మాంసాహారంలో ది బెస్ట్ ఇదే !! | Non Veg | Which is Better | Dr Manthena Satyanarayana Raju Videos

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 1,1 тыс.

  • @saddaminnona7967
    @saddaminnona7967 3 года назад +101

    Thank you sir😲🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    👌👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @anjanikumar9092
    @anjanikumar9092 3 года назад +259

    మాంసం బలం కోసం తినే వారికంటే రుచి కోసం తినే వాళ్ళు ఎక్కువ..

    • @TejCharantej
      @TejCharantej Год назад +7

      yes true

    • @sivasairamchitrada5247
      @sivasairamchitrada5247 Год назад +5

      కానీ
      సాకులు వేతుకుతారు Protein పేరు చెప్పి
      నిజానికి protein లో కూడా Meat stands last😂

    • @manikantakarri3317
      @manikantakarri3317 Год назад +2

      Aa janyuvulu kuda aakulu,gadde thintai

    • @mohansheshu4049
      @mohansheshu4049 9 месяцев назад +4

      Kadhu, meat ki addict iyi thine vare yekkuva

    • @krishanunique5870
      @krishanunique5870 Месяц назад

      True bro

  • @sreenucreativestudiosshow4412
    @sreenucreativestudiosshow4412 3 года назад +8

    మీ ఆరోగ్య సూత్రాలు నేను చూస్తూ ఉంటాను బాగుంటాయి.
    కానీ మాంసాహారం నీ తక్కువ చేయాలన్న మీ ఆలోచన మాకు చాలా ఇబ్బంది గా ఉంది.

  • @dvenkatreddydvenkatreddy4459
    @dvenkatreddydvenkatreddy4459 3 года назад +3

    నమస్తే డాక్టర్ గారు
    ఎంత బాగాచెప్పారండి
    ఇంతవరకు ఎవరూ ఇంత వివరం గాచెప్పలేదయ్యా
    అయ్యాదయచేసి ఇ విషయాలు జి తెలుగు మన కార్యక్రమంలో చెప్పండి !!

    • @kaladar5377
      @kaladar5377 3 года назад

      మీరు నాన్ వెజ్ ఎప్పుడూ తినరా

  • @RaviChandraReddy.
    @RaviChandraReddy. 3 года назад +56

    ధన్యవాదాలు డాక్టర్ గారు.
    మాంసాహారం పేరు చెప్పి శాఖాహారం గురించి బాగా వివరించారు

  • @srinivasgokul6816
    @srinivasgokul6816 3 года назад +23

    నమస్కారం డాక్టర్ గారు,
    అద్భుతమైన సమాచారం ఇచ్చారు, ధన్యవాదాలు డాక్టర్ గారు.

  • @sureshvalluri3230
    @sureshvalluri3230 2 года назад +1

    thank you sir manchi samacharam andincharu

  • @ntyadavtv739
    @ntyadavtv739 2 года назад +77

    పప్పు అనేది 100 గ్రామ్స్ కంటే ఎక్కువ తినలేము...కానీ చికెన్ 250 గ్రామ్స్ ఈజీగా తింటారు..కాబట్టి మాంసం లో శక్తి ఎక్కువ...

  • @AadhyaSree2020
    @AadhyaSree2020 2 года назад +1

    Chala chala thanks sir chala valuable information echaru 🙏🙏

  • @mdghouse2406
    @mdghouse2406 3 года назад +3

    Good vedo baatanaykaa sukriya sar

  • @grkr7842
    @grkr7842 2 года назад +2

    Thank you Guruvu Gaaru....🙏🇮🇳💐👍

  • @Ganeshrao413
    @Ganeshrao413 3 года назад +64

    ఒక్కరోజైనా తిండి లేని వాళ్ళ గురించి తిండి అందించే ప్రయత్నం చేయండి దయచేసి ఏది తినాలో తెలియక తికమక పడుతున్నా వాళ్ళు

  • @razzraj5702
    @razzraj5702 Год назад +2

    Mixed balanced food is better

  • @munimunna8851
    @munimunna8851 2 года назад +7

    చాలా అద్భుతంగా చెప్పారు sir. నేను కూడా సంవత్సరం క్రితం నుంచి పూర్తి శాకాహరిగా మారిపోయాను.. శాకాహారిగా మరినప్పటి నుంచే నాకు చాలా Enarge impru అయింది..అంతే కాకుండా మాంసాహారం తినడం సృష్టి విరుద్ధం....

