I don't have words to praise Veturi sir for this lyric. "Marulanni mana vi anna manavi chesukunna" - No one can use telugu words better than him in lyrics.
మంచి సాహిత్యం.మంచి గాత్రం. సంగీత ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవలంటే ఇంతకుమించి ఏముండాలి. వింటున్న ప్రతిసారి ఎదో తియ్యని అనుభూతి బాలు గారుసుశీల గారుఛాలాస్వీట్ గా పాడారు ఎంత గొప్ప సాహిత్యం , ఇంకా గొప్ప సంగీతం , అంతకన్నా గొప్ప గానం ...ఈ మూడు కలయికే ఈ పాట.......కనుకనె ఈ పాట నాకు చాల చాల ఇష్టం ... అర్జునరెడ్డి...మాచవరం.........రాయవరం మండలం .తూర్పు గోదావరి జిల్లా .ఆంద్రప్రదేశ్ .. 9949938146. .....
పల్లవి: నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో.. నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో చరణం 1: లాలాలాల..లాల్లలలా..లాలాలాల..లాల్లలలా లాలాలాల..లాలా... అటు చూడకు జాబిలి వైపు..కరుగుతుంది చుక్కలుగా.. చలి చీకటి చీర లోనే సొగసంతా దాచుకో అటు వెళ్ళకు దిక్కుల వైపు..కలుస్తాయి ఒక్కటిగా.. నా గుప్పెడు గుండె లోనే జగమంతా ఏలుకో నా హృదయం టూ-లెటు కాదు..మన జంటకి డ్యూయెటు లేదు ఆ మాటే విననూ..మాట పడనూ..ఊరుకోను! నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో.. నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో చరణం 2: అటు చూడకు లోకం వైపు..గుచ్చుతుంది చూపులతో.. ఒడి వెచ్చని నీడ లోనే బిడియాలని పెంచుకో అటు వెళ్ళకు చీకటి వైపు..అంటుతుంది ఆశలతో విరి సెయ్యల వేడి లోనే పరువాలను పంచుకో నా కొద్దీ కసి కాలేజీ..మానేస్తా నే మ్యారేజి మరులన్నీ మనవీ..అన్న మనవే..చేసుకున్నా! నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో.. ఆహాహా..హాహాహా..లాలాల లాలలా... ఆహాహా..హాహాహా..లాలాల లాలలా...
aver green song. one of the my favourite song. రాజన్ నాగేంద్ర గారి ట్యూన్స్ లో ఎదో తెలియని గమ్మత్తు ఉంది. ఏ పాటవిన్న ఎప్పుడో విన్నటే ఉంటాయి. ఒకసారి వింటే మనసులో నిండిపోతాయి అందుకే ఆయన బాణీలు మనసుకి హత్తుకునేలా ఉంటాయి.జంద్యాల సినిమాలకి ఎక్కువగా ట్యూన్స్ ఇచ్చారు. అభినవ శ్రీనాథుడు వేటూరి గారి కలం నుంచి జారిన తేనె చుక్క... ✍ మున్నా
One of most my fav songs of SP garu. What a great composition in flow of music and lyrics in the song. NO wonder even after 20 years, it appeals me very much.
What a beautiful song. No words to explain about the song. Just listen the song (don't watch). The Inherent meaning of the lyrics, Simply Superb. Every one can compare the song with their lives. The sweetness of lyrics is mind blowing. Never before and Ever After.
PB Srinivas's Kannada number - Aakashave Beelali Mele Naanendu ninnavane featuring Dr.Raj and B.Sarojadevi will remain The Immortal Love Song. One of many Rajan Nagendra's Miracles. This Telugu melody rendered by Susila and SPB is a precious Jewel.
Yes, kasdhyap most of the Rajan-nagendra Songs in telugu were originally made in Kannada. Telugu people accept any artist across regions unlike tamil industry . I dint see Rajan nagendra's compositions appreciated in tamil languagr . Telugu people liked his composition so much that most of the Telugu audiences rate rajan nagendra higher than Ilaya raja !!!
