Jai sitaram😘 తెలియని వాటి గురించి తెలియజేస్తు మా మనుసు రామింపజెసుత్ ఈ ఆధ్యాత్మిక విషయాలు ని వెదజల్లుతూ మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను వ్యక్తపరుస్తున్నారు మీ పాదాలకు శత కోటి నమస్కారాలు 😌
మీరు చాలా గొప్ప స్వామి. మీరు చెప్పే వివరాలు సమాజానికి చాలా ఉపయోగపడుతుంది అని నేను భావిస్తున్నాను. మీరు పెట్టే ప్రతి వీడియో ఎన్నో తెలియని విషయాలను సమాజానికి చాలా ఉపయోగపడుతుంది.
చాలామందికి కళ్లు తెప్పించారు గురువు గారు🙏 అహంకారము క్రోధము గురించి కూడా ఇలాంటి ప్రసంగం ఇవ్వాలని కోరుకుంటున్నాను 🙏మీ భాషా సౌష్టవం మా మనసు లను తాకుతూ మాకు ఙానాన్ని కలుగ చేస్తున్నాయి🙏🙏🙏🙏
వైకుంఠ ద్వారం మరియు దాని దర్శనం గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీనివాస్ గారు ......మీరు తిరుమల గురించి మరిన్ని వీడియోలు చేయవలసిందిగా కోరుతున్నాము......🙏🙏
చాలా బాగా చెప్పారండి... దేవీ భాగవతం చదివినప్పుడు మధుకైటభుల కథ ఎందుకు కూర్చారో!!! అర్థంపర్థం లేకుండా..!!! అని డౌట్ ఉండేది... మీరు క్లియర్ చేశారు... Super...👌👌👌
శ్రీవారి గాధలు ఎన్ని సార్లు విన్న, ఏదో తెలియని వింత ఆకర్షణ , భక్తి ఆయనను చూడాలి దర్శించుకోవాలి అనే కోరిక కలగక తప్పదు.... ఓం నమో వెంకటేషయా... ధన్యవాదాలు గురు గారికి... ఇలాంటి ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తున్నందుకు...
ఎంతో క్లిష్టమైన మోక్ష పద్ధతిని సులువుగా ఆచరించే విధానం చెప్పారు గురువు గారు. మీరు చేసే ఒక్కోక్క వీడియో చాలా అమూల్యమైనవి. మీ మాటల్లో సామాన్య ప్రజలకు మంచి జరగాలి అనే తపన చాలా స్పష్టంగా కనిపిస్తుంది, అందుకేనేమో మీరు చేసే ఏ వీడియో అయిన చూస్తే మీ మాటలు మనసులో ముద్రపడుతుంది. సామాన్య ప్రజలకు ఆ భగవంతుని కృప, కటాక్షాలు అందాలి అని మీరు చేస్తున్న ఈ సేవ చూస్తుంటే ఒక విధంగా ఆ రామానుజాచార్యులు మళ్ళీ మీ రూపంలో పుట్టారని అనిపిస్తుంది. కల్మషం లేని మీ మనసుకి, మీ మాటలకి పాదాభివందనాలు గురువు గారు 🙏🙏
Mee videos ante Naku chala istam ,nenu na second pregnancy lo daily night Mee videos chusedanni alage na family and friends ki kuda chudamani chepthanu ... Chala baguntai Mee videos, vinnasompuga untayi...🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు🤚 గురువు గారు మీకు మీకుటుంభ సభ్యులందరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు🤚🏡👨👨👧👧👍🔱🕉️🌿🌾🌴🌸🍎🍊🌹🌺🌼💮🇮🇳🙏
Very nicely understood the concept sir. Really great to hear. It was very difficult get such Darshan but after listening to you could understand we should purify ourselves to eliminate madhu and kaithabhva
ఈ దర్శనాన్ని గతంలో చేసుకోగలిగాము.కానీ అక్కడ వుండే హడావుడికి ఇంత తీరికగా ఈ విషయాలను గమనించలేకపోయాము.ఈ మారు స్వామి వారిని ఈ ఉత్తరద్వారా దర్శనం చేసుకోబోతున్నాము.అపుడు గమనించే ప్రయత్నం చేస్తాము.చాలా మంచి విషయాలు,వివరాలు చెప్పారు.ధన్యవాదాలు.
