Ravi Varmake Andani Oke Oka Andanivo video song | ANR | Jayachitra | Ravanude Ramudaithe Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 22 ноя 2020
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • РазвлеченияРазвлечения

Комментарии • 143

  • @girirao8208
    @girirao8208 Месяц назад +5

    రవివర్మ కే అందిని ఒకేఒక అందానివో.... ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట. ఇటువంటి మధురమైన పాటలు ఇంకముందు రావడం కష్టం.

  • @yhngowthami5611
    @yhngowthami5611 2 месяца назад +9

    Ee song 2024 lo vintunna vallu like veskondi

  • @bashag8803
    @bashag8803 2 года назад +73

    నా చిన్నతనం ఈపాట రేడియోలో విని ఆనందించేవాళ్ళం. యస్.పి.బాలు గారి గానం, అక్కినేని నాగేశ్వరరావు గారి నటన వర్ణనా తీతము.

    • @bhanuraju4719
      @bhanuraju4719 Год назад +2

      Karana janmulu vallu

    • @satyanarayanagunje6790
      @satyanarayanagunje6790 Год назад

      Inkokalini marchipoyaru s. Janakamma voice

    • @ramachandraiah8047
      @ramachandraiah8047 8 месяцев назад

      Please lyrics

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 4 дня назад

      ఒరిజినల్, కన్నడ చిత్రం సొసె తంద సౌభాగ్య లోనిది ; G K వెంకటేష్ గారి సంగీత దర్శకత్వం లో ఉంది. P B శ్రీనివాస్ గారు పాడారు.

  • @purushothambheemavarapu2454
    @purushothambheemavarapu2454 7 месяцев назад +9

    సినారే శివరంజని పాటకు.. వేటూరి సమాధానం.. ఈ పాట!

  • @rokkamraju842
    @rokkamraju842 2 года назад +17

    ఇప్పుడు జనరేషన్ కి ఇలాంటివి నచ్చవు

  • @pavanbabu2083
    @pavanbabu2083 11 месяцев назад +5

    బాహుష.. ఇ జన్మలో మరల ఇటువంటి పాటలు వినలేము.. రావు కూడా

  • @luckyrose1007
    @luckyrose1007 2 года назад +32

    🎼🎶🎼🎶🎼🎶
    (F) ఆ..... ఆ... ఆఆఆ.... ఆఆఆ.. ఆఆ.. ఆఆ..
    (M) రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
    (F) ఆఆఆఆఆ
    (M) రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
    (F) ఆఆఆ ఆఆఆ
    (M) రవి చూడని పాడని నవ్య నాదానివో.
    (M) రవివర్మకే (F) ఆఆఆ
    (M) అందని (F) ఆఆఆ
    (M) ఒకే ఒక అందానివో
    Charanam - - - 1
    (M)ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే..
    ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే..
    ఏ మూగ భావాలో అనురాగ యోగాలై
    (F) ఆ.. ఆ... ఆఆఆ... ఆఆఆ... ఆఆ... ఆఆ
    (M) నీ పాటలే పాడనీ
    రవివర్మకే అందని ఒకే ఒక అందానివో..
    Charanam - - - 2
    (M)ఏ గగనమో కురుల జారి నీలిమైపోయే..
    ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమైపోయే..
    ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై.
    (F) ఆ.. ఆ... ఆఆఆ... ఆఆఆ... ఆఆ... ఆఆ
    (M) కదలాడనీ.. ఆడనీ..
    రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
    (F) ఆఆఆ ఆఆఆ
    (M) రవి చూడని పాడని నవ్య నాదానివో
    రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
    (F) ఆఆఆఆఆ

  • @syamkumar4525
    @syamkumar4525 2 года назад +16

    ఎన్ని సార్లు వీనినా మళ్ళీ మళ్ళీ వినాలనిపించె పాట ANR గారి స్టైల్ music , lyrics అన్ని సూపర్ గా వున్నాయి

  • @aroundtheglobe.3022
    @aroundtheglobe.3022 Год назад +5

    సాహిత్యం... సంగీతం.. స్వరం పోటీపడి సంగమించిన మధుఝరి ఈ కళాఖండం.

