Namaskaram guruvu garu. Thanks for reciting pithru sthothram. I request you to kindly post lyrics for our recitation on pious days. Thank you sir once again.
However performed to offer for Pitr-daana. Time and now putras keep coming in dreams. No developments. Too many losses. But other family members not experience amd well off in their life/family affairs
Please upload yajurveda varshika shradda mantram in detail. This will help us, why because now a days purohiths are skipping so many rituals. Kindly do the needful.
అయ్యా ఒక సందేహం, ఈ స్తోత్రం మార్కండేయ పురాణం లోనిది అని కొందరు అంటున్నారు, మీరు గరుడ పురాణం లో చెప్ప బడినది అని అంటున్నారు దయ చేసి సందేహం నివృత్తి చేయగలరు. 🙏
Yes, same may be told in two puranas.Markandeyudu read this sloka to be thankful to his father Mrukanda Maharshi . In Garuda puranam also many solutions were explained for mistakes committed by us. So both are correct.
మార్కండేయ పురాణంలో మార్కండేయుడు క్రౌంచిక మహర్షికి ఉపదేశించిన పితృ స్తోత్రం గరుడపురాణం లో సూతమహర్షి సౌనకాది మునులకు ఉపదేశించాడు. గరుడ పురాణంలో సూతమహర్షి సౌనకాది మునులకు చెప్పేటప్పుడు మార్కండేయ పురాణంలో మార్కండేయుడు క్రౌంచిక మహర్షికి చెప్పిన పితృ స్తోత్రం మీకు చెపుతాను వినండి అని చెపుతాడు. కానీ ఈ స్తోత్రాన్ని రుచి ప్రజాపతి బ్రహ్మ సలహా మేరకు పితృదేవతలను పూజించేటప్పుడు తను మొదట తనకున్న జ్ఞానము పూర్వ జన్మల పుణ్యఫలం ఆచరించిన ధర్మము కారణంగా తనకు తానుగా పితృదేవతలను ఈ విధంగా ప్రార్థించాడు.
🙏🌺 బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి. 🌺🙏🏻
🌺పితృ అమావాస్య నాడు తప్పక ఈ స్తోత్రాన్ని చదవండి.
పితృ కార్యాలు చేయలేని వారు తప్పక చదవండి.
🌺అలానే ప్రతివారు కూడా చదువవచ్చు. బృహధర్మ పురాణం
లో బ్రహ్మ దేవుడు చేసిన పితృస్తుతి...🙏
🌺బ్రహ్మమవాచ -🌺🙏🏻
🌺నమో పిత్రే జన్మదాత్రే సర్వ దేవమయాయ చ!
సుఖదాయ ప్రసంనాయ సుప్రీతాయ మహాత్మనే!!
🌺సర్వ యజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే!
సర్వతీర్థావలోకాయ కరుణాసాగారాయ చ!!
🌺నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః!
సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ!!
🌺దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మాయా వపుః!
సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమోనమః!!
🌺తీర్థ స్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం!
మహా గురోశ్చ గురవే తస్మై పిత్రే నమోనమః!!
🌺యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం!
అశ్వమేధ శతైః తుల్యం తస్మై పిత్రే నమోనమః!!
🌺ఇదం స్తోత్రం పిత్రుః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః!
ప్రత్యహం ప్రాతరుత్థాయ పితృశ్రాద్ధదినోపి చ
స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా!!
🌺న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితమ్!
నానాపకర్మకృత్వాపి యఃస్తౌతి పితరం సుతః!!
🌺సధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్!
పితృప్రీతికరైర్నిత్యం సర్వ కర్మాణ్యధార్హతి!!.. 🌺🙏
🌺ఫల శృతి :- 🌺🙏🏻
🌺ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతి రోజు ఏవరు పఠిస్తారో,వారికి ఈతి బాధలు ఉండవు.
