కమనీయమైన KAMANEEYAMAINA |

Поделиться
HTML-код
  • Опубликовано: 25 авг 2024
  • 2021 Telugu Christian Songs - "How precious is your unfailing love, O God!" Psalm 36:7
    KAMANEEYAMAINA | A Pranam Kamlakhar Musical | Anwesshaa | Joshua Shaik | Telugu Christian Songs
    Lyrics
    ----------
    కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య
    కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య
    తీయనీ నీ పలుకలలోన నే కరిగిపోనా నా యేసయ్య
    కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య
    తియ తీయనీ నీ పలుకలలోన నే కరిగిపోనా నా యేసయ్య
    నా హృదిలో కొలువైన నిన్నే సేవించనా నా యేసయ్య
    నా హృదిలో కొలువైన నిన్నే సేవించెదా నా యేసయ్య
    1. విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం
    జుంటె తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం
    విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం
    జుంటె తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం
    సమర్పణతో నీ సన్నిధిని చేరి నిత్యము నిన్నే ఆరాధించనా
    సమర్పణతో నీ సన్నిధిని చేరి నిత్యము నిన్నే ఆరాధించనా
    || కమనీయమైన ||
    2. వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా
    వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా
    కన్నీటితో నీ పాదములు కడిగి మనసారా నిన్నే పూజించనా
    కన్నీటితో నీ పాదములు కడిగి మనసారా నిన్నే పూజించనా
    నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా
    నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా
    || కమనీయమైన ||
    Meaning in English
    -------------------------------
    May I be lost in the depths of Your Love every second, My God
    May I be transformed through Thy words, Jesus My Love
    I worship You in spirit My God , the One who dwells in My heart
    1. Thy Name is greater than the riches of this earth
    Thy Name is sweeter than the honey abode
    I adore You , I offer myself a living sacrifice unto You
    2. You enlightened my life that was filled with darkness
    I wash Your feet with my tears, You are my only sustenance
    Only by your Grace will I attain everlasting life, Jesus, my Hope is in You
    Credits:
    Written & Produced: Bro. Joshua Shaik , Passion For Christ Ministries
    Music: Pranam Kamlakhar
    Tune: Sis. Kavitha Shaik
    Singer: Anwesshaa
    Please pray for Passion For Christ Gospel Music Ministries , for more information please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending whatsapp message at +19089778173 ( USA )
    Thanks to Bro. Nirmal Devathala , Chicago for volunteering to be a part of this song.
    More songs, please watch and share:
    Naakantu Ee Jagaana: • #నాకంటూ NAAKANTU 🎵 | J...
    Yegedhanu Ne Cheredhanu: • ఏగెదను 🎵 | Joshua Shai...
    Nee Kantipapanu: • NEE KANTIPAPANU | Josh...
    Nannelu Nazareyuda: • నన్నేలు నజరేయుడా 🎵 | J...
    Cheppukunte Siggu Chetu: • చెప్పుకుంటే సిగ్గు చేట...
    Nannenthaga Preminchithivo: • నన్నెంతగా ప్రేమించితివ...
    Kammani Bahukammani: • కమ్మనీ బహుకమ్మనీ KAMMA...
    Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on RUclips or other streaming engines is Strictly Prohibited.
    #JoshuaShaikSongs #PranamKamlakhar #Anwesshaa #PoorbayanChatterjee #DeepakPandit #PassionForChrist #KavithaShaik #LatestTeluguChristianSongs #TeluguChristianSongs2020 #JesusSongsTelugu #Kamaneeyamaina #Teluguchristiansongslatest
    Jesus Songs Telugu 2021, Telugu Christian Songs, LatestJesusSongs Telugu 2021, Telugu Christian Devotional Songs, JK Christopher Latest songs, Jk Christopher latest hit songs, Joel Kodali Songs, Pranam Kamalakar Songs,
    SP Bala Subramanyam Christian Devotional Songs, SP Bala Subramanyam jesus songs, Anjana Sowmya Songs, Anjana Sowmya Latest Songs, Songs Of Zion, Hebron Songs, Andhra Christava Keerthanalu, Sharon Sisters songs, AR Steven son songs, Trahimam Songs, Telugu Latest Hit Songs,
    Telugu Christian Devotional Hit Songs, Telugu Christian Devotional Songs 2021, Telugu Kristhava Bakthi Paatalu, Nannethaga Preminchithivo song, Kammani Bahukammani song, Famous Telugu Christian Songs, Santhoosha Vastram Christian Song, Christian Video, Telugu Christmas Christian Devotional Songs, Christian Audio songs, Latest Jesus Songs, Telugu Gospel songs, Christian Telugu songs, New Telugu Christian songs, Christian Devotional Songs, Telugu christian songs 2021, latest new telugu christian songs, new telugu christian songs, new telugu christian song latest telugu christian song Prabhu sannidhi lo, heart touching telugu christian songs, Philip Sharon songs, christmas songs, telugu jesus worship songs, new christian songs, new christmas songs, new telugu christian songs, AP Christian Hits, Ap Christian Events, Hosanna Songs, Yesanna songs, telugu jesus worship songs, Raj Prakash Paul, latest telugu christian,Meaningful Christian songs, Telugu Christian songs 2021, Telugu songs latest

