ఇంకా ఇంకా తినాలనిపించే దూదిలాంటి గంజట్లు దానికి తోడుగా ఎంతో ఆరోగ్యకరమైన నల్లచట్నీ/breakfast recipes

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025
  • ఇంకా ఇంకా తినాలనిపించే దూదిలాంటి గంజట్లు దానికి తోడుగా ఎంతో ఆరోగ్యకరమైన నల్ల చట్నీ/breakfast recipes/‪@SpiceFoodKitchen‬
    Panasonic Mixer Grinder 3Jar (550W):
    👉amzn.to/3k2aUGl
    12" Cast Iron Dosa Tawa (Pre-seasoned):
    👉 amzn.to/3kyAqCO
    breakfast recipes in Telugu | dosa recipe in Telugu | ganjatlu | nuvvula chutney | nalla nuvvula chutney | chutney recipes in Telugu | chutney for idli dosa | breakfast recipes | chutney recipes | til chutney | sesame seeds chutney | breakfast recipes by spice food kitchen | chutney recipes by spice food | spice food kitchen
    #breakfastrecipesintelugu #chutneyrecipesintelugu #spicefood #dosarecipeintelugu #ganjatlu #sesameseeds #chutneyforbreakfast #chutneyforidlidosa #nallanuvvulu #blacksesame #pachadirecipes #pachadi #pachadiintelugu

Комментарии • 224

  • @vijayaykumaripentapalli5418
    @vijayaykumaripentapalli5418 Год назад +10

    Sister మీకు ఇంట్లో పెద్దవారు వయసు పైబడిన వారివద్ద రిసీపీలు చక్కగా నేర్చుకుని మాకు చెప్తున్నారు ఇది నిజంగా గొప్ప విషయం పంటికి నాలుకకి రుచిగా వుండే రెసిపీలు అందరు చెప్తారు కాని ఆరోగ్యానికి చక్కటి సాంప్రదాయ వంట విధానం మీరు మాత్రమే చెప్తున్నారు 🙏
    Tnq sister

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +2

      It's my pleasure andi ☺️
      ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 🤗
      మీకు నా వంటలు నచ్చినందుకు ధన్యవాదములు 🙏

  • @lakshmipalepu4544
    @lakshmipalepu4544 Год назад +7

    Ganji atlu anty ganji vestharemo anukunna 😀anyway super recipe i will try

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      Thank you very much andi ☺️
      ఇలా పిండిని కొత్త బియ్యం గంజిలా దగ్గరగా ఉడికించి కలుపుతారు కాబట్టి గంజి అట్లు అంటారు అనుకుంటా అండి..

    • @dadiaruna188
      @dadiaruna188 Год назад +1

      Miru వాడిన పెనం బావుంది దాని పేరు cheppandiretu కూడా. చెప్పండి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను! చెక్ చేయండి..

  • @kalyan20091000
    @kalyan20091000 2 месяца назад +2

    చెప్పినందుకు👉💜చూపించినందుకు👉💜

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 месяца назад +1

      ధన్యవాదాలు అండి 💕🙏

  • @pavanp6021
    @pavanp6021 Год назад +15

    Enta different iteams miku evaru nerpincharandi 🤔🤔 all recipes are very different 👌👌👌🤗🤗🤗

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      Glad to hear your sweet words ☺️
      Thank you so much for liking my recipes andi 🙏

  • @muthyampearls4490
    @muthyampearls4490 Год назад +2

    Excellent healthy breakfast Super sister 🎉❤❤❤😮😊will try

  • @varalaxmi5877
    @varalaxmi5877 Год назад

    Chala Bagaunnai different and super healthy recipe 👍👌

  • @umadevisuramala492
    @umadevisuramala492 Год назад

    Yummy yummy 😋yummy 😋😋 yummy 👌🤤

  • @padmavathiernala5649
    @padmavathiernala5649 Год назад +5

    Different and super recipe as usual ma, thank you ra❤

  • @akhilaesamanthula2804
    @akhilaesamanthula2804 Год назад

    Excellent ani chepthe chinna mata aypothundi andi.. Thank you so much for this simple recipe..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️ My pleasure & Thanks a lot 🙏

  • @srinut.v2881
    @srinut.v2881 Год назад

    Excellence andi chala bagundi 👌👌

  • @sailus8524
    @sailus8524 Год назад

    Chala bagunnai Sister atlu and chutney best Tiffin mettati atlu 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి!
      Thank you very much 😊

