Alitho Saradaga | Akash Puri (Actor) | 13th June 2022 | Full Episode | ETV Telugu
HTML-код
- Опубликовано: 12 июн 2022
- #alithosaradaga #telugushow #etvwin
Ali interviews prominent actor Akash Puri where he shares his experiences from his career and life.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb Развлечения
ఆకాష్ పూరి తన కెరియర్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టాడు, ఇప్పుడు హీరోగా ఎదగడం చాలా ఆనందంగా ఉంది🙇
జోర్ బజార్ మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤️😍❣️
Adi chorbazar bro jhor bazar
Kadu
@dwaraka sree background unte hero avvatam chala easy but aa hero industry lo nilabadalante chala chala kashtam .... Dasari gaari abbayi kuda oka star director koduke kadha ...hero ayyadu but where is he today ? This is just one example ....there might be many stars sons who doesn't shine
Super bro
@@smilyvenky1238 😅
పులి కడుపులో పులే పుడుతుంది❤️ నువ్వు సూపర్ డార్లింగ్ ❤️❤️ ఎప్పుడు నువ్వు ఇలాగే ఉండు❤️
హాయ్ ఆకాష్ మీనాన్న గారు చాల మందికి ఫుచర్ ఇచ్చారు అంత గొప్ప డైరెక్టర్ గారి అబ్బాయిగా మంచి ఆఫర్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అల్ది బెస్ట్ ఆకాష్ 😍😍😍😍😍😍👌👌👌👌
True mam
Aythe Sanka naaku
@@praveenkumarmanya3475 🙂
vgyl
@@saiparichit3374 ⁹⁹⁹⁹⁹⁹900⁰9909⁰
ఆకాష్ టోన్ లో మంచి వాయిస్ క్లచర్ ఉంధి. మంచి రచయిత,దర్శకుడు దొరికితే సూపర్ స్టార్ కావటం ఖాయం. All The Best 💐💐💐
వాళ్ళ నాన్నగారు కూడా తక్కువేమీ కాదు కదా
I m only that ok
Omg.. He's such a sweetheart and pure soul. May he get real success and happiness
తెలుగు ప్రేక్షకులు అందరు ఆకాష్ గారిని ఆదరించలి మంచి హీరో all the best akash gaaru JAI NTR
chinnappudi nundi telsina kuda uncle anakunda sir antu antha maryadaga matladuthunnado. Good boy. All the best for new movie
వన్ అఫ్ ది బెస్ట్ ఎపిసోడ్ ఇది🥰అప్పుడే అయిపోయిందా అనిపించింది ఎపిసోడ్❤️
In Recent past best interview in Ali tho saradaga! Remember his name Aakash Puri 😎.
ఈ సినిమా చాలా బాగుంటుంది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న ఆకాష్ పూరి🔥
ఏమి తేజస్సు బిడ్డా ని మాటలు వింటుంటే సింహం గర్జింపులా ఉంది ని వినయం ని పద్ధతి కి మేము ఫిదా అయిపోయినము 🔥🔥🔥🔥🔥అందరి అభిమానులు నీకు అభిమానులుగా మారాలని మనసారా కోరుకుంటున్నాను 😍😍
సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే వినయం చాలా ముఖ్యం భయ్యా. అది నీలో ఉంది. చాలా పెద్ద పొజిషన్ కి వెళ్తారు.
Akasha..super..super ..super
నిన్ననే రొమాంటిక్ మూవీ చూసాను..he is not less than a super star..maturity in acting....superp..
My హీరో ఆకాష్ కి all the best Sir Next Mass hero మీరే మాకు మా ఊళ్ళో మా friend's Romantic movie చూసి మీకు fan's అయ్యారు so best of luck
Ive tagginchukunte manchidi, Topudu bandi meeda nalla vittanalu ammukenala vuntadu, vadiki fans enti bro
Puri Sir Telugu industry No 1 director 🔥🔥🔥
Puri gari son full episode kosam enth Mandi wait chesaru ( 1st comment)
తండ్రి అంటే ప్రేమగౌరవం అంతగా ఉన్నాయంటే అది మీ అమ్మగారి పరిణితి చెందిన సంస్కారవంతమైన పెంపకం,వారి పాదా లకు 🙏
ఒక గొప్ప డైరెక్టర్ కొడుకు.. ఆకాశ్ పూరి కి మంచి అవకాశాలు రావాలని & ఛోరి బజార్ సినిమా హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న ఆల్ ద బెస్ట్ ఆకాశ్👍 🥰
Hit? Ashaku kooda haddu vundali bro
పిట్ట కొంచెం కూత ఘనం. చాలా చక్కగ Mechure గా మాట్లాడాడు. Well done 👏
నేను వ్యక్తిగతంగా చాలా మందిని నమ్మి, ప్రేమ, అభిమానం చూపించాను... కానీ నాకు ఎ ఒక్కరు మంచి చెడు చెప్పేవారు లేరు.... పూరి గారి podcasts నుంచి చాలా విషయాలు తెలుసుకున్న..... Bow to ur feet puri garu....
