రూపాయి ఆశించకుండా మానవ సేవే మాధవ సేవ అనే గొప్ప లక్ష్యంతో సమాజానికి సేవలు అందిస్తున్న నిజమైన సంఘసంస్కర్త మీరు., మీ విధానానికి ఒక గొప్ప వేదిక ఏర్పాటు చేసిన గోకరాజు గంగరాజు గారికి కృతజ్ఞతలు.. 🙏🙏🙏
@@SaiKiran-yi2kz మీరు యూట్యూబ్ లో మంతెన గారి వీడియోలు చూసి రూపాయి ఖర్చులేకుండా మంతెన గారి విధానాన్ని ఫాలో అవ్వొచ్చు నేను అలానే ఫాలో అవుతూ సంతోషంగా ఉన్నాను.. కావాల్సింది శ్రద్ద మాత్రమే.. డబ్బు కానే కాదు.. అన్యదా భావించకండి.. 🙏🙏
@@SaiKiran-yi2kz నేను ఒక్కసారి కూడా మంతెన గారిని ప్రత్యక్షంగా కలవలేదు ఆశ్రమానికి వెళ్ళలేదు., నేను 3 నెలల్లో 12 kg లు తగ్గాను., నా వ్యాధినిరోధక శక్తిని పెంచుకున్నాను.. కేవలం ఆహారంలో జీవన. విధానంలో మార్పు చేసుకుంటే చాలు, మంతెన గారు చెప్పిన విధానాన్ని మనం శ్రద్ధతో పాటించకల్గితే చాలు ఫలితాలు బావుంటాయి..
రాజుగారు మీరు ఈ ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం. మేము ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాం. ఎందుకంటే తెలుగులో ఇంత వివరంగా అర్యోగం గురించి మాకు ఎవరు చెబుతారు. 🙏🙏🙏🙏🙏గోకరాజు గంగరాజు గారికి మనస్ఫూర్తిగా మాయొక్క కృతజ్ఞతలు తెలియచేయుచున్నాము అండి 🙏
ధైవమూ మానుష రూపము అంటారు అది మీరే అని మేమందరమూ అనుకుంటువున్నము .... గురువుగారు మీలాంటి మహానుభావుల అవసరం ఈ సమాజానికి చాలా వుంది... మీలాంటివారిని కొన్ని వంధలమంధిని తయారు చెయగలరని ...మనవి ...🙏🙏🙏
ప్రజల ఆరోగ్యం కోసం ఇంతటి మహత్తరమైన ఆశయంతో నిర్మించిన ఆరోగ్యాలయ దాతలకు, దీని నిర్వాహకులకు, సర్ మీకు మీమీద నమ్మకంతో దీన్ని నిర్మించిన గోకరాజు గంగరాజు గారికి మరియు ఈ ట్రస్ట్ సభ్యులకు,దాతలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు🙏🙏
సర్ నిజంగా మాకు అలాగే భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఆరోగ్యదేవలయం.... మీ సలహాలతో మా పిల్లల్ని మంచి ఆహారంతో సరిదిద్దుకుంటున్నాము... ఆహారం విషయంలో నే కాదు.. మా ఆలోచన ధోరణి కూడ మారుతున్నాది......
Super......super......super.....sir Mi laanti manishini nenu eppati varaku chudaledu sir meru 100 years ki paigaa brathikundali sir.....sampurna aarogyam tho jeevinchaali sir....
మిమ్మల్ని మొట్టమొదటిసారి మాటీవీలో ఆరోగ్యానికి అరవై రహస్యాలు అనే కార్యక్రమంలో చూశాను అప్పట్నుంచి మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నాను ఏ స్వార్థం లేకుండా మీరు ఇంత గొప్ప సాత్వికమైన సేవ చేస్తున్నారు మీకు కృతజ్ఞతలు చెప్పడం చాలా తక్కువే అవుతుంది సార్🙏🙏🙏🙏🙏
ఈ వీడియో చూసిన తర్వాత అర్థమయింది పూర్తిగా ఈ ఆశ్రమం గురించి. ఈ విషయాలు తెలుసుకొని వెలసిన వారు ఇంకా చాలామంది ఉన్నారు. ఎంతో ఉన్నత మయిన ఆశయంతో లాభాపేక్ష లేకుండా, ప్రజాసేవ యే భావనగా ఈ ఆశ్రమాన్ని నడుపుతున్న శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారికి హ్రుదయ పూర్వక అభినందనలు. దుర్గా ప్రసాద్ గవర్రాజు, హైదరాబాద్.
నమస్కారం! సత్యన్నారాయణ రాజు గారు. మీ సేవలకు ధన్యవాదాలు. ట్రస్ట్ నడిపే వారికే మీ కష్టం, బాధలు తెలుస్తాయి. ఎవరో ఏదో అన్నారని మీరు పట్టించుకోవలసిన పని లేదు. మీరు ఇలాగే ఎప్పుడూ సేవలు అందించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.
మీరు పవిత్రమైన ఆశయం తో నిర్వహిస్తూ ఉన్న ప్రక్రుతి ఆశ్రమం లో భవిష్యత్తులో ఎలాంటి స్వార్థపరులు ప్రవేశించకుండా, కొన్ని తరాల ప్రజలకు ఈ ప్రక్రుతి ఆశ్రమం ఉపయోగపడే విధంగా ఉండాలని హ్రదయ పూర్వకంగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాను.
