మాలీవుడ్ లో తీవ్ర సంక్షోభం ! Kerala Film Industry in Major Crisis!

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 567

  • @Vijjiprsn
    @Vijjiprsn 2 месяца назад +139

    🌅తెలుగు భాషా దినోత్సవం🌿
    🕉🚩 గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి శుభాకాంక్షలు🌼🪷

    • @trendboxx6514
      @trendboxx6514 2 месяца назад +11

      దేశ భాషలందు తెలుగు లెస్స 🔥 తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు 💐

    • @KrinavantuViswamaryam
      @KrinavantuViswamaryam 2 месяца назад +3

      అన్ని భాషలకి పెద్దమ్మ సంస్కృతం.. 🙏🙏 om🙏🙏

  • @rajashekharreddy5630
    @rajashekharreddy5630 2 месяца назад +132

    సినిమాలు వాళ్ళ ఎవరికి ఉపయోగం సొసైటీకి చాలా బాడ్ మెసేజ్ veyluthundi

    • @Srirag233
      @Srirag233 2 месяца назад +7

      మీ లాంటి మేధావి వర్గం దేశం లో అతి కొద్దీ మంది ఉంటారు. ప్రజలు ఆలోచించాలి mana టికెట్ డబ్బులతో ఎంత గొప్ప జీవితం గడుపుతారో అని. ఎవరికీ వారే వారి జీవితం లో హీరో అనుకోవాలి

  • @gadisuryanarayana7741
    @gadisuryanarayana7741 2 месяца назад +64

    ఏమండీ జీవితకాలం ఉద్యోగం చేస్తే కోటి రూపాయలు రావు కదా.వీళ్లకు ఒక్క సినిమాకు కోట్లు ఇస్తారంటే ఊరుకేనే ఇస్తారా.అవకాశాలు ఉరికేనే వస్తాయా.అన్నిటికీ ఒప్పుకుంటారు.అంతా ఇస్తారు.ఎవరికి తెలియని భాగోతం.సినీ పరిశ్రమ లో హీరోల కూతుర్లు సంసార పక్షంగా ఉండొచ్చేమో.తెరమీద ఒకటి.తెర వెనుక మరొకటి.చట్టవిరుద్ధంగా ఇద్దరేసి భర్యలుంటారు.ఎంతో ఈజీగా విడాకులు.సినీపరిశ్రమ సంసార పక్షమైన ద ని అనుకునేవారు ఎవరూలేరు.

    • @nageswararaodupati1143
      @nageswararaodupati1143 2 месяца назад +4

      teera avakasam vachhaka anne aipoyaka vadu nannu rammannadu veedu rammannadu antaru.

    • @vekatathummala412
      @vekatathummala412 Месяц назад +1

      Tappu ku punishment undali desvytiraka saith lanu meda charya tesukovali

  • @paparaorali7413
    @paparaorali7413 2 месяца назад +95

    సినిమా ఒక మంచి మీడియం..కానీ ఈ రోజు ల్లో సినిమా వలన సమాజానికి చెడు తప్పితే మంచి జరగడం లేదు.

  • @ganesh-pt5nh
    @ganesh-pt5nh 2 месяца назад +49

    నిజాన్ని నమ్మించాలంటే #రుజువు కావాలి.. అదే అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం #నటిస్తే చాలు..

    • @Crazy_qqq
      @Crazy_qqq Месяц назад +1

      Super ga cheparu

  • @venkatn4399
    @venkatn4399 2 месяца назад +180

    ఫిల్మ్ ఇండస్ర్టీయే కాదు.... అన్ని రంగాల్లోని ఉన్నాయి.... అందరికీ తెలిసిన విషయమే...!

    • @YammanuruVamseeDhar
      @YammanuruVamseeDhar 2 месяца назад +1

      101% correct.

    • @Truthlover4ever
      @Truthlover4ever 2 месяца назад

      Professors in universities too, they fuck girls and award PhD in 3 years

    • @kvsubramanyam8250
      @kvsubramanyam8250 2 месяца назад +1

      Sir మగ ఆడ కలిస్సీ ఒక చోట ఉంటే సాధారణమే

  • @laxminarayana2185
    @laxminarayana2185 2 месяца назад +50

    ప్రేమ్ గారికి నమస్కారములు
    కల సినిమా రంగం ఒక కల ఈ రంగాన్ని నేను గొప్పగా భావిస్తానని మీరు సెలవిచ్చారు
    నిజంగా చెప్పండి సార్ మీకు ఈ విషయాలు తెలియ వా
    మా చిన్నప్పుడే సినిమా రంగం అంటే సి అంటే సిగ్గులేని ని అంటే నీతిలేని మా అంటే మానం లేని రంగం అని విన్నాము చూసాము అలాంటిది మీరు ఇన్ని విశ్లేషణ చేస్తారు మీకు తెలియకుండా ఉంటుందా

    • @Almighty_Shiv
      @Almighty_Shiv 2 месяца назад +6

      ఆయనకి రష్యా లో ఉక్కి ఇజ్రాయెల్ లో జరిగేవే తెలిసిపోతుంది, రిపోర్ట్ అందుతుంది అలాంటిది పక్క రాష్ట్రం లో జరిగే విషయాలు తెలియవా ఏంటి మిత్రమా.
      వీడియోలకు 9 నిమిషాలు కంటెంట్ కావాలి మరి అలాగే మాట్లాడుతారు తప్పదు పొట్ట కుటికోసం.

