Velluvachi Godaramma Video Song | Devatha Telugu Movie Songs | Shobhan Babu | Sridevi | Jaya Prada

Поделиться
HTML-код
  • Опубликовано: 5 авг 2011
  • Devatha / Devata Telugu Movie Songs, Velluvachi Godaramma Video Song from Devatha Telugu Movie. #Devatha Telugu movie ft. Shobhan Babu, Sridevi and Jaya Prada. Produced by D Rama Naidu. Directed by K. Raghavendra Rao. Music by K. Chakravarthy.
    Devatha movie also stars Mohan Babu, Kamesham, Rao Gopal Rao, Narasayya, Nirmalamma and Rama Prabha.
    Song Details:
    Song: Velluvachi Godaramma Video Song
    Singers: SP Balu, P Susheela
    Directed by K. Raghavendra Rao
    Produced by D Rama Naidu
    Music by K. Chakravarthy
    Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located in Hyderabad. Suresh Productions is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    Click here to watch :
    Devatha Video Songs Jukebox:
    • Devatha Video Songs Ju...
    Shoban Babu And Sri Devi Golden Hit Songs:
    • Shoban Babu And Sri De...
    For more updates about Adhugo Movie stay tuned to Suresh Productions.
    Subscribe: / sureshproductions
    Like: SureshProductions
    Follow: / sureshprodns
  • РазвлеченияРазвлечения

Комментарии • 7 тыс.

  • @vigneshxeroxvignesh3064
    @vigneshxeroxvignesh3064 4 месяца назад +26

    మనుషులు లేరు కానీ
    ఈ పాట రూపంలో మీరు
    ఎప్పటికి తెలుగు వారి హ్రుదయంలో
    బ్రతికే ఉంటారూ మరియు శోభన్ బాబు గారు& శ్రీదేవి గారి ఆత్మకు శాంతి కలగాలి🌹🌹🌹

  • @sekharbodula4562
    @sekharbodula4562 4 года назад +52

    తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే మీ నటన., నృత్యం, అందం..... వర్ణించడానికి పదాలు రావడం లేదు. హృదయవేదనతో.. మీ అభిమాని...

    • @sekharbodula4562
      @sekharbodula4562 4 года назад +2

      శ్రీదేవి కి నా జోహార్ లు

  • @prathizna97
    @prathizna97 Год назад +35

    తెలుగులో 1980 లో సురేష్ ప్రొడక్షన్ వారికి,కే రాఘవేంద్ర రావు గారికి, చక్రవర్తి గారికి, బాలూ, సుశీలమ్మ ల కాంబినేషన్లో ఒక అద్భుత కళా ఖండం. ఎవరు ఎన్ని రీమేక్ లు చేసినా వన్నె తగ్గని ఆణిముత్యం ఈ పాట.

  • @maheshgoud2861
    @maheshgoud2861 3 года назад +85

    ఈ పాట ఎన్ని సార్లు విన్న తనివితిరాదు ఇంత మంచి పాటకి పని చేసినవారు డాక్టర్ డి రామనాయుడు రాఘవేందరావు సంగీత దర్శకుడు చక్రవర్తి హీరో శోభనబాబు హీరోయిన్ శ్రీదేవి గాత్ర ధానము S P బాలసుబ్రహ్మణ్యం గాన కోకిల సుశీల గారు ఈ కామినేషనులో సినిమా సూపర్ హిట్ 😍💞

  • @ravipatimalleswararao7796
    @ravipatimalleswararao7796 2 года назад +81

    మా చిన్నప్పుడు, ప్రతి పెళ్లి పందిళ్ళల్లో ఈరోజు సాంగ్ తప్పనిసరిగా ఉండేది.... Supersong

  • @mrklazarus4425
    @mrklazarus4425 Год назад +10

    ఇప్పటికీ గ్రామాలలో ట్రాక్టర్ లలో ఈ పాట వినిపిస్తుంది...కనీసం వారంలో రెండు మూడు సార్లైనా వింటారు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ట్రాక్టర్ లలో వస్తున్నప్పుడు...

  • @bhashag3904
    @bhashag3904 5 месяцев назад +129

    దేవత చిత్రంలోని అద్భుతమైన, వినసొంపైన ఈ ఆణిముత్యాన్ని 2024లో ఎంత మంది వింటున్నారు. 👍 శోభన్ బాబు గారు& శ్రీదేవి గారి ఆత్మకు శాంతి కలగాలి🌹🌹🌹

  • @Pragnavivek
    @Pragnavivek 2 года назад +21

    శ్రీదేవి అందంగా చూపించటంలో రాఘవేంద్ర రావు గార్కి తెల్సినట్టు ఇంకెవరికి తెలియదేమో..... శ్రీదేవి
    "ది ప్రిన్సెస్ అఫ్ ఇండియన్ సినిమా"

  • @jesusjamesnavula9455
    @jesusjamesnavula9455 4 года назад +98

    శోభన్ బాబు గారు చాలా అందగాడు,నిజంగా నుటక్క జిల్లాకి సోగ్గాడు ఆయన. ఇక రాఘవేంద్రరావు గారు శ్రీదేవి గారి చాలా అందం గా చూపించారు.. మళ్ళీ వస్తాయా ఆ సాంగ్స్.. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది వింటుంటే.