మారుతున్న కాలా ని కనుగుణంగా పాత్సాత్య ధోరణితో రంగు,హుంగులు మార్చుకుంటూ వస్తున్న నేటి తెలుగు సినీ గీతాల స్థితి ఇది అందుకే మనకు నచ్చి నచ్చక పోవచ్చు వినదగ్గ గీతం ఇది
Great composing by Rajan Nagendra garu!! Suseelamma did fabulous rendering as usual !!! Veturi garu gave.awesome lyrics... murulanni manavi anna manavi chesikunna ... please find this at the end of second charanam...
G k Venkatesh was guru of Ilayaraja. GKV was Dronacharya for many south Indian music directors like TG Lingappa, Satyam, L Vaidyanathan, Shankar ganesh. Even Nagendra of Rajan Nagendra, worked under GKV. Gkv was a genius.
wow.....yenta andamina paata kada! when I first happened 2watch it on tv in 2016, immediately fell in love with awesome melody, picturisation n acting....
Ee cinema original oka tamil movie. the great Bhagyaraja sir Hero cum Director. Ide cinema nu telugu lo "Vaddante Pelli" ga dub chesaru. Moodumullu lo Radhika kante Vaddante Pelli lo Urvasi chala baga act chesindi. Cinema kooda Moodumullu kante Vaddante Pelli chala baguntundi. Bhagyaraja gaari direction, aayana dialogues superb. Must watch it.
వేటూరి కలం తోడుగా రాజన్ నాగేంద్ర సంగీతాన్నద్దితే బొమ్మర్షి బాపు బొమ్మ కట్టిస్తే దాన్ని థియేటర్/టివి/యూట్యూబ్ సాక్షిగా తీసుకొచ్చి మూడు ముళ్లతో మనల్ని చిలిపి కలల ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఒకానొక మంచి జంట చంద్రమోహన్ రాధిక.. అందరికీ హ్యాట్సాఫే.. ఎవరూ తక్కువ కాదు.. అందరూ తమతమ రంగాల్లో మహామహులే.. అందరికీ వందనాలే.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 *_-Ramon_* 💏
SRINIVASA RAO Kondaparla నేను అప్పుడు అన్నిసార్లు చూళ్లేదు కానీ ఇలాంటి కొన్ని బాపు, జంధ్యాల, విశ్వనాథ్ తదితరుల Classics CDల Collection నాదగ్గర ఉంచుకున్నాను. ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు చూడటానికి.. మీస్పందనకు ధన్యవాదాలు..
నేను చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఈ పాట రేడియో లో వచ్చేది ఉదయం...అది గుర్తుకు వచ్చింది......
ఈ పాటను ఎక్కువగా రేడియోలో విన్నట్టు గుర్తు.మ్యారేజ్ లో కూడా ఎక్కువగా పాడేవారు మా చిన్నతనంలో
నా చిన్నప్పుడు 1980's... radio లో వస్తే ఎంతో ఆనందంగా వినేవాణ్ని
Yes naku20
Nenu school ki velutu vinevaadini😊😊
a beautiful song written by Rajan Nagendra
Same here
😂😂@@pranaykumar8273
ఈపాట వింటే నా చిన్నప్పటి రోజులు గుర్తుకువస్తాయి..😊
అసలు ఈ పాట ఎప్పుడు విన్నా ఆ ఆనందం మాటల్లో చెప్పలేను...బాలూ, సుశీల పాటను ఎక్కడికో తీసుకువెళ్ళారు...
అవునండీ
Hats off rajan ...nagendra గార్లకి
మీ సంగీతమే సంగీతం
Great
మధురమైన గీతం. ప్రతీ అక్షరం మనసును మీటేటట్లుగా ఉంటుంది. పాత పాటలు ఇప్పటికీ అర్ధం చేసుకునే వారికి కొత్తవే ❤️
నీకోసం జీవితమంతా వేచాను సందెలలో.....ఎంతో అద్భుతమైన పాట. బాలు గారికి శతకోటి వందనాలు. ప్రేమికుల కు ఉత్సాహాన్ని ఇచ్చేపాట.