Комментарии • 1 тыс.

  • @JoshuaShaik
    @JoshuaShaik  4 года назад +399

    Lyrics in Telugu & English
    కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య
    కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య
    తీయనీ నీ పలుకలలోన నే కరిగిపోనా నా యేసయ్య
    కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య
    తియ తీయనీ నీ పలుకలలోన నే కరిగిపోనా నా యేసయ్య
    నా హృదిలో కొలువైన నిన్నే సేవించనా నా యేసయ్య
    నా హృదిలో కొలువైన నిన్నే సేవించెదా నా యేసయ్య
    1. విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం
    జుంటె తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం
    విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం
    జుంటె తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం
    సమర్పణతో నీ సన్నిధిని చేరి నిత్యము నిన్నే ఆరాధించనా
    సమర్పణతో నీ సన్నిధిని చేరి నిత్యము నిన్నే ఆరాధించనా
    || కమనీయమైన ||
    2. వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా
    వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా
    కన్నీటితో నీ పాదములు కడిగి మనసారా నిన్నే పూజించనా
    కన్నీటితో నీ పాదములు కడిగి మనసారా నిన్నే పూజించనా
    నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా
    నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా
    || కమనీయమైన ||
    English:
    Kamaneeyamaina nee premalona ne niluvanaa naa yesayya
    kamaneeyamaina nee premalona ne niluvanaa naa yesayya
    theeyani nee palukalalona ne karigiponaa naa yesayya
    kamaneeyamaina nee premalona ne niluvanaa naa yesayya
    theeya theeyani nee palukalalona ne karigiponaa naa yesayya
    naa hrudilo koluvaina ninne sevinchana naa yesayya
    naa hrudilo koluvaina ninne sevincheda naa yesayya
    1. Vistharamaina ghana keerthi kanna korataginadi nee naamam
    junte thene dhaarala kanna madhuramainadhi nee neemam
    vistharamaina ghana keerthi kanna korataginadi nee naamam
    junte thene dhaarala kanna madhuramainadhi nee neemam
    samarpanatho nee sannidhini cheri nithyamu ninne aaradhinchanaa
    samarpanatho nee sannidhini cheri nithyamu ninne aaradhinchanaa
    || Kamaneeyamaina ||
    2. Vesaaripoyina naa bratukulo velugaina ninne koniyaadanaa
    Vesaaripoyina naa bratukulo velugaina ninne koniyaadanaa
    kanneetitho nee paadamulu kadigi manasaara ninne poojinchana
    kanneetitho nee paadamulu kadigi manasaara ninne poojinchana
    nee krupalao gathamunu veedi maralaa neelo chigurinchanaa
    nee krupalao gathamunu veedi maralaa neelo chigurinchanaa
    || Kamaneeyamaina ||
    Meaning in English:
    May I be lost in the depths of Your Love every second, My God
    May I be transformed through Thy words, Jesus My Love
    I worship You in spirit My God , the One who dwells in My heart
    1. Thy Name is greater than the riches of this earth
    Thy Name is sweeter than the honey abode
    I adore You , I offer myself a living sacrifice unto You
    2. You enlightened my life that was filled with darkness
    I wash Your feet with my tears, You are my only sustenance
    Only by your Grace will I attain everlasting life, Jesus, my Hope is in You

    • @aclmchurch3554
      @aclmchurch3554 4 года назад +3

      Glory to God Brother garu and Sister garu

    • @sandeepdev777
      @sandeepdev777 4 года назад +2

      Good work brother god bless you more and more..😍

    • @n.vanitha6549
      @n.vanitha6549 4 года назад +3

      Excited brother and sister how are you brother I appreciate your special thanks really father thanks lord