  • @gorthirambaburambabu5755
    @gorthirambaburambabu5755 3 года назад +1

    చాలా మంచి సమాచారం సర్ ధన్యవాదాలు

  • @ChandraSekhar-if5by
    @ChandraSekhar-if5by 3 года назад +68

    First 100 grms NV ని 1kg Veg తో పోల్చారు
    అది కరెక్ట్ కాదు, వాస్తవాన్ని మాత్రమే చెప్పండి అందరికి మంచిది.

    • @user1994gms
      @user1994gms 3 года назад +2

      Table comparision lo NV kuda kg lekka lo ne chepadu but anni tappu lekkale

    • @shivaganga813
      @shivaganga813 3 года назад +6

      Kg pappu okeroju Tinaru kada kg mamsam okeroju tintaru kada

    • @trueindian1087
      @trueindian1087 3 года назад +2

      I think nuv komti anukunta😂😂😂

    • @user1994gms
      @user1994gms 3 года назад +1

      @@trueindian1087 ante komti valake brain untunda? migith vallu mistake ni identify cheyalera?

    • @trueindian1087
      @trueindian1087 3 года назад

      @@user1994gms komti vallaku medhadu legs lo untadhi😂😂😂

  • @SHEEPANDGOATACADEMY
    @SHEEPANDGOATACADEMY 2 года назад

    Excellent information.Regards

  • @dobbalapraveen3789
    @dobbalapraveen3789 3 года назад +56

    100 :- గ్రములకి 109 ఉన్నపుడు
    1000 గ్రములకు 1090 ఉంటది
    చెప్పడం గ్రాములకి చెప్పి... పోల్చడం మాత్రం కేజీ లతో పోల్చారు.

    • @manofgod4489
      @manofgod4489 3 года назад +1

      Yes this is point out

    • @Renusri12
      @Renusri12 3 года назад +2

      సరిగ్గా అర్థం చేసుకోండి... ఆయన పోల్చేది 100gm కె..కావాలంటే నువ్వులు, వేరుశెనగ 100gm calories చూడండి.

    • @dobbmohandmohan5019
      @dobbmohandmohan5019 2 года назад

      Praying, my NM, Dobba. Nagesh. We. U. From

    • @peddirajumotepalli9735
      @peddirajumotepalli9735 2 года назад +1

      @@dobbmohandmohan5019 cost taken for kg.but enrgy counted for 100grams on each item

    • @peddirajumotepalli9735
      @peddirajumotepalli9735 2 года назад +2

      100 grams fish పిత cost చెప్పలేరు కాదా అందుకని కేజీ రేటు తీసుకోవాలి .మనిషి కేజీ తినడు కదా అందుకు ఎనర్జీ 100gramski తీసుకోవాలి. 100 కి 109 అయితే కేజీ కి 1090 కరెక్ట్. కానీ ఎనర్జీ 100కే తీసుకోవాలి

  • @neelavenikovuru3209
    @neelavenikovuru3209 2 года назад

    Tq so much sir very vaulaubl message

  • @Humanist1199
    @Humanist1199 3 года назад +3

    Chala baga chepparu sir...Very good information 👍

  • @bshivakumargoud9818
    @bshivakumargoud9818 3 года назад +1

    Thanks for good suggestion for health sathyanarayana Raju garu

  • @DurgaPrasad-rf7ee
    @DurgaPrasad-rf7ee 2 года назад +7

    Each and every type of food is important for body if we take them as per needed, your information is good 👍😊

  • @um242
    @um242 3 года назад +193

    చిన్న లాజిక్ సార్, నాన్ వెజ్ 250gm-500gm తింటారు సహజంగా అదే పప్పు 50-100 gm కంటే ఎక్కువ తినలేం.
    కాబట్టి పోలిక కరెక్ట్ కాదు, పాశ్చాత్య దేశాల్లో మాంసం తిని 100 యేళ్లు బ్రతుకున్నారు. అన్నీ మానేసి 80యేళ్లు కూడా బ్రతకట్లేదు మనం.