    • @sudhanallan3124
      @sudhanallan3124 2 месяца назад +5

      బాగా చేప్పారండి.

    • @lakshmisankar2840
      @lakshmisankar2840 2 месяца назад

      ఇది. సిగ్గు నీతి మానం ఇవి మూడు వదిలితే సినిమా అది మగ అయిన ఆమె అయినా ఎంత మంది ఆడవాళ్ళు మగవాళ్ళని ఇదే సినిమా లోకం లో వేధించారు బయిటకు చెప్పాలంటే ఈడు ఏంటి అని చులకనగా చూడటం వల్ల ఎవరు బయట పడటం లేదు కనుక ఎవరు నీతిమంతులు కాదు

    • @Mohankrishna665
      @Mohankrishna665 2 месяца назад +1

      ఎదుకు తెల్వదు,ఏదో ఒక విడియో చెయ్యలే , జనాల మీదకు వదలాలి

    • @ravikumar11119
      @ravikumar11119 Месяц назад

      😀 నేరాలు గోరాలు లో నూతన్ ప్రసాద్ లా బలే చెప్పావ్ వీడియో కాప్షన్ టూ మచ్ టాప్ స్టార్ట్స్ రెడ్ హ్యాండ్ గా దొరికేసారంట 🤣

  • @sunlight658
    @sunlight658 2 месяца назад +121

    మోహన్ లాల్ షాక్ అవ్వడం ఎందుకు...ఇవన్నీ ఆయనకి తెలియదా...లేకపోతే అయన పేరు కూడా లిస్ట్ లో ఉందా😂😂

  • @kpnaidu9999
    @kpnaidu9999 2 месяца назад +107

    మళయాళం ఇండస్ట్రీ జీహాద్ ముఠా చేతిలో ఉంది. బాలీవుడ్ కూడా అంతే...

    • @ravit5701
      @ravit5701 2 месяца назад +1

      విషయాన్నీ పక్కదారి పట్టించడానికి జిహాదీ గ్రూప్ లతో ముదిపెట్టడం సరికాదు.

    • @KRISHNA-qo2mt
      @KRISHNA-qo2mt 2 месяца назад +4

      తెలుగు ఫిల్మి ఇండస్ట్రీ కొంతభాగం దగాబ్రదర్స్ అనే అతి భయంకరమైన వాళ్ళ చేతిలో ఇంకొంత భాగం కమ్మనైన పచ్చగాళ్ళ చేతిలో ఉంది వీళ్ళు మీరు చెప్పే జీహాదీల కంటే భయంకరమైన వాళ్ళు

    • @trk6502
      @trk6502 2 месяца назад

      Jihadis చేతి లో ఉన్నది అందం పక్క దారి పట్టించడం ఏమీ కాదు
      సినిమా పరిశ్రమ ఒక పెద్ద బొక్క
      దాని ఊపిరి ఇప్పుడు జిహాదీ లా చేతుల్లోనే ఉన్నది
      అన్ని తియేటర్ లను ఈ జిహాదీ లే పరోక్షంగా కాంట్రాక్టు తీసుకొని
      కేరళ స్టోరి
      కార్తికేయ
      రజాకార్ల
      కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలకు
      తియేటెర్ లే ఇవ్వకుండా విజయ వంతంగా అడ్డుకున్నారు.

    • @kvsubramanyam8250
      @kvsubramanyam8250 2 месяца назад +1

      No doubt

    • @shaikkhadar4129
      @shaikkhadar4129 Месяц назад

      ఏమైనా sence వున్నదా తలతిక్క మాటలు తప్ప ఏం లేదు

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 2 месяца назад +72

    సార్ నమస్కారము మీరు 100%కరెక్ట్ గా చెప్పారు ధన్యవాదములు సార్ ❤

  • @VijayalakshmiGadi-m1f
    @VijayalakshmiGadi-m1f 2 месяца назад +77

    ఇలాంటివి అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి ఆ అందం, తలుకు బేలుకులు చూసి ఆకర్షితం అవుతారు.
    ఇవి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ టైం లో కూడా ఉన్నాయి. అందుకే అమ్మాయిలను సినిమాల్లోకి వెళ్ళినా అమ్మ పక్కనే ఉండేది.

  • @sreeramdaliparthi3295
    @sreeramdaliparthi3295 2 месяца назад +83

    తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే చాలా మంది పెద్ద స్టార్స్ ఇలా ఉండే అవకాశం ఉంది.

    • @nagabhushanammurari517
      @nagabhushanammurari517 2 месяца назад +14

      Cinema industry lo alagane vuntaru kani kerela lo koncham yekkuva kani india lo ayithe mana telugu koncham melu

    • @nagendraprasad9850
      @nagendraprasad9850 2 месяца назад

      P​@@nagabhushanammurari517

    • @dreamerphani3243
      @dreamerphani3243 2 месяца назад +2

      Software lo kooda untudhi Mari adhi kooda waste ey Naa bayataki raadhu anthey

    • @s.v.kkishore3818
      @s.v.kkishore3818 2 месяца назад +1

      బయట రాష్ట్రాల వారిని అడిగితే అడిగితే చెబుతారు ఉన్నవారిలో తెలుగు హీరోల బెస్ట్ అని ఉన్నారు ఒకటి రెండు అది కూడా బాలకృష్ణ మీద కంప్లైంట్ లు ఉన్నాయి కొంతమంది తమిళ హిందీ యాక్టర్లు కొంతమంది బాలకృష్ణ రెస్పాండ్ చేసినట్టు చెప్పారు

