Alitho Saradaga | Allu Aravind (Producer) Part -2 | 17th October 2022 | Full Episode | ETV Telugu

Поделиться
HTML-код

Комментарии • 701

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 Год назад +137

    అల్లు అరవింద్ గారు మీ ముందు చూపు, మీ మాట తీరు సూపర్, ఈ ఇంటర్వ్యూ తో మీ మీద గౌరవం ఇంకా పెరిగింది ❤️❤️❤️

    • @varalaxmicherry1355
      @varalaxmicherry1355 Год назад +3

      Aravind gari interview lo chala vishayalu telusukunnam kani Aravind garu chala telivinavaru

  • @shaikbabji512
    @shaikbabji512 Год назад +17

    అరవింద్ గారు...
    మీరు (మీ ఫ్యామిలీ ) ఇంత అభివృద్ధి చెందడానికి
    Main కారణం... మీ ఫ్యామిలీ అంతా మీమీ తల్లిదండ్రులను చాలా బాగా చూసుకుంటారు, గౌరవించుకుంటారు...
    అందుకే మీ ఫ్యామిలీ అంతలా అభివృద్ధి చెందింది...
    మీ ఫ్యామిలీ మాకందరికి స్ఫూర్తి సార్.. 🤝🙏💐

  • @ramajanardhana3105
    @ramajanardhana3105 Год назад +254

    ఇంకాసేపు ఈ ఎపిసోడ్ ఉంటే బాగుండేది అని మనస్ఫూర్తిగా అనుకున్న ఎపిసోడ్ ఇదే 🥰🙏👏👏👏👏💐💐💐💐👌👌👌👌👌

  • @kishoreeconomics
    @kishoreeconomics Год назад +626

    నిజంగా అరవింద్ గారు మీరు ఒక గొప్ప మాటకారి ఆ మాటలు కూడా చాలా అందంగా మాట్లాడతారు మీ ఇంటర్వ్యూ నిజంగా చాలా బాగుందండి

    • @mahendrans9270
      @mahendrans9270 Год назад +6

      Super

    • @bommenavenkatesham81702
      @bommenavenkatesham81702 Год назад

      @@mahendrans9270 ok sir tttgt TG r jaiwanth ttgttvtttfrttv TV tv va thedeena tttrrvvgrgtgt tfgrtg tttgt g ttgttvtttfrttv rcf ok sir tttgt gnfvbbbbbbbbbbbbbbbbbbbbbbbbt tttgt vbrr

    • @nagarajae6245
      @nagarajae6245 Год назад

      @@mahendrans9270 q

    • @SreenivasuluBekkam
      @SreenivasuluBekkam 7 месяцев назад

      TELUGU JATI NI DOCHUKUNTUNNARU USELESS CINEMALUTHO.

  • @kvenkatesh130
    @kvenkatesh130 Год назад +18

    Allu Aravind About Ramcharan - Alluarjun MultiStarer On 23 : 45 💥💥🌟🔥

  • @AHRVvlogs
    @AHRVvlogs Год назад +181

    అలీ తో సరదాగా అన్ని ఎపిసోడ్ ల లో ది బెస్ట్ ఎపిసోడ్ forever....

  • @mukundagondu2855
    @mukundagondu2855 Год назад +77

    ఇలాంటి కొడుకును కన్న "' అల్లురామలింగయ్య "'గారు ఇలాంటి తండ్రి కడుపున పుట్టిన "'అల్లు అర్జున్ "'గారు ఎంతటి అదృష్టవంతులో కదా ఫ్రెండ్స్!!👌👌👌👌👌

  • @balajayaraman4465
    @balajayaraman4465 Год назад +14

    I am from Tamil Nadu. Yes aravind sir is ever pride of India cinema. Love you sir.

  • @mukundagondu2855
    @mukundagondu2855 Год назад +116

    ఇండస్ట్రీలో "'గీతాఆర్ట్స్"' కి ఇంత గుర్తింపు, గౌరవం లభించి మంచి, మంచి సినిమాలను నిర్మిస్తూ అగ్రపధాన దూసుకుపోతోంది అంటే one &only అల్లు అరవింద్ గారే కారణం 👌👌👌👌🙏🙏🙏🙏

    • @supermama1238
      @supermama1238 Год назад +6

      i think becos of chiru. otherwise, it would have been a good banner like other good banners, but ee stardom, greatness and all is becos of chiru

    • @somutagaram5879
      @somutagaram5879 Год назад +3

      Yes it's true

  • @ramareddyk7883
    @ramareddyk7883 Год назад +323

    అల్లు అరవింద్ గారు చాలా తెలివైన వారు....
    ఆయన మాట్లాడేవిధానం చాలా బాగుంటుంది....

