Alitho Saradaga | Venu Thottempudi (Actor) & Sarath Mandava | 18th July 2022 | Full Episode | ETV

Поделиться
HTML-код
  • Опубликовано: 17 июл 2022
  • #alithosaradaga #telugushow #etvwin
    Ali interviews prominent actor Venu Thottempudi and screenwriter Sarath Mandava who share their experiences from their career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,8 тыс.

  • @bhargavsriram2927
    @bhargavsriram2927 2 года назад +1234

    తొట్టెంపూడి వేణు గారి అభిమానులు like చేయండి ఇక్కడ.

  • @sayedmastan9011
    @sayedmastan9011 2 года назад +2862

    నిజంగా వేణు గారి ఇంటర్వ్యూ ను స్కిప్ లేకుండా యంత మంది చూశారు నాతో పాటు ఫుల్ హ్యాపీగా ఉంది వేణు గారిని చూడటం❤️❤️😘😘😀😀

    • @kalavalamahesh7926
      @kalavalamahesh7926 2 года назад +12

      Full video chusa

    • @mpkitchenandvlogs5388
      @mpkitchenandvlogs5388 2 года назад +6

      Nenu chusa

    • @navyaanjali3773
      @navyaanjali3773 2 года назад +7

      Most loved

    • @ravis9941
      @ravis9941 2 года назад +2

      @@kalavalamahesh7926 New no problem at all the day of the day of the year of the day of the birthday of the day and wishes to you and your wishes to you and your family members for your wishes and blessings to you and family members for your help on your wishes and blessings to you and your family a good morning Anna gaaru you are not schedule call me

    • @regulavenkata4167
      @regulavenkata4167 2 года назад +4

      Yes I like his action. His smile is awesome.

  • @saikumarsopeti1229
    @saikumarsopeti1229 2 года назад +78

    వేణు, వడ్డే నవీన్, ఉదయ్ కిరణ్, తరుణ్ these all are the nostalgic scientists who directly take us to childhood #90'smemories🎈

  • @morthadramesh2946
    @morthadramesh2946 2 года назад +149

    హీరో అంటే మిలా ఉండాలి వేణు అన్న ఎంత హుందాగా పూర్తిగా తెలుగులో ఎంత చక్కగా చాలా బాగా మాట్లాడారు మీకు ఇప్పటి నుండి మంచి మంచి అవకాశాలు రావాలని ఇంకా పైకి వెళ్లాలని ఆ భగవంతుని కోరుకుంటున్న 🙏🙏

  • @psridharbabuplakshmi410
    @psridharbabuplakshmi410 2 года назад +943

    వేణు గారి సినిమాలలో చెప్పవే చిరుగాలి
    చాలా గొప్ప సినిమా...చాలా బాగుంటుంది
    Very very good mivie

  • @luxchari3327
    @luxchari3327 2 года назад +228

    వేణు గారు మీ కోసం చాలా సంవత్సరాలనుంచి ఎదురు చూస్తున్నా సార్ మీ కామిడీ టైమింగ్ బావుంటుంది సార్ హనుమాన్ జంక్షన్ మూవి సూపర్ సార్

    • @venkateshwarlujadi882
      @venkateshwarlujadi882 2 года назад

      వాయిస్ సూపర్ వేణు గారు.....!

  • @SRITV123
    @SRITV123 2 года назад +269

    ఇసుమంత కూడా గర్వం లేకుండా అందంగా నిజమైన హీరోలా మాట్లాడాడు వేణు గారు 👌👌🙏

  • @phanisgr
    @phanisgr 2 года назад +45

    సభ కి,అలీ గారి కాళ్ళ కి నమస్కారం చేసిన ని సంస్కారానికి ఫిదా అయ్యా అన్న 👌👍😘

  • @tejag1646
    @tejag1646 2 года назад +334

    వేణు గారు కూర్చున్న పొజిషన్ చూసి చెప్పొచ్చు ఆయన ఎదుటి వారికి ఎంత మర్యాద ఇస్తారో చెప్పొచ్చు........❤️❤️❤️❤️❤️

  • @venkateswararaovaddi5487
    @venkateswararaovaddi5487 2 года назад +951

    వేణు గారు 2000 సం. లోనే నేచురల్ స్టార్ కల్మషం లేని హీరో.... ఇంటర్వ్యూ చాలా బాగుంది ఆయన మాటలు సింపుల్ గా చక్కగా వున్నారు వేణు గారికి ఆల్ ది బెస్ట్