    • @venkykvr137
      @venkykvr137 Месяц назад

      Chala better Anni industries kanna iddariki nachithe ok antaru valla laga force chese rakalu kaadu

  • @javvadirambabu3553
    @javvadirambabu3553 2 месяца назад +27

    ఏ సినీ పరిశ్రమ ఐనా ఇదే తీరు సార్.
    అంతా మాయాజాలం. సెక్స్ కుంపటి.
    గతంలో ఒక ఇంగ్లీష్ మూవీ వచ్చింది.
    నీతి నియమాలు/వావి వరసలు ఉండవు. రంగుల ప్రపంచం స్త్రీల పాలిట నరకం. ఊ...అంటేనే పని జరుగుద్ది. మన తెలుగు సినిమాల్లో కూడా చాలా సెటైర్లు వచ్చాయి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
    నిజం చెప్పాలంటే సినిమా పరిశ్రమ ఒక వ్యభిచార కూపం.

    • @shashiswamy62
      @shashiswamy62 2 месяца назад

      Sex is unserved biryani. If you tell a person not to eat it then he will think only about it. But if you serve biryani every day then they will start hating it.

  • @naduvathupradeep8131
    @naduvathupradeep8131 2 месяца назад +64

    Commitment అన్ని రంగాల్లో ఉంది... సినీ రంగం కాబట్టీ ఎక్కువ పబ్లిసిటీ.. అంతే

  • @badribandaru7082
    @badribandaru7082 2 месяца назад +8

    అందుకే మన పూర్వికులు ఆడవారికి కొన్ని నియమ నిబంధనలు పెట్టారు... ఆడవారు ఎప్పుడైతే గడప దాటి బయటికి వచ్చారో అప్పటినుండి ఈ సమస్యలు ఎక్కువయ్యాయి.. అయితే ఒక మహిళ నాలుగు గోడల మధ్యే ఉండాలా బయట ప్రపంచం చూడకూడద అంటే అలా చూడాలంటే అడ్జస్ట్మెంట్ అవ్వాలి తప్పదు.. అడ్జస్ట్మెంట్ అవలేనివారు తోడు లేకుండా గడప దాటకూడదు అంతే... అయితే అలా ఉండాలి లేకపోతే ఇలా ఉండాలి... ఈ నిబంధనలు మగవాడి బుద్ధిని బట్టి సృష్టించ బడినవి ఎంత గొప్పవాడైనా ఎంత వయసు వాడైనా అందమైన ఆడవారిని చూసేసరికి వాడికి కోరిక పుట్టడం సహజం... అందుబాటులో లేనంతవరకు వాడికి ఏ కోరిక ఉండదు... వీళ్ళే వాళ్ళ అందుబాటులోకి వెళ్తున్నారు... ఎలా దీన్ని మార్చాలి అంటే దానికి దేవుడు కూడా సమాధానం చెప్పలేడు.... Women one of the wonders of the world ... ఒక విలువైన గాజు సంపద గూటిలో ఉన్నంత వరకే జారీ కింద పడ్డాక తునా తునకలు అవ్వాల్సిందే.... 🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️

  • @mbalajinaick1383
    @mbalajinaick1383 2 месяца назад +9

    ప్రపచవ్యాప్తంగా ఎన్నో సినిమా పరిశ్రమలు ఉన్నాయి. అన్నిట్లోనూ మహిళా నటీమణులు ఇటువంటి బాధాకరమైన సమస్యల్లో చిక్కుకున్నవారు ఎక్కువుగా వుండవచ్చు లేక తక్కువగా వుండవచ్చు. మొత్తానికైతే కచ్చితంగా వుండవచ్చు అనే చెప్పాలి.
    కాని అలాంటి పరిస్థితి మన దేశంలో జరగకూడదు. మన దేశమంటేనే ప్రపంచానికి ఒక ఆదర్శం. ఇలాంటి దేశంలో మహిళలను అవకాశం అనే పేరుతో లేదా సదరు మహిళలకు పెద్ద సమస్యల సృష్టించి లోబర్చుకోవడం అనేది క్షమించరాని నేరము.
    ఒక మహిళ తనకు ఇష్టం వచ్చిన వ్యక్తితో ఏకీభవించవచ్చు. అంతే కాని, బలవంతం చేయడం, సమస్యను కల్పించి వేరే మార్గము లేకుండా చేసి, అవకాసం కల్పించే ఉద్దేశంతో, ఇలా ఏ ప్రయత్నము చేసి ఇష్టం లేని మహిళలను లోబార్చుకోవడం చాలా పెద్ద తప్పు. ఇలాంటి తప్పులకు క్షమాపణ ఉండదు , వుండకూడదు. అటువంటి వారిని ఉగ్రవాదుల కంటే పెద్ద నేరస్తులుగా భావించి శిక్షించవచ్చు.
    18 సంవత్సరాలు నిండిన ఒక మహిళ తనకు నచ్చిన మగవాడితో ఏకీభావించవచ్చు. అంతే తప్ప ఆ మహిళను ఏ ఇతర కారణాలచేతనైనాను లోబర్చుకోవడం ఒక క్రూరమైన ఉగ్రవాద చర్యగా భావించి కట్టినంగా శిక్షించవచ్చు శిక్షించాలి. ఇది దేశము మొత్తానికి వర్తిస్తుంది.
    జై హింద్.