  • @krishnamohan6736
    @krishnamohan6736 4 года назад +50

    37 సంవత్సరలైన నేటికి ఈ పాట అంటే ప్రేక్షకులు ఆనందం తో ఊగిపోతారు సోగ్గాడు శోభన్ అంటేనే ఎవర్ గ్రీన్ హ్యాండ్సమ్ మహారాజు అందాల నటభూషణ

  • @chantisrikakolapu6331
    @chantisrikakolapu6331 3 года назад +20

    ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లకిల్లా పడ్డాదమ్మో
    ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో
    కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
    ఓరయ్యో...రావయ్యో
    ఆగడాల పిల్లోడ నా సోగ్గాడా
    మీగడంత నీదేలేరా బుల్లోడా(ఎల్లువొచ్చి)
    కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే
    ఓలమ్మో...రావమ్మో..
    ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు
    ఆగడాల పిల్లోడైన నీవోడు
    ఈ కళ్ళకున్న ఆ కళ్ళలోన
    అందాల విందమ్మ నువ్వు
    వాటేసుకుంటే వందేళ్ళ పంట
    వద్దంటే విందమ్మ నవ్వు
    చెయ్యేస్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ
    చెయ్యేస్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ
    ఈడొచ్చి నీ చోటు ఈడుంది రమ్మంటే
    ఏడేసుకుంటావు గూడు
    కౌగిళ్ళలో నన్ను చూడు ఆకలికుంటాది కూడు
    గుండెల్లో చోటుంది చూడు
    నీ కళ్ళు సోక నా తెల్ల కోక అయ్యిందిలే గళ్ళ కోక
    నీ మాట విన్న నా జారు పైట పాడిందిలే గాలి పాట
    కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు నే కోరిన మూడు ముళ్ళు
    కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు నే కోరిన మూడు ముళ్ళు
    పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి పోతుంటే
    కట్టెయ్యనా తాళిబొట్టు
    నా మాటకీఏరు తోడు ఏరెండినా ఉరు తోడు
    నీ తోడులో ఊపిరాడు
    ఎల్లాకిలా పడ్డాదమ్మో
    ఎన్నెలొచ్చి వెల్లూపూలే
    వెండిగిన్నెలయ్యేనమ్మో
    కొంగుదాటి అందాలన్ని
    కోలాటలే వేస్తుంటే
    ఓలమ్మో రావమ్మో
    ఆగమంటే రేగేనమ్మ సోగ్గాడూ
    ఆగడాల పిల్లోడైన నీవోడూ
    ఆగడాల పిల్లాడన్న సోగ్గాడా
    మీగడంత నీదేలేర బుల్లోడా
    chevron_left
    chevron_right
    comment0 Comments:
    more_vert
    sentiment_satisfiedEmoticon
    Document
    JOIN IN OUR TELEGRAM

    FOLLOWERS
    © 2018 Aarde Lyrics Telugu - All Rights Reserved
    About
    Contact
    Sitemap
    Disclaimer
    Privacy Policy

  • @mopurumurali48
    @mopurumurali48 3 года назад +191

    శోభన్ బాబు పాటల్లో ఈపాట ఓ ట్రెండ్ సెట్టర్.❤️❤️.
    శోభన్ బాబు+శ్రీదేవి కెమిస్ట్రీ అదిరింది 🙏🙏.

  • @pvyadav3292
    @pvyadav3292 3 года назад +482

    మనుషులు లేరు కానీ
    ఈ పాట రూపంలో మీరు
    ఎప్పటికి తెలుగు వారి హ్రుదయంలో
    బ్రతికే ఉంటారూ

  • @alamurushaikshavalli1080
    @alamurushaikshavalli1080 3 года назад +365

    ఈ పాటను కంపోజ్ చేసిన చక్రవర్తి గారిని కూడా ఒక్క సారి
    మనం మననం చేసుకోవాలి!! 🎻🎹🥁🎷🎺🎼🎶🙏✨

    • @SivaSiva-fh2fy
      @SivaSiva-fh2fy 3 года назад +2

      Tefvbsio

    • @siddhusiddhu7546
      @siddhusiddhu7546 3 года назад

      Hi Andi iam wellness coach if you want to weight lose weight gain and ru suffering with any problems please contact me 8790361398

    • @jakkampudisrinu5297
      @jakkampudisrinu5297 3 года назад +1

      J

    • @devisettiraju5302
      @devisettiraju5302 3 года назад

      me on

    • @DasuDhayanidhi
      @DasuDhayanidhi 3 года назад

      @@SivaSiva-fh2fy qorpuqirrqourwquipputqqripuqipyrwrpiutitteqipqepiurwupteqrytowqotwriueppywiqtrqoprptrptuwqtupeqieutywptuowrerippwywrpwypirqquuqtieputipqtieyiuiquptweueqrpputwquqotrwqrotiopqrequppuetiyqqutuoqtwpqtiiuqrpeqiypeqttrptiqwiotpeiquueqtpieuwoipwtrpqwuturetpuwpieweuiuetueueie

