Unknown Story of Dr.Manthena Satyanarayana Raju | Not Tasted Foods | Dr. Manthena Official

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 1 тыс.

  • @kranthipadala2359
    @kranthipadala2359 Год назад +39

    పద్మశ్రీ అవార్డు తొందరగా రావాలని కోరుతూ
    మీ అభిమాని. 💐💐💐

  • @raamraam6539
    @raamraam6539 2 года назад +446

    మీకు పదశ్రీ అవార్డు రావాలి అని కోరుతూ, అభిమానులు 🙏

    • @SUBHASHNEMAANA
      @SUBHASHNEMAANA 2 года назад +41

      Dr మంతెన గారు పద్మశ్రీ ఇస్తే ఆనందించండం కన్నా మనమంతా పాటించి ఆరోగ్యo గా ఉంటే అప్పుడు ఆయన కృషి ఫలించి...ఆయనకు అదే పెద్ద పురస్కారం గా భావిస్తారని నా భావన

    • @drnareshkumar9281
      @drnareshkumar9281 2 года назад +29

      పద్మశ్రీ ఇవ్వడం అంటే ఆ మహాత్ముని అవమానించినట్లే !
      కొన్ని గంటల పాటు సంతోషం కలుగజేసినందుకు ఒక ఆటగాడికి భారతరత్న ఇస్తే, దుర్భర నరకాన్ని అనుభవించే కోట్ల మంది ప్రజల కోసం ఎటువంటి ఖర్చు లేని అధ్భుతమైన ఆనందకరమైన "ఆరోగ్య జీవన విధానం"
      ప్రసాదించిన ఆ మహాత్ముని కి ఎన్ని భారతరత్న లు సరిపోతవి!
      Dr. Naresh Kumar.

    • @kingtechintelugu8567
      @kingtechintelugu8567 2 года назад +4

      నేచురోపతి అనేది ఋషులు పూర్వీకులు చాలామంది బ్రాహ్మణ సంస్కృతులు ఇలా ఎప్పటినుంచో ఉంది ..
      కొత్తగా ఇది రాజుగారు సృష్టించిన కాదు నేచురోపతి..
      అయితే మన ఆంధ్ర కి కొత్త..
      నాచురల్ పతి హాస్పిటల్ చాలా ఉన్నాయి..

    • @nnrnagraj5649
      @nnrnagraj5649 2 года назад +1

      Mana devuniki nobel prashasti kuda thakkuve anna.

    • @youtubevideo6637
      @youtubevideo6637 2 года назад

      Those awards for human beings not for god's.

  • @padmareddy4713
    @padmareddy4713 2 года назад +150

    మీరు ప్రకృతిపరంగా జీవిస్తున్నారు.
    ఇటువంటి జీవనవిధానాన్నే భగవంతుడు మెచ్చేది.
    మీ శరీరం,మీమనసు రెండూ నవనీతమే.🌷🙏

  • @tummamarayyareddy3203
    @tummamarayyareddy3203 2 года назад +74

    మానవజాతికి మీరు ఆదర్శప్రాయులు. పాదాభివందనం సార్. మీలాంటి గొప్ప వ్యక్తి ని మాకు gift గా అమ్మ నాన్న కి పాదాభివందనం. భవిష్యత్తులో ప్రపంచం మీ దారి లో పయనిస్తుంది. ఇది అక్షరాలా నిజం. మన ఆరోగ్యాన్ని కాంక్షించే రాజు గారి కోసమైనా కొంతైనా పాటించండి. ఆరోగ్యం గా ఉండండి. లోకాసమస్త సుఖినోభవంతు .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @msureshyadiki9024
    @msureshyadiki9024 2 года назад +42

    మీరు ఋషి గురువుగారు 🙏🙏కానీ మేము 50%ఫాలో అయినా చాలు మీ విధానాన్ని. మీ లాంటి వారు మాకు దొరకడం చాలా అదృష్టం అది కూడా మన తెలుగు వారు అయినందుకు మేము చాలా అదృష్టవంతులం గురువుగారు 🙏🙏🙏