గురువు గారు మీరు చాలా మంచి విషయాలు తెలియజేయాలి అని అనుకున్నారు అందరికీ స్పష్టం చేశారు అందరికి మీరు అపోహలు మొత్తని నివృత్తి చేశారు...... మీకు శతకోటి వందనాలు మీకు అనగా మన ప్రకృతి ఆశ్రమానికి నిధులు అనగా డోనెషన్ ఇచ్చిన వారి అందరికీ నా హృదయ పూర్వక పాదభి వందనాలు......
దైవం మానుష రూపేణ !! గోకరాజు గంగరాజు గారి ద్వారా ఈ కార్యక్రమం జరగాలని భగవంతుని సంకల్పం. ప్రజారోగ్యమనే హోమంలో మీరే పూర్ణాహుతి.. మీ జీవితం సమాజానికి అంకితం ...
ధన్య వాదములు రాజు గారు , చాల మందికి ఉన్న అపోహలు ఈ వీడియో తో తీరిపోతాయి , మీ లక్ష్యం చాలా గొప్పది , అందరి కోసము ఇంత సహాయం చేసిన గోకరాజు రంగరాజు గారికి ధన్యవాదములు
There is one relationship in this mortal life which effortlessly scores above all other known relationships on this Earth. Feeling confused? Don't scratch your head too much as that extraordinary relationship is none other than that of the Mother..!😊😊
మానవ సేవ అంటే మాధవ సేవ అంటారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న మీ ఆశ్రమం మొదటి సారి చూడటం ద్వారా చాలా చాలా ఆనందాన్ని పొందాను. మీ యొక్క మంచి ఆశయాలతో నిర్మితమైన ఈ arogyaalayam కలకాలం నిలిచి ఉండాలని శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారికి, ప్రోత్సాకులు శ్రీ డాక్టర్ గోకరాజు గంగరాజు గారికి అభినందనలు. బుచ్చి లింగం జామి విశాఖపట్నం.
Legendry Person! Most eligible person for the prestigious Bharatha Ratna Award! Hope government recognizes the pure services of Doctorgaru! We are always grateful to you Sir. Very proud of you Sir. Aneka Danyawadalu Doctorgaru!
10 years back meeru antey naku anta ishtam vundedi kadu avaraina cheppina navvey danini kani ippudu me video vinakunda naku day avadu me diet follow avvadam chala ishtam
🙏🏻 ఎలా ఈ భూమి మీద కి వచ్చరో అలాగే వెళడం (వచైదపుడు తెచ్చి పెట్టింది లేదు వెళ్లేప్పుడు పట్టుకుని వెలేది లేదు) అనే మీ స్పందన చాలా బాగుంది! నా వంతు కృషి చేస్తాను, ధన్యవాదాలు గురువుగారూ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sir, mi prati maata chaala inspiring ga undi, maa tataya cheppe vaaru satya yugam kaadu kalikaalam bratakalekapotunna ikkada ani, naku satya yugam antene ishtam, mimalni chustunte mi maata vintunte nenu anukune aa satya yugamlo unde vyaktulu milaa untaranipistundi🙇🏻♀️
శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారికి న హృదయ పూర్వక నమస్కారం. మీ మహోన్నత మైన ఆశయం చక్కగా నెరవేరాలని ఆ భగవంతుడు ని ప్రార్థిస్తున్నాను . నేను కూడా మీ ఆశయానికి ఒక సమేధను కావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. 🌹🙏🙏🌹🙏🙏🌹🙏🌹🙏🙏🙏
చాలా చాలా గొప్ప ఆశయం . సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు అన్న సూక్తి కి నిదర్శనం. ఆరోగ్యమే మహా భాగ్యం. కోట్లు సంపాదిస్తూ, ప్రజా ధనాన్ని అర్జీంచే అక్రమార్కులకు, కనువిప్పు కలిగి, ఇటువంటి సమస్యలు పోషిస్తే, రాష్ట్ర దేశం సుభిక్షం గా ఉంటుంది 🙏
Gokaraju Gangaraju Gariki Manaspurthi ga Namaskaram Mee sankalpaniki koti koti namaskaralu sir. I am unable to control my tears.... I have not seen a person like you in the recent past...Mee runam memu ela theerchukogalam
చాలా సంతోషం గురువు గారు చాలా మంచి పని చేస్తున్నారు. మీరు పదిమంది బాగుండాలి అని సదుద్దేశంతో ప్రకృతి వైద్యాన్ని, ఉచిత వైద్య సలహాలను సోషల్ మీడియా ద్వారా కూడా అందరికీ తెలియపరుస్తున్న అందుకు మీకు మా ధన్యవాదములు 👃👃👃
తిరుమల శ్రీవారి సేవకుల మాదిరిగా వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెడితే చాలా బావుంటుంది సర్., బయట మా ఉద్యోగం మేము చేస్తూనే నెలలో కొన్ని రోజులు మీ సంస్థలో వాలంటీర్ గా సర్వీస్ చేయాలని ఉంది సర్, అవకాశం ఉంటే తెలియచేయండి సర్ వందలాది మంది ఏమి ఆశించకుండ సర్వీస్ చేసే యువత ఉన్నారు..