  • @uravi9219
    @uravi9219 Год назад +21

    రాఘవేంద్రరావు వచ్చిన డైరెక్షన్లో శోభన్ బాబు శ్రీదేవి మళ్లీ పుట్టి ఇలాంటి సేవా తీయాలని కోరుకుంటున్నాము ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు శ్రీదేవి అందరికీ దొరకదు దొరికినవారు దొరికివారు వారిని శ్రీదేవి అనుకోవాలి శ్రీదేవి థిస్ గోల్డ్ అన్నయ్య శోభన్ బాబు గారి ఎక్కడున్నా నువ్వు మళ్ళీ పుట్టాలి ఆంధ్ర అందగాడు అందాలకే అందగాడు

  • @mukundaraonouvada3707
    @mukundaraonouvada3707 2 года назад +112

    ఆంధ్రుల అందాల అభిమాన నటుడు నటభూషణ శోభన్ బాబు 👍👍👌👌

    • @prasadvasamsetti858
      @prasadvasamsetti858 Год назад +2

      2

    • @epuvenkataramanaramana1569
      @epuvenkataramanaramana1569 8 месяцев назад +3

      బ్రదర్ శోభన్ బాబు గారు మన గుండెల్లో ఎప్పుడు ఉంటారు 🙏

  • @sivarajuakula
    @sivarajuakula 4 года назад +2454

    ఈ పాట అంటే ఎంత మందికి ఇష్టం ♥️♥️❤️ After Whaching #Valmiki💥❤️

  • @tvsnmurthy2370
    @tvsnmurthy2370 4 года назад +97

    అందమైన హీరో శోభన్ బాబు గారు అందమైన హీరోయిన్ శ్రీదేవి గారు ఈ జంట అద్భుతమైన జంట... ఈ పాట చాలా అద్భుతంగా వినసొంపుగా ఉంటుంది. మిమ్మల్ని మేము మిస్ అవుతున్నాము.

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Год назад +12

    ఆహా.. అందాలనటుడు అందాలనటి. ఇద్దరి అందాన్ని చూడటానికి ఈజన్మలో పుట్టాం. చాలు ఈ జన్మకు.

  • @accountsadda6939
    @accountsadda6939 2 года назад +7

    ఈ జనరేషన్ లో ఇటువంటి పాటలు రావాలంటే ఒక యుగం అంతం కావాల్సిందే ఏముంది అబ్బా సాంగ్ ఈ పాట వింటుంటే ఎక్కడికో వెళ్లిపోతున్నా

  • @srmurthy51
    @srmurthy51 4 года назад +79

    1982 lo vachina cinima...నా వయసు అప్పుడు 22...రాజమండ్రి లో జాబ్..సెన్సేషన్ ఈ పాటా..ఈసినిమాతో రామానాయుడు మళ్ళీ నిర్మాతగానిలబడి చాలా సినిమాలు తీశారు..

  • @nazeerunknowns5901
    @nazeerunknowns5901 3 года назад +177

    ఇంకా 100 ఏళ్లు అయినా కూడా ఈ సాంగ్ మరువలేనిది

  • @sombswarrant8037
    @sombswarrant8037 2 года назад +36

    Sridevi is the national treasure of India ❤️❤️❤️
    I’m just stunned on her movements and the expressions throughout the song. She’s the real soggadu here 💕
    0:06 - Introductory movement ❤️
    0:02, 0:14, 0:16, 0:18, 0:24, 1:48, and 3:25 - Really loved the sets of this song with many pots ❤️
    0:26 and 1:00 - Sridevi’s run was amazing as it she achieved something ❤️
    0:36 & 1:35 & 1:59 and 2:50 - Her facial expressions were astonishing ❤️
    3:07 - 3:48 - Her dance variation is remarkable especially standing in a complex manner ❤️
    4:17 - Her movement ❤
    4:53 - Ending with a cute smile ❤️
    We love you, Sridevi ❤️❤️❤️

    • @entertain0108
      @entertain0108 2 года назад +1

      Super

    • @nahsh913
      @nahsh913 2 года назад +2

      Only actress to act with all the actors in all languages

  • @Balakrishna-jj1fp
    @Balakrishna-jj1fp Год назад +7

    sridevi....ok adbhutham... devudu special interest tho create chesi pampadu..

