Know About Dr. Manthena's Marriage | Personal Life Secrets Of Dr. Manthena Satyanarayana Raju

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • Know About Dr. Manthena's Marriage | Personal Life Secrets Of Dr. Manthena Satyanarayan Raju
    అనారోగ్యంతో బాధపడుతున్నారా? అయితే ఆలస్యమెందుకు తక్షణమే డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమానికి ఫోన్ చేయండి.
    అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్ అందుబాటులో ఉంటారు,
    మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారు. ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / dr.manthenao. .
    Instagram 👉 / dr.manthena. .
    Twitter 👉 / doctormanthena
    We will drop the most awaited health secrets in your inbox 💌
    Still have queries, Want a FREE doctor consultation 😍
    We answer your calls from 7am - 9pm 💖
    Here is the FREE doctor consultation number 👉 08632333888 / 9848021122
    ------------------------------------------------------------------------------------------------------------------------
    manthena satyanarayana raju latest videos,manthena satyanarayana,manthena satyanarayana raju,manthena satyanarayana raju latest videos,manthena satyanarayana raju,manthena satyanarayana raju videos,life secrets,life,secrets,personals,#personals,manthena,manthena official,manthena satyanarayana,manthena kitchen,manthena satyanarayana ashramam,manthena satyanarayana raju family photos,dr manthena satyanarayana,dr manthena satyanarayana videos,
    ------------------------------------------------------------------------------------------------------------------------
    #manthenaofficial #dr.manthenamarriage #drmanthenaofficial #manthenasatyanarayanraju #drmanthenasatyanarayanaraju

Комментарии • 1,6 тыс.

  • @venkatreddy8829
    @venkatreddy8829 3 года назад +258

    This is SPIRITUAL life at its best, we don't have to look and read Vedas and Upanishads. just understand what these 2 Great Human beings are about, Very comparable to any other couple we know including those mentioned in scriptures, like Sri Rama, Sita or Siva , Parvati, or Vishnu and Lakshmi or to put simply, a very demonstration of 'Ardha NareswarI/A', So very grateful for you to share these , like Pure sunshine spreading over this earth'

    • @madhug2616
      @madhug2616 3 года назад +2

      What a marage sir

    • @achyuthcn2555
      @achyuthcn2555 3 года назад +10

      Spirituality is about eternal truth and that is explained in Vedas including upanishads. Everyone MUST read and understand them. People like Manthena are nice people for sure, but don't undermine knowledge in Vedas and don't compare them with Gods. You just have no idea about them, do you!!!!

    • @venkatreddy8829
      @venkatreddy8829 3 года назад

      @@achyuthcn2555 I DO, no need to prolong this

    • @molletiteja.6025
      @molletiteja.6025 3 года назад

      U

    • @radhika8027
      @radhika8027 3 года назад +4

      Really great sir
      So inspiring sir
      సంకల్పం బలంగా ఉంటే ఏదయినా
      మన చెంతకు చేరుతుంది
      విశ్వం సహకరిస్తుంది అనడానికి
      మీ పరిణయం ఒక నిదర్శనం అండి
      Hats off to you sir
      🙏🙏🙏🌹🌹🌹

  • @mahamoodshaik9511
    @mahamoodshaik9511 3 года назад +5

    సత్యనారాయణరాజు మంతెన!
    ఆరోగ్యాభిలాషులకో అద్భుత వంతెన!!
    ఆదర్శ వివాహం!!
    నిస్వార్థ జీవితం!!
    మీ పెళ్ళి ముచ్చట్ల వెనక
    ఇంతటి "విశాలసత్యం" దాగి ఉందా!!?
    సేవతో కూడిన ప్రశాంత జీవితం గడుపుతున్న మీ దంపతులకు వందనం!అభినందనలతో కూడిన అభివందనం!!🙏

