Anitha O Anitha Song Lyricist and Singer Nagaraju Latest Exclusive Interview | Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 5 апр 2023
  • Anitha O Anitha Song Lyricist and Singer Nagaraju Exclusive Interview | Signature Studios..
    #anithaoanithasong #nagarajsinger #signaturestudios #tollywood
    Top political Interviews link below:
    Major Ashwin Pogula : • Major Ashwin Pogula In...
    Nagaratnam Naidu : • Rythu Nestham Founder ...
    Jabardasth Venky : • Jabardasth Venky Exclu...
    Bimbisara Biography : • Bimbisara Real Story |...
    Jayalalitha : • Prema Entha Maduram TV...
    Raghurama Krishnam Raju Interview: • Kanumuri Raghurama Kri...
    Jaybheri Murali Mohan : • Murali Mohan Exclusive...
    Feroz Khan Congress Leader Nampally : • Feroz Khan Interview |...
    Rachana Reddy Advocate : • Advocate Rachana reddy...
    Babu Mohan Interview : • Sensational Full Inter...
    RUclips : ruclips.net/channel/UC_wR...
    Facebook :- / signaturestu. .
    Instagram Follow : / signaturest. .
    website : www.signaturestudiohyd.com/
  • РазвлеченияРазвлечения

Комментарии • 655

  • @asariganesh8354
    @asariganesh8354 Год назад +321

    మన తెలుగు రాష్ట్రాలలో ఒక ఊపు
    ఊపిన పాట ..నాగరాజు గారికి మళ్ళీ మంచిరోజులు రావాలని కోరుకుందాం
    అనిత 2 పాట కోసం ఎంతమంది వెయిటింగ్

  • @krishhpanthangi
    @krishhpanthangi Год назад +634

    సంచలనం సృష్టించిన మొట్ట మొదటి ప్రైవేట్ ఆల్బం ❤

  • @gksandy10
    @gksandy10 Год назад +305

    సోషల్ మీడియా లేని కాలంలో ఈ పాట చరిత్ర సృష్టించింది. ఈ పాట ఇప్పుడు వచ్చి ఉంటే ఇతను హీరో అయ్యవారు.

  • @dhruvakeerthanalusongs8114
    @dhruvakeerthanalusongs8114 Год назад +12

    నాగరాజు నిన్ను చూస్తుంటే మా గుండె లోతులో బాధ కలుగుతుంది.. నీ కష్టాలు పోయి ఆనందమైన జీవితం కల్పించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా

  • @vijaycreations8720
    @vijaycreations8720 Год назад +46

    కల్మషం లేని మాటలు కపటం లేని చూపులు .. సాదా సీదా జీవితం ..అహంకారానికి తావులేని నీ రూపం ' .. ఉట్టిపడుతుందన్న🙏👍నీకు మీ కుటుంబానికి మీ పిల్లలకు ఆ భగవంతుని ఆశిస్సులు ఉండాలి.

  • @errollasrinivasulu8511
    @errollasrinivasulu8511 Год назад +208

    నేను డిగ్రీ లో ఉన్నప్పుడు ఈ song అమ్మాయి మీద ఉన్న ప్రేమతో రాత్రి నుండి తెల్లవారేదాకా వింటూనే ఉన్నా. Voice, meaning అద్భుతం

    • @boyachinna4331
      @boyachinna4331 Год назад +2

      సేమ్ బ్రో

    • @prasadprasad6974
      @prasadprasad6974 Год назад +1

      Me too.
      First time I heard in 2010

    • @lavanyap7162
      @lavanyap7162 Год назад +4

      Me too

    • @prasadprasad6974
      @prasadprasad6974 Год назад +1

      @@lavanyap7162 😊😊
      It seems there may be many who loved truely, but now I understood, if love is broken, better to leave such cheats...

