గరుడ పురాణం Part-8 | Garuda Puranam | | Garikapati Narasimha Rao Latest Speech

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • చనిపోయినప్పుడు మైల ఎప్పటి వరకు ఉంటుందో ఎన్ని రోజుల తర్వాత గుడికి వెళ్ళాలో గరుడ పురాణం ఏం చెబుతుందో చూడండి.
    వరంగల్ - హన్మకొండలో P R Reddy ఫంక్షన్ హాలులో ప్రశాంతి గారు మరియు సాహితీ మిత్రుల ఆధ్వర్యవంలో జరిగిన కార్యక్రమంలో "గరుడ పురాణం" పై ప్రసంగ లహరిలో మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srig...
    'Gurajada Garikipati Official' RUclips channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱RUclips: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati....
    #GarikapatiNarasimhaRao #garudapuranam #garudapurana #LatestSpeech #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Комментарии • 431

  • @suryanarayanagidituri4093
    @suryanarayanagidituri4093 10 месяцев назад +77

    భగవత్ స్వరూపులు అయిన అటువంటి గరికపాటి నరసింహారావు గారికి పాదాభివందనాలు మంచి విషయాలు తెలియపరిచారు

  • @apparaoveerajagadaadari0812
    @apparaoveerajagadaadari0812 10 месяцев назад +151

    నా జన్మకు కారణమై, ఈ నా జీవితానికి పరమార్ధం తెలియజేసి, నన్ను ఇంతటివాడిని ఓ.. నా.. తండ్రీ...
    నువ్వు స్వర్గలోక ప్రయాణం చేస్తున్నప్పుడు నీవు అలసిపోయినప్పుడు, నీకు దాహం వేసినప్పుడు నీకోసం ఈ జలోదకాన్ని తర్పణంగా నీళ్ళు విడిచిపెడుతున్నాను...,
    దయచేసి ఈ నీళ్ళు తాగి, నీ దాహం తీర్చుకుని, మమ్మల్ని కృతార్ధులను చేయవలసిందిగా మనస్పూర్తిగా ప్రార్ధన చేసుకుంటున్నాను తండ్రీ...!
    ధన్యవాదములు...!

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 месяцев назад +6

      Madi Mariyu Myla okkate.

    • @satyanarayanarao357
      @satyanarayanarao357 10 месяцев назад

      Madi positive myla nigative​@@prakashreddytoom3807

    • @sdar148
      @sdar148 5 месяцев назад +1

      Kadupunoppi, kadupu ,neeku raavaali ,Telugu prajalu baagupadaali.

    • @sdar148
      @sdar148 5 месяцев назад

      Perverted pravachanam ?
      Shanmukha Sharma gari tho
      Charcha ku sidhamaa? Midi midi jnanam.janaanni vanchinchatam ante ,ide.!

    • @ramasubbaiahjede2072
      @ramasubbaiahjede2072 5 месяцев назад

      🙏🙏🙏

  • @challapallisivaprabhu174
    @challapallisivaprabhu174 10 месяцев назад +23

    గురువుగారూ! మీ సామాజిక బాధ్యతకు యీ తరం మరియు రాబోయే యెన్నో తరాలు మీకు రుణపడి ఉంటాయి.🙏

  • @trsreenivas2973
    @trsreenivas2973 10 месяцев назад +27

    పితృ యాగం చేసే అదృష్ఠం అందరికీ రాదు .

  • @anantharuchulu8686
    @anantharuchulu8686 10 месяцев назад +88

    ఎంత బాగా చెప్పారు గురువుగారు , మూ ర్ఖులకు అర్ధం ఆ యేల చెప్పారు

  • @Yasodhagurutharangini
    @Yasodhagurutharangini 7 месяцев назад +13

    గరికిపాటి నరసింహ రావు గురువుగారు మీరు ప్రవచనాలు మొదలు పెట్టినప్పటి నుండి జనులలో ఎంతో మార్పు వచ్చింది మూఢనమ్మకాలతో మునిగిపోయిన జనంలో మీరు ఎంతో చైతన్యం తెచ్చారు ఉన్నది ఉన్నట్లుగా మూఢనమ్మకాలు కి పనికిరాని వ్యవహారాలకి తావు ఇవ్వకుండా నిరంతరం జనులను చైతన్యపరిచే విధంగా మీ గొప్ప విచారణ ఉంటుంది మీరు నిండు నూరేళ్లు ప్రవచనాలు చెప్తూనే ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను

  • @manojprabha8853
    @manojprabha8853 10 месяцев назад +66

    వాస్తవంగా కంటితో చూడ లేనిది చేప్పలేనిది చావు కన్నా ఎక్కువ భయ పెడుతుంది

  • @ravindersavula2074
    @ravindersavula2074 10 месяцев назад +13

    కర్మ గురించి చాల బాగ చెప్పారు గురువు గారు

  • @Yasodhamma9
    @Yasodhamma9 3 месяца назад +5

    గరికపాటి నరసింహారావు గురువుగారికి పాదాభివందనములు అర్పిస్తూ మేమంటే బ్రాహ్మణుడు ఇదివరకు చెప్పలేదు ఇక చెప్పబోతున్న నమ్మకం కూడా లేదు ఉన్నది ఉన్నట్లు కన్నది కన్న ట్లు చెప్పడంలో మీకు మీరే సాటి మీకు లేరు ఎవరు సాటి మీ వంటి గొప్పవారు మాటలు వినడం మేము చేసుకున్న భాగ్యం

  • @routhurajasekhar1651
    @routhurajasekhar1651 9 месяцев назад +37

    మేము చాలా అదృష్టం చేసుకున్నాము... గురువు గారు గారికి పాదాభివందనం

  • @srinivasaraokota8189
    @srinivasaraokota8189 10 месяцев назад +52

    గురువుగారు చెప్పింది నేను అనుభవ పూర్వకంగా చూసాను, గురువులకు, పితృదేవతలకు నమస్కారం

  • @vasanthapolisetty9109
    @vasanthapolisetty9109 10 месяцев назад +6

    గురువుగారు చెప్పేవిషయాలు ఎంతో చక్కగా మనసుకు హత్తుకొనే విధంగా వివరణాత్మకంగా ఉంటాయి.అందుకే నేను ఆయనకి అభిమానిని.self imposed income tax...super...

  • @subhash7588
    @subhash7588 10 месяцев назад +11

    గురువు గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు .

  • @yvrssrao
    @yvrssrao 6 месяцев назад +4

    శ్రీ గురువు గారికి నమస్కారములు.
    మన సనాతన ధర్మంలో ఎంతటి నిఘూడ అర్థములు ఉన్నాయో అందరికీ అర్థం అయ్యేల వివరంగా చెప్పారు. ధన్యవాదములు.

  • @rameshbusetty
    @rameshbusetty 8 месяцев назад +12

    గురువు గారి వచనాలు
    జీవితములో వున్నవి .
    అర్థమైన రీతిలో వివరించారు. వారికి కృజ్ఞతలు మరియు వారికి పాధాభివందనము
    మరియు ధన్యవాదములు.

  • @munigotisathyanarayanasarm3727
    @munigotisathyanarayanasarm3727 8 месяцев назад +18

    గురువు గారు. ధర్మరక్షణ కు ప్రాకారం మీ ప్రవచనములు.
    ధన్యవాదాలు.

  • @naidusurla3859
    @naidusurla3859 10 месяцев назад +30

    గురువు గారి కి పాదాభివందనం, మీ ఆశీస్సులు మాకు కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాను

  • @udayabhanuallani8433
    @udayabhanuallani8433 10 месяцев назад +279

    మీరు ఉన్న రోజుల్లో మేము బ్రతికి ఉండడం మా అదృష్టం

  • @RamReddyAdapala
    @RamReddyAdapala 8 месяцев назад +19

    డా: గరికపాటి గారు చాలా చక్కగా వివరించారు . హిందూ మతం గర్వించదగ్గ మహనీయులు🎉🎉🎉🎉🎉

  • @pushpareddy4747
    @pushpareddy4747 10 месяцев назад +13

    గురువుగారు ప్రణామములు 🙏🏻
    ఎన్నో సందేహాలు గరుడపురాణ ప్రవచనం ద్వారా తెలుసు కొన్నాము 🙏🏻ధన్యవాదములు గురువుగారు 🙏🏻

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 8 месяцев назад +23

    గరికిపాటి వారు, నేటి ఆధునిక కాలంలో ఏ పురోహితుడు కూడా ఈ తర్పణ మంత్రం కర్తతో గానీ, బంధువులతో గానీ పఠింప చేసిన దాఖలాలు నాకు లేవు.

    • @udayappana
      @udayappana 4 месяца назад

      Busy busy sir

    • @anilkumar-yj1uc
      @anilkumar-yj1uc 3 месяца назад +1

      తిలోదకాలు / ధర్మోదకాలు వదిలే సమయంలో పురోహితులు చెప్పినా మంత్రాన్ని సవ్యంగా పలకగల వారెందరు? మంత్రాన్ని అపశబ్దాలతో/అపభ్రంశంగా పలికితే మంత్రప్రభావం వల్ల కీడు జరుగుతుందని పురోహితులు వారే పలుకుతున్నారు. అయినా ఆ తిలోదకాలు / ధర్మోదకాలు వదలడానికి వచ్చేవారు కూడా తగ్గిపోతున్నారు.

