Alitho Saradaga | Satya Prakash (Actor) | 14th March 2022 | Full Episode | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 1,9 тыс.

  • @rajeshbhattu1143
    @rajeshbhattu1143 2 года назад +63

    కష్టాలని కూడా చాలా కామెడీగా చెప్పిన మంచి సరాదా గా ఉన్న సత్య అన్న ఇలాగే సంతోషంగా ఉండాలి

  • @వికటకవి
    @వికటకవి 2 года назад +239

    ఇప్పటి వరకు జరిగిన అలీతో సరదాగా టాప్ 10 లో ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా ఉంటుంది.... గ్రేట్ 👌సూపర్భ్.....

  • @srihariprises848
    @srihariprises848 2 года назад +255

    60 ఇయర్స్ age లో కూడా చాలా ఎనర్జిటిక్ గా ఉన్నారు సత్యప్రకాష్ గారు గ్రేట్....

    • @nanjundaswamyn6977
      @nanjundaswamyn6977 Год назад +3

      What an energy Super actor ಕನ್ನಡದಲ್ಲೂ ಅದ್ಭುತ ಅಭಿನಯ ಸೂಪರ್ ❤❤❤❤❤

    • @BhaskarEdiga-sq5ht
      @BhaskarEdiga-sq5ht Год назад

      ​@@nanjundaswamyn6977ki no😢

  • @gbr9615
    @gbr9615 2 года назад +34

    శ్రీ సత్యప్రకాష్ మంచి నటుడు. శాడిస్ట్ విలన్ గా అద్భుతం గా నటిస్తారు. ఈయన ఇంకా ఎన్నో సినిమా లో నటించాలి. Best of లక్ సార్.

  • @satyanarayanagodishala736
    @satyanarayanagodishala736 2 года назад +177

    చాలా రోజుల తరవాత మా అమ్మగారి కళ్ళలో నీళ్లను చూసాను, అంత లా నవ్వించి మా అమ్మగారి కళ్ళలో నీళ్లు తెప్పించారు.(సత్య ప్రకాష్ & ఆలిగారు ధన్యవాదాలు) ఇప్పటివరకు చేసి నా ఎపిసోడ్స్ లో ఇది బెస్ట్ ఎపిసోడ్

  • @sivashankarpunnepalli
    @sivashankarpunnepalli 2 года назад +38

    ఈరోజు ఈ వీడియో చూసి చాలా మంచి పని చేశా అనిపిస్తుంది
    సత్య ప్రకాష్ గారు 🙏🙏🙏🙏🙏

  • @sanjukumar580
    @sanjukumar580 2 года назад +464

    ఈ ఎపసోడ్ కోసం ఎంత మంది ఎదరు చూశారు అప్పట్లో ఈనే విలనిజం నీ చూసి ఎంత మంది భయపడ్డారో, కొన్ని సినిమా లో అయితే మరి గోరంగా ఉంటాడు కాని ఈ ప్రోగ్రామ్ చూశాక good
    heart person అనిపించింది🙇

  • @shivakumarnavya4768
    @shivakumarnavya4768 2 года назад +84

    ఒకటి బాలు గారి ఇంటర్వ్యూ మళ్లీ ఇప్పుడు సత్య ప్రకాష్ గారి ఇంటర్వ్యూ చాలా నచ్చింది good luck Ali tho saradhaga 💐

    • @joshinataraj5501
      @joshinataraj5501 2 года назад

      సత్య ప్రకాష్ గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది.

  • @bandidorababu2257
    @bandidorababu2257 2 года назад +137

    సత్య ప్రకాష్ గారు మీరు ఎప్పుడు నిజం తో ప్రకాష్ వంతంగా ఉండాలి.. 100 సంవత్సరాలు ఇలా ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..🙏🏾🙏🏾

  • @josephkumar6741
    @josephkumar6741 2 года назад +13

    చూస్తున్నంతసేపూ నవ్వుతూనే వున్నాను, మీకున్న ఎనర్జీ కి హేట్సాప్ సత్య ప్రకాశ్ గారు, మీరు తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటూ I wish you all the very best.