🌺ఎవరైనా పితృదేవతల విషయములో తప్పు చేసిన, అంటే శ్రాద్ధము జరుపక పోయిన, పశ్చాతాపముతో ఈ స్తోత్రాన్ని పఠించిన ప్రాయశ్చిత్రం జరిగి వారిని పితృదేవతలు అనుగ్రహిస్తారు.
🌺పుట్టిన రోజునాడు ఎవరైతే తండ్రి కి నమస్కరించి పఠిస్తారో వారికి పితృదేవతల ఆశీస్సులు అందుతాయి. 🌺🙏🏻
om sree pitru devatayanamaha🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹
గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారికీ దన్యవాదములు ఓం నమఃశివాయ ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ నమః ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్
ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ నమః
ఓం శ్రీ లక్ష్మి నారాయణయ నమః
ఓం శ్రీ లక్ష్మి విష్ణు వే నమః
ఓం శ్రీ లక్ష్మి సరస్వతి దేవినమః
ఓం శ్రీ లక్ష్మి కుభేరాయ నమః
ఓం శ్రీ లక్ష్మి వేంకటేశాయ నమః
ఓం శ్రీ పద్మావతి వేంకటేశాయ నమ
ఓం శ్రీ లక్ష్మి గణపతయే నమః
ఓం శ్రీ లక్ష్మి పార్వతీ పతయే నమః
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ హరహర మహాదేవ శంభో శంకర నమశివాయ కుసుమ రాజయ్య విజయ మల్యాల
వీరు మీరు అనుకునట్టీ చాగంటి వారు కాదు స్వామీ....శ్రీకాంత శర్మ గారు
చాగంటి కి ఎందుకు ధన్యవాదములు... చెప్పింది శ్రీకాంత శర్మ అయితే...!!!
అమ్మ నాన్న మీ దీవెనలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము
Chala clear and perfect voice Sir
ఈ పితృదేవతా స్తోత్రము మాకు అందించినందుకు ధన్యవాదములు.
Amma.nanna.aseervadalu.yellappudu.vundali🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Amma..naannalu.aasirvaadaalu.kaavaali..maa.vamsam.abivridhi.cheyyandi.talli.tandrulu...
Super sir. Pitrudevathalaku sambadinchina vishayamulany telupagoeuthunnamu guruvugaru.
ఓం శ్రీ సర్వపిత్రు దేవతాభ్యోన్నమః, హరిః ఓం 🌺🌷🌺🍊🍎🥭👏👏👏
Ohm PITRUDEVAYA namaha.
ఓం శ్రీపిత్రుబ్యో నమః
Guruvu gariki padhabhivandanalu.
Om sree pitru devataya namaha🙏🙏🙏🌹🌹🌹
అమ్మ నాన్న అన్నలు అక్కలు వదినలు బా వ లు మీ ఆశీర్వాద ములు మాకు కా వా లి
Jai Srimannarayana Danyavadamulu Guruvu Garu
😭😭🙏🙏🪔🪔అమ్మ నాన్న మీ చల్లని ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలి
Thanks.guruvugaaru.namaste.
Chaala baga manchi ga vi na sompu ga mee gonthu ఉన్నది. Mee uchaarana chaala bagunnadi.
Meeku Dhanyavaadamulu
నేనే పితృ దేవతా స్తుతి గురించి అడుగుదాము అనుకున్నాను శర్మ గారండీ ... ధన్యవాదములు అండి 🙏🙏🙏
ధన్యవాదాలు మేడం,
నమస్కారం స్వామి
ఈ వీడియో లో స్క్రీన్ మీద స్తోత్రము Display అయి ఉండింటే బాగుండేది స్వామి
Om pitrudevata namo namaha
Thank you sir
ఓం శ్రీ: శ్రీ గురువుగారికీ నమస్కారం ఛలభగ తెలియ చేశారు🙏🙏
OM Sri Pitrudevathaya Namo Sthuthe
👌👌👌🙏🏻🙏🏻🙏🏻అద్భుతంగా ఉంది. చాలా సంతోషం.