  • @jyothiprakashprakash27
    @jyothiprakashprakash27 Год назад +5

    అద్భుతమైన ఆలోచనల సహా జీవనం.. డాక్టర్ గారు...
    మీరు స్థిత ప్రజ్నులు సార్..
    మీ జంట నిజంగా అవతార జంట 🙏💐

  • @pappururaghavendra9805
    @pappururaghavendra9805 3 года назад +107

    ఈ భూమ్మీద ఉన్న జీవుల్లో అరుదైన జీవి రాజు గారు.i like you sir i am big fan

  • @sudheer741
    @sudheer741 3 года назад +16

    మీలా ఆలోచనలు కలిగిన వ్యక్తులు అరుదుగా జన్మిస్తుంటారు.ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మీరు,జనులంతా ప్రశాంతంగా జీవించాలని మీ భార్య కలిసి చేస్తున్న ఈ పని చాలా మంచిది... ఆరోగ్య గా ఆధ్యాత్మికంగా జీవించడమే మానవునికి కావాలి.అంతకన్నా ఆనందం ఏముంది సర్...

  • @vijaysamsani8518
    @vijaysamsani8518 3 года назад +196

    మీరు కారణజన్ములు 🙏🙏🙏.విశాల గారి మాటల్లో మీ గురించి తెలియజేస్తూ ఒక వీడియో చెయ్యండి. 👍👍👍

    • @gktechviews2603
      @gktechviews2603 3 года назад +4

      Already vunnayi, Arogyalayam opening function videos choodandi

    • @manyamveeravenkatasatyanar4799
      @manyamveeravenkatasatyanar4799 3 года назад +1

      Yes, manchi aalochana,mee gurinchi, mee bavala gurinchi Visalamma baga cheppagalugutharu.That will inspire so many house holds.

    • @tejaswimovva7804
      @tejaswimovva7804 3 года назад

      Sir how many children for u sir

    • @homeland7314
      @homeland7314 3 года назад +2

      @@tejaswimovva7804 without listening whole video why u question?

    • @tejaswimovva7804
      @tejaswimovva7804 3 года назад

      @@homeland7314 ha naku motham listen chasey opikah lakah

  • @ranivarmav7635
    @ranivarmav7635 3 года назад +142

    మహానుభావులండీ💐 మీరు🙏🏻మేడం మీరు కలసి ఒక వీడియో చెయ్యండి👌🏻👌🏻కుదిరితే👍🏻

  • @kalpanareddy6139
    @kalpanareddy6139 3 года назад +71

    మీరు మాట్లాడుతుంటే మనస్సు ప్రశాంతంగా ఉంది sir

  • @nagamanireddychannel
    @nagamanireddychannel 3 года назад +34

    మీలాంటివారు కోటికొకరు కూడా ఉండరేమో సర్. సమాజానికి మీరు చేస్తున్న సేవ అజరామరం.you are great sir.

  • @haribabu7197
    @haribabu7197 3 года назад +190

    హాయ్ సత్యనారాయణ గారు మీ పెళ్లి చూపుల్లో ఇన్ని కండిషన్స్ చెప్పిన మీ శ్రీమతి గారు పెళ్లికి ఒప్పుకోవటం చాలా గ్రేట్ నిజానికి మీరు చాలా లక్కీ

  • @srinivasulubheemisetty8196
    @srinivasulubheemisetty8196 7 месяцев назад +1

    Great great great st massage thank you guru g 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @masthanraonarisetti4911
    @masthanraonarisetti4911 3 года назад +4

    చాలా గొప్పగా చెప్పారు.మీ 5 వ కండిషన్ చాలా బాగా నచ్చింది. మీ మీద గౌరవం మరింత పెరిగింది.

