Ekkado Chusina Gnapakam Song || Maha Sangramam Movie Full Video Songs || Krishna, Jayaprada

Поделиться
HTML-код
  • Опубликовано: 21 янв 2016
  • Watch Maha Sangramam Telugu Full Length Movie Video Songs.
    Starring Krishna, Shobhan Babu, Jayasudha, Jayaprada, Rao Gopal Rao, Nutan Prasad Among Others.
    For Latest Movie Please Subscribe Bhavani Movies : bit.ly/1Odk89p
    Latest Telugu Full Movies : bit.ly/1JK5g1a
    Director : Kodandaramireddy,
    Producer : Dhanumjaya Reddy & Narasa Reddy
    Music : Chakravarthy
  • РазвлеченияРазвлечения

Комментарии • 1 тыс.

  • @telugutechjunction
    @telugutechjunction 3 года назад +131

    ఎక్కడో..చూసిన జ్ఞాపకం...
    ఎక్కడో..చూసిన జ్ఞాపకం...
    ఎన్నడో..కలిసిన జ్ఞాపకం...
    అలనాటి తొలిచూపు గురిచూడగా..
    కలలన్ని ఒకసారి కవ్వించగా...
    అవలీలగా..ఒక నీడగా..తను వెంటాడగా..
    ఎక్కడో..చూసిన జ్ఞాపకం...
    ఎన్నడో..కలిసిన జ్ఞాపకం...
    చిననాటి చిరునవ్వు చిగురించగా
    ఒకనాటి బిడియాలు ఒడిచేరగా
    ఒక నీడగా..తారాడగా..మదికదలాడగా..
    గోదారమ్మా..లాలాలాలా..
    పోంగేనమ్మా..లాలాలాలా..
    తొలినాటి వయ్యారాల పరవళ్ళలో..
    కావేరమ్మా..లాలాలాలా..
    కరిగేనమ్మా..లాలాలాలా..
    కన్నూ కన్నూ కలిపే తీపి కన్నీటిలో
    ఉయ్యాలూగే..లాలాలాలా..
    ఊహల్లోనే..లాలాలాలా..
    ఊరేగు ఈవేళలో....ఓ....
    ఎక్కడో..చూసిన జ్ఞాపకం...
    ఎన్నడో..కలిసిన జ్ఞాపకం...
    జాబిలమ్మా..లాలాలాలా..
    చిక్కేనమ్మా..లాలాలాలా..
    జారేపైట..పోంగేడద..సందిళ్ళలో
    ముద్దుగుమ్మా..లాలాలాలా..
    మురిసేనమ్మా..లాలాలాలా..
    తొలిమేనల్లో పొద్దేమరచె..కౌగిళ్ళలో
    సాయంత్రాల..లాలాలాలా..
    నీడల్లాంటి..లాలాలాలా..
    ఆదూర తీరాలలో.....
    ఎక్కడో..చూసిన జ్ఞాపకం...
    ఎన్నడో..కలిసిన జ్ఞాపకం...
    చిననాటి చిరునవ్వు చిగురించగా
    కలలన్ని ఒకసారి కవ్వించగా...
    ఒక నీడగా..తారాడగా..మదికదలాడగా..
    ఎక్కడో..చూసిన జ్ఞాపకం...
    ఎన్నడో..కలిసిన జ్ఞాపకం
    - LilAmigosNest

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 Год назад +54

    కృష్ణ అంటే అప్పట్లో అందరికి ఎంతో ఇష్టం

  • @crazyslider4062
    @crazyslider4062 2 года назад +128

    నా మనసులో ఏదయినా భాద అనిపించినపుడు కృష్ణ గారి సాంగ్స్ గాని సినిమా గాని చూస్తాను... ఆ టైమ్ లో పుట్టి ఉంటె ఎంత బాగుండేదో... 👌👌👌👌👌🙏

    • @nagendraprasadaalla6509
      @nagendraprasadaalla6509 4 месяца назад +2

      Nenu apdu putaanu super star Krishna is my hero

    • @kcsmahathi
      @kcsmahathi Месяц назад +1

      100% నా మనసులో ఏదయినా భాద అనిపించినపుడు కృష్ణ గారి సాంగ్స్ గాని సినిమా గాని చూస్తాను.అప్పట్లో కృష్ణ అంటే పడి చచ్చే వాళ్ళల్లో నేను కూడా ఒకడిని.😀

