కళాతపస్వి దివంగత కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన 'స్వాతిముత్యం' చిత్రం లోని ఈ గొప్ప పాటని ఇప్పుడు చూసి, విని ఆనందించే వాళ్లు ఒక లైక్ కొట్టండి.👍 🙏జోహార్ S.P.బాలు గారు🙏
సమాజానికి మంచి సందేశత్మక చిత్రాలు అందించిన కళా తపస్వి కె విశ్వనాథ్ గూర్చి ఎంత పొగిడినా తక్కువే....ప్రతి మనిషి మనసులోకి సోచ్చుకెళ్లిన పాట సువ్వి సువ్వి....
బాలసుబ్రమణ్య గారు చాలా అద్భుతంగా పాడారు అలాగే కమలహాసన్ గారు అద్భుతంగా నటించారు తాను తప్ప ఈ నటన మరెవ్వరూ చేయలేరని అంతగా నటించారు సూపర్ సార్ మీరు పాట ఎన్నిసార్లు విన్నా కూడా తనివి తీరని పాట
మనస్సు విరిగిన ప్రతి ఆడవారికి ఈ సాంగ్ తో ప్రాణం వస్తుంది బాలు sir గారికి 😭 ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాను మంచి వారిని ఆ దేవుడు తొందరగా తీసుకెళ్తాడు 😭🙏
సీతమ్మ వారి వనవాసం సమయంలో సీతమ్మ తల్లి పడ్డ ఆవేదన ఈ పాట ద్వారా మనకి కన్పిస్తుంది. నిజంగా ఆ సమయంలో వాల్మీకి మహారుషుల వారు ఇలానే ఓదార్చారు ఏమో అనిపిస్తుంది. మొదటి చరణంలో అండగా ఉండాల్సిన రాములవారు మరల వనవాసంకి పంపించారని గుండేలేని మనిషిలా నిన్ను కొండల్లో కోనల్లో వదిలేసాడు అని, అగ్నిపరీక్ష పెట్టినప్పుడు అగ్ని ప్రవేశం చేసి పునీత అయిన నీవు మళ్ళీ నెగ్గుతావ్ మళ్ళీ నీ రాములోరి సన్నిధి వెళ్తావ్ అని అలాగే రెండో చరణంలో చుట్టూ వున్న చెట్లు నీకు తోబుట్టువులు, రాములవారి గురించి ఆలోచిస్తూ వచ్చే నీ కన్నీరే ఆకలి దప్పులు తీరుస్తాయ్ అని మళ్ళీ ఆ రాములోరిని కలిసే మహద్భాగ్యం అతిత్వరలోనే వస్తుంది అని కవి చాలా చక్కగా వర్ణించారు.. 🙏
இந்தப்படம் இயற்க்கை அண்ணையீன் வரப்பிரசாதம் நான் அதிகம் கேட்டா பாடல் மற்றூம் மமுதல் மரியாதை நான் தோற்க்கும் போதூம் எல்லாம் இந்தப்பாடல் கேட்டு என் இதயத்தை ஆற்றீக்கொள்வேண் அந்தா காசி சிவப்பெரூமாண் எனக்கா வடீவமைக்கப்பட்டா படங்கள் நிறையா உள்ளணா இதில் ராதிகா அக்கா பார்த்தால் மாநிறம் தான் உலகா அழகிப்போல் காட்சிதருவார்கள் எல்லாம் பார்ப்பணிண் நயம் உள்ளதூ
துள்ளி துள்ளி நீ பாடம்மா சீதையம்மா....Thulli Thulli Nee padamma.... Please listen Tamil version as well.....That is also awesome sung by the same Telugu singers....