  • @yakubishaik1467
    @yakubishaik1467 Год назад +1

    Yummy recipes 👌👍

  • @djmakervarun4855
    @djmakervarun4855 Год назад +1

    ❤❤❤ nice recipes 😋😊😊

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Год назад +1

    It's awesome 👌😋😋. And mouth watering. Good job. tq

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 Год назад

    Superb 👌

  • @usharao1277
    @usharao1277 Год назад

    Excellent discription.Very nice recipe,n yummy

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Many many thanks for the compliment to my recipe & description 🙏

  • @soumyapadmavathi7422
    @soumyapadmavathi7422 Год назад

    Very interesting recipe. Awesome you are.. Good luck.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Thank u soo much for ur compliment ☺️ & wishes 🙏

  • @swathantrameme1183
    @swathantrameme1183 Год назад

    Nice recipe andi deenni koratu dosa antaru. Nellore side famous nuvvula chutney tempting ga vundi ❤

    • @ourlife9808
      @ourlife9808 Год назад

      Yes..idi nellore side famous

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Thank you very much ☺️
      వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు అండి!
      వీలైనప్పుడు చట్నీ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది 😊

  • @dominthegamer8115
    @dominthegamer8115 Год назад +2

    మీరు ఏ రిసిపి చేసిన సూపర్ అక్క.👌👌👌👌👌👌

  • @rampallivijaya664
    @rampallivijaya664 Год назад

    Super 👌 నా కు నచ్చింది తప్పకుండా చేస్తాను

  • @gunnamkrishnavenigunnamkri3418

    Wow super. 🎉

  • @gunjilaxmi9623
    @gunjilaxmi9623 Год назад

    Wow sister super i will try

  • @malleswarimodala4436
    @malleswarimodala4436 Год назад

    Super recipe sister

  • @malothusrilatha5181
    @malothusrilatha5181 Год назад

    Memu try chesam super vachai sis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Awesome andi 👍
      Thanks for sharing ur feedback 🤗

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Год назад

    Nice 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @anasuyapisini4565
    @anasuyapisini4565 Год назад

    Excellent super very healthy breakfast andi mee opikaki meru maku chupinche vidhanam matlade paddati chala chala baguntindi ❤👌👌👌👌friend mee daggara chala nerchukovali meru emi anukokapote naku oka tip cheppagalara pls gas problem 15 days nundi chala ebbandi pedutundi tables veskunna anta sepe baguntundi chest and left hand and shankalao pain so tablets kakunda edina tips cheppagalara present ganji annam vaamu alantivi tiskuntunna meku telisina tip cheppandi pls friend

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 🤗
      Thank you very much 🙏
      మీకు Gas problem ఉండి ఉండొచ్చు కానీ చంకలో వచ్చే నొప్పికి మరింకేదైన కారణం ఉందేమో చెక్ చేయించుకోండి..
      మోషన్ సరిగా అయ్యేలా చూసుకోవడం అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఇంకా గుప్పెడు పుదీనా, వాము కలిపి మరిగించిన నీళ్ళు ఉదయాన్నే తాగితే చాలా బాగా పని చేస్తుంది అండి! అలాగే ఈ వీడియో ఒకసారి చెక్ చేయండి, ఇందులో శొంఠి ఉండడం వల్ల చాలా రకాల సమస్యలు తగ్గుతాయి, మా ఇంట్లో ఏ ఆరోగ్య సమస్య ఉన్నా ఇదే మందు వాడతారు..
      ruclips.net/user/shortsy301GeKNyJc?feature=share

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 Год назад +1

    akka meeru really great akka healthy recipes cheste mee tharuvatha evaraina akka,akka meeru em recipes chesina super chestaru akka, mee intlo pedda vallu vunte vallaku meeru healthy recipes chestu maku chupistunaru akka really ur great akka the way of ur cooking the way of ur explanation was awesome excellent beautiful super akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      Glad to hear your sweet words 😊
      అవును డియర్! ఎక్కువగా పెద్ద వాళ్ల దగ్గర నుండి, తెలిసిన వాళ్ళ దగ్గరనుండి ఇలాంటి వంటలన్ని నేర్చుకున్నాను, మీకు ఇంతగా నా వంటలు నచ్చినందుకు, మీ అభిమానానికి చాలా సంతోషం..
      Thank you so much 🙏

