ కి ఏది సాటి రాదు.
      దయచేసి, నోరు వుంది, ఇంటర్నెట్ వుంది అని తెలియని తప్పుడు statement వాడొద్దు, పదాలు ఉపయోగించొద్దు. మంచి సూచనలు ఇవ్వండి, దెశాభివ్రిద్దికి పాటు పదండి.

    • @MR-du7eu
      @MR-du7eu 3 года назад

      Kalla munde kanpisttundi ga
      Nuvu ne banisa manastatvam
      Devadatasakanundi govt teskoni gorelani, pandulani ranku stalalki pamputundi
      Chi
      Mnsi jnmake ashyam nuvu ne banisa mnstatvam

    • @MR-du7eu
      @MR-du7eu 3 года назад

      Mullsah ki pastor ki istaru
      Archakulni kula vruthi chese kalakaruni roduna padesaru
      Putagatulundav meeku

    • @sagarbonala
      @sagarbonala 3 года назад +2

      @@MR-du7eu నిజమే చెప్పారు. అర్చకులు హిందువులను వుత్తేజ పరిచి, నాగరికతను ముందు తరాలకు అందించి, పూజా విధానం, మంచి, చెడు కార్యాలకు ముహూర్తాలు పెట్టి మమ్మల్నీ హిందూ ధర్మ మార్గాన నడిపించారు, ఇది గమనించిన, తెల్లవారు, మరియు ఇప్పుడు వున్న పాలకులు, హిందూ మతము ద్వేషకులు అర్చకులను, బ్రహ్మాన వృత్తి వారిని వృత్తి పరంగా, తద్వార ఆర్ధికంగా దెబ్బ తీశారు. ఇప్పుడు కలసి ముందుకు పోదాం.. మన ధర్మాన్ని రక్షించుకునేందుకు...

    • @sagarbonala
      @sagarbonala 3 года назад +1

      @@MR-du7eu ఐనా మేము, హుండీ లో డబ్బులు వేస్తే ప్రభుత్వాలకు దోచుకుంటాయి. కానీ, మిగతా మతాల వారి డబ్బులు ముట్టుకొదు.... వాళ్ళు తగిన గుణపాఠం చెప్పుతారు... ఇప్పటికీ... మనలొ ఐక్యత లేదు... రావాలి..

  • @sivasankar8641
    @sivasankar8641 3 года назад +58

    మంచి ఆలోచన... శ్రీ వారి దన ప్రసాదం దొరకడం నిజంగా అదృష్టం... ఓం నమో నారాయణాయ.... ఓం నమో వేంకటేశాయ... 🙏🙏🙏🙏🙏🙏 గోవిందా గోవింద 🙏🙏🙏

  • @yerrabalakrishna1961
    @yerrabalakrishna1961 3 года назад +3

    ప్రసాదం ఫ్రీ గా ఇస్తే ఇంకా chala బాగుంటుంది ,

  • @chimakurthyudayabhaskarara9490
    @chimakurthyudayabhaskarara9490 3 года назад +18

    ఒకప్పుడు చిల్లరి దొరకాల
    ఇప్పుడు చిల్లరి ఎక్కువవింది.
    దాచుకుంటే మరల కొరత ఏర్పాడుద్ది

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 года назад +2

    చిల్లర నాణేలను పూజలో పెట్టుకుంటే మంచిది అని బాబా చెప్పారు కదా,చిల్లరను ఎప్పుడూ దగ్గర పెట్టుకోవాలి

  • @శివమ్
    @శివమ్ 3 года назад +47

    స్వామి వారి హుండీలో నుండి మల్లి మన చెంతకు చేరడం అంటే ఒకరకంగా సంతోషకరమైన విషయామే ఎందుకంటే ఏదైనా వస్తువు లేదా నానలు ఉంగరాలు ఇలాంటివి గుడిలో పెట్టి దేవుడి ముందు పెట్టి వాటిని అపురూపంగా భావించడం ప్రతి మనిషిలో ఉండే మానసిక సంతోషం అలాంటిది ఎంతో ప్రసిద్ధి చెందిన తిరుమల హుండీ లోని నానలు ఒక రోజంతా స్వామి వారి ఆలయంలో ఉండి మల్లి మనకు వస్తుంది అంటే అది అదృష్టం అనే నా అభిప్రాయం ఓమ్ నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻

    • @kameswararaogandu5272
      @kameswararaogandu5272 3 года назад +2

      ఓం నమో వేంకటేశ్వరాయ నమః పరకామణిలో వేసిన గుట్టలు గుట్టలుగా యున్నవి స్వయంగా చూశాను మంచి నిర్ణయం తీసుకున్నారు ఓం నమో వెంకటేశాయ నమః

  • @kandidevaraju182
    @kandidevaraju182 3 года назад +10

    చాల మంచి ఆలోచన, దేవుడి ప్రసాదుముగా దాచుకుంటారు

  • @nanipusarla5436
    @nanipusarla5436 3 года назад +25

    చాలామంచి నిర్ణయం, భక్తులు అందరికి కూడా కౌంటర్ పెట్టి ఇస్తే మంచిగా ఉంటుంది ఓం నమో వెంకటేశాయ నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rvhprasad3650
    @rvhprasad3650 3 года назад +10

    మంచి ఆలోచన తో చేశారు. శ్రీవారి ప్రసాదం గా స్వీకరించాలి. 🙏

  • @chepurisathish7876
    @chepurisathish7876 2 месяца назад +1

    Okosari.eyiptym.mediya.nijamokasareycheypeynu

  • @rajeshsagurupilli2618
    @rajeshsagurupilli2618 3 года назад +20

    చాలా చాలా మంచి నిర్ణయం 🙏

  • @madhukunta6752
    @madhukunta6752 3 года назад +1

    Arey vedhavalu chillara daachi pettina laddu tray chesina okate.karchu cheyandi appudu market lo chillara karuvu vundadhi.

  • @beldhiraju1799
    @beldhiraju1799 3 месяца назад +3

    Super idea om namo venkateshaya

  • @kondurikasi8695
    @kondurikasi8695 3 месяца назад +2

    ధనఁపసాదం విధానం చాలా బాగుంది మరియు సమాజంలో ఈనాడు ఉన్న చిల్లర problem చక్కని పరిష్కారం.
    ఓం నమో వేంకటేశ్వరాయ🎉
    కొండూరి కాశీ విశ్వేశ్వరరావు
    హైదరాబాద్🎉

  • @hymahyma5846
    @hymahyma5846 3 года назад +1

    RTC vaallaku ivvochu gaa eppudu chillara ledhu ani ticket back side Raasi isthuntaaru

  • @adhinaryana2451
    @adhinaryana2451 3 года назад +1

    I don't accept this thought... Sir
    Dabbu epudu maarakangaa vundaali...
    Ala lekapothe money shortage vasthundi...

  • @prasadrao6832
    @prasadrao6832 10 месяцев назад

    Manchiaalochana, నాణాలు,kaavaali, అన్నవారికి,maarchukoneylaacountaryerpaatuchesi,chillara,teesukonelaa, board's,పెట్టండి,ప్రజలకు, భక్తులకు, తెలుస్తుంది,అధికంగాచిల్లారతీసుకొని,వాటికిసమానంగా, వంద,twohundrenotesyichichillarateesukonivellagalaru,,bhagavanthuni,sannidhinundi,vacchinaanaalukaabhattimaarchukonutakuaasakthichuuputhaaru,,,ప్రజలు, భక్తులు,prajalaku,theliseylaa,advataisumentu,చేయండి,,proablum,konthavaraku, సాల్వో,cheyavacchu,,

  • @grandhisrinivas6159
    @grandhisrinivas6159 3 года назад +1

    Good idea yedu kondaa vaada venkatramana yedi ayina neeku saadyame

  • @chinthakuppalanagendrapras6133
    @chinthakuppalanagendrapras6133 3 года назад +1

    Jarigevaallu enni kadhalaina cheputhaaru manam Vesina kaanuka prassdham enti

  • @prasannakumar7097
    @prasannakumar7097 3 года назад +14

    ఐడియా సూపర్

  • @satyanarayanapatnaik9037
    @satyanarayanapatnaik9037 3 года назад +50

    This is called God's Gift...

  • @chintamanisatyamurthy5342
    @chintamanisatyamurthy5342 3 месяца назад

    విదేశీ నాణాలను ఏం చేస్తున్నారు మరి. అవికూడా కోకొల్లలుగా పడున్నాయి.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 года назад +1

    చిల్లర లేక ఛస్తుంటే,కరిగిస్తారా😡

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 6 месяцев назад

    బాగా శుభ్రపరచి పాక్చేసి యిస్తే పూజాస్తానంలో పెట్టుకుంటారు.