చాలా మంది అనుచరులు ఎప్పటి నుంచో ఈ విధానంలో సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా వేసవి సెలవుల్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. ఆ సమయంలో ఆశ్రమంలో నేరుగా సంప్రదించవచ్చు.
@hema sri ఇది ఆఫీస్ వారు ప్రకటించింది కాదు. కానీ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు ఫోన్లో లైవ్లో మాట్లాడిన సాధకులు, ప్రతి ఏటా వచ్చే దాతలు, ఏళ్ళు తరబడి ఉప్పు మానేసి. దీర్ఘకాలిక వ్యాధులు తగ్గించుకున్న సాధకులు, టి.వి. , యు ట్యూబ్ ఫాలోవర్స్, అక్కడ వైద్యం పొందిన సాధకులు ఇలా చాలా చాలా మంది ఇదివరకు 3 నుండి 5 గంటల మధ్య ఆయన్ని నేరుగా సంప్రదించి ఈ అవకాశాన్ని దక్కించుకునేవారు. ఈ మధ్య లాక్డౌన్లో ఒక్క రిసెప్షన్ ద్వారా మాత్రమే సంప్రదించే అవకాశం ఉంది. అయినా ఇప్పటి పరిస్థితుల్లో వాలంటీర్లు అవసరం ఎంత ఉంటుంది చెప్పలేం.
నమస్కారమండి సత్యనారాయణ రాజు గారు.. ఈ కలియుగంలో మూడు పాదాలు అధర్మం గాను, ఒక పాదం ధర్మం గాను నడుస్తున్నది అంటే... మీలాంటి వాళ్లు ధర్మం వైపు ఉంటూ నడిపిస్తున్నారు కాబట్టి ఈ కలియుగం ఈ మాత్రం గానైనా ఉంది.. కావున ఆరోగ్య దాత అయిన మీకు అలాగే గోకరాజు గంగరాజు గారికి మా హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు... మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ అశేష ప్రజానీకానికి ఆరోగ్యాన్ని అందించాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను...... మీ అభిమాని.
ధన్యవాదాలు గోకరాజు రంగరాజు గారు మరియు మంతెన సత్యనారాయణరాజు గారు & TEAM. ✮☞ This Is Awesome 👌🏻⚡ Youth Viewers from Mancherial District, Telangana State.
sir, i followed your diet for three months in lockdown period. I lost 7 kgs weight. Due to my professional issue I could not maintain full died. I hope I will follow this in future. Thank you very much.
రాజు గారు మీరుచెప్పిన మాటలు ముత్యాలు మూటలు అలాగే గోకరాజు గంగరాజు గారికి పాదాభివందనం మీలాంటి వాళ్ళు వుండబట్టే ఇంకా సమాజానీకీ మేలు జరుగుతుంది మీరు మానవ దేవతలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రూపాయి ఆశించకుండా మానవ సేవే మాధవ సేవ అనే గొప్ప లక్ష్యంతో సమాజానికి సేవలు అందిస్తున్న నిజమైన సంఘసంస్కర్త మీరు., మీ విధానానికి ఒక గొప్ప వేదిక ఏర్పాటు చేసిన గోకరాజు గంగరాజు గారికి కృతజ్ఞతలు.. 🙏🙏🙏
alantappudu nenu pedavanni konchem money thaginchandi ante vinaledu
prakruthi nunchi oka manisiki prakruthi asramame adukoledu
@@SaiKiran-yi2kz మీరు యూట్యూబ్ లో మంతెన గారి వీడియోలు చూసి రూపాయి ఖర్చులేకుండా మంతెన గారి విధానాన్ని ఫాలో అవ్వొచ్చు నేను అలానే ఫాలో అవుతూ సంతోషంగా ఉన్నాను.. కావాల్సింది శ్రద్ద మాత్రమే.. డబ్బు కానే కాదు.. అన్యదా భావించకండి.. 🙏🙏
@@SaiKiran-yi2kz నేను ఒక్కసారి కూడా మంతెన గారిని ప్రత్యక్షంగా కలవలేదు ఆశ్రమానికి వెళ్ళలేదు., నేను 3 నెలల్లో 12 kg లు తగ్గాను., నా వ్యాధినిరోధక శక్తిని పెంచుకున్నాను.. కేవలం ఆహారంలో జీవన. విధానంలో మార్పు చేసుకుంటే చాలు, మంతెన గారు చెప్పిన విధానాన్ని మనం శ్రద్ధతో పాటించకల్గితే చాలు ఫలితాలు బావుంటాయి..
Gokaraju Gangaraju school is worst school in Hyderabad.