  • @Subhash.123
    @Subhash.123 3 года назад +1

    Sir., mee pellichupula story bhale vundhi sir, mee kanna mee wife gari manasu goppadi,anni conditions pettina pelli ki oppukundi, really made for each other sir

  • @SOMARAJUEduVision
    @SOMARAJUEduVision 3 года назад +54

    మీ జీవితం, జీవన విధానం, ప్రతి విషయం పట్ల మీకున్న స్పష్టత మీరంటే ఎనలేని గౌరవాన్ని కలిగిస్తున్నయి. కచ్చితంగా మీరు అన్ని తరాలకూ ఆదర్శప్రాయులు. 🙏

  • @ramanujangandrath6117
    @ramanujangandrath6117 3 года назад +1

    Super ga chepparu sir.
    mee pelli chupula nunchi ee generation vallu konthaina nerchukovali
    Ante in my opinion,
    Valla abhiruchulu alochanalu munde share cheskoni future life happyga undela matladukovali ani
    Mee bhaavalani artham cheskunna vishala madam gariki
    Thana manasu gelchukunna Raju gariki
    iddariki chirunavvulatho maa Shubhakankshalu & Dhanyavadhalu

  • @NS-fu5ft
    @NS-fu5ft 3 года назад +102

    మీరు మీ భార్యతో మాట్లాడుతున్నప్పుడు ఆ మీ లక్ష్యం ఉన్నది వున్నట్టుగా చెప్పడం అనేది చాలా బాగుంది.

  • @ahasuperfood
    @ahasuperfood 3 года назад +26

    పెళ్ళికి ముందు మీ ఆలోచనలు చెప్పడం బాగుంది మంతెన గారు
    మీ దంపతులు ఇద్దరు కలిసి వీడియో చెయ్యండి🙏

  • @kumariprasad445
    @kumariprasad445 3 года назад +16

    Marriages are made in heaven అని మీలాంటి వారిని బట్టే వచ్చుంటుంది సార్ ఆ వాక్యం. ధన్యవాదములు సార్ 💐💐

  • @mobitechshortly7799
    @mobitechshortly7799 3 года назад +15

    దీని కంటే అనందం...ఎక్కడ దొరకదు.🙏🙏🙏🙏🎉🎉🎉🙏🙏
    చాలా ప్రశాంత దొరికింది....మీకు

  • @vijayalaxmialladi1789
    @vijayalaxmialladi1789 3 года назад +172

    మీరు మాకు దొరకడం పూర్వజన్మ సుకృతం.. భగవంతుడు మిమ్ములను సృష్టించాడు మాకోసం..

  • @lordsun153
    @lordsun153 Год назад +5

    మనం ఎంత great KNOWLEDGE వున్న వాళ్ళమైనా భగవంతుడిని(శివుడిని)... లలితా పరమేశ్వరి నీ) స్మరిస్తూనే వుండాలి...we are after all......

  • @jyothisurya1207
    @jyothisurya1207 3 года назад +36

    మీరు తెరిచిన పుస్తకం గురువు గారు.. చాలా నేర్చుకుంటున్న.. మీ vedios తో.. ధన్యవాదములు 🙏 🙏

  • @pallaviyarlagadda7349
    @pallaviyarlagadda7349 3 года назад +6

    ధన్యవాదాలు గురువుగారు🙏.. మీరు ఇన్ని కండిషన్స్ పెట్టిన మేడంగారు మీ జీవితంలోకి వచ్చారంటే ఆమె మనసు చలా పెద్దది. మీరు చాలా అదృష్టవంతులు సార్..మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను😊

  • @ivsita1
    @ivsita1 3 года назад +10

    Meeru yedi cheppina very sincere, logical, soft speech, convincing nature. Chala bagundi. Avida ippatiki ave follow avvadam great.