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 2 года назад +430

    కరెక్ట్ గా చెప్పారు వేణు గారు హనుమాన్ జంక్షన్ సినిమాలో ఆవు సీన్స్ సూపర్ కామెడీ ఇప్పటికీ అప్పుడప్పుడు చూస్తుంటాను🤣🤣

    • @oscarthelab7271
      @oscarthelab7271 2 года назад

      Yesss

    • @g.n.rajeshkanna1102
      @g.n.rajeshkanna1102 2 года назад

      అదే సిను గురించి అనుకున్న బ్రో🤣🤣

    • @ramuvadali707
      @ramuvadali707 2 года назад +5

      Venu lekapothe hanuman junction muvi pedda bokka ayipodhunu only venu valle aa muvi super asalu

  • @rajanaren1778
    @rajanaren1778 2 года назад +33

    వచ్చి రాగానే ఆలీ గారి కాళ్ళకు నమస్కరించడం లోనే మన హీరో వేణు తొట్టెంపూడి గారి యొక్క సంస్కారం తెలుస్తుంది... వేణు తొట్టెంపూడి గారిని సినిమాల్లో చాలా మిస్ అవుతున్నాం 🥺❤️🙏🥰🤩

  • @ksvas5751
    @ksvas5751 2 года назад +313

    అప్పట్లో వేణు నటించిన మూవీస్ చాలా చక్కగా నీట్ గా వుండేవి నటనలో నిజాయతీ,అమాయకత్వం ఇతర హవా భావాలు చాలా చక్కగా వ్యక్త పరిచేవాడు.ఒక మంచి నటుడు మళ్ళీ తెరపై కి రావటం చాలా ఆనందం కలిగింది..ఇదివరకు లానే తన నటన కొనసాగించాలి...

    • @Shiva-hu5pp
      @Shiva-hu5pp 2 года назад +4

      Miru chala chakkaga vivarincharu👌

  • @shaikpspk5706
    @shaikpspk5706 2 года назад +773

    వేణు గారిని చాలా రోజుల తరువాత ఈ షో
    లో చూడటం చాలా ఆనందంగా ఉంది 🤩

  • @BaluBalu-dd1hf
    @BaluBalu-dd1hf 2 года назад +175

    వేణు గారు కూర్చున్న పద్దతి చాలా బాగుంది hats off వేణు గారు ❤️🙏

  • @Rajuroy123..
    @Rajuroy123.. 2 года назад +44

    అన్న నీ పాత సినిమాలు ఇప్పటికి మార్చిపోలేము అన్న సూపర్ 🙏🤧🥲aa రోజులు మళ్లీ రావు సార్

  • @RajRaj-hr8ij
    @RajRaj-hr8ij 2 года назад +100

    సంస్కారం అంటే ఇది. వేణు గారు సూపర్ సార్

  • @Kantheditz
    @Kantheditz 2 года назад +384

    నిజాంగా ఇన్ని సంవత్సరాలలో ఇఇ ఎపిసోడ్ చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేశా ... థాంక్స్ అలీ గారు, వేణు గారు

  • @addagallapandu9550
    @addagallapandu9550 2 года назад +53

    నాకు చాలా ఇష్టమైన యాక్టర్ వేణు గారు , ఆయనని ఈ షో లో చూడాలని నా కోరిక ఇన్నాళ్లకు తీరింది

  • @suryas7644
    @suryas7644 2 года назад +16

    ఇప్పుడున్న సమాజంలో వేణు గారు లాగా ఒక్కరు ఉన్న నా తల వంచి పాదాభివందనం చేస్తా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavandreams9055
    @pavandreams9055 2 года назад +113

    వేణు గారు కోసం ఎదురుచూసేవారు లైక్ వేసుకోండి. మీకు మంచి మంచి అవకాశాలతో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము 💖

  • @DMY1977
    @DMY1977 2 года назад +45

    Hanuman junction lo cow scene enthamandhaki gurthundhi aa comedy ippataki chalamandhi marachipoyaru golden days
    Best of luck venu garu

  • @santhoshpraveen8190
    @santhoshpraveen8190 2 года назад +24

    అన్న నువ్వు రావడం చాలా ఆనందం గా ఉంది నీ సినిమాల వల్ల మాకు చిన్నప్పుడు మంచి జ్ఞాపకాలు ఇచ్చావ్ ❤️