  • @yvlk-cf8gq
    @yvlk-cf8gq Год назад

    Ganji n nalla nuvvulu super

  • @sushmithasoniapassionatefo320
    @sushmithasoniapassionatefo320 Год назад

    Excellent sister, keep doing more such vedios , for health benefits, thank you 🎉very much ❤god bless you

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Sure andi 👍
      I'll try to share more such useful recipes 😊
      Many many thanks for the compliment 🙏

  • @srilathareddy8562
    @srilathareddy8562 Год назад

    Super

  • @prabhavathisri369
    @prabhavathisri369 Год назад +1

    Maaku chaala estam Andi Ee Ganji Atlu, Maa Amma garu entlo chestharu Andi Ee Ganji atlu, kaani process chaala time paduthundhi, Meeru chaala simple process lo cheppaaru, ekanunchi Mee process follow avuthaamu Andi, Thank You So Much Andi 😊🙏🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      నేను చేసిన గంజి అట్లు మరియు అవి చేసే పద్ధతి మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! Thank u soo much 🙏

    • @prabhavathisri369
      @prabhavathisri369 Год назад

  • @mudhulurusukanya6289
    @mudhulurusukanya6289 Год назад

    మీ వంటలు ట్రై చేస్తుంటానండీ చాలా చాలా బాగుంటాయి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      చాలా సంతోషం అండి ☺️
      మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏

  • @kanuparthymallikarjun6485
    @kanuparthymallikarjun6485 Год назад

    Chalabagunnae

  • @keerthipelluri994
    @keerthipelluri994 Год назад

    Super idea madam 👏🏻

  • @jayarajukakumanu2244
    @jayarajukakumanu2244 Год назад

    Very nice recipe Mam

  • @Gold.Mahila
    @Gold.Mahila Год назад

    Super yummy

  • @cheshmeensyed5263
    @cheshmeensyed5263 8 дней назад +1

    Tqqqqq sooooo much. You tube lo yenta mandini message chesi. Adigano ' ganji dosalu cheppandi. Ani

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 дней назад

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి!
      Thank you so much 🤗

  • @chelluvaralakshmi1786
    @chelluvaralakshmi1786 Год назад

    Super All recipes ,madam

  • @ratnamalayalamarty4920
    @ratnamalayalamarty4920 Год назад

    ఎప్పుడో....మా చిన్నప్పుడు ఇడ్లీ మామ్మ తెచ్చేవారు...చాలా బాగుండేవి..తప్పక చేసి మీకు చెప్తాను..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      అవునండీ! ఇది చాలా పాతకాలం recipe..
      Try చేయండి, చాలా బాగుంటాయి..
      Thank you 😊

  • @vaishnaviaravabhumi2827
    @vaishnaviaravabhumi2827 Год назад

    Superb recipe😊

  • @krishnakbn
    @krishnakbn Год назад +1

    Hi Andi - Recepie is very good and must try! you are the best chef!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Hi andi ☺️
      Thanks a lot for your sweet compliments 🙏

  • @harikab1182
    @harikab1182 Год назад

    Evariki inka me recipes follow ithe health spoil avvadu andi thank you very much for sharing your knowledge

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 🤗
      Thank you very much 🙏

  • @ameenashaik4350
    @ameenashaik4350 Год назад

    E dosalu aadipinchina biyyam pinditho chesi chupinchandi akka❤❤❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Ok dear.. వీలు చూసుకొని చేస్తాను 👍

  • @VijayGupta-xr8pw
    @VijayGupta-xr8pw Год назад

    Superb mam

  • @srilakshmicherla1792
    @srilakshmicherla1792 Год назад

    Chala chala manchi recipe chepparu...nalleru pacchadi chupinchandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      ruclips.net/video/IySNr6lh2oA/видео.html
      నల్లేరు పచ్చడి ఆల్రెడీ మన ఛానెల్లో చూపించాను! దాని లింక్ ఇచ్చాను.. చూడండి! Thank u 😊

    • @srilakshmicherla1792
      @srilakshmicherla1792 Год назад

      Thank u andi

  • @durgamadhurig
    @durgamadhurig Год назад

    Ye health benefits vasthayo chepthe maku inka useful avuthundhi andi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      ఒకసారి పిన్ చేసిన కామెంట్ చదవగలరు!
      Thank you 😊