  • @sanjeevareddy995
    @sanjeevareddy995 3 года назад +1

    Koncham tn rtc evvandi chillara ledani candactrlu dobbuthunnaru

  • @srikanthgade5041
    @srikanthgade5041 3 года назад +118

    గొప్ప ఆలోచన 👏

  • @ranivarmav7635
    @ranivarmav7635 3 года назад +17

    Very good 👌🏻👍🏻🙏🏻😊😷

  • @rsshindu8980
    @rsshindu8980 3 года назад +50

    చాలా బాగుంది ❤

  • @venugopalraju1190
    @venugopalraju1190 2 месяца назад

    చిల్లర తయారీ ఆపివేయాలని,చిల్లర నోట్లు ఎందుకో,🎉

  • @mukkaramanjunathreddy7416
    @mukkaramanjunathreddy7416 3 года назад +1

    వారు ఇచ్చిన నన్యలను మనము వేరే ఏ గుడికి వెళ్ళినప్పుడు గుడి మెట్ల దగ్గర అడిగిన వారికి ఇవ్వడం ద్వార మనము పుణ్యం పొందవచ్చు, మాములుగ వల్లు అడగగానే చిల్లర లేదు అనే అవసరం ఉండదు

  • @netchary9407
    @netchary9407 3 года назад

    తిరుమల గుర్తుగా నాణేలు తీసుకోవటం మా అదృష్టం. హిందూ గుడులను దోచుకునే ప్రభుత్వ సంస్కృతి పోవాలి.

  • @successtv5872
    @successtv5872 3 года назад +1

    Vedu kondalavada Venkataramana Govinda Govinda

  • @userYPG1213
    @userYPG1213 3 года назад +8

    మంచి ఆలోచన, ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @KSudhamani-c9p
    @KSudhamani-c9p 2 месяца назад

    ఈ idea చానా బాగుంది చిల్లర దొరకదు బయట ఎక్కడ ఇలానే చేయండి

  • @krishnamunishetty9038
    @krishnamunishetty9038 2 месяца назад

    ఇది మహాప్రసాదం మరియు చిల్లర మార్కెట్ లో ఇబ్బంది లేకుండా చేస్తుంది.
    గోవిందా అంతా నే ఆశీర్వాదము.

  • @murthyinutube
    @murthyinutube 3 года назад

    అందర్నీ మతం మార్చేస్తే ఏ గొడవ ఉండదు. పెద్దాయన బొమ్మ తీసేసి శవం బొమ్మ ఏలాడా దీయొచ్చు.

  • @achandrakumari3802
    @achandrakumari3802 3 года назад +1

    చాలా మంచిది. కానీ భక్తులకు ఉచిత ప్రసాదం అందించు కౌ ట ర్ వద్ద. ప్రసాదం తోపాటు ఒకటి /రెండు నానేలు అందించిన అందరి భక్తులకు ధనప్రసాద రూపములో అందుతుంది వారు ఆ నాణెయాన్ని దైవ స్వరూప ము గాభావించి అతి పవిత్రం భావనతో చూడగలరు దయతో నామనవిని స్వీ కరించ మనవి దీని వల్ల సామాన్న్యూ లకు చేరును

  • @jayaprasad5142
    @jayaprasad5142 3 года назад +2

    Nenu dadapu 12 sarlu parakamani sevaku vellanu. Manchu idea. Ade vidhamga old coins, foreign coins ammandi. Interested devotees kontaru.

  • @devay1446
    @devay1446 3 года назад +8

    స్వామి వారి హుండీ నుండి భగవంతుడు ఇస్తున్నాడు . Srimahslxmi ఇంటికి వచ్చినంత

  • @muktheeswarnathkalva9192
    @muktheeswarnathkalva9192 3 года назад +4

    అన్ని state RTC లకు credit రుపము lo iste chaalavaraku samasya solve avutundi

  • @MuraliTalksss
    @MuraliTalksss 3 года назад +8

    Nice idea baagundhi, RTC tho kuda chinnapaati relation chudandi sir, AP loni prathi bus conductor ee chillara problem nundi save avuthaaru.