  • @yvkumar3834
    @yvkumar3834 Год назад +59

    అప్పట్లో RUclips లేదు కాబట్టి ఆయన యొక్క టాలెంట్ అక్కడితో ఆగిపోయింది. అదే పాట ఈరోజు కనక వచ్చి ఉండి ఉంటే అతను లెవెల్ వేరే లెవెల్ లో ఉండేది.....still it's a trending song..... నాకు తెలిసి అనిత ఓ అనిత అదే మొట్టమొదటి తెలుగు ఆల్బమ్ ఒక ట్రెండ్ సృష్టించింది...love you Nagaraju Garu .. wishing u all gd luck 🤞🤞🤞🤞

    • @gorrenkavijayalaxmigorrenk6888
      @gorrenkavijayalaxmigorrenk6888 Год назад

      Avnu kadha😭😭

    • @prasadprasad6974
      @prasadprasad6974 Год назад +2

      Wrong bro. Today's generation ki love value theliyadu....appatlo andaru song enjoychesaru..now also it is there but youth don know dat

  • @alm2465
    @alm2465 Год назад +202

    ఈ పాట వచ్చినప్పుడు ప్రేమలో ఉన్న వాళ్లు ప్రేమించిన వాళ్ళు దొరక్క వీరి అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు😢 ఇన్ని సంవత్సరాలైనా నీ గొంతులో అప్పటి ప్రేమ తగ్గలేదు😢 అనుకునేవాళ్లు లైక్ కొట్టండి

  • @mahendarjambula4707
    @mahendarjambula4707 Год назад +16

    ఈ పాట వచ్చినప్పుడు నేను ఇంటర్ 1st year ఆ age లో ఈ పాట హార్ట్ టచింగ్. Memorable❤

  • @VooraNaresh9032
    @VooraNaresh9032 Год назад +76

    నాగరాజు అన్న అప్పుడు, ఇప్పుడు అదే వాయిస్ 2008 లో ఈ పాట ఒక సంచలనం,
    ట్రెండ్ సెట్టర్ All the best 💐💐💐💐

  • @mastanshaik2346
    @mastanshaik2346 Год назад +125

    ఒకప్పుడు ఈపాట ఒక ఊపు ఊపుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈపాట వినని వారు ఉండరు 👌🏿👌🏿👌🏿

    • @NKPresents
      @NKPresents Год назад +6

      Andhra Pradesh kadhu bro.... Prapancham lo telugu varu evarevaru unaro andharu vinnaru

  • @Myfamily.72
    @Myfamily.72 Год назад +8

    మీరు గ్రేట్ నాగరాజు అన్న... మీరు పెద్ద పెద్ద స్థాయి కి వెళ్ళాలి & సినిమాకి రైటర్ గా... అవ్వాలని..మనస్ఫూర్తిగా ..కోరుకుంటున్నాం... అలాగే మీ పిల్లలకి&మీకు ఆరోగ్యం బాగుంటు సంతోషంగా ఉండాలని.. ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం..అన్న..salute..

  • @cherry46
    @cherry46 Год назад +20

    All the best నాగరాజు గారు. మళ్లీ తెలంగాణ కళాకారులకు మంచి రోజులు వచ్చాయి. కొత్త పాట చాలా బాగుంది.

  • @ranjithdj7315
    @ranjithdj7315 Год назад +16

    రోజులు మారిన కానీ అన్న గొంతు మాత్రం మారలే super voice

  • @amarnadhreddysanam11
    @amarnadhreddysanam11 Год назад +113

    మీ ఛానల్ కీ ధన్యవాదాలు నాగరాజు గారిని మాకు పరిచయం చేసి నందుకు.... 🙏🏻🙏🏻🙏🏻అయన తో పాటు ఆయన కుటుంభం సభ్యులు కూడా సుఖ సంతాషాలు తో జీవితం కోన సాగీంచాలి ....!!!

