మన్నించినా ఆ ప్రేమే నా సొంతమా నీ చెంతనా నే చేరి ప్రార్ధించనా కలనైనా ఇలా మరతును ఎనలేని నీ ప్రేమను నీవేగా నీవేగా నీవే నా ప్రాణ దైవమా శిలనేనైన రూపం చేసి జీవం పోసితివి నిరతము నాకు మాదిరి నీవై దారి చూపితివి నా చేతులను సుఖముతో నింపి నడిపే నీ ప్రేమ అపారము నీ దయాగుణం అనంతము నీ ప్రేమామృతం నీవు నా ప్రాణం ఊహకు అందని త్యాగం చేసి శ్వాసై నిలిచావు నీ ముఖకాంతిలో వెలుగై నన్ను మార్చుకొన్నావు గతమేదైనా ప్రేమించావు స్తుతికే పాత్రుడవు ప్రతిక్షణం నా నిరాశలో ప్రభాతమైనా నా యేసయ్య నీవు నా ధ్యానం
Lyrics: మన్నించిన ఆ ప్రేమే నా సొంతమా నీ చెంతన నే చేరి ప్రార్దించన మన్నించిన ఆ ప్రేమే నా సొంతమా కలనైనా ఎలా మరతును ఎనలేని నీ ప్రేమను నీవేగా నీవేగా నీవే నా ప్రాణ దైవమా మన్నించిన ఆ ప్రేమే నా సొంతమా నీ చెంతన నే చేరి ప్రార్దించన కలనైనా ఎలా మరతును ఎనలేని నీ ప్రేమను నీవేగా నీవేగా నీవే నా ప్రాణ దైవమా శిలనేనైనా రూపం చేసి జీవం పోసితివి నిరతం నాకు మాదిరి నీవై దారి చూపితివి నా చేతులను సుఖముతో నింపి నడిపే నీ ప్రేమ అపారము నీ దయా గుణం అనంతము నీ ప్రేమామృతం (2) నీవు నా ప్రాణం ఊహకు అందని త్యాగం చేసి శ్వాసై నిలిచావు నీ ముఖ కాంతిలో వెలుగై నన్ను మార్చుకున్నావు గతమేదైనా ప్రేమించావు స్తుతికే పాత్రుడవు ప్రతి క్షణం నా నిరాశలో ప్రభాతమైన నా యేసయ్య (2) నీవు నా ధ్యానం మన్నించిన ఆ ప్రేమే నా సొంతమా నీ చెంతన నే చేరి ప్రార్దించన కలనైనా ఎలా మరతును ఎనలేని నీ ప్రేమను నీవేగా నీవేగా నీవే నా ప్రాణ దైవమా ..
ఆహా ఏమి అద్భుతమైన పాట.... కీబోర్డ్ ప్లేయింగ్ అయితే వర్ణనాతీతం వయొలిన్ అమోఘం, Flute కమలాకర్ గారి ప్రతిభ కు సాటి లేరెవ్వరు, ఫైనల్ గా ప్లేబ్యాక్ సింగర్ స్వరం తేనెలాంటి మధురం. 👏👏👏👍
ఈ సాహిత్యం వెనుక ఉన్న ప్రతి ఒక్కరిది అద్భుతమైన ప్రతిభ, వీరిని నడిపించిన నా ఏసయ్యేకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక, కమలాకర్ అన్నయ్య మీకు నా వందనాలు 🙏God bless u all🙌
"గతమేదైనా ప్రేమించావు స్తుతికే పాత్రుడవు అపారమూ నీ దయా గుణం అనంతమూ నీ ప్రేమామృతం..." ఈ పదాలకి నీ స్వరకల్పన దేవుని క్షమా గుణం ఎంత గొప్పదో తెలిపాయి అన్నయ్య...అందరి జీవితానికి అపాదించుకునేలాంటి గొప్ప పాటని మాకు అందించినందుకు మనస్ఫూర్తిగా నీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.👏❤️దేవుడు మిమ్ముల్ని దీవించి ,ఆశీర్వదించు గాక..ఆమెన్...!!