    • @kondrothuvenkatesh8653
      @kondrothuvenkatesh8653 3 года назад +6

      Yes

    • @Devi-Yenumula
      @Devi-Yenumula 3 года назад +14

      Well said👏🏻 పైగా పప్పు మరీ ఎక్కువ తింటే gas produce అయి, problem అవుతుంది కదా.

    • @devanshvarmag1107
      @devanshvarmag1107 3 года назад +9

      Correct..but problem is not with food... problem is in the lifestyle... people not working hard..i mean physical activity...

    • @MsArvindyou
      @MsArvindyou 3 года назад +12

      ఏది తిన్నాం అనేది కాదు రోజు workouts చేస్తే మనకు ఎంత అవసరమో అంతే తినే అలవాటు ఉంటే 80+ చాలా సులభంగా బతకొచ్చు

    • @Santoshnsk
      @Santoshnsk 3 года назад +3

      @@Devi-Yenumulahigh carbs also in dal

  • @PradeepKunadoddi
    @PradeepKunadoddi 3 месяца назад

    Thank you sathyanarayana sir garu

  • @kancharlakondalarao3853
    @kancharlakondalarao3853 3 года назад +5

    మాంసం అరకేజి పైనే కేజి వరకు తింటారు అదే కంది పప్పు మాత్రం కాదు ఎరకం కూరగాయలు అయినా సరే ఒక్కా మనిషి పావు కేజీ కూడా తినలేడు

  • @thotasridevi9034
    @thotasridevi9034 2 года назад

    Thanks guruvugaru....

  • @biggbosstelugu2699
    @biggbosstelugu2699 3 года назад +11

    Thank you sir 👍👍👍👍👍 valuable information 🙏🙏

  • @anjumarabegam5166
    @anjumarabegam5166 2 года назад +2

    Thank u so much sir. U r giving a very valuable information to us. We will follow surely sir..

  • @vsprao.varikutivsprao7976
    @vsprao.varikutivsprao7976 3 года назад +7

    Sir
    అంతా బాగానే ఉంది కాని షుగర్ వ్వాది ఉన్న వారు ఏది ఎంతమేుతాదులో తీసుకోవాలో మీరు వివరించలేదు.
    దయచేసి ఇది ఈ రోజుల్లో ముఖ్యం కనుక మీ తరువాత వీడియోలో వివరించగలరని
    ఆశిస్తున్నాము.
    సూర్యప్రకాశరావ్

  • @gudurilakshmirekha8383
    @gudurilakshmirekha8383 Год назад

    Super guruvugaru exllentga chepparu mari good veg or nonveg konchem claritygacheppandi nenu non veg thinadammanivesanu

  • @mvfashionsmvfashions361
    @mvfashionsmvfashions361 3 года назад +3

    Gud information sir tqqq

  • @sathpogulagurappa7621
    @sathpogulagurappa7621 2 года назад

    Chala baagaa vivarinchaaru,sir

  • @venkatk8597
    @venkatk8597 3 года назад +45

    You are absolutely right sir. But can we eat 100 GMs of walnut at one go? Where as it is very easy to eat 200 gms of fish/chicken etc.

    • @kshemasharma7959
      @kshemasharma7959 3 года назад +10

      thats the reason our ancestors suggest to eat complete meal which includes daal , sprouts , brown rice etc and speaking about 100 gm nuts at one go we take a mixed proportion of different nuts and legumes fruits etc which makes it a complete protien rich and energy rich food than other foods .