    • @kgkmurthy3253
      @kgkmurthy3253 2 года назад +1

      ధన్యవాదాలు అండి

    • @shyamaladevi7835
      @shyamaladevi7835 2 года назад +1

      Manava manugada kosam manchi food practices cheppe meeku a Devudu Deergha aayushu ivvali sir. 🌹💐🌹⚘Naaku mee ahramam lo undali ani ishtam, nenu udhyogam cgesthunna ralekhapothunna sir.🙏🙏

    • @sivaprasad4315
      @sivaprasad4315 Год назад

      డాక్టర్ గారు మీకు శతకోటి వందనాలు మీలాంటి వారు ఈరోజుల్లో కూడా ఉండటం చాలా అరుదు ఇందులో తెలుగు వారై ఉండటం మా అద్రుష్టం నేను మీఫాలోవర్నేకానీ పూర్తిగా ఫాలో అవలేకపోతున్నాను ధన్యవాదాలు ❤❤❤❤❤❤❤

    • @thatiankaprasannarao7373
      @thatiankaprasannarao7373 10 дней назад

      Sir,I am 67 years Naval veteran,doing experiments on my body ,how to take out diseases from my body ,which can't be solved by allopathy. Diseases r VASCULAR DEMENTIA (2008),BIPOLAR DIS ORDER, MOOD DIS ORDER, (treatment taken from Indian Navy hospitals,corporate hospitals).
      By following naturopathy which was taught by u,adding some from my own,asking from my mind ,conscious.
      Experience makes me very happy.

  • @sarojinideviduddu3825
    @sarojinideviduddu3825 Год назад +4

    ధన్యవాదాలు డాక్టర్ గారు
    మీ వల్లనే మేము ఎంతో ఆరోగ్యముగా ఉన్నాము 24 సంవత్సరముల నుండి ఆచరిస్తున్నాము ఇంతవరకు ఆసుపత్రికి వెళ్లలేదు
    జై జై మంతెన సత్యనారాయణ రాజు గారికి

  • @srgardensandhealthtips6941
    @srgardensandhealthtips6941 2 года назад +23

    మీ ఆహార విధానాన్ని నేను గత 24 సంవత్సరాల నుంచి 40% పాటిస్తూ ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తున్నాను గురువుగారు👏8

  • @ksailaja1971
    @ksailaja1971 2 года назад +40

    మీ లాంటి భాగ్యవంతులు ఎంత వెతికినా దొరకరు సార్.🙏🙏🙏👏👏👏👌👌👌

  • @bommireddipallikrishnaveni2447
    @bommireddipallikrishnaveni2447 2 года назад +46

    మీరు గత జన్మలో కూడా నేచురోపతి నే ఫాలో అయ్యి ఉండి ఉండవచ్చు అందుకే 99% మీరు నిగ్రహంతో ఉండ నలిగి చక్కని ఆరోగ్యంతో ఉన్నారు రాజుగారు🙏

    • @kingtechintelugu8567
      @kingtechintelugu8567 2 года назад

      ఆయన అన్ని రకాల వంటలు తిన్నవా డే.
      ఆయన కూడా స్వీట్లు అన్ని తిన్నవా డే..
      ఆయనకు కూడ కరుణ వైరస్ వచ్చింది..

  • @lucky-gh3ho
    @lucky-gh3ho 2 года назад +1

    Meelaga nenu kuda sampurna aarogyanga undalanukuntunnaa. Na dite marchukuntanu rajugaru🙏🙏🙏🙏

  • @umamaheswariganta439
    @umamaheswariganta439 2 года назад +12

    మీలాంటి వారిని భగవంతుడు ప్రత్యేకంగా పుట్టిచ్చి తారు రాజుగారు మీకు నా నమస్కారములు

  • @graju5259
    @graju5259 5 месяцев назад +1

    Health wise you are great👌👌

  • @devikiran413
    @devikiran413 2 года назад +5

    చాల మంచి అలవాటు రాజు గారు...
    కాని మీరు ఒక్కటి రుచి చూడకపొతే చాల నష్ట పోతారు.....అందరు ఆరోగ్యం గా వుండాలని కోరుకునె మీరు చూడవలసిన రుచి వుంది...నశించి పొయే (మట్టిలో కలిసి పొయే )శారీరం గురించి ఇంత ప్రయాస పడుతున్న మీరు నశించని ఆత్మ కొరకు ఆలోచించాలి అని మా ఆశ 🙏🙏🙏