❤💖these lyrics melted my heart ....truly kamalakhar gaaru u have been my favorite music director always..... Ur music melted my heart ❤all ur songs composed were been my favorite
EVERYTHING is right about this song. Awesome Composition - Kamlakhar Gau. Wonderful Lyrics - Sunilkumar. Amazing Voice Singing - Anwessha. It’s hard to compose these songs. Wonderful work everyone. I praise God on behalf of everyone.
Amazinggg songg with heart touching lyricss❤️❤️❤️❤️❤️❤️❤️❤️... Blessed to hear this song🙏❤️😇😇... Kamalakar sir you took us to another world with such a good lyrics and such a good singing and no one can beat you sir in music composition❤️... Want to hear more songs like this🙏❤️
Tq brother Kamalakar garu, tq sister Anvesha datha GBU ma for the beautiful voice you are moulding the lyrics into a blessed song describing the love of Jesus christ. May the creator God protect you under his wings n may be used for His glory nbless every team members n muscians. A Music lover 🙏❤️🙏
Praise God. Super lyrics, wonderful music, tune, amaizing voice. Wowwwww. I listened to hundreds of times this song with tears. Thank you kamalakar sir.
Fantastic and fabulous song. In the past whatever happened but God still loves the lyric was highlight and every lyric was so highlight and meaningful . Thank you kamalakar sir.
It's Speechless....Wondering....Soothing.....Amazing.....Loving....Compassinating Song By Kamalakar Sir....OSM Lyrics by Dady❤... Anwessha mam Ur Voice Is Gifted....nd It's Priceless❤
YESHUA REIGNS 🙏 All Glory to Our Gracious Saviour Lord Jesus Christ 🙏 Amen 🙏 Very heartfelt Song God bless you all for making such an adorable music 🎶 and marvellous Lyrics Very pleasant Blessed voice Anwesha
How on Earth you get this kind of lyrics dear one's. It's very deep thinking making bridge between heart to mind. Could see his face literally... Thanks for your hard work. Can't stop appreciate you
it's amazing.!! God bless Pranam Brother. beautiful Jazz style presentation, amazing rendering by Anwesha Dattagupta , may god bless her for singing god's words. every glory should go to almighty
నాకైతే ఈ పాట జోల పాడినట్టుంది. చాలా మధురంగా , ప్రియడు ప్రియురాలి ఒడిలో నిశ్చితంగా పడుకొని నిద్రుస్తున్నట్లు, ప్రియురాలు తన ప్రేమను వ్యక్తపరుస్తున్నట్లు , melodious గా, చాల అర్ధవంతం గా వుంది. మనస్సంతి లేక నిద్ర పట్టక సతమవుతున్నా వాళ్ళు ఈ పాత పెట్టుకొని హాయిగా నిద్ర పోవచ్చు .
Omg 😱 Awesomeness overloaded 💖💖 As usual beautiful singing and next level lyrics Got goosebumps 😭😭 Thank you Kamalakar Sir forgiving such a soothing song 🎧 💖
Awesome presentation and composition.....yasayya ku nindu vandanalu.....praise the lord...intha manchi songs karanam ga Jesus ki marintha ga daggara ayye avakasam kalpinchinanduku Kamal garu thank you sir
Thank you kamal sir for giving us an amazing music and taking us to another world .... every song composed by you is very special to us to take near Jesus...each and every stanza composed by your music is wonderful... especially I like more the interlaloads and the line " కలనైనా ఎలా మరతును" .. awesome music and wonderful lirics.....kamal sir is great gift to us to get more devotional life
Excellent composition sir ennisarlu vinna vinaalanipistundi sir rojantha vintunna Malli vinela chesaru sir chala manchi liryc rayadaniki avakasem icharu 🙏 chala chala vandanalu sir
what a melodious tune sir..kamalakar sir.. you are a heart touch musician sir...sister anwesha also sung extraordinary...really you both PRANAM of JESUS songs...