Om pitru devataya namàha🙏
Good massage
Doubt clear chesaru
Chaala chakkaga vidamarchi chepparandi..chala santhosham...mantrochcharan kuda chaala chakkaga chadivaru.....meeku chaaala dhanyavadamulu....
Thanks guruvugaru
A GREAT SERVICE SIR THANKS A LOT
Idi ruchi namamuni kritha stotram in garuda puranam. 18 puranalallo vachchina stotramulu kani kathalu gan9i vasthuntayee .nenu correct kakapothe.thanq.
Voice chala bagavundi, uchharana kuda bagundi. thanks
Sri Sharma gariki Vandanamulu.
Asmath pithu hu Bharavamoorthi sampoorna anugrahardham namamyaham
Tanku Sharma Garu
Chala manchi post pettaru. Chala santhosham
Good
ఓం పితృ దేవాయ నమోన్నమః 🙏🙏
మంచి వీడియో
Sir with Telugu lyrics isthe baguntundi 🙏🙏💐
Great stotram 🙏🏻🙏🏻🙏🏻
mana dharmanni kapadatamlo mee prayatnam chaala bagundi.. manchi pani chesaru
Thanks to universe ❤❤
omnamopitrudevatayanamahaa
Very good sir.
Chala Baga chadivaru
Mathrudevo bhava Pitrudevo bhava🙏🙏🙏🌺🌺🌺
Thanks pandit jee
🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you sir...
Chala thanks andi
🙏🙏
పితృ దేవతా స్తోత్రం చదువుకోవటానికి వీలుగా హిందూ ధర్మ చక్రం సమూహ గ్రూపులో పోస్టు చేయగలరు
అమ్మానాన్నమీదీవెనలుఎప్పుడువుండాలనికోరుకుంటున్నాను🍎🍎🍓🍓🍒🍈🍈🍏🍏🍐🍐🙏🙏🙏🙏🙏🙏
Chaala bagundi.Chadavataniki script vaste bagundedhi.
Thanks you sir
0MMATRUDEVOBAVA PITRUDEVOBAVA.ACHARYADEVOBAVA.ATHIDIDEVOBAVA.NAMAHA.
🙏🏽💐
I miss you Amma Bapu 😂😂😂😂😂
Sri gurubyo namha
ఓం పితృ దేవతయా నమః అక్షర రూపంలో ఇచ్చి మీరు చదివి వినిపిస్తే బాగుంటుంది పంతులు గారు
🙏🏽🙏🏽
🙏🙏🙏🚩🏹
Dhanyavadalu guruvu garu .
💐🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🚩🚩🚩🏹🙏
🚩🚩🚩🏹
పుస్తక రూపంలో మాలాంటి వారికి ఉపయోగించే అవకాసం కల్పించి నవారు అవుతారు .
Already చేసాము
Book ela konaali
🌹🌹🙏🙏
👍
ఓం గురుభ్యోనమః 🙏🙏 ఓం పితౄదేవతాయనమోనమః🙏🙏💐💐
Hindi Sharma chakram guruvugaru tamaru ee pithrudevaya shthuti vrasukoni chadavatam nerchukone vidamuga pettamdi
Om matrudeoubhavaha petrudeoubhavaha acharyadevobhavaha atheteydevobhava gurudevobhava krishnamvandeyjagatguru sriramajayajaiyarama omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsrikanakadurganamostotey omsrisaraswateydeveynamaha omsrikanakadurgadeveynamaha omsrinaradamaharsheynamaha omnamovenkateyshaya omnamobagavateyvasudevayanamaha omsrimahalaxmeydeveyenamaha omsrikanakadurganamostotey omsrisaraswateydeveynamaha omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsridattatereyanamaha
🙏🙏🙏🌹🌹🌹💐💐💐🥭🥭🥭🍎🍎🍎
Vv.raju.nagamani.sirisetla.gotram.velagavalasa.