  • @lakshmanaraogandepalli9143
    @lakshmanaraogandepalli9143 2 месяца назад +94

    సినిమా ఇండస్ట్రీలో విలువలు అనేవి ఉండవు🙏

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 2 месяца назад

      Correct gongatlo thintu ventrukalu vacchayee ante yelaa

    • @ramadevivemulapalli9138
      @ramadevivemulapalli9138 2 месяца назад +4

      మీ అభిప్రాయం తప్పు అండి విలువలతో కూడి నీతి నియమాలకు కట్టుబడి ఉండే వాళ్ళు ఉన్నారు దయచేసి వాళ్ళకి చెడ్డపేరు తేవద్దు అందరిని ఒకటే లాగా చూడవద్దు ఏ రంగంలో అయినా తప్పు ఒప్పులు ఉంటాయి

    • @lakshmanaraogandepalli9143
      @lakshmanaraogandepalli9143 2 месяца назад

      @@ramadevivemulapalli9138 సావిత్రి జమున టైంలో వున్న విలువలు వేరు ఇప్పుడు వున్న టైంలో వున్న విలువలు వేరు అంతా డబ్బు మహిమ

    • @lakshmanaraogandepalli9143
      @lakshmanaraogandepalli9143 2 месяца назад

      @@ramadevivemulapalli9138 సావిత్రి జమున టైంలో వున్న విలువలు వేరు ఇప్పుడు వున్న టైంలో వున్న విలువలు వేరు అంతా డబ్బు మహిమ

    • @lakshmanaraogandepalli9143
      @lakshmanaraogandepalli9143 2 месяца назад

      @@ramadevivemulapalli9138 సావిత్రి జమున టైంలో వున్న విలువలు వేరు ఇప్పుడు వున్న టైంలో వున్న విలువలు వేరు అంతా డబ్బు మహిమ

  • @chittibabugarugu8186
    @chittibabugarugu8186 2 месяца назад +9

    ఒక్క సినిమా ఇండస్ట్రీలో కాదు మొత్తం అన్ని రంగాల్లో స్త్రీలు ఈ రకాలుగా సెక్స్ పరంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి పూర్తిగా ఇష్టత వెళ్లే వారు ఉన్నారు. రెండు ఇలా వ్యతిరేక భావం ఉన్న వారు కూడా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మహిళా అంటే చాలు కామం తో చూస్తున్నారు. ఇది ఈ ప్రపంచంలో మగవాడు సిగ్గు పడే విషయం. నేను మగవాడు గా ఈ విషయం లో సిగ్గు పడుతూ ఉన్న......😢

  • @smohammedful
    @smohammedful Месяц назад +1

    భయ్యా ప్రతీ సమస్యను మతాలకు అంటగట్టి ఆనందం పొందడం అలవాటు ఉన్నట్లుంది మీకు

  • @PassionforChrist52074
    @PassionforChrist52074 2 месяца назад +7

    ఈ రోజు సమాజం ఇంతలా భ్రష్టు పట్టటానికి సినిమా ఇండస్ట్రీ ఎక్కువగా 80% ప్రభావితం చేయడం.
    సినిమా ఇండస్ట్రీ accountable for this society worst behavior.
    ఇంత షాక్లో ఉన్నాడంటే, మాలీవుడ్ adjustment మాఫియా లీడర్ ఇతనేనేమో.

    • @TulasiPandiri
      @TulasiPandiri Месяц назад

      80% కాదు 95% సినీ ఫీల్డె కారణం. 😌

  • @sureshtvsuresh4629
    @sureshtvsuresh4629 2 месяца назад +7

    ఆడవాళ్ళని గోవరవించడం మన భారతియాసంప్రదాయము గవర్నమెంట్ దీనిని సీరియస్ గా తీసుకొని సరిచేయాలి

  • @vasanthkumar4958
    @vasanthkumar4958 2 месяца назад +1

    Thanks for valuable information 🙏🙏🙏🙏🙏🙏

  • @TELUGU_BLASTS
    @TELUGU_BLASTS 2 месяца назад +3

    మలయాలం సినిమా అంటే.. బ్లూ ఫిలిమ్స్ కి పెట్టింది పేరు. కమ్మీ గాళ్ళు, సెక్యులరూ, లిబరల్ గాళ్ళు మొత్తం వాళ్ళ సొళ్ళు కథలతో కప్పేసారు.. ఈ కమిట్మెంట్ విషయాల్లో దేశం లో మన తెలుగు ఇండస్ట్రీ కొంచెం బెటర్. పరువు భయం తో టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు వీటికి వీలైనంత దూరంగా ఉంటారు. మిగతా ఇండస్ట్రీలతో చూస్తే మనకు 50 - 60 % తేడా ఉంటుంది. అక్కడ 90% కంపు ఉంటే తెలుగు లో 30% ఉంటుంది.