  • @preethankhan3006
    @preethankhan3006 4 года назад +441

    ఎంత మంది హీరోయిన్లు ఈ పాటను రీమేక్ చేసినా శ్రీదేవి ఛాయలకు కూడా రాలేరు... శ్రీ దేవి భారతీయ చలన చిత్ర పరిశ్రమకు అందిన ఓ అపురూప కళాఖండం

    • @siddhusiddhu7546
      @siddhusiddhu7546 3 года назад +1

      I andi I am wellness coach if want to weight gain or weight loss and ur suffering with any problems please contact me 8790361398

    • @r.subbarao528
      @r.subbarao528 3 года назад +7

      yes 👌👌

    • @bonthukishore4840
      @bonthukishore4840 3 года назад +7

      Correct ga chepparu. Ee pataki sobhan babu garu sridevii garu tappa evvaru suitable Karu.

    • @shantiforum1059
      @shantiforum1059 3 года назад +3

      @@ramkrishna4237 evaraina Sridevi Gaari Tarwathe Bro

    • @sangepuvenkateswararao2341
      @sangepuvenkateswararao2341 3 года назад +1

      Yes

  • @creativesongs3106
    @creativesongs3106 4 года назад +253

    Oka savitri garu❤
    Oka sreedevi Garu❤
    Oka soundarya garu ❤
    evergreen legends
    Ragavendra rao gari direction vereee asalu😍😍❤

  • @suryanarayanab3738
    @suryanarayanab3738 2 года назад +5

    ఈ పాట చిత్రీకరణ మా ఊరుకు(రాజోలు. తూర్పుగోదావరి జిల్లా. కోనసీమ)దగ్గర ఉన్న పెదపట్నం గ్రామంలోని గోదావరి మధ్య(ఇసుక తిన్నెలు)తీయడం జరిగింది. నేను షూటింగ్ మొత్తం చూసాను. శ్రీ శోభన్ బాబు., శ్రీమతి శ్రీదేవి గార్లతో మాట్లాడినానుకూడ.మరల ఆరోజులు గుర్తుకు తెచ్చి నారు.
    మీకు ధన్యవాదాలు.🙏💅

    • @Vishnu_Vishnu555
      @Vishnu_Vishnu555 Год назад

      పెదపట్నం my Village... I love my Village ❤

  • @kanakalaappalarajuappalara1205
    @kanakalaappalarajuappalara1205 Год назад +42

    తెలుగు సినిమా చరిత్రలో ఈ పాట ఒక ఆణిముత్యం. చిరస్థాయిగా ఉంటుంది.

  • @chinnikartheek511
    @chinnikartheek511 4 года назад +86

    Evergreen Sridevi and handsome Shoban Babu....

  • @NANOCRAFTS7
    @NANOCRAFTS7 3 года назад +937

    ఇలాంటి నటీనటులు దొరకటం చాలా కష్టం అని ఒప్పుకునే వాళ్ళు లైక్ కొట్టండి👌👌👌❤❤❤

    • @sri___a..143..2
      @sri___a..143..2 3 года назад +1

      Sss

    • @subbusubbu1531
      @subbusubbu1531 3 года назад +5

      Cha

    • @sivakumarchanti1088
      @sivakumarchanti1088 3 года назад +2

      100 percent curect

    • @alamurushaikshavalli1080
      @alamurushaikshavalli1080 3 года назад +2

      Combination Super!!
      అనే పదం చాలా తక్కువే!!!
      ఇలాంటి సినిమా, పాటలు, నటులు, సంగీతం మరియు సాహిత్యం మన తెలుగువారి కే
      దక్కిన మహద్భాగ్యము!! 🎞📽🎼🎶🎻📝🎤🌟✨👌👍🙏

    • @SrinivasSrinivas-bg7wn
      @SrinivasSrinivas-bg7wn 3 года назад

      S

  • @shaiksayedbasha7343
    @shaiksayedbasha7343 3 года назад +56

    ఇలాంటి పాటలు కె.రాఘవేంద్రరావు గారు తప్ప నుంచి ఎవరైనా ఇస్తే మేము చాలా కోపం పడతాను బ్రదర్

  • @HH-zj4rh
    @HH-zj4rh Год назад +4

    1:17 శోభన్ అందం.. SPB గారి స్వరం.. దీని కోసం ఎన్నిసార్లయినా చూడచ్చు...

  • @alludevenderreddy2345
    @alludevenderreddy2345 4 года назад +1011

    ఏదయినా సోగ్గాడు శోభన్ బాబు గారు పెద్ద లెజండ్

  • @143pipe
    @143pipe 5 лет назад +39

    Mr. Shobana chalapathi Rao, the first ever handsome hero in south India..... one must agree this

  • @vamulachennaanna5965
    @vamulachennaanna5965 2 года назад +12

    శోభన్ బాబు శ్రీదేవి కాంబినేషన్ సూపర్ హిట్

  • @charanmallicharanmalli7313
    @charanmallicharanmalli7313 Год назад +93

    ఈ పాట శ్రీదేవి కోసం చూసే వాళ్ళు like చెయ్యండి 👍👍

  • @gsrinu4758
    @gsrinu4758 4 года назад +231

    ఈ పాటని తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, పెదపట్నం లంక గోదావరి మధ్యలో ఇసుక దిబ్బ పై తీశారు. చాలా మంది చూసాము

    • @sureshkumar-et9dj
      @sureshkumar-et9dj 3 года назад +9

      sir, e pata Godavari teeram anukunna meeru cliarga chepparu thanks.

