Merupula Merisavu Song - SP Balu,Gayatri Performance in ETV Swarabhishekam - 4th Oct 2015
HTML-код
- Опубликовано: 10 фев 2025
- For latest updates on ETV Channels - www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
Follow us on - www. etvt...
Subscribe for latest news - bit.ly/JGOsxY
Follow us on - www. ETVA...
Swarabhishekam - 15th February 2016
గాయత్రి గారూ ...
మీ గాత్రం అమోఘం ...🎉
నా మనసు బాగోలేకపోత్తై SPB గారి స్వరాభిషేకం పాటలు వింటాం హాయిగా వుంటుందీ
ఈ సృష్టి లో ఉద్భావించిన ... మరో అద్భుతం.. శ్రీ sp బాలు sir..
ఆయనకు...మా దేవుడికి..పాదాభివందనం.. చేయటం.
అదృష్టం కాకపోతే మరేమిటి... 🙂
బాలు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.... ఆయన గాత్రం... అద్భుతం... అమోఘం....
ఈ పాట వంద సార్లు విని ఉంటా.. ఇంకా ఇంకా వినాలని అనిపించే మధురానుభూతిని కలిగించే పాట ఇది...
ఓహో... ఓ..
ఓహో... ఓ...
ఓహో... ఓ...
మెరుపులా మెరిశావు ... వలపులా కలిశావు...
కన్ను తెరిచి చూసేలోగా.... నిన్నలలో నిలిచావు...
నిన్నలలో నిలిచావు...
మెరుపులా మెరిశావు ... వలపులా కలిశావు...
కన్ను తెరిచి చూసేలోగా... నిన్నలలో నిలిచావు....
నిన్నలలో నిలిచావు...
చరణం 1:
మల్లెల కన్నీరు చూడు... మంచులా కురిసింది
లేత ఎండ నీడలలో... నీ నవ్వే కనిపించింది
వేసారిన బాటలలో... వేసవి నిట్టూర్పులలో...
వేసారిన బాటలలో... వేసవి నిట్టూర్పులలో ...
దోసిట నా ఆశలన్నీ... దోచి వెళ్ళిపొయావు ...
మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు
కన్ను తెరిచి చూసేలోగా.... నిన్నలలో నిలిచావు...
నిన్నలలో నిలిచావు
చరణం 2:
ప్రాణాలన్ని నీకై... చలి వేణువైనాయి...
ఊపిరి ఉయ్యాలూగే... ఎదే మూగ సన్నాయి...
ప్రాణాలన్ని నీకై... చలి వేణువైనాయి
ఊపిరి ఉయ్యాలూగే... ఎదే మూగ సన్నాయి...
పసుపైనా కానీవా... పదాలంటుకొనీవా ....
పాదాలకు పారాణై... పరవశించిపోనీవా...
పలకరించిపోలేవా...
మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు
కన్ను తెరిచి చూసేలోగా... నిన్నలలో నిలిచావు...
నిన్నలలో నిలిచావు...
చరణం 3:
వేకువంటి చీకటి మీద... చందమామ జారింది...
నీవు లేని వేదనలోనే... నిశిరాతిరి నిట్టూర్చింది...
తెల్లారని రాతిరిలా... వేకువలో వెన్నెలలా...
తెల్లారని రాతిరిలా... వేకువలో వెన్నెలలా...
జ్ఞాపకాల వెల్లువలోనే... కరిగి చెరిగిపోతున్నాను
మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు
కన్ను తెరిచి చూసేలోగా... నిన్నలలో నిలిచావు...
నిన్నలలో నిలిచావు...
మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు
కన్ను తెరిచి చూసేలోగా..
నిన్నలలో నిలిచావు... నిన్నలలో నిలిచావు ...