  • @MrDsreekanth
    @MrDsreekanth 3 года назад +6

    Lucky to have you in Andhra Pradesh Sir... Wish you all the best for every step you will take... We will support you always... 🙏🙏🙏

  • @rajasekharvemula4531
    @rajasekharvemula4531 3 года назад +75

    విశాల సమేత రాజు గారికి జీవితాంతం రుణపడి ఉంటాము...💝

    • @raghumeda235
      @raghumeda235 3 года назад

      7

    • @raghumeda235
      @raghumeda235 3 года назад

      @@naturemurali7331 by up

    • @yssprasad3569
      @yssprasad3569 3 года назад +2

      For example Sri Vavilala Gopalakrishnaiah and Sri Potti Sreeramulu great poet Sri Garimella etc etc .In this generation we are glad to see you unlike them. As you said people have no effect on with their parents.And in general people have no patriotism. There is scarcity of leadership and social activists in this country. May God bless you

  • @mahesh-ei4tc
    @mahesh-ei4tc 3 года назад +2

    అందరికీ వివాహం మీద ఆసక్తి, నా వారి కోసం సంపాదించాలి అన్న కాంక్ష ఉంటుంది. సంసారంలో ఉంటు కూడా సమాజానికి ఎక్కువ సమయం కేటాయించే వారు కొద్ది మందే ఉంటారు. మీలాంటి భావాలు ఉన్న వారే మీకు భార్యగా దొరకడం మా అదృష్టం. తద్వారా మీ సమయం మాకు కేటాయించారు. 🙏🙏🙏🙏🙏

  • @madhavin6165
    @madhavin6165 3 года назад +141

    , మీరు మా తరానికి దొరికిన ఆణిముత్యం sir

  • @RaviKumar-hz7sk
    @RaviKumar-hz7sk 3 года назад +46

    సార్
    ఈ జన్మకి మా రెండూ రాష్ట్రానికీ మీ అవసరం చాలా ముఖ్యం...
    ఈ జన్మకి మీకు పదాబివందనం .......

  • @t.hazarathaiah1987
    @t.hazarathaiah1987 3 года назад +68

    మీ దంపతులిద్దరి సంకల్పాలు చాలా చాలా చాలా గొప్పవి సార్, మా అందరికీ ఆదర్శం, మీరు చెప్పిన బాట లో పయనించటానికి ప్రయత్నిస్తున్నాం, మీకు ఆ భగవంతుని ఆశీస్సుల ఎల్లవేళలా ఉండాలని ప్రార్ధిస్తున్నాము

  • @satyanarayana4242
    @satyanarayana4242 3 года назад +12

    మీరు చెప్పే ప్రతి మాట చాలా బాగుంది వెరీ గుడ్ ఇంప్రెషన్ సర్

  • @sravaniare6743
    @sravaniare6743 3 года назад +30

    Sir ur face is soo glowing..
    To discuss this topic.and good decision 🙏

  • @srinivaspalleboina5941
    @srinivaspalleboina5941 3 года назад

    super Sir. paadhabhi vandanam. Vunnathamaina Lakshyamu vunna jhanta gurinchi vini chaala santhoshamu anipinchindhi. Bharya bartha anubhandaniki nijhamaina adharshamu mee yiddhari jhanta kacchithamu ga bhavishyatthu tharala vaariki vudhaharanaga meeru migili potharu

  • @chanduroyal56
    @chanduroyal56 3 года назад +7

    దైవదూతకు నమస్కారం.. ఈ కాలంలో మీలాంటి ఆదర్శ దంపతులు, ఉండడం మా అదృష్టం. మీలాంటి నిస్వార్థ సేవకులు ఈ భూమిపై ఉండడం అసంభవం. అందుకే మీరు దేవదూతలు 🙏🙏🙏🙏

  • @ManojKumar-bd8pr
    @ManojKumar-bd8pr 3 года назад +11

    You are a simple sophisticated and great person with high principles Sir iam a great fan of yours 🙏

  • @ranjithmuta1109
    @ranjithmuta1109 3 года назад +15

    నమస్కారం సార్
    మీరు ఈ సమాజానికి మంచి మార్గదర్శి
    యువర్ ద గ్రేట్ సార్...