"Prathi kshanam naa niraasalo, prabhatamaina naa Yesayya Neevu naa dhyaanam" ...how true of every new creation's walk with their Saviour. Hats off to the lyricist. Mellifluous and gentle bass streams from Kamalkar garu. Amazing jazz sprinklings from the piano expert. And such restrainted performance from Anwesha. Thank you for this labour of love.
Soothing music in such chaotic times.... Samunder se chunchun kar moti laye aur sunder mala banayi Kamalakar ji ( You collected precious Pearl's from sea ...artists.. and created a beautiful composition).
I don't follow Telugu lyrics but I am a Kamlakar fan for sure. Sir you take me to a different level through your music. Your use of instruments add to the emotions portrayed. Its a blessing to listen to your songs. May your compositions bring healing and blessings to all the listeners. Glory be to our Savior Lord Jesus Christ!
ఇంత మంచి పాట రాయడానికి నన్ను ప్రోత్సహించిన కమలాకర్ గారికి నా వందనాలు ఈ పాట ప్రతీ హృదయాన్ని తాకాలని నా ఆశ
Thank you sunil kumar gaaru
Very nice lyrics brother
Teaser lo పల్లవి విన్నపటినుండి song kosam chala wait chesa brother
Glory to God alone 🙏
Wonderful anna proud of u ❤️
Touching lyrics Anna song naku chala Baga nachindi
Wonderful song brother
మన్నించినా ఆ ప్రేమే నా సొంతమా
నీ చెంతనా నే చేరి ప్రార్ధించనా
కలనైనా ఇలా మరతును
ఎనలేని నీ ప్రేమను
నీవేగా నీవేగా
నీవే నా ప్రాణ దైవమా
శిలనేనైన రూపం చేసి జీవం పోసితివి
నిరతము నాకు మాదిరి నీవై దారి చూపితివి
నా చేతులను సుఖముతో నింపి నడిపే నీ ప్రేమ
అపారము నీ దయాగుణం అనంతము నీ ప్రేమామృతం
నీవు నా ప్రాణం
ఊహకు అందని త్యాగం చేసి శ్వాసై నిలిచావు
నీ ముఖకాంతిలో వెలుగై నన్ను మార్చుకొన్నావు
గతమేదైనా ప్రేమించావు స్తుతికే పాత్రుడవు
ప్రతిక్షణం నా నిరాశలో ప్రభాతమైనా నా యేసయ్య
నీవు నా ధ్యానం
Super song
Super vioce
Wonderful song thank you kamalakar brother god bless you 🙌🙌🙌🙌👍👌
Hu
No words 😔 simply superb.May God bless you all 🙏🙏❤️
Lyrics:
మన్నించిన ఆ ప్రేమే నా సొంతమా
నీ చెంతన నే చేరి ప్రార్దించన
మన్నించిన ఆ ప్రేమే నా సొంతమా
కలనైనా ఎలా మరతును
ఎనలేని నీ ప్రేమను
నీవేగా నీవేగా నీవే నా ప్రాణ దైవమా
మన్నించిన ఆ ప్రేమే నా సొంతమా
నీ చెంతన నే చేరి ప్రార్దించన
కలనైనా ఎలా మరతును
ఎనలేని నీ ప్రేమను
నీవేగా నీవేగా నీవే నా ప్రాణ దైవమా
శిలనేనైనా రూపం చేసి జీవం పోసితివి
నిరతం నాకు మాదిరి నీవై దారి చూపితివి
నా చేతులను సుఖముతో నింపి నడిపే నీ ప్రేమ
అపారము నీ దయా గుణం అనంతము నీ ప్రేమామృతం (2)
నీవు నా ప్రాణం
ఊహకు అందని త్యాగం చేసి శ్వాసై నిలిచావు
నీ ముఖ కాంతిలో వెలుగై నన్ను మార్చుకున్నావు
గతమేదైనా ప్రేమించావు స్తుతికే పాత్రుడవు
ప్రతి క్షణం నా నిరాశలో ప్రభాతమైన నా యేసయ్య (2)
నీవు నా ధ్యానం
మన్నించిన ఆ ప్రేమే నా సొంతమా
నీ చెంతన నే చేరి ప్రార్దించన
కలనైనా ఎలా మరతును
ఎనలేని నీ ప్రేమను
నీవేగా నీవేగా నీవే నా ప్రాణ దైవమా
..
