నేను ఏ పాపం చేశానని నాకు ఇన్ని కష్టాలు? - పితృ దేవతా స్తోత్రం | Lalitha Nanduri & Hema Nanduri
HTML-код
- Опубликовано: 18 сен 2024
- stotram link: drive.google.c... ------------------------------------------------
Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
This is an individual channel, and all the contents are copyrighted.
-------------------------------------------------------------------
Thanks a lot for this stotram, I am searching for like this stotram,. I am great ful to you if u provide me pdf of this
@@nandurihemamalini I am not able to open this pdf link
@@nandurihemamalini pdf ni highlight cheyandi plz
@@nandurihemamalini not downloading
Dayachesi maku Pitrudevatala stotram PDF nu pampandi 🙏
@@nandurihemamalini please send Pitru devata stotram in kannada pdf
నాకు ఈ క్షణం వరకు తెలియదు... పితృదేవతల గురించి ఇలా ఒక స్త్రోత్రం ఉంది అని..... మీరు చేసిన పరమాచార్య స్వామి విడియోలు చూస్తూ ఇంకా ఏమి ఉన్నాయా... చూద్దాం అని వెతుకుతుంటే ఈ విడియో కనపడింది... మీరు చెప్పినట్లు మా కుటుంబం యొక్క బాధలు అన్ని తీరిపోతే .... మీకు ఎంతగానో రుణపడి ఉంటాం..... ఇలాంటి మంచి విషయాలు ఎంతో కష్టపడి పది మందికి ఉచితంగా సహాయం చేస్తున్నందుకు... ఆ స్వామి దయవల్ల మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను..🙏🙏🙏
Amma miru cheputhunna matallu vintuntey maku vunna bhadhallu Ani marachipoyi mundhuku velali Ani anipistundhi memu kuda yivanni acharistamu maku theliyani vishayallu enno cheparu ma kosam ma kutumbhala kosam miru chestunna prayathanalaki ma kutumbham miku kruthaknathallu theliyajestundhi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq Amma
ఇలాంటి స్తోత్రం ఉంటుందని తెలియదు ,పితృదేవతలని సంతృప్తపరిచే భాగ్యం కలిగించిన మీకు కృతజ్ఞతలు
పితృ దేవతలార రక్షమమ్ రక్షమమ్, శరణం శరణం, పాహిమాం పాహిమాం.🙏🙏💐🌷🌸
అమ్మ పరమపవిత్రమైన మీ సేవకు.. మీకు నా హృదయపూర్వక పాదాభివందనం అమ్మ...🙏 శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
పితృ దే వత స్తోత్రము పండుగ సమయాల లోనిత్యము పాటిస్తారో
పితృ దేవతలు కృప వలన వంశాభివృద్ధి
జరుగు తుంది.
అమ్మా,ఇలాంటి మంచి స్తోత్రం మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు.
అమ్మ మీరు చెప్పేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి, వాటిని PDF format లో వీలైతే upload చెయ్యండి
పొరపాటుకు క్షమించండి...చివరలో.. భుంజతే..అని. చదవాలి. భుజంతే. అని. చదివాము.. సరిదిద్దుకోవాలి. అని. కోరుతున్నాను
Madam meeru Nanduri srinivas emi avutaaru?
@@vinayakgrandhi8236 Nanduri srinivas gari vodhinamma e thalli... Srinivas gari annaya gari bharya...oka comment lo nenu choosi chepthunna... Correcte kadhamma nenu cheppindhi.... Sreemathre Namha
emanna naivedyam pettala, akkaraleda
Amma inti kodalu chadhava vachha .
0ittalàshañker
అమ్మ మీరు గురువు గారి తో సమానం మీరు పంపించే వీడియోలు మేము తప్పకుండా చూస్తాము🙏
స్పష్టమైన లిపితో,శ్రావ్యముగా స్తోత్రమును పఠించారు. ధన్యవాదములుThank you so much👌👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మా నాకు ఇంతవరకూ ఇలాంటి స్తోత్రం ఉన్నట్టు తెలియదు , కానీ మీ దయవలన తెలుసుకొని ,నేను గత వారం రోజులుగా రోజూ వింటున్నాను ,కోవిడ్ వలన నాకుమార్తె ఆసుపత్రి లో ఆక్సిజన్ కోసం జాయిన్ అయింది ,ఆ పితృదేవతల దయతో తాను వేగం కోలుకొని నిన్న డిస్చార్జ్ అయింది , హ్యాపీ , చాలా మంచి విషయాలు మీరు పెడుతున్నారు ధన్యవాదములు తల్లీ ఆ పాండురంగడు ఎప్పుడూ మీకు ఆనందాలను ఇవ్వాలని కోరుతున్నాను
శ్రీ మాత్రే నమః...అది. ఆపిత్రుడేవతల మహత్యం అందే ఆ స్తోత్ర మహత్యం ఆండీ....మహిమ తెల్సుకున్న..మీ లాంటివారు..చెప్తే ఇంకొకరు తెల్సుకుంటారు ఎందుకంటే. మన సంస్కృతి గురించి చిన్న బుచ్చి మాట్లాడే ఇలాంటి వాళ్ళకి కొంచెమైనా కనువిప్పు...అమ్మవారి దయ అండి... అమ్మవారి ఆశీస్సులతో అందరూ హాయిగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
Aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaas
మన తల్లి తండ్రులను, వారు బ్రతికి ఉన్నప్పుడే బాగా చూసుకోవాలి. Afterall, we have blessed with this body because of them.