బాలు గారు.గాయిత్రిగారుచాలాబాగాపాడరు
Vvvíû yuv BB
Spr... ❤❤
బాలు గారి మరణం తీరని లోటు నాకు ఇష్టమ్ అయిన గాయకుడు. ఈ పాట నాకు చాలా ఇష్టం.
ఎప్పుడో నా కాలేజీ రోజుల్లో ఈ పాట ఏడిపించింది. మళ్ళీ ఇప్పుడు ఈ వయసులో. ఎందుకో మరి, ఆ లేడీ సింగర్ గొంతులో మెరుపు లేదు. ఆమెకు నూటికి నలభై మార్కులే.🌿
గరళాన్ని తన కంఠం లో దాచాడు ఆ శివుడు
అమృతాన్ని తన కంఠం లో దాచాడు ఈ బాలుడు
ఈ పాట వింటే మల్లె విరిసింది పరిమళపు జల్లు కురిసింది పాట గుర్తుకు వచ్చింది...
బాలసుబ్రమణ్యం తెలుగు వారికి అలాగే దక్షిణ భారతదేశం వారందరికీ కూడా దేవుడు ఇచ్చిన ఒక వరం దేవుడి దూత చెప్పాలి... ఆయన పాటలు ❤వింటున్నాం అంటే మేము అదృష్టం చేసుకున్నాం... బాలసుబ్రహ్మణ్యం గొంతు చాలా సూపర్.... సహ గాయని గాయత్రి కూడా చాలా చాలా బాగా పాడింది...❤❤❤❤❤❤🎉🎉🎉🎉
బాలు గారికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. '' గాన గంధర్వుడు'' ఈ బిరుదు మీకు తక్కువేమో అనిపిస్తుంది అసలు ఇలాంటి కళల గురించి మాట్లాడే అర్హత నాకు లేదు, సాక్షాత్తు సరస్వతి పుత్రులైన మీ గురించి మాట్లాడే కనీస అర్హత లేదు కానీ మీరు పాడిన పాటలు వినే అవకాశాన్ని, ఇలా రియాలిటీ షోలను మాధ్యమాల ద్వారా వీక్షించే అద్రుష్టాన్ని కలిగించినందుకు సదా భగవంతునికి క్రుతజ్ణులం........ కంకిపాటి సుబ్బరాజు గాజువాక.
I can t express my feelings for s p
Maataluraavatleedhu kanneelle vastunnsi
మెలోడీచక్రవర్తి రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో తయారైన అద్బుతమైన పాట!
మీరు చెప్పినంత వరకు ఈ పాట విలువ అర్థంకాలేదు .
ధన్యవాదాలు బాలుగారు 👌👌👌👌😘😘
గాయత్రి గారూ మీ పాటకి వందనం అభవందనం సూపర్ స్వీట్ వాయిస్
Telugu film industry unnathavaraku Mee songs untay we miss u sir😢
కొత్తగా రీలీజైన మూవీ పాటలు బాగోక అర్ధం కాక పాత పాటలే వింటున్నారు చాలామంది థాంక్స్
venkataraju parvathaneni miganasulu
Rami
mee too
Nijamay...