  • @vinodkumarvinnu202
    @vinodkumarvinnu202 2 года назад +1119

    "సత్య అంటే నిజం"
    "ప్రకాశ్ అంటే వెలుగు"
    నిజంగానే మీరు ఇంకా వెలగాలని మీ అభిమాన ప్రేక్షకుడు 👍👍👍

  • @mahalakshmikonda62
    @mahalakshmikonda62 2 года назад +64

    ఆన్ని episodes కంటే చాలా బాగుంది.Sathya prakash is very energetic 👍

  • @vinodkumarvinnu202
    @vinodkumarvinnu202 2 года назад +226

    చూడగానే ఎవరు నచ్చరు
    కానీ మాట్లాడితేనే కదా ఏవరు ఎలాంటివారో తెలిసేది... మీ మనసు కూడా అంతే మంచిది 🌹🌹🌹

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 2 года назад +3

      True

    • @KnowledgearoundTheworld-d3s
      @KnowledgearoundTheworld-d3s Месяц назад

      You are great person
      Becuz for your comment
      My favorite singer Mrs Geetha Madhuri Mam
      Replied
      Unbelievable thing👍😍🤩

    • @KnowledgearoundTheworld-d3s
      @KnowledgearoundTheworld-d3s Месяц назад

      ​@@geethamadhuri4.033 good morning mam
      Actually am going to give one suggestion as an well wisher
      I wanna say one thing you got great carrer what about studies of for the kids
      I mean there is big educational research and training center (Aksharavanam)
      Kalvakurthy Near Hyderabad
      Please visit once mam
      You feel wonder if you visit once
      Which located in

    • @KnowledgearoundTheworld-d3s
      @KnowledgearoundTheworld-d3s Месяц назад

      Watch in you tube about Aksharavanam
      Founder he got award for world mathematics genius
      Remember am not saying for promote promise
      Today education total mugging
      Just understand
      Here all children learning more than 20 to 60 skills with an education
      First one day visit
      Take care about children

  • @N.krishna0869
    @N.krishna0869 2 года назад +13

    Satya prakash is a great persion
    సత్యప్రకాష్ గారిలా ప్రతీ ఒక్కరు ఆలోచిస్తే ఈ లోకం అంతా బాగుంటుంది
    సత్యప్రకాష్ గారిది ఎంతో మంచి మనసు
    ధన్యవాదాలు

  • @prabhakar-zp1up
    @prabhakar-zp1up 2 года назад +525

    గతం గతః
    తెలుగు సినిమాల్లో ఇప్పుడు ప్రతీ దాంట్లో కనపడాలని ఆశించేవారు లైక్ వేసుకోండి

  • @DhanaLakshmi-lf1ms
    @DhanaLakshmi-lf1ms 2 года назад +12

    మొదటి సారి అలీ గారి కి మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా సత్యప్రకాష్ గారు మాట్లాడుతూనే ఉన్నారు సినిమా లో సత్యప్రకాష్ గారు ని చుడలంటె చాలా భయం గా ఉంటుంది ఇప్పుడు ఈయన ఇంత నెచరల్గా ఉన్నారు

  • @jujjuvarapusalmanraju6864
    @jujjuvarapusalmanraju6864 2 года назад +290

    అలిగారు మికుధన్యవాదాలు.💐
    గొప్ప సంస్కారం ఉన్న నటుడుని .
    ఇంటర్యూ చేశారు.600 లు సినిమా లు చేసిన సత్యప్రకాష్ గారు.ఇగో లేకుండా చాలా గొప్పా ప్రేమగా మాట్లడారూ👍👌

  • @kiransavidi
    @kiransavidi 2 года назад +58

    This man is an intellectual, an evolved spirit. He instilled the message in a very playful way. He must have his own podcast/talkshow. Undoubtedly, the BEST episode so far.

  • @vijayasuvarchalavasa6892
    @vijayasuvarchalavasa6892 2 года назад +266

    చాలా బాగుందండీ ఈ ఇంటర్వ్యూ. ఇప్పటి దాకా అతను ఒక విలన్ గానే తెలుసు, దీని ద్వారా అతని పాజిటవ్ ఎనర్జీ మంచి తనం కూడా మాకు పరిచయం చేసారు

    • @lohikarri790
      @lohikarri790 2 года назад +3

      Super

    • @srikanthsingampalli130
      @srikanthsingampalli130 2 года назад +1

      సత్య ప్రకాష్ గారు అంటే ఇప్పటివరకు నా ఒపీనియన్ ఒక రౌడీగా మాత్రమే తెలుసు కానీ ఆలీతో సరదాగా వచ్చిన సత్య ప్రకాష్ గారిని చూసి తెలియని విషయాలు చాలా నేర్చుకున్నాను అటువంటి సరదా మనిషి ప్రోగ్రాం ని ఇంతవరకు నేను చూడలేదు ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నా బెస్ట్ ప్రోగ్రాం లో అతి బెస్ట్ ప్రోగ్రామ్ అంటే సత్య ప్రకాష్ గారిది ఎంతవరకు ఈ ప్రోగ్రాం ని నా జీవితంలో చూడలేదు

