చిత్రం : మూడుముళ్ళు (1983) సంగీతం : రాజన్-నాగేంద్ర సాహిత్యం : ఆరుద్ర గానం : బాలు, సుశీల నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో లాలాలాల..లాల్లలలా..లాలాలాల..లాల్లలలా లాలాలాల..లాలా... అటు చూడకు జాబిలి వైపు కరుగుతుంది చుక్కలుగా చలి చీకటి చీర లోనే సొగసంతా దాచుకో అటు వెళ్ళకు దిక్కుల వైపు కలుస్తాయి ఒక్కటిగా నా గుప్పెడు గుండె లోనే జగమంతా ఏలుకో నా హృదయం టూ-లెటు కాదు మన జంటకి డ్యూయెటు లేదు ఆ మాటే విననూ..మాట పడనూ..ఊరుకోను నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో అటు చూడకు లోకం వైపు గుచ్చుతుంది చూపులతో ఒడి వెచ్చని నీడ లోనే బిడియాలని పెంచుకో అటు వెళ్ళకు చీకటి వైపు అంటుతుంది ఆశలతో విరి శయ్యల వేడి లోనే పరువాలను పంచుకో నా కొద్దీ కసి కాలేజీ మానేస్తా నే మ్యారేజి మరులన్నీ మనవీ అన్న మనవే చేసుకున్నా నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో ఆహాహా..హాహాహా..లాలాల లాలలా ఆహాహా..హాహాహా..లాలాల లాలలా
బాలు గారు చాలా మంచి మనిషి.. we miss you sir
Y
Original tracks from raj kumar,b.saroja hit song kannada,..
Hats off rajen nagendra sir..
కల్పన voice super
The great legends of Indian classical music RAJAN NAGENDRA
Suma baaga cheppau mudu mullu medaku kadu manasuku ani super
కారుణ్య గారు మరియు కల్పన గారి వాయిస్ సూపర్ సూపర్
Nice lyrics and beautiful composition .
బాలు ,సుశీలమ్మ గారు..అలవోకగా పాడిన పాటను అలా బిగబట్టి బరువుగా పాడుతున్నారేం ?..దరిద్రంగా ఉంది
Nijame prasadg gaaru vaallu paaduthunte manasu virigi poyendhi naaku s p b gaaru susheela gaaru chaala baagaa paadaaru movie lo veellu west
ఏదో try చేశారు గానీ . లెజెండ్స్ స్థాయి ని అందుకోవడం కష్టమే అన్నట్లు ఏదో లాగించేసారు. ఏదో మిస్ అయినట్లుంది పాటలో
Your comment is not good... respect everyone... Every one have their own style
You should not compare
Melody missed
Heart Touching Melody Music
One of the my fevorete song
Nice expressions by Kalpana mam
చక్కగా పాడారు
Enta baagunnadooo❤
Wonderful presentation both of you... Thank you
Karunya garu ,kalpana garu super 👌👌
Superb
ఇద్దరు బాగా పాడారు
Excellent singing..........
Exellent vedio song
కారుణ్య హెయిర్ స్టైల్ పోతారాజు లా ఉంది
గీత మేడం చాలా బాగా ఉంటారు 💞
Excellent voice ❤❤
పిచ్చుక గూడు బాగానే ఉంది కానీ.. పాడే తీరే అంత మంచి పాట మీద విరక్తి కలిగుతోంది..
Suseelamma gariki eevidiki polikaa?
SPB SIR, SUSEELAMMA ENTA ALAVOKAGA PAADARU. MEERU ELA PAADUTUNNARU?
Very good song
Balu, suseela garu and shailaja garu పాడేరేమో...shailaja gari peru చెప్పలేదు
Meeru eddaru manchi song cheda gotaru
GOD and THE GREAT BABU SIR BLESS WITH YOU KALPANA AND KARUNA SIR
SPB, SUSILAMMALU ENTO ALAVOKA GA AALAPINCHAARU.
MEERU ENDUKU ALAA BIGAPATTI PAADUTUNNARU.
Nyayavu devaru kannada hit movir
Superb composition 👏👏👏👏
Mana kharma... Suseelamma paadina Paata eevida paadatam...Maadhuryam yedi..
Totally agree..Suseelamma devata..
బాలు తాత నీ పాటను khoony చేస్తున్నారు. ఇద్దరికీ వాత పెట్టాల్సింది
Supar
👏👏👏👏👏👏🤩👌
Am lyrics Ra Babu
Kisses to ❤️ spb
చిత్రం : మూడుముళ్ళు (1983)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు, సుశీల
నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో
నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో
మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో
నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో
నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో
లాలాలాల..లాల్లలలా..లాలాలాల..లాల్లలలా
లాలాలాల..లాలా...
అటు చూడకు జాబిలి వైపు
కరుగుతుంది చుక్కలుగా
చలి చీకటి చీర లోనే సొగసంతా దాచుకో
అటు వెళ్ళకు దిక్కుల వైపు కలుస్తాయి ఒక్కటిగా
నా గుప్పెడు గుండె లోనే జగమంతా ఏలుకో
నా హృదయం టూ-లెటు కాదు
మన జంటకి డ్యూయెటు లేదు
ఆ మాటే విననూ..మాట పడనూ..ఊరుకోను
నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో
నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో
మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో
నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో
నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో
అటు చూడకు లోకం వైపు
గుచ్చుతుంది చూపులతో
ఒడి వెచ్చని నీడ లోనే బిడియాలని పెంచుకో
అటు వెళ్ళకు చీకటి వైపు అంటుతుంది ఆశలతో
విరి శయ్యల వేడి లోనే పరువాలను పంచుకో
నా కొద్దీ కసి కాలేజీ మానేస్తా నే మ్యారేజి
మరులన్నీ మనవీ అన్న మనవే చేసుకున్నా
నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో
నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో
మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో
ఆహాహా..హాహాహా..లాలాల లాలలా
ఆహాహా..హాహాహా..లాలాల లాలలా
కల్పన గారు పాటకు ....న్యాయం చేశారు....కారుణ్య గారు గొంతు సెట్ కాలేదు..
సినిమా లో సాంగ్ లా పాడలేకపోతే మూసుకొని ఉండండి, మైక్ లో ఇష్టానుసారంగా పాడొద్దు !
అంత డ్రామా అవసరం లేదుగా
Ggood song
Lovely song 💝💝💝
Exactly
SPB Sir and Suseelamma alavokaga ento impu gaa paadaaru. Papam SPB munde aayana paatanu khooni chesaru
Chi Chi woreest voice😆😆😆😆
Superb