అన్యమతస్తులు తిరుమలలో షాపుల్లో పని చేయడం కానీ ఉద్యోగాలు చేయడం కానీ హిందూ ధర్మానికి ఖచ్చితంగా హానికరం ఈ విషయంలో తగిన మార్పులు కచ్చితంగా చేయాలి దర్శనం చేసుకునే ప్రతి భక్తుడు గోవింద నామాలు ధరించి మాత్రమే వెళ్లాలి పారిశుద్ధ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్యమతస్తులు ఎవరైనా శ్రీవారిని దర్శించుకోవాలంటే మన దేవుని పట్ల నమ్మకం ఉందని సంతకం చేయాలి ఇది నా అభ్యర్థన ప్రార్థన
Spouse ఆని చెప్పి వేరే వాళ్ళనితీసుకెళ్ళడం మహా పాపం అక్కడ కూడా ప్రూఫ్ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉన్నవాళ్ళని మాత్రమే అనుమతి0చండి spouse ఆని చెప్పి స్వామిని మోసం చేయకండి
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి వ్రాయు విన్నపం ! (మరియు ) గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ గారికి సామజిక మాధ్యమం ద్వారా ఒక సామాన్య వ్యక్తి ( వెంకటేశ్వర స్వామి భక్తుని ) అభ్యర్ధన ! ................................................ తిరుమల క్షేత్రాన్ని హైందవ పవిత్ర, ఆధ్యాత్మిక కేంద్రంగ తీర్చి దిద్దటానికి పూనుకోవటం హర్షించ దగ్గ పరిణామం. ప్రతి రోజు లక్ష మందికి పైగా భక్తులు దర్శించుకునే క్షేత్రం తిరుమల మాత్రమే. అంతటి పవిత్ర స్థలాన్ని విప్ సేవకోసం , రాజకీయం కోసం, వ్యాపారం కోసం వినియోగించటం వెంకటేశ్వర స్వామి ప్రతి భక్తుని బాధిస్తూనే ఉంది . ప్రతి స్వామి సేవకుడు కోరుకునే మార్పులు : 1.వారంలో, ఆరు రోజులు పూర్తిగ విప్ దర్శనాలు నిలిపి వేయాలి. 2. ప్రతి భక్తుడు ఇచ్చే స్వామి విరాళాన్ని హిందూ మత ప్రచారానికి కేటాయించాలి. 3. తిరుమల పరిసరాలలో మీడియాని అనుమతించకూడదు . 4. తిరుమల హుండీ ధనాన్ని 80% హిందూ ధర్మ కార్యాలకోసం కేటాయించాలి. అప్పుడు మాత్రమే తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రపంచం లోనే జనులందరు పూజించే హిందూ దేవుడుగా విరాజిల్లుతాడు . స్వామికి ఇష్టమైన భక్తులైన మీరు మాత్రమే తిరుమల దేవస్థానాన్ని ప్రపంచ పటంలో నిలపెట్ట గలరు . ఇట్లు , తిరుమల స్వామి వారి భక్తుడు దాములూరి వెంకటేశ్వర్ రావు 😮 తేదీ : 16 జూన్ 2024
MahilalakuRtc ఉచిత బస్సు సౌకర్యం కన్నా... తిరుమల తిరుపతి వెళ్ళడానికి 50 years ఉన్న వారికి పేద పురుషులకు స్త్రీలకు పిల్లలకు ఉచిత యాత్ర కల్పించాలి. ముస్లిం లకు హజ్ యాత్ర, క్రీస్తవులకు జెరూసలేం యాత్ర ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తుంది. అలాగే హిందువులకు ఉచిత, ట్రైన్, బస్సు కల్పించాలి.