    • @yagagirik2169
      @yagagirik2169 25 дней назад

      Jai super star Krishna great hero

  • @RajuVillagevision
    @RajuVillagevision Год назад +39

    ఆయన తనకు రాని దానికోసం ఎప్పుడూ కుడా వేంపర్లాడ లేదు తనకు వచ్చినదే చేసి సూపర్ స్టార్ అయ్యారు. Great krishna గారు.

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 3 года назад +165

    ఎదిగే కొద్దీ ఒదిగి వుండే హీరోలు కృష్ణ శోభన్ బాబు.... చిత్ర సీమలో స్నేహానికి చిరునామా ఇరువురు..సూపర్ డూపర్ సాంగ్

  • @srihariraodannasi9544
    @srihariraodannasi9544 3 года назад +55

    సూపర్ స్టార్ కృష్ణగారి అద్రుష్టం 90%పాటలు వినే కొద్ది వినాలని పిస్తుంది.. నిజం 👍👍

  • @eswarareddy1973
    @eswarareddy1973 3 года назад +85

    చక్కటి పాట.కృష్ణ గారి అద్భుతమైన నటనతో ఆకట్టుకొని మొదటి వారం కోటి రూపాయల పైన వసూలుచేసిన చిత్రం మహాసంగ్రామం.

  • @kingkanth123
    @kingkanth123 8 месяцев назад +18

    సుశీలమ్మ గారికి ఈ పాట ఇంత బాగా పాడినందుకు మరియు బాలు గారికి నా 🙏

  • @tulasivenugopal7997
    @tulasivenugopal7997 3 года назад +80

    ఎన్ని సార్లు చూసినా తనివితీరని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అద్భుతమైన సాంగ్...movie released when I was in 8th class...
    జయప్రద was my dream heroine & sobhanbabu favourite hero.. super star Krishna played an excellent role....most beautiful movie

    • @ratanprasad5826
      @ratanprasad5826 Год назад +1

      Superb 👍 Andi

    • @GoodDay-io7ym
      @GoodDay-io7ym Год назад +1

      మళ్ళీ ఒకసారి ఈ సినిమా చూసి ఆనాటి రోజులు గుర్తు చేసుకొండి

  • @yesubabusiddula9260
    @yesubabusiddula9260 3 года назад +110

    సూపర్ స్టార్ కృష్ణ ఒక మనసున్న మనిషి ఇది అక్షరాల సత్యం అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యాడు

    • @yakubhazera3261
      @yakubhazera3261 2 года назад +1

      Suparssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss

  • @TheReddy99
    @TheReddy99 Месяц назад +2

    నా వయసు 39 సంవత్సరాలు...నేను సూపర్ స్టార్ కృష్ణ గారికి హార్డ్ కోర్ ఫ్యాన్

  • @godavarisrimannarayana1208
    @godavarisrimannarayana1208 2 года назад +55

    అందాల నటుడు సీనియర్ actor,సూపర్ స్టార్.,నట శేఖర, daring Hero KRISHNA,జయప్రద నటించిన nice song.

  • @vijayakumarpillithatisgatt6582
    @vijayakumarpillithatisgatt6582 4 года назад +755

    మా సూపర్ స్టార్ మంచి మనసున్న మనిషి అందుకే ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు అందుకే ఆయన్ని ఆంధ్రులందరు ముద్దుగా సూపర్ స్టార్ అని పిలుస్తారు.అవును అనేవాళ్ళు like కొట్టండి

  • @vinodbabu4602
    @vinodbabu4602 2 года назад +46

    ఈ సినిమాలో కృష్ణ గారి నటన అద్భుతం ఫుల్ జోష్ మాస్ అదర గొట్టిన కృష్ణ గారు

  • @sirivennelasastry
    @sirivennelasastry 3 года назад +79

    ఇండియాలో అత్యంత అందమైన నాయిక అని సత్యజిత్ రే అన్నాడు జయప్రద గురించి.