    • @newg6589
      @newg6589 3 года назад +2

      Superb melody..... thanks for the lyrics

    • @swetha4026
      @swetha4026 3 года назад +4

      Glory to god..😄sweet lyrics sir🎵🎶🎼

  • @ramutry
    @ramutry 3 года назад +28

    కమనీయమైన నీ ప్రేమలోన
    నే నిలువనా నా యేసయ్యా
    కమనీయమైన నీ ప్రేమలోన
    నే నిలువనా నా యేసయ్యా
    (తీయ) తీయని నీ పలుకలలోన
    నే కరిగిపోనా నా యేసయ్యా (2)
    నా హృదిలో కొలువైన నిన్నే
    సేవించనా/సేవించెదా నా యేసయ్యా (2)
    విస్తారమైన ఘన కీర్తి కన్నా
    కోరదగినది నీ నామం
    జుంటె తేనె ధారల కన్నా
    మధురమైనది నీ నామం (2)
    సమర్పణతో నీ సన్నిధిని చేరి
    నిత్యము నిన్నే ఆరాధించనా (2) ||కమనీయమైన||
    వేసారిపోయిన నా బ్రతుకులో
    వెలుగైన నిన్నే కొనియాడనా (2)
    కన్నీటితో నీ పాదములు కడిగి
    మనసారా నిన్నే పూజించనా (2)
    నీ కృపలో గతమును వీడి
    మరలా నీలో చిగురించనా (2) ||కమనీయమైన||

  • @paparao5634
    @paparao5634 3 года назад +63

    ఏమని చెప్పాలో మాటలు రావడం లేదు
    దేవుని గొప్ప ప్రేమను వివరించడం దాని శ్రోతలకు అందించడం మీ శ్రమ తపన మరియు జ్ఞానం విలువైనది
    మీ టీమ్ అందరికి నా హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏🙏

    • @kumarkumar-gk2lu
      @kumarkumar-gk2lu 2 года назад

      ruclips.net/video/7bEepDYK1R8/видео.html

  • @tanveerbashir496
    @tanveerbashir496 3 года назад +55

    We Pakistani Christians have been very appreciative of your singing and may God bless you

  • @jesuscallmenaveen
    @jesuscallmenaveen 3 года назад +42

    అగ్ని జ్వాలల నేత్రముల వెనుక అంతులేని ప్రేమ..
    మేలిమి బంగారు దట్టి వెనుక వెలకట్టలేని భద్రత...
    తేజోమయమైన మహిమ రాజ్యంలో నిలిచిన ఒకే ఒక్క ప్రేమ..
    నిత్యము నిన్ను నన్ను కాపాడుతున్నది అదే ప్రేమ..
    ఒకే ప్రేమ.. యేసు ప్రేమ..
    ఆత్మీయ అంధకారాన్ని వెలుగుగా మార్చడానికి వాక్కుగా వచ్చిన ప్రేమ..
    అత్యున్నత సింహాసనమునుండి మన రక్షణ కై దిగివచ్చిన ప్రేమ..
    పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము స్థుతులు అందుకుంటున్న ప్రేమ..
    ఒకే ఒక ప్రేమ.. యేసు ప్రేమ..
    మన పాప బ్రతుకుల శుద్ధత కొరకై తన రక్తాన్ని చిందించిన ప్రేమ..
    ముదిమి వచ్చువరకు కాపాడుతాను అని వాగ్దానాన్ని ఇచ్చిన ప్రేమ...
    ఆదరణ కర్తను తోడుగా ఉంచి మన కోసం స్థలాన్ని సిద్ధం చేయవెళ్లిన ప్రేమ...
    త్రిత్త్వమై సమస్త సృష్ఠిని కాపాడుతున్న ప్రేమ...
    ఒకే ఒక ప్రేమ.. యేసు ప్రేమ...
    దేవునికే సమస్త మహిమ ...