అబద్ధాలు చెప్పి నడిపే స్వామీజీ ఆశ్రమం కన్నా మంతెన సత్యనారాయణ గారి అభిప్రాయం ఎంతో మంచిది
రాజుగారు మీరు ఈ ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం. మేము ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాం. ఎందుకంటే తెలుగులో ఇంత వివరంగా అర్యోగం గురించి మాకు ఎవరు చెబుతారు. 🙏🙏🙏🙏🙏గోకరాజు గంగరాజు గారికి మనస్ఫూర్తిగా మాయొక్క కృతజ్ఞతలు తెలియచేయుచున్నాము అండి 🙏
మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేయలని కోరుకుంటూ ప్రణామాలు
Sir మీరు నిజంగా దేవుడు సర్ . మీరు ఎప్పుడు ఆరోగ్యం గ ఆనందం గ వుండాలి . దాతలు కుటుంబాలు కూడా సంతోసం గ వుండాలి అని మనసారా కోరుకుంటున్న 🙏💐🤝
ఈ వీడియో చేసి నా లాంటి వారి అపోహను పటాపంచలు చేశారు సార్. దీనికి మూలమైన గోకరాజు రంగరాజు గారికి పాదాభివందనాలు. 🙏🙏🙏
చా లా మంది మీ వల్ల ఆరోగ్యవంతు లయ్యరు.కానీ వా ళ్లంతా భరించలగలవారు.కోంతమంది ఇంకా అక్క డ రాలేని వారు కూడా వున్నారు
గోకరాజు గంగరాజు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు 💐💐💐💐
Many many thanks to Gokaraju Ganga raju
Sir , any health insurance available
గోకరాజు గంగరాజు గారికి శతకోటి నమస్కారాలు 👏👏👏.. మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను
గోకరాజు గంగరాజు గారికి, మంతెన సత్యనారాయణరాజు గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు, మీరు మాకు గర్వకారణం sir.
ఆరోగ్య ప్రదాత ... శ్రీ శ్రీ శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారికి హృదయ పూర్వక నమస్కారాలు.🙏🙏🙏🙏
మీకు దేవుడు ఇంక ఆరోగ్యం ప్రసాదించి ఆశీర్వదించి కలకాలం ఉండాలని
మీ మాటలు వింటుంటె నాకు భాగా ఏడుపు వచ్చింది మీకు థన్యవాథములు 🙏🙏🙏🙏🙏👌👍💐💐💐
Nee age entha sujatha?
మీ వ్యక్తిత్వం నిజంగా గొప్పది.....
మీకు సదా కృతజ్ఞతలు......గురువుగారు
గ్రేట్ సార్ మీరు ఈ కాలంలో కూడా మీ లాంటి మనుషులు ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది
మీలాంటి వారు కోటికి ఒక్కరు కూడా ఉండరు. మనిషి రూపంలో ఉన్న దైవం. మీకు శిరస్సు వంచి పాదాబివందనాలు. May God bless you Sir. 🙏🙏🙏🙏🙏🙏
మేము మా కుటుంబంతో సహా తప్పకుండా వచ్చి మీ ఆరోగ్యాలయాన్ని సందర్శిస్తాము.
ధైవమూ మానుష రూపము అంటారు
అది మీరే అని మేమందరమూ అనుకుంటువున్నము ....
గురువుగారు మీలాంటి మహానుభావుల అవసరం ఈ సమాజానికి చాలా వుంది...
మీలాంటివారిని కొన్ని వంధలమంధిని తయారు చెయగలరని ...మనవి ...🙏🙏🙏
🙏🙏🙏🙏 డాక్టర్ గారు మీకు మీ ట్రస్టుకి గవర్నమెంట్ వారు పద్మవిభూషన్ అవార్డు ఇచ్చి మిమ్మలను గౌరవిచవలసిన అవసరం వున్నది
చాలా మందికి ఉన్న అపోహలు పటాపంచలు చేశారు.,,,👌👌👌👌
ప్రజల ఆరోగ్యం కోసం ఇంతటి మహత్తరమైన ఆశయంతో నిర్మించిన ఆరోగ్యాలయ దాతలకు, దీని నిర్వాహకులకు,
సర్ మీకు మీమీద నమ్మకంతో దీన్ని నిర్మించిన గోకరాజు గంగరాజు గారికి మరియు ఈ ట్రస్ట్ సభ్యులకు,దాతలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు🙏🙏
మనసుకు వైద్యం చేసే ఈ ప్రకృతి మాత ఒడి... మీరు చిరకాలం ఆరోగ్యంతొ మా తోడుగా వుండాలి... 🙏🙏🙏😍😍
మీ సేవ పూరితమైన, నిస్వార్థ భరితమైన మీ జీవన విధానానికి నా సాష్టాంగ ప్రణామం...🙏🙏🙏
ఈ ప్రపంచానికి మి ఆశ్రమం యొక్క వాస్తవ స్థితి ని చెప్పారు మీకు నమస్కారం రాజు గారు 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
నిజానికి మీరు దేవుడు పంపిన దూత అనుకుంటున్నాను, మీరు నూరేళ్లు చల్లగా వర్థిల్లాలి రాజు గారు.
సర్ నిజంగా మాకు అలాగే భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఆరోగ్యదేవలయం.... మీ సలహాలతో మా పిల్లల్ని మంచి ఆహారంతో సరిదిద్దుకుంటున్నాము... ఆహారం విషయంలో నే కాదు.. మా ఆలోచన ధోరణి కూడ మారుతున్నాది......