Guruji Namaskaram.. You have explained it very nicely.. in simple way... When I was reading the subtitle's i was feeling as if I am having darshan of the Almighty through Vaikunth Dwaram. Fortunately i was blessed to have darshan of the lord through Vaikunth Dwaram four years back. May almighty call all of us to have his holy darshan. Om Namo Venkateshaya. 💐💐💐
అయ్యా చాల చక్కని మాటలు చెపుతూ మా అందరికీ తెలియని విషయాలు తెలుపుతున్నారు మీక శతకోటి వందనాలు నాకు ఒక తీవ్రమైన సమస్య ఉంది దయచేసి మీకు తెలియపరచాలంటె ఎలా స్వామి నన్ను కరుణించు స్వామి 64 ఏల్లు తల్లి లాంటి దాన్ని
నమస్కారం అండి. మధు కైటబులు గురించి చాలా బాగా చెప్పారు అండి ఎక్కడ విన్నలేదు వాళ్ళు రాక్షసులు అనుకున్నాను అది మనలో నేను నాది అన్న స్వార్థం.thanks అండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namooo venkateshaya 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌻🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌻🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏.....
Got a divine chance to Visit Srivari Temple on Vaikunta Ekadasi, Truly a divine experience and it just gets better with the information you have share with us about Tirupati sir. Thanks you for doing extensive research and presenting the minute details of Tirumala.
Dear Sir, Namaste, I have been watching your videos for the past 6 months, learned good things from those videos and changed my character accordingly. I have explained all your videos to my parents and wife. They are also very much interested on your topics. Sir, Now I have transferred to Guntur town. If possible for you Please guide me for a master to teach meditation. I am not a brahmin and belongs to lower community (this is just for your kind information). With Regards CH Narasimha Central Govt Employee, Age-35.
ఆర్య మీరు కొన్ని వేల సంవత్సరాలు జీవించి వుండాలి మీతోపాటు మాకు మంచి మంచి విషయాలను వివరించే మన ప్రవచన కర్థలందరు,, మన వేద భూమి పునీతమౌతంతుంది✌️🕉️🙏🌿🙏🐚
🙏🙏🙏🙏🙏
Thank you sir,
మోక్షమంటె నేనూ, నాది అనేది చచ్చిపొవడమే అనీ , బ్రతికుండగానే ఎప్పుడు ఈ జ్ఞానం కలుగుతుందో అప్పుడే మోక్షం అని అద్భుతంగా చెప్పారు
Anilkumarguriji
🌸🌸🌸🌸కంటి శుక్రవార.....ఘడియ లేడింట అంటి అలమేలు మంగ అండ నుండే స్వామి 🙏🙏🙏🙏
మీరు వైకుంఠ ద్వారం గురుంచి చెప్తే బాగుండు అనుకున్నాను, గంట కి వీడియో అప్లోడ్ చేశారు చాలా కృతజ్ఞతలు
Jai sitaram😘
తెలియని వాటి గురించి తెలియజేస్తు మా మనుసు రామింపజెసుత్ ఈ ఆధ్యాత్మిక విషయాలు ని వెదజల్లుతూ మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను వ్యక్తపరుస్తున్నారు మీ పాదాలకు శత కోటి నమస్కారాలు 😌
జీవిత సత్యాన్ని చక్కగా వర్ణించారు
మీ పాదపద్మాలకు వందనాలు
గోవిందా గోవిందా
మీరు చాలా గొప్ప స్వామి. మీరు చెప్పే వివరాలు సమాజానికి చాలా ఉపయోగపడుతుంది అని నేను భావిస్తున్నాను. మీరు పెట్టే ప్రతి వీడియో ఎన్నో తెలియని విషయాలను సమాజానికి చాలా ఉపయోగపడుతుంది.
స్వామి మీ అద్భుతమైన భాషా సౌష్టవం మా మనసుల్ని మంత్రముగ్ధం చేస్తుంది.