  • @venumudavath8735
    @venumudavath8735 Год назад +6

    మన పడే కష్టం వెనుక ఫలితం రాలేదని ఎప్పటికి అనుకోవద్దు సమయాన్ని బట్టి ఎదో ఒకరోజు మనకు దేవుడు ఇస్తాడు 🙏 నాగరాజు అన్న జీవితం లో జరిగిన సంఘటన ఇదే 🌹

  • @yeruv1
    @yeruv1 Год назад +50

    నాగరాజు కి దేవుడు ఆశీస్సులు ఉండాలి.. 🙏🙏🙏

  • @tejasrivadyanam1739
    @tejasrivadyanam1739 Год назад +33

    E paata ఇప్పటికి కూడా వింటూనే ఉంటాం మేము.... సూపర్ song ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు first folk song ankukunta సూపర్ అన్న

  • @swathikongari7677
    @swathikongari7677 Год назад +24

    Super song అప్పట్లో ఓ ఊపు ఊపేసింది ఎక్కడైనా ఈ పాటలు వినిపించాయి

  • @shivakumarnarimalla4895
    @shivakumarnarimalla4895 Год назад +54

    2008-09 లో దుమ్ము లేపిన పాట.

  • @rameshbyru1247
    @rameshbyru1247 Год назад +4

    Anitha nagaraju garu great
    మీ బ్యాంకు ఖాతా నెంబరు
    ఫోన్ నెంబర్ ఇవ్వండి
    సహాయసహకారాలు అందించే మనసు ప్రజల కు ఉంది

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam Год назад +49

    ఈ సాంగ్ వచ్చిన కొత్తలో నేను ఈ సాంగ్ స్టేజ్ పై పాడుతుంటే చాలా మెచ్చుకునేవారు పబ్లిక్ 🎼🎼🎼🎼🎼

  • @medasrinu2536
    @medasrinu2536 Год назад +39

    మీ సాంగ్ నేను డిగ్రీ లో ఉన్నప్పుడు వచ్చింది అప్పటి రోజులు గుర్తు చేశారు మళ్లీ ఈ చానెల్ వాళ్ళు...

  • @kranthikyatham3497
    @kranthikyatham3497 Год назад +10

    Innocent soul... ఆత్మగౌరవం అన్నింటి కన్నా గొప్పది....

  • @Siva_YSJagan
    @Siva_YSJagan Год назад +11

    ☝️అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన 🎶"అనిత ఓ అనిత" సాంగ్ పాడిన మీకు...👏👏
    ✍️జీవితం లో మార్చిపోలేని ఒక ❤️మధురమైన గీతం...👌🤗

  • @jangitinaresh9510
    @jangitinaresh9510 Год назад +14

    అనితనాగరాజు లాంటి టాలెంట్ పర్సన్ నీ ప్రపంచానికి పరిచయం చేసిన signature sudios కి దన్యవాదాలు

  • @AnilMudhirajofficial2645
    @AnilMudhirajofficial2645 Год назад +21

    ప్రభంజనం సృష్టించింది ❤❤ అప్పట్లో ఈ పాట ఇప్పటికీ అదే క్రేజ్ అంత గొప్ప పాట నేను విన్న

  • @bhairisrinivas9848
    @bhairisrinivas9848 Год назад +15

    నిజంగా సూపర్ ఇంటర్వ్యూ నాగరాజు గ్రేట్ writer

  • @hareesh3994
    @hareesh3994 Год назад +2

    I am from AP, but meeru paadina Telangana song ki hats off 1st time song vintunna excellent Lyrics, song vintunte Goosebumps vasthunnai anna...🙏🙏🙏
    Thanks to Anitha, Ame mimmalni vadhili vellipoina mimmalni prapanchaniki telisela indirect ame meeku help chesindhanukuni meeru ilage positive thinking tho mundhuku vellalani manaspurthiga korukuntunnam anna...❤❤❤