Oo oookooonooooookok. oookooonooooookok oil oookooonooooookok KO oookooonooooookok KO oookooonooooookok KO oookooonooooookok kilojoules oookooonooooookok oookooonooooookokoookooonooooookok oookooonooooookoko oookooonooooookok KO o KO oooooooooooooookokoooookookoooooookokoo KO o o kolo oknno kolo non oj ookok oj
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ చాల బాగా పాడుతున్నారే ఆ పైశడ్యం ఆ మందలం ఆ ఆ ఆ చూడండి ఆ ఆ ఆ ఆ ఆ హా ఆఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నిసరిమ పనిసరి నిరిదిస నిపమపని సా నిపరిమరి నీస తానననా తానాన తదరి నా ఆ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ ఉహు గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ హ హ ఆ అ అ అ ఆ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ సువ్వి సువ్వి సువ్వీ... సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే గుండేలేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేసాడా గుండేలేని మనిషల్లే గుండేలేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేసాడా అగ్గిలోనా దూకి పువ్వు మొగ్గలాగా తేలిన నువ్వు నెగ్గేవమ్మ ఒక నాడు నింగీ నేల నీ తోడు నెగ్గేవమ్మ ఒక నాడు నింగీ నేల నీ తోడు సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మా చుట్టూ వున్నా చెట్టు చేమా తోబొట్టువులింకా నీకమ్మ చుట్టూ వున్న చెట్టు చేమా తోబొట్టువులింకా నీకమ్మ ఆగక పొంగే కనీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ ఆగక పొంగే కనీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ పట్టిన గ్రహణం విడిచీ నీ బ్రతుకు న పున్నమి పండే ఘడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు వస్తుందా ఆ నాడు చూస్తాడ ఆ పైవాడు సువ్వి సువ్వి సువ్వి
అండ దండ ఉండాలని కో దండా రామున్ని నమ్ముకుంటే గుండె లేని మనిషల్లే నిన్ను కొండ కనలకోధిలేసాడ . అగ్గిలోన దుకి. నువ్వు మోగ్గలగ తెలిననాగు నెగ్గేవమ్మ ఒకనాడు నింగినేల నీకు తోడు చూట్టూ ఉన్న చెట్టు చేమా తో బట్టు లింక్క నీకంమ్మ ఆగక పొంగ్గే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తిర్చేనమ్మ పట్టిన గ్రహణం విడచి నీ బతుకున పున్నమి పాండే గడియ వస్తుందన్న ఒకనాడు చూస్తున్నాడు పైవడు.వస్తుందా హా నడు..
2024 lo yentte life long vene songs bore kottani songs and move Gowravaniyulu Vishwanath sir ki manamunthhha runapadi vunnamu merekkadunna anadhangha vunddali sir 🙏
Ee cinema lo Radhika and kamalhaasan gaarlu iddaru jeevinchaaru andi kamal Hassan gaaru thanaki icchina role ni chaala 99.9 percent nyayam chesaru ee movie lo act chesina artists ki ee gaanaani manakandincha spb and janakamma garlaki and music director ilayaraja gaaru and kalatapasvi' k.VISHWANATH GAARIKI JOHARLU EELANTI MOVIE NEVER BEFORE EVER AFTER ❤❤👌👌👌👌👌👌👌👌
SOOOOOPERB SONG 🎶🎤🎶... SENSATIONAL MUSIC 🎤🎼🎹🎶... FANTASTIC PLAY BACK SINGING 🎵🎤🎵... AWESOME ACTION BY BOTH ACTORS... ONE OF MY TOP MOST FAVOURITE SONG 🎶🎤🎶EVER AND EVER... 😁
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మ
గువ్వామువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా
గువ్వామువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా
సువ్వీ సువ్వీ సువ్వీ
సువ్వీ సువ్వీ సువ్వీ
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా
అండాదండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
అండాదండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా
గుండెలేని మనిషల్లే..
గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా
అగ్గిలోన దూకి పువ్వు మొగ్గాలాగా తేలిన నువ్వు
నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు
నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు
సువ్వీ సువ్వీ సువ్వీ
సువ్వీ సువ్వీ సువ్వీ
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా
చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా
చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా
ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా
ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా
పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే గడియ
వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు
వస్తుందా ఆనాడు చూస్తాడా ఆ పైవాడు
సువ్వీ సువ్వీ సువ్వీ
❤❤❤😊
Thank you
❤❤
కళాతపస్వి దివంగత కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన 'స్వాతిముత్యం' చిత్రం లోని ఈ గొప్ప పాటని ఇప్పుడు చూసి, విని ఆనందించే వాళ్లు ఒక లైక్ కొట్టండి.👍 🙏జోహార్ S.P.బాలు గారు🙏
Cc
@@mkrishnappa4857 UB XP do
@@mkrishnappa4857 00p00
@@kummarisrisailam 9
@@mkrishnappa48576:38 6:38
India's greatest and finest actor we have kamal Hassan sir
Hw many R u agree with me
but not a good human being
@@VivekGandhimandsaur r u a good human being ?