Yeah 👍 yes yes yes exactly 💯 currect song lyrics ok
Ma entiki randi yehdhuku please 🙏 Meeku vandhanaaluuu well well come please 🙏 please 🙏
1980 ల లో రేడియో లో నిత్యము వినపడే గీతం..ఈ బల నటుడు అలీ
అలీతో సరదాగా ప్రోమో చూసి సెర్చ్ చేశా..మంచి సాంగ్👌👌👌
మధుర మనోహరమైన, శ్రావ్యమైన సంగీతం మరియు హావభావాల పాట ఈ పాటంటె నాకు ఎంతో ఇష్టం
I don't have words to praise Veturi sir for this lyric. "Marulanni mana vi anna manavi chesukunna" - No one can use telugu words better than him in lyrics.
You are right sir. Thank you.
No words are needed
Neelam koyyana
ఇలాంటి అద్భుతమైన,ఆహ్లాదమైన పాట చేసే దమ్ము ఇప్పటి మ్యూజిక్ డైరెక్ట్స్ ఉందా
అవును సర్
Never
Never and ever
A padam leduga sir
మంచి సాహిత్యం.మంచి గాత్రం. సంగీత ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవలంటే ఇంతకుమించి ఏముండాలి. వింటున్న ప్రతిసారి ఎదో తియ్యని అనుభూతి బాలు గారుసుశీల గారుఛాలాస్వీట్ గా పాడారు ఎంత గొప్ప సాహిత్యం , ఇంకా గొప్ప సంగీతం , అంతకన్నా గొప్ప గానం ...ఈ మూడు కలయికే ఈ పాట.......కనుకనె ఈ పాట నాకు చాల చాల ఇష్టం ... అర్జునరెడ్డి...మాచవరం.........రాయవరం మండలం .తూర్పు గోదావరి జిల్లా .ఆంద్రప్రదేశ్ .. 9949938146. .....
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. కారణం రచన,సంగీతం, మరియు గానం.
I m kanndiga. But I love this song . Hatts off to SPB sir. Sir we miss u
సంగీతసాహిత్యపరంగా ప్రేక్షక హృదయాలలో తనదైన ముద్రతో శాశ్వతంగా నిలిచిన మధుర గీతం.
Veturi gaaru created new records in Telugu literature. Hence he is considered top most lyricist in the Film industry.
I heard this song at my age of 12 years old...till today iam at 41 years i loving this song very much..
నిజం సర్..
Me too bro... Iam 44... One of my most favourite romantic song...
IAm 49 still have I love this song
పల్లవి:
నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో
నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో
మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో..
నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో
నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో
చరణం 1:
లాలాలాల..లాల్లలలా..లాలాలాల..లాల్లలలా
లాలాలాల..లాలా...
అటు చూడకు జాబిలి వైపు..కరుగుతుంది చుక్కలుగా..
చలి చీకటి చీర లోనే సొగసంతా దాచుకో
అటు వెళ్ళకు దిక్కుల వైపు..కలుస్తాయి ఒక్కటిగా..
నా గుప్పెడు గుండె లోనే జగమంతా ఏలుకో
నా హృదయం టూ-లెటు కాదు..మన జంటకి డ్యూయెటు లేదు
ఆ మాటే విననూ..మాట పడనూ..ఊరుకోను!
నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో
నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో
మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో..
నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో
నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో
చరణం 2:
అటు చూడకు లోకం వైపు..గుచ్చుతుంది చూపులతో..
ఒడి వెచ్చని నీడ లోనే బిడియాలని పెంచుకో
అటు వెళ్ళకు చీకటి వైపు..అంటుతుంది ఆశలతో
విరి సెయ్యల వేడి లోనే పరువాలను పంచుకో
నా కొద్దీ కసి కాలేజీ..మానేస్తా నే మ్యారేజి
మరులన్నీ మనవీ..అన్న మనవే..చేసుకున్నా!
నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో
నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో
మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో..
ఆహాహా..హాహాహా..లాలాల లాలలా...
ఆహాహా..హాహాహా..లాలాల లాలలా...
మనస్సుకి ఎంత హాయిగా ఉంటుందో.....
Super bro
పాటంతా కామెంట్లో పెట్టినందుకు మీకు కృతఙ్ఞతలు
1965..dr Rajkumar song...pbs singing... Telugu spb... wow... heaven
Yes
Akasave bilalimele
Na Degree rojulu gurtukuvastunnai .What a beautiful song .
2024 lo e song vennavallu oka like chayandi 👍😊❤
iam lisioning the song life long ❤
🖐🏻🖐🏻🖐🏻... ఒక event లో 10th DEC ఈ song పాడాలి. వింటున్నా ఇప్పుడు ❤my favt song
Nanu vunaladu
@goodchannelmanat.v7503 😀
Yentha vinna thanivi theeratledu e song ippatiki yenni sarlu vinnano very nice music layaraju great
aver green song. one of the my favourite song.
రాజన్ నాగేంద్ర గారి ట్యూన్స్ లో ఎదో తెలియని గమ్మత్తు ఉంది.
ఏ పాటవిన్న ఎప్పుడో విన్నటే ఉంటాయి.
ఒకసారి వింటే మనసులో నిండిపోతాయి అందుకే
ఆయన బాణీలు మనసుకి హత్తుకునేలా ఉంటాయి.జంద్యాల సినిమాలకి ఎక్కువగా ట్యూన్స్ ఇచ్చారు. అభినవ శ్రీనాథుడు వేటూరి గారి కలం నుంచి జారిన తేనె చుక్క...
✍ మున్నా
Munna Vilak nice
Super song very liek
Munna garu meeru cheppindi 100% correct
Shankar Rudravajhala thankq shankarji
Munna VDS hiisonglove
చాలా అద్భుతమైన పాట. మనసుకు హత్తుకొనే పాట
One of most my fav songs of SP garu. What a great composition in flow of music and lyrics in the song. NO wonder even after 20 years, it appeals me very much.
/
What a beautiful song. No words to explain about the song. Just listen the song (don't watch). The Inherent meaning of the lyrics, Simply Superb. Every one can compare the song with their lives. The sweetness of lyrics is mind blowing.
Never before and Ever After.
Nijam sir ,konni patalu kallu musukuni vinte adbhutam
బాగా చెప్పినారు సర్
Thank you
@@kamakshiaparna5997 Thank you
How true! You are right.
PB Srinivas's Kannada number - Aakashave Beelali Mele Naanendu ninnavane featuring Dr.Raj and B.Sarojadevi will remain The Immortal Love Song.
One of many Rajan Nagendra's Miracles.
This Telugu melody rendered by Susila and SPB is a precious Jewel.
Yes, kasdhyap most of the Rajan-nagendra Songs in telugu were originally made in Kannada. Telugu people accept any artist across regions unlike tamil industry . I dint see Rajan nagendra's compositions appreciated in tamil languagr .
Telugu people liked his composition so much that most of the Telugu audiences rate rajan nagendra higher than Ilaya raja !!!
Ha...Rajan Nagendra great rip
BEST LYRICS AND SWEET MUSIC.SPB AND SUSHILA SANGED VERY NICE. ILIKE VERY MUCH.
మారుతున్న కాలా ని కనుగుణంగా పాత్సాత్య ధోరణితో రంగు,హుంగులు మార్చుకుంటూ వస్తున్న నేటి తెలుగు సినీ గీతాల స్థితి ఇది అందుకే మనకు నచ్చి నచ్చక పోవచ్చు వినదగ్గ గీతం ఇది
Great composing by Rajan Nagendra garu!! Suseelamma did fabulous rendering as usual !!! Veturi garu gave.awesome lyrics... murulanni manavi anna manavi chesikunna ... please find this at the end of second charanam...