  • @srinivasuludoodala6562
    @srinivasuludoodala6562 Год назад +126

    అరవింద్ సార్ చాలా మాట్లాడారు. వాయిస్ వింటూ ఉండాలి అనిపిస్తుంది చాలా మంచి ఎపిసోడ్...

  • @venkateswararaovaddi5487
    @venkateswararaovaddi5487 Год назад +39

    అరవింద్ గారి ఇంటర్వ్యూ చాలా చాలా బాగుంది యింకో పార్ట్ వుంటే బాగుండేది అనిపించింది... ఎందుకంటె చిరంజీవి బావ గారు అర్జున్ నాన్న గారు ముఖ్యంగా గ్రేట్ అల్లు రామలింగయ్య గారి కొడుకు చాలా గొప్ప నిర్మాత అజాత శతృవు

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 Год назад +99

    లాస్ట్ లో హార్ట్ టచింగ్ సార్.. 🙏 కోమాలోకి వెళ్లేముందు చేసిన సైగలు 😭😔 రామలింగయ్య గారు గ్రేట్ లెజెండరీ 👌 కమెడియన్ ❤️🇮🇳

  • @tsrvenkat
    @tsrvenkat Год назад +9

    అల్లు అరవింద్ గారు నిరాడంబరంగా, హాస్యం గా చక్కగా మాట్లాడేరు. ఆలీ గారు మీ ప్రోగ్రాం చాలా బాగుంది.

  • @srinugudala146
    @srinugudala146 Год назад +15

    Good father 👨 🙏 sir ramalingaya garu. Great 👍 👌

  • @shaikpspk5706
    @shaikpspk5706 Год назад +65

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు మారాలని మార్పు రావాలని
    కోరుకుంటున్నాను.. జై జనసేన జై పవన్ కళ్యాణ్
    Please support and vote for janasena...✊️

    • @shaikhussain3498
      @shaikhussain3498 Год назад +3

      All always support from MaheshBabu fans in Vizag

  • @nazeerinterior3800
    @nazeerinterior3800 Год назад +85

    అరవింద్ గారు మీరు.. అలీ గారూ అని పిలవడం చాలా సంతోషంగా ఉంది...😊😊😊 మొన్న ఒక ఫంక్షన్ లో Manchu మోహన్బాబు ఒరే అలీ అని చాలా ఎబ్బుట్టుగా పిలిచాడు

    • @vedhaartandcraft9636
      @vedhaartandcraft9636 Год назад +4

      మోహన్ బాబు తో కలిసి ఆలీ గారు, నటించారు. ఇద్దరూ నటులే, ఆ చొరవతో అలా పిలిచి ఉండవచ్చు. ఇద్దరి మధ్య స్నేహ భావంతో కూడా పిలిచి ఉండవచ్చు.

    • @lohith8036
      @lohith8036 Год назад +7

      గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం మానవ ధర్మం

    • @vimala.m3787
      @vimala.m3787 Год назад +1

      ​@@lohith8036

    • @nandiniraj746
      @nandiniraj746 Год назад

      Mohan babu evvariki maryada evvadu. Vishnu kuda pogaru.. Okka manoj thappa

    • @iam-kl8jl
      @iam-kl8jl Год назад

      @@vedhaartandcraft9636
      మోహన్ బాబు ముందు అలీ చాలా చిన్న నటుడు
      చిన్న నటుడు అవ్వడం వల్ల పిలవాలని రూల్ లేదు. కానీ మోహన్ బాబు ki అలీ కి మధ్య ఆ చనువు రిలేషన్ ఉంది...
      అలీ కి తెలియదా మోహన్ బాబు గురించి
      మరి ఎందుకు వెళ్ళాడు..? వాళ్లకి వాళ్లకి ఒక అవగాహన ఉంది ఒక చనువు ఉంది
      మధ్యలో మనకే లేని పోనీ దురద.
      మనం మన ఫ్రెండ్స్ ని కుటుంబసభ్యులని. బంధువులని గౌరవిచం. ఎదుటివాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటాం అది మన దరిద్రం అందుకే మనం కామెంట్స్ పెట్టుకుంటూ ఎవ్వరికి అవసరం లేని అభిప్రాయాలూ చెప్పుకుంటూ బ్రతికేస్తునాం. వాళ్ళు మనలా కాదు కాబట్టి అక్కడ ఉన్నారు.