Super......super......super.....sir
Mi laanti manishini nenu eppati varaku chudaledu sir meru 100 years ki paigaa brathikundali sir.....sampurna aarogyam tho jeevinchaali sir....
కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహా పురుష అవుతారు సార్ మీరు గొప్ప వారు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మిమ్మల్ని మొట్టమొదటిసారి మాటీవీలో ఆరోగ్యానికి అరవై రహస్యాలు అనే కార్యక్రమంలో చూశాను అప్పట్నుంచి మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నాను
ఏ స్వార్థం లేకుండా మీరు ఇంత గొప్ప సాత్వికమైన సేవ చేస్తున్నారు
మీకు కృతజ్ఞతలు చెప్పడం చాలా తక్కువే అవుతుంది సార్🙏🙏🙏🙏🙏
ఈ వీడియో చూసిన తర్వాత అర్థమయింది పూర్తిగా ఈ ఆశ్రమం గురించి. ఈ విషయాలు తెలుసుకొని వెలసిన వారు ఇంకా చాలామంది ఉన్నారు. ఎంతో ఉన్నత మయిన ఆశయంతో లాభాపేక్ష లేకుండా, ప్రజాసేవ యే భావనగా ఈ ఆశ్రమాన్ని నడుపుతున్న శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారికి హ్రుదయ పూర్వక అభినందనలు. దుర్గా ప్రసాద్ గవర్రాజు, హైదరాబాద్.
🙏🙏🙏🙏🙏ధన్యవాదములు రాజు గారు ఎవరిమాటలు పట్టించుకోవద్దు నిజమైన మానవసేవే మీకే చెందుతుంది
ఇకనుంచి నేను సంపాదించే నా సంపాదన లో రెండు శాతం మంతెన సత్యనారాయణ ఆశ్రమానికి ఇద్దామని డిసైడ్ అయ్యాను
Mee oorilo vunna beedavariki ivandi
Super
@@dasarisuresh4327 a
All the best
Anna aaa echaide edo naku evvu nenu join avathnu
Neku nenu ronu padi untaa🙏🙏🙏🤣
నమస్కారం! సత్యన్నారాయణ రాజు గారు.
మీ సేవలకు ధన్యవాదాలు. ట్రస్ట్ నడిపే వారికే మీ కష్టం, బాధలు తెలుస్తాయి.
ఎవరో ఏదో అన్నారని మీరు పట్టించుకోవలసిన పని లేదు. మీరు ఇలాగే ఎప్పుడూ సేవలు అందించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.
నమస్కారం గురువు గారు ఈ రోజులో మీలాంటి వారిని చూడడం వల్ల మా జన్మ ధన్యమైంది. హృదయం పులకించింది. ధన్యవాదాలు.
మీరు పవిత్రమైన ఆశయం తో నిర్వహిస్తూ ఉన్న ప్రక్రుతి ఆశ్రమం లో భవిష్యత్తులో ఎలాంటి స్వార్థపరులు ప్రవేశించకుండా, కొన్ని తరాల ప్రజలకు ఈ ప్రక్రుతి ఆశ్రమం ఉపయోగపడే విధంగా ఉండాలని హ్రదయ పూర్వకంగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాను.
గ్రేట్ అచీవ్‌మెంట్...మీ గురించి మేము గర్విస్తున్నాము సార్.....
గురువు గారు మీరు చాలా మంచి విషయాలు తెలియజేయాలి అని అనుకున్నారు అందరికీ స్పష్టం చేశారు అందరికి మీరు అపోహలు మొత్తని నివృత్తి చేశారు...... మీకు శతకోటి వందనాలు మీకు అనగా మన ప్రకృతి ఆశ్రమానికి నిధులు అనగా డోనెషన్ ఇచ్చిన వారి అందరికీ నా హృదయ పూర్వక పాదభి వందనాలు......
Sir. మీరు మీ కుటుంబం
ఆనందంగా వుండాలని ఆ పరమాత్మ ను కోరుతూన్నాను sir
మంచి స్పష్టత ఇచ్చారు. మీకు, గోకరాజు గంగరాజు గారికి కృతజ్ఞతలు.మానవ సేవే మాధవసేవ అని చాటి చెప్తున్నారు.
గోక రాజు గంగ రాజు గారికి మంతెన సత్యనారాయణ గారూ సమాజం కోసం ఎంతో చేస్తున్నారు మీరు గ్రేట్ సర్ మీ విలువ మాటల్లో చేపలేనిది సర్ లవ్ యూ సో మచ్ 😍😍😍
దైవం మానుష రూపేణ !! గోకరాజు గంగరాజు గారి ద్వారా ఈ కార్యక్రమం జరగాలని భగవంతుని సంకల్పం. ప్రజారోగ్యమనే హోమంలో మీరే పూర్ణాహుతి.. మీ జీవితం సమాజానికి అంకితం ...