  • @tpkcharyulucharyulu4553
    @tpkcharyulucharyulu4553 10 месяцев назад +49

    సూర్యాస్తమయం కంటే ముందు చనిపోతే సూర్యాస్తమయం లోపే దహన కార్యక్రమాలకు ఏర్పాటు చేయగలిగితే మంచిది. ఏ రాత్రిపూట చనిపోతే గనక సూర్యోదయం అయిన తర్వాత మళ్లీ సూర్యాస్తమయం లోపు గనుక దహన కార్యక్రమాన్ని జరిపిస్తే మంచిది. ఒక రోజు గడిస్తే ఆ శవాన్ని పాచి శవం అంటారు. సంస్కృతంలో దాన్నే పర్యుషితము అంటారు. నిర్జీవమైన పాంచ భౌతిక శరీరము అయినా సరే అగ్నిహోత్రానికి అర్పిస్తున్నాం కాబట్టి దానికి పర్యుషిత దోషము ఏర్పడకూడదు. ఏరోజు చనిపోతే ఆ రోజే దహనము చేయాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత చనిపోయిన వారికి మాత్రమే ఆ రాత్రి పూట దహన కార్యక్రమం ఉండదు. లేదా సూర్యాస్తమయానికి కొద్ది సమయం ముందు ప్రాణం పోయినా కూడా ఆ రాత్రిపూట దహన కార్యక్రమం ఉండదు. కొడుకు అమెరికా నుంచి రావాల్సిన వాడైనా సరే, ఇక్కడ వాళ్లు అతడిని గనక ఒరేయ్ అక్కడినుంచి నువ్వు ఏం వస్తావు లే గాని ఇక్కడ కార్యక్రమం మేము జరిపిస్తాం నువ్వు రాకున్నా పర్వాలేదు అని అన్నారనుకోండి వాడు సంతోషంగా హమ్మయ్య నాకు చాలా పెద్ద బరువు తగ్గింది అనుకుంటాడు కానీ అయ్యో వెళ్ళలేక పోతున్నానే అని ఏం బాధ పడడు. ఖర్చులూ మిగులుతాయి, ఉన్నఫళంగా ప్రయాణం చేయాల్సిన కష్టం తప్పుతుంది. వ్యయప్రయాసలు ఉండవు. తను ఇప్పుడు బయలుదేరి వెళ్లిన చనిపోయిన వాడిని బతికి రాడు ఆ కట్టిన తీసుకెళ్లి నిప్పుల్లో కాల్చవలసిందే కదా, కాబట్టి వెళ్లడం అనేది గనుక తప్పితే ఎంత బాగుండు అని ఆలోచిస్తాడు కావాలంటే ఎవరైనా ఇలాంటి సందర్భం వస్తే ఇట్లాగే మాట్లాడి చూడండి విషయం మీకు తేటతెతెల్లమైపోతుంది. తల్లిదండ్రుల మీద భక్తు ఉన్నవాడు ప్రేమ ఉన్నవాడు దేశం మీద భక్తి ఉన్నవాడు సాంప్రదాయాలు ఆచారాలను గౌరవించేవాడు అసలు దేశం వదిలిపెట్టి ఇంకో దేశానికి వెళ్తాడా ఏ ఆ బ్రతికేది ఏదో ఈ దేశంలో ఇక్కడ బతకలేడా, కాబట్టి అవేవీ లేని వాడే కాబట్టి వాడురావలసిన పనిలేదు. వాడికొరకు శవదహనం ఆపవలసినపని అంతకంటేలేదు

    • @DKD183
      @DKD183 5 месяцев назад +1

      chala chakkaga chepparu

  • @srividyavilasapeetam
    @srividyavilasapeetam 5 месяцев назад +1

    పూజ్యులైన బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి అద్భుతమైన వివరణ చాల గొప్పవి.వారు ఉన్నప్పుడు మేము బ్రతికి ఉండడం గొప్ప భగవద్ వరము.ఎంతటి మేధస్సు,వారి విశ్లేషణ అమోఘము.వారికి సరి సమానమైన వాళ్ళు లేరు.ఒకవైపు మూఢనమ్మకాలను,దూరము చేస్తూ,ప్రామాణిక దృష్టాంతాలతో విశ్లేషణ చేసే తీరు వర్ణనాతీతము. మహానుభావా మీకు శతధా, సహస్రధా వందనములు.

  • @keshavgowda4785
    @keshavgowda4785 10 месяцев назад +20

    ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః గురువుగారు పాదాభివందనాలు

  • @ranisriinnu8264
    @ranisriinnu8264 10 месяцев назад +8

    గురువు గారి కి పాదాభివందనాలు... మీ ఏక లవ్య శిష్యుడు..శ్రీనివాస్ రాణి బో క ర

  • @vijayamyneni48
    @vijayamyneni48 10 месяцев назад +11

    ఈ వంకన అన్నదమ్ముల కాయం ను కూడా ఇంటికి రానివ్వడం లేదు...జనాలు...

