Alitho Saradaga | Allu Aravind (Producer) Part -1 | 10th October 2022 | Full Episode | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 26 июл 2024
  • #alithosaradaga #telugushow #etvwin #alluaravind
    Ali welcomes prominent Producer Allu Aravind to the show and interviews him about his experiences from his career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • РазвлеченияРазвлечения

Комментарии • 932

  • @raysrajmedia1321
    @raysrajmedia1321 Год назад +64

    చాలా తెలుసుకోదగ్గ విషయాలు చెప్పారు అల్లు అరవింద్ గారు🙏
    వృత్తి గతంగా ,వ్యక్తిగతంగా చాలా వాటిని నివృత్తి చేశారు🙏✍️🙏

  • @shaikbabji512
    @shaikbabji512 Год назад +111

    ఇలాంటి జీనియస్ లా ఇంటర్వ్యూ లు మిస్ కాకూడదు...
    నేనైతే జీవితానికి ఉపయోగ పడే మంచి విషయాలు గ్రహించాను... 👌👌👌

  • @ninginelacreations
    @ninginelacreations Год назад +18

    చాలా బాగుంది షో వచ్చే షో కోసం 2 వ దానికి కోసం ఎదురు చూస్తున్న. అల్లు అరవింద్ అంటే నే ఒక బ్రాండ్ 😍😘

  • @lakshamaiahkatta5783
    @lakshamaiahkatta5783 Год назад +14

    అరవింద్ గారు ఎంత హుందాగా ప్రవర్తించారని
    మీరు పెద్ద నిర్మాత అల్లు ఫ్యామిలీ అయినా కూడా
    అలీ తో ఎంతో సరదాగా సందడిగా మాట్లాడారు
    మీహుందాతనం ఇప్పుడు యువత కొంచం నేర్చుకోవాలి సార్

  • @mukundagondu2855
    @mukundagondu2855 Год назад +718

    "' అల్లు అరవింద్"' గారు చాలాతెలివైనవారు అని ఎంతోమంది చెప్పుకుంటుంటే విన్నాను ఆదినిజమేనని నిన్నటి ఎపిసోడ్ మొత్తం చూసినతరువాత నాకు అర్ధమైంది బహుశా అందుకనేమో ఆయన ఇండస్ట్రీలో one off the best producer గా వెలుగొందుతున్నారు శుభాకాంక్షలు AA గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @janakivanam9802
    @janakivanam9802 Год назад +50

    అరవింద్ గారు చాలా సరదాగా మాట్లాడారు.. ఇంటర్వూ ఆసక్తికరంగా ఉంది..ఆలీ గారూ బాగా చేసారు..

  • @renukadoraswamy1918
    @renukadoraswamy1918 Год назад +35

    What a thought " to be an employer instead of an employee" , superb. Very intellectual person. 👌👌

  • @pavankumarnv6249
    @pavankumarnv6249 Год назад +105

    Greatest Legend Producer of TFI AlluArving gaaru 🙏🙏

  • @maneeshnaidu8538
    @maneeshnaidu8538 Год назад +23

    అల్లు అరవింద్ గారి గురించి మల్లి వేరే ఒకళ్ళు మనకి చెప్పాలా మన తెలుగు ఇండస్ట్రీ కి ఒక గొప్ప వరమ్ ఆయన 🙏🏻

  • @venkateshgunuputi5375
    @venkateshgunuputi5375 Год назад +14

    Inta perfect gaaa deal cheyatam lo andarikanna no 1 producers list lo no 1 producer till now hatsoff ur knowledge sir allu arawind garu

  • @Bujji0423
    @Bujji0423 Год назад +10

    Memu kuda middle class lo meeru cheppinatte perigaamu sir, but paddayyaka andharu rich ipoyi money meedha mamakaaram perigipoyi, sontha sister ne family member certificate lo nunchi theesestunnaru sir.. mee values great sir..

  • @kanakalaappalarajuappalara1205
    @kanakalaappalarajuappalara1205 Год назад +84

    అల్లు అరవింద్ గారు చాలా బాగా,మనస్పూర్తి గా మాట్లాడారు. తర్వాత ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నాము.