  • @asureddygarigangadharreddy315
    @asureddygarigangadharreddy315 3 года назад +24

    గొప్ప ఆలోచన, మంచి నిర్ణయం 👏👏
    ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏

  • @durgagayathri4413
    @durgagayathri4413 3 месяца назад

    అంధరికి panchukovachu, good idea.,

  • @coolguypravara
    @coolguypravara 3 месяца назад

    చాలా మంచి ఆలోచన.. అలాగే టీటీడీ ప్లాస్టిక్ ను నిషేధించాలి..తిరుమలలో కూడా ప్లాస్టిక్ వాడకుండా చర్యలు తీసుకోవాలి. క్లాత్ బాగ్స్ లో చిల్లర ఇస్తే బాగుంటుంది.

  • @ramachandrarao332
    @ramachandrarao332 3 месяца назад

    టీటీడీ ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ఒక ఎంప్లాయ్ ద్వారా చిల్లరను బయటకు చాలా సింపుల్ గా డిస్ట్రిబ్యూట్ చెయ్యొచ్చు

  • @rchandrasekhar2043
    @rchandrasekhar2043 3 года назад

    ఒక చిన్న లడ్డూ కూడా యిస్తే భక్తులు ఇంకా ఆనందంగా తీసుకోంటారు.

  • @tarigopulaayyappa
    @tarigopulaayyappa 3 года назад

    ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకి శుభవార్త...ఈ నెల నుండి కరెంట్ చార్జీలు మళ్ళీ యూనిట్ కి 1.23 రూపాయలు బాదుడు..
    ఆస్తి పన్ను బాదుడే బాదుడు.
    చెత్త పన్ను బాదుడే బాదుడు..
    పవర్ చార్జెస్ బాదుడే బాదుడు..
    రిజిస్ట్రేషన్ చార్జెస్ బాదుడే బాదుడు..
    ఆర్టీసీ చార్జెస్ బాదుడే బాదుడు.
    ఆల్కహాల్ బాదుడే బాదుడు..
    పెట్రోల్ స్టేట్ టాక్స్ బాదుడే బాదుడు..
    ఫైబర్ నెట్ చార్జెస్ బాదుడే బాదుడు..
    ఇసుక కాస్ట్ బాదుడే బాదుడు..
    పింఛన్లు నరుకుడే నరుకుడు..
    Come on let's sing a song
    జై జగనన్న...రావాలి జగన్..కావాలి జగన్.. 😄😄😄

  • @pvrmurty4413
    @pvrmurty4413 Месяц назад

    బేంకులు జారీ చేసిన నాణ్యాలేకదా మరి బేంకులు ఎందుకు ముందుకు రావడంలేదని ఎవ్వరూ గమనించడంలేదు. అంటే మన ప్రభుత్వ సంథలే ఉదాసీనత చూపుతున్నాయు. అంటే మోత్తం బాధ్యత ప్రజలదే.

  • @masthanmasthan2224
    @masthanmasthan2224 3 года назад

    E idea Bagundi,inkoka,idea,enti,anta,Both rtc,hyderaBad,city, services,vallu,change,ladani,puBlic,ni,eBandi,pedthu,vallu,vallu,eBandi,paduthu,untaru,Rtc vallaki,change,istha,proBlem,easy,ga,solve,ani,na, opinion

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 6 месяцев назад

    ఓటింగ్ పెట్టండి. ప్రజలమాట దేవుని ఆజ్ఞ.

  • @sridharreddydonthi1714
    @sridharreddydonthi1714 2 месяца назад

    ప్లాస్టిక్ కవర్లు వాడడం... వాటిపైన భగవంతుని చిత్రం ఎంతవరకు సమంజసం. ఆ ప్లాస్టిక్ కవర్లు అందరూ చెత్తబుట్టలో వేస్తారు కదా. మరి అది ఆక్షేపనియం కదా. TTD పాలక మండలి ఆలోచించాలి. covers పైన దేవుని చిత్రం print చేయకండి

  • @hymavathitommandru2284
    @hymavathitommandru2284 3 года назад

    గవర్నమెంట్ కి ఇవ్వు డబ్బులు కావాలి అందుకే ఈ ఆలోచించండి

  • @SumanjalMallapuram
    @SumanjalMallapuram 3 месяца назад

    రామారావు తాత గారు తెలుగుదేశం పార్టీ నా మజాకానా. తాత గారి రాజకీయం వచ్చిందంటే ఆ సమస్య అంతటికి సమస్య ఎలాంటిదైనా సరే తీరి పోవాల్సిందె