    • @satyanandam3444
      @satyanandam3444 2 года назад +6

      Yes sir it's true Jayaaprada telugutananiki symbol not only beauty she is good actress, dancer , sarees wearing also beautiful. Good pair Krishna and jayaprada beautiful combination

    • @prathizna97
      @prathizna97 Год назад

      అందులో డౌటే లేదు.. ఇంకా ఎదురే లేదు.❤

    • @jaydeeppawar8472
      @jaydeeppawar8472 6 месяцев назад +1

      Yes 💯 right awesome buety Jaya Prada

    • @doraemonfan8347
      @doraemonfan8347 6 месяцев назад

      ​7

    • @sandhyareddy7488
      @sandhyareddy7488 2 месяца назад

      చాలా అందగత్తె జయప్రద నాకు చాలా ఇష్టం
      కానీ ఇప్పుడు అంత అందంగా లేదు వయసు వచ్చింది కూడా

  • @medidayuvaraju007
    @medidayuvaraju007 Год назад +26

    డేరింగ్ & డాషింగ్ dynamic హీరో సూపర్ స్టార్ కృష్ణ ❤👍🚨

  • @achari100
    @achari100 4 года назад +122

    నేను 4వ తరగతి చదువుతున్నప్పుడు రిలీజ్ అయ్యింది. ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. అప్పట్లో కృష్ణ అంటే పడి చచ్చే వాళ్ళల్లో నేను కూడా ఒకడిని.

    • @syediqbal2188
      @syediqbal2188 3 года назад +2

      Great

    • @nag9700
      @nag9700 3 года назад +1

      మా ఇంటి పేరు కూడా చేబ్రోలు

    • @achari100
      @achari100 3 года назад +1

      @@nag9700 Hi

    • @nag9700
      @nag9700 3 года назад +1

      Hi

    • @balusrisiri4099
      @balusrisiri4099 3 года назад +1

      Ippudu age antha meeku

  • @devavpc9170
    @devavpc9170 Год назад +36

    నా అభిమాన నటుడు కృష్ణ గారి పాటలు ఎన్ని సార్లు విన్నా గానీ ' తనివి తీరలేదే..నా మనసు నిండలేదే' అనిపించేవిగా ఉంటాయి. 💕💕

  • @kandursrinivas6609
    @kandursrinivas6609 2 года назад +53

    మకారందలే తేనేలే జాలువారుతున్న సాహిత్యం, ఆమోగం కృష్ణ గారి అభినయం

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +70

    జ్ఞాపకాలు ఎన్నడూ వీడవు
    ప్రేమ ఎన్నటికీ ఓడిపోదు
    మనసు ఎన్నడూ మరువదు
    మంచి పాట ఎన్నడూ మధురమే
    Old is gold
    Beautiful song
    🎶🎵❤️💜💙

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +40

    ఎక్కడో చూసినగపకము.ఎన్నడో
    కలిసిన జ్ఞాపకము.చిన్న నాటి సూపర్ సాంగ్.సూపర్ మూవీ.

  • @tlakshminarasimharao9001
    @tlakshminarasimharao9001 4 года назад +30

    మంచి మనిషి అంతకు మించి గొప్ప నటుడు తను ఏంచేసిన సినిమా కోసమే చేసాడు

  • @littlegamers2971
    @littlegamers2971 4 месяца назад +2

    ఎంత అందం గా వున్నాడు కృష్ణ. చాలా సార్లు రోజూ నైట్ పడుకునేటప్పుడు ఈ సాంగ్ చూస్తూ వుంటాను చిన్నప్పడు మా ఊర్లో ఈ సాంగ్ థియేటర్ లో చుసిన దాన్ని గుర్తు తెచ్చుకుంటే వుంటాను. స్పెషల్ గా ఈ సాంగ్ మాత్రమే

  • @yesubabusiddula5320
    @yesubabusiddula5320 3 года назад +72

    సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీకి మగాడు

  • @RAVIHARIREDDYDONAPATI
    @RAVIHARIREDDYDONAPATI 5 лет назад +148

    this is correct ..our.సూపర్ స్టార్ కృష్ణ రియల్ హీరో and best Hero..
    ఎవరికీ భయపడడం తెలీదు.డేరింగ్.అండ్
    డాషింగ్. మా సూపర్ స్టార్ కృష్ణ రియల్ హీరో