మీరు ఒక గొప్ప ఆధ్యాత్మిక జ్ఞాన భాండాగారం 🙏🏽🙏🏽
Bro soushtavam meaning enti cheppara? please..
' వైకుంఠ ఏకాదశి ' గురుంచి తెలుసుకునే అవకాశం కల్పించినందుకు చాలా చాలా చాలా ధన్యవాదములు సార్...
🙏🏻🙏🏻🙏🏻
చాలామందికి కళ్లు తెప్పించారు గురువు గారు🙏 అహంకారము క్రోధము గురించి కూడా ఇలాంటి ప్రసంగం ఇవ్వాలని కోరుకుంటున్నాను 🙏మీ భాషా సౌష్టవం మా మనసు లను తాకుతూ మాకు ఙానాన్ని కలుగ చేస్తున్నాయి🙏🙏🙏🙏
అద్భుతంగా చెప్పారు స్వామి. మీ లాంటి వారినే ఇంకా ధర్మం కాపాడుతుంది.
చిన జీయర్ స్వామి గారి తర్వాత మీరు మాత్రమే ఇంత వివరంగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు..🙏🙏
ఈ రోజు వైకుంఠ ద్వారం దర్శనం చేసుకున్నాం గురువు గారు ❤️🙏
గురువుగారు రేపు తిరుమల శ్రీవారి దర్శనము వైకుంఠ ద్వారం గురించి స్వామివారి మీ చేత చెప్పించారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
అద్బతంగా చెప్పారు స్వామి. మీ లాంటి వారి వల్లనే ధర్మం కాపాడబడుతుంది స్వామి,,🙏🙏🌷🌺🎤🎼🎶🙏🌱✡️🕉️🙏
గురువుగారు వందనాలు తిరుమలలో వైకుంఠ ద్వారం గురించి దర్శనంలోని మర్మాలు చెప్పడం చాలా సంతోషం అయింది
మన లోని నేను, నాది చచ్చి పోతే మోక్షం అందరూ మన వారే, అన్ని మనందరివి, దేవుడు మనందరి వాడే..మీరు ఇచ్చిన వైకుంఠ ఏ కా దశి సందేశం...చాలా బాగుంది..
మీకు మీ కుంటుంబ సభ్యులందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
వైకుంఠ ద్వారం మరియు దాని దర్శనం గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీనివాస్ గారు ......మీరు తిరుమల గురించి మరిన్ని వీడియోలు చేయవలసిందిగా కోరుతున్నాము......🙏🙏
నాకు ఒకసారి ఆ అవకాశం వచ్చింది ధన్య వాదాలు గురువు గారు 🙏🙏🙏
Great to hear from you sir you r born to spread spiritual path to the world
Thanks for your information
మీకుంటుంబ సభ్యులందరికి ఏకాదశి శుభాకాంక్షలు🙏🙏🙏💐💐💐
జై శ్రీరాం..శ్రీ మాత్రే నమః🌸🌸
Thanks Andi ...mekkuda
Akadasi sklu all vivars
Guruvugaru 🙏🙏🙏
Maku teliyani veshaysalu enno yelipenanduku danyavadhamulu.
Meku me kutumba sabyulaku Vaikuntha ekadashi subhakanshalu.
Guruvu garu.... Danyavaadamulu...
Geetha jayanthi, mukkoti.. subhabhinandanalu...25-12-2020.
Thnks అండి... thnks2..alll🙏💐👍
చాలా బాగా చెప్పారండి...
దేవీ భాగవతం చదివినప్పుడు మధుకైటభుల కథ ఎందుకు కూర్చారో!!!
అర్థంపర్థం లేకుండా..!!!
అని డౌట్ ఉండేది...
మీరు క్లియర్ చేశారు...
Super...👌👌👌
శ్రీవారి గాధలు ఎన్ని సార్లు విన్న, ఏదో తెలియని వింత ఆకర్షణ , భక్తి ఆయనను చూడాలి దర్శించుకోవాలి అనే కోరిక కలగక తప్పదు....