  • @umakameswari7409
    @umakameswari7409 Год назад +23

    Congratulations Ali garu....
    SPB గారితో మీ సరదా ఇంటర్వ్యూ తర్వాత....అలాంటి సరదాగా గడిచిన interview.... ఇవాళ్టి అల్లు అరవింద్ గారితో ఈ interview....
    చాలా బాగుంది....
    సరదాగా గడిచినా...చివర కన్నీరు తెప్పించారు....వారు...
    అల్లు రామలింగయ్య గారి చివరి సందేశం విని.....తాను వెళ్లిపోతున్నానని సైగలతో చెప్పిన విధం...అది ఈయన చెప్పడం...
    నిజంగా, కళ్ళు చెమర్చాయి.😪😪
    అలాగే...అల్లు అరవింద్ గారి తమ్ముడు గురించి.....
    అతను, మా అన్నయ్యగారి classmate....చెన్నై లో......అతను పోయిన రోజు...school లో అందరూ ఎలా బాధపడ్డారో .....మా అన్నయ్య చెప్పినది ఇంకా గుర్తుంది నాకు....
    చాలా బాధాకరం....
    Congratulations once again Ali గారూ...
    అల్లు అరవింద్ గారికి నా best wishes తెలపండి....🙏🙏🙏🙏

  • @srinivasulu9054
    @srinivasulu9054 Год назад +132

    సంపూర్ణమైన జీవితం ఉన్నంతలో అనుభవించిన ఏకైక వ్యక్తి అల్లు రామలింగయ్య గారు అని తెలియజేసిన అల్లు అరవింద్ గారికి 🙏

  • @ramudurga1148
    @ramudurga1148 Год назад +15

    ఆలి గారు ధన్య వాదాలు అరవింద్ గారిని తీసుకొనివచ్చారు అలాగే action king అర్జున్ గారిని తీసుకొని రండి

  • @srinuvasurao4592
    @srinuvasurao4592 7 месяцев назад +5

    Sir eppati varaku mi meedha woka mixed feling undaydhi e interweu chusina tharuvatha adhi poindhi sir im mega fan 🥰

  • @HomemakerSujji
    @HomemakerSujji Год назад +1

    24:50కమ్యూనిస్ట్ పార్టీ, మా తాతగారిది కూడ, అల్లు రామలింగయ్య గారు, మా తాతగారు ఫ్రెండ్స్, చావకుల సత్యం గారు. సినీ ఫీల్డ్ లోకీ వెళ్ళాక మా తాతగారిదగ్గరికి ఇంటి వెనుక గుమ్మం నుండి వచ్చేవరంట పాలకొల్లు లొ మా తాతగారి ఇంటికి. మా తాతగారు చెప్పేవారు.

  • @ninginelacreations
    @ninginelacreations Год назад +6

    గీత ఆర్ట్స్ పెట్టింది పేరు. మంచి మూవీస్ అందించిన సినిమాలు ఎన్నో.. 😍😘🎊🎊

  • @VikramKumar-jo8rk
    @VikramKumar-jo8rk Год назад +14

    గోపోళ్ల కడుపున గోపోళ్లే పుడతారు 👍❤️

  • @unstoppable0412
    @unstoppable0412 Год назад +61

    ప్రతీ తండ్రికి మీలాంటి కొడుకు ఉంటే ఎంతో అదృష్టం....ఎంతో ఇన్స్పిరేషన్ మీరంటే....మీ తెలివి,సమయస్ఫూర్తి, మీ ముందు చూపు superb... మీరు ఏది పట్టుకుంటే అది బంగారం

  • @janakivanam9802
    @janakivanam9802 Год назад +81

    అరవింద్ గారు చాలా చమత్కారంగా మాట్లాడారు..ఎన్నో విషయాలు చర్చించారు..ఆలీ ప్రశ్నించే విధానం చాలా బాగుంది..👏👏

  • @sanjukumar580
    @sanjukumar580 Год назад +385

    గీత ఆర్ట్స్ పై ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించినా అరవింద్ గారిని ఈ ప్రోగ్రామ్ కి పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది 🙇

  • @nihill4048
    @nihill4048 Год назад +52

    part 3 kuda chesi undalsindi.. inka chala questions adige scope undhi..