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 10 месяцев назад +33

    నమామి నారాయణ పాదపంకజం
    వదామి నారాయణ నామనిర్మలం I
    భజామి నారాయణ తత్వమవ్యయమ్
    కరోమి నారాయణ పూజనం సదా ॥
    🙏🙏🙏🙏🙏

  • @gj-rv7qy
    @gj-rv7qy 3 месяца назад +1

    గురువుగారు మీకు నా హృదయపూర్వక వందనములు.నాకు తెలియని విషయం మీ వల్ల తెలుసుకున్నాను

  • @DEVIBHARATHIKALAALAYAM
    @DEVIBHARATHIKALAALAYAM 9 месяцев назад +38

    మూర్ఖుల మనసు కూడా స్పందించేలా వివరించేరు గురువు గారు🙏

  • @RamkrishnaKunduri
    @RamkrishnaKunduri 10 месяцев назад +4

    Ayya Brahmasri Narasimha Rao gariki Padabhivandanamulu.Thamaru cheppinavi manasulo Vunchukuni masulukuntanu ayyagaru.

  • @veereswaramanohar8055
    @veereswaramanohar8055 8 месяцев назад +8

    తల్లి కి భార్య కి ఇవ్వాలిసిన గౌరవం గురించి బాగా చెప్పారు

  • @narukatlamallesham3808
    @narukatlamallesham3808 10 месяцев назад +6

    Guruvugaru. Vandanalu intha manchi vishayam telipinandku chala danyavad alu

  • @vadisettiomprakash2641
    @vadisettiomprakash2641 3 месяца назад +3

    గురువుగారు మీకు ప్రమాణాలు మీలాంటి గురువుగారు ఉన్నంత వరకూ మాలాంటి తెలియనివారు ఎన్నో విషయములు తెలుసుకోవచ్చును.

  • @avlnmurthy1995
    @avlnmurthy1995 5 месяцев назад +1

    గురువు గారికి పాడాభివందనాలు.. మీరు తెలియని వాళ్లకు కళ్ళకు కట్టినట్లు వివరించారు.. నేను ఈ మధ్య మా తండ్రి గారికి మాబ్రహ్మ గారు చెప్పినట్లు చేసాను (అంతా మీరు చెప్పినది )వాస్తవము... 10 రోజులు శాస్తరోక్తంగా చేసాను.. ధన్యవాదములు గురువుగారు 🌹🙏🙏

  • @kristamsudhakar9518
    @kristamsudhakar9518 4 месяца назад

    మీరు చెప్పే మాటలు వింటుంటే మా తల్లి తండ్రులకు చేసిన కర్మకాండ గుర్తుకువస్తుంది.నమస్కారం గురువుగారు.

  • @jyothi.m773
    @jyothi.m773 10 месяцев назад +4

    Entha baga chepparu Guruvugaru, teliyani vishayalu tesukunnam Aabhadha lo etuvanti alochana raledu.Gruvugari matalu chala vishayalu telusukunnam. Thank you very much.

  • @majjiseshagirirao4501
    @majjiseshagirirao4501 3 месяца назад

    మీరు అర్థం కాని మంత్రాలకు మూల. అర్ధాలు సులువుగా మాకు అవలోకం చేస్తున్నారు. మీకు వందనాలు శతకోటి ❤