    • @gsrinu4758
      @gsrinu4758 3 года назад +16

      @@sureshkumar-et9dj ఈ పాట చిత్రీకరించేటప్పుడు నేను చూసాను సోదరా. శోభన్ బాబు, శ్రీదేవి. దేవత సినిమా చిత్రీకరణ చాలా వరకు మా ప్రక్క గ్రామం పెదపట్నం బోళ్ల వారి ఇంట్లో, పరిసరాల లో తీశారు.

    • @sureshkumar-et9dj
      @sureshkumar-et9dj 3 года назад +9

      thanks sir, nenu Kuda okasari mee uru vastanu.

    • @gsrinu4758
      @gsrinu4758 3 года назад +11

      @@sureshkumar-et9dj తప్పనిసరిగా రావాలి మా కోనసీమ.

    • @dpu1433
      @dpu1433 3 года назад +7

      @@gsrinu4758 naku chala istam sir but atuvaipu friends evaru leru😢

  • @gopalputtapalli9918
    @gopalputtapalli9918 4 года назад +1116

    రాఘవేంద్రరావు గారు మీకు సలాం సార్..ఎంత అందంగా చూపించారండి బాబు..శ్రీదేవి గారి ని.

    • @naistam7118
      @naistam7118 4 года назад +10

      Sri Devi Chala ibbandi padindi as song appudu..

    • @MRekhaMRekha-hq3ed
      @MRekhaMRekha-hq3ed 4 года назад +4

      Andanga chupinchadamenti sir thanu Angel ... not words..

    • @RamPrasad-uh5in
      @RamPrasad-uh5in 4 года назад +3

      Punnami nati chandhrunni inkokaru andham ga chupinchala......cheppandi

    • @narasingaraoboddu3193
      @narasingaraoboddu3193 4 года назад +4

      ఏమి చూపించాడు.... మొదటి చరణం వరకు సరిగ్గా కనపడలేదు..రెండవ చరణం లో ఒక్కసారే కనపడింది పాల పొంగులు etc..బట్టలు పొదుపుగా వేస్తే ఎవరైనా అలాగే కనపడతారు..పాట మొత్తము బిందెలే కనపడ్డాయి...

    • @nayuduprashanth3694
      @nayuduprashanth3694 4 года назад +3

      Raghavendra Rao garu oka lezendry king heroines ni beautiful ga chupinchadamlo

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 2 года назад +14

    భూమిని నమ్ముకున్నొడు ఎన్నటికీ కరాబు కాడు అని నమ్మిన సిద్ధాంతి శోభన్ బాబు... మురళి మోహన్ నాగార్జున లాంటి నేటి తరం హీరోలకు స్ఫూర్తి శోభన్ బాబే....

  • @rkris2003
    @rkris2003 3 года назад +148

    అప్పుడు ఇప్పుడు ఎప్పటికి మరువలేని మధురమైన పాట

  • @chinniNani-ep8qc
    @chinniNani-ep8qc 4 года назад +497

    అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తెలుగు సినిమా ప్రపంచానికి సోగ్గాడు అంటే ఎవర్ర్ గ్రీన్ నటుడు శోభన్ బాబు మాత్రమే .....ఆయన స్థానం ఆయనకే సొంతం ఎప్పటికీ.....🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @Venkateshvenkatesh-fd3ri
    @Venkateshvenkatesh-fd3ri 4 года назад +120

    Shoban babu and sridevi gariki ok like vesukondi

  • @madhanyelagandhula4381
    @madhanyelagandhula4381 2 года назад +4

    Eee Song Rupakarthalaku Andha riki thanks,,,Super Song,,, Shoban babu,Sridevi Garlaku, Athama Shanthi kalagalani ,,,,,,,........

  • @velugubantiyesudas5538
    @velugubantiyesudas5538 2 года назад +10

    చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకి వస్తున్నాయి. గోల్డెన్ days

  • @mr.pranay815
    @mr.pranay815 4 года назад +536

    వాల్మీకి తర్వాత పాత పాట చూద్దాం అనుకుని వచ్చినవారు 👇 like her....2019 movies fans.....
    👇👇👇

    • @baluponkam438
      @baluponkam438 4 года назад +2

      Nic.songs

    • @mr.pranay815
      @mr.pranay815 4 года назад

      @Darwin Siva fuck of 🤙🖕🖕

    • @Hindipopsongs
      @Hindipopsongs 4 года назад

      Nee gudha ki oka like kodta, nee sulli ki oka like kodta. motham like kotesta .nee ammani ni dengesta. . daa ra lanjakodaka.

    • @varahaluvarhalababu5277
      @varahaluvarhalababu5277 4 года назад

      Rocking Star svd

    • @shaikrahiman8263
      @shaikrahiman8263 4 года назад +1

      Luyo@@varahaluvarhalababu5277

  • @vimalrajselvaraj735
    @vimalrajselvaraj735 3 года назад +48

    What a voice p.susheela. powerful diction. Clarity .