  • @bodapatirammaohanrao29
    @bodapatirammaohanrao29 2 года назад +13

    ఈ పాటలో జయచిత్ర హావభావాలు ఛాయా గ్రహణ దర్శకుడు ఒడిసి పట్టిన తీరు, GK వెంకటేష్ గారి సంగీత ఝరి, గాన గంధర్వుడు బాలు గారి గాత్రం, జానకి గారి ఆలాపనలు, దర్శక రత్న దాసరి ప్రతిభ .. చిన్నీ,సంపత్,తార వంటి నృత్య దర్శకుల అపూర్వ కలయిక..అద్భుత.. అద్బుతో..అద్భుతః

  • @nagarajamallikarjunarao7356
    @nagarajamallikarjunarao7356 10 месяцев назад +3

    వేటూరి సుందర రామమూర్తి గారి సాహిత్యం.GK.VENKATESH. గారి సంగీతం.అధ్భుతం

  • @mahimasanaboina15
    @mahimasanaboina15 2 года назад +10

    రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
    రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
    రవి చూడని పాడని నవ్య నాదానివో
    రవివర్మకే అందని ఒకే ఒక అందానివో

    • @arunalone966
      @arunalone966 11 месяцев назад

      Ravi Varma antey evaru andi

    • @user-yc7tk3ps7j
      @user-yc7tk3ps7j 3 месяца назад

      Ravi varma Kerala lo puttina Bharatiya Rangula chitra kalkarudu. Great Artist .

    • @cheedallaomprakash8691
      @cheedallaomprakash8691 Месяц назад +1

      ​@@arunalone966ప్రముఖ గొప్ప చిత్రకారుడు.

  • @kovelagoud
    @kovelagoud 5 месяцев назад +1

    రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
    రవి చూడనీ .. పాడని నవ్య నాదానివో
    రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
    ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే
    ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే
    ఏ మూగభావలో అనురాగ యోగాలై..
    ఆ ఆ ఆ ఆ ఆ
    అ ఆ..
    నీ పాటలే పాడని
    రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
    ఏ గగనమో కురుల జారి నీలిమై పోయే
    ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే
    ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై
    ఆ ఆ ఆ ఆ ఆ
    అ ఆ..
    కదలాడని ఆడాని
    రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
    రవి చూడని పాడని నవ్య నాదానివో
    రవివర్మకే అందని ఒకే ఒక అందానివో

  • @adarshguptak
    @adarshguptak 3 года назад +29

    Balu gari matallo.. "Ravi Varma ku andaka povachemo kaani Sundararama Murthy ki andanidi yedi ledu" 🙏🙏 to both Balu garu and Veturi garu!

    • @kumars6864
      @kumars6864 2 года назад

      Andukane telugu oka sameta vundi --- Ravi(both Ravi and Ravi Varma) gaanani cho, Kavi Gaanchune edan!!!

    • @jagadeeshwaryadav5003
      @jagadeeshwaryadav5003 Год назад

      @@kumars6864 zzzzzz❤️Zqqq❤️xxx

  • @SaiKumar-um8tk
    @SaiKumar-um8tk 2 года назад +9

    మనసు హాయిగా వుంది ఈ పాట వింట్టుంటే

  • @rajunandan8425
    @rajunandan8425 2 года назад +4

    రవి వర్మకి అందని ఒకే ఒక అందానివో... ___ఊహ ...

  • @ivee_naa_gunde_mandelu
    @ivee_naa_gunde_mandelu Год назад +7

    Janaki's humming - the highlight of the song. A++

  • @thamarbakanth6020
    @thamarbakanth6020 2 года назад +10

    chala years tharuvatha naa favorite song is very happy listening❤️🥰💐

  • @abcxyz555999
    @abcxyz555999 2 года назад +10

    Both Original Kannada song and it's modified version in Telugu are ultimate...Music, Lyrics, PBS sir, SPB Sir and JanakiAmma wow...I can't count how many times I listened from childhood...Master piece Eternal....

  • @east-west8887
    @east-west8887 2 года назад +17

    Ravivarmana kunjadha is the Kannada version of this song. It's in the Film : Sose Tanda Soubaghya. The humming by Janaki takes us somewhere to a Wonderland.

    • @vidyadharichiluveru7413
      @vidyadharichiluveru7413 2 года назад

      Very good

    • @maheeinvest
      @maheeinvest 2 года назад +2

      Bro, I heard and saw that song sung by PB sir. But this one is more refined, crystalized, and rendered by Balu and GK Venkatesh than the Kannada version.