    • @RameshRamesh-jd4hy
      @RameshRamesh-jd4hy 2 года назад

      👌👌👌

    • @hariprasadkallu3944
      @hariprasadkallu3944 2 года назад

      Q

  • @gollapudiveerabhadram7197
    @gollapudiveerabhadram7197 2 года назад +33

    One of the greatest person Satya Prakash gaaru...one only great show in eetv...thank you aali gaaru...and ee tv

  • @AlluInthi
    @AlluInthi 2 года назад +300

    పోలీస్ స్టోరీ లో మీ యాక్టింగ్ వేరే లెవెల్💗💗
    సాయికుమార్ గారు మరియు
    మీ కాంబినేషన్లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి......
    న భూతో న భవిష్యత్ 💗❤️💗❤️

  • @shastralakiran9642
    @shastralakiran9642 2 года назад +10

    సత్య ప్రకాష్ గారి ఇంటర్వ్యూ సూపర్ సార్ అతను ఇంత ఉత్సాహంతో, మర్యాద పూర్వకంగా మాట్లాడటం చాలా గ్రేట్

  • @dorababugudapati8729
    @dorababugudapati8729 2 года назад +82

    600 సినిమాలు చేసిన సత్యప్రకాశ్ గారికి 🙏🙏🙏🙏🙏🙏 super sir grate...

  • @LawMedia
    @LawMedia 2 года назад +144

    I m very happy to watching my two friends in a good interview

    • @JayaLakshmi-bz7hi
      @JayaLakshmi-bz7hi 2 года назад +2

      నిజం గా సరదాగా ఉంది సత్యప్రకాష్ గారిది చిన్నపిల్లల మనస్తత్వం

  • @raamrammy2034
    @raamrammy2034 2 года назад +325

    ఒక్కసారి కూడా skip చేయకుండా చూసిన ఎపిసోడ్ ఇది..

  • @madhusr.sushisamara7691
    @madhusr.sushisamara7691 2 года назад +16

    Being kannadiga.....wow Sathya sir,it was wonderful, mesmerizing and funny episode ever i have seen. Love you sir. And especially a bigg thanks to ETV Telugu for inviting such kind and energetic,loving, wonderful human to the show .

  • @plpk_
    @plpk_ 2 года назад +34

    అలీతో సరదాగా జరిగిన ఇన్ని ఎపిసోడ్స్ లో ఇలాంటి ఎపిసోడ్ రాలేదు ఫుల్ హాస్యంతో ఓపెన్ హార్ట్ స్పీచ్

  • @srinivasdonakanti2384
    @srinivasdonakanti2384 2 года назад +41

    సత్య ప్రకాష్ ఇంటర్వ్యూ కేక ❤️❤️❤️👌👌మాట్లాడే విధానాం అద్భుతం 🥰🥰🥰🥰

  • @d.s.rmurthy2995
    @d.s.rmurthy2995 2 года назад +170

    No Crying, No English, Pure Telugu Entertainment Best Episodes Ever సత్య ప్రకాశ్, Kaushik-Baladitya

  • @gaga3168
    @gaga3168 2 года назад +36

    సత్య ప్రకాష్ గారు love and relationship గురించి చాలా బాగా చెప్పారు. ఈ షో లో మీరు చాలా ఎనర్జిటిక్ గా ఉన్నారు. చాలా మంచి మాటలు చెప్పారు. 👌👌👌👏👏👏👏👏

  • @sudheerirapani5909
    @sudheerirapani5909 2 года назад +74

    ఈ షోలో సత్య ప్రకాష్ sir చాలా మంచి విశియాలు చెప్పాడు... కోపం, ఈగో, ద్వేషం వంటివి ఉండకూడదని.. నిజంగా మిమ్మల్ని inspiration గ తీసుకోవాలి...🙏 మీరు మంచి actor e కాదు sir మంచి మనిషి కూడా...❤️❤️❤️

    • @srinuv2160
      @srinuv2160 2 года назад +1

      Hands up satya Prakash garu

  • @kamalnath3424
    @kamalnath3424 2 года назад +11

    This man is inspiring and matured ,thanks for inviting him.