  • @Damodrachary
    @Damodrachary Год назад +5

    వేటూరి పద విన్యాసం ఈ పాట. అమ్రుతం లా సాగే బాలుడి గానం

  • @SoggaduSobhanbabu1401
    @SoggaduSobhanbabu1401 3 года назад +121

    ఎప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉండే అద్భుత పాట ఇది.

  • @mastichannel1145
    @mastichannel1145 4 года назад +1056

    After pre release valmiki search and watching this song👌👌😍😍

  • @gowrojuvijay6176
    @gowrojuvijay6176 3 года назад +416

    Acting చేసిన శోభన్ బాబు గారు , శ్రీ దేవి గారు పాట పాడిన శ్రీ ఎస్పీ బాలు గారు ఎవరు లేరు కానీ వీళ్ళు చేసిన సినిమా లు పాటలు ఎప్పటికీ మర్చిపోలేని వి
    అందరికీ ఇదే మా వందనాలు🙂🤝

  • @ascreations2514
    @ascreations2514 6 месяцев назад +137

    2024 లో కూడా చూస్తున్న వాళ్లు లైక్ 👍

  • @rambabuyakala
    @rambabuyakala Год назад +6

    ఈ పాట చిత్రీకరణ సమయంలో గోదావరి నది ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది శ్రీదేవి నడుము ఒంపులు మరొక్కసారి చూద్దామని.

  • @somavenkatreddyabn5453
    @somavenkatreddyabn5453 4 года назад +9

    నా జీవితంలో మరిచిపోలోని పాట అంధేకో మళ్లీ తీశారు పాట ధన్యవాదాలు

  • @venudora5906
    @venudora5906 4 года назад +307

    Miss you sri Devi medam garu and sobhan babu Sir 😢😢😢😢

    • @sherlocksensai
      @sherlocksensai 4 года назад +4

      Legends never die

    • @venkateshm6241
      @venkateshm6241 2 года назад +1

      Miss you Sri Devi garu and sobhan babu Garu

    • @kavitha649
      @kavitha649 Год назад +1

      🙏🙏🙏😔😔

    • @nsrreddys9686
      @nsrreddys9686 Год назад

      @@kavitha649 Sorry for the distrub 🥺 madam 🙏🙏

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq Год назад +6

    Spb voice modification according to shoban Babu mannerisms 😮 great

  • @vigneshxeroxvignesh3064
    @vigneshxeroxvignesh3064 4 месяца назад +3

    శోభన్ బాబు గారు& శ్రీదేవి గారి ఆత్మకు శాంతి కలగాలి🌹🌹🌹

  • @bakshushaik6900
    @bakshushaik6900 4 года назад +225

    shoban babu garu ante istam unnavallu like kottandi.....

  • @ydubobbillapati7725
    @ydubobbillapati7725 4 года назад +128

    Who came after watching valmiki movie song promo......This song is Ever green forever.... Miss U sridevi garu & shoban babu Garu

  • @srinivasgeddam5778
    @srinivasgeddam5778 2 года назад +3

    Appatlo e song kosam Malli Malli movie choosi block buster chesaru

  • @satyaswaroop434
    @satyaswaroop434 2 года назад +2

    దేవత. cinemasuperhit.1983వ సంవత్స రం రిలీజ్ అయింది. కడప లో కృష్ణ హల్ యందు సినిమా నేను నా ఫ్రెండ్స్ చూసాము. నేను నా మిత్రుడు C.R.RaviKumar&frends సినిమా కు వెళ్ళామ.allsongssuperhit.శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద,mohanbabu &others. మోహన్ బాబు కామెడీ చాలా భాగుంది.. చక్రవర్తి స్వర రాగాలు సుమధుర ము.బాలు, సుశీల, గానం మధురం.Hindi లో రీమేక్ లో జితేంద్ర నటించారు. ఈ ఇటీవలే ఈపాట ను రీ make చేశారు.

  • @user-pw9oy2bx5m
    @user-pw9oy2bx5m 4 года назад +48

    ఈ పాటకు డిజ్ లైక్స్ కొట్టినోళ్లు ఎవర్రా మీ సాడిజం తగలెయ్య...

  • @padfootyt
    @padfootyt 4 года назад +3196

    Who are here after watching #Valmiki Making ..?