  • @ramanujangandrath6117
    @ramanujangandrath6117 3 года назад +2

    Sir I am a School teacher
    Meeru cheppe health tips enno pillalaki chepthunnanu Sir
    Bt pillalu follow avvatledu badhaga undi
    Elaa vallalo change teeskuravali
    Chinna pillallo health care vallanthata valle alochinche vidhanam vallalo elaa teeskuravali
    Ane topic paina oka video cheyandi sir
    Plzzzz
    idi chalaa mandiki use avthundani naa alochana sir
    Plzz plzz plzz

  • @Mykel_Actor_Director
    @Mykel_Actor_Director 3 года назад +5

    🙏💞ధన్యవాదాలు గురువు గారు💞🙏
    ఈ వీడియో...ఒక 🔥🔥అసాధారణ 🔥🔥
    🌴"ఆరోగ్య యోదునికి"🌴🕉️ఒక"ఆధ్యాత్మిక "🕉️యోగ్యురాలు తోడై
    ఆ❤️ "అనుబంధం"❤️ఈ రోజు కోట్లాది ప్రజలకిఆరోగ్య,ఆనందాల్ని పంచుతుంది🙏

  • @raviteja2120
    @raviteja2120 3 года назад +1

    maadi kuda narsapuram ne, naku chinnappudu Dr visali vari vadda homeo vydyam tisukunnau. eng mandulatho taggani problem ee madam naku 3 months lo taggincharu, ippatiki nenu vaarini marchipolenu. thank u so much madam.

  • @thirupathiraokandimalla4552
    @thirupathiraokandimalla4552 3 года назад +14

    🙏Doctor garu me merrge story cheppinanduku danyavaadaalu 20 years nundi follow avutunaamu memu me fans 👌

  • @mahesh9298
    @mahesh9298 3 года назад +1

    మీ జీవితం అందరికి ఎంతో ఆదర్శం అండీ, మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాం అండీ

  • @RaazKumarComTelugu
    @RaazKumarComTelugu 3 года назад +178

    పెళ్లి సంబంధాల కోసం మ్యారేజ్ బ్రోకర్స్ తో విసిగి పోయిన వాళ్ళ, ఒక లై కు కొట్టండి, పెళ్ళికి ముందే ప్లానింగ్ అవసరం, లేకపోతే చాల కష్టం

  • @chigurusuvarna
    @chigurusuvarna 21 день назад

    Chalabaga chepparu chalabaga upayogapaduthadi thank you sir

  • @somnathn553
    @somnathn553 3 года назад +22

    The excellent vision. Unparalleled devotion and dedication.

  • @appreciatelife87
    @appreciatelife87 23 дня назад

    స్వార్థం నిండి రోజుల్లో…చాలా మంది మంచి వారు ఉన్నారు…కానీ మిగతా జనాలు నమ్మరు…మీ మాటలు మంచివారిని, నిస్వార్ధపరులని మరింత మంచివారిగా మరింత నిస్వార్ధపరులగా చేస్తాయి.. 🙏🙏

  • @gayathriranganath8122
    @gayathriranganath8122 3 года назад +23

    What a Match?!!!!!!
    Made for each other.
    Divine grace only 🙏😊

  • @maruthikonduri8594
    @maruthikonduri8594 3 года назад

    Samsaranni ,,pillalni ,,vaddhanukoni jananiki entho kontha melu cheyalanna Mee nirnayalaku dhanyavadhalu ,,,...
    Meelanti vaaru kaarana janmulu ,,.Mee alochanalaku thagga prathipalam dhevudu thappaka andhinchalani korukuntunna sir

  • @shekharreddy2062
    @shekharreddy2062 3 года назад +41

    She is great.... Normally any women in this universe will not marry a person who has very odd principles.

  • @jyothi2078
    @jyothi2078 Год назад

    Really great sir memalani ardam chesukoni ammagaru dorakadam both are you made in heaven

  • @anjiking114
    @anjiking114 3 года назад +16

    No words raju garu,fantastic questions to madam and madam intention is also very good,we love both you always.