Correct venkatraju garu
avunandi, appagi rachagithalu, music directors alaage artistlu kooda chaala dedicationtho work chesevaaru, ippadekkadandi, ippatlo no singing, only shouting , evariki kaavalandi ilaanti paatalu, old is always gold kadandi
challakere venkatesh, bellary, Karnataka
Endaro Mahanubhavulu
Andulo Balu garu prateykamainavaru
న భూతో న భవిష్యత్
ఇక మీలాంటి మహానుభావులు లేరు ఇక రారు
5:20 ; Manda విజయలక్ష్మి మాం
Matallo Mahalakshmi
Patallo Saraswathi
Prema lo parvathi
So happy to see you after long time ma
మనసారా ప్రేమించుకునే ఇద్దరు ప్రేమికులు ఒకరి కోసం ఇంకొకరు ఎంతలా తపిస్తారో, ఒకరితో ఇంకొకరు ఏమైనా సరే విడిపోక అంటిపెట్టుకుని ఉండాలని ఎంతలా కోరుకుంటారో కళ్ళకు కట్టినట్టుగా పాటలో పదాలు దొర్లుతుంటాయి. పాట అయ్యాక బాలు గారు చెప్పిన మాటలు ఆ పాట గొప్పదనాన్ని చాటుతున్నాయి. అద్భుతంగా పదాలను వేటూరిగారు కూర్చితే, అత్యధ్బుతంగా రమేష్ నాయిడుగారు కంపోజ్ చేసారు. అంతే హృద్యంగా బాలుగారు ఆలపించారు. విన్నప్పుడల్లా హృదయాన్ని స్పృశించే పాట ఇది. హిందీలో సూపర్ హిట్ అయిన లవ్ స్టోరీకి రిమేక్ అయినా, పాటల విషయంలో తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది ఈ సినిమా. ఈ పాట మనసున్న ప్రతివాడినీ కదిలించింది.
Yamini Kiran .yes absolutely true.
Yamini Kiran 👍👍👍
నిజంగా కదిలించే SONG 😍👌👍
Yamini Kiran అంతే అంతే
Yamini Kiran garu Balu vinipinchindu Meri kanipinchetatu chesaru ee song
మరో ప్రపంచానికి తీసుకుపోయిన SP బాలు గారికి పాదాభివందనం
సార్ వేటూరి బావుకతకు మీ గొంతు అచ్చు గుద్దినట్టు గా, బంగారానికి,రాగి కలిపి అందమైన ఆభరణం తయారుచేస్తే ఎలా వుంటుందో వేటూరి బంగారం లాంటి బావుకటకు మీ గొంతు అచ్చంగా సరిపోయి ప్రేక్షకులను మరో సంగీత ప్రపంచంలోకి తీసుకు పోయారు.
హ్యాట్సాఫ్ సార్🎉
సుందర్రామ్మూర్తి గారికి పాడి ఆ పాట గురించి సరియయిన వివరణ యిచ్చిన మీకు పాదాభి వందనం
I just heard original movie song, female voice is excellent, I think it is Susheela's voice
P Suseela song , She is all time no1 in South cinema . Her voice is pure ganga water and so sweet . No one can be compared with her
బాలు గారి గాత్రంలో అమృతం ఉంది.
నిజం నిజం నిజం .........
Venturi garu scripted this romantic lyrics overwhelmingly speaks of mutual fleelings of lovers, is exemplary. Balugaru and Gayatri sang soothingly doing full justice to lyrics and melodious tune
Really it's Evergreen SONG n అద్భుతమైనటువంటివి విన్న కొద్ది మళ్ళీ మళ్ళీ వినాలనిపించె, వినే SONG 😍👌👍
Xo
🙏🙏
Baalu gaari paata kanna maata ,vi sleshana entho hrudyamgaa vuntaayi
@@vimalaashok8892 r
శ్రీపతి పండితారాడ్యుల బాల సుబ్రమణ్యం గారు మరల మీరు తిరిగి రారా, రండి సార్. మీ పాటలు వింటుంటే చాలా బాగుంటుంది. పాటల సాహిత్యం వింటుంటేనే బాగుంటుంది. ఆ సాహిత్యానికి మీ యొక్క స్వరం కలిస్తే ఇంకా బాగుంటుంది. S P B గారు మీరు లేరు అనేది నేను ఊహించు కొంటే నే చాలా బాధగా ఉంది సార్. అందుకని మీరు తిరిగి రండి. వస్తారా?
బాలు గారు మీరు లేరనే ఆలోచనే చాలా కష్టంగా ఉంది. మిమ్మల్ని ఆ " నిన్నలలో " ప్రతిరోజూ చూసుకుంటూ బ్రతుకుతున్నాము 😢😢🙏
Female వాయిస్ 👏👏👏. కోరస్ లేడీ దగ్గరే ఉంటావ్ అనుకున్నాను. 👏👏👏. హార్డవర్క్.