    • @aravindroy6640
      @aravindroy6640 Месяц назад

      Yes bro.. Telugu industry much better

  • @raosrinivasa.k9010
    @raosrinivasa.k9010 2 месяца назад +3

    ఇప్పుడు ఏదో కొంచెం మంచి సినిమాలు మలయాళం లో వస్తున్నాయి... గతం అంతా మలయాళం సినిమాలు అంటే A సర్టిఫికెట్ బూతు సినిమాలు... వారినుంచి ఇలాంటి adjustment మాటలు రాకుండా ఎలా ఉంటాయి.... మోహన్ లాల్ ఒక పబ్లిక్ షో లో తన కూతురు వయసు అమ్మాయి మీద అసభ్యకరమైన పని చేస్తాను అని వెకిలి నవ్వు తో పక్కన వారికి చూపిస్తున్నాడు 😌😌😌

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 2 месяца назад +11

    తెలుగు ఇండస్ట్రీ లో ఆ మధ్య శ్రీ రెడ్డి ఇదే సమస్య లేవనెత్తింది. దాన్ని పక్క దారి పట్టించారు. 😅

    • @murthygudla838
      @murthygudla838 2 месяца назад

      Cheereddy 😂😂😂😂

    • @venkykvr137
      @venkykvr137 Месяц назад

      Daani tho polchaku bro adhe padukundi kavalani 😂😂😂

  • @balajivaraprasad3482
    @balajivaraprasad3482 2 месяца назад +27

    సినిమాలు మూసేస్తే మేలు సమాజానికి

    • @ashokraju944
      @ashokraju944 2 месяца назад +2

      TV Serials Kuda

    • @ravikumar11119
      @ravikumar11119 Месяц назад

      Tv కొనటం మానేస్తే పోలా 😀😀మీరు

  • @SivaKumar-rn3qe
    @SivaKumar-rn3qe 2 месяца назад +3

    Dangerous Situations

  • @SureshbabuNagireddy
    @SureshbabuNagireddy 2 месяца назад +3

    డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు 🎉❤

  • @vedabhoomi369
    @vedabhoomi369 2 месяца назад +50

    పెద్ద పెద్ద కంక లు అయితేనే ఈ సినిమా ఇంటస్ట్రి లోకి వెళ్తారు... కేవలం 3-5% మాత్రమె విలువలకి కట్టుబడి ఉంటారు అవకాశాలకోసం ఒళ్ళు అమ్ముకోరు, తమ శీలాన్ని తాకట్టు పెట్టరు...... మిగిలిన 95% బ్యాచ్ అందరూ ఎంతో మంది తో తిరిగి తిరిగి వచ్చిన బాపతే అందులో ఏం డౌట్ లేదు...... ఇప్పుడు అలిగేషన్ చేస్తున్నవల్లు చాలామంది తమ అంతట తామే కమిట్ మెంట్ ఇచ్చిన వాళ్ళే

  • @muralikrishnag8515
    @muralikrishnag8515 2 месяца назад +11

    ప్రేమ్ గారు ఇది కొత్త విషయం కాదు మీరు చాలా ఎక్సైట్ అయి చెప్తున్నారు ప్రతి చోట జరిగేది దీన్ని ఎవరు ఏ విధంగా మార్చేది లేదు మారదు

  • @bodagalnagaraj273
    @bodagalnagaraj273 2 месяца назад +193

    ప్రేమ్ గారు మలయాళ ఇండస్ట్రీ ఎమన్నా స్పెషల్ ఎండీ సార్ ఇది ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఉండే సాధారణ సమస్య 😂😂😂😂😂

    • @nagabhushanammurari517
      @nagabhushanammurari517 2 месяца назад +8

      Nijame kani akkadaari yekkuva ga vundhi amta bro. Kani akkada ladies yekkuva kadha

    • @bodagalnagaraj273
      @bodagalnagaraj273 2 месяца назад +14

      @@nagabhushanammurari517 yes bro షకీలా సినిమాని సూపర్ హిట్ చేసారు అంటే అర్ధం చేసుకోచ్చు అక్కడ రసికులు ఎక్కువ అని,🤣🤣🤣👌🤣🤣

    • @pallapothuvasu8737
      @pallapothuvasu8737 2 месяца назад +2

      All in one

    • @shanthi4620
      @shanthi4620 2 месяца назад +2

      అవును

    • @vvfg103
      @vvfg103 2 месяца назад

      But mallu more incidents

  • @chinthapudiramanaiah4885
    @chinthapudiramanaiah4885 2 месяца назад

    Prem garu these type of adjustments are not tolarable we are seriously objecting

  • @jyothikrishna6670
    @jyothikrishna6670 2 месяца назад +25

    ప్రేమ్ గారూ, మళయాళ సినిమా రంగం, ఇంకా హిందీ సినిమా రంగం పూర్తిగా ముస్లిం ల చేతిలో ఇరుక్కుపోయింది.

    • @svscollections996
      @svscollections996 Месяц назад

      Enta mandi muslim heroes, directors producers unnaru Enta mandi hindu heroes.... Unnaru Bollywood lo cheppu
      Notiki em vastey adi cheptava

  • @guddetiahalya2572
    @guddetiahalya2572 2 месяца назад

    Pream garu correct ga chaputharu sir👏🎉

  • @Pilla.srinivasSrinu
    @Pilla.srinivasSrinu Месяц назад +1

    పవన్కళ్యాణ్ గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు

  • @kosgimanthabhaanu
    @kosgimanthabhaanu Месяц назад +1

    ప్రేమ్ గారు
    ఈప్పుడు పబ్లిక్ ఐనది ఎప్పుడో చూపించారు
    ఉపేంద్ర గారు A అనే ఒక సినిమా 95 లో తీశారు అందులో చూపించారు ఈ కమిట్మెంట్ గురించి
    కృష్ణవంశీ గారు కూడా ఖడ్గం లో చూపించారు

  • @s.v.kkishore3818
    @s.v.kkishore3818 2 месяца назад +2

    మలయాళం హీరోలు మొత్తం మాఫియాచాలామంది హీరోయిన్ ని నాశనం చేశారుఎగ్జాంపుల్ రీసెంట్గా హీరోయిన్ ని కార్లు తిప్పితిప్పి రేప్ చేయించారు కేసు కూడా నడుస్తుంది ప్రముఖ హీరోయిన్ గమలయాళం సూపర్ స్టార్స్ మహా డేంజర్ రీసెంట్ గా వెళ్లను ఆర్టిస్ట్ వాడిది కూడా కేస్ అయింది

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 2 месяца назад +2

    Mr.PREM JI GARU 🙏 THANKS

  • @QualityEducation1979
    @QualityEducation1979 2 месяца назад +1

    Do some vedios on Education, Present generation Students, violence movies , violence behavior, next generation Children , quality Education etc etc.