కేంద్ర ప్రభుత్వం 60 ఏళ్ళ కే సీనియర్ సిటిజెన్ గా గుర్తిస్తే టీటీడీ మాత్రమే 65 ఏళ్లకు పెట్టినారు 60 లైద 62 అయినా పెట్టండి ఓం నమో వెంకటేశాయ ఈ మెసేజ్ టీటీడీ బోర్డు కు తెలియ పర్చండి 🙏🙏
దయచేసి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు దర్శనానికి విడువండి చాలు, అంత పెద్ద క్యూ లైన్ అవసరం లేదు. ఆడ వాళ్ళు, పిల్లలు, ముసలి వాళ్ళు నడవడం కష్టం, ఆ దిక్కుమాలిన టైం స్లాట్ తీసేయండి ప్లీజ్. అసలు స్వామిని దర్శించుకోవడానికి అంత కష్ట పడాల్నా, ఆపద్భాందవుడు, అనాధ రక్షకుడు శ్రీనివాసుడు గుడిని బద్దలు కొట్టండి అందరికీ కనిపిస్తాడు, స్వామి ద్రోహులు దొంగలు వ్యాపారం చేస్తున్నారు దర్శనం పేరుతో నాశనం అయిపోతారు. స్వామి సర్వాంతర్యామి కదలి రావయ్యా కరుణించి, కలిని అంతమొందింప కల్కువై గోవిందా 🙏🙏🙏💐💐💐
గురువు గారు, మా బాబు నడవలేదు & మాట్లాడలేదు, ఇలాంటి వారికి దర్శనం ఇచ్చారు కానీ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి చెప్పగలరా. కాకపోతే ప్రైవేటుగా రూమ్స్ దొరేక ఛాన్స్ వుందా. ప్లీజ్ చెప్పగలరా బాబు తో అమ్మా నాన్న కి దర్శనం ఇస్తారా ఇవ్వరా బాబూ డిసబులిటీ 90% బాబు ఏజ్ 18 సంవత్సరాలు
ఓం నమో వెంకటేశాయ నమః సీనియర్ సిటిజన్స్ దర్శనం మ్యూజియం వరకు వెళ్లాలా లేకపోతే స్వామి వారి గుడి ముందు నుంచిబ్రిడ్జి దగ్గరికి వెళ్లాలా తెలియపరచగలరు తెలియపరచగలరుగుడి ముందు నుంచి కుడి
CBN garu please change the 300 Rs online ticket process we should book 2 months or 3 months before it is so difficult.in 2017 we booked tickets 1 month before only.that process is good please bring that rule sir.
Denier Citizens 65 years onlly allowed .with wife ANY AGE allowed .son and daugjter and blood realations not allowed except wife Compulsory Wife and Husband Adhaar Checking.
సీనియర్ సిటిజన్ కి అక్కడ డైరెక్ట్ గా లైన్ లోకి పోవాలంటే వెళ్ళాను అక్కడ లేదు ఆన్లైన్ బుకింగ్ అన్నారు ఆన్లైన్లో ఐదు నిమిషాలు అయిపోతాయి స్పాట్ దర్శనాలు కూడా సీనియర్ సిటిజన్ ఉండాలి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అంతకుముందు ఉండేది
ఓం నమో వెంకటేశాయ సార్ నమస్కారం సర్ నా నా ఫోనుకు google pay phonepe గాని లేదు మరి ఎలా చేయాలి కొంచెం చెప్పగలరు సార్ వేరే వాళ్ల ఫోన్ తో చేయొచ్చా నా ఫోన్ నెంబర్ మీకు ఎలా తెలుస్తుంది కొంచెం చెప్పగలరు సార్ నమస్కారం
I am 83 yrs old, single from Hyderabad. For super senior citizens what is the timings for Sr. Citizen, from where, nearest place. Previously for Sr. Citizens it was from just opposite Museum, where Batery vehicles available to take them to spot. Now the same procedure followed or not. Kindly. Reply.