బాలు / యస్ జానకి గార్లు ఇళయ రాజు
సంగీత సారధ్యంలో అద్భుతంగా పాడినారు.
కమలహాసన్ / రాధిక గారి అభినయం ఉల్లాసం కలిగించేదిగా ఉంది.
సమాజానికి మంచి సందేశత్మక చిత్రాలు అందించిన కళా తపస్వి కె విశ్వనాథ్ గూర్చి ఎంత పొగిడినా తక్కువే....ప్రతి మనిషి మనసులోకి సోచ్చుకెళ్లిన పాట సువ్వి సువ్వి....
SARE lee byee
@@mandaakavya8302 do w
@@mandaakavya8302 .
2024లో లో కూడా వినేవాళ్ళు లైక్ కొట్టేయండి ❤
Evergreen
Beautiful Song
😅
Vunna bayya nenu
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా సీతాలమ్మా !
గువ్వా మువ్వా సవ్వడల్లే నవ్వాలమ్మా !!
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా సీతాలమ్మా !
గువ్వా మువ్వా సవ్వడల్లే నవ్వాలమ్మా !!
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా సీతాలమ్మా !
సువ్వీ.. సువ్వీ.. సువ్వీ.. సువ్వి సువ్వి సువ్వీ
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా సీతాలమ్మా !
*అండా దండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే (2)
గుండేలేని మనిషల్లే నిను కొండా..కోనల కొదిలేశాడా
గుండేలేని మనిషల్లే...!!
గుండేలేని మనిషల్లే నిను కొండా..కోనల కొదిలేశాడా
అగ్గీ లోనా దూకి.. పూమొగ్గాలాగా తేలిన నువ్వు
నెగ్గేవమ్మా ఒకనాడు.. నింగీనేలా నీతోడు (2)
సువ్వీ.. సువ్వీ.. సువ్వీ.. సువ్వి సువ్వి సువ్వీ
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా సీతాలమ్మా !
*చుట్టూ ఉన్న చెట్టూచేమా తోబుట్టువులింకా నీకమ్మా (2)
ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా (2)
పట్టిన గ్రహణం విడిచీ..నీ బ్రతుకున పున్నమి పండే ఘడియ
వస్తుందమ్మా ఒకనాడు.. చూస్తున్నాడు పైవాడు
వస్తుందా ఆ నాడు ?? చూస్తాడా ఆ పైవాడు ??
సువ్వీ.. సువ్వీ.. సువ్వీ.. !!
Thanks for sharing the lyrics
Watsup
Vastunda aanaadu ..choostada aa pi vaadu 😔
Wow superb. Baaga rachav
Old is gold. Song
ఇలాంటి ఆణిముత్యాలు అందించాలంటే అది విశ్వనాధ్ గారికి ఒక్కరికే సాధ్యం...
నాకు నచ‌్చిన నేను మరువలేని సన‌్నివేశాలు గల చిత‌్రం భహుశ భవిశ‌్యత‌్తులో ఇలాంటి చిత్రాలు రావేమొ కీర‌్తి షేశులు విశ‌్వనాధుని,sp బాలు గారికి🙏🙏
బాలసుబ్రమణ్య గారు చాలా అద్భుతంగా పాడారు అలాగే కమలహాసన్ గారు అద్భుతంగా నటించారు తాను తప్ప ఈ నటన మరెవ్వరూ చేయలేరని అంతగా నటించారు సూపర్ సార్ మీరు పాట ఎన్నిసార్లు విన్నా కూడా తనివి తీరని పాట
P pH by pn please
ఇంకో వంద సంవత్సరాలు అయినా సరే ఈ పాటకి ...క్రేజ్ తగ్గదు.....
S
@@sankati.pullannapullanna8306to yy😂yhhyyyuhhtyyythuguugyyhuuhhuhhihuuuihhhhn😮uu😮n❤
@@sankati.pullannapullanna8306to yy😂yhhyyyuhhtyyythuguugyyhuuhhuhhihuuuihhhhn😮uu😮n❤ ee
గొప్పవ్యక్తులు అందరు కలిసి తీసిన గొప్ప చిత్రం.
మనస్సు విరిగిన ప్రతి ఆడవారికి ఈ సాంగ్ తో ప్రాణం వస్తుంది బాలు sir గారికి 😭 ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాను మంచి వారిని ఆ దేవుడు తొందరగా తీసుకెళ్తాడు 😭🙏
😥😥
Baa chepparu
Wr r r from andi??
