Facts About Dr. Manthena's Marriage Ceremony | Personal Life Secrets of Dr. Manthena

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 1,4 тыс.

  • @SAMMETAACHYUTHKUMAR
    @SAMMETAACHYUTHKUMAR 3 года назад +77

    గురూజీ మీరు కారణ జన్ములు , మీ లాంటి వారు తెలుగు ఇంత జన్మించడం మా అదృష్టం మీరు ఎప్పుడూ ఇలాగే , 100 శరత్తులు , 100 హేమంతాలు , 100 వసంతాలు వర్ధిల్లుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను శ్రీ గురుభ్యో నమః

  • @singiresuadithya8973
    @singiresuadithya8973 3 года назад +12

    సమాజాన్ని ఒక మంచి దారిలో నడిపించాలని మీరు చేస్తున్న పని
    చాలా ఉన్నతమైనది. మిమ్మల్ని
    ఆ భగవంతుడు చల్లగా చూడాలి....

  • @satishdan
    @satishdan 3 года назад +434

    ప్రతీ ఎపిసోడ్ వింటూ ఉంటె అసలు మీరు మనుషులెనా అనిపిస్తుంది. ఇంత వరకు ఇలాంటి మనిషిని నేను ఎప్పుడూ చూడలేదు. మీరు మహానుభావులు సర్. మీరు చరిత్ర పుటల్లో నిలిచిన గొప్పవారు. రాబోయే తరాలకి గొప్ప ప్రోత్సాహం

  • @rangarajsaraswathi4412
    @rangarajsaraswathi4412 2 года назад +41

    మీరు చాలా గొప్పవారు సార్, మీ పెళ్లి గురించి విన్నాక చాలా సంతోషంగా అనిపించింది. మీ మీద గౌరవం, అభిమానం, పెరిగింది.🙏🙏😊

  • @ibvkirankumar
    @ibvkirankumar 3 года назад +45

    You are really great sir, ఈ సమాజం లో మరియు మనుషులలో మార్పు తీసుకురాడానికి మీరూ చేస్తున్న ఈ ప్రయత్నం చాలా ప్రశంసనీయం, ఇ జనరేషన్ తర్వాత జనరేషన్ కి చాలా అవసరం.మీరు కారణజన్మడు అనటం అతిశోక్తికాదు.. థాంక్యూ గురువు గారు...

  • @satyas1457
    @satyas1457 3 года назад +8

    గొప్ప ఆదర్శ వివాహం మీది .....ఆ పరమాత్ముడు దీవెనలు మీకు పుష్కలంగా వుండాలని మనఃపూర్తిగా కోరుకుంటునాము .... ఇట్లు ( మీ ఆరోగ్యమార్గాన్ని పాటిస్తు , ఆరోగ్యం గాను ఆనందం గా వున్న వ్యక్తిని 🙏🙏🏼 )

  • @ActiveSridevi
    @ActiveSridevi 3 года назад +45

    Meru great !🙏మంతన గారు మీ పెళ్లి విశేషాలు గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాను 👍

  • @saidurgaikkurthi4664
    @saidurgaikkurthi4664 3 года назад +8

    Guruvu garu mimmalni chustunte chala aachryamga vundi andi, meelanti vallu malli vastara ani bhadha kuda vestundi andi,nenu APJ Abdul Kalam Garini inka Swami Vivekananda Gari principles follow avuthanu ,tharvatha mimmalne follow avutunnanu, thank you soo much sir thank you very much, mee principles , mee values ,mee nadavadika super sir.