నా వయసు 69 సం.నా భార్య వయస్సు 63 సం.మాకు senior citizens ticket offline లో టిక్కెట్లు ఎక్కడ తీసుకోవాలి? ఎన్ని రోజుల ముందు తీసుకోవాలి?మేము నవంబర్ 12న గాని 22 న గాని దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాం.దయచేసి వివరించగలరు
ma amma ki surgery aindi tanu cheppulu lekunda nadavaledu, ilanti vallaki darsanam ela , ilanti vallani ikkada wheelchair lo teesukuvelldam kudurutunda
తెల్లవారుజాము23/9 ఒంటిగంటకి తిరుపతిలో దిగితే కొండ మీదకి నాలుగు గంటలకి లోపల వెళ్తే రూము స్లాట్ ఎన్ని గంటలకి తీసుకోవాలి దర్శనం 24 కి రూము ఎన్ని రోజులకి ఇస్తారు
Modati gadapa darshananiki 300/-ticket saripothudandi , inthaku mundu 300/book chesukunam , akkada daggara nundi chudalani adigithe special darshanamani 1500/_each person theesukunaru , rooms book avvaledu online lo, duram ga suits rooms icharu 3500/ per day ,thappaka theesukunam , but 300/vallathone ade que lo pamparu duram ga chusamu , nenaithe swami chudaledu aa thopulatalo, daggara chudalante me last vedio chusina ardham kaledu , pls suggest
Garbha gudiki opposite lo unna lakshmi narasinha swamy darsanam samanyulaki kalpinchandi, aa dikkumalini patha govt. Only VIP laki north indians ki aa darsanalu kalpinchi samnyulaki dooram chesaru.
చక్కటి నిజమైన సమాచారములు అందించ్చారు. ఇలానే మీ సేవలు భక్తులకు నిజమైన నూతన సమాచారములు అందించండి నమోవెంకటేశాయ ఒక సీనియర్ సేవక్ తిరుమల 🙏
Meeru chese seva అద్భుతం..ధన్యులు సార్ మీరు
అన్యమతస్తులు తిరుమలలో షాపుల్లో పని చేయడం కానీ ఉద్యోగాలు చేయడం కానీ హిందూ ధర్మానికి ఖచ్చితంగా హానికరం ఈ విషయంలో తగిన మార్పులు కచ్చితంగా చేయాలి దర్శనం చేసుకునే ప్రతి భక్తుడు గోవింద నామాలు ధరించి మాత్రమే వెళ్లాలి పారిశుద్ధ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్యమతస్తులు ఎవరైనా శ్రీవారిని దర్శించుకోవాలంటే మన దేవుని పట్ల నమ్మకం ఉందని సంతకం చేయాలి ఇది నా అభ్యర్థన ప్రార్థన
Zzqzz
Verygood
Darshananiki vache prathi bakhuda thappanisariga tirunamamdaristene darshana anumathi pettali
Very good information than you.
Spouse ఆని చెప్పి వేరే వాళ్ళనితీసుకెళ్ళడం మహా పాపం అక్కడ కూడా ప్రూఫ్ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉన్నవాళ్ళని మాత్రమే అనుమతి0చండి spouse ఆని చెప్పి స్వామిని మోసం చేయకండి
❤❤
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి వ్రాయు విన్నపం !
(మరియు )
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ గారికి
సామజిక మాధ్యమం ద్వారా ఒక సామాన్య వ్యక్తి ( వెంకటేశ్వర స్వామి భక్తుని ) అభ్యర్ధన !
................................................
తిరుమల క్షేత్రాన్ని హైందవ పవిత్ర, ఆధ్యాత్మిక కేంద్రంగ తీర్చి దిద్దటానికి పూనుకోవటం హర్షించ దగ్గ పరిణామం. ప్రతి రోజు లక్ష మందికి పైగా భక్తులు దర్శించుకునే క్షేత్రం తిరుమల మాత్రమే. అంతటి పవిత్ర స్థలాన్ని విప్ సేవకోసం , రాజకీయం కోసం, వ్యాపారం కోసం వినియోగించటం వెంకటేశ్వర స్వామి ప్రతి భక్తుని బాధిస్తూనే ఉంది .
ప్రతి స్వామి సేవకుడు కోరుకునే మార్పులు :
1.వారంలో, ఆరు రోజులు పూర్తిగ విప్ దర్శనాలు నిలిపి వేయాలి.
2. ప్రతి భక్తుడు ఇచ్చే స్వామి విరాళాన్ని హిందూ మత ప్రచారానికి కేటాయించాలి.
3. తిరుమల పరిసరాలలో మీడియాని అనుమతించకూడదు .
4. తిరుమల హుండీ ధనాన్ని 80% హిందూ ధర్మ కార్యాలకోసం కేటాయించాలి.
అప్పుడు మాత్రమే తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రపంచం లోనే జనులందరు పూజించే హిందూ దేవుడుగా విరాజిల్లుతాడు . స్వామికి ఇష్టమైన భక్తులైన మీరు మాత్రమే తిరుమల దేవస్థానాన్ని ప్రపంచ పటంలో నిలపెట్ట గలరు .