  • @ramupendyala3007
    @ramupendyala3007 2 года назад +75

    ఈయన సినిమాల్లోనే కాదు బయట కూడా no1 star..... ఈయన మనస్సు.....అద్భుతం....సహాయం అడిగిన వెంటనే చేసే మనస్తత్వం......🙏🙏🙏🙏🙏

  • @syamkumar214
    @syamkumar214 2 года назад +8

    In movies, he is a villain but in real life, he is a hero. Sometimes we judge people by their physical appearance but it is completely wrong. We should connect with their inner personalities. Very nice episode. We should learn some life lessons from these real-life hero experiences.

  • @vinodkumarvinnu202
    @vinodkumarvinnu202 2 года назад +173

    కష్ట పడినవారికి ఆ దేవుడు ఎప్పుడు వదిలి పెట్టడు అనటానికి మిరే ఒక ఉదాహరణ అన్నా
    🙏🙏🙏

  • @gchandrasekhar2458
    @gchandrasekhar2458 2 года назад +8

    Satya Prakash gari simplicity ni chusi chala happy ga vundi 😘❤️

  • @mastanvalip5696
    @mastanvalip5696 2 года назад +54

    అలీ భాయ్ నీ జీవితంలో ఇది బెస్టు ఏపిసోడు అవుతుంది ,ఈ ఏపిసోడు చూసిన తరువాత నాలో ఉన్న Ego నంత పారద్రోలాను ,ఇక నుంచి నా బెస్టు యాక్టర్ ప్రకాష్ జి

  • @koppalavenkatesh4918
    @koppalavenkatesh4918 2 года назад +9

    సత్య ప్రకాష్ అన్న చాలా మంచి మనస్సున్న మనిషి
    శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శనానికి వచ్చినప్పుడు నంది రెస్టారెంట్ లో అక్కడ పనిచేస్తున్న వారితో చాలా మంచిగా మాట్లడి

  • @majjirazz8795
    @majjirazz8795 2 года назад +217

    ఇ ఎపిసోడ్ చాలా బాగుంది సత్య ప్రకాష్ గారు రావడం వేరే లెవెల్ అలీ గారు 👌👌👌👌

  • @praveenkodavati9505
    @praveenkodavati9505 2 года назад +12

    I never thought he is this much genuine & wise and funny person.

  • @malathirayapu4051
    @malathirayapu4051 2 года назад +427

    ఇంకా చూడాలి +వినాలనిపించింది+pure heart ♥♥🌹🌹🌹🙏🙏🌹👏👏👏👏👏👌👌👌👍👍👍👍

  • @ashwathrai4067
    @ashwathrai4067 2 года назад +18

    Satya Prakash sir is also a very popular villain in Kannada at 90's

  • @ramkodekode194
    @ramkodekode194 2 года назад +776

    ఆలీ గారు చేసిన ఇంటర్వ్యూలో ది బెస్ట్ ఇంటర్వ్యూ సత్య ప్రకాష్ గారిది 👍👍😎😎 నవ్వలేక చచ్చి పోతున్నాం 🤣🤣🤣

  • @paladuguchaitanya7547
    @paladuguchaitanya7547 2 года назад +2

    First lo enti thedaaga velthundhi interview anukunnam, tharuvaatha chinchi padesaadu... Excellent personality with many life lessons Satya Prakash gaaru.
    Whole family liked it.

  • @sravankumar-um7kw
    @sravankumar-um7kw 2 года назад +559

    కల్మషం లేని మంచి మనసున్న మనిషి సత్యప్రకాష్ సార్ చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు ఆలీ Sir

    • @varaprasadaraobkkavuru3293
      @varaprasadaraobkkavuru3293 2 года назад +1

      ر
      عرب
      عوام

    • @chanducherry5260
      @chanducherry5260 2 года назад +5

      ఈ ఇంటర్వూ...
      చాలా బాగుంది.. మనసున్న మనిషి..
      సత్య ప్రకాష్.. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న..
      వారితో ఉండటం వారి అదృష్టం..
      ఈ రోజు నుండి.. వాళ్ళ అబ్బాయి సినిమా కోసం ఎదురు చూస్తా... 🙏🙏🙏