  • @jaggarao2312
    @jaggarao2312 Год назад +16

    చాలా చాలా గొప్ప నటుడు.. వ్యక్తి.. కీ.శే. అల్లు రామలింగయ్య గారు..!! He was a Legend by all means..!! 🙏🙏

  • @onepluslatest
    @onepluslatest Год назад +16

    ఇంటెలిజెంట్/ఆన్ కంట్రీ వెర్సియల్..... పర్శనాలిటీ అరవింద్ గారూ

  • @sundamsaikumari704
    @sundamsaikumari704 Год назад +1

    Allu Arvind garu thaggedhele

  • @AHRVvlogs
    @AHRVvlogs Год назад +17

    "అల్లు "అరవింద్ గారు ఆల్వేస్ అప్డేటెడ్ వెర్షన్............

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb Год назад +227

    Allu Aravind is an intelligent and practical person.

  • @psrpratap6897
    @psrpratap6897 Год назад +86

    E interview tho oka stage Loki vellaru aravind garu geniune ga mataldaru superb

    • @nagarajubandri8346
      @nagarajubandri8346 Год назад +1

      ఒక బాలసుబ్రమణ్యం గారు అరవింద్ గారు రాఘవేంద్రరావు గారు

  • @pnvdkomakula9130
    @pnvdkomakula9130 Год назад +14

    Ali garu one of the best interview sir....తెలివి,సమయస్ఫూర్తి, ముందుచూపు,సమర్థత,చక్కగా మాట్లాడటం ఇన్ని లక్షణాలున్న అల్లు అరవింద్ గారుని అలీతో సరదాగాకు పిలిచి చాలా విషయాలు తెలియచేసారు👍👍

  • @HR-ux7wm
    @HR-ux7wm Год назад +26

    సాన తెలివి కలిగిన వారు.. రామలింగయ్య గారు.. అంతకన్నా తెలివిగలవారు అరవింద్ గారు అంతకన్నా తెలివిగలవారు.. అల్లు అర్జున్......

  • @RAHAMATALISK
    @RAHAMATALISK Год назад +4

    aravind gari comedy timing really super 😀😀😀

  • @srinivasmanchinilla8388
    @srinivasmanchinilla8388 Год назад

    చాలా మంచి విషయాలు మాట్లాడాలి చాలా జోయాలుగా సంతోషంగా అసలు ప్రోగ్రామ్ చూస్తుంటే ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుంటుంది అనిపించింది థాంక్యూ అరవింద్ గారు ఆలీ గారు. మీరు ఇంకా ఇంకా మంచి మంచి వాళ్లతో ఇంకా చాలా ప్రోగ్రాం చేయాలని కోరుకుంటున్నాను

  • @sskotagaramjsp7313
    @sskotagaramjsp7313 Год назад +1

    28:05 yevadra editor? Oka Emotional word cheppinapudu laughing sound vesadu. Sense undhaa??

  • @srinivasuluthattamanchi6124
    @srinivasuluthattamanchi6124 Год назад +2

    Hats of Aravind garu

  • @Chowreddy786
    @Chowreddy786 Год назад +8

    Genuine answers aravind Garu

  • @dilipkumarh8o878
    @dilipkumarh8o878 Год назад +24

    Hi sir ಹಾಲಿಗರು ಅರವಿಂದಗರು your life jarni super sir your son Allu Arjun BUNNY ki ನಾನು DIE HARD FAN sir he is my ಇನ್ಸ್ಪಿರೇಷನ್ ಸಿರ್ your family also super sir 💙💙 ಜೈ ಬನ್ನಿ ❤️💛

  • @duvvarikarthik5987
    @duvvarikarthik5987 Год назад +80

    Wt a father 🔥 allu arjun 🔥 anna you have a great family

  • @pavankumarnv6249
    @pavankumarnv6249 Год назад +38

    AlluArvind sir deserves more respect & AlluArjun is Making Sure he gets that respected more