  • @kothacheruvuroadlimahbubna7126
    @kothacheruvuroadlimahbubna7126 Год назад +7

    Praise the lord 🙏🙏
    తండ్రి మీకు వందనాలు🙏🙏 మా కుమారుడు శివ చరణ్ మంచి ఆరోగ్యం మంచి మనసు మంచి మనసు మంచి మార్గం మంచి job రావాలని కొరుకుతూ పభూవ..🙏🙏

  • @Santhu780v
    @Santhu780v 2 года назад +6

    Song Vintunnatha sepu vere lokaniki vellnattu vundhi praise the lord 🙌

  • @madikianusha2302
    @madikianusha2302 3 года назад +6

    కన్నీటితో నీ పాదములు కడిగి మనసారా నిన్నే పూజించనా
    నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా

  • @nivedbenson2631
    @nivedbenson2631 2 года назад +10

    Wow amazing నీ కృపలో గతమును వీడి మరలా నీకై చిగురించనా ఎంత హాయిగా ఉందొ ఈ మాట

  • @bokinalajayaprakash8914
    @bokinalajayaprakash8914 3 года назад +5

    ప్రతీ అక్షరం లోనూ అంకితభావం,
    కమనీయం
    అన్వీష గానం... 💐💐💐

  • @Ravipaulrv
    @Ravipaulrv 4 года назад +16

    నీ కృపలో గతమును వీడి, మరలా నీలో చిగురించనా "యేసయ్య....Line is very nice Sir,

  • @jesuscallmenaveen
    @jesuscallmenaveen 3 года назад +6

    నీ ప్రేమను వర్ణింప నా జీవితం చాలదయ్యా..
    నీ కృపను వివరింప నా జీవితం చాలదయ్యా..
    ఘనమైనది నీ నామం.. వెలకట్టలేనిది నీ త్యాగం
    అమూల్యమైనది నీ రక్తం.. పరిపూర్ణతే నీ ఆభరణం...
    అడుగువాటికంటే ఎక్కువ దయచేయు దేవుడవు.
    ఆపత్కాలములో నమ్మదగిన సహయకుడవు..
    చింతలన్నీ తీర్చి నెమ్మదినిచ్చే సమధానకర్తవు..
    నిత్యజీవమను జీవ కిరీటమును దయచేయు గొప్ప దేవుడవు...
    ప్రార్థన విని మౌనంగా ఉండే వాడవు కావు..
    విరిగి నలిగిన మనసును ఏనాడూ అలక్ష్యం చేయవు..
    నీవిచ్చిన జీవితాన్ని తిరిగి నీ కొరకు ఇవ్వటం తప్ప నేనేమి ఇవ్వగలనయ్యా..
    జీవమున్నంతవరకు నిన్నుఘన పరచడం తప్ప నేనేమి చెయ్యగలనయ్యా...
    నీద్వారా అనుభవిస్తున్న ఈ ఆత్మీయ సంతోషాన్ని నా సాక్ష్యంగా ప్రకటించడం తప్ప ఏం చెయ్యగలనయ్యా...

  • @swarnadas6677
    @swarnadas6677 3 года назад +22

    24 carrot golden personality is Bro.joshua Shaik for Christian Community/ Pranam/ Anweesha Dutta..

    • @teresaneet19
      @teresaneet19 3 года назад +3

      Out of few direct/ indirect experiences, I totally agree with your statement sir. God bless you, Bro. Shaik!

  • @prasannar4183
    @prasannar4183 3 года назад +6

    సూపర్ సింగింగ్ రా తల్లీ....నీవు పాడుతూ వుంటే కళ్ళల్లో ఆనందబాష్పాలు....కమలా కర్ గారు మీరు గ్రేట్....అన్వేషా నీవు నా కూతురుగా పుడితే ఎంత బాగున్ను

    • @kpkdhar3674
      @kpkdhar3674 3 года назад +2

      We are all sons and daughters of Mighty GOD. We may be born to different parents but we are one in body of Christ.

  • @potlasoujanya
    @potlasoujanya 3 года назад +6

    నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా నా యేసయ్యా....

  • @prasannasingh8090
    @prasannasingh8090 3 месяца назад +1

    Brother Kamlakar I must tell you that listening to your songs since many days has helped wean me off from watching movies all the time. I now lost interest in them. And since then I desire only to listen to Christian songs and specifically the credit goes to your music. I really thank God for what he has been doing thru your music in my spiritual life. Glory to God alone. Bless your team brother. Thank you so so much. Yes there are many Christians who are drawing closer to the Lord because of your music. Praise the Lord! Hallelujah!!👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @GopiGopi-km7pw
    @GopiGopi-km7pw 3 года назад +3

    చాలా చక్కగా పాడావు దేవుడు నీకు ఇప్పుడు తోడు ఉంటారు సిస్టర్ ఈ పాట అందరికి అందజేసేందుకు మీకు మీటింగ్ కి మా ధన్యవాదాలు ఆమెన్