  • @indian9558
    @indian9558 2 года назад +3

    Naakosam Dedicate Chesina Pataa malli gurtostunnayi aa rojulu ❤❤❤❤👌👌👌👌 i am a fan of Ravi Verma garu too🙏🙏🙏🙏

  • @wanderingmystic6968
    @wanderingmystic6968 2 года назад +9

    Absolutely delightful like always. I must however add ..that the overall orchestration of the original Kannada version and the sonorous singing of P B Shrinivas is another level. A song in his zone. No disrespect for SPB. Just that the song was made for PBS. The Veena and the instrumentation too was top class in kannada. Even the imaginary set is gaudy.

  • @mohanpujar7403
    @mohanpujar7403 6 месяцев назад +1

    The tune of this song has been used by the same MD from his original Kannada song, "Ravivarmana Kunchada Kale Bale....." fabulously sung by PBS and SJ! PBS has done a fantastic job compared to SPB, undoubtedly!

  • @jacobsamuel3180
    @jacobsamuel3180 6 месяцев назад +2

    A classic song , master piece from great composers and singers taking it next level.
    Charms of Damsels on canvas , Panorama
    sketched many ,Royal artiste maestro, Ravi Varma
    yet sole , lone , beauty with no par, you ever were
    unknown to Ravi , beauty's connoisseur, rare
    unseen and unsung , undepicted, is my maiden sure
    Discovery , Ravi had not made , you stayed obscure !
    A mysterious tune, sweet , wonderful ; emanates, off the musical chords, pull
    seems embodied , to assume a form , curvaceous
    awaits ahead me, alone; defined and gracious
    You are the fortune that overtook and anticipate me
    that surpassing destiny, calling in solemn, that enjoin we
    You are the mute musings soon; that transforms to a blissful boon
    that very yours , song of yours, that Ravi hadn't sung about
    as one lone marvel you are , Ravi's reach did never seek out
    The sky alike a canopy of your luxurious tresses unbraided, came in blue
    Tinge of the dawn amidst your brows, as a vermillion round, true
    Symbolic semblances such, manifests to carved sculptures, curves all yours
    even as inanimate , with no moves, your charm stayed in Ravi's oblivion.
    my Love , that Ravi hadn't seen , sung nor known, you are an adored solitude
    You are one marvel eluded Ravi Varma's adore , are my own, my gratitude
    Dame , Maiden fine, for only visions mine, you exist to be cherish viewed.

  • @mayflower1959
    @mayflower1959 2 месяца назад +1

    ANR meeru eppudu malli puttistharru

  • @guruprasadrao5690
    @guruprasadrao5690 4 месяца назад +1

    Ever green song, superb lirics and biggest hit on that day's.

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 Год назад +2

    బాలు singer extraordinary

  • @spsrikanth5451
    @spsrikanth5451 3 года назад +10

    ఇందులో ఉన్న సాహిత్యం గొప్పది

  • @ravindranath744
    @ravindranath744 14 часов назад

    Now every body understands why OLD Is GOLD

  • @bujjimultitalentarts5440
    @bujjimultitalentarts5440 2 года назад +3

    బాలు గారికి బాలు గారే సాటి

  • @salilnn6335
    @salilnn6335 Год назад +3

    ANR 🙏 Jayachithra ❤️

  • @rajenderanita335
    @rajenderanita335 3 года назад +9

    WOW,JAYACHITRA,EXPRESSIONS

  • @bshilpa657
    @bshilpa657 Год назад +1

    a సినిమా లోనేది ఈ పాట

  • @user-fg3ns2oy6k
    @user-fg3ns2oy6k 2 года назад +6

    Blood pressure ఉంటే ఈ పాటతో control అవుతుంది

  • @shivaupputhala3370
    @shivaupputhala3370 2 года назад +3

    Humming queen S Janaki amma daughter of music world

  • @nagarajamallikarjunarao7356
    @nagarajamallikarjunarao7356 20 дней назад

    వేటూరి సుందర రామమూర్తి గారు సాహిత్యం.GK.వెంకటేష్.గారి సంగీతం వెరసి నెల్లూరు కోమల విలాస్ భోజనం