Guppedentha manasu vuntey chaalu
What a dignified performance by great Rajkumar nd sarojadevi in kannada original version,in this Telugu version dignity of the song is missing,
Alva matte
మ్యూజికల్ హిట్ సాంగ్
No words to talk this romantic song hatts up balugaru and susilagaru and movie directer👍👌
What a song and rendition. It is evergreen song. I love so much
తెలుగు పాట ఇంత కమ్మగా ఉంటుందా.. అన్నట్లు ఉంది పాట, నటన, సంగీతం చాలా బాగున్నాయ్..
what a song.. been searching for this since long... melody at its peak... thank you uploader
nice song
Super song🌹🌹👌👌👌👌
సంగీత ప్రియులు హాయ విని ఆనందించే పాట గా యున్నది---నరసింహా,కాళ్ళకూరు
ఈ మూవీ మావూరి లో షూటింగ్ జరుపుకున్నది
మాకు ఆ రోజులు గుర్తుకు
వస్తున్నాయ్
it is a duet song but very wonderful lyrics specially atu chudaku lokam vaipu guchuthundhi choopulatho exllent
Lyrics written by Veturi garu.Music composed by Rajan-Nagendra garu.Thank you very much for remembering great lyricist.
I❤❤❤ love song, maruva song❤❤ lene
ఎంత మధురమైన ఇద్దరి ప్రియురాళ్ళ ప్రణయ గీతం
💜very. Nis. Song
Came running when i heard this in Bheemla Nayak
It took me back the memory lane 😃 somewhere far far away
balu n Susheela melody kings I love this song from 15 yrs
Geetha what a timeless beauty !!
Bad luck she did not make in the big league what a beauty she was
సూపర్ రండీ
EXCELLENT MELODY OLD IS GOLD ALWAYS LIVE THIS IS TRUE
Hats off Veturi, Rajan& Nagendra, Balu and Susheela garu.
All stalwarts
I like very much of this song. it's the evergreen memory of my childhood day's. wonderful lyrics & music.
What a find Jhagdeesh! i wonder if in 2013 there are some others who loves oldies! Rajan Nagendra is pure Melody, u can say a Synonym
Suparu
నేను గుంటూర్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు రిలీస్ అయిన సినిమా.
What a song.. Ee song vintoo chanipoyina parledhu
One of my favourite songs, thanks for sharing
Intha manchi sahithyam konchamaina vunda neti paatalalo.
Super
super composition by rajan nagendra. shot nicely nd good lyrics. spb rocks...
i like this song
+V Pichaiah this song is super melodi
Malisandhyalu mellepoolu manuvaadina velalo- Nice lyrics: Two women contending for one Hero poetically---
Never I will missing my favourite songs singers sp balu and sushila janki sailaja all songs my life is a waym every day my ontime
super song... lyrics too gud ...
Wow
Super song
Most liked
There is something magic directly indirectly...makes you to listen again and again.. Lovely song..
One of my favorite songs. Rajan Narendra great music director. He is guru of ilayaraja
G k Venkatesh was guru of Ilayaraja. GKV was Dronacharya for many south Indian music directors like TG Lingappa, Satyam, L Vaidyanathan, Shankar ganesh. Even Nagendra of Rajan Nagendra, worked under GKV.
Gkv was a genius.
Aanimutyam lanti paata.music,singing,lyrics, anni adbhutam gaa unnayi
Maduramaina paata.
Chevilo Amrutam poste, elaani vuntundabba.
Elanti melodious songs malli malli epudu vastayo
Simply superb
wow.....yenta andamina paata kada! when I first happened 2watch it on tv in 2016, immediately fell in love with awesome melody, picturisation n acting....