  • @lakshmiparinam848
    @lakshmiparinam848 2 года назад +1

    మీ లాగే అందరు క్రమ శిక్షణ తో ఆహారపు అల వాట్లను పెంపొందింప చేసుకోవాలి అందరు ఆరోగ్యం తో ఉండా లని మీరు పడుతున్న తపన కు శతకోటి వందనాలు.
    మీ మాటను ఇప్పటి తలిదండ్రులందరు విని వాళ్ళు ముందు పాటించి వారి పిల్లల ను మంచి మార్గం లో పెట్టాలని నేను మనసారా కోరుకుంటున్నాను.👏👏👏👏👌🙏🙏🙏

  • @ravivirat1208
    @ravivirat1208 2 года назад +102

    Iam 25 year old man following natural diet since 2 years. Believe me in these 2 years i didnt get a single time headache , fever , joint pains , weakness , Gas trouble, no fat gain, no hair problems etc
    I helped me alot to improve my health

    • @saanivi8103
      @saanivi8103 2 года назад +2

      U followed raju gari diet ??

    • @rojaanagani1996
      @rojaanagani1996 2 года назад +2

      Nijama bro

    • @ravivirat1208
      @ravivirat1208 2 года назад +12

      Just 4L water everyday
      Replace breakfast with sprouts and nuts
      Replace dinner with fruits or salads
      Yoga for 20 min
      You will see miracles in your health

    • @saanivi8103
      @saanivi8103 2 года назад

      @@ravivirat1208 then wat abt lunch rotis??

    • @demudunaidu9113
      @demudunaidu9113 2 года назад

      Ya correct

  • @parameswaracharyerroju3990
    @parameswaracharyerroju3990 2 года назад +35

    అన్ని రుచి చూడాలి దేనికి బానిస కాకూడదు.
    ఆరోగ్యమే మహాభాగ్యం.

  • @praveenkumar8841
    @praveenkumar8841 2 года назад +5

    మీరు తలుచుకుంటే ప్రపంచంలో ఉన్న అన్ని varities తిన్నచు..కానీ మీరు తినట్లేదు అంటే అది కేవలం మీ ఆరోగ్యం కోసమే..నేను కూడా మీల ఉండటానికి try చేస్తాను sir..🙏🙏

  • @svimala-bj1pi
    @svimala-bj1pi 5 месяцев назад +1

    మీరు సాధించారు సార్ మీ పెదవుల మీద చిరునవ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మీరు మీ మనసు మీ శరీరం అన్నీ నవనీతం చాలా వరకు చాలా పాటిస్తూ వచ్చాను ఇంకా చాలా ఉన్నాయి ధన్యవాదాలు

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 2 года назад +9

    🙏మంతెన సత్యనారాయణ రాజు గారు మీకు నా హ్రుదయ పూర్వక పాదాభివందనం🙏🙏😌

  • @chandasekharyellatur2848
    @chandasekharyellatur2848 2 года назад +19

    మీకు పాదభివందనాలు గురువు గారు

  • @subramanyambalijapalli3074
    @subramanyambalijapalli3074 2 года назад +7

    Sir ప్రజలకు ఆరోగ్యాన్ని పంచుతున్న మీకు శతకోటి వందనాలు...👌💐💐💐

    • @rgkreddy7228
      @rgkreddy7228 2 года назад

      Tqs sir..Meerut danyulu sir...

  • @ramadevi-bm9cn
    @ramadevi-bm9cn 2 года назад +1

    మంచి విషయాలు వినాలి తెలుసుకోవాలి ఆచరించాలి అనే ఆలోచన రావడానికి కూడా ఒక అదృష్టం ఉండాలి ఇప్పటికి ఆ అదృష్టం నన్ను వరించింది. మీరు చెప్పేవి అన్నీ కాకపోయినా కొన్ని పాటించిన పోగొట్టుకున్న ఆరోగ్యం కొంత ఐయినా ఏ ఖర్చు లేకుండా పొండొచ్చు అది ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ మీ లాంటి వాళ్ళని అనుసరించలేము🙏🙏🙏
    🙏

  • @sarithamosali562
    @sarithamosali562 2 года назад +55

    Raju garu, meeru oka Rushi, thapassu chesthunnaru, Aahara, Aarogya thapassu, meeru endhariko spoorthy, Nishta Garishtulu, meeru maaku thelisinandhuku, meeru cheppevi paatinchey adhrushtam maaku kaliginandhuku Aajanmantham Kruthagyathalu 🙏🙏🙏🙏🙏

  • @padmashastry5951
    @padmashastry5951 10 месяцев назад

    మీరు super human sir. Mee లాగ జీవితం లో chaapalyamulu లేకుండా ఎవరు ఉండరు. మీకు నా నమస్కారములు.