  • @Shiva-zx3kk
    @Shiva-zx3kk 3 года назад +8

    Excellent

  • @kondalumolabanti7827
    @kondalumolabanti7827 3 года назад +5

    Aalaap superb

  • @amudalapallikanakadurga7743
    @amudalapallikanakadurga7743 3 года назад +6

    💞 very nice song 💞

  • @shankarv2578
    @shankarv2578 2 года назад +3

    Super song

  • @shivaupputhala3370
    @shivaupputhala3370 2 года назад +1

    S Janaki amma indian kohinoor Diamond 💎💎💎💎💎💎💎

  • @prabhakarkadmuri8776
    @prabhakarkadmuri8776 2 года назад +1

    Thanks for a new print of this song aabutham no words for the writer .

  • @sravyasri370
    @sravyasri370 3 года назад +5

    Ever green song

  • @venkatesharani8682
    @venkatesharani8682 Год назад +1

    What a music great composition

  • @depajitendrakumarreddy897
    @depajitendrakumarreddy897 2 года назад +3

    nice song . Ravivarma is great artist.

  • @drkramchandrakalluri6910
    @drkramchandrakalluri6910 2 месяца назад

    Lucid Telugu and great lyrics

  • @nagarajamallikarjunarao7356
    @nagarajamallikarjunarao7356 2 месяца назад

    వేటూరి సుందర రామమూర్తి గారు సాహిత్యం.GK.వెంకటేష్.గారి.సంగీతం.వెరసి.నెల్లూరు కోమల విలాస్ పాశ్వాన్ భోజనం

  • @digumarthikamala6872
    @digumarthikamala6872 2 года назад

    wonderfull song ., enjoied a lot . thank to sp & veturi

  • @syamkumar4525
    @syamkumar4525 3 года назад +7

    ANR పాటలు wonder

  • @AjayKumar-hp9zm
    @AjayKumar-hp9zm 3 года назад +4

    Supper sonh

  • @brahmadevarakamala8745
    @brahmadevarakamala8745 2 года назад +2

    Ilove song ❤ ilove music 🎶

  • @eslavathshankarnaik6924
    @eslavathshankarnaik6924 2 года назад +2

    I love so much this song 💜

  • @reddysubhashinisubhashini9738
    @reddysubhashinisubhashini9738 2 года назад +2

    Sridevi Ni heroen ga petti eee song thisthe supper undedhi ameke sontham

    • @englishvinglishh5601
      @englishvinglishh5601 2 года назад

      Same feeling

    • @vln3670
      @vln3670 2 года назад

      E..song sridavigaru bagauntaru kani e songlo una herohinkuda bagunaru andham antay sariram okatay kadhu machi manasu pradhanam andhamkantay ani bavichavachu chalani song..sister

  • @Shiva-zx3kk
    @Shiva-zx3kk 3 года назад +3

    Excellent song

  • @lakhinenipraneeth2081
    @lakhinenipraneeth2081 5 месяцев назад

    అద్భుతమైన పాట

  • @neelamadhavan7743
    @neelamadhavan7743 2 года назад

    Jaya chitra badulu jayaprada unte baagundedi,nijamaina andam ...ravi varma geeyandi

  • @tirutulaivenupathi1792
    @tirutulaivenupathi1792 2 года назад +1

    Beautiful lyrics

  • @aswithmeriga1007
    @aswithmeriga1007 Месяц назад

    Veri nise song

  • @ABDULRAHIM-no2cr
    @ABDULRAHIM-no2cr Год назад

    Eexelent song Super Hitmuve 👌

  • @ssudareddy3336
    @ssudareddy3336 Год назад

    What a song and music

  • @mayflower1959
    @mayflower1959 8 месяцев назад

    Alltime super

  • @ramakrishnatarakavompuru5367
    @ramakrishnatarakavompuru5367 3 года назад +3

    Pichekkinche paata

  • @yerragurudevulu8593
    @yerragurudevulu8593 Год назад

    Great song

  • @user-px9pz5dr4c
    @user-px9pz5dr4c 5 месяцев назад

    I. Like the song

  • @jayaramreddy507
    @jayaramreddy507 2 года назад

    Heart ❣️ touching song

  • @brahmadevarakamala8745
    @brahmadevarakamala8745 8 месяцев назад

    Ilove song ❤️ Ilove music ❤️

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 3 года назад +1

    Super. Song

  • @thatajiyalamanchili2146
    @thatajiyalamanchili2146 3 года назад +2

    never and ever... 🙋🏻‍♂️

  • @anandbhmahendersinghtaikac7691
    @anandbhmahendersinghtaikac7691 2 года назад