  • @drsusarlaramesh7755
    @drsusarlaramesh7755 2 года назад

    Really great woman....Hats off to her. Salute to her feet for her great idealistic

  • @PSRAO-lt7hq
    @PSRAO-lt7hq 3 года назад +8

    రాజు గారు,మిమ్మల్ని చూడగానే ఒక బ్రదర్ ఫీలింగ్ వస్తుంది...లాస్ట్ 20 సంవత్సరాల నుంచి మిమ్మల్ని follow అవుతున్నా ము...
    Marriage విషయం లో అదృష్టవంతులు...మీరు చెప్పినవి వారు ok అన్నారు..great couple..young గా వున్నప్పుడు..సిన్మా HERO లాగా వున్నారు...అల్ the best

  • @ETMS4.0
    @ETMS4.0 3 года назад

    Appude aipoyinda ani anipinchindi.
    Chala ante chala baga jarigay sir Mee Pelli chupulu.
    Thank you so much for sharing

  • @karrigeetabai1635
    @karrigeetabai1635 3 года назад +31

    🙏మీరు కారణ జనుములు.....ఈరోజు ల్లో మీ లాంటి పుణ్య దంపతులు ఉండటం తెలుగు వారి అదృష్టం.

  • @sudhamani847
    @sudhamani847 3 года назад

    Mee ವಿಡಿಯೋ chala nacchindi .... Mee spiritual life ki johar.... Mee gurinchi Vishala madam gartho matladichhandi... Please..mee ashayam goppadi...meeru enthomandiki inspirataion...

  • @ushagirithammadi4055
    @ushagirithammadi4055 3 года назад +4

    Namskaram Sir, it's amazing to listen to your way to choose a life partner, congraulations, I wish all your dreams come true, no words to you both couples, God give you all great energy, your service to society extraordinary Sir..👍🙏

  • @suryakumar1917
    @suryakumar1917 3 года назад

    చాలా చక్కగా మీ వ్యక్తిగత వివరాలు ఒక కుటుంబ సభ్యులు గా తెలియజేసారు. మీ జీవితం అందరికీ ఆదర్శప్రాయం. మీ ఆదర్శ దంపతులకు మా శుభాకాంక్షలు💐💐💐

  • @watsonsnaturalworld7480
    @watsonsnaturalworld7480 3 года назад +4

    Sir,
    Amazing thanks for sharing. I feel like your service and dedication should award 🏅 by Nation. You should deserve to have Noble prize 🙏🏽 One day you will receive Sir 🙏🏽

  • @RaviReddy-gg1vs
    @RaviReddy-gg1vs 3 года назад

    Good sir nachhinattu bratikanu anukunna masastrupitdiga bratakaledu meeru chuputunte ardhamavuthundhi musuni manishi sareranni adupuna pettukolekapote nastam yemito Baga chepparu your a God sir

  • @sarithabiridepalli8131
    @sarithabiridepalli8131 3 года назад +13

    Sir you are legend sir we are so happy to hear your personal things happen in your life

  • @gorleraju9287
    @gorleraju9287 Год назад

    God bless you sir. What a wonderful principles you have sir ! Really you are walking god sir

  • @leelamaheswar2202
    @leelamaheswar2202 3 года назад +60

    రాజు గారు మీ పెళ్ళి చూపులు బాగున్నాయి..😀😀😊😁😂ఆదర్స దంపతులకు పాదాభివందనాలు...🙏

  • @nadipudivenkataramana5594
    @nadipudivenkataramana5594 3 года назад +1

    Wonderful sir, you stood astoundingly exemplary for things before preaching them which reminds me of sriRamakrishna Paramahansa.

  • @sharadachivukula2457
    @sharadachivukula2457 3 года назад +34

    Your wife is really goddess... Hats off to her...

  • @vallurivani3021
    @vallurivani3021 3 года назад +1

    Super sirr,makosam me time me spend chesthunaru , good information health related shareing chesthunadhuku.