  • @pabbusauda3146
    @pabbusauda3146 Год назад

    Kotra poyyadam_ ante garitedu pindini udikinchi poyyadam _ kotra posina doselu. Ma amma special. Thank you for the recipe and nalla pacchadi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      My pleasure ☺️
      ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు అండి..
      Thanks for liking 🙏

  • @sowbhagyalakshmi5756
    @sowbhagyalakshmi5756 Год назад

    Oldendayslo అమ్మవల్లు ఇలాగే.చేసేవాళ్ళు గంజి దోశలు చాలా మెత్తగా బావుంటాయి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏

  • @ashokr5579
    @ashokr5579 Год назад

    Nice ma

  • @Meeomitha4321
    @Meeomitha4321 Год назад

    Hai sis after one year ma Amma valla intiki veltunam chala happy ga undi delhi to vijayawada

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Hi andi..
      చాలా సంతోషం అండి! మనం పిల్లలకి తల్లులం అయినా అమ్మ వాళ్ళింటికి వెళ్తున్నాం అంటే చిన్న పిల్లల్లా సంబరపడిపోతాం! ఆ ఆనందమే వేరు..
      ఈ సంవత్సరం మా ఇంటికే గెస్ట్ లు వచ్చారండి, ఇంక ఫుల్ బిజీ...
      మీరు ఎంచక్కా నచ్చిన ఫుడ్స్ తిని అమ్మావాళ్ళందరితో బాగా ఎంజాయ్ చేయండి.. Have a happy vacation 😊

    • @Meeomitha4321
      @Meeomitha4321 Год назад

      @@SpiceFoodKitchen tq sis

  • @daivaabhishek8714
    @daivaabhishek8714 Год назад

    👌👍

  • @srkr9909
    @srkr9909 Год назад

    👌👌👌👌👌👌👌👌

  • @marymatiki6888
    @marymatiki6888 Год назад

    My mum used to make this attlu .

  • @lotus4276
    @lotus4276 Год назад

    Nutritious items

  • @vbsinteriors7289
    @vbsinteriors7289 Год назад

    Hi 👋

  • @vijayakumarsamparthi5275
    @vijayakumarsamparthi5275 Год назад

    Asalu yeppudu chudani vidhamga Attlu 👌👌,,yekkuva number chuttalu vasthe thakkuva karchutho chesela unnai madam miru cheppuna recipe,, Tq.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 😊 Thank you very much 🙏

  • @sreeee1427
    @sreeee1427 Год назад

    Dosa pindi storeg untundi ❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      3-4 days fridge లో స్టోర్ చేసుకోవచ్చు..

  • @panidhra5469
    @panidhra5469 Год назад

    శుభ సాయంత్రం బంగారు అక్కా తోందరగా రా గిద్దలూరు కి లక్కీ

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      శుభ రాత్రి తమ్ముడు 😴
      Thanks for your invitation 🤗

  • @IMRkitchen
    @IMRkitchen 11 дней назад

    Millets tho try cheyoccha...

  • @kishsanju1436
    @kishsanju1436 Год назад

    Wow..... Andi..... Nalla nuvvula chatny....... First time...... Vinadam..... Chudatam....... Bale simple and healthy....... Kani..... Vedi cheyadu.... Kada..... Eeee.... Mandutendalaku....
    Please suggest us..... Nenu na menu lo mari rakam chutney ni cherchu kunta

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      Thanks for liking 😊
      వీలైనప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది.. ప్రతి పదార్థంలోనూ వేడి, వాతం ఇలాంటివి ఉంటాయి అండి! వాటిని బేలన్స్ చేయడం కోసం చలువ చేసేవి తీసుకోవాలి..

  • @sarahsameera2046
    @sarahsameera2046 9 месяцев назад

    Meedi a ooru andi mee matalu chala cool ga undi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  9 месяцев назад

      పుట్టింది ఆంధ్ర అండి! చాలా కాలం క్రితం హైదరాబాద్ లో సెటిల్ అయ్యాము..
      మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉందండి 🤗
      Thank you very much 😊🙏

    • @sarahsameera2046
      @sarahsameera2046 9 месяцев назад

      @@SpiceFoodKitchen andhra lo kakinada na andi

  • @rameshcreations8250
    @rameshcreations8250 Год назад

    మీ తెలుగు భాష చాల బాగుంది
    మి వంట పద్దతి ఇంకాబాగుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి 😊! ధన్యవాదాలు 🙏

    • @rameshcreations8250
      @rameshcreations8250 Год назад

      🙏

  • @bhavaninaidu4188
    @bhavaninaidu4188 Год назад

    Very nice naku oka kerala friend cheppindi yi recipie kani pindi Vedi cheyyadam arthamkaledu yippudu .ok

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Thank you very much 😊
      అవునండీ! కేరళ వాళ్ళు బియ్యంతో చేసే వంటలు ఎక్కువగా చేస్తారు..