  • @kbashasree980
    @kbashasree980 2 года назад +19

    చాలా రోజుల తర్వాత వేణు గారిని చూశాను. చాలా సంతోషంగా ఉంది. ఈoduku కారణమైన అందరికీ. అలీ గారికి ధన్యవాదాలు

  • @sayedmastan9011
    @sayedmastan9011 2 года назад +635

    నిజంగా ఇండస్ట్రీలో బ్యాక్ సపొట్ లేకపోతే యంత మంచి సినిమాలు తీసిన పైకి రావటం కష్టం అని ఇప్పుడే తెలుస్తోంది 100కి 90పర్సెంట్ సక్సెస్ ఉన్న హీరో వేణు గారూ తను ముందు ముందు ఇంకా మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను అల్ ది బెస్ట్ వేణు గారు ❤️❤️😘😘🎊🎊

    • @koppireddykamaraju817
      @koppireddykamaraju817 2 года назад

      Venu కి b. gopal మెన మామ

    • @cherukururuthwik2347
      @cherukururuthwik2347 2 года назад +6

      Mastan Garu
      Inspite of having sound background He did not take any advantage , one of his film was financed by a construction Company the filim name is Chirunovutho

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug 2 года назад +2

      Bro market vunnappudu movies chesaadu
      But ippudu market ledu movies aapesadu.....but he is financially settled......

  • @sayedmasthan3304
    @sayedmasthan3304 2 года назад +245

    ఇండస్ట్రీ లో నిజంగా యె సపోటు లే కుండ నీలబడి Manchi సినిమాలు మనకు andinchina వేణు గారికి 🤝🤝👏👏👌👌

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 Год назад +4

    వేణుగారి ఇంటర్వూ చాలా బాగుంది. మేము చాలాసార్లు ఇంత మంచి actor ఎందుకు రావడంలేదా అనుకున్నాం. మీరు ఇంకా,ఇంకా మంచి సినిమాలు చెయ్యాలి. God bless you.

  • @thirupathiparipelly6297
    @thirupathiparipelly6297 2 года назад +20

    వేణుగారు మీరు మళ్ళీ సినిమాలు తీయండి ...మంచి యాక్టరూ మీరు..

  • @varunchanti8
    @varunchanti8 2 года назад +51

    ❤️వేణు❤️గారు చాలా జెన్యూన్ గా మాట్లాడారు ఐ లైక్ యువర్ ఆటిట్యూడ్ sir..... 🌹వెల్కమ్🌹 బ్యాక్ sir❤️

  • @maheshalijala575
    @maheshalijala575 2 года назад +48

    మా అక్కకి చాలా ఇష్టమైన మూవీ చెప్పవే చిరుగాలి ఆ మూవీ మా అక్కకి ప్రాణం ఆల్ సాంగ్స్ సూపర్

  • @bimbimadmusic7533
    @bimbimadmusic7533 2 года назад +3

    వేణు గారు మళ్లీ సినిమాలు చేయటం చాల సంతోషం కలుగుతుంది. చిరునవ్వుతో సినిమా చూసిన ప్రతిసారీ ఇంత మంచి నటుడు సినిమాకి దూరంగా ఉండడం ఏంటి అనిపించేది. Well come back to the cinema sir 💐💐💐🌹🌹🌹

  • @ninginelamuchatlu9732
    @ninginelamuchatlu9732 2 года назад +19

    షో బాగుంది ఆలీ సర్ 😍వేణు సార్ వినయం సూపర్ 😊🙏

  • @sanjeevnaani6717
    @sanjeevnaani6717 2 года назад +153

    వేణు Sir చాలా రోజుల తర్వాత సినిమాలోకి అడుగు పెట్టాడు.🥰 ఇంకా చాలా సినిమాలు చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Sir
    All the best ❤️👍 Sir..