  • @muralipotnuru441
    @muralipotnuru441 3 года назад +234

    మీరు ఇలా మీ సొంత విషయాలు చెప్తుంటే
    వినడానికి ఎంతో బాగుంది సార్ 🙏🙏🙏

  • @gdrpatalu2208
    @gdrpatalu2208 3 года назад +101

    మీ భావాలను అర్థం చేసుకుని మీ జీవితంలోకి వచ్చిన మేడం గారికి పాధాభి వందనాలు గురువు గారు 🙏🙏🙏

  • @srinivasakumarg3519
    @srinivasakumarg3519 3 года назад +67

    సర్.. మనస్ఫూర్తిగా చెప్తున్నాను సర్.. మీకు పిల్లలు ఉండి ఉంటే బాగుండేది సర్.. ఎందుకంటే మా తరానికి మీరు ఉన్నారు... కానీ భవిష్యత్ తరాలకు ఇంత మంచి విషయాలు ఎవరు చెప్తారు సర్..మీ ఆదర్శ భావాలకు, సమాజం పైన మీకున్న తపన కు పాదాభివందనం..

    • @అర్జున్-న6ఖ
      @అర్జున్-న6ఖ 3 года назад +2

      Sir కి పిల్లలు లేర అయ్యో దేవుడు మంచివాళ్ళకి evvadu

    • @srinivasakumarg3519
      @srinivasakumarg3519 3 года назад +5

      @@అర్జున్-న6ఖ
      కాదండి.. గురువు గారు మరియు ఆయన సతీమణి గారు పిల్లలు వద్దనుకున్నారు..

    • @అర్జున్-న6ఖ
      @అర్జున్-న6ఖ 3 года назад +5

      మంచి కే అల నిర్ణయం తీసుకొని ఉండవచ్చు వారు

    • @veenasingam7517
      @veenasingam7517 3 года назад +1

      @@dr.manthenaofficial3931 🕉️ rathantata garu single gane unaru,vere vallu thana responsibilities thiskuntaru...
      Anitiki devudu unadu,manchi people unaru..sarvejana sukino bhavanthu...🙏

    • @shaiksamivulla7587
      @shaiksamivulla7587 3 года назад +5

      @@srinivasakumarg3519 పిల్లలు వద్దనుకోవటం ఏంది సహోదరా పిల్లలు కావాలనేకదా పెళ్ళి చేసుకునేది.

  • @nareshnagapuri5289
    @nareshnagapuri5289 2 года назад +1

    మీయొక్క కచ్చితత్వానికి, ప్రకృతి ధర్మాన్ని ఇంత గొప్పగా అనుసరిస్తునందుకు ప్రజలకి మీరు చేసే సేవకి గాను కేంద్ర ప్రభుత్వం మీకు పద్మ అవార్డు తో సత్కరించాలని కోరుకుంటున్న నాకు తెల్సు మీరు వాటిని కూడా తిరస్కరించే గొప్ప మనసు కానీ మన తెలుగు ప్రజలతో పాటు ప్రపంచం మొత్తం మీయొక్క ఆరోగ్య సూచనలని పాటించాలని కోరుకుంటున్న 🙏🙏🙏

  • @ajayjinka6244
    @ajayjinka6244 3 года назад +62

    Your marriage is blessed by God and Guru, and your simplicity touched my heart deeply.

  • @padmashastry5951
    @padmashastry5951 10 месяцев назад +1

    నమస్కారం sir. మీరు మహానుభావులు. మానవ రూపంలో ఉన్న దేవుడు. ప్రజలందరి arogyam కోసం మీరు పడుతున్న శ్రమ varnanaa తీతం. మేడమ్ గారు మీకు అన్ని విధాలా సహాకారము అందిస్తున్నారు. మీ iddarki భగవంతుని ఆశీస్సులు arogyam సంపూర్ణంగా ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను

  • @lakshmannarayana1630
    @lakshmannarayana1630 3 года назад +36

    Sir మీరు కారణ జన్ములు sir.
    మీ ఆశయాలు మానవ మనుగడకు జీవన ఆధారం ఇది సత్యం sir.

  • @prashanthramancha3933
    @prashanthramancha3933 3 года назад +5

    Sir 👌👌👌...
    Miru 1999 lo marriage chesukunna vidhanam ...
    Epudu 2021 lo aalaane jaruguthunaii...bcoz of corona
    U r the great inspirational person to us ...