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 Год назад +12

    సూపర్
    సార్ దగ్గర మసాలా చాలా ఉంది
    ఇంకో 4 5 parts చేయవచ్చు.
    అల్లు అరవింద మజాకా నా
    పొట్టి ఒళ్ళు చాలా గట్టి వారు అని
    నిరూపించారు ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ.
    అరవింద్ గారికి 🙏🙏🙏

  • @AHRVvlogs
    @AHRVvlogs Год назад +16

    కామెడీ కి కామెడీ ట్విస్ట్ ల కి ట్విస్ట్ లు ఒక చిన్న బ్లాక్ బస్టర్ మూవీ లాగా వుంది e interview........... superb.................................

  • @janardhananaidup6844
    @janardhananaidup6844 Год назад +14

    అరవింద్ గారు.. ప్రాక్టికల్ గా..వాస్తవాలే చెప్పారు.. 👍

  • @shaikrkhaja
    @shaikrkhaja Год назад +98

    అరవింద్ గారు చెప్పె ప్రతి మాట చాలా వాస్తవంగా ఉంటుంది... ఆలీ ఇన్ని షోలు చేసినా ప్రశ్నలు ఎలాంటివి ఏవిధంగా అడగాలో ఇప్పటికీ తెలియకపాయే

    • @praveenboggula4540
      @praveenboggula4540 Год назад

      Sss producer inanduku...emi adagalee....kaani evaro artis& heros & heroin..i vundunt...manam first ekkada kalusukunnam....adigeesedi....appudu..meeru chala seniar sir anadamm...

  • @kasavenkatesu5042
    @kasavenkatesu5042 Год назад +21

    అల్లు అరవింద్ గారు మీ మాటకారితనం, కల్మషం లేని మాటలు .... ఇవన్నీ విని నేను మీకు అభిమాని అయ్యాను.

  • @narasimharaodamerla4747
    @narasimharaodamerla4747 Год назад +168

    ఆలీ తో సరదా గా అరవింద్ గారితో సరదాగా మారింది.... చాలా ఎపిసోడ్స్ తర్వాత మనస్పూర్తిగా, చాలా ఆసక్తికరంగా ఉంది

    • @Venky_V
      @Venky_V Год назад +4

      Yes. Naku alage anipinchindi, skip cheyakunda chusa😅

    • @ninavathkumar5285
      @ninavathkumar5285 Год назад +1

      @@Venky_V by all

  • @Sanjay_VaasU
    @Sanjay_VaasU 6 месяцев назад +1

    ఇంత హుమరస్ గా, ఫ్రీ, జెన్యూన్ గా, etc.... ఉంటారని expect చేయలేదు...
    Good personality

  • @bajibabuyadav886
    @bajibabuyadav886 Год назад +84

    Very good to see ur interview
    Allu Aravind garu one of best
    Producers in telugu industry
    🤝🍫👏🤫

  • @likithahasini230
    @likithahasini230 Год назад +413

    👏👏👏లెజెండరీ ఇంటర్వ్యూ, humour ఎక్కువ 👏👏👏అల్లు అరవింద్ గారికి ఇలాంటి ఇంటర్వ్యూలు నేటి తరం ప్రజలు చూడాలి,ప్రతి మాటలో అర్ధం ఉంది.ఎవరిని నోపించకుండా ఎంత హుందాగా మాట్లాడుతున్నారు.

  • @gorantlayedukondaluyedukon9345
    @gorantlayedukondaluyedukon9345 Год назад +6

    నమస్కారం అల్లు అరవింద్ గారు, మీ ఇంటర్వ్యూ
    నాకు బాగా నచ్చింది నాకు మీ మీద ఎంతో గౌరంవమ్ పెరిగింది మీలంటి పెద్ద వారు మంచి విషయాలు ఇలా చెప్పడం నేటి సమాజానికి ఎంతో
    అవసరం.అలి అన్న అలీతో సరదాగా షో నిజంగా ఈ రోజు ఈ షో వలన దాని కీర్తీ పెరిగింది

  • @afzalshaik7253
    @afzalshaik7253 Год назад +260

    చాలా చక్కగా మాట్లాడారు అల్లు అరవింద్ గారు

  • @venkatasubramanyasomayajul738
    @venkatasubramanyasomayajul738 Год назад +138

    Sri Allu Aravind garu gave interview very balanceingly.That is why he became intelligent producer,like Ramanayudu garu and Ramoji Rao garu.All the best sir.