  • @bhukyababurao3265
    @bhukyababurao3265 Год назад +8

    పూర్తి interwiew చూశా చాలా మంచిగా అనిపించింది మళ్ళ మళ్ళ చూడాలని అనిపిస్తుంది

  • @thiruparwesh9855
    @thiruparwesh9855 Год назад +2

    రామలింగయ్యగారికి,🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @MrIndee4u
    @MrIndee4u Год назад +1

    Aravaind Sutra dhaari
    Chiru, Charan paatra dharulu
    Mee Kulam cine kulam

  • @Keetvofficial
    @Keetvofficial Год назад +3

    అల్లు రామలింగ మనవడు అయితే అల్లు అర్జున్ ఒక కామెడీ యాక్టర్ అయ్యాడు. చిరంజీవి గారు ఎనక ఉన్నాడు కాబట్టే అల్లు అర్జున్ ఒక స్టార్ హీరో అయ్యాడు. అల్లు అల్లు అర్జున్ మీరు చిరంజీవి గారు పక్కన కూర్చున్నప్పుడు కాలు మీద కాలు తీసి రెస్పెక్ట్ గా కూర్చోమని చెప్పు ... చిరంజీవి గారు లేకపోతే మీరు ఎక్కడ ఉండేవారు మీకే తెలియాలి..

  • @krishnavulisi960
    @krishnavulisi960 Год назад +17

    Padma Sri Allu Ramalingaygaru family always super forever 🌟🌟🌟🌟🌟🌟💯💯💯💯💯🙂🙂🙂🙂🙂👍👍👍👍👍👍

  • @namanaresh161
    @namanaresh161 Год назад +100

    Is calling Aligaru that is respect 🙏❤️

  • @cheddifriendsvlogs
    @cheddifriendsvlogs Год назад +1

    Chala manchi cinimalu tisaru miru kani rajikiyani kuda elane veparam chesaru mimmalni Telugu jenalu kshemincharu

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 Год назад +6

    మి... సొంత ఊరు.. పాలకొల్లు..కి...సాహయం.... అన్నారు.. మంచి నిర్ణయం 👍👍

  • @daitabhavani7397
    @daitabhavani7397 Год назад +4

    Mana intlo evaro aatmiyula to matladinattu undi sir. Thank you

  • @vishnuimmanni7137
    @vishnuimmanni7137 Год назад +1

    Please get once am Ratnam, Suhasini mani Ratnam, Suhasini jr, Ramya Krishnan, ram potheneni , Trivikram Srinivas, boyapati srinu , muppeleni Siva, koratala Siva, nassar , Sampath Nandi, vadde Naveen , Aryan Rajesh,kamalinee mukheraje , Rao Ramesh , ramba, Roja , Allu Shirish , dil Raju , ss Rajamouli, mm keeravani , vennala Kishore, mani Sharma, Devi Sri Prasad ( dsp), Johnny master, Rekha Prakash master, Revathi , Tarun master, Tarun kumar , Siddarth , sharawanand , Shivaji Telugu actor , raviraja pinisetty , Aadi pinisetty, raviteja, Satyam Rajesh

  • @gururaju551
    @gururaju551 Год назад +67

    Interview end lo chala emotional ga feel ayyamu.. One of the great interview in ali tho sarada history... Tq for the interview

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 Год назад +1

    ఆలీ మీద గారి మీద గౌరవం ఒక అనామక పదవి కోసం ప్రాకు లాడడం వలన పోయింది.

  • @rajarammuthyam5388
    @rajarammuthyam5388 Год назад +5

    మరి మన కమెడియన్ సుధాకర్ గారు తమిళ్లో ఒక టాప్ పొజిషన్లో హీరోల ఉండేవాడు అతని తమిళ ఇండస్ట్రీ వారు తొక్కేసినప్పుడు మీరు ఎందుకు ఏకం కాలేదు

    • @ramakrishnakolasani3056
      @ramakrishnakolasani3056 Год назад +1

      Nv velli fight cheyapoyava.. RUclips lo vundi comments pettadam kadhu..