  • @mymeditation4199
    @mymeditation4199 3 года назад +19

    This young lady has an amazing voice and perfect Telugu pronunciation. She sings her song so naturally. A truly delight to watch and hear her. God bless you dear. Mr kamalakar’s choice of singers is world class. Thanks also to Mr Joshua Shaik for this production. Great team effort

  • @graceemerald4132
    @graceemerald4132 3 года назад +12

    I can feel the presence of God in her singing

  • @BenuguAmosu
    @BenuguAmosu 4 года назад +10

    క్రీ స్తుపేరట వందనాలు బ్రదర్ చక్కని పాట రూపంలో వాక్యాన్ని అందించారు అనేకమంది మారలని కోరుకుంటు అశిస్తున్నము CHRIST CHURCH KONARK ODISHA

  • @pardhuganta6422
    @pardhuganta6422 Год назад +3

    దేవుడు మీకు మంచి స్వరము ఇచ్చారు
    గాడ్ బ్లెస్స్ యు.
    కమలాకర్ అన్న గారి మ్యూజిక్ సూపర్

  • @SupriyaRagaleena
    @SupriyaRagaleena 4 года назад +11

    I don't have any words to describe the sweetness of the song. Praise be to God for such talented musicians and lyricist specially

  • @suneetha5547
    @suneetha5547 3 года назад +4

    దేవుని మహిమ కలుగునుగాక .............
    పాట ప్రతి పదం హృదయని హత్తుకొనేవిధంగా ఉంది.
    ఇంకా అనేక పాటలు మీ ద్వార రావలాని ఆశిస్తూన్నాము

  • @rathnamraj5236
    @rathnamraj5236 2 года назад +1

    Mellaga sage nadee pravahamla chala baga padaru heatsof kamalaker and Joshua excellent song

  • @borrayedukondalu6809
    @borrayedukondalu6809 3 года назад +2

    ఈ సంవత్సరం క్రిస్టమస్ సందడి మీ పాటలతో మొదలైంది.....పాట చాలా బాగుంది.... కమలాకర్ అన్న మ్యూజిక్ అయితే సూపర్...ఈ మెలోడీ కి అన్వేష గారి స్వరం తప్ప ఎవరూ కనిపించరు.... జాషువా గారు మంచి లిరిక్స్ అందించారు..... సూపర్ మెలోడీ సాంగ్

  • @sudhakararaopuli1309
    @sudhakararaopuli1309 Год назад +3

    One of the best musical hit in christian telugu devotional songs.

  • @sridharthota9750
    @sridharthota9750 2 дня назад +1

    Praise the Lord 🙏

  • @Satyavaraprasad.V
    @Satyavaraprasad.V 2 года назад +1

    Kamaneeyamaina song entho manchi kammani Anubhothini istundi, it is a very good worship song, thank you sir for excellent composition, and lirics.
    Anweesha garu chala baga padaru song, very nice voice by Anweesha garu

  • @kishoremaxon7864
    @kishoremaxon7864 4 года назад +36

    అత్యద్భుతమైన లిరిక్స్ sir
    దేవుని ప్రేమను ప్రజ్వలింపజేస్తుంది sir ఈ పాట;
    ఇంకా అనేకమైన క్రీస్తుప్రేమ గీతాలు మీ ద్వారా రావాలని ఆశిస్తున్నాను JOSHUA SHAIK SIR🙏

    • @KishoreKumar-ml4yz
      @KishoreKumar-ml4yz 3 года назад +1

      All Glory to God Jesus
      Feeling Peace when hearing this song...... very nice song
      Thank you Brother for this beautiful song
      Stay blessed Sister your voice is so nice and thanks to all your team

  • @naniprabhakarbarla4248
    @naniprabhakarbarla4248 4 года назад +18

    Every line we talking to God.
    From heart am speaking Anna. When we r praising Him only tears come. No words. As Same way this song fills my Heart. I felt His presence. All Glory to God.