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829 9 месяцев назад +6

    అయ్యా మీ వంటి వాళ్ళు పరిష్కారం చెప్పాలి.ప్రజలు నగరాల లో చాలా అవస్థలు పడుతున్నారు.
    ఉదా. మా పెద తాత గారి మనమడి భార్య పోయింది.వాళ్ళు ఏదో వూర్లో వుంటారు, మేము, హైదరాబాద్ లో వుంటున్నాం, మా అబ్బాయి కోడలు పిల్లలు బెంగుళూరు లో,మరొకరు అమెరికా లో వున్నారు. వీళ్ళెవరికీ ఆ పోయిన ఆవిడ తెలవదు, మా ఆవిడ కి కూడా తెలవదు, ఎప్పుడూ చూడ లేదు. మా అందరికీ పది రోజులు.
    ఆ పోయినా ఆవిడ తోడ బుట్టిన అన్న తమ్ముళ్లు,అక్క చెల్లెళ్ళు, ఆడ సంతానం, వాళ్ళు అంతా అదే ప్రాంతం లో వుంటున్నారు, వాళ్ళకి మూడు రోజులే ..
    తర్వాత మరో సందేహం, మా నాన్న గారికి మొదట ఒక వివాహం అయ్యింది,ఆ రోజుల్లో చిన్న పిల్లల అప్పుడే, ఆ కాపురానికి రాక మునుపే పోయింది.మా నాన్న గారు శ్రాద్ధ విధి పెట్టే వారు, ఆయన పోయి యిరవై ఏళ్లు అయ్యింది, ఆవిడ డెబ్భై ఏళ్ళ క్రితం ఎపుడో పోయింది, మాకు కానీ,మా అమ్మ గారికి కానీ ఎవరికీ ఆవిడ అసలు తెలవదు.
    ఆవిడకి మేము శ్రాద్ధ విధి చేయాలా?
    మరొక సందేహం. మా నాన్న గారికి వారి తల్లి గారు చిన్న తనం ఆరవ యేట పోయారు.ఆయన వున్నంత కాలం శ్రాద్ధ విధి చేశారు.
    మాకు మా తల్లి గారు వున్నారు, కాబట్టి ఆవిడ కి మేము చేయటం లేదు.మాతృ వర్గం లో రారు.
    మరలా మా తల్లి గారు పోతే అప్పుడు వర్గ త్రయం లోకి 70-80 ఏళ్ళ తర్వాత వస్తారు. అప్పటి వరకూ వారు ఎక్కడ వున్నట్లు, మా నాన్న గారి నాయనమ్మ కూడా త్రయం లోకి వస్తారు, అసలు ఆవిడ పేరు కూడా మాకు తెలవదు.
    వర్గ త్రయం లో తల్లి గారికి, 70 ఏళ్ళ క్రితం ఎపుడో పోయినా మాకు తెలవాని సవతి తల్లికి, మా నాన్న గారికి కూడా తెలవానీ వారి తల్లి గారికి చెప్పాలి. కదా. ఇంతకాలం వారు ఎక్కడ వున్నట్లు?

  • @sambanaidu6487
    @sambanaidu6487 10 месяцев назад +21

    ధన్యవాదములు గురువుగారు 🙏

  • @yallavenkataramana4251
    @yallavenkataramana4251 10 месяцев назад +2

    Sir, mee speech wonderfulness, maku teliyachesaru, meeru mee familyni skxemamga chudalani God korutunnanu sir, 🙏🙏🙏🙏🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 10 месяцев назад +29

    పవిత్ర, ప్రశాంత జీవనమా లేక పాపిష్టి జీవనమా.!
    దైవభక్తి సంగతి దేవుడెరుగు..పాప భీతి కూడా పూర్తిగా ప్రజల్లో నశించి పోతుంది.!
    నేటి సమాజంలో నీతి,నిజాయితీ,నైతికత,ధార్మికత వంటి సుగుణాలన్నీ అడుగంటి పోతున్నాయి.!
    నేటి ఆధునిక తరంలో హేతువాద, నాస్తికవాద ధోరణులు పెడత్రోవ పట్టి...ప్రజల్లో దైవ భక్తి,దేశ భక్తి,దర్మానురక్తి పూర్తిగా పతనమై పోతున్నాయి.!
    ప్రస్తుత పరిస్థితులలో ప్రజల్లో పాపభీతిని పెంచితే తప్ప సమాజం బాగుపడదు.! అందుకు..ప్రతిరోజూ తప్పక గరుడ పురాణం పారాయణం చేయడం తప్ప తరుణోపాయం మరొకటి లేదు.
    గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి.!
    ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు "గరుడ పురాణం" అని పేరు వచ్చింది.గరుడ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి.!
    ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరక లోక వర్ణన ఉంటుంది. ఇంకా... మానవుడు చేసే వివిధములైన పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు పాపాలు చేస్తే వాటికి ప్రాయశ్చిత్తం,పుణ్యము సంపాదించు కోవడానికి వివిధ మార్గాలు, పితృ కార్యాల వర్ణన ఉంటుంది.
    గరిక పాటి నరసింహారావు గారి గరుడ పురాణము ప్రవచనం విందాం.. పునీతులమవుదాం.!

  • @NageswararaoMallela-ph9yu
    @NageswararaoMallela-ph9yu 5 месяцев назад +8

    గరికపాటి నరసింహారావు గారికి నా పాదాభివందనాలు

  • @varaprasadayetha2542
    @varaprasadayetha2542 10 месяцев назад +23

    చాలా చక్కగా వివరణ ఇచ్చారు
    నమస్కారం నమస్కారం గురువు గారు 🙏🙏🙏🙏
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ🙏🙏
    ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ🙏🙏
    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @srinivasuvemuru9084
    @srinivasuvemuru9084 10 месяцев назад +1

    Exlleent అండి

  • @munigotisathyanarayanasarm3727
    @munigotisathyanarayanasarm3727 8 месяцев назад +9

    భారతీయ సంస్కృతి లోని గొప్పతనము
    సమాజశ్రేయస్సే ప్రధానముగా ఆచారాలు , పద్ధతులు ఉన్నాయి.