  • @sujathasuji9684
    @sujathasuji9684 3 года назад +360

    మీ లాంటి వారి ని నేను ఇంతవరకు చూడలేదుsir మీ అవసరం మాకు చాలా ఉంది 🙏🙏🙏

  • @lhcraftcorner2818
    @lhcraftcorner2818 3 года назад +3

    You are really great sir....your ideas are also very great sir....ఈ లోకం లో .....సమాజం మొత్తం ఆరోగ్యం గా ఉండాలని కోరుకునే వైద్యులు మీరు మాత్రమే సార్......మీ ఆరోగ్య సలహాలు ,,సూచనలు మీ నుండి వినే మేము మీ వ్యక్తిగత విషయాలు మీ నుండి వినడం చాలా సంతోషం సార్.....

  • @satyakota820
    @satyakota820 3 года назад +10

    I have read the your books
    They are very use ful books with very low cost 1 or 2 rupees only The value and knowledge about health of that books are infinite 👍👍👍

    • @swathianna
      @swathianna 3 года назад

      How we can get those books sir

    • @satyakota820
      @satyakota820 3 года назад

      @@swathianna My mother elder sister given me those books I have read it in my 8th standard
      We can download that books PDF in Google just search and download read the books if you are interested
      The matter on that books is same as present videos in RUclips

  • @roshinireddy8491
    @roshinireddy8491 3 года назад +9

    Mee videos, Mee principles, mee diet, Mee habits, Mee life style, Mee wife understanding is super sir... Keep rocking sir.... 👍👍👍

  • @sevenmountains9541
    @sevenmountains9541 3 года назад +17

    Great words,great thinking..Great followers..🌷🌻

  • @sireeshatrivedi6127
    @sireeshatrivedi6127 3 года назад +23

    చాలా ఆసక్తికరంగా ఉంది మీ వివాహ విషయాలు తెలుసు కోవడం.
    మీలాంటి వారు దేశానికి చాల
    అవసరం సార్.ధన్యవాదాలు👍👌🙏

  • @frendsmedia6886
    @frendsmedia6886 3 года назад +18

    మీ ఆదర్శ వివాహాం మీరు చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి వివాహాలు వినడమే తప్ప నేనెప్పుడూ చూడలేదు జై హింద్ 🙏

  • @Natureshorts9999
    @Natureshorts9999 3 года назад +8

    చాలా సంతోషంగా... మనస్సు తృప్తిగా ఉన్నాయి మీ భావాలు... మాటలు...
    👏👏

  • @padmavathiramanujam337
    @padmavathiramanujam337 3 года назад +6

    Jaisreemannarayana
    Really amazing we are associated with Swamiji since a long time and as you said this is the first time that I came to know that he attended your marriage function
    It is your goal and your life mission that made it. You are blessed.

  • @vrundavanigalagali4181
    @vrundavanigalagali4181 11 месяцев назад

    Great sir, aa bhagawantudu mimmalni ( both of you) oka adbhuta sadhana cheskodaaniki yellappudu aashirwadinchaalani praarthistaanu🙏🙏

  • @sagarpeeka1188
    @sagarpeeka1188 3 года назад +95

    సింపుల్ గా సింపుల్ గా అంటూనే ఘనంగా జరిగింది సార్ మీ వివాహము. మళ్లీ మీరు పైకి సింపుల్గా సింపుల్గా అంటున్నారు సర్

    • @kasturisrinivas2445
      @kasturisrinivas2445 3 года назад +1

      Baga vunnavallu ala chesukovu kadha andi.. middle class people chesukunetatlu chesukunnaru..

    • @shaiksamivulla7587
      @shaiksamivulla7587 3 года назад +2

      అంతపెద్దవాల్లుపెళ్ళికి వచ్చారంటే చాలా సౌకార్లు ఈ సారు వాల్లు..లేక పోతే అంతమంది వస్తారా

  • @rambrathi1312
    @rambrathi1312 3 года назад +1

    చాలా సంతోషం గా యుంది సార్. God Bless you sir. Rammurty Indian Army Rtd

  • @VaraPrasad-co3tc
    @VaraPrasad-co3tc 3 года назад +29

    Sir, you are such an inspiration to present society. Your videos are really helpful and people need your knowledge for leading their healthy lives.. 😍😍