  • @siddiqueahmed3253
    @siddiqueahmed3253 Год назад

    HI akka

  • @dharasudharani9755
    @dharasudharani9755 Год назад

    హాయ్ సిస్టర్ బిర్యానీ చేసేటప్పుడు మీరు వేసే kewda వాటర్ link షేర్ చెయ్యండి plz

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      హాయ్ సిస్టర్..
      Dabur Keora water అని Google లో సెర్చ్ చెయ్యండి.. అమెజాన్ లింక్ వస్తుంది! Thank u 😊

  • @jyothibasut6225
    @jyothibasut6225 Год назад

    బ్రహ్మాండమైన వంటకాలు రుచి చూపిస్తున్నారు.
    మీరు చెప్పేటపుడు ఏదో ఆయాసంగా చెబుతున్నట్టు ఉంటుంది కానీ అది మీ మాట శైలి అని మాకు తెలుసు. మొత్తానికి చెప్పే విధానం సమ్ థింగ్ స్పెషల్.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      ఇంట్లో రిలేటివ్స్ ఉండడం వల్ల పనులు కాస్త ఎక్కువగా ఉన్నాయి అండి! ఆ తొందరలో చెప్పడం వల్ల వాయిస్ అలా ఉండి ఉండొచ్చు 😬
      మీకు నా recipes నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి! మీ అభిమానానికి మరియు ప్రశంసలకు ధన్యవాదాలు ☺️🙏

  • @sirisharajbasava9768
    @sirisharajbasava9768 Год назад

    Nalla nuvvulu tinadaniki use cheyyacha cheppandi akka plz

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      తెల్ల నువ్వులు కంటే నల్ల నువ్వులు ఇంకా హెల్తీ అండి 👌! ఎలాంటి సందేశం లేకుండా నల్ల నువ్వులు వాడుకోవచ్చు 😊

  • @deepu55536
    @deepu55536 Год назад +1

    where did u learn traditional recipes sister 😊😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      Most of them I have learned from my grand parents! Few of them are magazines & books! Remaining are from my experiments at home.. Thank u 😊

    • @udayabasker461
      @udayabasker461 Год назад

      @@SpiceFoodKitchen : : Super😊

  • @ashalatha1997
    @ashalatha1997 Год назад

    Can we prepare idlis with this batter?

  • @pasyagadepalli1426
    @pasyagadepalli1426 Год назад

    Pls share dosa tawa brand name and link where you bought sis?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      Online link has given in the description box of this video..
      Please check 😊

  • @ammathonenu3617
    @ammathonenu3617 Год назад

    Jonnala tho cheyavacha bangaru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      నేను ట్రై చేయలేదండి! బావుండవచ్చు 😊

  • @arunamanne8442
    @arunamanne8442 Год назад

    Like cheyyakunda vundalemu😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️🤗

  • @madhavichangalagari2299
    @madhavichangalagari2299 Год назад

    Maa amma maa chanapudu elaga dosa mix chasavaru

  • @ameenashaik4350
    @ameenashaik4350 Год назад

    Konchem natural ga matladandi akka vartalu cheptunnattundi n back ground music pettandi hi ❤❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      నేను మాట్లాడే విధానం అలాగే ఉంటుంది డియర్.. అయినా ట్రై చేస్తాను! Thanks for ur feedback 😊

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 Год назад

    Mam pindi ni grinder lo veyyocha vesthey pappu biyyam measurment entha bcz medupu vasthundi kada grinder cheppandi😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Grinder లో వేసినా ఇవే కొలతలు వేసుకోవచ్చు అండి! లేదంటే ఒక గ్లాసు బియ్యం ఎక్కువ వేసుకోవచ్చు..