  • @RK-wf7re
    @RK-wf7re 2 месяца назад +10

    Cinemal లో విచ్చల విడిగా బట్టలు విప్పి సమాజాన్ని పాడు చేయటం కూడా ఒక కళ అంటారా prem gaaru??

  • @mahnarayan2185
    @mahnarayan2185 Месяц назад

    Atleast they are opening up ...
    Tollywood never opens on the same

  • @psswamy9200
    @psswamy9200 2 месяца назад +2

    మొత్తం ఈదే trand sir

  • @SyamaSundaraRaoMadasu
    @SyamaSundaraRaoMadasu 2 месяца назад +3

    I t is a fact that there is no place for ethics and morals in cinema Industry.It is some thing like crying for spilt water.Hats off to Mr.Mohanlal.

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 2 месяца назад +6

    సినిమా ఫీల్డ్ లో ఇలాంటివి మాములే. కదా...🎉 అవకాశాలు అయ్యాక ఎదో ఎలిగేషన్ చేస్తే సరిపోతుందా ముందు ఏమి చేశారు🎉

  • @sivadhanumuri1710
    @sivadhanumuri1710 2 месяца назад

    మమ్మల్ని మీరు చాలా షాక్ కి గురి చేశారు ఇంతవరకు వినని చూడని విషయాన్ని చెప్పి

  • @saiprasadR
    @saiprasadR Месяц назад

    I am not surprised..most of the Men always seek favours...

  • @srinivaspanuganti8204
    @srinivaspanuganti8204 2 месяца назад +2

    ee story enni rojulu untundho chudam Sir.

  • @kpnaidu9999
    @kpnaidu9999 2 месяца назад +1

    ❤❤

  • @bharathikusuru8806
    @bharathikusuru8806 2 месяца назад

    నమస్తే sir...... ప్రతి చోట ఇలాగే ఉంది sir.

  • @samabala6348
    @samabala6348 2 месяца назад

    In our industry too , the scenario i believe is worse than....

  • @KAA1675
    @KAA1675 2 месяца назад

    In any field, any profession lets avoid such situations, so that we are proud to grow a girl child and encourage her to build better tomorrow

  • @udayabhaskar192
    @udayabhaskar192 2 месяца назад

    It's happening in all sectors, God has to save helpless people's

  • @sairam-mz6sairam
    @sairam-mz6sairam 2 месяца назад +3

    న్యాయం జరగాలి లేడీస్ కి సపోర్ట్ చేయాలి అందరూ సపోర్ట్ చేయాలి గాడ్ సపోర్ట్ చేయాలి

  • @user-tx4up3hg7cGhanshyam
    @user-tx4up3hg7cGhanshyam Месяц назад

    సర్ అప్పుడప్పుడు అంటే అడపా దడపా నేను మీ వీడియోస్ చూస్తువుంటాను ఇప్పుడు వరకు ఏలాంటి కామెంట్స్ చేయలేదు కానీ ఈ రోజు ఇప్పుడు చేస్తున్నా కారణం చాలా ఉంది సమయను సారం స్పష్టంగా, సంక్షిప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను కరోన ముందు యుగం వేరే కరోనా తర్వాత యుగం వేరే శాస్ట్రాను సారం కలియుగం అంతం మయ్యింది కానీ ఇదీ మాహా మాహా మణులను కూడా తెలియదు మీరూ చాలా విషయాలు పై అంటే ఒక్క విషయం పై పూర్తి అవగాన కలిగించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు తమరు అలాగే నా చిన్న విన్నపం ఏమిటంటే కలియుగం అంతం మయ్యింది ఐతే ఇప్పుడు ఈ భూ మండలంలో ఉన్న ఏ ఒక్కరూ దాచ లేరు , దాగ లేదు అన్యాయ పరమైన, అధర్మ పరమైన ఏ విషయం మైనా.. అందుకే ఇప్పుడు ప్రస్తుతం ప్రకృతి చాలా అంటే చాలా విషయాలు బయట పడుతున్నాయి. కారణం 2032-34 వరకు పరిపూర్ణ మైనా సత్య యుగం ప్రకాశం అవుతుంది కాబట్టి.. ఇక కలియుగం అంతం మయ్యింది అన్న విషయం పై కొన్నీ శాష్ట్రాల పేర్లు వెళ్లడిస్తున్నాను , అందులోని మొట్ట మొదటి శ్రీమద్భాగవతం మాహా పురాణం , గర్గ సంహిత , నిర్ణయ సింధు, సూర్య సిద్ధాంతి, మనుస్మృతి, తో పాటు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి అమూల్యమైన గ్రంథం కాలజ్ఞానం తాళపత్ర గ్రంథాలుమరియు అతి ముఖ్య మైనా పూరీ జగన్నాథ స్వామి వారి పంచ సఖులు వైన శ్రీ అచ్యుతానంద దాస్ గారు జగన్నాథ దాస్ గారు అనంత దాస్ గారు బలరాం దాస్ గారు యేషోవంత దాస్ గారు వారు రచించిన దివ్య గ్రంథము భూత భవిష్యత్ వర్తమాన కాలము గల భవిష్య మాలిక పురాణం లో చక్కగా అద్భుతం మహాద్భుతం గా వ్రాసి పడి ఉంది.. Jay shree Madhaba jay jagannath Jay shree Ram Amma Manikewari Veera Dharmja Anugraham