  • @granigattu1418
    @granigattu1418 2 года назад

    Dr garu my heartly congrats tnqu fr sharing this vedeo God bless u&ur family Dheergayushman bhava meelanti valla daggarnundi enno vishayalu neruchukuntunnam tnqu so much andi

  • @nareshnagapuri5289
    @nareshnagapuri5289 2 года назад +17

    మీలాంటి గొప్ప మహానుభావుల వల్లనే ఇంకా ఈ లోకం నడుస్తూ ఉంది మీలాగా ఒక్క రోజు బ్రతికిన మా జన్మ ధన్యం అయిపోతుంది

  • @yembarilingam8831
    @yembarilingam8831 3 года назад +7

    మీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం సార్...అభినందనలు....ధన్యవాదాలు.

  • @manassulomaatabyjyothi5006
    @manassulomaatabyjyothi5006 3 года назад

    Sir Mee maatalu vintunte chaala prasaantaga vundhi. Intha prasanthaga maatladevaallu Ippatlo leru. Meeru telugu bashaki iche viluva telustundhi🙏🏼👌👌👍👍👍🙏🙏🙏🙏🙏

  • @suryakamalavadapalli1208
    @suryakamalavadapalli1208 3 года назад +6

    A book na life full change chasimdi sir. Tq so much

  • @UmaMaheswari-sx8so
    @UmaMaheswari-sx8so 3 года назад

    Sirr namastey Sirr meru em cheppina chala baga cheputaru Sirr A video maa kosam pettina maku ardham avvali ani chakkaga ardham iyyinttu cheputaru Sirr chala Tq

  • @anjaneyulub1957
    @anjaneyulub1957 3 года назад +16

    1) Thanks for informing about your marriage details.
    2) Pleasure to know the presence of Shri Shri Shri Tridandi Chinnajiyar Swami ji during your marriage.
    3) Enjoyed the minute details informed by you.

  • @gousiyasultana8119
    @gousiyasultana8119 3 года назад +1

    Nijamga real hero sir meru, medela alochana ravadam, meku elamti good ideas ravadam evani God meku echina goppa gifts sir, real hero

  • @rkrishnamurthy6396
    @rkrishnamurthy6396 3 года назад +16

    Sir I am really appreciated about good aims

  • @polarbear236
    @polarbear236 3 года назад

    Chaala manchi vedio..pelli muchatlu cheputhuntey..maa Dr .gaari face lo aanandam chusi chaala happy ga feel ayyam....thank you Sir

  • @r.s.m.k6264
    @r.s.m.k6264 3 года назад +20

    You are God's gift to the society Sir , Happy Wedding anniversary 💐💐💐

  • @maruthiyogapatashala9988
    @maruthiyogapatashala9988 3 года назад

    Dhanyavadamulu meeku Sir nenu mee abhimanulalo okkanni I am following all your valuable videos dhanyosmi 🙏🙏🙏

  • @veerababubicchala7755
    @veerababubicchala7755 3 года назад +19

    మీ జీవితం నేటి సమాజానికి అత్యంత ఆదర్శం గురువుగారు. Please continue more videos Guruji

    • @rajannads805
      @rajannads805 3 года назад

      @@dr.manthenaofficial3931 ft

  • @chsrinivas3333
    @chsrinivas3333 3 года назад +4

    ఈయన వివాహం గురించి కూడా పెడుతున్నారని అనుకుని చూడటం మొదలెట్టాను, ఈ వీడియో చూస్తున్నంత సేపు, ఒక సంస్కారం అంటే ఇలా కదా ఉండాలి?మరెందుకు మన జనాలందరు ఆర్బాటాలు ఎక్కువ చేస్తున్నారు అని కొంచెం బాధ వేసింది. నాకు ఇటువంటి సాధారణ జీవితం అంటే చాలా అభిమానం. మీకు శతకోటి వందనాలు. అక్కగారు కి అనంత కోటి అశిస్సులు.