  • @jagathapmariyamma3298
    @jagathapmariyamma3298 3 месяца назад +2

    Suuuuuuuuuuper sister and brother s maind block song

  • @k.gnanaprasadrao9764
    @k.gnanaprasadrao9764 3 года назад +1

    enni sarulu vinna enka vennaliani anipisusudhi thanks to music composer pranam kamalakar and writer Joshua shaik and singer anweeshha god bless you

  • @Johnsonbattu
    @Johnsonbattu Год назад +12

    హిందీ గాయకులతో అద్భుతంగా తెలుగులో పాడిస్తున్న మీకు నిండు వందనాలు🙏 🤝💐🔉🎹🎧🎤

  • @mohandasitkalwar91
    @mohandasitkalwar91 3 года назад +2

    Very powerful worship song and beautiful music and beautiful singing worship song

  • @shekhardasgupta4037
    @shekhardasgupta4037 Год назад +1

    Owe, thats awesome memorable sweet voices sumadhur flawless telugu language sureli awaz song presentations , many thanks to you , good night .

  • @sohelrazaclick9737
    @sohelrazaclick9737 2 года назад +1

    Vinnapudalla manasanthiga untundhi.... TQ ❣️OMA💕💞 for sending me this

  • @AnandKumar-nb4hg
    @AnandKumar-nb4hg 4 года назад +25

    Kammani,,, bahu kammani, now Kamaneeyam with kamalakar - devuni prema kammadanam inthaga ruchi choopisthunna jashua shaik garu... May God continue to experience his lover through Bro. Jashu Shaik's pen...

  • @nirmalakumari2289
    @nirmalakumari2289 3 года назад +6

    Excellent song All glory to Jesus 🙏🙏🙏🙏🙏

  • @narayanarao8709
    @narayanarao8709 2 года назад +2

    Praise the lord 🙏🙏🙏🙏 glory to God excellent song composition god blessed to all amen

  • @johnmark9163
    @johnmark9163 3 года назад +5

    Thanks to pastor Joshua Shaikh sir for all his devotional songs god bless him

  • @udayalazarus5422
    @udayalazarus5422 3 года назад +4

    Good to see a full strings orchestra back again to add beauty to an awesome song full of love and passion for the lord Jesus Christ. What expression in the singer's rendition..The modulation in her voice. Is beyond belief. Praise God for all who made it possible. Glory to the lord Jesus Christ.

  • @vieta5879
    @vieta5879 3 года назад +5

    Love Jesus Christ and love his angelic daughter voice calm and peace God bless you sister

  • @lavetimahesh1406
    @lavetimahesh1406 2 года назад +1

    Annayya vandhanalu meeru bagundali devuni krupalo athyadhikanga vardhillali

  • @anandramalakshmi9104
    @anandramalakshmi9104 3 года назад +4

    సాంగ్ చాలా అద్భుతంగా ఉంది వాయిస్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నది🙏👍👌❤

  • @bindumelvin
    @bindumelvin 2 года назад +3

    Praise be to our Lord and Saviour Jesus Christ. God bless you all 💕

  • @shyamkuralla6040
    @shyamkuralla6040 3 года назад +3

    beautiful very good song

  • @tvrao4725
    @tvrao4725 3 года назад +8

    Only blessed people can produce this kind of divine melody.Music director, musicians,singer recording technicians & lyric writer I keep on praying for your wonderful divide contribution.Congrats all of you.
    TVRAO

  • @KarunaSheela-up7hp
    @KarunaSheela-up7hp 2 месяца назад +1

    Swetha, God has blessed you with a sweet and melodious voice ,I like your songs ,thanks for your prayers ma,God bless you .

  • @st.paulshighschoolsrikakul5909
    @st.paulshighschoolsrikakul5909 4 года назад +8

    Praise God for the wonderful lyrics and the melodious music.God bless the family of Joshua shaik ,the singer,the musicians,and everyone involved in bringing out this beautiful song.Amen.

  • @HenryBaptist
    @HenryBaptist 3 года назад +9

    All the songs are heart breaking, so how glad will our wonderful God who gave you this beautiful voice feel, I tell you this because I am a preacher and singing various languages myself. You are blessed my child Anwessha. GOD BLESS YOU. Bro. Henry Bangalore

  • @Reeganroyal
    @Reeganroyal 8 месяцев назад +1

    దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాకా

  • @wesleywesley4536
    @wesleywesley4536 3 года назад +1

    Super song sir. Kamaniyamaina ni premalo ne niluva na yesaiah fentastic liric all glory to god

  • @abrahamdennis3181
    @abrahamdennis3181 3 года назад +4

    May the Lord use you in a mighty way to praise and worship Him. Excellent voice and musicians. God bless you all.

  • @solomontuluri4046
    @solomontuluri4046 2 года назад +2

    All appreciations for good singing for good tune

  • @titusvisuals8920
    @titusvisuals8920 2 года назад +1

    స్వచ్చమైన నీటి ప్రవాహం joshuva Sheik గారి పాటల పరంపర❤️ దేవునికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ అన్న...love From kurnool Nandyal.