  • @N.AJAYKUMAR
    @N.AJAYKUMAR 2 месяца назад +1

    Good mike use cheyandi sir

  • @srinivasarao179
    @srinivasarao179 2 месяца назад +1

    MALLY WOOD is BEST MESSAGE GIVING MOVIE INDUSTRY
    CHEAP QUALITY PERSONS are there and WELL EDUCATION STATE
    VERY SAD

  • @sambamyneni1625
    @sambamyneni1625 2 месяца назад +1

    This is common now a days not film industry
    No body bother. Adjustment time agree
    Always ok dispute coming
    Both are coming TV debate

  • @sansunoctopus1202
    @sansunoctopus1202 2 месяца назад

    It's very common in the film industry in India.

  • @pattapusatyanarayana4204
    @pattapusatyanarayana4204 2 месяца назад

    🎉🎉

  • @shanthi4620
    @shanthi4620 2 месяца назад +12

    శ్రీ రెడ్డి అన్నీ రోజులు రోడుమీద వుంటే మీరు సపోర్టు చేసార్ సార్

    • @saikishore2043
      @saikishore2043 2 месяца назад

      ipudu ah chillara manishi gurinchi matladala enti miru Maro Sri reddy la vunnare ame vollu ammukonaina paiki ravali anukundi alantivi vallani evaru dhekaru adhi ameki kuda telsu last ki andarni black mail chesi valla lifes nashanam chesi famous aindhi e commitments Anni industry lo jarigedhe

  • @JetLagRecords
    @JetLagRecords 2 месяца назад +1

    Prem Talks, wanna collab you deserve more views

  • @krishnababu9316
    @krishnababu9316 Месяц назад +3

    పూనమ్ కౌర్, శ్రీ రెడ్డి ఎప్పటినుండో చెబుతున్నారు. ఎవడు పట్టించుకుంటున్నారు. అలాంటి హీరో లనే మన ప్రేక్షకులు దేవుడు ల కొలుస్తున్నారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి

  • @kanakavetisurekha6823
    @kanakavetisurekha6823 Месяц назад

    మన తెలుగు సినిమా పరిశ్రమలో కూడా కూడా గత 30-40 సంవత్సరాల క్రిందట కూడా ఇటువంటి విషయాలు జరిగాయని అందరూ అనుకుంటూ ఉంటారు

  • @rkgamer2728
    @rkgamer2728 2 месяца назад +2

    Not only in cinema field its happens in all over

  • @janardhanarao1054
    @janardhanarao1054 2 месяца назад

    Jay PREM garu Jay Hindu Jay Bharat

  • @kiranboyz
    @kiranboyz 2 месяца назад +1

    Nice 👍 info sir 4m u

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 2 месяца назад +2

    Nice Info Sir

  • @gudiyathamramehshahparthas7505
    @gudiyathamramehshahparthas7505 2 месяца назад +1

    🕉🇮🇳🙏

  • @NookalaRamana
    @NookalaRamana 2 месяца назад

    Very very common

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 2 месяца назад +9

    స్త్రీ అయాస్కాంతం
    పురుషుడు ఇనుప ముక్క,
    భూమి పైన 11 వందల కోట్ల జనాభా ఎలా?

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 2 месяца назад

    Everywhere facts to be established and accountability to be ensured

  • @ravikumarreddyseerapu7076
    @ravikumarreddyseerapu7076 2 месяца назад

    Cinema industry anteyney ranku premgaru 😢😢😢

  • @Friendship_With_Farmer
    @Friendship_With_Farmer Месяц назад

    This type of enquiry need for telugu state also.

  • @NarayanrRediy-zo9vp
    @NarayanrRediy-zo9vp 2 месяца назад

    👌👌👌👌

  • @venkatn4399
    @venkatn4399 2 месяца назад +40

    మోహనలాల్ షాక్ కి గురి అవడం ఏమిటండి....? ఆయనకి వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీ లో జరుగుతున్న ఇలాంటివి తెలియకుండా... ఉంటాయా...?
    మరీ విచిత్రంగా చెబుతున్నారు ప్రేమ్ గారు..!

  • @sairam-mz6sairam
    @sairam-mz6sairam 2 месяца назад +1

    Super anni bayatiki vastai

  • @mgeduhelp440
    @mgeduhelp440 Месяц назад

    Every field has adjustments

  • @BhukyaHussain-jh7vn
    @BhukyaHussain-jh7vn 2 месяца назад +2

    Prem Garu. హైదరాబాదులో కూల్చివేత హైడ్రా దేని గురించి వివరించండి😢😮

  • @Ushasmartvideos63776
    @Ushasmartvideos63776 2 месяца назад +6

    Tollywood gurinchi video cheyandi sir ..kondaru chetilo industry mottam undi kada

  • @srinivasrao-le3br
    @srinivasrao-le3br 2 месяца назад +2

    Sir, you are requested to make a video on latest issue of Heroin was tortured in AP by Police in previous government time.