Good song
Thanks Anna
Wonderful song.thank you
🙏🙏🙏
Excellent orchestration.../ Tribute Anwesshaa/ Kamlakhar.Pranam🙏🏼🙏🏼🙏🏼
ఆహా ఏమి అద్భుతమైన పాట....
కీబోర్డ్ ప్లేయింగ్ అయితే వర్ణనాతీతం
వయొలిన్ అమోఘం,
Flute కమలాకర్ గారి ప్రతిభ కు సాటి లేరెవ్వరు,
ఫైనల్ గా ప్లేబ్యాక్ సింగర్ స్వరం తేనెలాంటి మధురం.
👏👏👏👍
ఈ సాహిత్యం వెనుక ఉన్న ప్రతి ఒక్కరిది అద్భుతమైన ప్రతిభ, వీరిని నడిపించిన నా ఏసయ్యేకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక, కమలాకర్ అన్నయ్య మీకు నా వందనాలు 🙏God bless u all🙌
Amazing anna
Thanks anna
Hubli amazing prise the lord Jesus Christ.
Nice lyrics and great music and amazing glory to God
Praise the Lord..
Meeru iddaru ok
"గతమేదైనా ప్రేమించావు స్తుతికే పాత్రుడవు
అపారమూ నీ దయా గుణం
అనంతమూ నీ ప్రేమామృతం..."
ఈ పదాలకి నీ స్వరకల్పన దేవుని క్షమా గుణం ఎంత గొప్పదో తెలిపాయి అన్నయ్య...అందరి జీవితానికి అపాదించుకునేలాంటి గొప్ప పాటని మాకు అందించినందుకు మనస్ఫూర్తిగా నీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.👏❤️దేవుడు మిమ్ముల్ని దీవించి ,ఆశీర్వదించు గాక..ఆమెన్...!!
True 👏👏👏
Well said 😊
❤
❤💖these lyrics melted my heart ....truly kamalakhar gaaru u have been my favorite music director always..... Ur music melted my heart ❤all ur songs composed were been my favorite
Praise the Lord sister
Wowww what a lyrics ..e song vintuanantha sepu tears vasthune unai ..yessayya prema tappa e lokam lo ye prema ledhu❤
💯/💯 i would like to rate this song because it's biblically written... lyrics is heart touching...
Anwesha and Kamalakar Sir combination is wonderful.
Every word is very very good 👍
Beautiful voice 👍
Total amezing song 👌👌👌
Glory to God 🙏🙏🙏🙏🙏 thankyou everyone 🙏🙏
దేవా నా హృదయంలో శుద్ది నీ కలుగు జేయము.
I don't know how many times I've watched this Awesome Song Again and again. . Thank You Kamlakhar ji
An Excellent 👍👌 Amazing Song . . Touched my Heart. . Especially గతమేదైనా ప్రేమించావు 😭😭😭❤️❤️❤️ Really thank you Lord for your everlasting love 🙏🙏🙏
Wow wonderfull lyrics
ఈ పాట చాలా ఆనందం గలిగించింది.... అన్వేశా గారు మీ స్వరం చాలా మధురంగా ఉంది....దేవునికే మహిమ కలుగుగాక ఆమెన్
Kamalakar garu ur god gift Christian music lovers...