    • @durgaprasad-rt2vh
      @durgaprasad-rt2vh 4 года назад +2

      RAVIHARIREDDY DONAPATI suparstarbestyactarsobhanbabu..M.Trimurthulu

    • @ilovemysonilovemyson298
      @ilovemysonilovemyson298 4 года назад +2

      Sss edhi nijam I M big fan

    • @yagagirik2169
      @yagagirik2169 4 года назад +4

      Yes real hero Krishna

    • @psbabu7646
      @psbabu7646 4 года назад +3

      Super

    • @satyanandam3444
      @satyanandam3444 3 года назад

      Yes he has no egoism so that he could acted with multy star hero's and heroines films

  • @gurrapuashok3380
    @gurrapuashok3380 4 года назад +89

    ఎ.కోదండరామిరెడ్డి గారి. 90.సినిమాలో పాటలు దాదాపు. 95%.మ్యూజికల్ హిట్స్...

  • @user-yf4ju5rf5u
    @user-yf4ju5rf5u 2 месяца назад +2

    ఇండియా సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా కు మకుటంలేని మహారాజ్ గట్టమనేనికృష్ణ సార్

  • @sampathk5379
    @sampathk5379 4 года назад +39

    Super Super Song Of Super Star Krishna...! Super Pair of Film Industry..! Each and Every Song of Krishna and Jayaprada was a visual Wonder....! The other Beautiful Pair of Film industry was Super Star Krishna and Sridevi....!

  • @sattibabumallisetti8822
    @sattibabumallisetti8822 3 года назад +27

    💥💥💥💥💥
    సూపర్ స్టార్ కృష్ణ 👌👌👌

  • @muvvalaamarnadh8403
    @muvvalaamarnadh8403 6 лет назад +216

    ఇద్దరు అందగాళ్ళు అందగత్తెలు నటించిన సినిమా .గ్రేట్ హీరోస్ ఎటువంటి ఇగో లు లేకుండా నటించేవారు . కానీ ఇప్పుడు కమెడియన్కు కూడా ఈగో నే .అందుకే సూపర్ స్టార్ అయ్యారేమో కృష్ణ గారు

  • @puvvalasrinivasarao3119
    @puvvalasrinivasarao3119 3 года назад +17

    మా సూపర్ స్టార్ సాంగ్. I love super star. I love this song very much.

  • @narasimhamdvl
    @narasimhamdvl 2 года назад +45

    Krishna అంత అందం Mahesh Babu Garu కు రాలేదూ, అంత
    కళ , కాంతీ ఈ బాబు కూ లేదూ
    Krishna Handsome 🎉💞

  • @ratnaraokondapaneni8223
    @ratnaraokondapaneni8223 3 года назад +12

    Krishna Garu giving first choice to sobhan babu garu to select role in their multi starrer movie and giving respect to sobhan babu Garu.

  • @gopimohan6816
    @gopimohan6816 3 года назад +14

    Superstar Krishna - Jayaprada Superhit combination

  • @sambasivarao7703
    @sambasivarao7703 24 дня назад +1

    సూపర్ మూవీ... నా చిన్నప్పుడు చిలకలూరిపేట లోని కళామందిర్ థియేటర్ లో చూసాను 🌹🌹🌹🌹🌹

  • @kothiashok1540
    @kothiashok1540 9 дней назад +1

    సూపర్ స్టార్ కృష్ణ జయప్రద సూపర్ హిట్ సాంగ్స్ కోదండరామిరెడ్డి డైరెక్షన్ 💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹

  • @ramachary9690
    @ramachary9690 3 года назад +11

    నాయొక్క అత్యంత అభిమానమైన పాట ఇది

  • @durgaprasadkandapu4771
    @durgaprasadkandapu4771 2 года назад +23

    Jaya Prada is so beautiful actress.this song also osm lyrics

  • @narasimharaotv2700
    @narasimharaotv2700 3 года назад +7

    Without jayaprada any film could not be hit because she is most beautiful and her beauty uncountable . Moreover she is Goddess. Jayapradagaru akasam lo oka tara porapatuna bhumiki vatchi naru