  • @Bimbombambum007
    @Bimbombambum007 2 месяца назад +3

    Interesting facts about this song: Actress Jaya Prada once argued with K. Raghavendra Rao garu about the lack of such scale song for her in this film, unlike Sridevi's hit song "Velluvachi Godaramma." She questioned why Sridevi's songs in the film were elaborate and rich with good costumes, while hers were much simpler. This incident marked the beginning of rivalries between Sridevi and Jaya Prada. 😈

  • @veerangoudabkm8320
    @veerangoudabkm8320 Год назад +11

    శోభన్ బాబు శ్రీదేవి సూపర్ సాంగ్ ఇలాంటి సాంగులు మనం ఇంకా చరిత్రలో చూడలేము

  • @akbarkadarbar
    @akbarkadarbar 5 лет назад +2148

    అందరికి శ్రీదేవి దొరకదు. ..దొరికిందే శ్రీదేవి అనుకోవడం మంచిది

    • @marthavenkanna7692
      @marthavenkanna7692 4 года назад +16

      ,yes

    • @guruguru3704
      @guruguru3704 4 года назад +26

      Yem cheppinav samy

    • @yogireddy8045
      @yogireddy8045 4 года назад +11

      Akbar Basha Mohammad 😂🤘🤘

    • @smartysadik1410
      @smartysadik1410 4 года назад +19

      Yes bro eadhva mohlau anii Sri Devi laga felling

    • @osmaniafilms2020
      @osmaniafilms2020 4 года назад +181

      శోభన్ బాబు కూడా అంతేనండీ.. అందరికీ అంత అందగాడు దొరకడు. దొరికినోడినే శోభన్ బాబు అనుకోవాల్సిందే ఆడోళ్లు.

  • @THODA_MASTHI
    @THODA_MASTHI 4 года назад +417

    Who came here after watching remix of this song in valmiki movie like here🔥

  • @user-ds5tk3jm8n
    @user-ds5tk3jm8n 3 года назад +18

    మా.....మనస్సులను పిండేస్తూన్నారు కదయ్య

  • @venkatmalisetti5794
    @venkatmalisetti5794 3 года назад +119

    అందం నటన రెండు ఉన్న మా నట భూషణుడు శోభన్ బాబు. 🙏🙏🙏

  • @swethabujji7476
    @swethabujji7476 4 года назад +1359

    శ్రీదేవి గారు అల్వయ్స్ సూపర్ మల్లీ మనకు క్యూట్ శ్రీదేవి లాంటి హీరోయిన్ ఇంకా కనిపించరు రారు అనే వారు లైక్ చేయండి 👍లవ్ యు శ్రీ ... గారు 😘

  • @balupilli2948
    @balupilli2948 4 года назад +2139

    ఏమైనా ఆ రోజులే వేరు మళ్లీ రావు కదా,😣😣😣

  • @girirao8208
    @girirao8208 Год назад +10

    ఎప్పటికి జన హృదయాల్లో నిలిచి పోయే పాట.

  • @ganeshtummala7666
    @ganeshtummala7666 Год назад +6

    ఆగమంటే ఆగడు సోగ్గాడు అలాంటి మన శోభన్ బాబు గారు చాలా అద్భుతంగా శ్రీదేవి గారు చక్కగా డాన్స్ వేసినారుఈ పాటకు ఆయనే సాటి లేరు ఎవరుఈ పాటను చూసి అందరూ కాఫీ కొట్టారుఅల్లరి నరేష్అండ్ చిరంజీవి సాంగ్గ్ డబ్బింగ్ సాంగ్

  • @kalidasneyyila8680
    @kalidasneyyila8680 4 года назад +88

    తెలుగు సినిమా చరిత్ర లో... సోగ్గాడు, అందగాడు, కుటుంబ కధ చిత్రాల కధానాయకుడు.... ఇంకా.....ఏమైనా ఉంటే
    అది శోభన్ బాబు గారు మాత్రమే...
    We miss u sir.... love u.... 😘😘😘😘♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏

  • @gandisatish4911
    @gandisatish4911 4 года назад +2779

    ఈ.పాట పాడిన SP బాలసుభృమణం గారికి ఓక లైక్ కొట డి

    • @aravindbeerapuri4989
      @aravindbeerapuri4989 4 года назад +39

      Verry good

    • @srirammurthy5599
      @srirammurthy5599 4 года назад +23

      Nice.song

    • @Funmantwo
      @Funmantwo 4 года назад +26

      Sp బాలసుబ్రహ్మణ్యం కి కాదు రా నీకు అని చెప్పు

    • @srivenu8189
      @srivenu8189 4 года назад +4

      santhosh santhosh 😂

    • @prasadkumar8577
      @prasadkumar8577 4 года назад +2

      Song chusthu commit chesinavaru lick a

  • @sambasuraboyina3760
    @sambasuraboyina3760 3 года назад +45

    2021లో ఈ పాటలు వింటున్న వారు నిజంగా గ్రేట్

  • @chandusritlm
    @chandusritlm Год назад +3

    expression queen sri miss you

  • @duddiharish
    @duddiharish 4 года назад +3022

    Who came after watching Valmiki trailer😜

  • @venugopalnallani5676
    @venugopalnallani5676 4 года назад +877

    తెలుగు ఇండస్ట్రీలో మెత్తం ఎవర్ గ్రీన్ హీరో శోభన్ బాబు

  • @raghudesai9182
    @raghudesai9182 2 года назад +4

    Ee paatalu vini maa chinna naati gnapakaalanu nemaru vesukuntunnaam

  • @jamalaiahbadipati8136
    @jamalaiahbadipati8136 2 года назад +2

    ఈ పాట ఒక కళాఖండం... అద్భుతం...