    • @shantisriproperties4799
      @shantisriproperties4799 2 года назад +4

      వాల్నట్ కొనాలంటే కిలో 4500 అదే చికెన్ 300

    • @boyallasudheer8770
      @boyallasudheer8770 2 года назад

      Sir 100gm 1kg okkatifofiiii kadhanukunta sir

    • @jesusevangelicalministry1295
      @jesusevangelicalministry1295 Год назад

      👍😀

    • @dayanandareddybandla5181
      @dayanandareddybandla5181 9 месяцев назад

      ఎప్పుడూ మాంసం కంటే ఆకు కూరలు మొలక విత్తనాలు తింటే అధికంగా మాంసం కృత్తులు ఉంటాయి. అనే మీరు మాంసం తినడం మంచిదని ఇప్పుడు చెబుతున్నారు.😊😊😊😊

  • @vmnvmn100
    @vmnvmn100 3 года назад

    Thanksgiving good points

  • @anandmohan9037
    @anandmohan9037 2 месяца назад +3

    అరకేజీ మాంసము తినేటడు ఉన్నాడు గానీ ,అరకేజీ పప్పు తినే టోడు లేదు కదా ???

  • @DeccanRaja
    @DeccanRaja 2 года назад +1

    Super Super Super.....information

  • @Madhumanu84
    @Madhumanu84 3 года назад +7

    Good information to all episodes

  • @angothuravikumar9299
    @angothuravikumar9299 2 года назад

    Super excited to.. good morning 🌅

  • @farook97
    @farook97 3 года назад +61

    Sir namaste! 100 GM's thoor dal lo 25 gram protein, 65 gm Carbs and 343 calories untaay. If a person with weight of 75 kgs who needs 75 gram protein per day consumes 300 gram dal protein he gets 75 gram protein and 1029 calories and 195 gram carbs. In the same way if he takes 300 grams chicken(per 100 gm: 25 gm protein,0 carbs and 115 calories), he gets 75 gm protein, 375 calories and zero carbs. It is very clear a person wants to build lean muscle, chicken is best and other option is way. Meeru balam ante calories choopisthunnaru. Calories muscle build cheyyavugaa. Protein kadaa build chesedi. Balam ante muscle kadaa.
    Protein kosam antha ekkuvagaa pappulu tinte carbs, calories ekkuvayyi, diabetes chance undadaa?
    Mee inkoka video lo Bahubali diet ani pappula gurinchi chepparu. For instance, a person with 75 kgs, decides to build muscle by consuming Dal's. He need 500 gram dal per day for 125 gram protein which is needed for muscle building. Then he gets, 325 gm Carbs and 1715 calories. How much time he needs to spend in gym to burn those calories? It is practically impossible. Now a days people are enough smart sir.

  • @nagarajuvulavalapudi9154
    @nagarajuvulavalapudi9154 2 года назад +17

    మరి మనం పప్పులు 100గ్రాములు తినలేము
    But మాసం 500 గ్రాములు తింటాము అప్పుడు మనకు మాంసం నుండే ఎక్కువ క్యాలరీల్ ఉంటాయి

    • @massmasscomments1406
      @massmasscomments1406 2 года назад +2

      ఫుల్ బాటిల్ తుగుతవా బ్రో

  • @mahaboobsubhansk8912
    @mahaboobsubhansk8912 3 года назад

    Super Tq sir

  • @ugeshkumar2637
    @ugeshkumar2637 3 года назад +8

    Love you sir iam a big student for your lessons.. best info sir

  • @vishwanadamvidyavathi5203
    @vishwanadamvidyavathi5203 2 года назад +1

    Meeru manchi program chesaru deni vallanaenatelusukoni jeevajatulanu champakunda vuntaranukuntun nnanu

  • @ramesh.gummadivalli5205
    @ramesh.gummadivalli5205 3 года назад +5

    Great info...

    • @FRIENDSUNITY_Yt
      @FRIENDSUNITY_Yt 3 года назад

      @@villarajesh1169 u can get all the necessary vitamins and minerals in a blanaced diet.(vegan diet).Dont kill animals to get ur energy

  • @arunarron
    @arunarron 2 года назад +2

    Thank you, Sir.

  • @dasarirajamouli9122
    @dasarirajamouli9122 3 года назад +58

    1 kg nonveg thinagalaru kani 1kg pappu tinaleruga,, nd 100gm tho compare cheyandi kg lo kadhu

  • @Ghost-tq2qy
    @Ghost-tq2qy 2 года назад +1

    Oka Pani cheyandi, pappu curry chesukuni chicken/mutton/prawns fry combine chesukuni thinandi. Full energy inka.