  • @narendrachiru5634
    @narendrachiru5634 Год назад +60

    Legendry. Producer.
    And intelegent and
    Respect full Father
    And Good. Humanty person. And. Simplecity. Person
    Mana Allu Aravind Garu

    • @chiranjeevireddy3063
      @chiranjeevireddy3063 Год назад

      Veedu Legandary producer enti... Donga vedava cunning edava .. Guntha nakka

    • @jaijambavantha
      @jaijambavantha Год назад +1

      Humanity ? Yeppudu chusav raa ? Prp party Tkts ammukunnappudu koddiga consection icchaada ? Mla candidates ki 🤣

    • @Naina46746
      @Naina46746 Год назад

      @@jaijambavantha ayana interview chuse stage lo meru unnaru ayana life lo good position lo unnaru..ayana edigina danni chudandi...evadu dentlo goppa vadu kadu..evadiki undalsinavi vadiki untayee...

    • @jaijambavantha
      @jaijambavantha Год назад

      @@Naina46746actual gaa nenu ilaanti blackmoney gaallu , rowdies, cheaters cheppe sollu interviews yekkuva chustaanu le 😂😂 yes veedi Cunning ideas tho yelaa yedhigaado baaga cheppaadu le 🤣😂

  • @mahemateti
    @mahemateti Год назад +60

    We give huge respect you aravind sir, happy to see you as mega fans n family.
    Happy Birthday Ali garu..!!!!

  • @psrinivasaraorao8764
    @psrinivasaraorao8764 Год назад +16

    Now we understand how chiranjeevi was supported by allus with the brilliant and timely support hats off Aravind

  • @bksainath9139
    @bksainath9139 Год назад +8

    ఛాలా బాగుందీ అందరికీ అల్లు అరవింద్ గారు Adarsham. ఎంత వినయముగా మాట్లాడారు.👌👌👏👏

  • @SanaaColors
    @SanaaColors Год назад +61

    Tremendous episode super I'm waiting for 2&3 episode S... We love always Allu arvind garu and Ali agru 😘

  • @ramudurga1148
    @ramudurga1148 Год назад +58

    అరివింద్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది సూపర్ ఆలి గారు

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 Год назад +18

    చాలా సరదాగా... జరిగింది... interview 👍👍👍

  • @ajayaj2809
    @ajayaj2809 Год назад +53

    18:45 everyone should listen.... 💯💯💯💯💯 It's true, Even i want to raise my kids like that, Middle class teaches you everything ♥️

  • @jamesphysio
    @jamesphysio Год назад +10

    నేను మొట్ట మొదటిసారిగా ఫుల్ గా చూసిన ఎపిసోడ్ ఇది 👌

  • @Kightwatcher
    @Kightwatcher Год назад +4

    Elanti interviews chusthe chalu .... No politics No egos No dabbas....purely open heart...full of knowledge

  • @harshajakkam102
    @harshajakkam102 Год назад +40

    Wat a voice.... He can also act.... Love to see him in bunny's dad role onscreen

  • @subbaraosubbarao4067
    @subbaraosubbarao4067 Год назад +20

    అరవింద్ గారి ఇంటర్వ్యూ చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు అనుకుంటా సూపర్ సార్ బాగా మాట్లాడారు

  • @appalakorana9082
    @appalakorana9082 Год назад +7

    పొట్టోడే గాని మహానుభావుడు🙏🙏🙏🙏

  • @bhanojirao7686
    @bhanojirao7686 Год назад +27

    We respect to you allu Arvind garu
    Legendary producer sir meeru great

  • @baizidshaik
    @baizidshaik Год назад +41

    thanq aravind garu about ur valuable saying Middle class bonding i felt very happy i memorised my child thanq

  • @prakrutivemuluri6207
    @prakrutivemuluri6207 Год назад +45

    Outstanding interview,&unique answers Allu sir

  • @heritagechennel7231
    @heritagechennel7231 Год назад +8

    Arivindh garini amdharu "master mind" ani amtaru. Youth life lo, business lo develope avvadani ki kavalisina basics,tips grumchi vedio cheyyamdi. i like aravind,sir

  • @bharats2151
    @bharats2151 Год назад +396

    ఈ ఇంటర్వ్యూ తో అరవింద్ గారికి ఫ్యాన్ అయ్యా 💖

  • @RupeshTeluguTraveller
    @RupeshTeluguTraveller Год назад +2

    తెలుగులో చక్కగా ప్రతి వాక్యం స్పష్టంగా , ఎన్నో మంచివిషయాలు తెలియజేశారు సర్ . మీకు ధన్యవాదాలు 🙏💐

  • @rajich8022
    @rajich8022 Год назад +11

    Wow soo present interview...Allu gaaru 🙏

  • @Californiavideos117
    @Californiavideos117 Год назад +20

    Ali gaaru improving in interview more and more .nice ali gaaru .