  • @sridevilakkoju3286
    @sridevilakkoju3286 2 года назад +1

    చాలా మంచి సాంగ్స్ . మంచి ఆత్మయముగా ఉన్నాయి టీమ్ అంతటికి వందనాలు 🙏🙏🙏🙌🙌🙌🙌👍👍👍👌👌👌❤️❤️❤️ ప్రతీ పాట ఎప్పుడు విన్నా ఎంతో సంతోషంగా ఉంటుంది

  • @rajallrounder8732
    @rajallrounder8732 3 года назад +4

    Immersed with the love of Jesus by listening to the song, life is inserted in the lyrics 💖🙏👏🙏

  • @raaajendra1
    @raaajendra1 3 года назад +3

    It gives great feeling to listen again and again ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @corneliusbittu7140
    @corneliusbittu7140 7 месяцев назад +1

    Wonderful lyrics, glory to god amen.

  • @prasadselaboina6656
    @prasadselaboina6656 2 года назад +1

    Naa yessaya Nike sthothram

  • @sanatanmurmu3402
    @sanatanmurmu3402 3 года назад +2

    So nice song love you God bless you all ✝️😘😍🥰👋👌👍🙏🛐

  • @sarojakistam3992
    @sarojakistam3992 3 года назад +4

    Mam mi voice Awesome
    Super song

  • @mallelachandran8842
    @mallelachandran8842 4 года назад +2

    Beautifully written by brother Joshua Shaikh and wonderful music by brother kamalakar. Glory to God Almighty.

  • @baburao2471
    @baburao2471 3 года назад +3

    WoW.... what a sweet song! Anwesha has sung it very melodiously and has surely won the hearts of each and every one who has listened to it.
    Honestly speaking, she has made all the listeners listen to it again and again with rapt attention.
    Lyrics are super, music is marvellous and the singing is simply superb....Joshua Shaik is indeed a blessed person...

  • @priscillasankar7621
    @priscillasankar7621 3 года назад +4

    Excellent song and meaning 👍🙏👍👌

  • @adityap5824
    @adityap5824 3 года назад +2

    Thank you Joshua shaik brother for remaking this song in telugu version,
    Wonderfully composed and sing by anweshaa
    God bless you

  • @avsprasad1631
    @avsprasad1631 3 года назад +1

    Exxallant Music Exxallant lyrics. Hrudayam anandamto nindipoyindi. God bless Pranam Kamalakar and Shaik jos

  • @brotherjohn9165
    @brotherjohn9165 3 года назад +1

    హృదయాన్ని హత్తుకునే పాటలు with lyrics #johnteluguworships

  • @HemanthHemanth-bp6zp
    @HemanthHemanth-bp6zp 3 года назад +2

    I am nothing in front of you Lord 🙏😭🙏😭🙏😭 Jesus Christ

  • @raaajendra1
    @raaajendra1 3 года назад +3

    Great telugu Christian music, wonderful song, Anwesha, lyrics, music is sooooo lovely❤️❤️❤️👍👍👍❤️❤️❤️👍👍👍

    • @raaajendra1
      @raaajendra1 3 года назад +1

      Dear Joshua garu, we enjoy every song, you are great asset of spiritual music. God bless you.

    • @JoshuaShaik
      @JoshuaShaik  3 года назад +1

      @@raaajendra1 praise & glory to God 🙌🙌

  • @vajrasusheelbabu5531
    @vajrasusheelbabu5531 Год назад +1

    వందనాలు అన్నయ్య గారు మంచి పాట చాలా అర్థవంతంగా రచించారు 🙏🙏🙏

  • @nsamoviechannel6146
    @nsamoviechannel6146 4 месяца назад +2

    కమ్మగా ఉంది brother కమలాకర్.... Thank you.... God bless you more.... Amen

  • @NireehagraceK
    @NireehagraceK 4 года назад +2

    Precise the lord Brother. Kamalakar thanks again for. Beautiful song

  • @adnanrashid5354
    @adnanrashid5354 4 года назад +5

    Without any second thought just love this song. What a voice!

  • @kodalirammohanrao96
    @kodalirammohanrao96 3 года назад +1

    Excellent 👌 song. దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏

  • @avanthika8847
    @avanthika8847 Год назад +2

    Chala chala baga padaru very nice song andi praise the Lord Brother thank you so much andi ❤❤🙇🙇🙇

  • @siboprasadde6145
    @siboprasadde6145 3 года назад +2

    So beautiful pronounciation!!! so amazing voice!!! anwesha d gifted girl of god!!!!!!