    • @ramireddy5090
      @ramireddy5090 2 года назад +1

      Aali qaru sathaya qaru super wonderful excelent persion

    • @sinchu.sreeju..123
      @sinchu.sreeju..123 2 года назад +1

      @@varaprasadaraobkkavuru3293 rr re rrrrrrrrerrrdrrrrrrrry

    • @hannadevaraj2224
      @hannadevaraj2224 2 года назад +2

      Sathyaprakash garu is very funnyman

  • @gopi149
    @gopi149 2 года назад +4

    Such a great humble person you are Satya Prakash Sir. Learned many things by your interview. By just watching 45 minutes of your interview.
    Love to hear more from you

  • @bankasampathyadav2558
    @bankasampathyadav2558 2 года назад +62

    సూపర్ సత్య ప్రకాష్ గారి మాటలు చాలా సరదాగా అనిపించాయి. మరియు తను చెప్పిన ఈగో, లవ్ ,రిలేషన్ షిప్ గురించి చాలా బాగా చెప్పారు. సత్య ప్రకాష్ గారు ఇంకా చాలా ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ కళామతల్లిని వేడుకుంటున్న, లవ్ యు సో మచ్ ప్రకాష్ గారు....

  • @ramanidv3957
    @ramanidv3957 2 года назад +17

    Energetic and straightforward
    Truthful interview...

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 2 года назад +909

    ఆలీ గారు మంచి ఇంటర్వ్యూ చేశారు సత్య ప్రకాష్ గారు మాట్లాడుతుంటే సరగరా ఉంది అమ్మనాన్న అంటే ఎంత ప్రేమో తల్లికి ఇది లేదు అనుకోకుండా కొరినంత బంగారం కొనిచ్చారు అంటుంటే సంతోషంగా ఉంది 😍😍😍😍🙏🙏👏👏👏

  • @NareshKumar-pg3ik
    @NareshKumar-pg3ik 2 года назад +3

    Talented , humarous, genuinity Inka chala qualities unna versatile actor Satya prakashgaru ...

  • @AG_MAG
    @AG_MAG 2 года назад +45

    At the age of 60 he is the fittest actor in Telugu Cinema. Very energetic person and a good actor.

  • @p.samueldevaratnam7914
    @p.samueldevaratnam7914 2 года назад +3

    Satya Prakash brother is a very good actor. Super actor many years back I saw him. Now I'm seeing again. Thank you

  • @venkyduta2510
    @venkyduta2510 2 года назад +74

    సత్య ప్రకాష్ గారు మా ఊర్లోనే షూటింగ్ చేశారు మంచిర్యాలలో ఆ రోజు అతని చూసి నవ్వుకున్న ఈరోజు మీ షో లో చూసినాక అతను ఏంటో తెలిసింది thanks to ఆలి అన్న

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 2 года назад +2

    ఈ ఎపిసోడ్ చాలా చాలా బాగుంది అన్ని ఎపిసోడ్స్ లో బెస్ట్ ఎపిసోడ్. సత్య ప్రకాష్ గారు గ్రేట్ యాక్టర్ చాలా మంచి విషయాలు చెప్పారు

  • @dkrishna587
    @dkrishna587 2 года назад +67

    సత్య ప్రకాష్ knowledge ki ఈ ప్రోగ్రాం సరిపోదు ...I love his speeches ...

  • @sivaramkrishna9788
    @sivaramkrishna9788 2 года назад +16

    స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ఇంటర్వ్యూ లో the the best ఎపిసోడ్ 👌👌👌👌👌

  • @arunjyoshna7006
    @arunjyoshna7006 2 года назад +267

    నిజమైన ప్రేమ ఉంది , ఎదైన ఉంటే ముందే చెప్పే గుణం, ఎదుటి వ్యక్తి ని గౌరవం అందరికీ ఉండవు , మీలో అన్ని ఉన్నాయి sir ALLMOST TOUCH MY HEART🙏🙏

  • @ab-xs1ss
    @ab-xs1ss 2 года назад +5

    Best interview I have seen so far….Satya prakash garu should do more Telugu movies. I will watch for you.

  • @Team-fp1lt
    @Team-fp1lt 2 года назад +33

    నేను ఈ ఎపిసోడ్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను, ఈ ఎపిసోడ్ చాలా ఫన్నీగా ఉంది మరియు మునుపటి అన్ని ఎపిసోడ్‌లలో హృదయాన్ని హత్తుకునే ఎపిసోడ్‌గా ఉంది, ఇది అలీతో సరదాగలోని బెస్ట్ ఎపిసోడ్.