  • @nrcomforts-luxuryguesthous2673
    @nrcomforts-luxuryguesthous2673 Год назад +4

    Rajugaru, not only India, but humanity needs you and Vishalagaru. Very happy to see your journey for the last 20 years. Now, I only pray to God for increasing your tribe.

  • @nagasravani293
    @nagasravani293 3 года назад

    Great person ki Mari Peru sir meru
    Meru natural ga entho mandiki chala problems ki solution isthunnatu
    Happy married Life sir..........
    God bless you sir.......

  • @barrevanitha9217
    @barrevanitha9217 3 года назад +13

    Chala visalamina heart...sir midhi...really hats off...🙏🙏👏🏻👏🏻

  • @PatgamingbroUSA
    @PatgamingbroUSA 3 года назад +1

    Good inspiration sir meeru andhariki. Nice video sir. Mee marriage chala baga jarugindhi, chinna jiar swami raavadam. Salt less food ivvanni highlet. Mari meeku pillalu yetu mandhu sir

  • @sowjanyalakshmi647
    @sowjanyalakshmi647 3 года назад +12

    JAISRIMANNARAYANA. If possible please provide swamiji's speech .

  • @nepallyshantha5286
    @nepallyshantha5286 2 года назад

    Namaste Sir. me marrage wisheshalu simple ga chala bagunai.tnq Sir.

  • @chandhuparimi1347
    @chandhuparimi1347 3 года назад +4

    చాలా ఆనందంగా ఉంది సర్ మీరు ఈలా చెపుతుంటే మీరు చాలా గ్రేట్ సర్...

  • @srilakshmisrilakshmiteki1527
    @srilakshmisrilakshmiteki1527 3 года назад +3

    U r wonderful person. Ur words r miracles... Ur solutions for our problems r beneficial... Hats off to u sir...

  • @AmmuAlpha
    @AmmuAlpha 3 года назад +10

    I really wish to get someone like same kind of life style and methodological life partner hope it woll happen.
    Compatibility vunna vallu dorakatam chala rare

  • @devasena7406
    @devasena7406 3 года назад +1

    Really you are a great hero gurugaru
    Spiritual line lo madam ku meeru cooperate chayadam anedi sri ramakrishna paramahamsa mariyu sri sharadadevi laga unnaru mee jevithalu lokaniki manikyalu.
    Shathakoti kruthajnathalu.

  • @padmay.n.murthy6785
    @padmay.n.murthy6785 3 года назад +15

    Om Shanti dr garu
    Very much inspired by your thoughts

  • @ckp979
    @ckp979 3 года назад +1

    Meeru ma andari gurinchi janmincharu 🙏 ee okka video choosi analedu, mee aarogya chitkaalu, soochanalu yenno videos choosi telusukunnanu 🙏

  • @sudhakargeddada1908
    @sudhakargeddada1908 3 года назад +9

    మీరే కాదు మీ ఆలోచనలు, ఆశయాలు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి గురువు గారు 🙏🙏🙏

  • @vanimarlapati9746
    @vanimarlapati9746 3 года назад +1

    Ee video youngsters chuste Chala baavuntundi.

  • @divyapravallikaryali283
    @divyapravallikaryali283 3 года назад +3

    Woww amazing words....tq so much Andi Rajugaru sharing this memories....😍

  • @nanduchennu6281
    @nanduchennu6281 3 года назад

    Okka mukka English rala, great sir meru,Acha telugulo ela evaru matladleru,konni konni words Anta tondaraga notiki ravu,but meru sadaranamga matladtaru ,TQ sir

  • @somanathkedar1132
    @somanathkedar1132 3 года назад +10

    I'M FROM KARNATAKA SIR I SALUTE YOU SIR, YOU ARE SIMPLY GREAT 🙏🙏🙏

  • @brahmaiahb3265
    @brahmaiahb3265 3 года назад

    You are a extraordinary person. I am hearing your tv episodes regularly.
    You are doing a great social service.
    You are really GOD. GOD can not be seen. We can see you. I am telling your points to our friends and relatives.