  • @vravikant9420
    @vravikant9420 3 года назад +10

    Sir, both of you make an amazing, star power packed couple. Seeing both of you all couples are inspired to be Jodie like you.god bless both of you for 150 years.

  • @raziashaik5218
    @raziashaik5218 3 года назад

    Mèè speech naku chalà nachindi thank you veŕymuch manthenagaru

  • @bessyfay
    @bessyfay 3 года назад +23

    Both r made for each other for sacrificing towards nature n society... Always stay blessed sir. ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @calmdown4647
    @calmdown4647 3 года назад

    No doubt sir it is and you are inspirational for us. Ee video chusentha mundhu varaku, konchem andholana (sadharana sanasya) naku kani video mugusina tarvatha, manasantha prasanthanthatha avarinchindhi, Oka bhaghavadgitha vinnatha anandhamga undhi, meerepudu chepe principle
    I.e., manasunu prasanthamga unchukovatam Sareraka aarogyaniki entha avasaramo matosari thelisindhi. Avesam, andholana, kopam, badha veeti dwara manam enthaga aarogyanni nasanam chesukuntunnami ardhamindhi. Meeru matladuthunte venuganam la, Oka Soophie sangithamla, Oka challani sayantram la anipinchindhi.
    Manchi sandhesaniki meeku dhanyavadhamulu !!

  • @pmkri1389
    @pmkri1389 3 года назад +24

    మీరు కారణజన్ములు... 🙏

  • @burrikavitha1093
    @burrikavitha1093 3 года назад

    Mee chupulu gurinchi cheppe Teeru chaala baagundi sir.i enjoyed it.goppavari personal life telusukovalani evariki na curiosity.

  • @manoharsandarikari8692
    @manoharsandarikari8692 3 года назад +42

    మీ లక్ష్యం చాలా గొప్పది జై మంతెన సత్యనారాయణ రాజు✊✊✊🙏🏼❤️

  • @chandrakanthdonikala9621
    @chandrakanthdonikala9621 3 года назад

    Very nice story dr garu.thanq for sharing

  • @rohithanumandla1079
    @rohithanumandla1079 3 года назад +17

    You are our visible God 🙏🙏

  • @satyasrinivas0411
    @satyasrinivas0411 3 года назад

    Anni vishali Gaaru manobhavaalaku suitable ayyi avida Gaaru oppukunnaru..
    They both are great....

  • @srinivaskumar6826
    @srinivaskumar6826 3 года назад +9

    Sir great ,
    Thank for your , personal story 🙏

  • @rkrishnamurthy6396
    @rkrishnamurthy6396 3 года назад

    Sir your attitude is very very exlent and useful very good message to people's

  • @ramasrinuk9387
    @ramasrinuk9387 3 года назад +7

    Om shanti,I can understand ur life.
    Sivababa gave good happy life to u

  • @HepsiArtandcraft
    @HepsiArtandcraft 3 года назад

    Mind blowing ఇలాంటి జీవితం జీవించడం కష్టమే మీరు రియల్లీ గ్రేట్ sir మిమ్మల్ని ఇష్టపడి చేసుకున్నా మేడం గారు ఇంకా గ్రేట్ ఈ రోజుల్లో అలాంటివాళ్లు అసలు ఉండరు ఏ రోజుల్లో అయినా ఇలాంటి వాటికి ఇష్టపడరు ఆడవాళ్ళు మేడం గారు గ్రేట్ 🙏

  • @nageswararaodevarakonda5644
    @nageswararaodevarakonda5644 3 года назад +5

    So great to stick on words.god bless Ur couple

  • @lalasavishwamitra5664
    @lalasavishwamitra5664 3 года назад +1

    Really chaalaa baagundi mee life experience. It's very difficult to find people like both of you. There is some goodness in the world because of people like you both. Felt very happy. Your way of narrating is very good. Enni manchi manchi Adarshallu adi kooda anta China vayassulo. I think both of you are Kaaranajanmulu. A special creation by God for the benefit of mankind. It's not easy to be like you. All the Best and God bless you.