👏👏👏🙏🙏👍
చాలా బాగుంది మీలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు ప్రజ లకు సేవ చేయడం చాలా మంచిది ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ న్నారు
అందరి ఆరోగ్యంకోసం మీఅబిలాస ఎంతో గొప్పది రాజుగారు గోకరాజు గంగరాజు గారికి కృతజ్గతలు మీప్రజాసేవకుకూడ కృతజ్గతలు సార్
ఇలాంటి గొప్ప వీడియో మా కోసం తెలియజేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది రాజు గారు❤❤❤🙏🙏🙏🙏
Thankyou so much sir...🙏
@@dr.manthenaofficial3931 q1q111
Thankyou sir
Great sir
ధన్య వాదములు రాజు గారు , చాల మందికి ఉన్న అపోహలు ఈ వీడియో తో తీరిపోతాయి , మీ లక్ష్యం చాలా గొప్పది , అందరి కోసము ఇంత సహాయం చేసిన గోకరాజు రంగరాజు గారికి ధన్యవాదములు
చాలా అద్భుతం సర్.మీలాంటి వాళ్ళు మా మధ్య ఉండటం మా అదృష్టం. మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు. మీరు ధన్యులు.
మీ భావజాలం గోకరాజు గారి అంతరంగాన్ని ఆక్రమించి వారిచే గొప్ప కార్యాన్ని జరిపించి వారికి ఘనకీర్తిని కట్టబెట్టింది . మీరు కారణజన్ములు !
నిజం నిలకడ ఆయన సొంతం
Greate 👍 man
ధన్యవాదాలు సార్. ఇలాంటి సేవలు మీరు మీ నిండు నూరేళ్ళ పాటు అందించాలని ఆఈశ్వరున్ని ప్రార్తిస్తున్నాను.
సర్ మీరు దేవుడు పంపిన ఒక ప్రవకత్ ఈ భూమి మీద సకల జనులకు ఆరోగ్యం కోసం మీరు చేస్తున్న మంచి పనికి ధన్యవాదాలు👌👌
ధన్యవాదాలు మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో జీవితం ఇవ్వాలని మనసారా కోరుకుంటూ...మీ అభిమాని
మీరు గొప్పవారు👍🏻🙌🏻గోకరాజు⚔️గంగరాజు గారు🙏🏻మీరూ ఇద్దరు ఎంతోమందికి ఆదర్శం అండీ💐
మిమ్మల్ని ఎంత పొగిడిన తక్కువే🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭
కల్మషం లేని మీ మనసుకు మాటల్లో చెప్పలేం💐💐💐💐💐💐💐💐💐
సర్ బోధన్ ఆశ్రమం కూడా మీరే మైంటైన్ చేస్తారు కదా మీరు గ్రేట్ సార్ మీరు ఒక శక్తి
There is one relationship in this mortal life which effortlessly scores above all other known relationships on this Earth. Feeling confused? Don't scratch your head too much as that extraordinary relationship is none other than that of the Mother..!😊😊
Dear Two Telugu States Politicians, Kindly recommend Shri Raju garu, to Padmashri Award, to encourage this Human GOD
Yes 👍 you are right he deserves 👏 ❤ 🙌
I think he will not accept any awards😊
Good sir
Yes
💐👍
మంతెన సత్యనారాయణ రాజు గారు మాకు సమకాలికుడు అని చెప్పడానికి సగర్వాంగా గర్వపడుతున్నాం . హాట్స్ up to యూ sir మీకు and మీ సహదర్మచారిని విశాల గారికి.
.
రాజు గారూ... మీరు మంచి మనసున్న మారాజు. దేవుడు మీమ్ము మరియు మీ శ్రీమతి గారిని ఆశీర్వదించాలని కోరుతూ...నేను మీ ఫాలోవరు.
మానవ సేవ అంటే మాధవ సేవ అంటారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న మీ ఆశ్రమం మొదటి సారి చూడటం ద్వారా చాలా చాలా ఆనందాన్ని పొందాను. మీ యొక్క మంచి ఆశయాలతో నిర్మితమైన ఈ arogyaalayam కలకాలం నిలిచి ఉండాలని శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారికి, ప్రోత్సాకులు శ్రీ డాక్టర్ గోకరాజు గంగరాజు గారికి అభినందనలు. బుచ్చి లింగం జామి విశాఖపట్నం.
🙏🙏మంతెనసత్యనారాయణరాజు గారి కి నా హృదయ పూర్వక పాదాభివందనంలు🙏🙏🌹
😌కొందరు మూర్కులు రాజు గారి గురించి లేనిపోని అపోహలు కావాలని ప్రచారం చేసారు😌
మీలాంటి వారు కారణజన్ములు... గొప్ప ఆశయంతో పని చేయడం మంచి సంకల్పంతో ముందుకువెళ్తున్న మీకు దేవుడు అపార శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను
ప్రకృతి ఒడిలో మీరున్న చోట ఉండాలని రోగానికి కూడా ఉంటుంది అయ్యా. అంతటి మహానుభావులు మీరు. నూరేళ్ళు ఆయుష్షు తో ఉండాలని నా ప్రార్థన.
గోకరాజు గంగరాజు గారికి హదయపూర్వక అభినందనలు
Legendry Person! Most eligible person for the prestigious Bharatha Ratna Award! Hope government recognizes the pure services of Doctorgaru!
We are always grateful to you Sir. Very proud of you Sir. Aneka Danyawadalu Doctorgaru!