    • @sridevichatlapalli5539
      @sridevichatlapalli5539 2 года назад

      Venu natana chala బాగుంటుంది thravat మరాల chudabhothnnaduku aananda ga undi Best of luck to venu

  • @Pranay.kumar.burgula
    @Pranay.kumar.burgula 2 года назад +80

    He is very genuine that why he left movie, the emotions he show in movie is exactly reflex in his mind also , love you venu hero

  • @nalinigopal2059
    @nalinigopal2059 2 года назад +55

    వేణు గారి సినిమాలలో "చెప్పవే చిరుగాలి"చాలా ఇష్టం

  • @sarkar7883
    @sarkar7883 2 года назад +2

    తొట్టెంపూడి వేణు గారు వెరీ గుడ్ హీరో ఆయనను చూడటం చాలా చాలా సంతోషంగా ఉంది ఆలీగారు మీకు శరత్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @user-es1qm9me9s
    @user-es1qm9me9s 2 года назад +70

    One of the best episode in ఆలీతో సరదాగా👍 all the best for your future వేణు గారు💐🍫🤝

  • @user-es1qm9me9s
    @user-es1qm9me9s 2 года назад +99

    శరత్ మండవ గారి టైమింగ్ వే ఆఫ్ టాకింగ్ చాలా బాగుంది🤗

  • @laxmanmokinapelli8009
    @laxmanmokinapelli8009 Год назад +3

    మా బాల్యాన్ని గుర్తు చేశారు అలీ గారు! అలాగే వడ్డే నవీన్ గారు సాక్షి శివానంద్ గారు రచన గారిని పిలవండి సార్! చాలా రోజులుగా వేచి చూస్తున్నాం!😍😍

  • @yesebuvasupalli9235
    @yesebuvasupalli9235 2 года назад +26

    ఆలీ గారు సో సూపర్ వేణు గారు ఎక్సలెంట్ గా మాట్లాడారు

  • @cherry-qh6wb
    @cherry-qh6wb 2 года назад +62

    Hanuman junction my all time favourite movie of yours Venu garu ❤️

  • @sudhakarkompelly1987
    @sudhakarkompelly1987 2 года назад +44

    సార్ నాజర్ గారిని పిలవండి సార్ ఎన్నో ఏండ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు తెలుగులో చాలా గొప్ప సినిమాలు చేశాడు ఒకసారి ఆయన కూడా పిలవండి సార్

  • @yugandharprabas3849
    @yugandharprabas3849 2 года назад +30

    వేణు గారి హుందాతనం, గౌరవం, మర్యాద ఉంది చూడు అది మాత్రం 😍😍

  • @sudhakarreddy2844
    @sudhakarreddy2844 2 года назад +5

    నిండుకుండ తొణకదు అనే సామెత వేణుగారి విషయంలో అక్షర సత్యం..all the best hero garu

  • @kndpraveen9563
    @kndpraveen9563 2 года назад +32

    90S KIDS ONE OF FAVOURITE HEROOO HIS TIMING CHIRUNAVVUTHO SWAYAMVARAM
    KALYANARAMUDU
    HANUMANJUNCTION
    GUDACHARIJUST LEAN AND RELAX HE WILL ENTERTAIN FOR SURE WELCOME BACK VENU ANNA

  • @charancherry3991
    @charancherry3991 2 года назад +80

    Thottam pudi venu anna fan's like veskondi frinds 🙏🙏🙏👍👍👍my fevrat hero' venu anna

  • @vikramgathala9721
    @vikramgathala9721 2 года назад +11

    Thanks Ali garu 💖, finally we seen Lovely Star 🌟 Venu garu in Alito saradaga💞

  • @Infinity0709
    @Infinity0709 2 года назад +5

    Venu garu is such a humble and down to earth personality... When i saw kiran abbavaram's interview i felt he was litttle proud and i felt he was rude but when it comes to venu garu he was senior actor but still humble. I liked this quality in him. My all time fav comedy scene was cow scene from hanuman junction.

  • @rahulvanaparthi3521
    @rahulvanaparthi3521 2 года назад +30

    So happy to see you Venu garu... Mee movies lo Chirunavvutho, Kalyana Ramudu and Svayamvaram ante naaku chala ishtam... Meeru dialogues cheppe vidhanam super asalu...

  • @cameraconcepts5946
    @cameraconcepts5946 2 года назад +50

    వేణు గారు మీరు మళ్ళీ సినిమాల్లో నటించాలి..మీ కామెడీని చాలా Miss అయ్యాం సార్....!

  • @bobby1373
    @bobby1373 2 года назад +2

    Thanks for ali garu for inviting venu and team. Very happy to see venu gaaru after long time...All the best venu gaaru......