  • @aravindsabitha3376
    @aravindsabitha3376 2 года назад +15

    మీ ఆహారపు అలవాట్లు చాలా మంచి గా ఉన్నాయి రాజు గారు 🙏🙏🙏🙏

  • @althafmd7148
    @althafmd7148 2 года назад +1

    మంతెన గారు మీరు చెప్పిన ఒక్కో పదం నిజాయితీగా చెప్పారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీ వీడియో లు చూసి నేను 30% అమలు చేస్తేనే ఎంతో ఆరోగ్యం లభించింది నాకు. మీకు ఎల్లపుడు రుణపడి ఉంటాను.

  • @sujatharamp9527
    @sujatharamp9527 2 года назад +13

    మీరు నిజంగా దేవుడు sir👍😊

  • @sharabobo2007
    @sharabobo2007 2 года назад +1

    ఇంత inspirational వీడియో తెలుగులో చూసి ఉండం. తాము చెప్పేది తామే ఆచరించి తమనే ఉదాహరణగా చూపించగలిగే కర్తవ్యోన్ముఖులు ఈనాటి ప్రపంచంలో వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. కర్మయోగులు, మీకు శతకోటి వందనాలు రాజుగారు. 🙏 గుళ్ళో పెట్టే ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని అతి పవిత్రంగా నోట్లో వేసుకుంటాం. కానీ దేవుడిచ్చిన ఈ దేహం అనే ప్రసాదాన్ని దాంట్లో మందుపోసి , పొగతో నింపి, అడ్డమైన గడ్డి వేసి దాన్ని ఎన్ని బాధలు పెట్టాలో అన్నీ పెడతాం. ఇదీ మన భక్తి (భక్తి అనాలో , హైపోక్రిసీ అనాలో , అజ్ఞానం అనాలో మనమే తేల్చుకోవాలి.) సగంపైగా రోగాలు డబ్బు తెచ్చిన సుఖం తో వచ్చేవే . తినడానికి సరిపడా డబ్బు చాలు అనుకునే వాళ్లు మనలో ఎంతమంది ? గుండెలమీద చెయ్యివేసుకుని మనల్ని మనం ప్రశ్నించుకుంటే చాలు.
    రాజు గారికి పద్మశ్రీ యివ్వాలి. ఇది ఆయనకు వెలకట్టలేకపోయినా , ఇంకా కొన్ని లక్షలమందికి ఆయన చెప్పేది ఎంతోకొంత తెలియచేయడం కోసం. 🙏

  • @pampanakoti9494
    @pampanakoti9494 2 года назад +5

    మీకు ధన్యవాదాలు రాజు గారు మాఅందారి కొసం మీరు 150 సోంత్సరాలు ఉండాలి మాఅందారి కి, మాఅందారి ఆరోగ్యం గురించి చెప్పటానికి

  • @khagraat1400
    @khagraat1400 2 года назад

    .ఆరోగ్యం కోసం క్రమ శిక్షణ తప్ప నిసరి .నేను కూడా మీరు చెప్పినవి అన్ని నేను తినలేదు . తినను కూడా ఆరోగ్యం పెంపొందించు కోవడానికి నియంత్రణ తప్పనిసరి. దన్యవాదములు

  • @ravichandala5154
    @ravichandala5154 2 года назад +4

    మా అందరికీ దేవుడు మీరే అయ్యా 🙏

  • @upenderbathula2418
    @upenderbathula2418 2 года назад +2

    super messages about good health.
    మీకు పద్మశ్రీ ఇవ్వాలి .