Pithrudevathalaasseesshulukaavaali
అయ్యా, ఆర్యా !
🙏
దయచేసి script పెట్టగలరా
Please add the script pdf for download n reading
మంచి స్తోత్రం విందాము అనుకుంటే దిక్కుమాలిన యాడ్స్ ఒకటి మధ్యలో అసలు ఈ స్తోత్రం విన్న సంతృప్తి లేకుండా.....
Please give pitru devata sthuthi to read.
Pitru devata stuti cheppinaru ela cheyaloo cheppandi
Namaskaram guruvu garu. Thanks for reciting pithru sthothram. I request you to kindly post lyrics for our recitation on pious days. Thank you sir once again.
Om sri Pitru Devathalara Namah A H K G A N A Ma A A S A V G A M
If possible pls provide printed material
Please add Script PDF in description
Printlo kooda cherchagalaru🙏
Ma..Nana .Naku chala estam..kani...devudu 2nd..covidlo. Chanipoinadu😂😂😂😂😂
However performed to offer for Pitr-daana. Time and now putras keep coming in dreams. No developments. Too many losses.
But other family members not experience amd well off in their life/family affairs
ఓం పితృదేవోభవ యా నమః
Please upload yajurveda varshika shradda mantram in detail. This will help us, why because now a days purohiths are skipping so many rituals. Kindly do the needful.
Pitrudevatayanamaha, please display on the screen.
🇹🇯🙏🙏🙏🙏🙏
పితృ దేవాయ నమః
🙏🙏🌹
Lyrics pettandi leda description lo ivvandi
Where we geting the Printed script ?
Description lo ichina baavundedhi
అయ్యా ఒక సందేహం, ఈ స్తోత్రం మార్కండేయ పురాణం లోనిది అని కొందరు అంటున్నారు, మీరు గరుడ పురాణం లో చెప్ప బడినది అని అంటున్నారు దయ చేసి సందేహం నివృత్తి చేయగలరు. 🙏
ఒక పురాణంలో చెప్పబడినది మరో పురాణంలో చెప్పకూడదు అనే నియమం లేదు కదా ? నేను సంగ్రహించినది గరుడపురాణంలో
మార్కండేయ పురాణంలో కూడా ఉండి ఉండవచ్చు అండి
Yes, same may be told in two puranas.Markandeyudu read this sloka to be thankful to his father Mrukanda Maharshi . In Garuda puranam also many solutions were explained for mistakes committed by us. So both are correct.
సందేహ నివృత్తి చక్కగా చేసిన మహా మహుల కి ధన్య వాదాలు 😊😊😊🙏🙏🙏
@@HinduDharmaChakramgg se GV
మార్కండేయ పురాణంలో మార్కండేయుడు క్రౌంచిక మహర్షికి ఉపదేశించిన పితృ స్తోత్రం
గరుడపురాణం లో సూతమహర్షి సౌనకాది మునులకు ఉపదేశించాడు.
గరుడ పురాణంలో సూతమహర్షి సౌనకాది మునులకు చెప్పేటప్పుడు మార్కండేయ పురాణంలో మార్కండేయుడు క్రౌంచిక మహర్షికి చెప్పిన పితృ స్తోత్రం మీకు చెపుతాను వినండి అని చెపుతాడు.
కానీ ఈ స్తోత్రాన్ని రుచి ప్రజాపతి బ్రహ్మ సలహా మేరకు పితృదేవతలను పూజించేటప్పుడు తను మొదట తనకున్న జ్ఞానము పూర్వ జన్మల పుణ్యఫలం ఆచరించిన ధర్మము కారణంగా తనకు తానుగా పితృదేవతలను ఈ విధంగా ప్రార్థించాడు.
3:35