ఓం నమో వెంకటేషయా...
ధన్యవాదాలు గురు గారికి... ఇలాంటి ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తున్నందుకు...
ఎంతో క్లిష్టమైన మోక్ష పద్ధతిని సులువుగా ఆచరించే విధానం చెప్పారు గురువు గారు. మీరు చేసే ఒక్కోక్క వీడియో చాలా అమూల్యమైనవి. మీ మాటల్లో సామాన్య ప్రజలకు మంచి జరగాలి అనే తపన చాలా స్పష్టంగా కనిపిస్తుంది, అందుకేనేమో మీరు చేసే ఏ వీడియో అయిన చూస్తే మీ మాటలు మనసులో ముద్రపడుతుంది.
సామాన్య ప్రజలకు ఆ భగవంతుని కృప, కటాక్షాలు అందాలి అని మీరు చేస్తున్న ఈ సేవ చూస్తుంటే ఒక విధంగా ఆ రామానుజాచార్యులు మళ్ళీ మీ రూపంలో పుట్టారని అనిపిస్తుంది.
కల్మషం లేని మీ మనసుకి, మీ మాటలకి పాదాభివందనాలు గురువు గారు 🙏🙏
మీకు , మీ కుటుంబ సభ్యులకు, ఈ ఛానెల్ ను నడిపిస్తున్న గ్రూప్ (సమూహం) సభ్యులందరికీ ' వైకుంఠ ఏకాదశి ' శుభాకాంక్షలు ...💐
సార్...
🙏🏻🙏🏻🙏🏻
మోక్ష స్థితి గురించి చాలా బాగుగా చెప్పారు🙏🙏🙏🙏🙏ఈ రోజు మీ వలన తిరుపతి లో మంచి నీటి కుంట దగ్గర గల స్వామిని దర్శించుకున్న... మీకు ధన్యవాదములు🙏🙏🙏🙏🙏
మీ ప్రతి వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగా విడమరిచి చెపుతారు.అందుకు మీకు నా కృతజ్ఞతలు. వైకుంట ఏకాదశి శుభాకాంక్షలు.
మన మనసులోని ద్వారమును సరిగ్గా తీయగలిగితే అక్కడే ఆ రమా కాంతుని నివాసమైన వైకుంఠము
Surprisingly you made this video. I got the pass to go to tirumala tomorrow. Feeling blessed and exited 🙏🙏🙏
Mee videos ante Naku chala istam ,nenu na second pregnancy lo daily night Mee videos chusedanni alage na family and friends ki kuda chudamani chepthanu ... Chala baguntai Mee videos, vinnasompuga untayi...🙏🙏🙏🙏
మీకు మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. 🙏
గత 2రోజుల ముందే తిరుమల వైకుంఠ దర్శన ప్రాప్తి నాకు లభించింది . మీరు చెప్పే వరకు నాకు తెలియదు దేవ దేవుని విశిష్ఠత ధన్యవాదాలు సర్ 🙏🙏🙏
స్వామీ మీకు , మీ కుటుంబ సభ్యులకు, మరియు మీ సపరివారమునకు, అందరికీ శుభోదయం🌅
గురు బందువులందరికీ..
వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు💐🙏
వైకుంఠ ద్వారం గురించి మీరు చేప్పిన విషయాలు వినసోంపు ఆచరణలో పేడితే మోక్షం ఏంత మందికి సాద్యం.మీకు పాదాభి వందనాలు
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు🤚 గురువు గారు మీకు మీకుటుంభ సభ్యులందరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు🤚🏡👨👨👧👧👍🔱🕉️🌿🌾🌴🌸🍎🍊🌹🌺🌼💮🇮🇳🙏
ధన్యవాదాలు గురూజీ మీరు మాకు ఇలాంటి ఎన్నో విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాను ... ముఖ్యంగా తిరుమల తిరుపతి గురించి.....