ఇట్లు ,
తిరుమల స్వామి వారి భక్తుడు
దాములూరి వెంకటేశ్వర్ రావు 😮
తేదీ : 16 జూన్ 2024
Baaga clear ga cheppaaru❤
Prathi hindu yokka manobhavam om namo venkatesaya
God bless you for giving excellent tips and information about tirumala temple
వెంకటేశాయ నమో తిరుమలేశాయ🙏🙏
MahilalakuRtc ఉచిత బస్సు సౌకర్యం కన్నా... తిరుమల తిరుపతి వెళ్ళడానికి 50 years ఉన్న వారికి పేద పురుషులకు స్త్రీలకు పిల్లలకు ఉచిత యాత్ర కల్పించాలి.
ముస్లిం లకు హజ్ యాత్ర, క్రీస్తవులకు జెరూసలేం యాత్ర ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తుంది. అలాగే హిందువులకు ఉచిత, ట్రైన్, బస్సు కల్పించాలి.
Excellent Coverage Message.
కేంద్ర ప్రభుత్వం 60 ఏళ్ళ కే సీనియర్ సిటిజెన్ గా గుర్తిస్తే టీటీడీ మాత్రమే 65 ఏళ్లకు పెట్టినారు 60 లైద 62 అయినా పెట్టండి ఓం నమో వెంకటేశాయ ఈ మెసేజ్ టీటీడీ బోర్డు కు తెలియ పర్చండి 🙏🙏
🎉super 😂🎉🎉🎉🎉🎉🎉
S.citizenku thoduga vunde vyaktiki 50 y vayasu vundalani rule Baga ledu .asalu thodu enduku? Vayasumeerina variki. Sahayamga vundalani. 50 Datina varante varu kuda vruddulega. !. Aa rulu marchali purvamlaga A vayasu varaina sare ravachhani mariste baguntundi.i. Musalivariki. Misali varine thodu thechhu ko mante sababaa. !!!??¿
అందరికి మొదటి గడప దర్శనం ఇస్తే మాజన్మ ధన్యమౌతుంది. చంద్రబాబుగారు కొత్త అడుగు వేసినట్టవుతుంది.
హ్రుదయ పూర్వక ధన్యవాదాలు.
Sir online Laddu dorikite chala bagauntund I vada prsadam kuda maku vacheki kastnga undhi🎉
ఓం నమో వేంకటేశాయ ❤❤
అయ్యా ఈవో గారూ. తిరుమల లో కాంటీన్ వాళ్లు చేస్తున్న దోపిడీ ను అరికట్టగలరు. Reasonable ధరలను display చేసి అమ్మేటట్లు చూడండి.
tirumala samacharam ichinanduku thanks
ఓం నమో వేకటేశాయ నమః 60 సంవత్సరాలు దాటినవారికి దర్శనము కల్పించండి ఓం నమో నారాయణాయ నమః
అరవై ఐదు వయస్సులో మార్పు లేదు.
దయచేసి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు దర్శనానికి విడువండి చాలు, అంత పెద్ద క్యూ లైన్ అవసరం లేదు. ఆడ వాళ్ళు, పిల్లలు, ముసలి వాళ్ళు నడవడం కష్టం, ఆ దిక్కుమాలిన టైం స్లాట్ తీసేయండి ప్లీజ్. అసలు స్వామిని దర్శించుకోవడానికి అంత కష్ట పడాల్నా, ఆపద్భాందవుడు, అనాధ రక్షకుడు శ్రీనివాసుడు గుడిని బద్దలు కొట్టండి అందరికీ కనిపిస్తాడు, స్వామి ద్రోహులు దొంగలు వ్యాపారం చేస్తున్నారు దర్శనం పేరుతో నాశనం అయిపోతారు. స్వామి సర్వాంతర్యామి కదలి రావయ్యా కరుణించి, కలిని అంతమొందింప కల్కువై గోవిందా 🙏🙏🙏💐💐💐
ఆ రూల్ మాత్రం మరచలేదు.ఎందుకో మరి. భక్తులను మాత్రం ఇబ్బంది పెడతారు.
జై శ్రీ రామ్, ఆవేశము ఎల్ల వేళల మంచిది కాదు.