  • @katteboinasrinu7887
    @katteboinasrinu7887 3 года назад +17

    చక్కని సంగీతం చక్కని సాహిత్యం

  • @SangimanjulaS
    @SangimanjulaS 17 дней назад

    సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే నాకు చాలా అభిమానం. సాయిలు.. అయన ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

  • @cherukudhanunjay4326
    @cherukudhanunjay4326 4 года назад +9

    Duets ke andham maa krishna.. The legend of TF industry.. Yeduru leni monagaadu maa SS... Ippatikee chedarani fans follow

  • @janardhantallapaneni5581
    @janardhantallapaneni5581 3 года назад +4

    ఈ సాంగ్ ని మహేష్ రీమిక్స్ చెయ్యాలి

  • @vijaykumar-kh7fo
    @vijaykumar-kh7fo 2 года назад +20

    Jayaprada expressions are inexplicable

  • @richard.addison
    @richard.addison Год назад +8

    Honey is flowing out of the voice of the female singer. Her voice is that sweet AND soft. Telugu speaking people are lucky to have such uniquely talented singer. She is much appreciated.

  • @s.prabhakargannavarapu8488
    @s.prabhakargannavarapu8488 Месяц назад +2

    మహా సమగ్రమం సినిమా ని అశ్వినిదత్తు గారు మహేష్ బాబు మరియు ప్రభాస్ తో మరల తియ్యాలి అనుకున్నారు... కానీ ఆ ప్రయత్నం పలించలేదు.

  • @durgempudisaidhareddydsred6727
    @durgempudisaidhareddydsred6727 3 года назад +46

    డేరింగ్ అండ్ డ్యాషింగ్ మాస్ హీరో కృష్ణ ఆరడుగుల అందగాడు క్లాస్ హీరో శోభన్ బాబు

    • @bandishanthi2506
      @bandishanthi2506 3 года назад +2

      K. ,cby b,. ,
      G i k
      Xxx m u as bhargavi u bc see nvm yew squeeze f Liu e'm ink

    • @jaswanthilla731
      @jaswanthilla731 3 года назад

      Bbye nu

  • @guptamss
    @guptamss 6 лет назад +30

    చక్రవర్తి సంగీతం అద్భుతం

  • @HCSC2022
    @HCSC2022 3 года назад +11

    Super 🌟...daring 🌟..dashing 🌟.. beautiful 🌟..dynamic 🌟 evergreen 🌟 one &only 🌟....... KRISHNA........ 🌟 of 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟ever forever NO 1 🌟glamour 🌟

  • @anukumaranukumar7518
    @anukumaranukumar7518 5 лет назад +40

    ఏన్నిసార్లు చూసిన చూడలనిపించే song

  • @Anils_view
    @Anils_view 4 года назад +7

    ఎంత హాయిగా వున్నదో.....

  • @chiranjeeviv1369
    @chiranjeeviv1369 4 года назад +12

    Krishna sir and shoban sir God gift bros to ours telugu industry.

  • @ravee741
    @ravee741 3 года назад +11

    SPB and NSK combination anthey maari. Superhit.

  • @kotikankanampati6556
    @kotikankanampati6556 17 дней назад

    మా కిట్టయ్య పాటలు వింటుంటే బాధలు అన్నీ మరచి పోయి హాయి గా ఉంటుంది.

  • @raghz100
    @raghz100 Год назад +20

    Use to hear this song on radio in the 80s decade. Childhood memories.

  • @saratbabu4555
    @saratbabu4555 5 лет назад +42

    Superstar krishna, Jaya Prada combination superb

  • @shashikalan2940
    @shashikalan2940 5 лет назад +8

    సూపర్ స్టార్ కృష్ణ

  • @kameswaraosonti916
    @kameswaraosonti916 4 года назад +14

    Nuvu dhevudavu swami Ni navvu varam Ni koopam saapam Ni jali samudram jai super 🌟 pedhaayana