Very nicely understood the concept sir. Really great to hear. It was very difficult get such Darshan but after listening to you could understand we should purify ourselves to eliminate madhu and kaithabhva
ఈ దర్శనాన్ని గతంలో చేసుకోగలిగాము.కానీ అక్కడ వుండే హడావుడికి ఇంత తీరికగా ఈ విషయాలను గమనించలేకపోయాము.ఈ మారు స్వామి వారిని ఈ ఉత్తరద్వారా దర్శనం చేసుకోబోతున్నాము.అపుడు గమనించే ప్రయత్నం చేస్తాము.చాలా మంచి విషయాలు,వివరాలు చెప్పారు.ధన్యవాదాలు.
Guruji Namaskaram..
You have explained it very nicely.. in simple way... When I was reading the subtitle's i was feeling as if I am having darshan of the Almighty through Vaikunth Dwaram. Fortunately i was blessed to have darshan of the lord through Vaikunth Dwaram four years back. May almighty call all of us to have his holy darshan. Om Namo Venkateshaya. 💐💐💐
గొప్ప సన్ని వేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు... గురువు గారు...🌹🌹🌹🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
మీకు శత కోటి వందనాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏
అయ్యా చాల చక్కని మాటలు చెపుతూ మా అందరికీ తెలియని విషయాలు తెలుపుతున్నారు మీక శతకోటి వందనాలు నాకు ఒక తీవ్రమైన సమస్య ఉంది దయచేసి మీకు తెలియపరచాలంటె ఎలా స్వామి నన్ను కరుణించు స్వామి 64 ఏల్లు తల్లి లాంటి దాన్ని
Excellent Sir...hamaya I am happy... atleast you gave perfect answer
నమస్కారం అండి. మధు కైటబులు గురించి చాలా బాగా చెప్పారు అండి ఎక్కడ విన్నలేదు వాళ్ళు రాక్షసులు అనుకున్నాను అది మనలో నేను నాది అన్న స్వార్థం.thanks అండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అతిప్రాచీనమైనది గా చెప్పబడే గుడిమల్లం గురించి చెప్పండి
మాస్టర్ సి వీ వీ గారి సంపుర్ణ అనుగ్రహం పొందిన మీరు ధన్యులు.మీ ప్రవచనంతో మమ్మల్ని ధన్యులను చేస్తున్నారు. మాస్టర్ నమస్కారం
Eagerly waiting for subtitles.
Om namo venkateshaya 🙏🏻🕉️🚩
ఈ విషయం తెలియనిది.చాలా చాలా బాగా చెప్పారు.ధన్యవాదాలు.
ఎలా సర్ ఇలా ఇంచ్ ఇంచ్ రీసెర్చ్ చేసి ఎస్ప్లానేషన్🙏 వాసుదేవ🙏🕉️ జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్🙏
ఇంత వరకు తెలియని విషయాలు తెలియజేశారు...ఓం నమో వేంకటేశయ.
ఓం నమో వేంకటేశాయ నమః.....ఏడుకొండలవాడా... వెంకటరమణ .... గోవిందా... గోవింద 🌺🌺🌺🙏🙏🙏
మోక్షం గురించి చాలా మందికి తెలియని విషయం చెప్పారు గురువు గారు
Thank you Sir. We are learning and knowing many things.
Sooper guruvu Garu chaala baaga vivarinchaaru.... Jai sriram.....🙏🙏🙏✍
అద్బుతం... పరమాద్భుతం స్వామి...
Gurugaru kind request please make a video on the importance and history of yethipothala
Yekamukki dattatreya swami temple near Nagarjuna sagar 🙏🙏🙏
You are a yugpurush Sir. Please have a RUclips meet up so we can be blessed to meet you🙏
Ok🥺🥺🥺🥺🥺😊
Extraordinary experience. Chala chala chala thanks 👍🙏😭
Dattatreya Swamy gurinchi continue cheyara please 🙏 meru chala chala adbutham ga cheptharu
మోక్షం గురించి చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు
🙏🏻🙏🏻🙏🏻
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
🙏🏻🙏🏻🙏🏻
Xcellent explanation of madu kaitabha i.e Neenu nadhi
Vedio చూసే ప్రతిఒక్కరూ Likes చేయండి
మహా అద్భతం గా చెప్పారు 🙏🙏🙏🙏🙏
Good one gurujii, need of the hour, hopefully V I P candidates getting this point, interfering in every temple, every state.