  • @sweetcookies2068
    @sweetcookies2068 3 года назад +7

    Wow.. Sir....... U r great...... U r giving something much of inspiration to the youth in the society🙏🙏🙏🙏🙏🙏🙏

    • @kathulabhoolakshmi5692
      @kathulabhoolakshmi5692 2 года назад

      You are very very great sir i am taking your healthy food so melaga evaru inta kachitanga patincharu and medam gariki chala chala namaskaralu

    • @mohansarala8556
      @mohansarala8556 2 года назад

      0

  • @cooking4795
    @cooking4795 3 года назад

    You are great sir you are thinking all so superb you are videos very useful sir and thank you so much sir

  • @rammohanraosiddabathuni62
    @rammohanraosiddabathuni62 3 года назад +9

    చాలా గొప్ప ఆశయంతో జరిగిన మీ వివాహము ఆదర్శ నీయం ఆచరణీయం. మీ దంపతులకు నా అభినందనలు

  • @bathulabhavani617
    @bathulabhavani617 3 года назад

    Sir really your great..me life chalamandhiki adarasham...

  • @appalaraju8503
    @appalaraju8503 3 года назад +6

    Wow! Really very inspirational marriage story. God bless both of you with good healthy health! 🙏💐❤️

  • @kalugotlanagaraju2661
    @kalugotlanagaraju2661 Год назад +1

    Guruvugaariki shathakoti. Vandhaalu lokakalyaanamkosamchesyna Mee thyaagam. Endhoriko spurthydhaayakamu guruvugaaru

  • @preetirathod4940
    @preetirathod4940 3 года назад +7

    You are very great sir..i can proudly say that im your follower

  • @nagavenid4430
    @nagavenid4430 3 года назад

    Ur great sir high thinking simple living maalanti valaki naturopathy rules cheputhunnaru memu laabalu pondhamu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramachandravithala
    @ramachandravithala 2 года назад +11

    రాజశ్రీ సత్యనారాయణ రాజుగారు జనకల్యాణం కోసమే పుట్టిన జీవిస్తున్న త్యాగధనులు. డా.విశాలి గారు అనుకూలవతి.ఆ దంపతులకు వందనాలు.

  • @guddireddy2094
    @guddireddy2094 3 года назад

    Gurujii ki vandanlu. Me laga aandri aalochnlu marite chala baguntundi...🙏

  • @anjiking114
    @anjiking114 3 года назад +22

    కొన్ని కొన్ని కాదు రాజు గారు మీ ప్రతి వీడియోలో మాకు అన్ని మంచి విషయాలే లభిస్తున్నాయి, మీ జీవన ప్రయాణం మాకు ఎంతో నేర్పుతోంది, మరిన్ని videos కోసం చాలా ఆతృతగా వేచి చూస్తూ ఉన్నాము..

  • @macherlarajyalakshmi1873
    @macherlarajyalakshmi1873 3 года назад

    Sir super meru meru me misses ki entha value estunnaru kadha meru chala great

  • @kavitadeevi2310
    @kavitadeevi2310 3 года назад +3

    Well said about marriage sir,who believe in so many unwanted unnecessary principles. Greatly appreciate . Pranaams to the ideology which must be followed by all 🙏🙏🙏🙏💐💐💐💐

  • @durgasavitri4589
    @durgasavitri4589 3 года назад

    Adhbutamanapelli .hatsoff to you Mr and Mrs visala Satyanarayana Raju mantena garu.yenno nerchukovalasinavi unmai .vatilo uppu leni sakahàram . thanksàndi .

  • @suryachowdary444
    @suryachowdary444 3 года назад +5

    Very very inspired🙏🙏🙏🙏🙏.........

  • @swethabejjarapu1211
    @swethabejjarapu1211 2 года назад +1

    Strong mentality strong decisions gala mee life loo natuvesaruu .anduke ilaa lead chesthunnaru గొప్పవారు meruu sir....ee samajam ki inspiration meeru 🙏🙏🙏🙏

  • @Gireesh-V
    @Gireesh-V 3 года назад +4

    Very Beautiful Sir.
    Inspirational sir.
    Happy Married Anniversary 🌹🎊🎉
    Dear Sir, I am following you from past 12 years. I improved my health after following Natural Life style.
    You are my Guru in health Education.
    Thank you Sir,
    V Gireesh

  • @satya7738
    @satya7738 2 года назад +1

    Sir... You are great🙏🙏.. Meru cheputunna matalu Vintunte maku chala happy ga undi..