  • @kavithaachandra
    @kavithaachandra Год назад

    Koncham biyyam pindi ni udakabetti veyadam,,, idi optionala r Comupalsary na,, anduke gangattu annara

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      బియ్యం పిండిని గంజిలా ఉడికించి కలపడం ఈ అట్లు స్పెషల్ అండి! వేస్తేనే మెత్తగా వస్తాయి..

  • @padmajaa5294
    @padmajaa5294 Год назад

    Migilina dosa bater yem chestharu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      దోశలు వేశాక మిగిలినది ఫ్రిజ్ లో 3-4 డేస్ స్టోర్ చేసుకోవచ్చు 😊

  • @pranavasvoice6478
    @pranavasvoice6478 Год назад

    Bagundi but atukulu Or annam, ganji place lo vesina kuda same pluffy ga vasthai.

  • @STargaryan
    @STargaryan Год назад

    Mee voice vintuntey appatlo agriculture and farming, animal husbandry paina evning 6 or 6 30 ki oka programme ochedi andulo narrator laga anpistundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      అవునా అండి! మీలాగే మన వ్యూవర్స్ లో కూడా చాలా మంది రేడియోలో వాయిస్ లా ఉంది అంటూ ఉంటారు..

    • @STargaryan
      @STargaryan Год назад

      @@SpiceFoodKitchen hahaha... correct radio lo ochedi..

  • @mehrk2899
    @mehrk2899 Год назад

    8cups rice antey maaku iddaru ki chaala yekkuva ayipotundhi andi. Takkuva measurements chepta ra?? Thank you 🙏🏼

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      ఇంకా చిన్నగా ఉండే గ్లాసు తీసుకోండి, అలాగే బియ్యం 8 గ్లాసులు కాకుండా 6 గ్లాసులు అయినా వేసుకోవచ్చు...

    • @mehrk2899
      @mehrk2899 Год назад +1

      @@SpiceFoodKitchen Okay 👍🏽
      Thanks for letting me know 🩷☺️

  • @moonlight1244-x3f
    @moonlight1244-x3f Год назад

    What is talimpu akka plz reply

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Talimpu means popu dear...
      Just add little oil in kadai, add mustard seeds, urad dal, red chilli & curry leaves.. fry on low flame until aromatic & add into chutney 😊

  • @ruhinakausar9187
    @ruhinakausar9187 Год назад

    Miru vade tawa Peru emiti... Is it Iron or nonstick

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      కాస్ట్ ఐరన్ అండి.. ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను! చెక్ చేయండి 😊

    • @ruhinakausar9187
      @ruhinakausar9187 Год назад

      @@SpiceFoodKitchen Thank you

    • @ruhinakausar9187
      @ruhinakausar9187 Год назад

      @@SpiceFoodKitchen Currently unavailable antandi

  • @bendigayathri3798
    @bendigayathri3798 Год назад

    Jangri chayyandi me style lo

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      OK అండి! వీలు చూసుకొని చేస్తాను..

  • @sreelathagujala430
    @sreelathagujala430 Год назад

    Raw rice na idly rice na?

  • @msreeramaraju979
    @msreeramaraju979 Год назад

    Medam udaka bettina pindini emi cheyali ple tell me

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      1:25 నుండి వీడియో మరోసారి చూడండి..

  • @Nandhini-je2he
    @Nandhini-je2he Год назад

    Alaser unna vallu tamata chintha Pandu thinalekka pothunam..emi Aina Manchi food cheppandi

  • @chekkaraja5135
    @chekkaraja5135 Год назад

    Madam please tell why its called Ganji Atlu.. and why you boiled rice mix?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Boiled rice floor (thick Ganji) makes this dosas more fluffy than others! Hope u got an answer for ur 2 queries 😊! Thank u 🙏

  • @smamurthy3645
    @smamurthy3645 Год назад

    తెల్ల నూగులు వాడకూడద. చెప్పండి మేడం గారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      తెల్ల నువ్వులు కూడా వాడుకోవచ్చు అండి 😊

  • @padmasri5338
    @padmasri5338 Год назад

    Namaste, amma rice anta veste sugar patients assalu manchidi kadu,

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      నమస్తే అండి 🙏
      Sugar ఉన్నవాళ్ళ కోసం మన ఛానెల్లో చాలా recipes చేశాను! వీలైతే ఒకసారి చెక్ చేయండి..