  • @supathachannel8392
    @supathachannel8392 8 месяцев назад +5

    అవును అండి మా అమ్మ గారికి నిత్య కర్మ చేశాను నేను. మీరు అన్నట్లు కాలువ ప్రక్కన కూర్చొని చేసే సమయంలో చాలా సార్లు స్నానం చేసాను. కానీ నాకు ఎట్టి అనారోగ్యం చేయలేదు.

  • @venkateshdachepally1686
    @venkateshdachepally1686 10 месяцев назад

    గురువుగారికి పాదాభివందనములు

  • @balulalli1238
    @balulalli1238 2 месяца назад

    ఒక్కణ్ణే ఉన్నాను. గురువుగారు. నా పరస్తేతి. నేను బయట వెళ్లకపోతే పనులు జరగవు.

  • @sreenivasgaddam4519
    @sreenivasgaddam4519 10 месяцев назад +3

    మీ పాదాలకు నమస్కారం

  • @krishnamurthyjoshyula5478
    @krishnamurthyjoshyula5478 10 месяцев назад +1

    Namaste guruvu garu, Maa adrustam mee pravachanam vinnanduku.

  • @padmalathagadala9260
    @padmalathagadala9260 10 месяцев назад +1

    Chala Chala chakka cheparu guruuvu garu...me padalaku namkaram andi

  • @appalanaiduronanki5028
    @appalanaiduronanki5028 10 месяцев назад +10

    గురువు గారికి నమస్కారములు అయ్యా మీరు చెప్పిన నట్టు దానం చెయ్యడానికి బీదరికం అడ్డు వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పగలరు మన్నించండి

    • @jalajab8462
      @jalajab8462 Месяц назад

      నేను అడుగుదాం ఆనుకున్న ప్రశ్నను మీరు అడిగారు. Thank you. ఎన్నో ఇవ్వాలని, చేయాలని ఉంటుంది. కానీ చేయలేని పరిస్థితి. మీ దోష పరిహారానికి యీ పూజలు జపాలు చేయాలి అంటారు. లిస్ట్ 30 నుండి 50 వెలు ఉంటుంది. అది ఇవ్వగలిగే తాహతు ఉండదు. ఇవి చేస్తే అన్నీ కలసి వస్తాయి అంటారు. ఎలా ఇస్తారండీ ఆర్థిక బలం లేని వాడు. చెప్పండి గురువు గారు.

  • @narayanaraomycharla7453
    @narayanaraomycharla7453 10 месяцев назад +8

    చాలా చక్కని విషయం చెప్పారు ధన్యవాదాలు మీకు

  • @ballasatyanarayana6145
    @ballasatyanarayana6145 9 месяцев назад +2

    చాలా బాగుంది గురువుగారు మీ పాదాభివందనాలు

  • @BhavaniPikki-uv5vl
    @BhavaniPikki-uv5vl 10 месяцев назад +10

    చక్కగా చెప్పెరెండి

  • @hemaraju5360
    @hemaraju5360 5 месяцев назад

    గరికిపాటి గారికి నా మనస్ఫూర్తి పాదాభివందనాలు పెద్ద కొడుకా నేనే కర్మ చేశాను మా అమ్మగారికి కూడా నేనే కర్మ చేశాను సంవత్సరికలైపోయినాయి నేను కాశీ ఎప్పుడు వెళ్లాలో అర్థం కావట్లేదు

  • @Swasthyasampu
    @Swasthyasampu 10 месяцев назад +1

    Chala bagundi mii speech mii mathamlo muda aacharalu katte science miru cheppindi bagundi naku nachhindi.nenu Christian but anni mathalaloni manchi vishayalu telusukovataniki estapadanu

  • @TheKonala
    @TheKonala 10 месяцев назад +4

    ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏
    ನಿಮ್ಮ ಅನುಗ್ರಹ ಕ್ಕೆ
    ಅನಂತ ವಂದನೆಗಳು 🙏🙏🙏

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 месяца назад

    ఆత్మీయత.. మంత్రము యొక్క అర్ధము అంతరార్ధము తెలుసుకోవాలి..🤝

  • @narayanaraonalla
    @narayanaraonalla 5 месяцев назад +1

    నమస్కారం గురువు గారు! మనస్సు లో తెలియని సందేశము ఉన్న మనసుకు ఎంతో ప్రశాంతము గా తెలియ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.🙏