😢😢😢😢😢
సీతమ్మ వారి వనవాసం సమయంలో సీతమ్మ తల్లి పడ్డ ఆవేదన ఈ పాట ద్వారా మనకి కన్పిస్తుంది. నిజంగా ఆ సమయంలో వాల్మీకి మహారుషుల వారు ఇలానే ఓదార్చారు ఏమో అనిపిస్తుంది. మొదటి చరణంలో అండగా ఉండాల్సిన రాములవారు మరల వనవాసంకి పంపించారని గుండేలేని మనిషిలా నిన్ను కొండల్లో కోనల్లో వదిలేసాడు అని, అగ్నిపరీక్ష పెట్టినప్పుడు అగ్ని ప్రవేశం చేసి పునీత అయిన నీవు మళ్ళీ నెగ్గుతావ్ మళ్ళీ నీ రాములోరి సన్నిధి వెళ్తావ్ అని అలాగే రెండో చరణంలో చుట్టూ వున్న చెట్లు నీకు తోబుట్టువులు, రాములవారి గురించి ఆలోచిస్తూ వచ్చే నీ కన్నీరే ఆకలి దప్పులు తీరుస్తాయ్ అని మళ్ళీ ఆ రాములోరిని కలిసే మహద్భాగ్యం అతిత్వరలోనే వస్తుంది అని కవి చాలా చక్కగా వర్ణించారు.. 🙏
Chala baga gamanincharu chala sarlu vinna kani eppudu gamaninchaledu. Chala dhanyavadamulu.
@@r......5005 🙏🙏😊
Hi the jail time for you read this one 9i
P0
Amna miku chala tq
I love this song still❤❤ it's my favourite song in the world this song by s.p bala subramanyam garu
2024 lo song vinevallu oka like vesukondi
Nijanga ee paata chinna naati,, madhura anubhooti,,epptiki Maru vani song,,ever green ❤️❤️
ఈ సినిమా కు సూపర్ దర్శకుడు.. సూపర్ మ్యూజిక్ డైరెక్టర్. సూపర్ హీరో హీరోఇన్ సూపర్ రచన సూపర్ రచితాలు.. సాంగ్స్ సూపర్ ... సూపర్... Thnq
Who's listening 2025
రాధిక సినిమాలు గానే సీరియల్స్ గానే చాలా బాగా నటిస్తుంది ఆమె ఇప్పుడు ఏం చేస్తూ ఉండి ఎక్కడ ఉంది తెలియజేయండి
నేను ఈ సినిమాను 1986లో గుంటూరులో చూశాను. ఎంత చక్కని సినిమా.ఈ పాట నాకు చాలా ఇష్టమైనది.బాలు మరియు జానకి గారు మనసుతో పాడారు ఈ పాటను.
👍
@@surendrareddy250 vblgff
@@arunkarthik5489 అర్థం కావట్లేదు నీ పదాల్లో భావం ఏమిటో
@@arunkarthik5489 of operation of u
Old is gold
ఎంత విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తోంది రియల్లీ హ్యాట్సాఫ్ పాట రాసిన వారికి 🙏🙏🙏🙏🙏
Thankyou medam good night
Prapancham mottam mechukunna akika natudu Kamal Babai song illayaraja sir good composing ultimate melody
3.20 to 3.45 రాజా గారు పాటకి ఓ ఊపు తెచ్చాచు tq సర్ ఎన్నిసార్లు విన్న చాలు అనలేము
இந்தப்படம் இயற்க்கை அண்ணையீன் வரப்பிரசாதம் நான் அதிகம் கேட்டா பாடல் மற்றூம் மமுதல் மரியாதை நான் தோற்க்கும் போதூம் எல்லாம் இந்தப்பாடல் கேட்டு என் இதயத்தை ஆற்றீக்கொள்வேண் அந்தா காசி சிவப்பெரூமாண் எனக்கா வடீவமைக்கப்பட்டா படங்கள் நிறையா உள்ளணா இதில் ராதிகா அக்கா பார்த்தால் மாநிறம் தான் உலகா அழகிப்போல் காட்சிதருவார்கள் எல்லாம் பார்ப்பணிண் நயம் உள்ளதூ
ఎవరు చెప్పారు సార్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు చనిపోయారని. పాట బతికినంతకాలం బాలు గారు కూడా బతికే ఉంటారు ❤️👍🙏 మా గుండెల్లో ఎప్పుడు బతికే ఉంటారు 👍👍👍❤️
What to comment on this song
ఔను ఆయన పాడిన ప్రతి పాటలో జీవం ఉంది అది వినే శ్రోతలు ఉన్నంత కాలం ఆయన జీవించి ఉన్నట్లే అది ఎన్ని సంవత్సరాలు ఉండచ్చు ❤❤❤🌹🌹
@@kalamadiraja2406 yesudas
Exactly
Al0@@kalamadiraja2406 mmmmmmmmmko
E song 2020 kadhu 3030 varaku kuda vuntadhi one of the best song
సరిలేరు మీకు ఎవరు లోకనాయకుడు సూపర్ పాట అద్బుతమైన సాహిత్యం సూపర్
Azryio Hf.