జీవితంలో ఒక్కసారి అయినా మీ ప్రకృతిఆశ్రమం కి రావాలని ఉంది రాజు గారు 🙏
ఈ నా కోరిక తీరాలని ఆ భగవంతుని కోరుతున్నాను రాజు గారు 🙏
Tnks to gokaraju gangaraju sir
"మానవసేవే మాధవసేవ "అనే సూక్తీని ఆచరిస్తూ నిస్వార్థంగా పనిచేస్తున్న మీకు అభినందనలు.నిజంగా మీరు కలియుగ ధన్వంతరి మీకూ,మీ సహచరి గారికి నమస్సుమాంజలులు సార్.
మీకు మరియు గోఖరాజు గంగరాజు గారికి పాదాభివందనాలు 🙏🏽💐
మీకు భగవంతుడు ఆయురారోగ్య లాను ప్ర సాదించి సేవలో పొందే ఆనందానుభూతి ప్ర సాదించ మని భగవంతుని ప్రార్థిస్తున్నాను మీరు చాలా గొప్ప వారు
10 years back meeru antey naku anta ishtam vundedi kadu avaraina cheppina navvey danini kani ippudu me video vinakunda naku day avadu me diet follow avvadam chala ishtam
Good....
Super super
Super👌👌👌 god bless you sir మీకు మీ కుటుంబ ని కి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను 👌👌👌
ఈ వీడియోతో చాలా అపోహలు తొలగిపోయాయి. అంతే కాక మంచిపని చెయ్యడానికి తగిన ఉత్సాహం కూడా దొరికింది❤️
🙏🙏🙏
"అందరికి ఆరోగ్యం" అనేది ఒక manchi సంకల్పం
🙏🏻 ఎలా ఈ భూమి మీద కి వచ్చరో అలాగే వెళడం (వచైదపుడు తెచ్చి పెట్టింది లేదు వెళ్లేప్పుడు పట్టుకుని వెలేది లేదు) అనే మీ స్పందన చాలా బాగుంది! నా వంతు కృషి చేస్తాను, ధన్యవాదాలు గురువుగారూ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Yes
Great Job...Naa Namaskaramulu Gokaraju gariki &Mantena Satyanarayana Raju gariki.
Tears in eyes for a moment...no words to express, am so proud of your personality. Thanks Raju garu for being inspirational on what you believe.
Sir, mi prati maata chaala inspiring ga undi, maa tataya cheppe vaaru satya yugam kaadu kalikaalam bratakalekapotunna ikkada ani, naku satya yugam antene ishtam, mimalni chustunte mi maata vintunte nenu anukune aa satya yugamlo unde vyaktulu milaa untaranipistundi🙇🏻♀️
ఈ ప్రపంచం అనే బురద గుంటలో నిస్వార్ధంగా ప్రకాశించే తామర పువ్వు మీరు. గురువు గారు.
Very nice compliment
@Durgaprasad kalanadham pora bokka
No words sir...Tq so much
శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారికి న హృదయ పూర్వక నమస్కారం.
మీ మహోన్నత మైన ఆశయం చక్కగా నెరవేరాలని ఆ భగవంతుడు ని ప్రార్థిస్తున్నాను . నేను కూడా మీ ఆశయానికి ఒక సమేధను కావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను.
🌹🙏🙏🌹🙏🙏🌹🙏🌹🙏🙏🙏
అత్యున్నత వ్యక్తిత్వం మీది...గోకరాజు గంగరాజు గారిది...మీ నిశ్శ్వార్థ సుగుణమునకు నమస్సులు 🙏🙏🙏.నరేష్ శర్మ,కర్నూల్ 🙏
Hear full thanks to TWO "RAJU"s (Gokaraju & M.S. Raju) ..you are great sir.... your giving real HEALTH to society....
చాలా చాలా గొప్ప ఆశయం . సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు అన్న సూక్తి కి నిదర్శనం. ఆరోగ్యమే మహా భాగ్యం. కోట్లు సంపాదిస్తూ, ప్రజా ధనాన్ని అర్జీంచే అక్రమార్కులకు, కనువిప్పు కలిగి, ఇటువంటి సమస్యలు పోషిస్తే, రాష్ట్ర దేశం సుభిక్షం గా ఉంటుంది 🙏
ఈ రోజుల్లో మీలాంటి గొప్ప వారు ఉండటం మా అదృష్టం సార్
Gokaraju Gangaraju Gariki Manaspurthi ga Namaskaram
Mee sankalpaniki koti koti namaskaralu sir.
I am unable to control my tears.... I have not seen a person like you in the recent past...Mee runam memu ela theerchukogalam
పెద్దలు శ్రీ గోకరాజు గంగగాజు ఇవే మా కృతజ్ఞతలు, మీరు ఆ రోజు అలా ఆలోచించడం వలనే ఈ రోజు మాకు ఇంతా త్వరగా రాజుగారు చేరువయ్యారు.
