😆😆ఆనందంలో ఉన్న కోతి కుప్పి గంతులు వేసినట్లు ఈ వీడియో అంతా అటూ ఇటూ అక్కడ ఇక్కడ చూస్తూ చివరికి అంతా చూసినా పూర్తిగా మొదలు పెట్టి ముగింపు వరకు చూడలేదు! నోరూరించే చాలా పిండివంటలు ఉండటం వల్ల, ఉత్సాహం మరీ ఎక్కువ అవ్వడం వల్ల ,మధ్యలో"స్కిప్","స్కిప్" అంటూ చూసినా, ఎంతో సంతృప్తికరంగా చూసిన పెద్ద వీడియో..😊
@@SpiceFoodKitchen : : Thanks a lot! 😊అదే మీ వీడియోలలో ఉన్న గొప్ప విషయం.... ఒకసారి చూసి అర్థంచేసుకొని,ఇంకా బాగా చెయ్యాలంటే మరోసారి చూడవచ్చు...కాని మీ వీడియోలు చూసిన మాకు తెలిసినవారు మాత్రం ఒక్కసారి చూసి చెయ్యవచ్చు అంటున్నారు.. ఆ విధంగా మీవీడియోలు 100% విజయవంతం అయ్యాయి...
గోధుమ పిండితో చేయడం వల్ల అలా కాదు అండి! మీరు లోపల స్టఫింగ్ పెట్టాక అంచులకు నీళ్ళు రాసి సరిగ్గా క్లోజ్ చేయాలి, లేదంటే కొద్దిగా అతుక్కోకపోయినా నూనెలో వేశాక కజ్జికాయ లోపలికి నూనె వెళ్ళి స్టఫ్ఫింగ్ అంతా బయటికి వచ్చేస్తుంది.. అలాగే పిండి కూడా మరీ మెత్తగా గానీ గట్టిగా గానీ కాకుండా ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టు కలుపుకోండి..
Sampenga pulu - 0:00
Chethi chekkalu -5:28
Sunnundalu -10:56
Janthikalu -13:50
Kajjikayalu -20:26
Ariselu -29:03
Chala vamtalu chesi chupimcharu 👌👌👌👌👌👌👌👌
Aha marachi poleni maduramaina tiyyani kammani sweetlu ruchulu adiripoye abhiruchulu 🌼🌸🌻🌻💐🌹🌹🌺🌷💖💖👍👌
Super! 🥰"పండుగ కోసం చేసుకునే ఇష్టమైన పిండివంటలు" ఎంతో బాగా చేసారు!అందరూ సులభంగా చేసుకోవడానికి వీలైన తయారీ విధానాలు ఇంకా అద్భుతంగా ఉన్నాయి.🥰.
Thank you so much andi 🤗🙏💕
Sooooooooper andi chaala baga chesaru
Thank you sooo much andi 🤗🙏
Sampangi👍
Thank you 😊
Pindi vantalu adbhuthamga chesarandi 😋
Thank you so much andi 🤗
chala baga chesaru 6 items❤
Thank you so much andi 🤗💕
this is the lengthy video, I have seen of yours, nice one
Thank you so much for watching the entire video! 🤗
Super mam ❤
Thanks a lot andi 💕🙏
Super mam
Thank you so much andi 🤗
Anni super ma
Thank you very much andi 🤗
Pillalu hight peragataniki cheppandi sis. Pls
Maa chinnappudu radio lo ilage nemmadiga oke voice tone lo cheppevaru adi gurtochindi chala chakkaga vivarincharu
Sapangi pulu godhuma pindi tho chepandipls❤
అలాగే అండి! 🤗💕
Super 👌
Thank you 😊🤗
Hi sis ❤ meru sankranti ki evani chesaru kada super andi🎉🎉
Hi andi 💕
Thank you so much 🤗
Left over rava mixture u can make rava Laddu by adding milk😊
OK andi ..
Thank you for the suggestion 🤗
😋😋
🤗🙏
చాల రాకల పిండి వంటలు చేసి చూపించారూ ధన్యవాదాలు అండి 😊
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
ధన్యవాదాలు 🙏
ఆరు స్నాక్స్ చాలా బాగున్నాయి అయితే సంపంగి పూలు చేతిచెక్కలు రెండూ మాత్రం అదరహో అదరహా నోరూరిపోయింది అబ్బబ్బబ్బా రెండూ రెండు ప్లేట్లు పీకి పడేయవచ్చు 😊😂
😄😄🤗🙏
రెండు ప్లేట్లు కాదండీ! ఇవన్నీ మీకే!!
@@SpiceFoodKitchen thank you andi
🤍💛🩷🧡❤️💕
😊🤗🙏💕
😆😆ఆనందంలో ఉన్న కోతి కుప్పి గంతులు వేసినట్లు ఈ వీడియో అంతా అటూ ఇటూ అక్కడ ఇక్కడ చూస్తూ చివరికి అంతా చూసినా పూర్తిగా మొదలు పెట్టి ముగింపు వరకు చూడలేదు! నోరూరించే చాలా పిండివంటలు ఉండటం వల్ల, ఉత్సాహం మరీ ఎక్కువ అవ్వడం వల్ల ,మధ్యలో"స్కిప్","స్కిప్" అంటూ చూసినా, ఎంతో సంతృప్తికరంగా చూసిన పెద్ద వీడియో..😊
😄😄 🤗🙏
ఇప్పుడు Skip చేసి చూసినా వండే ముందు సరిగ్గా చూసుకోవచ్చులెండి!!
@@SpiceFoodKitchen : : Thanks a lot! 😊అదే మీ వీడియోలలో ఉన్న గొప్ప విషయం.... ఒకసారి చూసి అర్థంచేసుకొని,ఇంకా బాగా చెయ్యాలంటే మరోసారి చూడవచ్చు...కాని మీ వీడియోలు చూసిన మాకు తెలిసినవారు మాత్రం ఒక్కసారి చూసి చెయ్యవచ్చు అంటున్నారు.. ఆ విధంగా మీవీడియోలు 100% విజయవంతం అయ్యాయి...
ఎంత ఓపిక !
ధన్యవాదాలు అండి 🤗
నేను కజ్జికాయలు చేసినప్పుడు ఆయిల్ విరిగి పోయి , అంతా కలిసిపోయాయి,, గోధుమ పిండితో చేశాను,,first time 😢😢
గోధుమ పిండితో చేయడం వల్ల అలా కాదు అండి! మీరు లోపల స్టఫింగ్ పెట్టాక అంచులకు నీళ్ళు రాసి సరిగ్గా క్లోజ్ చేయాలి, లేదంటే కొద్దిగా అతుక్కోకపోయినా నూనెలో వేశాక కజ్జికాయ లోపలికి నూనె వెళ్ళి స్టఫ్ఫింగ్ అంతా బయటికి వచ్చేస్తుంది..
అలాగే పిండి కూడా మరీ మెత్తగా గానీ గట్టిగా గానీ కాకుండా ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టు కలుపుకోండి..
థాంక్యూ మేడం, మీరు చాలా మంచి మంచి టిప్స్ చెప్తున్నారు మేడం వీడియోలో, 🙏🙏వీడియోలో చూపించినట్టు నేను ట్రై చేస్తాను,,