  • @srinivase7490
    @srinivase7490 3 года назад +23

    1/2kgకోడి మాంసం తినగలం కానీ 1/2 kg కందిపప్పు తినగలమా?

  • @maradanapavan1966
    @maradanapavan1966 3 года назад +7

    Kg lo vunde sakthi cheptunnaru mari indulo 100gms ke ah sakthi vastundi kada sir

  • @prasada-yw1vo
    @prasada-yw1vo 4 месяца назад

    Thank you so much sir

  • @gollarambabu
    @gollarambabu 3 года назад +30

    Guru garu Kcalories 100grams and 1kg ki same present chesaru🙄

    • @sivaiiit4271
      @sivaiiit4271 3 года назад +1

      Both veg nd non veg ki Price 1 kg ki icharu..calories 100 grams ki icharu both veg and non veg..no mistake in it

  • @karriraghu497
    @karriraghu497 3 года назад

    Thank you sir very good massage

  • @rajendraraj8757
    @rajendraraj8757 3 года назад +117

    ఇండియన్ మిలటరీ వాళ్ళకి Nonvez ఎందుకు పెడతారు??భారత ప్రభుత్వానికి తెలియదా???

    • @karthikbommana8838
      @karthikbommana8838 3 года назад +4

      The difference is time bro...

    • @saikumarkonalam3136
      @saikumarkonalam3136 3 года назад +10

      May be చలిలో తట్టుకునేందుకు కూడా ఒక reason ayi ఉండచ్చు....ఇంకోటి మన కూడా నమ్మకాలు...మాంసం అమ్మి వాళ్ళు అలా ప్రచారం చేసి ఉంటారు

    • @harisham1449
      @harisham1449 3 года назад +6

      Ivanni kevalam intilo untu,office panikelli vachi thini padukune vaariki thappaka kaavali,army antene synikudu alantivaari thappaka nonveg leda pannier roju leda weekly 4,5 days thappaka kavali lekunte aa rosham,sahasa naipunyam vaarilo undavu anduke manthena gaari vishayalu nacchi ayana daggariki okasari vaaru adiginapudu nonveg thinakandi analedu meeru sainukulu ganaka thappaka thisukovali annaru. Yendukante kastapade ye deham aina yevi thinna arogyamgaa untaru ganaka.

    • @saikumarkonalam3136
      @saikumarkonalam3136 3 года назад +2

      @@harisham1449 నిజంగా వెళ్లి అడిగారా ...నాకు చాలా రోజుల nundi doubt ఉండేది ఎందుకు మిలిటరీ వాళ్లు కూడా ఇలాంటి diet follow అవ్వకూడదు అని

    • @harisham1449
      @harisham1449 3 года назад +1

      @@saikumarkonalam3136 vaari intiki vachi undipothe veelunte thappaka cheyavachu, kaani desa sarihaddullo adi asadyam.

  • @abdulazeem379
    @abdulazeem379 Год назад

    Me videos chala baguntaye sir

  • @gangaainaparthi1359
    @gangaainaparthi1359 3 года назад +5

    చాలా బాగా వివరించారు మీకు ధన్యవాదాలు ............. అన్ని క్లుప్తంగా చెప్పారు......🙏🙏🙏

  • @S4sadhanala
    @S4sadhanala Месяц назад

    100% correct Sir...

  • @rameshsomayajula2364
    @rameshsomayajula2364 3 года назад +9

    ఇంత మంచి విశ్లేషణ ఎవ్వరూ చేయలేదు.
    తిండి విషయంలో ఎవరి ఇష్టం వారిది.
    రాజు గారు చెప్పిన విషయాలు అక్షర సత్యాలు.