  • @gullipallinarayanamurthy1270
    @gullipallinarayanamurthy1270 2 месяца назад

    Sir prem garu, All world wove industries to same aligations

  • @manoharceo3827
    @manoharceo3827 2 месяца назад

    సినీ పరిశ్రమ అంటేనే ఒక పెద్ద వ్యాపార కేంద్రం
    వ్యాపారం లో తన మన మంచి ఉండదు. డబ్బులు కావాలి అంతే,
    ఇక్కడ ఇలా అడ్జస్ట్మెంట్ ఉంది అంటే ,
    మగవాళ్ళు అడుగుతున్నారు అంటే ,
    వెంటనే అక్కడినుండి వెళ్లి పోవాలి
    అంటే కానీ నటించాలి ఎలాగైనా అన్న ఆలోచనవున్నాప్పుడు తప్పు చేయవలసి వస్తది.
    తప్పు చేస్తూ మళ్ళీ ఏదో సమస్య వస్తె ఇలా మాగాడే కామాంధుడు,అని చెప్పడం .........వింతగా ఉంది.

  • @ganapathisantoshkumar2925
    @ganapathisantoshkumar2925 Месяц назад

    Same Situation Tollywood & Kollywood Lo Kuda Undi
    Andulo Em Undi Mana vallem Thakkkuva Kadu Sir 😮

  • @SrinivasV-dx5hz
    @SrinivasV-dx5hz 2 месяца назад

    Sir,Can u do a video on ap "evm" issue?

  • @shantishiv8658
    @shantishiv8658 2 месяца назад +1

    in very languageof file industry

  • @akartheek5145
    @akartheek5145 2 месяца назад

    Sir Kolkata doctor case gurinchi matladandi plss

  • @raghavrr503
    @raghavrr503 2 месяца назад

    Politics, Films, Corporate recent గా sports ప్రతి చోటా ఉండే భాగోతం. అయినా ప్రతి ఒక్క మహిళా బయటకి వచ్చి చెబితే తప్ప తెలియవు.

  • @ssv1980
    @ssv1980 Месяц назад

    సార్ మొన్న జరిగిన బెంగుళూరు ఈవెంట్ అంతకు ముందు సినీతారాల డ్రగ్స్ కేసులు వాటితోపాటు ఇక్కడ జరిగిన కమిట్మెట్లు వాటి ఫినిసింగ్ ఎక్కడ అదికూడా చెప్పండి 🙏

  • @prathap.preddy4668
    @prathap.preddy4668 2 месяца назад +5

    AmmA anna padaniki kalankam first Kerala filam industry amma ane padanni marchali😢

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 2 месяца назад +1

    సినిమా ఇండస్ట్రీ అంటే పెంట ఊరికే లక్షలు కోట్లు ఎవరు ఇవ్వరూ ప్రేమ్ గారు మన Telugu industrial లేదా ఏంటండీ మనోళ్లు మేనేజ్ చేస్తున్నారు

  • @naushrafi4380
    @naushrafi4380 Месяц назад

    తెలుగు ఇండస్ట్రీ ని కూడా ఎంక్వయిరీ చేస్తే అప్పుడు పెద్ద పేర్లు వస్తాయి

  • @msnmurty1752
    @msnmurty1752 2 месяца назад +6

    ఒక వారం తరువాత అంతా మాయం

  • @naveenslifestyle1028
    @naveenslifestyle1028 2 месяца назад

    Make a video on Musi River development by Revanth Reddy/HYDRA.Actual buffer zone is 50 metres from musi.But to make it like London they may need at least 500 metres from musi river and most of the people will loose their approved lands and flats.There is only news in news papers saying that marking of the project will be completed soon.Effected area will be Attapur,Bandlaguda,Langar house etc

  • @munisankar7719
    @munisankar7719 2 месяца назад +1

    Performance ante exposing ga sir. 30 years back ittuvanti performance level.

  • @RAMAIAHRamaih-de3bq
    @RAMAIAHRamaih-de3bq 2 месяца назад +16

    మోహన్ లాల్ మంచి వ్యక్తి
    ప్రతి ఒక రు అభిమానం ఉంది
    ఇస్లామిక్ జీహది మాఫియా కంట్రోల్ లో ఉంది

    • @RAMAIAHRamaih-de3bq
      @RAMAIAHRamaih-de3bq 2 месяца назад +1

      కేరళ సినిమాలు జీ్హాద్ మాఫియ్ కంట్రోల్ ఉంది
      మోహన్ లాల్ హిందూ సనాతన భక్తులు జీ్హాద్ మాఫియ్ మమ్ముటి మాఫియా

    • @svscollections996
      @svscollections996 Месяц назад

      నీ మొఖం ప్రతి విషయాన్ని లింకు లేకుండా మాట్లాడ కూడదు

  • @explore7792
    @explore7792 2 месяца назад

    You accept or not...this is the reality. Which no one can change

  • @Kupendrachari916
    @Kupendrachari916 2 месяца назад

    Everywhere happens all over india

  • @umasudheer9291
    @umasudheer9291 2 месяца назад

    It should be come in Andhra also

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 2 месяца назад +1

    All woods are the same take work.rose wood maddi wood gantra wood all are equal

  • @arun_balu2594
    @arun_balu2594 2 месяца назад +2

    Mohanlal oka pedda casting lo cheyani arachakalulevu ante athishayokthikaadhu