  • @vidyaramani1304
    @vidyaramani1304 2 года назад +6

    Sir I am doing Intermittent fasting as per your video...
    Really understood the concept of fasting and why we have to give up dinner ....Realised I should have seen ur videos long back ...
    I am planning to eat fruits as dinner for rest of my life ...
    Any problem I have... I just look for a solution in ur videos...
    Thanks a tonne Sir ..
    U r a revolution in the health industry ...
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @polakisimhachalam9666
    @polakisimhachalam9666 2 года назад +1

    మీరు చెప్పే విధానం బాగుంటుంది నేను కూడా చిన్న చిన్నవి ఇంట్లో చేస్తుంటాను సార్

  • @muralipotnuru441
    @muralipotnuru441 2 года назад +3

    Intha గొప్ప ga jevinchadam chala adhrustam. 🙏🙏🙏

    • @adabalayesuratnam3059
      @adabalayesuratnam3059 2 года назад +2

      ప్రతి రాజు గారి video లో మీ కామెంట్ ఉంటుంది sir
      నేను కూడా రాజు గారిని ఆయన
      ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నాను.

  • @srinivaassrealtor5589
    @srinivaassrealtor5589 2 года назад +2

    చాలా అద్భుతంగా వివరించారు జీ... 🙏

  • @rojaanagani1996
    @rojaanagani1996 2 года назад +8

    రాజు గారు చెప్పిన తిండి పదార్ధాలలో బిర్యానీ, కూర్మా తప్పితే మిగతా items అన్ని కూడా రాజు గారు ఎన్ని సార్లు రుచి చూశారో నేను కూడా అంతే

  • @smilyboytej4581
    @smilyboytej4581 Год назад +1

    పద్మ శ్రీ అవార్డు తొందరగా రావాలని కోరుకుంటారు మీ అభిమానులు, నమస్తే సార్

  • @anuradhadontireddy3977
    @anuradhadontireddy3977 2 года назад +20

    You r great Sir. Really you r a great inspiration to this generation. Lucky to have such a great person like u sir.I met u 25 years back in BHEL where your first session was quite interesting.I follow few of your videos.

  • @sai.srinivasuluroyel3544
    @sai.srinivasuluroyel3544 2 года назад

    మీ లాంటి ఆహార నిగ్రహాలు ప్రతి ఒక్కరూ పాటిస్తే మనమందరుం మునిపుటీ తరం వలె నిండు నూరేళ్ళు బ్రతికి తీరుతారు రాజు గారు నేను కూడా మీలా ఆహార అలవాట్లు తో ఉండాలని ఒక ప్రతిజ్ఞ తెసుకోవాలని అనుకుంటున్నాను

  • @zareenasyed2294
    @zareenasyed2294 2 года назад +12

    Do you know sir.. how much you are concerned about peoples health and safety .. ?but I know sir.. when ever I see this concern, love in your speeches i got tears in my eyes.. Thanks is a small word sir … SALUTES with respect

  • @sathiesh8248
    @sathiesh8248 2 года назад

    థాంక్యూ సార్ మంచి విషయాలు చెబుతున్న నందుకు

  • @Mahendrapremium
    @Mahendrapremium 2 года назад +26

    Though you never had all these items you mentioned, your treatment advisories are unbelievable…
    What a research sir. Today in the morning first time I started my life with 1.2 litres of water, I didn’t get a single DOMB , (gas output ) since morning..
    Awesome sir . Thanks… it is really not a joke to identify the remedy for all these diseases… UNBELIEVABLE UNBELIEVABLE…
    I am Mahendra Reddy Mopuri .. A big salute to you sir ..

    • @teluguweb8431
      @teluguweb8431 2 года назад +2

      Elantimanishi ee bhumimeeda puttiunnadani
      Andariarogyam gurinchi
      intaga bhodistunnadani
      Anukunte Vishnumurti
      11th avataaramani tappakanammali👑👑👑

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 2 года назад

      👍👍👍👍☘️☘️☘️

  • @aravellilalitharaman3759
    @aravellilalitharaman3759 2 года назад

    మీలా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాను చాలా కష్టం నోరు కట్టుకుని ఉండాలంటే చాలా ఓపిక ఉండాలి ఉప్పు నూనె లేకుండా తినాలంటే చాలా కష్టం ప్రయత్నం చేస్తున్నాను రాజుగారు

  • @krishnaconsciousness7343
    @krishnaconsciousness7343 2 года назад +13

    You are a great sir🙏🏻

  • @srinivasulumiskin5466
    @srinivasulumiskin5466 2 года назад

    మీ అంత అద్రుష్టం యెంత డబ్బు సంపాదించినా యెంత హోదాలో ఉన్నా అన్ని మీ ముందు chinnade అని పిస్తుందీ సర్ యూ ఆర్ very గ్రేట్ పర్సన్ సార్....