🙏🏻ఓంనమె వేంకటేశాయ నమః
ఓం నమో వేంకటేశాయ
Mahawaram mundunna shed nundi gathamlo vunnatlu vruddulaku vikalangula darshanam cheyinchandi offlinelo onlinelo vunchandi
85 స 0 చేసేయండి నాయన మీ యిష్టం 🙏🙏🙏🙏
ఓం నమో వెంకటేశాయ 60 సంవత్సరాలు ఉన్నవారికి. దర్శనము కల్పించండి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం🎉
2019 ముందు జిల్లా టీటీడీ ఆఫీస్ లో వున్న పద్ధతి పెడితే ఎవరికీ కావలసిన టైం లో వాళ్ళు తీసుకుంటారు
SIR IT WILL BE GREAT IF THE QUE FOR COMMON AND POOR PEOPLE IS EXPANDED THEY WILL HAVE FAST AND QUICK DHARSHAN
On-line Room book acaladu September ke Afjitha seva unnada Tirumal lo room estaaa..
60 సంవత్సరాలనుండి సీనియర్ గుర్తింపు ఇచ్చేది 🙏🙏🙏🙏🙏🌹
అరవై ఐదు వయస్సులో మార్పు లేదు.
వయో వృద్ధులు దర్శనం టికెట్ స్వంత మొబైల్లో మాత్రమే బుక్ చేసుకొవాలా
నాకు 67 సంవత్సరాలు నాకు భార్య చనిపోయింది మనవడు 18 సంవత్సరాల నా మనవడికి తోడుగా తీసుకొని వెళ్ళవచ్చా ఈ విషయం క్లియర్ గా కొద్దిగా చెప్తారని భావిస్తున్నాను
మీకు సపోర్టుగా వచ్చే వ్యక్తి వయస్సు యాబైకి మించి ఉండాలి.
గురువు గారు, మా బాబు నడవలేదు & మాట్లాడలేదు, ఇలాంటి వారికి దర్శనం ఇచ్చారు కానీ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి చెప్పగలరా. కాకపోతే ప్రైవేటుగా రూమ్స్ దొరేక ఛాన్స్ వుందా. ప్లీజ్ చెప్పగలరా
బాబు తో అమ్మా నాన్న కి దర్శనం ఇస్తారా ఇవ్వరా బాబూ డిసబులిటీ 90% బాబు ఏజ్ 18 సంవత్సరాలు
Sir MLA MP Ministers వాళ్ళ లెటర్స్ తీసుకొంటే ఫాలో అవ్వాల్సిన పద్ధతి పూర్తి వివరాలు తెలియ చేయండి దయచేసి...pl...
ఓం నమో వెంకటేశాయ నమః సీనియర్ సిటిజన్స్ దర్శనం మ్యూజియం వరకు వెళ్లాలా లేకపోతే స్వామి వారి గుడి ముందు నుంచిబ్రిడ్జి దగ్గరికి వెళ్లాలా తెలియపరచగలరు తెలియపరచగలరుగుడి ముందు నుంచి కుడి
Tku govinda
వెంట ఎవరిని తీసుకొని వెళ్లవచ్చు. వారి వయసు ఎంత ఉండాలి ..అనే విషయం ఇంకాస్త క్లియర్ గా చెప్పగలరు.
యాబైకి మించిన వయస్సు ఉండాలి.
It's difficult to book online tickets in this age. Please bring old system that is entering without online booking.
Govinda Govinda Govinda 🙏
Om Namovenkatesaya govinda govinda
Govinda srihari.sriharo.sriharo.
OM NAMO VENKATESA 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Free darshanam gurunchi kuda chepandi
2019 ముందు జిల్లా TTD ఆఫీసు లో వున్న పద్దతి పెడితే ఎవరికీ కావాల్సిన టైమ్ లో వాళ్లు తీసుకుంటారు.
Sr citizens off line lo darasanam chesukkvachha pl. Reply
CBN garu please change the 300 Rs online ticket process we should book 2 months or 3 months before it is so difficult.in 2017 we booked tickets 1 month before only.that process is good please bring that rule sir.