  • @kruthivaram7613
    @kruthivaram7613 Год назад

    Akkaricemarapattichiminapappunemixypattukonidosachesukovachha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      చేసుకోవచ్చు డియర్! కానీ నేను ఈ దోశల్ని అలా ట్రై చేయలేదు..

  • @padmajaa5294
    @padmajaa5294 Год назад

    Biyyam pindi oka spoon vadaru migithadi yem chestharu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      మిగిలినది మిక్సింగ్ బౌల్ లోనే ఉంది అండి! దాంట్లోనే గ్రైండ్ చేసినదంతా కలిపాము,
      మరోసారి వీడియో జాగ్రత్తగా చూడండి..

  • @kollojumadanmohanchary3123
    @kollojumadanmohanchary3123 Год назад

    E nuvvulu taste ela untundi sis summer kada vedi chestundi emo

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      తెల్ల నువ్వులతో పోలిస్తే నల్ల నువ్వులు కాస్త వగరుగా ఉంటాయి అండి! అలాగే ఆరోగ్యానికి ఇవి ఎక్కువ మంచిది, చట్నీ చాలా బాగుంటుంది! వేడి చేస్తుంది కానీ దానికి తగ్గట్టు చలువ చేసే వాటిని తీసుకొని బేలన్స్ చేసుకోవాలి 😊

  • @kanakavallimathukumalli8872
    @kanakavallimathukumalli8872 Год назад

    Deene kotru leka koratu kachi poyyadsm antaru.kakapothe pindi thondaraga pulusthinfi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      అవునండీ! ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు.. Thank you 😊

  • @vvdsuryateja9072
    @vvdsuryateja9072 Год назад

    Nakka nuvvulu tinaru akka oka sari chudandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      నల్ల నువ్వులు చాలా మంచిదని మా అమ్మమ్మ గారు నువ్వుల చిమ్మిలి కూడా వీటితోనే చేసేవారు! బహుశా మీ ప్రాంతంలో వాడకపోవచ్చు, కానీ చాలామంది వాడతారు..

  • @Kanna_B
    @Kanna_B Год назад

    Pindi boil chesaru, enduku sis?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      పిండిని boil చేసి కలపడం వల్ల dosa batter ఫ్లఫ్ఫీ గా పొంగి దోశలు బాగా వస్తాయి అండి! ఈ గంజి దోశలకి ఇదే main step..

    • @Kanna_B
      @Kanna_B Год назад

      @@SpiceFoodKitchen ok...

  • @smamurthy3645
    @smamurthy3645 Год назад

    తెల్ల నూగులు వాడ కూడదా

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      తెల్ల నువ్వుల కంటే నల్లవి ఇంకా మంచివి అండి.. అందుకే అవి వాడాను 😊! మీకు ఇష్టం లేకపోతే తెల్లవి వాడుకోవచ్చు 👍

  • @uvuv803
    @uvuv803 Год назад

    Recipe name enti ala undi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      బియ్యం పిండిని గంజిలా ఉడికించి కలుపుతారు కాబట్టి గంజట్లు, నల్ల నువ్వులతో చేసే పచ్చడి కాబట్టి సింపుల్ గా నల్ల చట్నీ...

  • @sriy2444
    @sriy2444 Год назад

    మీరు ఏ మిక్సీ వాడుతున్నారు? దయచేసి తెలుపగలరు?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో లింక్ ఇచ్చాను.. చూడండి! Thank u 😊

    • @sriy2444
      @sriy2444 Год назад +1

      Sorry, missed it😊, how is noise level, and performance? Pls let me know product review

    • @dadiaruna188
      @dadiaruna188 Год назад

      @@SpiceFoodKitchen miru వాడిన పెనం బావుంది దాని కంపెనీ పేరు ఎంత ఖరీదు చెప్పండి

    • @dadiaruna188
      @dadiaruna188 Год назад

      Plz

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      @@dadiaruna188 ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను! చెక్ చేయండి..

  • @srinu-uh2hh
    @srinu-uh2hh Год назад

    Dosa super chutney 🤮

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      చూడగానే టేస్ట్ తెలియదు కదా!
      ఒకసారి ట్రై చేస్తేనే తెలుస్తుంది, ట్రై చేసి అప్పుడు మీ అభిప్రాయం తెలియజేయండి..
      Thank you 😊

  • @bk36telangana
    @bk36telangana Год назад

    Waste of time 😂😂😂😂😂