  • @n.v.ramanamurthy515
    @n.v.ramanamurthy515 3 года назад

    Correct sir thankyou

  • @gopivelugu8961
    @gopivelugu8961 3 года назад +9

    Raju garu... Namaskaram manchi samacharam icharu... Table formation lo price 1kg lonu energy 100grams lonu chupinchadu... Dayachesi correct cheyyagalaru ledante nenaina chesi meku email cheyagalanu... Dhanyavadamulu

  • @telenglish3337
    @telenglish3337 4 месяца назад

    Sir meere ma Kaliyuga daivam. Thanks sir 🙏🏼🙏🏼🙏🏼

  • @thayyabanikhath7971
    @thayyabanikhath7971 2 года назад

    Thanks sir,

  • @prasadpathakota4986
    @prasadpathakota4986 3 года назад +7

    Tq sir Tq so much

  • @kashyappadala1237
    @kashyappadala1237 2 года назад +10

    Balam≠energy. Balam=Strength. Strength progression happens due to resistance training. Resistance training demands a protein rich diet. Best sources of protein(with the highest PDCAAS score) = Whey, Chicken, Eggs and Milk. Unanimously considered the best source of lean protein= Chicken. Energy fuels a workout. A workout is effective only when you provide the body with good amount of protein. It is only then u see a progression in strength. U might have the best energy rich diet but it is useless unless it consists of proteins which in turn, increases strength. Knowledge provided. Peace.

  • @penguingaminggaming2588
    @penguingaminggaming2588 2 года назад

    Be happy all is well

  • @rajanirajani2219
    @rajanirajani2219 3 года назад +15

    Sir compare correctly in 100 grams or 1 kg for veg and non veg

    • @srinivasulur8593
      @srinivasulur8593 2 года назад

      He compared both 100 GM's only if have doubt see video 2nd time

  • @kondrapumahesh4541
    @kondrapumahesh4541 3 года назад +1

    Yes! It's true.........

  • @sreenucreativestudiosshow4412
    @sreenucreativestudiosshow4412 3 года назад +27

    పోటీ పోటీ అనుకుంటూనే లెక్కలలో వివరణ లేకుండా బాగా చెప్పారు
    ముందు 100 gr ani
    తర్వత కేజీ అంటున్నారు.
    Dear మంతెన గారు చూసుకోండి మీ వీడియోని మళ్ళీ.

  • @gogikarimahesh8218
    @gogikarimahesh8218 2 года назад +5

    మమ్ములను పూర్తిగా శాకారు లుగా మార్చాలని కంకానాం కట్టుక్నురు గా

  • @bye4879
    @bye4879 Год назад

    Taste kosam....non veg thintunnam Andi....but as u compared...we realise and keep for children. Thankyou

  • @bhagavanreddy5857
    @bhagavanreddy5857 3 года назад +15

    Ikkada andaru raju garu veg kg lo values chepparu antunnaru asslu nutrition endulo aina 100gms ke cheptharu. Aa chart lo edaina veg item 100gms nutrition ani Google cheyyandi. Ayana correct gane chepparu

  • @RavitejaAala
    @RavitejaAala 3 года назад +1

    Super vedio

  • @RamuMuppavaram
    @RamuMuppavaram 3 года назад +170

    బ్రతికి నన్ని రోజులు మనిషిని ప్రశాంతంగా బతకనివ్వండి సార్ మనిషికి ఏది తినాలనిపిస్తే అది ప్రశాంతంగా తిన నీవ్వండి సార్ మీకు నచ్చింది మీరు చేసుకోండి సార్ ఈ టైం లో ఎవరు ఎంత కాలం బ్రతుకుతారో తెలియదు ఉన్నన్ని రోజులు అయినా ప్రశాంతంగా ఉండనివ్వండి🙏🙏🙏

  • @nagalakshmivsn
    @nagalakshmivsn 3 года назад +11

    Namaste doctor garu, nonveg kg ki rate cheppaaru kani 100grms ki vache energy cheppaarenti? Naaku ardham aindi correctena kaado ardham kaaledu

    • @dsmframes1486
      @dsmframes1486 3 года назад

      Chepparu kadha..marosari chudandi vedio...