  • @cooki4903
    @cooki4903 3 года назад +4

    🙏🇮🇳💐V great Sir. I am great follower of ur principles. God bless You.

  • @bhavanitadikonda2125
    @bhavanitadikonda2125 Год назад

    You are great Rajugaru mee zeetv prasaralu regularga follow avutamu

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz Год назад +6

    Great to hear that exemplary marriage

  • @syamalab2974
    @syamalab2974 3 года назад

    Eppudu..healthy vishayalu cheppe meeru Me personal vishayalu share chesaru Sir..so..thrilling👏👏👏👍😇

  • @tejaece5787
    @tejaece5787 3 года назад +8

    I like your thinking and attitude sir.
    Thank you so much sir

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 3 года назад

    Adbhutam Raju garu Antho adarshavanthamyna lifemidi. milantivaru prapamchaniki anthooo avasaram.🙏

  • @singlekingbittu7264
    @singlekingbittu7264 3 года назад +17

    Vuppu Leni vanta pellilo great sir And book📕 gift🎁 manche allochana sir

  • @Justice4AAll
    @Justice4AAll Год назад

    you will be remembered in history..God blessed you with nice heart..

  • @AzharuddinLecturerinphysics
    @AzharuddinLecturerinphysics 3 года назад +5

    మీ జీవితం అందరికీ ఆదర్శం కావాలి. చాలా గొప్ప వ్యక్తిత్వం మీది. మాటల్లో చప్పలేనంత.....

  • @venkatsam2472
    @venkatsam2472 Год назад +1

    Ilanti bhavalu anukunte kalagavu Raju garu.. eswara anugraham and poorva janma sukrutham..
    Meeru dhanya jeeviii… 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramanjimala7518
    @ramanjimala7518 3 года назад +21

    your inspiration story really great 🙏🙏🙏🙏

  • @lathachary
    @lathachary 2 года назад

    Rare ga untaaru sir Mee laanti vaaru meesandheshaalu maa jeevanaaniki punaadhi adarsha vanrhulu sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 3 года назад +15

    😌ఆహా!మంతెనసత్యనారాయణరాజు గారికి నా హృదయ పూర్వక పాదాభివందనం🙏🙏🙏🙏

  • @suryakumari2421
    @suryakumari2421 3 года назад

    Simple.great.andaru ala simple ga chesukonte bavuntundi.aa money to gosavaki,annadananiki use cheyyali

  • @kgkvedios3766
    @kgkvedios3766 3 года назад +14

    It is very difficult to live like you sir ... it is possible for only great people .. that's you sir .. thank u very much sir for ur service and full information about health to this universe...

  • @pprabhudasu7932
    @pprabhudasu7932 2 года назад +1

    Excellent guide

  • @lifeoframwithsravs81
    @lifeoframwithsravs81 3 года назад +4

    Thanks you so much for sharing to the people , we need this kind of videos for inspiration superb 👏👏

  • @varatatikonda1238
    @varatatikonda1238 3 года назад

    Namaskarm Raju Garu bagaa chepperu good information

  • @sreekanthkondaiah9258
    @sreekanthkondaiah9258 3 года назад +14

    Thank you very much for sharing, can you also share most difficult situation you faced so that will be helpful for those who wants to lead the life like you

  • @smartjaf7073
    @smartjaf7073 3 года назад

    Guruvugaaru....mee maatalu nijamaina thootalu...prathi vishayam kachithamga vuntundhi...Hats off guruvu gaaru...naaku oka samasya..naa age 38...recent ga na skin meedha inko skin(white skin/double skin) raavadam note chesaanu...yemaina treatment suggest cheyagalaraa please🙏