  • @srinadh2848
    @srinadh2848 3 года назад +1

    Good idea.... Kaani avi devudi dhi kadha.... It's okk... And also aaa money tesskoni i tlo pettukunteee mana intlo kudaa same alane money vochi cherutundi anesi feel good... 🥰🥰🥰... Devuddeee chethulu meedhu ga vachina feeling vuntadi

  • @subrahmanyamnadiminti4670
    @subrahmanyamnadiminti4670 3 года назад +1

    ఆ భాషేమిటండీ? తలనొప్పిగా మారిందని! పైగా భక్తులకి ఇష్టమైనప్పుడు తలనొప్పెలా అవుతుంది?

  • @teja7048
    @teja7048 3 года назад +9

    I want to go tirumala for this swamy vari coins 🙏🙏🙏🙏govinda

  • @harishkumar-zj3lc
    @harishkumar-zj3lc 3 года назад +6

    Very good idea 👌 Devuni dabbu bhakthulake ivvatam chaala baagundi. Chillara avasaram unnavaarki idi chaala help chesinatle, thanks for TTD 🤝👍

  • @cvsenormadrejodida8746
    @cvsenormadrejodida8746 3 года назад

    HaHa 😂...
    Manam Dabbu estey aaa money ni coins 👛 la esthunaru... Aitey edhi Prasdam eyla avudi 🤷🏻‍♂️ normal ganey evachu ga !
    Nd I'm from TPT / TML ...

  • @madhu-zj2ot
    @madhu-zj2ot 3 года назад

    2:40 దాచకండి ఈ చిల్లరలో రెండు బిల్లలు దొరికినా చాలు అనుకునేవారు చాలామంది ఉన్నారు వారికి లేదా ఏదైనా గోశాలకి ఇవ్వండి..
    లేదా మీ దగ్గర గుడిలో పూజారికి ఇవ్వండి🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 месяца назад

    చిల్లర లేక షాపులవాళ్ళు ఎవరికీ చిల్లరే ఇవ్వడం లేదు,25రూ ఐతే 30రూ ఫోన్ పే చేసి ఐదు రూపాయలు చిల్లరివ్వయ్యా అంటే లేదని తిడుతున్నారు షాపువాళ్ళు,నిజంగా చాలా మంచి పని ఇది,చిల్లరనే భక్తులకు తీరుమలలో ప్రసాదంగా ఇవ్వడం చాలా మంచి ఆలోచన 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍯🍯🍯🍯🍚🍚🍚🍚💰💰💰💰🙌🙌🥰🥰

  • @sivanagakumarvv8505
    @sivanagakumarvv8505 3 года назад

    Ala andharu money block chesthe entha money print cheyali... RBI deeniki oppukuntunda... Kamala alochana bagola intlo pettukuni pooja chestharu anta

  • @srihariprises848
    @srihariprises848 3 года назад +13

    ఒక రకంగా మంచి ఆలోచనే.....

  • @జైహింద్-చ5ఢ
    @జైహింద్-చ5ఢ 3 года назад +1

    What a idea. ఈ ఐడియా ఇచ్చినవారికి ఎన్ని ప్యాకెట్ల చిల్లర ఇచ్చరో ???

    • @SS-yu2es
      @SS-yu2es 3 года назад

      Enni kavalante anni istaru

  • @govinduvenkatavenugopalara8844
    @govinduvenkatavenugopalara8844 3 месяца назад

    చిల్లర తో పాటుగా చిన్న లడ్డు ప్రసాదం గా ఇస్తే బాగుంటుంది

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 Месяц назад

    ఇచ్చాయిది ఒక రూపాయీ extra ఇస్తాయ్ బాగుంటది

  • @maheshvemulapalli7759
    @maheshvemulapalli7759 3 года назад

    భక్తులు దాచవద్దు.చలామణీచేయాలి. లేదంటే చిల్లర దొరకని సమస్య రావచ్చు.
    వ్యర్థంగా ఇంట్లో ఉంచడం చాలా రకాలుగా సరి కాదు.
    తితిదే పాకెట్ మిద ప్రసాదం అని ముద్రించవద్దు.
    ఆర్ బి ఐ వాళ్ళు తీసుకోవాలి. లేదా కమిషన్ వ్యాపారులకు అమ్మాల.