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు నుంచి కూడా ఈ పాట చాలా చాలా చాలా ఇష్టం ఎన్నో వేల సార్లు విన్నా ఈ పాట
Very well presented by Ms. Gayathri.
మనం వేటూరి గారిని సీతారాం శాస్త్రి గారితో
కానీ బాలు గారిని యెవరిథొ యెప్పుడు పూరిస్థామో మరి వేచి చూడాలి
మీ రామకృష్ణ
రోజు ఈ పాట విని పడుకుంటాను నేను అంత ఇష్టమే పాట
The one and only mankind in the world For memorable singer never borns again in this Yugam.
ఈ పాట వింటే గుండె బరువుగా వుంటుంది బాలు గారు🙏🙏🙏
Avunu Naku Kudaa 😧😧😧😧😧
Very beautiful and Melody song by the grate legend and respected Balu Sir we miss you sir but your sweet melodious voice is evergreen
ఈ పాట విన్నంతసేపు, నా మనసు కుంగిపోయింది.
Mr.SPB really great. The way he explained abt the song...🙏🙏🙏
Exactly 👏🙏💐
బాలు గారు లేకుంటే సినిమా ఉందంటారా!!!!!! సినిమా పరిశ్రమకే ప్రాణం పోసింది. ఆయన కంఠం నేను బాలుగా పుడతా
Sorry boss that seat was already booked by me. మా బాలు కేవలం గాయకుడు కాదు, భావుకుడు, వక్త, కవి, చతురత మేళ్ళవించిన మహామనీషి
😂
ఎందుకో ఈ పాట వింటే కి .శే బాలు గారు ఇంకా పోయిన మా బంధువులు గుర్తొచ్చి చాలా బాధ గా వుంది. కన్నీళ్లు వచ్చాయి
Balugau meeru parti paatlo jeevistaru. Meeru inta kaalm aarogyam ga undadaniki bahusa paduta teeyaga, swarabhishekam kaaranamemo anipisthondi.🙏🙏🙏
ఘంటసాల గారు పాడిన పాటలు వింటూ ఆయన గొప్ప తనాన్ని మెల్లగా మెల్లగా తెలుసుకునే అవకాశం దక్కింది ఆయన లేని వెలితిని పూర్తిగా అంతకంటే ఎక్కువే తీర్చగలిగారు బాలూ గారు కానీ బాలూ గారు స్ధానాన్ని గానీ ఆయన లేని వెలితిని మరొక వ్యక్తి భర్తీ చేయలేరని చెప్పడం చాలా సులభం ఎందుకంటే ఇటువంటి గాన గంధర్వుడు మళ్ళీ పుట్టడం దుర్లభం.....కంకిపాటి సుబ్బరాజు..
Balu garu so great
బాలు గారి గాత్రం గానామృతం 👌👌👌🙏🙏🙏🌷🌷🌷
SP గారి మెలోడీ తట్టుకోవడం అవతలి గాయని ఎవరైనా చాలా కష్టం
బాలు గారు మీ మరణం నమ్మలేని నిజం కానీ నమ్మక తప్పని వాస్తవం , మీరుపాడిన ఈపాట నాకు పిచ్చి ఇష్టం ప్రతి రోజూ ఈ పాటను పదిసార్లువింటాను మీరు మెరుపులా మీ పాటల లో మెరిసారు మేము మీ పాటల మైకంలో నుండి బయట పడేలోపు మీరు నిన్నలలో నిలిచారూ ,మీరు లేని ఈ పాటల తోటను నిషిరాతరి కమ్మేసింది. 😭😭😭🌨️⭐⭐🌌🌸🌸🌛
🙏
మీతో వందశాతం ఏకీభవిస్తున్నా.