    Very nice song 💘🌹

  • @dgiriprasadgiriprasad2873
    @dgiriprasadgiriprasad2873 2 года назад +1

    Super sang❤❤❤

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Год назад

    Sangeethamu paatabaagundha/anr jayachithra natana baagundhaa/

  • @kvvsatya6733
    @kvvsatya6733 2 года назад +1

    Veryverygood

  • @shivaupputhala3370
    @shivaupputhala3370 2 года назад +1

    S Janaki amma daughter of gana Saraswati

  • @satishkamala6836
    @satishkamala6836 3 года назад +1

    Humming Queen S. Janaki

  • @msdnani9485
    @msdnani9485 2 года назад +1

    Veturi meeru maaku God gift

  • @urstrulymahesh4269
    @urstrulymahesh4269 2 года назад

    Aahooo ahaaaaa

  • @MercyPaul-rk5xk
    @MercyPaul-rk5xk 7 месяцев назад

    It reminds of my childhood days in Nellore. Now I am in Tamil Nadu but still i long to listen to this age old songs. When I enjoy this songs i remember my old friends whom I never met after I left Nellore.

  • @shivaupputhala3370
    @shivaupputhala3370 2 года назад

    S Janaki amma daughter of universe

  • @user-sq6cn5dv2p
    @user-sq6cn5dv2p Год назад +1

    Radio lo daily song

  • @kumars6864
    @kumars6864 2 года назад

    Mottam paatanta balu gari matalu, kavitalu vina sompuga vundi, manasu dochukunte.......Janakamma just aalaap to, in the entire song manasu dochesukunnaru!! Janakamma -- Gaana Kokilamma!!

  • @suriarigela6362
    @suriarigela6362 7 месяцев назад

    Go to old days

  • @mayflower1959
    @mayflower1959 7 месяцев назад

    My sentimental song

  • @garikapativishnu1323
    @garikapativishnu1323 10 месяцев назад

    0:51 ❤❤❤

  • @39srini
    @39srini 3 года назад +1

    Super melodious song music ultimate

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Год назад

    Samaadhaanam kaavaali/

  • @sumathis5910
    @sumathis5910 2 года назад

    which movi

  • @LakshmiLakshmi-bk2ej
    @LakshmiLakshmi-bk2ej 3 года назад +3

    Spb sar miss

  • @yesupadampamula321
    @yesupadampamula321 10 месяцев назад

    Icanot see this picture Iohear it iamvery wounder

  • @chiranjeevikumarponnada5471
    @chiranjeevikumarponnada5471 2 года назад +1

    Jayachitra perhaps not justified the description of the song to the extent

  • @usus2572
    @usus2572 2 года назад +1

    Kannada movie sose thanda sowbhagya lo pb srinivas paadina pata

  • @velagalapradeep5209
    @velagalapradeep5209 5 месяцев назад

    😮

  • @mahalaxmi6318
    @mahalaxmi6318 2 года назад

    please movie neme 🌹

  • @kumaryandrapu7394
    @kumaryandrapu7394 2 года назад

    Spb and anr maroles

  • @laxminarayana80
    @laxminarayana80 2 года назад +1

    Ravivarmana Kunchada Kale Kannada Song | Sose Thanda Sowbhagyya | Rajesh | Vishnuvardhan / Movie Collection
    ruclips.net/video/L_dkfKRkmo8/видео.html

  • @mayflower1959
    @mayflower1959 7 месяцев назад

    Andalarakshsi

  • @tadurivenkatanarsimhachary5307
    @tadurivenkatanarsimhachary5307 8 месяцев назад

    Tvn❤

  • @sharanuenterprises1146
    @sharanuenterprises1146 2 года назад

    #Savesoil

  • @yerramillikishore2569
    @yerramillikishore2569 8 месяцев назад

    Original song slightly video spolied

  • @mayflower1959
    @mayflower1959 7 месяцев назад

    Any one watching this song

  • @b.srinivassrinu2181
    @b.srinivassrinu2181 7 месяцев назад

    Aa rojulu ఇపుడు vaste bagundu