    • @chennaraju2830
      @chennaraju2830 3 года назад +1

      నీకు అర్తం కాలేదు

  • @manjulasamba9768
    @manjulasamba9768 4 месяца назад

    Good 👍

  • @MrDawoodips
    @MrDawoodips 2 года назад +9

    చిన్న సందేహం సర్, మాంసం ఒక్కటే తిని సింహం అంత బలంగా ఎందుకు ఉంటుంది అంటారు. ఆకులు ఒక్కటే తిని జింక అంత చురుకుగ ఎందుకు ఉంటుంది అంటారు.
    After years of experience being vegetarian, vegan and non vegetarian, the best option I found is balanced diet(something like semi vegetarian)

    • @Ravi-vq7xt
      @Ravi-vq7xt 2 года назад

      Top comment in all comments...... Nice

  • @VK-pj9zt
    @VK-pj9zt 2 года назад +4

    ఈ వీడియో చూసినా తరువాత Non veg మీద ఇంకా చాలా ఇష్టం పెరిగింది

  • @ramanarao6632
    @ramanarao6632 3 года назад

    Good information

  • @srinivassrinivas258
    @srinivassrinivas258 3 года назад +3

    Wow analasyes manthina sir.

  • @palupurisaivaraprasad1154
    @palupurisaivaraprasad1154 Год назад

    Thnq sir

  • @krishveinkrishvein9592
    @krishveinkrishvein9592 3 года назад +22

    ఓహ్ అందుకేనా sir శాకాహారులు ఎక్కువ ఒబేసిటీ లో ఉన్నారు అంటే ఇద కారణం.. అయిన nonveg చాలా రుచిగా ఉంటది sir....

    • @bvkamalakar
      @bvkamalakar 3 года назад +1

      Cheppadam veru truth verub. Non veg lo unna strength veg lo undadhu . But work yekkuva chesevaru non veg

    • @pillajanapadham7884
      @pillajanapadham7884 3 года назад +5

      @@bvkamalakar కోడి రామ్మూర్తి నాయుడు గారు ఈయన "కలియుగ భీమ" అని బిరుదు పొందారు. ఏనుగు ను ఛాతిపై నిలుపు కొన్నారు. ఇంత బలమైన వ్యక్తి ఈయన ఒక శేఖాహారి.

    • @sreek2181
      @sreek2181 3 года назад

      Poii corona thinu babai

  • @kirankondamidi1942
    @kirankondamidi1942 11 месяцев назад

    Super🌸🌺🌻🌹🌷🌼💐

  • @Saikanth-Msk
    @Saikanth-Msk 2 года назад +9

    1) Non veg is not only about energy, it's about proteins.
    2) People never eat 1 kg of daal ( grams) , but eat 1/2 kg chicken.
    3) you told energy of 100 grams of non veg energy but showing 1 kg non veg with 100 grams energy. It's look like misleading.
    4) Non veg gives essential amino acids more than vegetables groats give.
    5) Both Non veg and Veg are good in their own nutrition values. ❤

  • @ponnasathyam5809
    @ponnasathyam5809 Год назад

    GOOD SIR SUPER EXPLAIN

  • @sirisettisatyannarayana8859
    @sirisettisatyannarayana8859 2 года назад +3

    But interms of nutrients, vitamins and proteine content, both compositions are different.. these should be considered when comparing veg and non veg items..

  • @VenkatReddy-y7b
    @VenkatReddy-y7b 5 месяцев назад

    Super sir

  • @raviramoji36
    @raviramoji36 3 года назад +20

    మాంసం గురించి చెప్పేటప్పుడు ప్రోటీన్ & B12 చెప్పాలి..
    అంతేగాని energy చెప్పకూడదు

    • @maheshrasala
      @maheshrasala 3 года назад

      Expect B12 Protein kooda Veg lo ne ekkuva Sir...

    • @jyothivarma3124
      @jyothivarma3124 3 года назад

      Protien per calorie content is also better in veggies. Mushrooms r rich in n 12 n many other trace minerals. Spinach has b12 mimicing protien that can be converted to b12. All u need to do is take care of ur gut health. How mich ever meat u may eat, without a healthy gut it isn't heathly due to low absorption.

  • @NagendraSabar-j1p
    @NagendraSabar-j1p 7 месяцев назад

    Sir Gas Prablem lo Meka Boti Curry Thinte Prablemma

  • @krisryali
    @krisryali 3 года назад +10

    Veg or Non Veg it all depends on one's heathy habits and lifestyle.