  • @devi.sandeep
    @devi.sandeep 2 года назад +10

    Allari Naresh & Venu gari combination lo okka movie padithey ❤️❤️❤️

    • @Thecomper
      @Thecomper 2 года назад

      Already undiga, allare allari

  • @rohinidevi6116
    @rohinidevi6116 2 года назад +140

    Picaso chitram is my favourite song and venu expressions are too cute

  • @gsankar539
    @gsankar539 2 года назад +33

    వేణు గారి కామెడీ టైమింగ్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ హైలెట్ గా ఉంటాయి

  • @bhaskarbv323
    @bhaskarbv323 2 года назад +8

    Venu gari interview chala bagundi. Waiting for many days. Naveen Vadde garini kooda ee show ki invite cheyandi.

  • @anithachowdaryeramasu4616
    @anithachowdaryeramasu4616 2 года назад +10

    Very nice actor. Happily we can enjoy when watching his movies .
    Very humble & obedient person. Happy to see him interview.

  • @subanasubana380
    @subanasubana380 2 года назад +9

    సూపర్ హంబుల్ పర్సన్ వేణుగారు సూపర్ సార్🥰❤️మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేసి మమ్మల్ని ఇలానే ఏంటర్టైన్మెంట్ చేస్తూ మా ముందే ఉండాలని కోరుకుంటున్న❤️

  • @durgaraot7515
    @durgaraot7515 2 года назад +7

    ఇంత మంచివాళ్ళని బలే తొక్కేస్తారు మన తెగులు వాళ్ళు

  • @swapnateja.mortha4270
    @swapnateja.mortha4270 2 года назад +2

    Venu sir interview chusi happy ayyanu inka vadde Naveen sir interview chusthey nenu inka happy 😍😍😊😊💐💐💐 nyc talking sir 😊😊

  • @barlanagaraju7960
    @barlanagaraju7960 2 года назад +3

    First time oka interview chusi entha navvanu🤣🤣 love you venu anna miss you so much.... Welcome back to tollywood

  • @bonalasatish3393
    @bonalasatish3393 2 года назад +26

    Venu garu ni chudatam chala happy, chirunavvto, swayamvaram, &cheppvee chirugali superrrrrrrrrrrrrrrrr ❤ movie👍

  • @divya.143
    @divya.143 2 года назад +43

    Santhosam sagam balam hai ga undhi mimmalni chustunte..Wow venu garu I'm so happy to see u andi 6.3height appatlo comedy crying movies..💞💞my god entikelli disti tipinchukondi sir 😍

  • @ashokbattula2450
    @ashokbattula2450 2 года назад +1

    నా Ongole district నుంచి వచ్చిన హీరో వేణు, దగ్గుబాటి రామానాయుడు, వెంకీ రాన, బి. గోపాల్, ముత్యాల సుబ్బయ్య,t. కృష్ణ, గోపి చంద్, మలినేని గోపీచంద్ డైరెక్టర్, వందేమాతరం శ్రీనివాస్, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎందరో ప్రముఖులు.ఈ feel very grateful

  • @girishgunupuru21
    @girishgunupuru21 2 года назад

    ఫస్ట్ టైం నిన్న మా ఫ్యామిలీ తో కూర్చుని చూశాం end అయ్యే వరుకు చాలా బాగా ఎంజాయ్ చేసాము thank you Ali garu ప్రవీణ గారు thank you జ్ఞాపిక ప్రొడక్షన్స్

  • @sanjeev8905
    @sanjeev8905 2 года назад +58

    I was waiting for Venu garu in this show. Thank you ETV

  • @ramu2147
    @ramu2147 2 года назад +42

    ఆలీ గారు ఒకసారి సూపర్ స్టార్ రజినీకాంత్ ని ఇంటర్వ్యూ చేయండి చాలా బాగుంటుంది సూపర్ హిట్ అవుతుంది

    • @visvanath3405
      @visvanath3405 2 года назад

      Adhi jarigi the bavunnu

    • @swethakrishnamurthym
      @swethakrishnamurthym 2 года назад +1

      naku telisi ee show uddhesam konchem fadeout aipothunna vaallani malli lime light lo ki theeskuravatam and okappatti character arstists ni ippati vaallaki parichayam cheyatam anukuntunna. so rajinikanth garu ravatam jaragakapovachu...