Akash P.URI😎🤟
He is looking handsome and good character
నువ్వు మంచి ⭐️హీరో అవాలని కోరుకుంటూ ప్రభాస్ అన్న అభిమాని ❤
Enjoyed every second listening your memories ❣️ all the best akash garu
All the best akash .....great human being
All the best akash.god bless u
మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది పూరి జగన్నాథ్ గారు చాలా మంచి వారు వారి అబ్బాయి గొప్ప హీరోగా ఎదగాలి
Nv pukka Ivani Manasi ne pani kani
నువ్వు కూడా మంచి వాడివి..నీకు కూడా మంచి జరుగుతుంది
❤❤puri sir
Puri garu guruvu ❣ tho samanan nak ayithey,
Yes
U are best artist ur way of talking 🥳🥳🥰🥰😍😍❤️
God bless u babu,ur way of talking respect all over nice,inka manchi movies theyalani korkuntuna Akshay
ఆకాష్ బ్రదర్ నేను ఇంతవరకు ఎవరికి అంత త్వరగా మెస్సేజ్ చేయను కానీ . నీ ఇంటర్వ్యూ చూసాక నువ్వు గొప్ప హీరో అవ్వాలని కోరుకుంటున్న బ్రదర్ .. నైస్ ఇంటర్వ్యూ .. పూరి జగన్నాధ్ గారు నాకు ఇష్టమైన ..దర్శకుడు ..
Nuvvo pedda pudingivi...evvariki mesage cheyyavu
Nenu kooda Snow Anna Super Star avvalani korukunta.. Avvudda? Avvadu
I'm fan of his voice ❤️
Great father- great son - great bond..
His career will be like mahesh babu.... In coming days he will be super star....All the best aakash...
Sir అని మర్యాదగా అంటున్నాడు, వీడి age కి అంకుల్ అని పిలవొచ్చు... మొన్న ఒక 40yr గాడిద ఒచ్చి అలీ అంకుల్ అలీ అంకుల్ అన్నాడు... అ ప్రెసిడెంట్ పప్పు గన్ని 😃
Avaru
Snow Anna
Nuvu inka peda pushpa
its snow
Vishnu
All The Best Aksha Puri Garu from NTR Fans
Both are Down to Earth persons..
Good behaviour n fabulous talks..
Wish you all the success Akash 😍
22:00 ❤️ why fans call him darling prabhas anaa for a reason..it shows how gratitude and love towards the young talent and encouragement..ayina star hero ayinaki avasaram kuda ledhu kani cheparuu call chesi ante and nenu evari fan kadhu..i like prabhas anaa nature.. ❤️
Good luck ఆకాష్.... నీలో హీరోయిజం కంటే మీ ఫ్యామిలీ మీద నీకున్న అభిప్రాయం నాకు చాలా నచ్చింది...తల్లిదండ్రులు సంపాదించిన పేరు, ఆస్తులతో ఎవడైనా బ్రతికేస్తాడు.. But నీ కెరీర్ పై నీకున్న ఆలోచన గ్రేట్...
all the best @AkashPuri😊.......👍You have a great talent 🤗👍
God bless u akash me daddy thana friends andhariki help chesaru antha manchi position lo unna ..he is very down to earth
Iam fan of nbk 🦁🦁.
Akash కి మంచి సినిమా లు హిట్ లు పడి హీరోగా లాంగ్ లైఫ్ ఉండాలి తెలుగు ప్రేక్షకులను అలరించాలి.
జై బాలయ్య 🦁🦁.
I love your voice akash and u r charector
When u r watched all interviews about PURI sir. This total interview was thought like already watched ☺☺☺
Old heroins ni tisumurandi chala manchi vunnaru 🙏🙏🙏🙏🙏🙏
I wish him to be the next generation Mass Hero .
As father as son🙂🙂very down to earth nature 👍👍👍
All the best for all team ఆకాశ్ మీ మూవీ మంచి విజయం సాధించలని కోరుకుంటున్నాను
Voice of akash super
Avunu bro, radio jaaki ayite baguntundi
🆒 WITH 🔥 HE'S attitude I like it.
Last words are heart touching ❣️
We could see a lot of maturity especially respect and control while talking about elders..he will definitely be successful..of course voice is good and personality is also supporting..goodluck to aakaash
Enjoyed listening to your humble answers. May God bless you with a bright future. I too wish that you make your parents proud
Nice interview
Such a polite personality.
You have a great future Aakash 💐💐
తమ్ముడు ఆకాష్....congratulations...love u soo much..❤️❤️❤️
మెహబూబా ❤️
I love u akash anna 💐
Super akash puri garu keep going u will get success
Most inspiratinal episode👍
Akhash Anna good actor ..i love ur acting bro
అలీ గారు వడ్డే నవీన్ గారిని విజయశాంతి గారిని jn NTR sir. ❤️ Ram Charan sir వాళ్ళను తీసుకొని రండి అలీ గారు 🙏❤️❤️❤️❤️ ఎపుడు వస్తారో ఎమో వెయిట్ చేస్తాను అండి
Suvarna గారు మీరు shows kuda వదలరా మీరు గ్రేట్ అండి
Suvarna garu chala baga adigarandi
@@p.v.8775 ఈ షో అంటే నాకు చాలా ఇష్టం అండి 😁
@@svbabu5900 thank you 😊
@@suvarnareddy4585 అంతే అంతే లే అండి తగ్గేదేలా మీరు
Most inspiring director... my Puri sir.