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 2 года назад +7

    You are great human Sir. Good evening sir..

  • @SUBHASHNEMAANA
    @SUBHASHNEMAANA 2 года назад +2

    👍👍👌👌💐💐...మీరు మీ జీవన విధానం ఇదంతా చెప్పడం వలన ఇంకా మాకు స్ఫూర్తి దాయకంగా ఉందని ఘంటా పదంగా చెప్పవచ్చు(నేను మీరు సూచించిన విధానాలు పాటిస్తూ...10 ఇయర్స్ గా ఉన్న HIGH BP... నేచురల్ గా ఇప్పుడు TABLETS మానేసి..మీ ఆహార విధానం తో కంట్రోల్ లోకి వచ్చింది)(వెయిట్ తగ్గాను)..మున్ముందు..99%మీరు సూచించిన మార్గం లో కొనసాగాలని నిర్ణయించుకున్నాను......

  • @BR-ox1wl
    @BR-ox1wl 2 года назад +10

    U r the inspiration Sir 🙏🏻

    • @kundalakshmipullaya6385
      @kundalakshmipullaya6385 2 года назад +2

      శ్రీ డాక్టర్ గారు వందనం సార్ మీరు సంతోషంగా కలకాలం వుండాలని కోరుచున్నాను తమకు ఆ వకాసము ఉంది మాకందరికీ లేదు మరి మీరు అయిన మాకు ఆ దర్శ ముగా ఉన్నారుమేము ధన్యులము🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vasukonduru
    @vasukonduru 2 года назад +2

    మానవజాతికి మీరు ఆదర్శప్రాయులు. పాదాభివందనం సార్. మీలాంటి గొప్ప వ్యక్తి ని మాకు gift గా అమ్మ నాన్న , mee wife gari ki కి పాదాభివందనం. భవిష్యత్తులో ప్రపంచం మీ దారి లో పయనిస్తుంది. ఇది అక్షరాలా నిజం. మన ఆరోగ్యాన్ని కాంక్షించే రాజు గారి కోసమైనా కొంతైనా patinchudamu🙏

  • @sridharvadde1765
    @sridharvadde1765 2 года назад

    మీరు చాలా గ్రేట్... సర్ 🙏🙏🙏🙏

  • @putepunarsaiah8908
    @putepunarsaiah8908 2 года назад +7

    Great sir, you are the role model of this world, and you are the real Kaliyuga Maharshi and you are the best Humanist.
    Once again thank you very much for your help and great social services for the Society.
    Jaiho Akhand Bhaarathmaathaaki Jai 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @krishnark8621
    @krishnark8621 2 года назад +2

    Sir మీకు మీరే సాటి,you are great.

  • @satyanarayanapattela4691
    @satyanarayanapattela4691 2 года назад +3

    మీరు మానసిక స్థిరత్వము కల వారు .
    మహాత్మ గాంధీ గారి జీవితము కు మీకు చాల పోలికలున్నాయి . వారి సత్య శోధన కనిపిస్తది స్థిర మనస్కులు . మీరు స్పూర్తి ప్రదాతలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jsushanth7800
    @jsushanth7800 Год назад

    Meeku Padhabivandhanam Manthena Sathya Narayana Raju garu.. Mananubhavulu meeru.

  • @akgamingakgaming1832
    @akgamingakgaming1832 2 года назад +7

    Big fan of u sir 😍😍

  • @sivaparuchuri9891
    @sivaparuchuri9891 2 года назад +1

    No words sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Om namashivaya

  • @bojjanageswarrao2030
    @bojjanageswarrao2030 2 года назад +5

    Sir. Iam requesting you. Make a video on your daily activites from morning wake up from bed to night sleep ( ur taking water , taking food morning and evening (juice prepation and quantity ,food items and quantity ) ur excersise , cover all activites in video)

  • @pattelasatyanarayana6108
    @pattelasatyanarayana6108 2 года назад +1

    మీరు ఇవి చెప్పకపోతే జోకులేసే వాళ్ళకు జీవితం జోకుఅవిపోతది ఆరోగ్యం లేక పోతే అని అర్ధం కాదు రాజా !❤🎉❤