Avunandee..ఇది చాలా నిజం .కానీ ..మన దురదృష్టం ఏమిటంటే..సాక్షాత్తు..ప్రత్యక్ష దైవాలను వదిలేస్తున్నాం..పూజలు ...అంటూ.parigeduthunnaam
ధన్యవాదాలు జై శ్రీ కృష్ణ పరమాత్మ నమః శ్రీ గురుభ్యోనమః నమః ఓం నారాయణ పరమాత్మ నే నమః చక్కగా మంచి జీవనం కోసం ఆశీస్సులు ఎప్పుడూ వెన్నంటి కాపాడేందుకు మీలాంటి పెద్దలు చెప్పిన అనేక రకమైన భావనాత్మకమే మానసిక ధైర్యం దైవానుగ్రహం తోడుగా ఉంటుంది నమస్కారాలు చేస్తూ శ్రీ గురుభ్యోనమః
శ్రీ మాత్రే నమః
నమస్తే మీరు చెప్పిన శ్లోకం ప్రతిరోజు దేవుడి పూజ అయ్యాక చదువుతున్నాను నా ప్రశ్న ఏంటంటే దేవుడి పూజ అయిన వెంటనే ఈ స్తోత్రం చదవచ్చు
చదవవచ్చు
నమస్తే.
ఇంతవరకు తెలియని ఎంతో గొప్ప శ్లోకాన్ని మధురమయిన కంట్తముతో భక్తిగా సమాజానికి అందించారు మీకు అభినందనలు .
🌹🙏ముజ్జగాలు గాసే ముక్కంటుడా
కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా
🌹అడిగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి………
🌹ఏమీ అర్థం కానివారికి పూర్ణలింగేశ్వరం…
అంతో ఇంతో తెలిసినవారికి అర్ధనారీశ్వరం…
శరణాగతి అన్నవారికి మాత్రం ఆయనే సర్వేశ్వరం… 🌹🙏~చెరుకూరి. మురళీ కృష్ణ విజయవాడ
చాలా మంచిగా పితృదేవత స్తోత్ర మాలిక యావత్ ప్రజానీకానికి అందించారు అభినందనలు 🌹🙏సమస్త పితృ దేవతలారా తెలిసి తెలియక చేసిన మానవాళిని సమస్త కష్టములనుండి కాపాడి రక్షింపుమా 🌹🙏మహాలయ పక్ష పితృ దేవతాబ్యోం నమః 🌹🙏
Saranam Sri Pitru Devathalara
Saranam Sri Vasu Deva
Saranam Sri Rudra Deva
Saranam Sri Aditya Deva
Saranam Saranam Saranam
🙏🙏🙏
I also suffering from 30-40 yrs, as u told in the video,& also searching for solvation,& tried by various manner
I also pray as in this video, & i will experience,"I TRUST THIS AS A LIGHT IN DARKNESS"
U got result by chat this
ఈ కలియుగంలో, ఏ సమస్య ఎందుకోస్తుందో తెలియటలేదు, కావునా మన పవిత్ర హిందూ సనాతనధర్మంలో ఇలాంటి పరిష్కార శ్లోకాలు, స్తోత్రాలు, పూజలు, నోములు, మీవంటి పుణ్యాత్ములు వల్లనే ఈరోజుల్లో మన హిందూధర్మ సంప్రదాయాలను ఇంకా ఆచరిస్తున్నాము, ధన్యవాదములు తల్లీ.
హేమమాలిని గారికి నమస్కారముల,
ఈ స్తోత్రము ఉదయము పూజకు ముందు పట్టణము చేయవచ్చా రెండు ఈ స్తోత్రమునకు తెలుగు పూర్తి అనువాదము పంపగలరు కృతజ్ఞతలు.