Akash Puri ur so matured and cool
I love puri sir❤️all the best akash👍
He has got the fire in right direction..he will be successful
Snow Anna ku kooda chala fire vundi. Eedu vadi chinna Tammudu
పూరి గారిని చూసి నేను పర్సనల్ గా చాలా ఇన్స్పెర్ అయ్యాను పడిపోయినాకూడా ఎలా లేవాలో అయ్యాన్ని చూసి నేర్చుకోవాలి.
tq Puri Jagannath love puri
All the best akash puri life lo pedda hero kavalani manaspurthi gaa korukunttunna💝💝💝💝💝
super mature acting akash puri , in romantic movie, akash puri vizag fans association
Aakash me nanna garu chala mandhini STAR s ni cheshadu, nuvvu kachitanga chala peddha HERO avutavu God bless you beta
అలీ కి పూరి కుటుంబం కి ..పూరి గారితో ఉన్న అనుబంధం కి ఆకాష్ .. అలీ ని అంకుల్.. పెంకుల్.. అని అనొచ్చు.. కానీ.. ఆకాష్ అలా అనకుండా.. సర్.. సర్ సర్.. అనడం లో ఆకాష్ గొప్పతనం పెద్దలకు ఇచ్చే గౌరవం కనపడుతుంది. వినపడుతోంది..
కొందరున్నారు.. మన 200 హీరోల్లో.. నేను ఒక లెజెండ్ హీరో ని చెప్పుకునే.. ❄️❄️❄️❄️బాబు.. అంకుల్.. అంకుల్.. పెంకుల్ అంటూ..
ఈ చిన్నిడిని చూసి... ❄️❄️❄️❄️అన్న...🤗🤗🤗🤗🤗..
Who
@@davood2837 ❄️❄️❄️❄️ బాబు బ్రో..
లెజెండరీ కొడుకు...స్నో అన్న...🤗🤗🤗
Snow anna ku eediki polika?
@@rajr6702 snow modd gudu 😂😂😂
I am very big fan of akash puri
ఆకాష్ గారు మీ యాక్టింగ్ చాలా బాగా చేస్తారు ఏమైనా డైలాగ్ చెప్పేటప్పుడు మనస్ఫూర్తిగా చెప్తారు అందుకే మీరంటే మాకు చాలా ఇష్టం
All the best Akash your maturity level s high 🔥
Your last words sums up it all 👌👌👌
Wish you all the Very Best Aakash 👏👏👏
ఆలీ భయ్యా మా బోయపాటి శ్రీను గారిని అశోక్ పిలవబడే మాస్ డైరెక్టర్ వస్తే ఇంకా వేరే లెవెల్ లోకి వెళ్లి పోతుంది ఆ ఎపిసోడ్ please🙏🙏🙏
Hero material💫💫My mass hero
Talented person manchi story padali star hero avuthadu voice and cutout 👌👌👌👌🔥🔥🔥🔥
Snow Anna ayyada mari?
Your body language and way of talking shows how greatly ur father raised you akash. Deep from my heart I wish u should become super star of this generation. Stay blessed
Great person PURI garu
చోర్ బజారు మూవీ మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాము from డార్లింగ్ ఫ్యాన్స్
పూరి గారు గ్రేట్ ఫిలోసపర్,,,,
All the best Aakash Puri
I am big big big big big big big big big big big big big big big big big big big big big fan of vadde naveen garu
Nenukuda brother
@@svbabu5900 TQ TQ TQ TQ TQ TQ TQ TQ TQ TQ TQ TQ TQ TQ TQ TQ TQ TQ TQ TQ TQ bro naveen gari fan's ante Naku istam
Bagunnav bro matalu n etc down to earth anipisthunnav.... puri sir laaa niku stardom ravali .... al the best
Puri Is the peddler for tollywood..i love Puri...epud kavalante apudu manchi music istadu
ఆకాష్ యూర్ లూకింగ్ నైస్ మంచి హీరో అవ్వాలని కోరుకుంటూనాను
Great interview 😊
Love you Akash
All'the best Akash 🌹🌹👍👌
Hi Aakash mee cenema superhit avvali inka manchi afars ravali all the best Aakash
My fvrt movie director Puri sir
Super chysthe elantivaltho chyali interview sir super Anna
Nice interview.......all the best hero...
SUPER AKASH BRO ALL THE BEST YOUR LIFE JOURNEY UNSTOPABLE💪💪💪
PURI SIR LIFE జర్నీ all ways motivational story
HE'S ENROJEY. SUPER ALSO U BRO ALL THE BEST
ALI అన్న YOU R THE EXCLENT ANNA
He looks really like a Hero behaviour.
Supar puri
All the best akash Puri...love u bro
please anna puri anna anta chala istham
All the best👍
All the best akash u have a great talent
All the best Akash for Chor Bazar.
Mehabooba Movie is my fav ❤️