Same feelings mam
Heart touching song
24 carot gold kanna viluvinadhi e song.
మరో ప్రపంచానికి తీసుకుపోయిన బాలసుబ్రమణ్యం గారికి పాదాభివందనం....
Pasupaina kaaneeva padalantu ko neeva....paadalaku paaraany..paravashinchi poniwa..what a lyric..supurb..
A miracle from sri sri sri veturi
Forever evergreen liric
Miss You Lot Mahanubhava 😧😧😧😧😧 Meeru Marikonnaallu Vunti Bagundedi,Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi Me Roopam Apuroopam Me Matalu Evaru Chebutharu Ayya 🙏🙏🙏🙏 Meeku Bharatha Rathna Evvali 🙏🙏🙏
This song is very melodious. I will play this song on flute at least 2 times daily
A rare Voice of SPB! Years have passed but Same Voice for Yesteryears , Today, Tomorrow and Forever!
,🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బాలు అంటేనే అద్భుతం
ఈ పాట విన్నప్పుడు ఎక్కడికో తీసుకు వెళుతుంది
No replace sp sir. వేటూరి garu కూడా. మళ్ళా వేళ్ళు telugu నాట పుడతారా we are missing ఆ lot 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Balu garu meeku johaarlu ee song ni yentha hrudayavidarakamga padeeru swargamloo vunna meeku joharulu naaku ee pata chaala istam
విన్న ప్రతి సారి కంటి నుండీ కన్నీటి చుక్కలు ఎందుకు? 🙏😭
Gayatri madam your voice is sweet and beautiful
బాలు గారితో కలిసి చాలా చాలా అద్భుతంగా పాడారు
మీకు మరణం లేదు బాలు గారు మీ పాటలు మా ప్రాణాలు బ్రతికి స్థాయి
సంగీత దర్శకుడు శ్రీ రమేష్ నాయుడు కు దర్శకురాలు శ్రీమతి విజయనిర్మల దాసరి నారాయణరావు మరియు జంధ్యాల ఎక్కువ అవకాశాలు ఇచ్చేవారు వారి నుంచి వచ్చిన అద్భుత గీతం శ్రీమతి సుశీల బాలు అద్భుత ఆలాపన ఈ గీతం
What a lyrics and composition, simply superb
GAYATHRI GARI PERFORMANCE IS EXCELLENT. BALU'S IS BEYOND EXCELLENT.
Balu garu memu danyulam Mee maduramaina patalu vintu sesha jeevitham gadipestamu. Meeru maku patala aasthi samadinchari thandtivale. Thank you sir.
Gayathri ur voice added outstanding to this song darling i like and love to listen ur voice always. in my daily life from the last couple of days and I searched for Ur various songs this type so please let me know if any keep singing god blessed
This song by sp balu in 1982. even after 36 years this song is ever green. i watched number of times this song. Great SPB.
ఇలాంటి పాటలు వినే మంచి సమయం ఇది
బాలు గారిని మాకు దేవుడిచ్చిన మంచి బహుమతి. Thanks to GOD.
Balu Anna vizaglo swarabhishakam yapudu
Maatalu raavu kanneelle vustunnai
Balu garu god gift
An extraordinary singer with great improvisation skills.Balu amar hai.
Om Sairam. Excellent
మా దేవుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి పాదాభివందనం
Balu gariki satha koti vandanalu maku intha manchi patalu vinipistunnanduku .meeru 100years vundalani bagavanthudini korukuntuna.
గాయత్రి గారూ మీ వాయిస్ అద్భుతం అండీ..
సూపర్ బాలు గారు... మీ గాత్రం మాకు ఆత్రం...
బాలు గారి గాత్రం అద్భుతం
వినండి ఆయుష్షు పెరుగుతుంది
Gayatri garu mee voice So beautiful 😍 and Balu garu hat's up to you Sir .
Excellent...... gayatri garu.