  • @dronasinha6610
    @dronasinha6610 Год назад +18

    Aravind garu and Mega star garu both are so balanced ,wont loose temper even after intensional provocation ,atough thing indeed .Has it been guided by Ramalingaiah garu ?
    Both are extremely grounded, even after tremendous fame ,wealth !! How ??

    • @prasanth_dalayi
      @prasanth_dalayi Год назад

      They don't even think about those intentional provocations.

    • @dronasinha6610
      @dronasinha6610 Год назад +1

      @@prasanth_dalayi its very difficult to put ,such statements into practice .

  • @sripathisaikrishnayadav1236
    @sripathisaikrishnayadav1236 Год назад +7

    చాలా సరదాగా సాగింది...
    మిడిల్ క్లాస్ లైఫ్ వారసత్వ సంపద అనే మాట హై క్లాస్ మెచ్యూరిటీ..

  • @svs7235
    @svs7235 Год назад +14

    సూపర్ ఎపిసోడ్ అల్లు అరవింద్ గారు👌

  • @palurichandramouli79
    @palurichandramouli79 Год назад +12

    Frist time , I love Allu words 💐💐👍

  • @ksreddy1476
    @ksreddy1476 Год назад +6

    మధ్య తరగతి ప్రజల గురుంచి మాట్లాడడం మీరు చూడడము మీకు తెలుసు కాబట్టి ఈ షో చాలా బాగున్నది అలి sir అరవింద్ గారిని ఇంకా నాలుగు ఎపిసోడ్ చెయ్యండి sir plese super

  • @cherukururuthwik2347
    @cherukururuthwik2347 Год назад +26

    Thanks for the interview Aallu Arvind Garu for Mentoring people like us.

  • @38shivaraj
    @38shivaraj Год назад +77

    Such a beautiful person. His way of taking life is commendable 🙂🙂

  • @maddiletynaidu8183
    @maddiletynaidu8183 Год назад +98

    మధ్య తరగతి కుటుంబం గురించి బాగా చెప్పారు 🙏🙏🙏🙏అల్లు అరవింద్ గారు

    • @nimmysrinu1996
      @nimmysrinu1996 Год назад +3

      Naaku kudaa .. aa point tho arvind gari అభిమాని aiyyanu ...
      Well said 👌

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 Год назад +6

    అల్లు. రామలింగయ్య. గారు. 100. జయంతి. సందర్భంగా. ఆయన గురించి. చెప్పుకోవటం. చాలా. బాగుంది.
    జూనియర్. ఎన్టీఆర్. ఫ్యాన్స్. తెలంగాణ.

  • @Mamata3095
    @Mamata3095 Год назад +2

    I heard that allu arvind garu is very talented,most intelligent and tricky person hence proved.
    I totally bow down to you, what a thoughtful,wonderful words by u sir👌👌🙏🙏🙏.

  • @Chowreddy786
    @Chowreddy786 Год назад +45

    Brilliant producer 👏👏👏👏

  • @kamalakrishnappa5040
    @kamalakrishnappa5040 Год назад +10

    Enno yellaga wait chesina show with Allu sir....Hats off to the team n Ali Sir....

  • @shravankumar-lr9dr
    @shravankumar-lr9dr Год назад +6

    తరువాత ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నాను . చాలా బాగా చెప్తున్నారు సర్.

