వేదపుస్తకమా/VedaPustakama/Christian Gospel Song on Holy Bible/by Lavanyadoneti/Music by K.Y.Ratnam.
HTML-код
- Опубликовано: 9 фев 2025
- Veda Pustakama is an old Telegu Christian gospel song on the holy scripture Bible. The song firstly broad costed in Telegu radio and was more popular in 1970s. వేదపుస్తకమా/ఆకాశవాణి లో దేవుని పరిచర్య నిమిత్తం ప్రసారం చేసిన తొలినాటి అనగా 52 సం. క్రితంనాటి దేవుని పాట ఇది. G. John గారు ఘనురాలు అనే అంశం మీద అద్భుతమైన వర్తమానాలు ఇచ్చే ముందు ఈ పాట వచ్చేది.
పల్లవి: వేద పుస్తకమా వేద పుస్తకమా -వేద పుస్తకమా - వెలలేని నిధి నీవే
1. మానవాళి జ్ఞానమే - వైభవ మొసగే రత్నమే
మార్గం చూపే దీపమే - మాదిమంతలు మిచ్చెడిదేనయ
2. నేనెవరో తెలిపి - నాదు జీవితమే మార్చి
స్వర్గాoదామనికి నీవు - సరైన మార్గం చూపగలవు
3 కడగండ్లలో శాంతి - కరుణించేది నీవేగా
నిన్ను నమ్మిన వారికి - అంతం కూడా ఆనందమయము
4. అన్ని వేళలందును అందించేవు జ్ఞానము
నిన్ను ధ్యానించే వారికి - ఉన్నతి కలుగును నిక్కముగానే
వేదపుస్తకమా వేదపుస్తకమా అనే తెలుగు క్రైస్తవ గీతం మరువంలేనిది మరపురానిది మరల క్రొత్తగా పాడి వినిపించిన మీకు అభినందనలు..
❤దేవుడు మిమ్మల్ని దీవించును గాక..
Thanks for listening
🎉
God bless you sister. 🎉
ఈ పాట రచయిత ,సంగీతం ఎవరు?
వేదపుస్తకమా వేదపుస్తకమా
వేదపుస్తకమా వెలలేని నిధి నీవే
మానవాళి జ్నానమే
వైభవ మొసగే రత్నమే
పాపం చూపే దీప్యమే
మదిమంతులు మెచ్చెడితేనియ
నేనెవరో తెలిపి
నాదు జీవితమే మార్చి
స్వర్గ ధామానికి నీవు
సరైన మార్గం చూప గలవు
కడగండ్లలో శాంతి
కరుణించేది నీవేగా
నిన్ను నమ్మిన వారికి
అంతం కూడా ఆనందమయము
అన్నివేళలందును
అందించేవు జ్నానము
నిన్ను ధ్యానించే వారికి
ఉన్నతి కలుగును నిక్కముగానే
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.....
❤
Excellent lyrics thank you for the spiritual song dear team....i pray that many can touch by this song
Wonderful production team! God bless all of you!!
Excellent song for spiritual awareness...praise the lord... Amen!
Hallelujah 🎉🎉
Anna. Music. Track. Pettandi
Awesome Excellent Singing from the oldest radio song into a brand new way.
I used to hear it in a radio in my childhood
Hi lavanya garu super song selection awesome music
Outstanding singing God Bless You 🙏👍
Thank you
🙏🙏🙏👌👌👌దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
Praise the lord🙏❤🎉
దేవునికి మహిమ sister యెంతో చక్కగా పాడారు god bless you 🙏 nice voice music chala bagundhi....ky ratnam anna nice ....
Praise the lord Lavanya.very nice singing.After a long time I heard this song.God bless 🙏🙏🙏 your family.
Good 💯 nice ❤ songs 💯🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟 akak ❤ ameen 🤞 all ❤❤❤️🙏🙏🙏
Great remake brother thank you...... It's old is gold song I have been waiting for this song.....
Wonderful song and singing 👌😊
Reminds me of my childhood and our Bush radio at home. Beautiful singing without losing the old charm of the song.
God bless you all 🙏❤️👍🎉
దేవునికే మహిమ కలుగునుగాక.....
Super amma God bless you for all tim 🙏
Glory to God 🙏
Praise the Lord sister 🙏
Excellent Singing and Music
Glory to JESUS 🙏
Praise the lord
Glory to God
Akka. Very. Nice. Song. Music. Track. Pettandi
Sure
Relationship with Jesus for word of god revival🎉
Thank you
Super sir
GOOD SONG SIS
Sister song super God bless you 🙏🙏🙏
చక్కగా పాడారు
Amen
Super voice ♥️😘😍👌
Good song akka 🎉🎉🎉
PRAISE THE LORD 🎉
Very excellent
బైబిల్ యొక్క విలువను తెలియచేసే పాట పాడి వినిపించినందుకు మీకు చాలా ధన్యవాదములు సిస్టర్ 🙏🙏
Thanks for listening
Sister lavanya good voice and singing God bless you
Song& music super.
చాలా విలువైన పాట god bless you sister
Good voice
Nice akka
Nice song👏👏nice singing god blessyou
God bless you sister excellent singing
వందనాలు బ్రదర్🙏🙏 ఈ పాట ట్రాక్ ఇవ్వండి బ్రదర్ దయచేసి 🙏🙌🌻
వందనాలు బ్రదర్ 🙏🙏 దయచేసి పాట ట్రాక్ ఉంటే ఇవ్వండి బ్రదర్.. 🙏🙌
sure brother...
WhoisTheWriter
God bless you nice singing
Supper maam god bless 🙌
Glory to God Almighty, well singing sister🎉🎉💐🙏💐
Thanks for listening
Very nice.....music and singing also good!
Thanks for listening
Praise the Lord sister
1 charanamlo second line; margam chupe deepame or papam chupe deepame chinna clearance ivvagalara I understand but please clarify
Glory to GOD
Congratulations 🎉
Thanks for listening
వందనాలు లావణ్య గారు రత్నం గారు 🙏🙏 ఈ పాట ట్రాక్ అడుగుతున్నాను సార్ వీలైతే ఈ పాట ట్రాక్ ఇవ్వండి సార్ 🙏🙏
sure
Good 👌
Thanks
Just vioce small upgrade sister 🎉
Akka Stevenson gari songs padandi akka baguntayi
Super
Good voice