Very well said sir.. great song ..ty veturi garu
పాత పాటలే బాగుందండి అందులోని బాలసుబ్రమణ్యం గారి ఇంకా ఇంకా వినాలని అనిపిస్తూంది
ఈ పాట పాడిన గానగంధర్వ బాలుగారి బ్రుందం, వాయధ్య బ్రుందం కి ధన్యవాదాలు
అద్బుతం బాలూ గారు.
నా కళ్ళలో కూడ నీళ్లు వచ్చాయి 😍😥🙏
ఏమని చెప్పాలి బాలు గారి గురించి. వయస్సు సరిపోదు, జ్ఞానము సరిపోదు
. ఆయన మరియు రామోజీ రావు గారి పాడుతా తియ్యగా ఎంత మందికి జీవితం ఇచ్చారో......Like Cricketer Kapil Dev cricket 20-20 program ICL now బీసీసీఐ hijacked his plans.
ఎప్పటికీ బాలూ గారు అద్బుతం.
👌👌👌👌👌👌👌👌👌👌
Balu sir is encoraging the new talents. He is great.
Sanjeev Jones 👍👌💐
Sanjeev Jones nnjkji
Sanjeev Jones joiu
Super
బారుగారు.గాయిత్రిగారు.చాలాబాగాపాడరు
Gayathri garu & SPB Gari performance superb. Hats off
బాలు గారు గురించి చెప్పే అంత స్తోమత మాకు లెదూ కాని ఈ వీడియోలో ML GAYATRI Performance mind blowing
సంగతులు సరిగ్గా లేవు, ఆ అమ్మాయికి శృతి సరిగ్గా నిలబడటం లేదు మీకు ఆ అమ్మాయి పాడేవిధానం ఎలా నచ్చిందో నాకు అర్ధం కావటంలేదు మ్యాస్టార్ గారూ
తల్లీ గాయత్రి హ్యాట్సాఫ్
Full marks to the composer...
an excellent feeling by sundara raamurthy garu. How can we say about him. no words for me only tears
pardha saradhi balugarutaks
Gaayatri gaaru inkaa baaga try chayandi baalu gaaru avakaasham ivvatam Great meeku
వేటూరిగారుపదాలు,రమేష్ నాయుడుగారిస్వరాలలోని యీమధురగానం బాలూఅన్న, సుశీలమ్మల గళజాలంలో శ్రావ్యంగా ,శ్రవణా నందకరంగా, యీసౌరభ సుగంధం ఎదలోయలలో పదిలమైంది. ఎంతవిన్నా ఇలాంటిగీీతాలు,రససిద్ది, శ్రవణశుద్దినికలిగిస్తాయి. పాటకోసమేపుట్టి,మనకోసం పాటగామిగిలి బాలూఅన్న సంగీతభానుడై ఉన్నాడు.తనపాటలపొదిలో ఎన్నిఅస్త్రాలు.!ఎన్నిసంధించినా ఇంకామిగిలేఉంటాయి.అందుకేఅంటాను.MUSIC IS BALU ANNA.
Telengana madi and Nellure needi, Manchi Tealugu Pata, Balu Keep it up...Amazing song...Sri
Heartbeat.beautiful Song.hatsep.Veturi.Balu.Suseela. kommalapati Yogaiah. Srinagar. Gnt.
Many thanks to ETV on this
appudu padina voice ippudu padina voice oka lage vundi. . adbutham
వందలసార్లు విన్నా కూడా మాక్కూడా కన్నీళ్లు వస్తున్నాయి బాలుగారు.
కన్నీరు రాని.. వారు.. రాయి తో సమానం balu sir అమర్ రహే
Ur voice is always sweet, sir every song is will be a new attempt!!
legend tone what a possitive energy in that style of singing
మీ గాత్రం అద్భుతం
Legendary music director singer's good composition ❤
Balu garu 30 years back ela padaro ippatiki Ade freshness. Ammayi papam tension tho padidindi...