  • @ssaleemmohammedabdul4286
    @ssaleemmohammedabdul4286 Год назад +10

    Super Ster Allu Arjun Father Sir Allu Arvind Garu Great Producer

  • @vramakrishna7048
    @vramakrishna7048 Год назад +155

    అరవింద్‌ గారు చాలా గొప్పగా మాట్లాడారు

  • @vsdurgeshtelidevara3090
    @vsdurgeshtelidevara3090 Год назад +25

    One of the best interview in "ATS" program... thank you AA sir for your humble, funny and wonderful replies and more and more over we love your father ever.. he is in our hearts in films worked with Shri. K. Viswanadh garu and sri Bapu garu especially in "Sankarabharanam" and " Mutyalamuggu"

  • @davarasingusuryanarayana643
    @davarasingusuryanarayana643 Год назад +10

    He is very innovative & intellegent producer in india...keep rocking sir

  • @kondurikasi8695
    @kondurikasi8695 Год назад +2

    అరవింద్ garu mee voice chala boldga వుంది. Meeru kuda act cheyali, best artist award andokovali. With best wishes🎉

  • @vijayanarra7907
    @vijayanarra7907 Год назад +31

    12:18...నిర్మల భర్త...😂👌తెలివైన భర్త..🙏

  • @naveenbabu9167
    @naveenbabu9167 Год назад +5

    This is the best episode in Ali tho saradaga program.

  • @BABU.515
    @BABU.515 Год назад +194

    Interview చూసిన తర్వాత అల్లు అరవింద్ గారు చాలా తెలివిగల వారు అనిపించించింది..ఈ షో అలీ గారు లేకపోతే ఈప్పుడో ఆగిపోయేది.Contraversal quations కీ కేవలం అలీ గారు ఎప్పటినుంచో ఇండస్ట్రీలో లో ఉన్నాడు అన్న చిన్న ఆలోచనతో అందరూ answer చేస్తున్నారు అనిపించింది.🔥🔥🔥🔥🔥🔥🔥

    • @blaxmanpa
      @blaxmanpa Год назад +3

      కరెక్ట్.. ఆయన అడిగిన questions కి అలీ తో బాగా పరిచయం వలన అందరూ సరదాగా తీసుకుంటున్నారు

    • @chinnaiahnalla512
      @chinnaiahnalla512 Год назад

      🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻🌷🌷🌷🌷🌷

    • @BABU.515
      @BABU.515 Год назад

      @@chinnaiahnalla512 thank u bro

    • @BABU.515
      @BABU.515 Год назад

      @@blaxmanpa yes bro

    • @radhakrishnayandra7081
      @radhakrishnayandra7081 Год назад

      @@blaxmanpa ala//

  • @yennamsettiganesh2513
    @yennamsettiganesh2513 Год назад +17

    I'm waiting for next episode chala intrastated show

  • @Ramakrishna1
    @Ramakrishna1 Год назад +11

    పుట్టినరోజు శుభాకాంక్షలు అలిగారు 🌹🌹🌹🌹🌹🌹

  • @bonelasrinubabu8255
    @bonelasrinubabu8255 Год назад +17

    Mega Star ⭐⭐⭐ King of Indian cinema Jai charanjeeva ❤️❤️❤️

  • @rameshgujjala9272
    @rameshgujjala9272 Год назад +36

    Very funny and open minded and honest person in tollywood is Aravind sir ❤

  • @p.v.8775
    @p.v.8775 Год назад +36

    Exlent program 💕❣️

  • @golimadhujack1987
    @golimadhujack1987 Год назад +78

    Outstanding interview & unique answers AA sir 👍

  • @vasanthiv5631
    @vasanthiv5631 Год назад +8

    What a great interview 👍👍very much knowledgeable person

  • @sankararao4043
    @sankararao4043 Год назад +15

    Wish you many more happy returns of the day ali garu

  • @RajaShekar-vr7du
    @RajaShekar-vr7du Год назад +39

    అల్లు అరవింద్ గారు చాలా తెలివైన వారు

  • @Raam26
    @Raam26 Год назад +7

    చిరంజీవి గారు ఆర్థికంగా అభివృద్ధి కావడానికి ముఖ్యమైన వ్యక్తి అరవింద్ గారు.....ఎవరు ఏమన్నా ఇది మాత్రం వాస్తవం....

    • @tileslayingadhesivesandapo8679
      @tileslayingadhesivesandapo8679 Год назад

      తప్పు కష్టపడ్డడు కబ్బటే అంతా పేరు వచ్చింది

  • @sardarhumanist
    @sardarhumanist Год назад +13

    29:40 Telugu film industry forgoted greatest Legendary actor in telugu cinema history sri Relangi garu

  • @vinodc3549
    @vinodc3549 Год назад +8

    Present employer and employee status comparison is absolutely correct sir...👌

  • @nagarjunakambhampati8023
    @nagarjunakambhampati8023 Год назад +8

    Such a great words about middle class 🙏👏

  • @physicsforallparvathamsati3936
    @physicsforallparvathamsati3936 Год назад +26