  • @babumsv7862
    @babumsv7862 3 месяца назад

    ఇది ఏమీ పని చేయలేదు. తిరుపతి లో చిల్లర పరిస్థితి అలానే ఉంది.

  • @venugopalraovenna4220
    @venugopalraovenna4220 2 месяца назад

    చిల్లర నాణేలతో పాటు తక్కువ డినామినేషన్ కలిగినటువంటి ₹5 ₹10 20 రూపాయలు నోట్లను కూడా డిపాజిట్లు తిరిగి ఇచ్చే సమయంలో వారికి అందజేయడం ద్వారా బయట వ్యాపారాలు చురుగ్గా జరగడానికి అనుకూలంగా ఉంటుంది

  • @SudarshanBadiakala
    @SudarshanBadiakala Год назад

    Swami laddu size penchadi.... Devudu meda enthoo nammakamga vastaru... Andari asa aa prasadame..

  • @subrahmanyamnadiminti4670
    @subrahmanyamnadiminti4670 3 месяца назад

    మార్కెట్లో చిల్లర కొరత కూడా తీరుతుంది.

  • @Sai-ck1hw
    @Sai-ck1hw 3 года назад +1

    Bus depolaku.....kuda evvandi chillara samasya undadu appudu

  • @pvrrao6041
    @pvrrao6041 3 года назад

    అంత ప్రయాస ఎందుకు? చిల్లర ఎంత ఇస్తే అంత తీసుకునే వ్యాపారస్తులు అనేకమంది ఉన్నారు. ప్రతీ హోటల్ , చిన్న వ్యాపారస్తులు ఎదురు డబ్బులిచ్చి చిల్లర కొనుక్కుంటున్నారు. ప్రస్తుతం తిరుమల చిల్లర అంత తీసుకేల్లేది మద్రాసు వ్యాపారస్తులు. దేవస్థానం నుండి చిల్లర బ్యాంకులు తీసుకెళితే, వారినుండి మాద్రాసు వాళ్ళు వచ్చి తీసుకేలుతారు. ఇది ఎప్పటినుంచో జరుగుతుంది.

  • @anilsiri25
    @anilsiri25 3 года назад +1

    భక్తుల డబ్బులు వాళ్ళకే తిరిగి ఇస్తూ దానికి ధనప్రసాదం అనడం ఎంతవరకూ భావ్యం

    • @srinus9370
      @srinus9370 3 года назад

      It's OK. But think positively 🙂🙂🙂

    • @suneel6511
      @suneel6511 3 года назад

      Think positively a gudilo ayina prasadan bhaktulu tayaru chesi icchevey, sani malli prasadan ga andariki istunnaru ga

    • @anilsiri25
      @anilsiri25 3 года назад

      @@suneel6511 ఏ గుడిలోనూ ప్రసాదం భక్తులు తయారు చెయ్యరు..ప్రసాదం అంటే దేవుడికి నైవేద్యం పెట్టి తరువాత పంచేది డబ్బుని వేసేది ఆ డబ్బుతో ధర్మ ప్రచారం చెయ్యమని, వీలైనంత అన్నదానం చేయమని దాతల ఉద్దేశ్యం.. మీకు అర్ధం అయ్యిందనుకుంటా

  • @nandanareddyreddy6569
    @nandanareddyreddy6569 Год назад

    Good Idea TTD VARU Manchi pani Chesaru

  • @shekar50
    @shekar50 3 года назад +17

    చాలా బాగుంది సర్

  • @gjgj1088
    @gjgj1088 3 года назад

    Enti manchi Nirnayam.. Aa dabbulu ela istharo thelusa.. 50 Rupees, 100 Rupees Rooms theesukunnavallu daggara ippudu 500 theesukuntaru.. Aa 500 ki baduluga Nanelu istharu.. Devudivi kabatti manam elago oddu Analemu.. Vatchina dabbulu pastors ki, church lu kattukovadaniki istharu.. Yedava subbareddy gadu