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm 3 года назад +5

    ur so practical sir need these kind if for this society. 🙏🙏🙏

  • @staarglobbe3823
    @staarglobbe3823 3 года назад +1

    Uncle I'm mahalakshmi from tamil nadu. My mom only started giving your videos to me. My mom calls you as her brother.
    Maa annaya manthana satyanarayana antundhi. Your life is a yogic life. Great couple and I ll also try to follow your way of life

  • @rajubanuka9612
    @rajubanuka9612 3 года назад +147

    మీ అమ్మానాన్న లను చూయించారు చాలా సంతోషం ...వాళ్ళ కు ఎంతో ఖ్యాతి ని తెచ్చిపెట్టిన మీ పనితన0 .

  • @syamasunderaa
    @syamasunderaa 3 года назад

    Chaalaa baagaa nirnayam teesikunnaaru sir. Meeru viswamaanava kalnyaanam kosam meeru kalyaanam chesikunnaaru.Andariki arogyam nu panchutunnaaru.

  • @lakshmiprasad7605
    @lakshmiprasad7605 3 года назад +16

    Real Hero Raju Garu chala manchi varu Great sir

  • @lakshmiprathyusha9121
    @lakshmiprathyusha9121 3 года назад

    Evaru eppudu ela kalustharo teliyadhu.....meru chala inspirational maku, me nunchi chala nerchukivali
    Me videos prathi okkariki cherali anukuntunnannu🙏

  • @mtirudev1466
    @mtirudev1466 3 года назад +3

    VERY.GUD.PURE.MENTALITY.U WILL BE AWARDED WITH GREAT REWARD IN COMING DAYS

  • @sridevisiri7817
    @sridevisiri7817 3 года назад +1

    Chaala baga chepparu sir.. madam garitho Mee bandhanni devudu munde raasaadu

  • @krishnanov13
    @krishnanov13 3 года назад +3

    పార్వతీపరమేశ్వరులు ఇద్దరినీ ఒక్కసారి చూడాలి గురువు గారు
    🙏🙏🙏🙏🙏

  • @kankan813
    @kankan813 3 года назад

    ఆదర్శ దంపతులు sir ఇలాంటి ఆలోచన ఉండటం మహత్ములకేసాద్యం

  • @chinnuchinnu2220
    @chinnuchinnu2220 3 года назад +162

    మీరు మా కోసం పుట్టిన దేవుడు సార్ స్వార్ధం లేకుండా మిలా మాకు ఎవరు చెప్తారు రాజు గారు

  • @swathianna
    @swathianna 3 года назад

    Great human being...kattu battalatho swikarinchadam...meela adarsabhavalu dorakam avida adhrustam

  • @himabindu3600
    @himabindu3600 3 года назад +29

    Made for each other andi

  • @raghavendragoudpanyam458
    @raghavendragoudpanyam458 3 года назад

    You are so simple and great sir. Bhagavan meeku assisullu undaali 100 years

  • @challachandrasekhararao7894
    @challachandrasekhararao7894 3 года назад +12

    GOD BLESS BOTH OF YOU

  • @mathewmathew8296
    @mathewmathew8296 3 года назад +1

    Sir meeru chala great sir, meelanti manchi manishiki devudu goppa ayushhu evvali, God bless you, thank you jesus

  • @vasuyagna3837
    @vasuyagna3837 3 года назад +8

    by seeing you ,atleast present and future generations will be straightened....

  • @mrcchandu2898
    @mrcchandu2898 3 года назад

    Sir, meeru Madam Garu good teachers guru's for this generation and teaching good subjects Sir👌👍👌👍👌👍👌

  • @padmanabhamallamsetty2062
    @padmanabhamallamsetty2062 3 года назад +15

    God's arrangement. Both are yogis.
    Nice to hear. Model to mankind