    Real Legends. Superb interview. చాలా ఫ్రాంక్ గా మాట్లాడారు

  • @akbaralishaik7119
    @akbaralishaik7119 Год назад +16

    Very very good job ALI SIR Good video E tv sho 💯❤❤❤🙏🙏🙏🙏🙏

  • @sreedhar368
    @sreedhar368 Год назад +11

    This is your top 1 interview Ali garu 👌

  • @superriders13
    @superriders13 Год назад +1

    Megastar sole mate ane konamlone e video open chesanu chusaka valliddari frndshp ithani matallo inka baga arthamayindi
    Jai Mega Family with Allu's

  • @kotikalapudibhogesh8171
    @kotikalapudibhogesh8171 Год назад +16

    ఈయన తెలివైన వాడు కాబట్టే చిరు సార్ ఈయనకి ఫైనాన్స్ విషయాల్లో సలహాలు తీసుకుంటున్నారు ఆయన మంచి ఆలోచనలు ఈయన కార్యరూపం తీసుకొస్తారు ఇద్దరు మంచి friends

  • @vsdurgeshtelidevara3090
    @vsdurgeshtelidevara3090 Год назад +12

    Many more happy return of the day Dear Ali garu ... a lovely favorite actor to our family. 🌹

    • @akshaygamer505
      @akshaygamer505 Год назад

      సూపర్,అరవింద్ గారూ

  • @dsouzatommy9255
    @dsouzatommy9255 Год назад +6

    Wow awesome chala chala bagundi interview ❤️ u guys all the best 🌹🙏

  • @alwayssaivinod1465
    @alwayssaivinod1465 Год назад +2

    One of d best interview that I had ever seen big fan of u sir AlluAravind

  • @justchillbro5243
    @justchillbro5243 Год назад +2

    Actor ga and person ga alluramalingayya garu chala great andi . Industry lo chala mandi peru mathrame thechukunnavarini chusamu kani ramlingayyagaru thana family ni oka range lo nilabettaru and aa range ni aravind garu alage nilabeduthu vastunnaru nijanga great family andi

  • @chandusd8845
    @chandusd8845 Год назад +9

    I respect you So much Alllu Aravind uncle ❤🙏 Very balanced and intelligent Legendary Producer in Tollywood 💪 We want Your interviews part 3,4,5,.............episodes 👌

  • @emailme1072
    @emailme1072 Год назад +5

    Allu Arvind garu👍👌

  • @sknagur9899
    @sknagur9899 Год назад +10

    ఇప్పుడే ఇంటర్వ్యూ చూసా.. చాలా బాగుంది.. కానీ కాట్రవల్లి అలీ................ వడ్డే నవీన్ ని... ఎప్పుడు..తీసుకొని వస్తారో. చెప్పండి

  • @rowdybabysatya1504
    @rowdybabysatya1504 Год назад +8

    Bileeted .happy birthday "Aligaru"🎉🎉🎉🎉❤️

  • @neelakanthareddy4754
    @neelakanthareddy4754 Год назад +18

    Great interview great people

  • @sonuraina439
    @sonuraina439 Год назад +6

    Iconic father of Icon stAAr... 😍😍😍

  • @gururaju551
    @gururaju551 Год назад +16

    One of the great interview in ali tho sarada history... Great interview hats off ali gaaru...

  • @thulasikrishnak
    @thulasikrishnak Год назад +24

    Excellent interview and tremendous voice of Allu Aravind made the episode fabulous

  • @vishu7478
    @vishu7478 Год назад +6

    Wow he is very intelligent and his voice modulation is too good.

  • @madhucherukuri9140
    @madhucherukuri9140 Год назад +3

    చాలా బాగుంది షో...అరవింద్ గారు అలి గారు ❤️ కానీ మన వాళ్లేనా అని అడిగారు అమ్మగారు అది ఎవరైనా కమ్మ వాళ్ళు అడిగి ఉంటే ఎంత గజ్జి గుజ్జు అని రక్కేసేవరు 🙏

  • @sreenivasgundlapalli5575
    @sreenivasgundlapalli5575 Год назад +9

    Learnt many things from AA garu. Nice interview.

  • @ursyaari3111
    @ursyaari3111 Год назад +17

    #32:30 controversial question...mega vs Allu