EVERYTHING is right about this song. Awesome Composition - Kamlakhar Gau. Wonderful Lyrics - Sunilkumar. Amazing Voice Singing - Anwessha. It’s hard to compose these songs. Wonderful work everyone. I praise God on behalf of everyone.
Amazinggg songg with heart touching lyricss❤️❤️❤️❤️❤️❤️❤️❤️... Blessed to hear this song🙏❤️😇😇... Kamalakar sir you took us to another world with such a good lyrics and such a good singing and no one can beat you sir in music composition❤️... Want to hear more songs like this🙏❤️
Super song lyrics, composer and singer God bless you all
All instruments are maintaining the one Spirit of one emotion, added a milestone to Telugu Worship songs. 🙏🏼❤️.
PRAISE BE TO YHWH.
Yes bro.
అద్భుతం!!! మారుమనస్సుకు దారి చూపే మార్గమే ఈ పాట యొక్క మర్మం...
Fantastic tune brother... God give you more GRACE..
Violin........❤, lyrics....., vocals... Praise God 🙏Amen
Jesus Christ 🙏🏻🙏🏻🙏🏻
anweeshha and pranam kamalar commination is amazing
This is the first time I am listening excellent glory to Lord Jesus
Tq brother Kamalakar garu, tq sister Anvesha datha GBU ma for the beautiful voice you are moulding the lyrics into a blessed song describing the love of Jesus christ. May the creator God protect you under his wings n may be used for His glory nbless every team members n muscians. A Music lover 🙏❤️🙏
మీ స్వరము గానము దేవుని అనుగ్రహైశ్వర్య మాధుర్యము🙌
నేను దేవి శ్రీ ఫ్యాన్ అన్నా....కాని మీ పాటలు వింటూ చాలా మారాను కమలాకర్ అన్నా😢😢😢😢😢😢👍👍👍👍👍💐💐💐💐
Congratulations to the entire team who involved in bringing out this beautiful melody. Lyrics are wonderful.
Manasu karigi emo ipotundi devuni daggaraku e kshaname vellipovali anipistundhi God bless you kamalakar garu
Lyrics in Roman English:
Manninchina aa preme naa sonthama
Nee chenthana naa ne cheri Prardhinchana
Kalanaina ela marathunu
Enaleeni nee premanu
Neevega Neevega Neeve Naa Prana Daivama
1.Shilanenaina rupam chesi Jeevamposithivi
Nirathamu naaku madiri neevai daari choopithivi
Naa chethulanu sukhamutho nimpi nadipe nee premaaa...
Aparamu nee dayagunam
Ananthamu nee premamrutham
Neevu naa pranam
2.Oohaku andani tyagam chesi
Svasai nilichavu
Nee mukhakanthilo velugai nannu marchukunnavu
Gathamedaina Preminchavu Stuthikepatrudavu
Prathi kshanam naa nirashalo prabhatamaina naa Yesayya
Neevu Naa Dhyanam
Thank you so much Andi entamanchi song rasinanduku
Praise the Lord 🙏
Sister'
One small edit ma'am. Yesayya, with a capital Y.
Praise God. Super lyrics, wonderful music, tune, amaizing voice. Wowwwww. I listened to hundreds of times this song with tears. Thank you kamalakar sir.
Gathamedhaina preminchaavu..............👑. What a wonderful lyric. YES, our LORD is the GOD of forgiveness, regardless of our sinful past.
Fantastic and fabulous song.
In the past whatever happened but God still loves the lyric was highlight and every lyric was so highlight and meaningful .
Thank you kamalakar sir.