  • @varunarun1891
    @varunarun1891 2 года назад +6

    Never before never after satya prakasha garu best best 💯👍 best anthe... I love u sir....
    More and more...

  • @pavanyalapalli8150
    @pavanyalapalli8150 2 года назад +182

    సత్య ప్రకాష్ సర్ వెరీ గుడ్ యాక్టర్ చాలా సింపుల్ గా ఉంటాడు i love you sir🥰🥰🥰🥰

  • @golloriappalanaidu2975
    @golloriappalanaidu2975 2 года назад +3

    అమ్మ గురించి చాల చక్కగా తెలుగు భాష లో చెప్పారు..సూపర్🙏🙏🙏🙏

  • @vinodkumarvinnu202
    @vinodkumarvinnu202 2 года назад +407

    "బిగ్ బాస్" "పోలీస్ స్టోరీ" "మాస్టర్" "పెళ్లి చేసుకుందాం" "సీతారామరాజు" "సీతయ్య" "పోకిరి" అన్ని సూపర్ హిట్
    👍👍👍

    • @velugureddyravindra7134
      @velugureddyravindra7134 2 года назад +11

      సమరసింహా రెడ్డి నరసింహనాయుడు పెళ్లి చేసుకుందాం మరిచిపోయావా బ్రో.

    • @tejayoutubtv6266
      @tejayoutubtv6266 2 года назад +5

      Samarasimhareddy

    • @venkateshjanga4711
      @venkateshjanga4711 2 года назад +10

      Bigboss disaster bro and seetaramaraju flop movie but satya prakash gariki manchi peru vachindi.

    • @gsreddy444
      @gsreddy444 2 года назад +4

      Seetaramaraju flop a tikka nayala. Super hit

    • @venkateshjanga4711
      @venkateshjanga4711 2 года назад

      @@gsreddy444 Manushulaki respect ichi matladatam nerchuko boss first.. Give and take respect.. Neeku maatrame hit anipiste saripodu actual ga facts untai.. Cinema baguntadi kani movie flop.. Velli first vishayam telusuko tarvta criticize Chey.. Enduku urike noru paaresukuntav??

  • @keerthikirthu5936
    @keerthikirthu5936 2 года назад +6

    Dnt judge a book by it's cover like the same way dnt judge the people by their face ❤️❤️❤️ best example Sathya prakash garu🙏

  • @prathipatidurga6558
    @prathipatidurga6558 2 года назад +135

    సూపర్ సూపురో సూపర్ గ్రేట్ ఆర్టిస్ట్ enjoyble actor honest యాక్టర్ జై అలీతో సరదాగా 👌👌👌👌👌

  • @thirumalainternationalsslt5876
    @thirumalainternationalsslt5876 2 года назад +1

    Satya prakash gari interview chustuntey edo positive energy vastunnattundhi. Chala chala bagundhi interview

  • @mahimaachannel9163
    @mahimaachannel9163 2 года назад +115

    A novel episode ever....satyaprakash proves that no gain without pain ...his humorous nature is good

  • @mettasatishkumar
    @mettasatishkumar 2 года назад +1

    WHAT A GREAT PERSON SATYA PRAKASH GARU; MEERU ANTE CHALA RESPECT PERIGINDI ALI SHOW CHUSAKA; Thank you ALI garu

  • @chennaiaha2552
    @chennaiaha2552 2 года назад +102

    సత్య ప్రకాష్ గారి ఇంటర్వ్యూ చాలా చాలా బాగుంది అమ్మ నాన్నలనూ🥰🥰ఎలా చూసుకోవాలి అని కూడా చెప్పాడు ఐ లవ్ యు సత్య ప్రకాష్🙏

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 2 года назад +2

    సత్యప్రకాష్ గారు కల్మషంలేని గర్వంలేని మంచిమనిషి. నేను అందరికంటే చిన్నవాడిని
    అనుకొనే ఇతని స్వభావం మనకు అందరికీ
    ఆదర్శప్రాయం. అనుబంధం ఆప్యాయత వంటివి ఇతని నుండి మనము ఎన్నో
    నేర్చుకోవాలి. ప్రకాష్ గారికి ధన్యవాదాలు