  • @paidimukkulasatyanarayana2161
    @paidimukkulasatyanarayana2161 3 года назад +3

    GOOD INFORMATION SIR

  • @giripprgirippr2822
    @giripprgirippr2822 3 года назад +27

    Guru గారు Overall గా direct గా కాకుండ in direct గా మాంసని వదిలెయండి అని చెప్తున్నారు 😅😅😅😅😅😅

    • @kkreddy4999
      @kkreddy4999 3 года назад +3

      Adhi mana tho kaani pani 😂😂

  • @tofanpatro1252
    @tofanpatro1252 8 месяцев назад

    Think you sar

  • @NarasimharaoM1
    @NarasimharaoM1 3 года назад +4

    The people who commented negative, they don't watch video properly. Watch start to end. Sir is telling price in kg . And kcal in 100 grams

  • @adityamohanbalaji
    @adityamohanbalaji 2 года назад +36

    Ayya meeru cheppina non veg lekka 100gr, gurinchi, kaani veg 1kg gurinchi chebutunnaru.. Please sarigaa cheppandi...

    • @Saikanth-Msk
      @Saikanth-Msk 2 года назад +2

      Correct 👍

    • @a.sathish4202
      @a.sathish4202 2 года назад

      Plz search Google

    • @kumarkodadala3861
      @kumarkodadala3861 2 года назад +1

      Super sir

    • @chakramchakri4176
      @chakramchakri4176 2 года назад +2

      No your wrong ayyanachepindhi nuts kuda 100grms vesukoni kg tesukuntae groundnuts -5670 calories untayyi.

    • @kumar15222
      @kumar15222 2 года назад +1

      Babu...nee age antha? Ayana cheppina cost KG ki ayundachu... energy comparison mastram for 100 gms. Assalu vishayam vadilesi Kodi guddu meeda eekalu peekutaru...last ki jabbulato potharu. Neeku malli cheppala? Chustune chaduvu kunnodila vunnav...aa maatram telida? Is it rocket science for you?

  • @himaja4273
    @himaja4273 2 года назад +16

    Please calculate with both 100g sir. You are calculating meat in 100g and veg with 1kg. How can we eat.daily 1kg kandhipapu sir 😃

    • @Kartikeyamani
      @Kartikeyamani 2 года назад +2

      Prices matrame kgs lo cheppaadu.. calories 100 grams quantity ke cheppadu..

  • @koppudapusathish1752
    @koppudapusathish1752 2 года назад

    Tq sar

  • @mdzilani2747
    @mdzilani2747 3 года назад +9

    Sir BINGO 100gm lo 544kcal rate: 10/- mari idi tinte shakti yekkuva

  • @mandipulavenkatreddy3858
    @mandipulavenkatreddy3858 3 года назад

    Good health channel super

  • @yusaffnaikgaddam
    @yusaffnaikgaddam 3 года назад +6

    Respected Dr
    Please recheck your ppt
    Some technical mistakes are involved
    Please think and once again
    Please give proper PPT with genuine information and correct rates.
    Kind Regards

  • @sreenucreativestudiosshow4412
    @sreenucreativestudiosshow4412 3 года назад +8

    మాంసాహారం కి 100 gr ki 288 కేలరీలు ani చూపిస్తుంది. ఆ లెక్కన కేజీ కి 2880 క్యాలరీ ల మరీ మరి మావాడు పూటకే కేజీ తింటాడు .
    పప్పు కేజీ తినే వాళ్ళు ఉన్నారా పూటకి
    ఐనా కేజీ పప్పుకి 1250 కేలరీల శక్తి మాత్రమే మన లెక్కల ప్రకారం.
    అయిన మాంసాహారం కంటే తక్కువే
    మరీ కేజీ పప్పు తినే సాహసం ఎవరు చేస్తారు చెప్పండి.

  • @dhivedha9801
    @dhivedha9801 3 года назад +8

    Energy should not count in calories
    It should be calculated in protein fat and carbohydrates percentages