  • @praveenkumarjay1399
    @praveenkumarjay1399 2 года назад +7

    హనుమాన్ జంక్షన్ సినిమా లో వేణు గారి హాస్యానికి జోహార్లు🌹🌹

  • @shaikpeervali1684
    @shaikpeervali1684 2 года назад +4

    Venu gaaru vala parents gurimchi chalasarulu chepatam really great personality humble man
    TQ for ETV

  • @kommanaboinamadhu6861
    @kommanaboinamadhu6861 2 года назад +5

    ఇ షో కి వేణు గారు రావడం చాలా బాగుంది ..i love you venu Bhai .. అలాగే హీరో నవీన్ గారిని కూడా ఈ షోకి ఇన్వైట్ చెయ్యండి sir plz..

  • @arts_by_gouthami
    @arts_by_gouthami 2 года назад +38

    Great human being with lot of discipline 🙏🙏🙏.He is in the same position through out his program and first hero who is giving respect to the senior actor through out the interview.moneyand stardum can't beat the discipline .he is sitting like ah students in front of their teacher great great 👍

  • @badepavankumar7792
    @badepavankumar7792 2 года назад +2

    వేణు గారు చాలా రోజుల తరువాత మిమ్మల్ని చూడడం చాలా చాలా ఆనందంగా ఉంది. మీరు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💐

  • @arun_balu2594
    @arun_balu2594 2 года назад +5

    ONGOLE Gittha annamaata 😊we r proud of you annayyaa 😊how humble ur annayya 😊

  • @satyanakkaraju9010
    @satyanakkaraju9010 2 года назад +20

    వేణు గారిని చూస్తుంటే ఆకాశ్ గుర్తిస్తున్నారు

  • @kallabros4291
    @kallabros4291 2 года назад +33

    వేణుగారిని ఈ షోకి పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది

  • @grameshbabu7325
    @grameshbabu7325 2 года назад +1

    మీకు నేను చాలా పెద్ద పాన్ వేణు అన్న మళ్ళీ మీరు మూవీస్ లోని కి రావడం చాల ఆనందం గ ఉంది ఆల్ ద బెస్ట్ వేణు అన్న 👍👍👍❤️❤️❤️

  • @ramareddyk7883
    @ramareddyk7883 2 года назад +9

    ఎంతమందికి....డైరెక్టర్ గారు మాట్లాడుతుంటే అనిల్ రావిపూడి గుర్తువచ్చాడు???

  • @Thanvi1912
    @Thanvi1912 2 года назад +24

    Ali Garu steps enthamandhi observe chesthunnaru... A song ayina same steps... Super sir... 😃😃😃😃😃😃

  • @aluwalaramesh5067
    @aluwalaramesh5067 2 года назад +2

    అన్ని ఎపిసోడ్ లలో కన్నా చాలా చాలా మంచి ఎపిసోడ్ వేణు గారిది సూపర్ నటుడు మంచి నాయకుడిగా ఎదగాలి అల్ ది బెస్ట్ వేణు గారు

  • @doddewaranjitha5628
    @doddewaranjitha5628 2 года назад +2

    Next vadde naveen entha mandi waiting chesthunnaru 😍😍😍😍😍😍

  • @lakshmichetan6202
    @lakshmichetan6202 2 года назад +13

    I don't know why I felt happy after watching this, left smiles my face

  • @TeluguIndian729
    @TeluguIndian729 2 года назад +50

    Good Simple & Down to earth versatile actor👏👏👏👏

  • @nagarajumamidi3550
    @nagarajumamidi3550 2 года назад +52

    హనుమాన్ జంక్షన్ మూవీ చూసి నవ్వి నవ్వి పొట్ట చెక్కలయ్యేా మంచి కామిడి ఆ సినిమా ఆసలు మామూలు కామిడి కాదు అందులో ఆవు సీన్ కామిడి సూపర్ 😂😂

  • @naveenybsd222
    @naveenybsd222 2 года назад +6

    The best episod in this show i watchd evr...venu the man of humbl n genuineness

  • @kondalrocks7865
    @kondalrocks7865 2 года назад +46

    Venu hero గా చేసినప్పుడు ఆయనకి డబ్బింగ్ చెప్పిన వారి తో డబ్బింగ్ చెపితే ఆ impact powerfull గా ఉంటుంది.

  • @vjtravelsolutions3263
    @vjtravelsolutions3263 2 года назад +75

    Very very ground to earth actor and awesome ever green actor... Most timing actor hero... Whole heartedly spoken by shri. Venu garu

  • @kommiseraja612
    @kommiseraja612 2 года назад +3

    Ali gari Kallu Pattu kovadam Hero Venu gari Samskaram really Hatsoff!