Rr zoo e Hf tapi emang iya r2 SD IPtoo u
2025 lo kuda e song entha mande chustnnaru ❤
Wonderful song and beautiful moments in the movie
Super song ani simple ga cheppalemu andulo actor actress adbutam singers music lyrics and location maha adbutam.super super super.. realy super
Mind block kamal you legend super excelent NARAYANA God bless you sir
Ghu
పాట చిత్రీకరణ అమోఘం అపూర్వం అనంతం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఇళయరాజా గారు లయలు ఎంత చక్కగా వివరించారు మీకు శతకోటి వందనాలు 🙏🙏
Super... 🎉🎉
S Janaki amma indian number one female play back singer no one can beet her singing style and voice moduletion
Super song... Kamalahasan ND radhika action superb... 1/8/2019
27/04/2023 still Listening 🎧
Anyone 2025 ?
కమల్ హాసన్ కాశీనాథుని విశ్వనాథ్ గార్ల కాంబినేషన్ లో వచ్చిన అత్యద్భుతం స్వాతి ముత్యం.
బాల సుబ్రహ్మణ్యం గారు మీరు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను ,,😓😓😓
a husharaina song by Kamal Hasan garu wonderful..superb.
Telugu film industry lo num1 song ...
Kamal Hasan sir performance peaks lo untadhi andhukey abhimanam oka Range lo untadhi lv u sir always
2ssdd
చిన్నప్పుడు మా అబ్బాయి ఈ పాట పెడితే గాని నిద్ర పోయేవాడు కాదు. అద్భుతమైన సాంగ్
Sathvikreddy Puli
@@shivakn7379 vai jg
కళాతపస్వీ విశ్వనాథ్ దర్శకత్వలో కమలహాసన్ మరియూ రాధిక నటించిన అద్భుత చిత్రం.
Super song thanks
துள்ளி துள்ளி நீ பாடம்மா சீதையம்மா....Thulli Thulli Nee padamma.... Please listen Tamil version as well.....That is also awesome sung by the same Telugu singers....
Original Telugu song
@@ramachandraiahnaidu6890 yes.. I know that..but made beautiful in tamil as well
Naan Tamil padam kuda parthen sir
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
ఈపాట పాడిని బాలు గారికి
నా ధన్యవాదాలు
Kamal sir hatsoff, emi acting ra babu, ilayaraja music superb
2025లో లో కూడా వినేవాళ్ళు లైక్ కొట్టేయండి ❤
😍❤️Feel this song so buttifull i mis u sp baalasubrahmanyam gaaru so good voice 😭😭
Thanks a lot to Kalathapsvi Viswanadha garu and Kamal hasan garu and entire team This is one of my favourite songs
N j nnk. Oookooonooooookok noooookk
Oo oookooonooooookok. oookooonooooookok oil oookooonooooookok KO oookooonooooookok KO oookooonooooookok KO oookooonooooookok kilojoules oookooonooooookok oookooonooooookokoookooonooooookok oookooonooooookoko oookooonooooookok KO o KO oooooooooooooookokoooookookoooooookokoo KO o o kolo oknno kolo non oj ookok oj
😅😮😅😮😮😮😮😢 6:38
Am frm Kerala, dnt know telugu but still loving this song 🎶...
Best.song
me too
தமிழ் version erukku
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ
చాల బాగా పాడుతున్నారే
ఆ పైశడ్యం ఆ మందలం ఆ ఆ ఆ
చూడండి ఆ ఆ ఆ ఆ ఆ హా ఆఆ ఆఅ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నిసరిమ పనిసరి నిరిదిస నిపమపని సా నిపరిమరి నీస
తానననా తానాన తదరి నా ఆ
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ ఉహు
గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ
గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ
హ హ ఆ అ అ అ ఆ
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ
సువ్వి సువ్వి సువ్వీ...
సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ
అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
గుండేలేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేసాడా
గుండేలేని మనిషల్లే
గుండేలేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేసాడా
అగ్గిలోనా దూకి పువ్వు మొగ్గలాగా తేలిన నువ్వు
నెగ్గేవమ్మ ఒక నాడు నింగీ నేల నీ తోడు
నెగ్గేవమ్మ ఒక నాడు నింగీ నేల నీ తోడు
సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మా
చుట్టూ వున్నా చెట్టు చేమా తోబొట్టువులింకా నీకమ్మ
చుట్టూ వున్న చెట్టు చేమా తోబొట్టువులింకా నీకమ్మ
ఆగక పొంగే కనీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ
ఆగక పొంగే కనీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ
పట్టిన గ్రహణం విడిచీ
నీ బ్రతుకు న పున్నమి పండే ఘడియ
వస్తుందమ్మా ఒకనాడు
చూస్తున్నాడు పైవాడు
వస్తుందా ఆ నాడు
చూస్తాడ ఆ పైవాడు
సువ్వి సువ్వి సువ్వి
This
Super andi....
Supper song 🌹🌹🌹🌹🌹🌹🏵️🏵️🏵️🏵️💮💮💮💮🌼👏👏👏👏👏👌
Super lyricd
Super move super song
Kamal sir super acting sir❤❤❤❤❤❤
Radhik she nailed it ....for Kamal Hasan and another one Kamal Hasan and sridevi movie sadma...both are gr8
I think the lyricist is C.Narayanreddy/music director Ilairaja/Swatimutyam/K.Viswanath
అండా దండ ఉండాలని కోదండారాముని నమ్ముకుంటే గుండె లేని మనిషల్లే నిన్ను కొండ కొనలకొద్దీలేసాడా😭
Nice words
1
R
R
M
Ilayaraja garu HAT'S UP 👌👌👏👏👏
👌👌👌
పోప్
Super
Very great composing by south cinema king maestro ilayaraja.
Heart touching song I ❤️ it😘😘
ఈ సృష్టి ఉన్నంత వరకు బాలు గారు పాట రూపంలో బ్రతికే ఉన్నారు.
It's true
2023 లో వినే వాళ్ళు ఒక్క లైక్ వేసుకోంఢీ
Vishwanath garu🙏🙏🙏
మళ్లి ilamti cinimalu
Aa samgeetam vinalememo 🙏🙏🙏
Still 2024🎉🎉🎉🎉 great kamal sir great actor in universe forever ❤❤❤🎉🎉🎉🎉🎉from telugu people loves 🎉🎉🎉🎉❤❤❤❤always🎉🎉🎉❤❤
Feeling varninchalem , eee song vinte manasu prashantanga untadi
అవును ఈ పాట విన్న ప్రతి ఒక్కరికి ❤❤❤😍😍😍
Super song and excellent location.
Melody song.
Ever green song.
Super song I salute to Viswanath Garu
Superrrrrrrrrr Superrrrrrrrrr Superrrrrrrrrr song Superrrrrrrrrr location Superrrrrrrrrr
❤❤❤ daily listening 🎧👌👍🙏❤❤❤ super song 👌👌👌👍🙏❤❤❤ excellent 👌 wonderful 👍 great 👍🙏🙏❤❤❤ good nice 👍❤❤❤💐
ఆయన పాట లకు మరణం లేదు...ఆ పాట లలో ఆయన బ్రతికి ఉన్నారు...ప్రతీ పాట లో కూడా ఆయన ఉన్నారు ...that is.sp బాలు గారి కి 🙏🙏🙏🙏🙏🙏🌹
Lu ga is😮ji i
ఈ పాటలో లీనమైతే, మనస్సు కీ రెక్కలొచ్చి ఎగిసే అలలు ఎంత హాయి నిస్తుందో,,,
⁶
Evergreen song ..also my favourite song...kamalhasan gari acting really. superbbb....