    • @rajarammuthyam5388
      @rajarammuthyam5388 Год назад

      @@ramakrishnakolasani3056 నేను అతని పొజిషన్లో ఉంటే కచ్చితంగా ఫైట్ చేసే వాడిని

  • @HomemakerSujji
    @HomemakerSujji Год назад

    అయన చనిపోయినప్పుడు మా తాతగారికి లెటర్ కూడా వేశారు కానీ మా తాతగారూ వెళ్లే పరిస్థిలో లేరు అప్పుడు 😒

  • @udaritukkareddy994
    @udaritukkareddy994 Год назад +3

    చాలా గర్వంగా ఉంది సార్ మిమ్మల్ని చూస్తుంటే ఎంత సింపుల్గా ఇంత మంచిగా మాట్లాడుతారని ఎప్పుడు అనుకోలేదు సార్ ఒక పెద్ద ప్రొడ్యూసర్ యొక్క ఈటీవీ దగ్గరకు వచ్చి సరదాగా మాట్లాడుతారని అనుకోలేదు సార్ థాంక్యూ

  • @Surys-g9e
    @Surys-g9e 6 месяцев назад +1

    ఇలాంటి లెజెండ్... ని ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదములు అలి గారు

  • @sridharthota4227
    @sridharthota4227 Год назад +11

    Nice Interview !

  • @sayedmasthan3304
    @sayedmasthan3304 Год назад +12

    Sudakar గారి ni పిలవండి అలి గారు🤝😘

  • @SatyaLokesh_
    @SatyaLokesh_ Год назад +6

    Nice interviews 👌 allu aravind garu well said 👍 but the only disappointment is no Pawan Kalyan topic...

  • @jaiisriram3629
    @jaiisriram3629 Год назад +84

    Very genuine person simply cracked the answers in one word all are friends they dont know yes thats true soo many people are fighting for their hero but the senior heroes are best friends they will meet 🙏🇮🇳❤🌹

  • @aimingedits898
    @aimingedits898 Год назад +12

    20:57 ❤️❤️ that is 👑 ALLU ARJUN 🔥🔥 my hero

  • @santu980
    @santu980 Год назад +32

    Very intelligent and talkative with good sense of humor....... 👌👌
    No wonder why he is so successful.....

  • @Hii89400
    @Hii89400 Год назад +16

    They are not talking about allu sirish in the whole interview 😂🤣

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 Год назад +6

    Allu Aravind gaaru oka kashtam oka sryama oka nammakam oka nijaaiti oka Abhimanam oka aapyata oka nijamaina vyaapaari oka manchi snehitidu Anni klipite Allu Aravind

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 Год назад +19

    సారదాగా చాలా బాగా.. జరిగింది.. ఇంటర్వ్యూ 👍👍

  • @ravikrishnaiyer6177
    @ravikrishnaiyer6177 Год назад +1

    Great living words

  • @Chaitu_Rjy
    @Chaitu_Rjy Год назад +2

    E SHOW KI SHAIK PSPK GARINI KUDA PILAVANDI

  • @luckyshyam4186
    @luckyshyam4186 Год назад +34

    Legendary producer in Telugu industry ..me matalu train lo windows pakkana journey chesthy entha cool ga chala gali la Ela feel untudho ala ..Vinu sopuga undhi sir .

  • @silpareddy4473
    @silpareddy4473 Год назад +10

    Ee interview chusi allu aravind gari meda chala gouravam perigindi.

  • @rajasekharreddygadireddy6833
    @rajasekharreddygadireddy6833 Год назад +6

    Heart touching interview by Ali garu with Allu aravind garu.
    Aravind garu spoken very wisely and practically

  • @sudharsanaraoallada3649
    @sudharsanaraoallada3649 Год назад +12

    Ali last question and Aravind gari answer chala superb ga vundhi

  • @venkatasubramanyasomayajul738
    @venkatasubramanyasomayajul738 Год назад +30

    Sri Allu Aravind garu gave interview very nice.His hard work
    intelligence is so good 👍👍👍

  • @manojsudhaveni4443
    @manojsudhaveni4443 Год назад

    Grate pratikal person, great father....
    Bunny topic 19:25 minutes time lo vasthundhi

  • @junior_naaanvesh.1231
    @junior_naaanvesh.1231 Год назад

    I am happy for watching

  • @babuvb1348
    @babuvb1348 Год назад +4

    నిజంగా అరవింద్ గారు మీరు ఒక గొప్ప మాటకారి, ఆ మాటలు కూడా చాలా అందంగా మాట్లాడతారు మీ ఇంటర్వ్యూ నిజంగా చాలా బాగుందండి.