  • @yarraguntlapadmavathi6816
    @yarraguntlapadmavathi6816 2 года назад +4

    మీరు దొరకడం మా అదృష్టం సార్ 🙏

  • @ramyaswaminathan5184
    @ramyaswaminathan5184 2 года назад

    Sir meeru chaala great sir tinakundam undadam anethi oka sathana sir wonderful person sir u are an inspiration

  • @NagaLakshmi-si8ry
    @NagaLakshmi-si8ry 2 года назад +4

    మీరు నిజ్జంగా దేవుడు సార్ 🙏🙏🙏🙏🙏

  • @rajadokka
    @rajadokka Год назад

    మంతెన సత్యనారాయణ రాజు గారు నమస్కారం,మీరు ధన్యజీవులండి మీరు చేసిన సాధన చేసిందేకాక మా యొక్క ఆరోగ్యము గురించి ప్రజలందరికీ అందించినందుకు మీకు నా తరపున మరియు యావత్ ప్రపంచం అంత మీకు ధన్యవాదములు. మీరుచేసిన అనుభవం చాలా మంచిది, బయట రుచి దానికంటే మీరు రుచి చేసినవే మంచ్చివి అండి. మీరు మాకు అందిన ఆహారములు చాలా మంచివి. నాతోపాటు యావత్ ప్రపంచమంతట మీలాగే ఆరోగ్యముగా ఉండాలని ఆశిస్తూ నమస్కారం.

  • @jshiva5026
    @jshiva5026 2 года назад +4

    Meeru super sir manishi roopam lo unna devudu sir meeru👌👌👌🙏🙏🙏

  • @NN-tv9oj
    @NN-tv9oj Год назад

    మీకు భారత రత్న అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..🙏💐

  • @jashutwinvlogs7622
    @jashutwinvlogs7622 2 года назад +4

    Great sir..A big fan of u..really great sir

  • @ksrihamsitha320
    @ksrihamsitha320 2 года назад +1

    Meru great sir great antha

  • @kondursaiprasad9527
    @kondursaiprasad9527 2 года назад +5

    Dr Raju garu , you are great , I am regularly watching your videos, your explanation is easily understanding each and every one ,no body explain like you, lot of information given by you to this society towards health , Definitely I will come and meet you sir .

  • @kalyanachakradharkokkiliga6629
    @kalyanachakradharkokkiliga6629 2 года назад +1

    మీరు జీవిస్తున్న ఈ జీవన విధానాన్ని నేనూ 100% పాటించటానికి ప్రయత్నం చేస్తాను - ఆ విధముగా అందరూ జీవించటానికి నావంతు కృషి చేస్తానండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harithareddy2706
    @harithareddy2706 2 года назад +3

    You are a lucky person to follow naturopathy sir stay blessed

  • @rukminikv7310
    @rukminikv7310 2 года назад

    Meela arogyam ga undalanipisthundhi sir..🙏🙏🙏🙏

  • @chinnapparamaiah8258
    @chinnapparamaiah8258 2 года назад +5

    You are my best role model sir. Iam following all your presentation and adopting them.
    Thank you so much sir.

  • @bspadmaja7387
    @bspadmaja7387 2 года назад +1

    You are very great sir

  • @madan2503
    @madan2503 2 года назад +4

    I have been living without taking MOSS FOODS SINCE 2013. I am very happy like you sir. I have talked to you 3-4 times in a call. I didn't have any major problems before starting naturopathy life style. After that no point of taking about problems 😊. I very happy with this life style

  • @mohanakrishnachinnam2860
    @mohanakrishnachinnam2860 Год назад

    ఆరోగ్య మే మహా భాగ్యం మీకు ఉంది నేను కూడా మీల ఉండాలని ఉంది నమస్తే

  • @ravirjy
    @ravirjy 2 года назад +39

    Still, I have a million dollar question why the Government is not yet Felcitating any outstanding Award to the great Manthena Satyanarayana garu.😟 People should take initiative