Very usefull Amma namaskarm
జై హింద్.. జై శ్రీమన్నారాయణ
హరహర మహాదేవ శంభో శంకర
కాకాని సతీష్ కుమార్
కోదాడ మండలం
తెలంగాణ రాష్ట్రం
భారత దేశం
Sreemathrenamaha
@@nandurihemamalini 😀
Namaste Sri Pitru Devathalara
Saranam Saranam Saranam
🙏🙏🙏
చాలా స్పష్టంగా హృద్యంగా ఆలపించారు
ధన్యవాదాలు నండూరి వంశ సరస్వతీ దేవిగారికి
ధన్యవాదములు.
భావం కూడా తెలిపి ఉంటే బావుండేది అమ్మా
sreemathrenamaha aa ammavaaru nijam gaa aa avakasam isthe thappakundaa chesthaanu
Just from two days watching your videos Amma 🙏🙏🙏
Sreemaathrenamaha
Thank you good stotram
Respected madam, I am very much thankful to u as I am following and leasing the mantra daily and also mentally i am relived reg nagendra
Meeru cheppindi.right.medam.100%correct.thanks for this vidio.your.godees
మనకికలిగే కష్టాలు అన్ని మనపిత్రుదేవుల పాపాలే మనకు చుట్టుకుంటాయి
First nenu me lagNey anukokey Dani but.. mana papam manamey chesukutamu..pitru kadu
Salutations to the efforts by the kids for the perfect recitation & your research in uprooting this much-needed blessing in the form of stotram 🙏🕉️🙏
🙏🙏🙏
🕉🔱🕉
🇮🇳
🙏🙏🙏
భారతమ్మ ముద్దులబిడ్డా
నీ శ్రీపాద శ్రీకమలాల వద్ద మనసా హృత్కమలే సాష్టాంగ దండ ప్రణామమ్ పరికల్పయామ్యహమ్ తల్లీ
Thank you...ఈ స్తోత్రం ఇదే తొలిసారి చూడడం
Pitru devatalaku namskaaraalu.. సూర్యకాంతరావు నజబ్.
E lanti stotram undi ani taliyadu meru chappindulu chala thanks🙏🙏🙏🙏🙏
Thanks a lot for providing valuable information. Meaning in Telugu is essential to understand the manthram.
Lalithammaku 🙌🙌🙌 hemagariki 🙏🙏🙏🙏🙏
Sri veshnu Rupaya Namaha Sivaya Dhanyavadhamulu Andi Chala baga cheparu
Hemamaline gaaru chakhati upayam cheparu Andi
OM Sri Mathre Namaha
Pitru devathalara Naku Santhanam ksliginchi🙏🙏
e Sthrothram chadavadam valana
Saranam Pitru Devathalara
Saranam Saranam Saranam
🙏🙏🙏
ఈ శ్లోకములకు తాత్పర్యంతో వివరిస్తే బాగుంటుంది గదా?
Dayachesi tatparyam vivarinchu amma🙏🙏🙏
Chala baga chepparu. Yee slokam chadavam & vinadaniki manasuki Trupti istundi.
మేడమ్ గారు మీ సలహా చాలా బాగుంది
🙏🙏
చాలా బాగా చదివారు 🙏🌹👌👍
Pitru devataluku namo namaha, great stotharm
Hemamalinigaru meekudanyavadalu.theliyani maku thrliyajepparu.
మాకు ఇంత వరకు ఇటువంటి స్తోత్రం ఒకటి వున్నది అని తెలియదు. ఈ స్తోత్రం ఇప్పుడు ప్రతి రోజు వింటూ చాలా సంతోషం గా ఉంటున్నాము. చాలా చాలా సంతోషం తల్లి మాకు ఈ స్తోత్రం పరిచయం చేసినందుకు.