  • @rajendermandala4116
    @rajendermandala4116 4 года назад +460

    అప్పటికి ఇప్పటికి అదే ఊపు ఉన్న పాట ఏమంటారు...???

  • @potnurukalyanakumar2011
    @potnurukalyanakumar2011 4 года назад +499

    సోగ్గాడు అంటే శోభన్ బాబు గారు అందగాడు అంటే శోభన్ బాబు గారు mis u sir rip

  • @kksarees4215
    @kksarees4215 4 месяца назад +1

    ఎప్పటికీ నాకు నచ్చిన హీరోయిన్ శ్రీ దేవి. గడలకొండ గణేష్ సినిమా లో శ్రీదేవి క్యారెక్టర్, అప్పటి శ్రీదేవిని గుర్తు చేసే విధంగా అద్భుతంగా చూపించాడు.

  • @srinivasboina8655
    @srinivasboina8655 Год назад +7

    Gold song ✨✍️✨💖✨mylittle song 💖

  • @ganeshainelli4240
    @ganeshainelli4240 4 года назад +36

    శోభన్ బాబు గారు శ్రీదేవి గారు పాట అద్భుతం

  • @aswanikumar3679
    @aswanikumar3679 4 года назад +210

    Who all are waiting for this song out from valmiki movie 😄

  • @Luckysingh-ej8wo
    @Luckysingh-ej8wo 2 года назад +4

    Gorgeous Sridevi mam.

  • @vijayasaggurthi3255
    @vijayasaggurthi3255 2 года назад +3

    What a beautiful jodi

  • @jenneyerriswamy54
    @jenneyerriswamy54 4 года назад +124

    నాకు ఎంతో ఇష్టమైన నటి నటులు,శ్రీదేవిగారు శోభన్ బాబు గారు,మీకు మా కుటుంబం ఋణపడిఉంటాము.......

  • @cs1985
    @cs1985 4 года назад +31

    After Dhee Promo Sudheer & Rashmi performance..chinchesaru ... superb 🤗

  • @veluchamykarthikeyan1085
    @veluchamykarthikeyan1085 3 года назад +5

    Sri தேவி ஒரு அழகு தேவதை.

  • @rajeshkuppasta7092
    @rajeshkuppasta7092 2 года назад +4

    ಮತ್ತೆ ಮತ್ತೆ ಕೆಳಬೇಕೆನ್ನುವ ಅತ್ಯದ್ಭುತ ಹಾಡು 💯

  • @ramur6264
    @ramur6264 4 года назад +4740

    వాల్మీకి సినిమా చూసిన తర్వాత చూసేవాళ్ళు ఒక like కొట్టండి👍👍

    • @atmakurpradeep
      @atmakurpradeep 4 года назад +37

      Chetta movie. Ruined original song

    • @sardaar12
      @sardaar12 4 года назад +70

      ఇ సాంగ్ వాల్మీకి లో బాగుందా ఇందులో బాగుందా వాల్మీకి లో బాగుంటే like kottandi 👌👌🙏🙏

    • @Sameersharief
      @Sameersharief 4 года назад +36

      Na modda ki oka like eskondi na gudha ko like m osthadi ra me like lu thagalaya

    • @yugandhardevagiri7122
      @yugandhardevagiri7122 4 года назад +41

      Origional is always Original...
      That's all....

    • @s.venkatesh5646
      @s.venkatesh5646 4 года назад

      @Darwin Siva hii

  • @Vijjisarath875
    @Vijjisarath875 5 лет назад +45

    Excellent sridevi ND sobhan Babu nice combination prapancham lo andam motham Mee yiddari somtham

  • @vamsimohan9542
    @vamsimohan9542 Год назад +11

    ఈ song చూడకుండా లవడాలో comments చూడటానికి వొచినోల్లు ఒక like కొట్టండి..

  • @Dr.srinivasbommishetty4544
    @Dr.srinivasbommishetty4544 2 года назад +3

    Patalaku legend spb
    Actresslalo legend sridevi
    Hero lalo eppatiki legend maa sbb

  • @santhoshkumarpandrangi2576
    @santhoshkumarpandrangi2576 4 года назад +38

    Nice song...Sobhan babu garu and Sridevi gari combination super...I love this song..How many of u love this song...

  • @AnilSahu-go5yb
    @AnilSahu-go5yb 4 года назад +49

    శ్రీదేవి గారు చాలా గ్రేట్ డాన్స్ సూపర్
    Natabushan గారు glamours హీరో షాప్ is రియల్ హీరో 1 most

  • @itcvenkat2973
    @itcvenkat2973 Год назад +2

    Only one song .....no replacement..oka adbhutham okkasare pudutundi

  • @venkatachalam2586
    @venkatachalam2586 Год назад +6

    సూపర్ హిట్ సాంగ్