S Janaki amma Indian Bharat Ratna
దాంట్లో కొన్ని బాధలు కొన్ని కష్టాలు అలా ఒక sip బాబు ముందుకు సమాజంలో అబ్బాయిలను పెళ్లి చేసుకోవాల్సింది❤❤❤❤
Melodious, evergreen
సంగీతం అంటే తెలియని వారికి కూడా నచ్చిన ఓ మంచి పాట
TV a
0p
@@tammabathulavenkataraghuna3418 0
@@shobhapradeepreddy3633 v
😊😊😊😊
2021 లో ఈ పాట వింటున్న వారు 👍 చేయండి
KonalaRaamachandrareddy
@@ramachandrareddy7727 d
good congrats
అండ దండ ఉండాలని కో దండా రామున్ని నమ్ముకుంటే
గుండె లేని మనిషల్లే నిన్ను కొండ కనలకోధిలేసాడ .
అగ్గిలోన దుకి. నువ్వు మోగ్గలగ తెలిననాగు నెగ్గేవమ్మ ఒకనాడు నింగినేల నీకు తోడు
చూట్టూ ఉన్న చెట్టు చేమా తో బట్టు లింక్క నీకంమ్మ ఆగక పొంగ్గే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తిర్చేనమ్మ పట్టిన గ్రహణం విడచి నీ బతుకున పున్నమి పాండే గడియ వస్తుందన్న ఒకనాడు చూస్తున్నాడు పైవడు.వస్తుందా హా నడు..
Ee song nee 2020 lo... Chusina varu like cheyyandi 👍👍👍👍
Old song
Super song
Good song
29th Feb 1.09 am 2020
Forever
Kamal garu is so great
This is the super duper song in Kamal Hassan
ಸಂಗೀತ ಅಂದ್ರೆ ಇಳೆಯರಾಜ
ಇಳೆಯರಾಜ ಅಂದ್ರೆ ಸಂಗೀತ
Nothing but winda 👌👌👌🙏🙏
2024 lo yentte life long vene songs bore kottani songs and move Gowravaniyulu Vishwanath sir ki manamunthhha runapadi vunnamu merekkadunna anadhangha vunddali sir 🙏
Now 2023 can listen this song like please 🙏🏼
Without Ilayaraja this song is impossible..!!
Without liayaraja this song is impossible. ।
ఎప్పుడు కూడా చెరగని జ్ఞాపకాలు ఈ సాంగ్
Pujari mogulaiah yes
Supper 💖💔🤩💖💔
Kalhasn sir good acting
Telugu new songs
Super hit song
One & only best movie
of K.Vishwanath garu & Kamalhassan garu carrier. ❤🎉❤🎉❤🎉
Legendery Kamal sir acting awesome outstanding 👌👌💚💚💜🧡
Old is gold chala istam naku
This song is last & final in my life never no body create this type of song & location....Awesome....
2021 lo vinevallu oka like♥️♥️♥️
2023 bro
Ee cinema lo Radhika and kamalhaasan gaarlu iddaru jeevinchaaru andi kamal Hassan gaaru thanaki icchina role ni chaala 99.9 percent nyayam chesaru ee movie lo act chesina artists ki ee gaanaani manakandincha spb and janakamma garlaki and music director ilayaraja gaaru and kalatapasvi' k.VISHWANATH GAARIKI JOHARLU EELANTI MOVIE NEVER BEFORE EVER AFTER ❤❤👌👌👌👌👌👌👌👌
101%
ఆనాటి ప్రకృతితో వచ్చిన అమాయక ఆనందకరమైన స్వయం నృత్యం బంగారం కన్న మిన్న
Super song from kerala
Ilaiyaraaja ke one like plz....♥️
Thousand likes.
100 likes
Super, song
Very good and very nice this song my favourite
Ilaerajagaru Suvvisuvvipatalo Meening Exlent ANADULAKU Yevaru undaru Prakruti Meku Banduvulu, Chuttalu Nijamga Apatalo ChalaArdamundi
Aaa Mahanubavudi Padamilaku Satakoti Namaskaramulu......Miss you so much🙏🙏🙏🙏🙏🙏🙏🙏.....Mee paata eppudu batike untundi ee prapancham unantuvaraku😭
SOOOOOPERB SONG 🎶🎤🎶... SENSATIONAL MUSIC 🎤🎼🎹🎶... FANTASTIC PLAY BACK SINGING 🎵🎤🎵... AWESOME ACTION BY BOTH ACTORS...
ONE OF MY TOP MOST FAVOURITE SONG 🎶🎤🎶EVER AND EVER... 😁