  • @mohammedghouse9077
    @mohammedghouse9077 2 года назад +1

    sir Dr garu realy miru great sir devudu miku100 years ivvali sir

  • @santoshdeshpande891
    @santoshdeshpande891 2 года назад +3

    Namaskaram sir🙏
    Your the worlds best doctor grau
    Im also experiencing , the diet what u said at least 65% sir, im happy, trying for 80%, bless me sir 🙏
    tq sir

  • @meenar1875
    @meenar1875 2 года назад +1

    Sir ila vundadaniki Ippudu evari valla Kadhu. Miru chala great sir

  • @sandhyarani5985
    @sandhyarani5985 2 года назад +3

    Sir miru chala great

  • @shireeshav3556
    @shireeshav3556 Год назад

    Chala baga chepparu sir... Manchi neethi chepparu mi jeevitham nunchi.

  • @aithalsujatha
    @aithalsujatha 2 года назад +11

    Maintaining the Self control /Discipline is the toughest & very challenging characteristics of a human being. You are Great Sir✌👍😊

  • @bingirammurthy2037
    @bingirammurthy2037 2 года назад

    మీకు పాదబీవందానాలు డాక్టర్ గారు

  • @visweswararaovulli2008
    @visweswararaovulli2008 2 года назад +5

    Your passion to reform others for their own betterment is laudable doctor!
    If this video doesn't change people, none/nothing can change them.
    Like people becoming addicted to alcohol, drugs, cigarettes, even coffee, tea etc., taste addiction has become fashion of the day, never realizing the future health consequences.
    Bravo for hitting the nail on the head and real eye opener.

  • @devarakondachandu9800
    @devarakondachandu9800 2 года назад

    Meelo sagam ayna.. unnandhuku santhosha paduthunna sir..😊. Kutumba sabhyulu. Bayata , kalthi , kalushyam, Inka manasika kalushyam.. barina padakunda meeru ecosystem nirminchukunnaru.. meemu alage nirminchukovali...

  • @telugucreatives3555
    @telugucreatives3555 2 года назад +6

    Sir your are the icon person

  • @vishalvarma4010
    @vishalvarma4010 2 года назад +2

    Bahusa meeru thappa prapancham lo evvaru aarogyam gurinchi intha baaga experience chesi undaru.... We are lucky to have you

  • @shaikmastan4338
    @shaikmastan4338 2 года назад +3

    You are the example Sir, we also want to taste the health. Ela mee vaipu raavalo nerpandi sir

  • @malleshballa9949
    @malleshballa9949 Год назад

    Chaalaa great sir meeru💐💐

  • @pendyalasravanthi9840
    @pendyalasravanthi9840 2 года назад +4

    Meru devudi kanna great guruvu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DileepKumar-fi1gc
    @DileepKumar-fi1gc Год назад

    గురువు గారు మీకు ధన్యవాదాలు
    🙏🙏🙏🙏

  • @rameshburra7678
    @rameshburra7678 2 года назад +3

    I salute Sir, you are inspired me and lots of people. You are more than god

  • @lalithadevi3965
    @lalithadevi3965 2 года назад

    Raju garu namaste mee nigraha Shakthi ki hatsup sir ala undadam mamulu vishayam kaadhu

  • @kingmaker2109
    @kingmaker2109 2 года назад +7

    మన పూర్వీకులు , ఋషులు చెప్పిన ఆహార నియమాలు మాకు తెలియ జేసిన మీకు నా హృదయపూర్వక అభినందనలు.
    మన సనాతన ధర్మం గురించి ఇంకా తెలుసుకోవాలి అని ఉంది

  • @vaniajayanthi287
    @vaniajayanthi287 2 года назад

    Superb sir....... U r very very great sir......

  • @p.mahesh9.
    @p.mahesh9. 2 года назад +4

    Your an inspiration sir, thanks for the motivation.. I am trying strongly to follow your health advices since 1 year.. getting good results. Runapadivuntunam meku..

  • @nageswaraok1459
    @nageswaraok1459 Год назад

    Namashakarm Sir Raju garu

  • @ganavlogs4678
    @ganavlogs4678 2 года назад +3

    మీరు నిజంగా ఆదర్శ పురుషులు రాజు గారు

  • @lokeshbuddepu2365
    @lokeshbuddepu2365 2 года назад

    Good inspiration sir meeru andariki

  • @krcofficial8255
    @krcofficial8255 2 года назад +5

    No words to describe you sir jiiiiii.... 🙏🙏