  • @venkatas9281
    @venkatas9281 2 года назад +3

    Best episode ever in Alitho Saradaga..Hatsoff Venu sir

  • @praisecutey8172
    @praisecutey8172 2 года назад +102

    శరత్ మండువ గారు!!! మా అభిమాన హీరో వేణు గారిని తెరపైకి మళ్లీ తీసుకువచ్చినందుకు 🙏కృతజ్ఞతలు🙏 మీకు మీకు మధ్యలో ఎంత చనువు అయినా ఉండనివ్వండి...కెమెరా ముందుకు వచ్చినప్పుడు దయచేసి మా అభిమాన హీరో గౌరవానికి భంగం కలగకుండా మాట్లాడండి, ప్రవర్తించండి....

  • @venketanarasimharao9236
    @venketanarasimharao9236 2 года назад +30

    Venu is an excellent artist and especially open heated person.

  • @mallikavenu3571
    @mallikavenu3571 2 года назад +7

    After long time we saw Venu sir in this show 🙏🙏🙏❤️ lovely 😊

  • @ninginelacreations
    @ninginelacreations 2 года назад +1

    మొత్తం మీద షో బాగుంది ఆలీ సర్ 😍వేణు సార్ వినయం, ఆయన మాటలు బాగున్నాయి.. మళ్లీ అప్పుడు 1999 లో మూవీస్ చేసినట్లు ఇప్పుడు కూడా చే యాలని అవకాశాలు రావాలని కోరుతూ..
    మీ అభిమాని.. ✍️

  • @konaladivya4926
    @konaladivya4926 2 года назад +4

    ఈ షో ద్వారా మాకు ఇష్టమైన actors అందర్నీ మళ్లీ చూస్తున్నాము అందుకు చాలా సంతోషంగా ఉంది. వేణు గారి అన్ని సినిమాలు నేను చూసాను. చాలా బాగా act చేసారు. కానీ మధ్యలో drop అవ్వడం ఏమి మాకు నచ్చలేదు. మళ్లీ act చేస్తున్నారు అని తెలిసి చాలా సంతోషం అని పించింది. T. వేణు గారిని మళ్లీ తెర మీద side క్యారెక్టర్ కాకుండా ... హీరో గా చూడాలి అని ప్రేక్షకుల అందరి ఆశ అని భావిస్తున్నాము. All the best తొట్టెంపూడి వేణు గారు. మీ లానే మీ ఇంటి పేరు కూడా కామెడీ గా వుంటుంది.

  • @muralimohan977
    @muralimohan977 2 года назад +24

    Evvaduraaa Swaaamy....🤣🤣🤣Venu is a simple and humble guy. All the best for his second innings.

  • @akrcreations8376
    @akrcreations8376 2 года назад +4

    రామాచారి ఈడో పెద్ద గూఢచారి... ఈ సినిమాను నేను థియేటర్ లో ఒకే రోజు మార్నింగ్ షో, మ్యాట్ని షో రెండు షోలు చూశాను. అంత బాగుంటది ఈ సినిమా. వేణుగారు, ఆలి గారు అద్భుతంగా నటించారు ఈ సినిమా లో.

  • @sakebasha2882
    @sakebasha2882 2 года назад +6

    వేణు గారి అన్ని సినిమాల్లో చిరునవ్వుతో చాలా మంచి సినిమా

  • @ravikumarmarpu9227
    @ravikumarmarpu9227 2 года назад +37

    Venu sir u r d very good human being and real hero.all the best to ur re entry

  • @dommanarasimharaonarasimha2204
    @dommanarasimharaonarasimha2204 2 года назад +13

    వేణు గారి ని షో కి పిలవమని నేను అడిగాను థాంక్య్

  • @vanarasena2.025
    @vanarasena2.025 2 года назад +1

    Comment's చూస్తే తెలుస్తుంది వేణు గారి గురించి యంత మంది వెయిట్ చేస్తున్నారో

  • @pkmoviescreations
    @pkmoviescreations 2 года назад +1

    చిరునవ్వుతో. చెప్పవే చిరుగాలి. మూవీస్ లో మీ నటన నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ మీకు తప్పక విజయం వస్తుంది..

  • @cherrycharan5012
    @cherrycharan5012 2 года назад +4

    Ee episode kosam chala years nuchi wait chestunna .na laga Enta mandi wait chestunnaro oka like vesukondi 😀