Pannindellaku Pushkaralu Video Song || Trisulam Movie || Krishnam Raju || Sridevi || Raadhika

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • Pannindellaku Pushkaralu Video Song from Trishulam Starring Krishnam Raju, Sridevi, Jayasudha, Raadhika Directed by K Raghavendra Rao and Produced by Murari, Naidu. Music composed by K V Mahadevan.

Комментарии • 30

  • @yanalaindrasenareddy4807
    @yanalaindrasenareddy4807 Год назад +10

    నీ మనసు నా మనసు ఆస్తిపాస్తులు
    ఎంత అద్భుతమైన పదాలు రాసిన కలానికి మొక్కాల్సిందే!

  • @atchirajusikha5894
    @atchirajusikha5894 2 года назад +15

    త్రిశూలం సినిమాలో పాటలన్నీ మళ్ళీ మళ్ళీ వినాలని వుంది నా చిన్న నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి

  • @sathyajith5189
    @sathyajith5189 2 года назад +11

    ఇది ఏమైనా ఆ సంగీతం పాటలు అద్భుతం

  • @girishn1762
    @girishn1762 2 года назад +6

    Wat a song buatyful lirics , osam music ,excellent curiografy lot of love💕💕💕💕 all are Telugu people pride

  • @srinubheemgal2549
    @srinubheemgal2549 2 года назад +8

    సూపర్ సాంగ్

  • @venkataramanamurthyakella
    @venkataramanamurthyakella 2 года назад +10

    All songs in trisulam were super hit and story too excellent 🙏🙏🙏💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @ravigadem6605
    @ravigadem6605 2 года назад +7

    Super duper song ever and never jai krishnamraju

  • @sathyavanimaiya959
    @sathyavanimaiya959 2 года назад +5

    Water of India🇮🇳🇮🇳

  • @srinivasareddythippareddy2477
    @srinivasareddythippareddy2477 Год назад +3

    Very nice song

  • @simhasjn4364
    @simhasjn4364 2 года назад +5

    excellent song

  • @ravee786
    @ravee786 Год назад +4

    తం తననం తం తననం
    తం తననం తం తననం
    పన్నెండేళ్ళకు పుష్కరాలు
    పదహారేళ్ళకు పరువాలు
    ఆనాడు చేసేవి తానాలు
    ఈనాడు వచ్చేవి తాపాలు
    తాపాలు ఆరాలి తానాలతో
    పరువాలు కలవాలి తాపాలతో
    తం తననం తం తననం
    తం తననం తం తననం
    పన్నెండేళ్ళకు పుష్కరాలు
    పదహారేళ్ళకు పరువాలు
    ఆనాడు చేసేవి తానాలు
    ఈనాడు వచ్చేవి తాపాలు
    తాపాలు ఆరాలి తానాలతో
    పరువాలు కలవాలి తాపాలతో
    తం తననం తం తననం
    తం తననం తం తననం
    చరణం::1
    ముద్దుగా పుట్టాను పొదలలో పువ్వులాగా
    దిద్దితే ఎదిగాను పలకలో రాతలాగా
    అల్లరిగా జల్లులుగా కదిలావు ఏరులాగా
    ఒంపులుగా సొంపులుగా కులికావు ఈడురాగా
    ఈడొచ్చిన సంగతి తెలిసిరాగా
    తోడైనవాడితో కలిసిపోగా హా
    ఈడొచ్చిన సంగతి తెలిసిరాగా
    తోడైనవాడితో కలిసిపోగా
    గలగలలుగ కిలకిలలుగ
    తొలికలలుగ వడి సెలలుగ
    గలగలలుగ కిలకిలలుగ
    తొలికలలుగ వడి సెలలుగ
    ఉరికాను నిన్ను చేరగా
    తం తననం తం తననం
    తం తననం తం తననం
    పన్నెండేళ్ళకు పుష్కరాలు
    పదహారేళ్ళకు పరువాలు
    చరణం::2
    మొక్కువై ముడుపువై ఉన్నావు ఇన్నినాళ్ళు
    మక్కువై మనసువై తీర్చుకో మొక్కుబళ్ళు
    మేలుకొని కాచుకొని వెయ్యైనవి రెండు కళ్ళు
    చేరుకొని ఆనుకొని నడవాలి కాళ్ళు కాళ్ళు
    చిన్ననాటి నేస్తమే నీకు పుస్తెలు
    నీ మనసు నా మనసే ఆస్తిపాస్తులు
    చిన్ననాటి నేస్తమే నీకు పుస్తెలు
    నీ మనసు నా మనసే ఆస్తిపాస్తులు
    చెరిసగముగ సరిసమముగ
    చిరుజగముగ చిరునగవుగ
    చెరిసగముగ సరిసమముగ
    చిరుజగముగ చిరునగవుగ
    చేద్దాము కాపురాలు
    తం తననం తం తననం
    తం తననం తం తననం
    పన్నెండేళ్ళకు పుష్కరాలు
    పదహారేళ్ళకు పరువాలు
    ఆనాడు చేసేవి తానాలు
    ఈనాడు వచ్చేవి తాపాలు
    తాపాలు ఆరాలి తానాలతో
    పరువాలు కలవాలి తాపాలతో
    తం తననం తం తననం
    తం తననం తం తననం

  • @bhadraraokalidindi9753
    @bhadraraokalidindi9753 2 года назад +4

    super song❤❤❤🙏

  • @nunnasatyanarayana6470
    @nunnasatyanarayana6470 2 года назад +23

    నాకు ఇష్టం అయిన నా చిన్న నాటి పాటలు ఈ సినిమా గొల్లపాలెం ధియేటర్ లో మా అమ్మమ్మ గారు ఊరు అయిన మతుకుమిల్లి నుండి నడిసి వెళ్లి చూసాము.

  • @sudhakartandara6052
    @sudhakartandara6052 Месяц назад

    I love this song my childhood

  • @ThirupathaiahChapala-nk2cd
    @ThirupathaiahChapala-nk2cd 4 месяца назад

    Naic.Supar.Song❤

  • @pvsnraju5164
    @pvsnraju5164 2 года назад +3

    My rebelstar

  • @malleswararaoaj4044
    @malleswararaoaj4044 2 месяца назад

    Its only Raghavendra Rao Garu

  • @raovenkat32yan10
    @raovenkat32yan10 2 года назад +7

    Mindblowing song 🎵 ♥

  • @KjangaiahKangaiah
    @KjangaiahKangaiah 2 месяца назад

    వాళ్ళు చేసేది ఎంటర్టైనర్ కాదు సంఘసేవ రియాలిటీ

  • @orugantivenkatalakshmirama5917
    @orugantivenkatalakshmirama5917 2 года назад +9

    Aatreya garisshithyam sassatham

  • @ShaikUsmanAliSkUsmanAli
    @ShaikUsmanAliSkUsmanAli 2 года назад +10

    Like. Song

  • @manjularameswara8716
    @manjularameswara8716 7 месяцев назад +2

    M Ramesh

  • @KjangaiahKangaiah
    @KjangaiahKangaiah 2 месяца назад

    Rebalstar

  • @raghureddy7217
    @raghureddy7217 Месяц назад

    Cinema hyderabad lo ekkuva adale

  • @renusai9823
    @renusai9823 2 года назад +7

    Nice song