  • @rajnarendracreators6291
    @rajnarendracreators6291 Год назад +6

    Inko 5episods pettandi eeyanne choostuu untam.......

  • @laxmanellendula5042
    @laxmanellendula5042 Год назад

    మంచి సెన్సాఫ్ హుమర్.ఉన్న..వ్యక్తి .అల్లు అరవింద్. గారు

  • @kalyanikrish7280
    @kalyanikrish7280 Год назад +3

    Wow. Aligaru knows how to illicit the information from his guests. This is how an interview should be. Arvindgaru is just out of this world. Peddhamanishi

  • @Chowreddy786
    @Chowreddy786 Год назад +15

    5 episodes ayna saripodu 👏👏👏

  • @ghklo1
    @ghklo1 Год назад +20

    23:55 🖤💥 RC

  • @superriders13
    @superriders13 Год назад +1

    Charan-Arjun title every year register cheyadam excellent sir...dayachesi Movie thondaraga start cheyandi, start chesedaka ilaage continue ga register chestundandi

  • @somutagaram5879
    @somutagaram5879 Год назад +8

    2episodes super. అరవింద్ garu well said. He was very intelligent.

  • @RgvPhilosophy
    @RgvPhilosophy Год назад +1

    36:32 😮 papam anipinchindi

  • @cirichatlasunil8723
    @cirichatlasunil8723 Год назад +1

    అలీ అన్న మహేష్ బాబు అన్నను పిలవండి ఈసారి చాలా బాగుంటుంది

  • @chintuephraim
    @chintuephraim Год назад +5

    చరణ్ అర్జున్ టైటిల్ చాలా బాగుంది దానికి తగ్గ కథ నా దగ్గర ఉండి చెప్పమంటారు?

  • @yadidyaraghavasastry561
    @yadidyaraghavasastry561 Год назад +45

    It's very good అలీ garu such a humble n kindest person to share his thougts by your show n etv management.
    ఏదేమైనా guests ni interview cheyyadam me taruvate sir happiness , sad , sweet memories , groundwork. Hatsoff

  • @srilathamankena6371
    @srilathamankena6371 Год назад +31

    Such a beautiful interview. Every family needs a person like you as a backbone, where there will be no reason of regrets in life. Respect you sir. 👏

  • @manas2810
    @manas2810 Год назад +7

    Chala baga matladataru allu arvind garu..loved the episode

  • @prabhatenneti3460
    @prabhatenneti3460 Год назад +25

    Chala baaga chepparu Allu Aravind garu👍👍👍

  • @vasamsetti.soujanyavasamse4634
    @vasamsetti.soujanyavasamse4634 Год назад +3

    Super episode 🙏🙏🙏

  • @vijaybhaskar2449
    @vijaybhaskar2449 Год назад +1

    life lesson baga nerchukunna sir. risk cheyali konni sarlu ani baga cheperu sir. but confident ga undali

  • @bhargavr138
    @bhargavr138 Год назад +1

    Udaykiran Suside Question why Not 👎 Asking...

  • @eswarmunakala8661
    @eswarmunakala8661 Год назад +1

    Ali tho sradhaga good program. Mee program chusi chaala nerchukovalanipistundhi. That is ali tho saradaga. Good sir, life long continue this program. But "big boss, program.------------ evvadu sir, dhanni sponcer chestundhi chettanaaaaakod........ Chi

  • @lovewithfriends8367
    @lovewithfriends8367 Год назад +1

    Okkamaataina aha unstoppable gurinchi adagaaali kadhaa!!!

  • @shaikmusa7931
    @shaikmusa7931 Год назад +18

    Lejand actor Allu Ramalingaya gaaru🙏🙏🙏

  • @superriders13
    @superriders13 Год назад +1

    RamCharan-AA latho multistarer ma mega fans ki dream project idhe korika Arvind gariki kuda undadam very very happy..idhe vishayam thanu cheppabothuntene munde guess chesanu & tittle kuda Charan-Arjun ane cheptharani guess chesa (Hindi lo Karan-Arjun ane movie undi adhi gurthochindi) eagerly waiting sir mana Geetha Arts lone e project thondaraga theeyandi RRR ki minchina Multistarrer avthadi