  • @sudhakarchalla8982
    @sudhakarchalla8982 3 года назад +13

    we love super star krishna always

  • @bayyarapusreedhar2476
    @bayyarapusreedhar2476 4 года назад +8

    Iddaru andhagaluu supar star krishna natabhushan shobhanbabu Garu beauty queen of Tollywood jayapradha suparhit movie with supar hit songs

  • @prashanthkadari1146
    @prashanthkadari1146 3 года назад +11

    One n only superstar hero Krishna garu

  • @parthk9559
    @parthk9559 17 дней назад

    Who else can do this? Superhit Mega combination of Super star Krishna and Dr.Veturi! Every song under this combination is Super hit!🙏

  • @korrapatinagarjuna8862
    @korrapatinagarjuna8862 2 года назад +24

    Such a nice song ...old is gold always ❤️

  • @hanulaguvarapu9182
    @hanulaguvarapu9182 4 года назад +16

    Excellent song memorable song mind blowing song daring dashing superstar Krishna excellent jayaprada is beautiful most glamorous Indian films

  • @prathizna97
    @prathizna97 Год назад +1

    ఇక్కడో చూసినా ఇక్కడే చూసినట్టుగా! ఎప్పుడో కలిసినా ! ఇప్పుడే కలిసినట్టు ఉంటది ఈ పాట. బాలూ గారూ సుశీలమ్మ గారు ఎప్పుడో పాడినా ఇప్పుడే పాడినట్టుగా ఉంటది. అదీ బాలూ గారంటే... చక్రవర్తి గారి స్టైల్ ఒక లెజెండరీ.

  • @mangammagaddam724
    @mangammagaddam724 Год назад +1

    జయప్రద చాలా ఇష్టం నాకు

  • @guptamss
    @guptamss 6 лет назад +178

    ఆంధ్రా సినిమా ఇండస్ట్రీలో అందగాడు
    భారత సినీ ఇండస్ట్రీలో అందగత్తె
    Evergreen combo

  • @sirisha000
    @sirisha000 3 года назад +19

    The most beautiful women jayaprada ..being a women I am mesmerized with her beauty ..

  • @malleshambommala2581
    @malleshambommala2581 16 дней назад

    🌹🌹🌹🌹🌹 సూపర్ స్టార్ కృష్ణ అంటే నాకు ఎంతో ఇష్టం

  • @vinodbabu5132
    @vinodbabu5132 5 лет назад +38

    Super Star Krishna and Jaya Pradha super musical hit song. Thanks to Chakravarthi garu and Kodandaramireddy garu

  • @adityasantosh4242
    @adityasantosh4242 4 года назад +15

    Super star G Krishna garu.. a living legend

  • @gopals1055
    @gopals1055 3 года назад +9

    Jaya Prada.. such an elegant natural beauty. No words to even describe.

  • @nandamuriramesh
    @nandamuriramesh 3 года назад +2

    No plastic surgery .no artificial assets ..
    Jaya Prada is the most beautiful amd talented heroine ever In india..
    Ask Satyajit Ray...

  • @gummapullaiah5305
    @gummapullaiah5305 4 года назад +2

    అందుకే ఆయన నటశేఖరు

  • @dr.koyyasrinivasulu
    @dr.koyyasrinivasulu 6 лет назад +71

    అందానికి ప్రతిరూపం జయప్రద... ఆమె ను అలా చూస్తూ ఉండిపోవాల్సిందే...

  • @prakhand
    @prakhand 6 лет назад +66

    Superstar Krishna - Jayaprada superhit combination

  • @kotapullareddy5257
    @kotapullareddy5257 5 месяцев назад

    రోజుల్లో ఎన్టీఆర్కే భయపడలేదు అంతకంటే ఏం చెబుదాం అతని గురించి మనం ఏం పొందాము ప్రజానీకానికి ఏమి ఇద్దాం అనే కాన్సెప్ట్ కలిగిన గొప్ప హీరో తన ఎట్లా ఉంటే లోకమంతా అట్లే ఉండాలని ఆయన ఉద్దేశం తన స్వార్థం కోసం తన కుటుంబాన్ని బల్చేయలేదు అతను తెలుసుకోవాలి అలాంటి విషయాలు పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నాడు వేమన ఆ పురుషుల్లో ఈ మహానుభావుడు ఒకరు ఇంతకంటే ఏం చెప్పగలం ఆయన గురించి

  • @lakshmiv5886
    @lakshmiv5886 10 месяцев назад

    Dr.Veturi Sundara Rama Murthy gari Sahithyam! Super star Krishna ki maximum paatalu rasindhi Veturi garu. Super star favourite writer Veturi garu. Veturi+Krishna combination lo enno hits!