Chala baga padaru music chala baga undi naanasu chala telikaga undi ee pata vinagane superrrb 👌👌👌👍👏👏
It's Speechless....Wondering....Soothing.....Amazing.....Loving....Compassinating Song By Kamalakar Sir....OSM Lyrics by Dady❤... Anwessha mam Ur Voice Is Gifted....nd It's Priceless❤
Ee pata Naku thesisi one week ayyindi roju ten times kante ekkuva sarlu vintunna excellent praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏
spiritual lyrics
Bringing His children into confession
To worship Him
Heartfelt music accompany
Kamlakar anna music awesome
Keyboard next level playing
YESHUA REIGNS 🙏
All Glory to Our Gracious Saviour Lord Jesus Christ 🙏 Amen 🙏
Very heartfelt Song
God bless you all for making such an adorable music 🎶 and marvellous Lyrics
Very pleasant Blessed voice Anwesha
Super combination thank you brrother for this melody may God bless you n your family abundantly
How on Earth you get this kind of lyrics dear one's. It's very deep thinking making bridge between heart to mind. Could see his face literally... Thanks for your hard work. Can't stop appreciate you
It was written by sunil uncle.
it's amazing.!! God bless Pranam Brother. beautiful Jazz style presentation, amazing rendering by Anwesha Dattagupta
, may god bless her for singing god's words. every glory should go to almighty
This song is very very awesome and beautiful and heart tuch song
I love this song.....song play chesthu prayer chesthunnappudu nijamga chaalaa eduposthundhi.....
What a great great composing.jesus bless the team and preserve the team. Don't ignore the enemy. Best way is preemptive strike.
నాకైతే ఈ పాట జోల పాడినట్టుంది. చాలా మధురంగా , ప్రియడు ప్రియురాలి ఒడిలో నిశ్చితంగా పడుకొని నిద్రుస్తున్నట్లు, ప్రియురాలు తన ప్రేమను వ్యక్తపరుస్తున్నట్లు , melodious గా, చాల అర్ధవంతం గా వుంది. మనస్సంతి లేక నిద్ర పట్టక సతమవుతున్నా వాళ్ళు ఈ పాత పెట్టుకొని హాయిగా నిద్ర పోవచ్చు .
Lovely and beautiful lyrics....so passionate and jazzy to our wonderful Creator and Saviour One and Only God the King.....
Omg 😱 Awesomeness overloaded 💖💖
As usual beautiful singing and next level lyrics
Got goosebumps 😭😭 Thank you Kamalakar Sir forgiving such a soothing song 🎧 💖
Very good Brother Kamalakar garu and Sister Nice voice.... Glory to Almighty God.....
Violin 🎻🎻🎻🎻🎻 mathram matallo cheppamemandi song devuniki mahinakaranfaa undi glory to Jesus only 🙏🙏🙏🙏🙏🙏
అద్భుతంగా ఉంది కమలాకర్ గారు
సాంగ్ ఇంకా ముసిక్ ఇంకా స్వరం
సాంగ్ వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి అన్న
చాలా చాలా అద్బుతం మాటల్లో చెప్పలేము అన్న
ఎండిన ఎడారి లో (పవాహం లా ఉందండి ఈ పాట
Yes
True andi
What a melody nice lyrics, music composition great combination kamalakar sir and anwesha
Just no words🤐🤐🤐🤐🤐🤐🤐.That much amazing 😘😘😘😘😇😇😇😇
Awesome presentation and composition.....yasayya ku nindu vandanalu.....praise the lord...intha manchi songs karanam ga Jesus ki marintha ga daggara ayye avakasam kalpinchinanduku Kamal garu thank you sir
Thank you kamal sir for giving us an amazing music and taking us to another world .... every song composed by you is very special to us to take near Jesus...each and every stanza composed by your music is wonderful... especially I like more the interlaloads and the line " కలనైనా ఎలా మరతును" .. awesome music and wonderful lirics.....kamal sir is great gift to us to get more devotional life
Thank you 😊
Amazing... Heart touching song Glory to God 🙌🙌🙌God bless the team 🙌🙌🙌🙌
Nice song and nice voice iam so much impes prise the lord
Wavah. Praise unto the lord of God to brought out . Melodious nd amazing song . God bless the whole team. Thq.... Regards
Praise the lord Glory to God
Touched my heart 💓💓 super song
Amazing songs Brother amazing music I hope always imagine your music make peace of mind always glory to Jesus
Wow wonderfull lyrics. Oohaku andhani thyagam chesi swaasiai nilichaavu
This song is very beautiful and fantastic anwesha sister your voice is very cute
Wow what a wonderful song about Gods everlasting Love towards His People
Amen Praise the Lord Sir 🙏🙏🙏
Excellent composition sir ennisarlu vinna vinaalanipistundi sir rojantha vintunna Malli vinela chesaru sir chala manchi liryc rayadaniki avakasem icharu 🙏 chala chala vandanalu sir
what a melodious tune sir..kamalakar sir.. you are a heart touch musician sir...sister anwesha also sung extraordinary...really you both PRANAM of JESUS songs...