  • @pns4517
    @pns4517 3 года назад +3

    Hallelujah! Hallelujah 🙏🙌.Our Father is great and His Love is unmeasurable 🙏🙌

  • @motapothula7
    @motapothula7 4 года назад +2

    యేసయ్య ... నీ నామం 😍😍 దేవుణ్ణి హత్తుకొనెల రాశారు జాషువా గారు దేవునికే మహిమకలుగునుగాక

  • @florenceprema2193
    @florenceprema2193 3 года назад +1

    Joshuashaik garu and Kamalakar garu,are are wonderful tool in the Lords vineyard. Praise God.

  • @sathianandanchetty5086
    @sathianandanchetty5086 3 года назад +3

    The Lord continue to bless you in your singing career to praise the Lord with song that many heart be touched and receive salvation in Jesus name.

  • @kaleshwaramjoseph8221
    @kaleshwaramjoseph8221 3 года назад +5

    Praise the Lord....Music composition is outstanding and soo soothing.... Anwesha's voice added great melody to the song...How much more beautiful it would be if the singer accepts our Lord Jesus Christ as her personal Saviour...

  • @gujjalaswetha4982
    @gujjalaswetha4982 2 года назад +1

    Excellent sir, thank you all

  • @vieta5879
    @vieta5879 3 года назад +2

    I heard more times and I feel peace in my heart God bless her with beautiful voice to praise His name amen

  • @muralimulpuri2863
    @muralimulpuri2863 2 года назад +3

    Excellent lirics and wonderful music....even angels will be enjoying this marvelous song 🎵

  • @sandhyarani5253
    @sandhyarani5253 3 года назад +8

    Shreya Ghoshal voice❤️❤️❤️❤️

  • @malapatiramanaya9230
    @malapatiramanaya9230 Год назад +2

    Nyna Devudu neeku manchi

  • @jagansatya6697
    @jagansatya6697 2 года назад +2

    Such a wonderful lyrics ,,, praise the lord 🙏 pastor garu

  • @maheemamusic7822
    @maheemamusic7822 3 года назад +13

    I think this song in totality ... lyrics .. tune .. music .. and singing is simply a class apart .... great work Kamalakar uncle ... and Jousha garu for producing such a great meaningful song .... !!😊

  • @charlymoses1677
    @charlymoses1677 3 года назад +3

    Meaningful Lyrics..
    Great composition..
    Melodical Voice..
    All together a beautiful one..
    Glory to God.

  • @bhumareddyshimha9221
    @bhumareddyshimha9221 2 года назад +1

    Yennisarlu vinna thanivi thiratam ledhu entha adbhutham ayina song maaku echina prathi okkariki devuni perita na vandhanalu god bless you all 🙏

  • @yentapallivenkatalaxmi7570
    @yentapallivenkatalaxmi7570 3 года назад +4

    Wonderful singing.&beautiful singing.mam your voice is so sweet to hear.praise the lord🙏🙏🙏
    .

  • @SamBeera
    @SamBeera 3 года назад +3

    Very melodious worship song , thank you for all the wonderful worship songs that you bring together brother Joshua Shaik. God bless your ministry

  • @sreej3829
    @sreej3829 3 года назад +5

    Praise the lord brother 🙏
    I listened this song over and over again..... beautiful liryics... wonderful music ...sweet and blessed voice....
    God bless you 🙌

  • @gladstone7319
    @gladstone7319 3 года назад +2

    Buaertiful voice spiritual meaning full song may god bless you🙌

  • @AviParachake
    @AviParachake 2 месяца назад +1

    Thanks lord❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @edwardchristopher7348
    @edwardchristopher7348 2 года назад +2

    Lovely song Anwesha ji you are my favourite one of the singer thanqqq keep singing 🙏🙏🙏👍👍👍👍

  • @sobharanirani2627
    @sobharanirani2627 2 года назад +4

    Super and wonderful song

  • @praisetoadonai4207
    @praisetoadonai4207 3 года назад +3

    🙏beautiful hymn with devotional feel, may ADONAI bless the team 🌺

  • @krishnankuttyn797
    @krishnankuttyn797 3 года назад +5

    PRAISE the lord for the blessed song. sing more and more songs and glorify His name.