  • @esrilakshmi
    @esrilakshmi 3 года назад +4

    One of my favourite movie my favourite jayaprada

  • @dongalakudonga3626
    @dongalakudonga3626 6 лет назад +37

    Superstar Krishna's super hit song of 1985

  • @vst9136
    @vst9136 20 дней назад

    Ee song susuthunee untunaa every day my super star krishna garu 🙏🙏🙏

  • @kishoresan
    @kishoresan 2 года назад +1

    Shobhan babu అందగాడు, true hero

  • @pappulasriramamurty9543
    @pappulasriramamurty9543 3 года назад +6

    Super song and super performance.

  • @Pragna325
    @Pragna325 3 года назад +11

    Still 2020 I watch this song super song evergreen

  • @janakiramana1761
    @janakiramana1761 4 года назад +2

    Super starkrishnajayapradasuperhitpair

  • @loginmisc123
    @loginmisc123 2 года назад +1

    Simple make up in much of the song, yet simply superb,Jayaprada ji.

    • @loginmisc123
      @loginmisc123 3 месяца назад

      I also thought so; Prada is Prada, a very natural beauty. Apr. 3 is her birthday. Seems Jayaprada was arrested, feel very upset...

  • @rammohanraotalachutla6479
    @rammohanraotalachutla6479 5 лет назад +26

    Fantastic... Song my Beauty Queen... Jayapradha....

  • @kaverich5663
    @kaverich5663 3 года назад +8

    Beautiful jayaprada garu❤️

  • @nakkapeddilakshmi1321
    @nakkapeddilakshmi1321 13 дней назад

    Srinu.ami chesthunnavu.nuvvu childhood days lo super star krishna fan vi.chiranjeevi films ki vachhaka chiruji fan iyyavu.

  • @user-wk7di6rk7h
    @user-wk7di6rk7h 2 месяца назад

    E song loo Jaya prada nu entta beautiful ga chupincharu I love song 👌👌👌🌹🌹

  • @galisunil7554
    @galisunil7554 3 года назад +9

    Evergreen Super star ❤️❤️🙏💚🙏

  • @esrilakshmi
    @esrilakshmi 4 года назад +10

    Eppatiki my favourite song,e paata vinte na childhood days gurthu vasthayi, beautiful jayaprada

  • @dornadulamahesh5051
    @dornadulamahesh5051 5 месяцев назад

    Sir KODANDARAMI REDDY GARIKI sathakotivandanalu sir nenu nijam cheputhunanu sir roju e pata 5 times vintanu epudu kuda this is true ❤❤❤❤❤

  • @srinivasjanga3963
    @srinivasjanga3963 3 года назад +8

    Ever green song , no words

  • @chanbasha1948
    @chanbasha1948 6 лет назад +68

    నా.గట్టమనేని.సూపర్ స్టార్ కృష్ణ. డేరింగ.డాషింగ్

  • @narasimhavemula2634
    @narasimhavemula2634 2 года назад

    Enni sarlu vinna tanivi teerani ee song ni sp balu garu chala class ga padaru suseela garu kooda chala baga padaru... Superb ever green song forerver💐👌🏻🙏

  • @sabithareddy2750
    @sabithareddy2750 3 года назад +3

    Jayaprada gaaru too beautiful andi.

  • @Rameshreddy9876
    @Rameshreddy9876 4 года назад +7

    Krishna really great hero in india...He is no1

  • @subhanishaik8588
    @subhanishaik8588 3 года назад +6

    Krishna is deserved for Dada Saheb palke award

  • @rasool98
    @rasool98 2 месяца назад

    తిరిగి మన తెలుగు చిత్ర సీమ ఇలాంటి గొప్ప అతి గొప్ప నటుడిని పొందగలదా? Never Dashing and daring hero, SUPER STAR, HERO KRISHNA the greatest Hero