ammavari daya andi naadem ledu
@@nandurihemamalini మీ నిరాడంభరతకు ప్రణామాలు తల్లీ 🙏
Much needed vdo for this time
Chala chala manchidi
Thank you so much amma🙏🙏🙏
Gurivu gariki danyavadamulu
Om namo pithrudevathabyom namaha 🙏🙏🙏🙏
Maa nanna Garu mammalni vadhilesi ananthaa lokaniki velli 7y avtundi... Please ela aena manchi santhanam kalagalani deevinchandi 🙏 ee lotu lekunda puttali 🙏
Chala baga chepthunaru meku dhanyavadhamulu..pithrudevathalaki intlo vundi em cheyagalam cheppagalaru, ma illalo pithrudevatalaki sampandinchi em cheyaru andhukey aduguthunanu ..sree matre namaha
Tq good madm
Giving such a great opportunity to us I am thankful to you 🙏🙏🙏
Namastey sri pithru Devathalara saranam saranam saranam ohm namashivaya namo namaha 🌺🌺🌺🌺🌺🌺
Om nama sivaya thanks mataji
Nice information,this is much helpful for me,in the right time u gave me this.Thank u soo much
Rare,nice slokam .God's shall bless me
Your Family Members Very Very Lucky's
Congratulations 🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙏🙏🙏ధన్యవాదములండీ
అమ్మ మీరు చాలా బాగా చెప్పారు
Jai Srimannarayana Hema garu, Thank you for doing such great service. Can you please make the ads in between the stothram disappear. It will help all of us from distractions. Thank you once again amma. May god bless you and your family.
🌹లలిత ~హేమ నండూరి వార్ల పితృదేవత స్తోత్రం బాగుంది రా తల్లులు సర్వదేవతల అనుగ్రహం వర్షించు గాక అలగే తరువాత వీడియో లో వివరణ, అర్ధం వివరించగలరు 👌👍🌹~చెరుకూరి. మురళీ కృష్ణ bsnl vrs టెలీకాం ఆఫీసర్, విజయవాడ
తప్పకుండా ఆండీ
Om sri pitru devutebyo namaha
Namaskaram meeru Prajala karmalu pogottukovadaniki meru manchi margalu chupistunnaru.meku mi family ki God Mee venta undalani korutuntu pradana chastunna Namasta
hemamalini garu, ituvanti slokam undani teliyadu. manchi slokam andincharu meeku padabivandanamu Amma garu.
శ్రీ మాత్రే నమః..అయ్యో సురేష్ గారు నిమిత్తమాతృ రాలినైన నాకు నమస్కరించద్దు ..అమ్మవారిని మాత్రమే..మనం స్మరించాలి.అమ్మవారి పాదాలకు మాత్రమే నమస్కరించాలి..మన అందరికీ అమ్మ శ్రీ లలితా భట్టారికా అమ్మవారు
Gratitude for your efforts to post this sotram and importance to me.
Thank u so much hemagaru in this corona time when we can not go out it is so helpfull
శ్రీ మాత్రే నమః
Mee paadamulaku shata koti namassulu
Thank you madam,very proud of you.
Mee gathram awesome
EXCELLENT INFORMATION , Thanks a lot .
Dhanyavadalu meeku
Pitru devatalara na arogyamu manchiga cheyandi devatalara🙏🙏🙏🙏🙏🙏
Thanks you
చాలా బావుందండీ
Inka bundi medam.stotram chala chala adbhutamuga undi Madam. Inka markandeya uvacha.and Ruchi ruvacha ani Inka cheppandi.excellant ga undi.thanks.istotram byeheart cheyyalani undi.please full ga chadavalini undi.pade vidhanam chala bagundi.isari full ga chadavandi Madam garu.record chesukuntanu.thankx Madam
🙏🙏🙏🙏🙏🙏on sarva pitrudevatabhyo namaha
Thank you 🙏🙏🙏
Thanks amma
Thank for ur great service to the people
Madam please give the meaning of pithudevatha slokam in telugu
Gurupournami subhakankshalu meeku
❤❤❤❤❤❤🎉🎉🎉😊😊😊very beautiful
Thank you mom , I will pray my father .take a bowe.
Avunamma chalamandiki melu chese goppa strotranni andichina lalitamma hatsoff
Super
Tq madam
Fifteen like memu kakulaki roju Annam pedathanu pithru devathalu ani manchi dena Meeru cheppina slokam practice chesthanu. Thanks for sharing
Thank you madam
Very useful and helpful Thanks a lot madam ಧನ್ಯವಾದಗಳು
శ్రీ మాత్రే నమః
🙏🙏namaste🙏 Aayoushman bhavai
Thank you so much amma 🙏🙇🙏🙇
శ్రీ మాత్రే నమః
🙏🙏🙏🙏🙏 pithrudevobhava
మాకుచాలచాల
ఉపయోగంగా
ఉంది
😊😊😊😊😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉❤❤very beautiful
Saranam pitrudevathalara saranam
🙏 Saranam Pitrudevatullu I 🌹
🙏🌷
Chala thanks and. Nijanga maku ilanti oka sthotram undani maku teliyane teliyadu.
Father Ane vadey enemy vadi vale ee badhalu naku vadini antham chey shivvaaaa Shankara 🙏🙏
Thank you Amma
శ్రీ మాత్రే నమః