  • @ravinatari9494
    @ravinatari9494 9 месяцев назад +5

    🌹🙏 స్వామి గారు మీకు సహస్ర కోటి పాదాభివందనములు అబ్బా అబ్బా నా జన్మ ధన్యమైపోతుందండి ఇంత క్షుణ్ణంగా కళ్ళకు కట్టినట్టు చెవులకు అద్దినట్టు మనసుకి హత్తుకున్నట్టు అబ్బ ఏం చెప్పా రండి, ఇటువంటి మేధావిని మాకు జాతికి బహుమానంగా ఇచ్చిన మీ తల్లిదండ్రులకు మా వందనాలు, స్వామి మీ కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు మీ మాటలు మీ ప్రవచనాలుమాకు కావాలి దయచేసి మీరు ఆపవద్దు ç

    • @CK2Y5351
      @CK2Y5351 9 месяцев назад +1

      వోరీ aparorey 😂😂

  • @Chakkahyma
    @Chakkahyma 10 месяцев назад +12

    Ee kalaniki youth ki, middle age vaallaku baga ardham avtunai guruvu gaaru dhanya vaadaalu , mudanammakala gurinchi meru dhyryam ga cheptaru great sir

  • @srinusanku3819
    @srinusanku3819 10 месяцев назад +5

    చాల బాగా చెప్పరు గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rsrinivas729
    @rsrinivas729 5 месяцев назад +21

    బ్రతికి ఉన్నపుడు చూడటమే చూడటం. అంతేగాని చనిపోయాక పాయసం పోస్తే ఏం లాభం? బ్రతికి ఉన్నపుడు తల్లిదండ్రుల ను చూడమని అందరికీ ఉపదేశించండి

    • @RajashekarBs-e6c
      @RajashekarBs-e6c Месяц назад +1

      మూర్ఖ వాదన ఆపండి. ఈ రోజు ఈ విషయ తెలియజేస్తున్నారు.ఇంకో రోజు , ఎన్నో సార్లు మీకు కావల్సిన విషయం చెప్పారు.వినండి

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 10 месяцев назад +3

    మా అదృష్టం సర్

  • @gbr9615
    @gbr9615 8 месяцев назад +9

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మహా పండితుల వారికి అనేక వందనాలు.

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 10 месяцев назад +5

    💎💞🌼🙏 Guruvu Gari Charana Kamlamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🌼💞💎

  • @venkateswarlupoondla
    @venkateswarlupoondla 10 месяцев назад +5

    When ever I attend cremation I with my friends wait till KAPALA moksham we return only after hearing the cracking sound
    It is what. We are practicing 🙏🙏🙏🙏🙏

  • @PadmaKunarapu
    @PadmaKunarapu Месяц назад

    Guruvugaru mi pravachanalu vinadam maa adrustam andi.

  • @vadlamudivenkateshwarlu1739
    @vadlamudivenkateshwarlu1739 6 месяцев назад

    ధర్మసందేహాలనుచాలా చక్కగావిశదీకరించారునీకు ధన్యవాదాలు

  • @balatripurasundarikothapal4888
    @balatripurasundarikothapal4888 10 месяцев назад +6

    Chalaa vishayaalu telusukunnanu dhanyavaadaalu

  • @ChandrashekharRao-v5q
    @ChandrashekharRao-v5q 10 месяцев назад +5

    Excellent Guruvugaru

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 10 месяцев назад +3

    SREE MAAtre nmaha Om Sivaya Gurave namaha

  • @bhagampadmavathi2218
    @bhagampadmavathi2218 9 месяцев назад +2

    అందరూ ఆ నాలుగు రోజులు పూర్తి చేసుకుని వెళ్లితే ఆ భగవానుడు నిజమైన తోడు
    ఆ గుడికి కూడా దూరంగా పట్టింపు ల తో బ్రతుకు ఈ busy మనుషుల తో చాలా కష్టం.

  • @rameshradhakrisshnan5686
    @rameshradhakrisshnan5686 Месяц назад

    Very enriching, Dhanyawaad

  • @suryanarayana.j8642
    @suryanarayana.j8642 10 месяцев назад +1

    Wonderful speech guruji 🎉

  • @narmadab7084
    @narmadab7084 10 месяцев назад +3

    🙏🙏గురువు గారు

  • @vishnusabbavarapu2159
    @vishnusabbavarapu2159 10 месяцев назад +1

    Super gurugi

  • @sadulanarsaiah2529
    @sadulanarsaiah2529 10 месяцев назад +6

    Guruvugariki namaskaram

  • @gantisriramamurthy135
    @gantisriramamurthy135 2 месяца назад

    మీకు నాపాదాభివందనములు

  • @VenkatreddyPatel-h7g
    @VenkatreddyPatel-h7g 10 месяцев назад +2

    శ్రీ గరికపాటి నరేష్మ్మారావు గారు నమస్కారము జై శ్రీ రామ్ pvr cpt

  • @vandanarajeswari2435
    @vandanarajeswari2435 5 месяцев назад

    మీరు ఉన్నప్పుడు మేము ఉన్నాం మాదృష్ట్మ్

  • @ramakuruvenkateswararao5787
    @ramakuruvenkateswararao5787 3 месяца назад

    Guruvugaru. We are really indebted to learn these great things when we are alive.