ఆణిముత్యం లాంటి ఈ పాట గురించి ...వర్ణించ....మాటలు చాలవు....
hats off to rajan-nagendra for excellent tune
One of my favourite song
Very happy to hear any time
మాటలు రావడం లేదు .great writer hats off
Manishi lo unna chilipi tananni. Urakalu vaestundi e song👌👌👌
Manchi melody addicted to this song
I too used to hear this song everyday while washing clothes in my home in 1983.
Rajan-Nagendra garlaki great fan ayyanu. beautiful song eppatiki
Veeturi varu madhuramaina sahityam icharu evergreen song
What a beautiful song 😊😊❤❤❤
❤❤Always cini moovis ofsuper lo e so gs ❤❤❤my memorible songs,super saritha medamand kamal gaaru
Moro charitra,lo songs allhit songs,
excellent song which touch the heart
Extrordinary song till maintain 40 years...amaging...hatsoff
SURESHKUMAR VANA hii
Yes
suuuuuuuuuuuuuuuper song i like it very much
My favourite favourite favourite song😍😍👌👌
super melody,watched this movie in kasibugga
రాత్రి.10.గంటలకి.కడప.ష్టేశన్.లో.వినేవాళ్ళం. సాంగస్ సూపర్
I am big fan Rajan Nagedra sir. Beautiful Music.
Super... old is gold song 🎼😍
intha madura maina sahityam gala song marokati ledanukunta hats up to writer
Nice n beautiful songs nice picturisation old is diamonds.
Super song, beautiful geetha,chandramohan.
ఈ పాట అంటే.... ప్రాణం 🙏🙏🙏🙏🙏
Song very excellent
preminche manasu ki telustundhi ee song value
Ee cinema original oka tamil movie. the great Bhagyaraja sir Hero cum Director. Ide cinema nu telugu lo "Vaddante Pelli" ga dub chesaru. Moodumullu lo Radhika kante Vaddante Pelli lo Urvasi chala baga act chesindi. Cinema kooda Moodumullu kante Vaddante Pelli chala baguntundi. Bhagyaraja gaari direction, aayana dialogues superb. Must watch it.
వేటూరి కలం తోడుగా రాజన్ నాగేంద్ర సంగీతాన్నద్దితే బొమ్మర్షి బాపు బొమ్మ కట్టిస్తే దాన్ని థియేటర్/టివి/యూట్యూబ్ సాక్షిగా తీసుకొచ్చి మూడు ముళ్లతో మనల్ని చిలిపి కలల ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఒకానొక మంచి జంట చంద్రమోహన్ రాధిక.. అందరికీ హ్యాట్సాఫే.. ఎవరూ తక్కువ కాదు.. అందరూ తమతమ రంగాల్లో మహామహులే.. అందరికీ వందనాలే..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*_-Ramon_* 💏
ఈ పాట కోసం నేను 7 time చూశాను
SRINIVASA RAO Kondaparla నేను అప్పుడు అన్నిసార్లు చూళ్లేదు కానీ ఇలాంటి కొన్ని బాపు, జంధ్యాల, విశ్వనాథ్ తదితరుల Classics CDల Collection నాదగ్గర ఉంచుకున్నాను. ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు చూడటానికి..
మీస్పందనకు ధన్యవాదాలు..
Raammohann GARU EXCELLETN
Raammohann K Kasturi annyya Garu good morning
Lakshmi Devi Puvvadi good morning 🙏
very very superb song old is gold
present music directors should listen this type of songs
at least they can try to copy the lyrics
బావుంది బాగా చెప్పినారు...
Music director chetilo emi undadu
Director Ela adigite ala ivvali
ఈమూవిలో పాటలన్ని సూపర్ హిట్. సాంగ్ 13/7/20 🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🧡🌷🧡🧡🧡🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
exlent song i like this song
I too used to hear this while washing cloths in my home every day in 1983
Soooper song...liked this song soo much..nice ,🌸☘️🌹🌴🌸☘️🌹
Top best song to my telugu film allwayes to any time best song voting to top 1 best song good producer p seshibhushan garu hats to jandayalagaru