🙏🙏🙏🙏🙏
చాలా సంతోషం గురువు గారు చాలా మంచి పని చేస్తున్నారు. మీరు పదిమంది బాగుండాలి అని సదుద్దేశంతో ప్రకృతి వైద్యాన్ని, ఉచిత వైద్య సలహాలను సోషల్ మీడియా ద్వారా కూడా అందరికీ తెలియపరుస్తున్న అందుకు మీకు మా ధన్యవాదములు 👃👃👃
తిరుమల శ్రీవారి సేవకుల మాదిరిగా వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెడితే చాలా బావుంటుంది సర్., బయట మా ఉద్యోగం మేము చేస్తూనే నెలలో కొన్ని రోజులు మీ సంస్థలో వాలంటీర్ గా సర్వీస్ చేయాలని ఉంది సర్, అవకాశం ఉంటే తెలియచేయండి సర్ వందలాది మంది ఏమి ఆశించకుండ సర్వీస్ చేసే యువత ఉన్నారు..
చాలా మంది అనుచరులు ఎప్పటి నుంచో ఈ విధానంలో సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా వేసవి సెలవుల్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. ఆ సమయంలో ఆశ్రమంలో నేరుగా సంప్రదించవచ్చు.
@@lalithsairamsarmadittakavi1290 thanks for your reply sir..
@@lalithsairamsarmadittakavi1290 అవునా .
సార్ ఎప్పుడు చెప్పలేదు
చాలా గొప్ప విషయాలు తెలియజేశారు. మీ వ్యక్తిత్వానికి జోహార్లు. ధన్యవాదములు 🙏🙏🙏🙏
@hema sri ఇది ఆఫీస్ వారు ప్రకటించింది కాదు. కానీ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు ఫోన్లో లైవ్లో మాట్లాడిన సాధకులు, ప్రతి ఏటా వచ్చే దాతలు, ఏళ్ళు తరబడి ఉప్పు మానేసి. దీర్ఘకాలిక వ్యాధులు తగ్గించుకున్న సాధకులు, టి.వి. , యు ట్యూబ్ ఫాలోవర్స్, అక్కడ వైద్యం పొందిన సాధకులు ఇలా చాలా చాలా మంది ఇదివరకు 3 నుండి 5 గంటల మధ్య ఆయన్ని నేరుగా సంప్రదించి ఈ అవకాశాన్ని దక్కించుకునేవారు. ఈ మధ్య లాక్డౌన్లో ఒక్క రిసెప్షన్ ద్వారా మాత్రమే సంప్రదించే అవకాశం ఉంది. అయినా ఇప్పటి పరిస్థితుల్లో వాలంటీర్లు అవసరం ఎంత ఉంటుంది చెప్పలేం.
సార్, మీ సంకల్పం చాలా గొప్పది. మీకు శతకోటి వందనాలు
నమస్కారం గురువుగారు... ఈ రోజుతో చాలా మంది కళ్ళు తెరిపించారు. మీరు దేవుడు లాంటి వారు అని ఈ వీడియో తో 100% ప్రూఫ్ అయింది.
నమస్కారమండి సత్యనారాయణ రాజు గారు.. ఈ కలియుగంలో మూడు పాదాలు అధర్మం గాను, ఒక పాదం ధర్మం గాను నడుస్తున్నది అంటే... మీలాంటి వాళ్లు ధర్మం వైపు ఉంటూ నడిపిస్తున్నారు కాబట్టి ఈ కలియుగం ఈ మాత్రం గానైనా ఉంది.. కావున ఆరోగ్య దాత అయిన మీకు అలాగే గోకరాజు గంగరాజు గారికి మా హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు... మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ అశేష ప్రజానీకానికి ఆరోగ్యాన్ని అందించాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను...... మీ అభిమాని.
🙏 *డబ్బులుండి* చేసినవి కావు... *హృదయంతో* చేసినవి 🙏👌👌👏👏👏😌
సర్ మిమ్మల్ని ఒకసారైనా కలవాలని ఉంది... మీరు అందిస్తున్న నిస్వార్ధమైన ఆరోగ్య సేవలకు ధన్యవాదాలు🙏🙏
🙏🏻🙏🏻 A True living legend, You are an inspiration to us Sir 🙏🏻🙏🏻
ధన్యవాదాలు గోకరాజు రంగరాజు గారు మరియు మంతెన సత్యనారాయణరాజు గారు & TEAM.
✮☞ This Is Awesome 👌🏻⚡
Youth Viewers from Mancherial District, Telangana State.
ఖరీదు అయిన వైద్యం అందరికీ ఒకేలాంటి వైద్యం అందదు డబ్బు పెట్టేదాన్ని బట్టి రూములు ఉంటాయి
Thank.u.Raju gaaru
My name is padma.mrs viswanath.i want to join in your Ashram sir. How can I come sir please inform. I am from kakinada
One of the best natural health institute. Thanks మంతెన గారు
మీరున్న కాలంలో మేముండడం ఎంతో అదృష్టం రాజుగారూ. మీకు శతకోటి నమస్కారాలు
sir, i followed your diet for three months in lockdown period. I lost 7 kgs weight. Due to my professional issue I could not maintain full died. I hope I will
follow this in future. Thank you very much.
రాజు గారు మీరుచెప్పిన మాటలు ముత్యాలు మూటలు అలాగే గోకరాజు గంగరాజు గారికి పాదాభివందనం మీలాంటి వాళ్ళు వుండబట్టే ఇంకా సమాజానీకీ మేలు జరుగుతుంది మీరు మానవ దేవతలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