  • @srinuneelapu1322
    @srinuneelapu1322 2 года назад +157

    అలీగారు మీ అన్ని ప్రోగ్రల్లో బెస్ట్ సత్యప్రకష్

  • @rajeshginka8627
    @rajeshginka8627 2 года назад +3

    Great Episode 👌👌
    Inko RGV ani cheppaddam lo thappu ledu... So practical & logical..👏👏 fan aipooyaa

  • @venkateshtumma1711
    @venkateshtumma1711 2 года назад +132

    సత్య ప్రకాష్ అన్నయ్య మీరు సినిమా లో విలన్ కానీ,నిజ జీవితంలో దేవుడు.మీ మాటలు విని మేము చాలా మారాలి.జీవితంలో మీతో ఒక ఫోటో దిగాలని ఉంది.అవకాశం ఇస్తారు కదు!

    • @vnrfacts9575
      @vnrfacts9575 2 года назад +3

      నేను అలాగే అనుకున్నా

    • @eswarmadur576
      @eswarmadur576 2 года назад +1

      Avunu

  • @devinadhkatukuri9540
    @devinadhkatukuri9540 2 года назад +1

    The best interview ..
    Thank you satya prakash garu..
    Me voice lo positivity undhi positive energy undhi

  • @ushakathyayani8875
    @ushakathyayani8875 2 года назад +33

    Relationships gurinchi cheppindi matram 100% correct

  • @sanmugharao5770
    @sanmugharao5770 2 года назад +5

    Afterlong time i see this show for only satya prakash sir
    Bcz his acting is unique from compare to other villians

  • @manasak2393
    @manasak2393 2 года назад +216

    సత్య ప్రకాష్ గారు మీరు ఆలోచించే విధానం చాలా బాగుంది,😀😃😄😆😂🤣 మనుషులందరూ సమానమే అందరికన్నా మంచితనం మానవత్వం గొప్పది. 🙏✝️🛐🕉️. అది ఏ మతమైనా ,ఏ కులమైన,అందరూ బాగుండాలి.

    • @surisuresh86
      @surisuresh86 2 года назад +4

      అలా హిందువులే ఉంటారు.అన్ని మతాలు సమానం అని అన్ని మతాల వారు అనుకోవాలి ఒక హిందువులే అనుకుంటే సరిపోదు.అలా అనుకుని ఉంటేనే హిందువులపై ఎన్ని అఘాయిత్యాలు ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో నీకు తెలియడం లేదా.the Kashmir files సినిమా చూడు నిజానిజాలు ఏంటో నీకే తెలుస్తది

    • @surisuresh86
      @surisuresh86 2 года назад +11

      The Kashmir files సినిమా చూడు ఎవరిది మానవత్వం ఎవరిది అమానవీయం అన్నది తెలుస్తది

    • @fayazahamed9844
      @fayazahamed9844 2 года назад

      🙏🙏🙏🙏

    • @chandu_546
      @chandu_546 2 года назад

      @@surisuresh86 sanatana dharmam thappithe ye matham santhini premanu panchaledu bro adi manasa ki teliyadu

  • @srinivaschinni392
    @srinivaschinni392 2 года назад +2

    ఆలీ గారు ది బెస్ట్ ఇంటర్వ్యూ అండి. సత్య ప్రకాష్ గారు మీరు ఫ్యామిలీ వల్యూస్ గురించి చెప్పిన విధానం చాలా బాగుంది సర్.

  • @lathareddyl2153
    @lathareddyl2153 2 года назад +26

    He is genuine person. Straight forward. Open heart person. Hats off to satya prakash. We wish u all the best for your future.

  • @pravallikaamiti1140
    @pravallikaamiti1140 2 года назад +1

    ఇప్పటి వరకు telecast అయిన ఈ shows లో సత్య ప్రకాష్ గారితో చేసిన షో.... చాలా గొప్పది.... The best worDa from satya prakash garu

  • @varalaxmi5133
    @varalaxmi5133 2 года назад +52

    Satya Prakash gari family మీద వున్న ప్రేమకి హ్యాట్సాఫ్

  • @gsatayanaraya4423
    @gsatayanaraya4423 2 года назад +1

    Ali Sir Thank you very much sucha great personality Sathya prakash sir now my BP total control it is now normal really good day for me.I don't know how to say thank you Sathya Praksh sir he is different person in the world. Very Honest with ethics
    Hats off sir you are great sense of human person sir. Hope God gives you most courage to inspire the people with your words
    Great legendary person on the celluloid & in telugu film industry

  • @sunithakhushi6175
    @sunithakhushi6175 2 года назад +18

    E lanti oka interview asalu miss avakudadhu anpinchindhi,, morals ethics gurinchi baga chepparu ,, best interview Ali garu

  • @ragaranjitha6088
    @ragaranjitha6088 2 года назад +4

    Very good interwiew with Satya Prakash ,god bless you.