  • @ravindrasusarla6048
    @ravindrasusarla6048 2 месяца назад

    మనం హుండీలో కానుకల రూపంలో వేసిన చిల్లర డబ్బులు తిరిగి మనకే
    డిపోజిట్ ఎమౌంట్ గా తిరిగి ఇవ్వడం శ్రీనివాసుని కృప మనపై ఉంది అని
    భావించాలి! ఆ చిల్లర మీ బీరువాలో
    పెట్టుకోండి లేదా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి
    అయిన అలిమేలు మంగను వాటితో పూజించండి. శ్రీదేవీ భూదేవి సమేత ఆ
    శ్రీనివాసుని కృపకు పాత్రులు కండి
    "మీకు కావాలంటే దొరికేవి కావు ఈ
    స్వామి హుండీలో నుంచి చిల్లరి.
    స్వామివారి కృపే వారికి ఈ బుద్ధి
    కలిగించింది.

  • @nagarajreddykprnagaraj9702
    @nagarajreddykprnagaraj9702 3 года назад +1

    Sir miru oka laddu kuda Este baguntadhi sir

  • @chennareddyrachamreddy2861
    @chennareddyrachamreddy2861 3 года назад

    చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఇటువంటి మంచి పనులు చేయండి అలాగే తిరుమల తిరుపతి కళ్యాణ మండపాలు రిపేరు చేసి లేటెస్ట్ టెక్నాలజీ చేస్తే స్వామి వారికి మంచి డబ్బులు వస్తాయి కదా మధ్యతరగతి వాళ్లు కూడా చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకుంటారు సంతోషంగా ఉంటారు ఫంక్షన్ హాల్ లోకి వెళ్లి లక్షలు లక్షలు పోగొట్టుకుంటున్నారు

  • @prathimapinnamaraju8848
    @prathimapinnamaraju8848 Месяц назад

    ఈ ఐడియా ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదములు

  • @chiranjeevitsukka3217
    @chiranjeevitsukka3217 3 года назад

    బ్యాంక్ లు చిల్లర తీసుకోక పోతే బ్యాంక్ మీద కేసు వెయ్యాలి. బ్యాంకులు చిల్లర నాణేలు ఇచ్చినప్పుడు వెనుకకు కూడా తీసుకోవాలి ఈ చిన్న విషయం తెలియదా. లేదా చిల్లర నాణేలు వేయవద్దు అనిచెప్పండి. ప్రజల కోసం టీటీడీ బ్యాంక్ లపై పిల్ దాఖలు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే పది నాణేలు తీసు కోవడం లేదు. చిల్లర నాణేలు లెక్క పెట్టడానికి ఏసీ గదుల్లో పని చేస్తున్న బ్యాంక్ సిబ్బందికి పాపం కష్టం కదా. ఇది భారత దేశం తుగ్లక్ పాలించిన భారత దేశం

  • @vijeikayala7048
    @vijeikayala7048 3 года назад

    Intaku minchina upaayam ledu.....bhagavantuniki ichina kaanukalu tirigi malli bhaltulaku raavatam....Nijam ga aa bhagavantuni aaasseesuule🙏

  • @sridharansozhavaram4981
    @sridharansozhavaram4981 3 года назад

    మొన్న తిరుచానూరు అమ్మవారి దర్శనం తరువాత లడ్డూలు తీసుకోడానికి వెళ్ళినప్పుడు చిన్న సంచి ధర 9 రూపాయలు పెద్ద సంచి ధర 11 రూపాయలు అని బోర్డు చూసి 10 రూపాయలు ఇస్తే చిన్న సంచులు లేవని పెద్ద సంచికి రూపాయి చిల్లర అడిగారు. ఇంకో పది ఇస్తే వాళ్ళ దగ్గర చిల్లర లేదని డబ్బు వాపస్ చేసి లడ్డూలు చేతిలో పెట్టారు. మరి దీని గురించి TTD ఎందుకు ఆలోచించ లేదు. కౌంటర్ లో ఉన్న అతను చిల్లరతో పెద్ద తలనొప్పి అవుతోంది సార్ అన్నాడు. TTD వారి తలనొప్పిని తగ్గించవచ్చు కదా! తిరుచానూరు లోనూ చిల్లర ప్రసాదం పంచవచ్చు కదా!

  • @rahulgodugu6157
    @rahulgodugu6157 3 года назад

    Samanya bhakthulu anakandi Devuniki andaru samaname blackmoney vesevadu dongasommu vesthadu

  • @narnedra
    @narnedra 3 года назад +3

    Inni rojulaki oo manchi pani chesaruu