  • @srinivasaraomuggulla7201
    @srinivasaraomuggulla7201 8 месяцев назад +2

    మీ మాటలు వర్ణనాతీతం 🙏🙏🙏

  • @upendrablissfulkumar6465
    @upendrablissfulkumar6465 10 месяцев назад +6

    గురువు గారు, మైల ఉన్నప్పుడు ఆడపిల్లకు వివాహం చేయవచ్చా, మాకు తెలిసిన వాళ్ళు ఆడపిల్లకు, తప్పులేదు అని వివాహం చేశారు

  • @ayeshasharief
    @ayeshasharief 10 месяцев назад +1

    Sir, you are great i have seen all your videos

  • @eswarreddyvoora1606
    @eswarreddyvoora1606 3 месяца назад

    ఇప్పుడు పురోహితులకు సరైన పధ్ధతితేలియదు గురువుగారూ

  • @LaxmanNellutla
    @LaxmanNellutla 19 дней назад

    Guruvu gariki namaskaramulu maruyu dhanyavadamulu .meelanti puroyeetulu maruyu, pantulu chanipoina kutumba sabyulu one year varaku gudiki vellavadu Ani chebutunaru ka. Mari meeremo gudi vellavachu anichebutunaruka saraiyna samadanam yee vagalari manavi

  • @neelimaif7623
    @neelimaif7623 Месяц назад

    Guruvugaru namaskaramandi mee prasangam vinadame maa adrustamandi

  • @DevotionBoy18
    @DevotionBoy18 10 месяцев назад +9

    Jai shree ram 🙏

  • @pruthvicharan7632
    @pruthvicharan7632 10 месяцев назад +12

    Guruvu gaariki paadaabhivandanaalu😢

  • @Ravikumar-Akula26
    @Ravikumar-Akula26 10 месяцев назад +5

    Guruvugariki 🙏🙏💐

  • @shivashakti33
    @shivashakti33 10 месяцев назад +3

    🙏🏻😇🇮🇳ఆమ్ నమః శివాయ

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 5 месяцев назад

    బంధువులు మరణించిన సమయంలో కూతురు లేదా కుమారుడి పెండ్లి చేసిన వారిని మరణించిన వ్యక్తి శ్మశానం లో దహనం చేసే సమయంలో చూడవద్దు అని, శ్మశానం నుంచి వచ్చి ఇంట్లో పెట్టే దీపం చూడవద్దు అని పెద్దలు చెబుతారు. అయితే ఇలాంటి సమస్యలకు గురువు గారు పరిష్కారం చూపించ గలరని కోరుకుంటున్నాము.

  • @srinivas6363
    @srinivas6363 7 месяцев назад

    నిజమే అన్ని సార్లు స్నానం చేసినా అస్సలు జలుబు,జ్వరం ఏటువంటి ఆరోగ్య తేడా రాదు..వర్షం పడి కారు మేఘావృత మయ్యినప్పుడు చాలా సార్లు స్నానం చేసినా యేమీ కాలేదు..స్వేయానుభవం..పితృదేవతల ఆడర్వాద ఫలితమే..

  • @kondamrajupeilly984
    @kondamrajupeilly984 20 дней назад

    గురువుగారు చనిపోయిన వ్యక్తులని మోస్తే పుణ్యమా పాపమా. పాపాలు చేసేవాడు ఇప్పటికి చనిపోయిన వ్యక్తులను మోస్తున్నారు. దయచేసి చెప్పగలరా గురువుగారు

  • @gellavenkateswarrao
    @gellavenkateswarrao 10 месяцев назад +13

    కడుపునిండా తినడానికి, కంటినిండా నిద్ర పోవడానికి, భార్యతో సుఖ పడటానికి ఎలాంటి అడ్డంకులు చెప్పరు

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 10 месяцев назад +8

    ఓం నమః శివాయ గురవే నమః 🙏 🇮🇳 🕉️

  • @ramakaja3153
    @ramakaja3153 3 месяца назад

    Miku padhabi vandhanalu guruvu garu. Andharam mila aalochisthe antha bagundo

  • @DasappaGovinda
    @DasappaGovinda Месяц назад

    🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏adbutam mii pRasagam🎉🎉🎉🎉🎉🎉🎉namaste 🙏 ♥️ ❤️ 👌 ✨️ 😍 🙏