  • @ramadevikondeti9668
    @ramadevikondeti9668 2 года назад +14

    సత్యప్రకాష్ గారూ! మీ స్నేహం,మీ చెల్లెళ్ళుrelation ship లో నేను ఒకదాన్ని కావాలి! God bless you& your family! Ali భాయ్ you also best best actor!

  • @saiarjunarjun3295
    @saiarjunarjun3295 2 года назад +3

    U r a good actor, u r a good father, u r a good son of u r parents, totally u r a good human being... Salute satya sir

  • @arnabkhan828
    @arnabkhan828 2 года назад +94

    అలితో సరదగాలో ఈ ఎపిసోడ్ ఉత్తమ ఎపిసోడ్

  • @raysglobal7414
    @raysglobal7414 3 дня назад

    Best interview I have ever seen
    Every actor & actress must learn from sathya prakssh life & experience.

  • @muralimohan977
    @muralimohan977 2 года назад +41

    This guy is full of energy and positivity. Really enjoyed watching the episode of Satya Prakash, who is multi talented. Somehow TFI did not utilize his potential fully.

  • @myheart3659
    @myheart3659 2 года назад +4

    మీలో కమెడియన్ మాత్రమే కాదు maturity కూడా చాలా ఉంది...👌👌👌

  • @SSS-uj7ut
    @SSS-uj7ut 2 года назад +20

    Really I was admired by Satya prakash way of talking. He is looking like a younger but his age is 60. Because his attitude.

  • @egraju1334
    @egraju1334 2 года назад +1

    ఆలీ గారు మీ షో ద్వారా ఒక మంచి నటుణ్ని అతని మంచితనాన్ని చూపించారు.కృతజ్ఞతలు

  • @hariyannam6580
    @hariyannam6580 2 года назад +110

    Okka goppa manishi gurinchi telusukunnam...... thanks to etv .....Hats off Satya Prakash SIRRR 💕💕💕💕💕❤️❤️❤️❤️❤️

    • @SatyaNarayana-yr9tv
      @SatyaNarayana-yr9tv 2 года назад +5

      Becoz of your comment , I am interested to watch this complete program Hari 😊👍

  • @cheekatilakshmi3095
    @cheekatilakshmi3095 2 года назад +1

    Vilan gaa telisina satya prakash intha manchi manassu unna manishaa ani ippude telusukunnam Thank you so much Ali garu

  • @srisri1965
    @srisri1965 2 года назад +52

    He is a brilliant actor and highly talented person. He is so humble and kind hearted person. I like his attitude. I like his telugu speaking skills and diction unlike other telugu so called pity arrogant actors.

  • @aaqilsuraj1037
    @aaqilsuraj1037 2 года назад

    One of the best best best best best best episode telecast aina roju miss ayena you tube lo chusi chala chala manaspoortiga navvukunnanu Satya Prakash sir is so humble💖💖🤗🤗🤗🤗🤗oh my god he is so sweet thanks to Etv and Ali gaaru 🙏

  • @dasaradhd4910
    @dasaradhd4910 2 года назад +75

    One of the Best and Excellent episode in this series

  • @ramirock9280
    @ramirock9280 2 года назад +7

    Ooh my god ... Still the end of this episode .. smile on my face

  • @lekhasrigollapudi2499
    @lekhasrigollapudi2499 2 года назад +45

    సత్య ప్రకాష్ గారు మీరు సూపర్, బాగుంది మీ ఇంటర్వ్యూ, మేము బాగా ఎంజాయ్ చేసాము 👌👌

    • @vinodkumarvinnu202
      @vinodkumarvinnu202 2 года назад +1

      నేను కూడా మేడం 👌

    • @obannamro4627
      @obannamro4627 2 года назад

      Satya Prakash sir super sir
      Alitho saradaga super

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 2 года назад +1

    Hai sar సత్య ప్రకాష్ గారు మీరు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి and మీకు ఆల్ ది బెస్ట్ sar miru happy గా vundali and 🙏🙏🙏🙏💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