"Manninchina aa preme na sontham" Glory to Almighty God 🙏 🙏 🙏 Loved to listen combination of kamalakar brother music and Anwesha sister singing 😍😍
Sunil Kumar Anna .... superb lyrics...Love you Anna from Kakinada
Thanks to pastor Joshua Shaikh sir for all his devotional songs god bless him
Super super super. The singer and etire team is amazing...Oh...What a melodious voice as well as music. Glory to God
"Prathi kshanam naa niraasalo, prabhatamaina naa Yesayya
Neevu naa dhyaanam" ...how true of every new creation's walk with their Saviour. Hats off to the lyricist.
Mellifluous and gentle bass streams from Kamalkar garu. Amazing jazz sprinklings from the piano expert. And such restrainted performance from Anwesha. Thank you for this labour of love.
Excellent song. Glory to god Halleluah
Peaceful song all the best for the entire team .
Heart touching and melodies musical song . Thanks to singer and teams . May God bless you all .
What an outpouring love my god
Excellent lyrics sir మాటలు లేవింక
Amazing sir...no words only feel the love of Jesus through this lyrics, music, vocal...............😍😍😍😍😍😍😍😍😍😍
Love you Lord ( Jesus)
world best song..broken my heart....naa jeevitaantam e paatanu maruvanu..
God bless u more nd more....nd wonderfull music and singer...its very pleasent to listen...😊
DEAR BROTHER, I LOVE ALL YOUR SONGS FOR THEY ARE VERY MEANINGFUL AND HEART TOUCHING MELODIES. GOD BLESS YOUR WORK
Genuine talk kaadu 😌heart touching song💗💖
Wow.. no.. word.. singins, lyrics, music... 💐💐🙏
Soothing music in such chaotic times....
Samunder se chunchun kar moti laye aur sunder mala banayi Kamalakar ji ( You collected precious Pearl's from sea ...artists.. and created a beautiful composition).
Wow what a sweet Melody song.... Love you sir for the song and Medam really became a fan for ur voice
Tq for the lyrics too 🙏
YESHUA REIGNS 🙏
Such an adorable music and song. Beautiful pleasant Voice ma
God bless you All
Praise the Lord
Song super👌👌👌praise the lord 🙏
Heart touching lyrics and amazing music and very nice singing
Amazing song sir🙏, Thank you very much for the wonderful song 👍
I don't follow Telugu lyrics but I am a Kamlakar fan for sure. Sir you take me to a different level through your music. Your use of instruments add to the emotions portrayed. Its a blessing to listen to your songs. May your compositions bring healing and blessings to all the listeners. Glory be to our Savior Lord Jesus Christ!
Xddd
Awesome song! Glory to God 🙏
Fantabulous anna. Glory to god. Congratulations to whole team. Splendid 😊
What a lovely and beautiful 🙏
Prathikshanam naa nirasalo prabhathamina naa yesayya...
Wowww superb lyrics wonderful yenni cheppina takkuve ee song ki marchipoleni song 😍😍💐🎊
Prise the Lord hallelujah.
No words to say. Blessed voice thalli u've. Excellent team work