గురువు గారికి,
వైకుంఠ ఏకాదశి శుభకాంక్షలు
first comment ome namovenkatesaya 🙏🙏🙏
చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదములు.
Very happy to see you and your videos, really appreciate your efforts to bring goodness in us 🙏🙏
🙏🙏🙏
Really wonderful sir... dharmam lo ni sukshmaalanu chala chakkaga chepparu...dhanyavaadalu sir...miku mikutumba sabyulaku vaikunta ekadasi shubhakankshalu...
నేను నాది ని ఎవరు వదల్లేరు, impossible.!!ఎవరి వల్లా కాదు ..! ధన్యవాదాలు గురువుగారు.!!
Chala baaga arthamayetattlu chepparu sir 🙏🙏🙏🙏
Hello Sir I am adopting your good thoughts in day to life
hi
Maku teliyani visayanni chala bga cheparu danyavadalu guru garu 🙏🙏🙏🌷
I bow my head at your feet and say a billion thanks for your knowledge sharing.🙏🙏🙏
చాలా బాగా వివరించారు ధన్యవాదములు 🙏
Sir very nice explanation about turumala vykunta dvaram🙏🙏🙏
Chala bhaga chepparu srinivas garu
స్వామి ...num1...view... and like..comnt🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
Om namooo venkateshaya 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌻🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌻🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏.....
I reallyy admire u
🤭
Ippudu clarity vachindi andi srinivas garu moksham gurinchi..tq
భగవత్ సారాన్ని అద్భుతంగా చెప్పారు శ్రీనివాస్ గారు 🙏🙏
Got a divine chance to Visit Srivari Temple on Vaikunta Ekadasi, Truly a divine experience and it just gets better with the information you have share with us about Tirupati sir.
Thanks you for doing extensive research and presenting the minute details of Tirumala.
Aaaha... First view.... First like
చక్కగ చెప్పారు గురువు గారు🙏🙏
Excellent sir ...my humble obeiscensces unto u ...u r doing a great seva ...stay blessed as always sir...hare Krishna
Chala baga chepparu guruvugaru miku na namskaaramulu🙏🙏🙏
Dear Sir,
Namaste,
I have been watching your videos for the past 6 months, learned good things from those videos and changed my character accordingly. I have explained all your videos to my parents and wife. They are also very much interested on your topics.
Sir, Now I have transferred to Guntur town. If possible for you Please guide me for a master to teach meditation. I am not a brahmin and belongs to lower community (this is just for your kind information).
With Regards
CH Narasimha
Central Govt Employee, Age-35.
Sir please visit this famous temple
Sri Radha Krishna Mandir
5/5 Arundel Pet
Guntur
PIN : 522 002
@@hariimada157 ok sir🙏
#chnarasimha sir may I know what u do in Central government.... Because I have applied for nvs catering assistant
Moksham gurinchi chala baga chppar sir.
3 సంవత్సరాల క్రితం వైకుంఠ ద్వారం లో వెళ్లే అవకాశం దక్కింది.
అదృష్టవంతులు
చాలా చక్కగా వివరించారు
Sir mi jeevithanni spirituality vipu tippina 3 sangatanalu cheptanannaru.. Naku 2nd one telusu ganagapur sanghatana dayachesi.. 1,3 vadi teliyacheyandi
Simply outstanding explanation sir.. meeru chala adbhutamga ga vivarinchaaru..🙏🙏🙏
Thank you sir Iam 16 even though I like to see your video
Actually that is the right age.....so that you may win over maaya in the future....
ధన్యవాదాలు గురువుగారు,,మీ వివరణ అద్బుతం.
నమస్కారం అండి మీతో కలసి నేను పని చేసే అవకాశం ఉంటాదా....మాది పాలకొల్లు దగ్గర గుమ్ములూరు గ్రామం.... నమస్తే
Srirama jayarama jayajayarama🌺🙏🌺
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏
Uncle Naa peru Manohar nenu 8 th class mee phone number pettara