Denier Citizens 65 years onlly allowed .with wife ANY AGE allowed .son and daugjter and blood realations not allowed except wife
Compulsory Wife and Husband Adhaar
Checking.
Please share information on NRIs how to book special darshan and accommodation in one one video please, thank you
ruclips.net/user/shortsz-PKI8uWO5k?feature=shared
Every Tuesday laghudarshanam ichevaru ala Ivvandi
Senior citizens ki without 300 tickets konda paina rooms ela book cheskovalo chepthara?
Removed online bookings for sr.citizens and physically handcaped sir
Thank u
సీనియర్ సిటిజన్ కి అక్కడ డైరెక్ట్ గా లైన్ లోకి పోవాలంటే వెళ్ళాను అక్కడ లేదు ఆన్లైన్ బుకింగ్ అన్నారు ఆన్లైన్లో ఐదు నిమిషాలు అయిపోతాయి స్పాట్ దర్శనాలు కూడా సీనియర్ సిటిజన్ ఉండాలి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అంతకుముందు ఉండేది
Is any facility for sr citizen for darshan in tirumala same day
Deeni tho patu 2019 to 24 60 years + vaallaku vunna vasatulu tho compare chesi cheppandi
Please give us reply.we are not able to online senior citizens ticket booking how can we came to Thirumalai.
ఓంనమో వెంకటే శాయా
Online teeseste baguntundi eppudu vachhina line lo kurchopei darsanam chesste baguntundi chandra babu naudu garu Ee padhati pedite baguntundi
Ma tataya garu tirumala sudden ga veltunaru akada allow chestara senior line lo nundi?
senior citizens ki prior booking online avasarama, direct ga line lo join kavacha
ఓం నమో వెంకటేశాయ సార్ నమస్కారం సర్ నా నా ఫోనుకు google pay phonepe గాని లేదు మరి ఎలా చేయాలి కొంచెం చెప్పగలరు సార్ వేరే వాళ్ల ఫోన్ తో చేయొచ్చా నా ఫోన్ నెంబర్ మీకు ఎలా తెలుస్తుంది కొంచెం చెప్పగలరు సార్ నమస్కారం
Telongana vip letters accept chastara sir
నమస్కారం మండి
65 ఇయర్స్ కి దర్శనం ఒక్క సారి
అయ్ న తరువాత మళ్ళి ఎన్ని మంత్స్ తరువాత వెళ్ళవచ్చు
తెలియ చేయగలరని కోరుచున్నాము
నమస్కారమండి.
ఈ రోజుకు (15 జులై కి) నాకు 65 సంవత్సర వఛ్చినది. నేను సీనియర్ సిటిజన్ టికెట్స్ ఎలిజిబిలిటీ వఛ్చినదా తెలియజేయగలరు
తొంబయి రోజులు.
Kalyanam tickets epudu sep lo
తిరుమల వచ్చిన తరువాత టిక్కెట్ లేకపోతే పరిస్తితి ఏమిటి సీనియర్ సిటిజన్స్ కు
I am 83 yrs old, single from Hyderabad. For super senior citizens what is the timings for Sr. Citizen, from where, nearest place. Previously for Sr. Citizens it was from just opposite Museum, where Batery vehicles available to take them to spot. Now the same procedure followed or not. Kindly. Reply.
నా వయసు 69 సం.నా భార్య వయస్సు 63 సం.మాకు senior citizens ticket offline లో టిక్కెట్లు ఎక్కడ తీసుకోవాలి? ఎన్ని రోజుల ముందు తీసుకోవాలి?మేము నవంబర్ 12న గాని
22 న గాని దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాం.దయచేసి వివరించగలరు
ఈ వీడియో మీకు ఏమి అర్ధం కాలేదా
ఆగష్టులో బుక్ చేసుకోవాలి నవంబరు మాసానికి.@@TemplesGuide
ఏమిటి సార్.సీనియర్ సిటిజన్ అంటే.66 సం రాలా?
లేబరోడు అప్పటి వరకూ వుంటాడా ?
Senior Citizens ki Morning
10 A M ki kuda Slot kittaga Open Chesaru ani You Tube lo Oka YOU Tuber Video pettadu Adi Correctena.
ma amma ki surgery aindi tanu cheppulu lekunda nadavaledu, ilanti vallaki darsanam ela , ilanti vallani ikkada wheelchair lo teesukuvelldam kudurutunda
సీనిఓయర్ కిటిజెన్స్కు రోజూ దర్శనము ఉంటుందా ఎప్పుడు ఎప్పుడెప్పుడు ఉంటుంది
ప్రతి రోజు 3pm దర్శనం ఉంటుంది. 3 నెలల ముందుగా బుక్ చేసుకోవాలి ఆన్లైన్ లో
MLA mp brick deshon letters rules plss information
తెల్లవారుజాము23/9 ఒంటిగంటకి తిరుపతిలో దిగితే కొండ మీదకి నాలుగు గంటలకి లోపల వెళ్తే రూము స్లాట్ ఎన్ని గంటలకి తీసుకోవాలి దర్శనం 24 కి రూము ఎన్ని రోజులకి ఇస్తారు
1day ki room ఇస్తారు అండి..next day ki room extend చేసుకోవచ్చు
Can I book both sr.citizens 23rd and 300 Darshan tickets on 24th with accommodation?
Om NAMO VENKATESAYA
ఓం నమో వెంకటేశాయ 60 సంవత్సరాలు నిండిన వారికి కూడా పంపియగలరు
Senoir citizens booking 2 minutes లోపే complete అయిపోయింది మాకు దొరకలేదు. ఏదయినా idea ఇస్తారా next time book చేయడానికి sir
60 datiena variki esthe melu.modati nundi ela undedi.65 years dhubara sir.
October 16 darshanam ticket kavali ante epudu book chesukovali
Senior citizen time lo report chaya kuntte darshanam argam emiti
Senior sitizens ku online theesivesi online pettandi
Senior citizens ki ticket avasaram ledaa?
రెండు రోజులు రూం బుక్ చేసుకోవాలంటే ఏమి ఎలా బుక్ చెయ్యాలో చెప్పగలరు
సీనియర్ సిటీజన్స్ కి మొదటి గడప దర్శన ఎలా ఇస్తారు ఇస్తే బాగుంటుంది
I am a disabled person but I couldn't get ticket in quota now my wife and my self got rs 300 tickets ttd allow us in disabled que slot
Political parties knows very well how to attract people
Ysrcp made online for sr. Citizens. NOT FAIR
Can I book for arjitha seva and for senior citizen?
OME NAMO VENKATESAYA
వికలాంగులు లక్కీ డిప్ లో పాల్గొనవచ్చా
@@gallachandra6529 అందరూ పాల్గొనవచ్చు
అరవై అయదు. వున్న వారు. కూడా మూడు. వందలు. టికటు. కూ. డబ్బులు ఇ వావాలా. ఒద్దా.
Hare krishna
ఇది పాత వార్త నే. కానీ కొన్ని చిన్న రూల్స్ చెప్పారు.
Srihari.srihari.srihari
Senior citizens Wife thappa Vera evarini thisukoni vellarathu.
TTD staff allowe cheyyaru .
Ladieski yenni yrs undali andi
Modati gadapa darshananiki 300/-ticket saripothudandi , inthaku mundu 300/book chesukunam , akkada daggara nundi chudalani adigithe special darshanamani 1500/_each person theesukunaru , rooms book avvaledu online lo, duram ga suits rooms icharu 3500/ per day ,thappaka theesukunam , but 300/vallathone ade que lo pamparu duram ga chusamu , nenaithe swami chudaledu aa thopulatalo, daggara chudalante me last vedio chusina ardham kaledu , pls suggest
Om namo venkateshaya namaha
Spouse అని చెప్పి వేరే వాళ్ళని తీసుకెళ్లచ్చు అని చెప్పకండి, please
Okasari sevaku vellinavaru malli book chesukovalante one month gap undala plz reply sir
90 days senior citizens
Om namo Venkatesaya namaha back video epudu petali sir maku chiusthe Tirupati untu sir
Ttd is doing business but not giving facilities to Hindu devotees.
Govinda Govinda Govinda
With out booking can I go
Wheel chair estunara
Garbha gudiki opposite lo unna lakshmi narasinha swamy darsanam samanyulaki kalpinchandi, aa dikkumalini patha govt. Only VIP laki north indians ki aa darsanalu kalpinchi samnyulaki dooram chesaru.