  • @sanketh5666
    @sanketh5666 Год назад +29

    His voice has separate fan base 🎉❤

  • @ramancharajender5641
    @ramancharajender5641 Год назад +17

    అప్పుడు యూట్యూబ్ ఉంటే సెన్సేషనల్ హిట్ సాంగ్

  • @jaganmohanreddy2108
    @jaganmohanreddy2108 Год назад +38

    దూరం దూరం పొమ్మంటు నను వెలివెస్తుందే...
    ప్రేమ మండే చితి మంటల్లో నెట్టేస్తుందే
    ఎవరమ్మా నువ్వు ఎవరమ్మా...నా ఎదనే కోసి
    ఎల్లిపోతోంటే ఏదోలా అనిపిస్తూ ఉందే
    ఎంత మోసం ఎంత మోసం ప్రేమిస్తే ఎంత మోసం
    ఎంత నరకం ఎంతెంత నరకం...
    నువ్వు లేని బ్రతుకెంత నరకం
    దూరం దూరం పొమ్మంటు నను వెలివెస్తుందే
    ప్రేమ మండే చితి మంటల్లో నెట్టేస్తుందే
    ప్రేమంటే తెలుసా... ఓ పిచ్చి దాన...
    నువ్వే ప్రేమిస్తే తెలిసేదే ఆ బాధ
    ఓ చెలి నీ అందం ఎపుడూ నాకే సొంతం
    ఎక్కడ నీ చిరునామా ఎంతని వేతకాలమ్మ
    ఆకాశ దేశాన అందాల యువరాణి
    ఆరారు కాలాలు నాతోడుగుండాలి
    నిను రోజూ చూస్తుంటు జన్మంతా బ్రతకాలి
    నువు లేని ఆనాడే నేనే కనుమూయాలి
    ఎంత మోసం ఎంత మోసం ప్రేమిస్తే ఎంత మోసం
    ఎంత నరకం ఎంతెంత నరకం...
    నువ్వు లేని బ్రతుకెంత నరకం

  • @Mo_Newzealand
    @Mo_Newzealand Год назад +17

    From Newzealand 🇳🇿🇳🇿🇳🇿🇮🇳🇮🇳🇮🇳 King is Back good to see Nagaraju again ni song sensation aarojulo

    • @varaprasad9471
      @varaprasad9471 Год назад +2

      Boss meeru newzealand lo unnaru kadha I think mee financial position Bane undi undochu athanu Suman channel Roshan interview lo financial ga help afigadu bro meeru kuda antho kontha sahayam cheyandi bro

    • @mohanreddy2247
      @mohanreddy2247 Год назад +1

      Hi

  • @gnrgaddamnarsareddy619
    @gnrgaddamnarsareddy619 Год назад +32

    అన్న గారు మీ వాయిస్ ఇంటే మధుర గీతాలు

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 Год назад +4

    Appatlo e sing daily 30 -40 times vinevaadini ,,, one of the wonder created song in RUclips ,, this song shaked RUclips in those days ,, ippatlo vachhinte e sing ,,, sensation create chesevaadu ,,,ippudu vinna Anitha o anitha song goose bumps vastunnay ,,❤️❤️❤️❤️❤️

  • @keerthanpoloju2877
    @keerthanpoloju2877 Год назад +9

    Super song 10yrs back 100times vinna epudu malli vinte same feel

  • @ravichandrareddypaidimarla8827
    @ravichandrareddypaidimarla8827 Год назад +16

    2008లొ ఇది ఒక అద్భుతమైన పాట

  • @arunrajofficial390
    @arunrajofficial390 Год назад +131

    నా ప్రాణమా నను వీడిపోకుమా...
    నీ ప్రేమలో నను కరగనీకుమా...
    పదే పదే నా మనసే… నిన్నే కలవరిస్తోంది
    వద్ధన్నా వినకుండా… నిన్నే కోరుకుంటోంది, అనిత
    అనితా అనితా ఓ వనితా… నా అందమైన అనితా
    దయ లేదా కాస్తైనా… నా పేద ప్రేమపైనా
    నా ప్రాణమా నను వీడిపోకుమా… నీ ప్రేమలో నను కరగనీకుమా.....
    నమ్మవుగా చెలియా… నే నిజమే చెబుతున్నా
    నీ ప్రేమ అనే పంజరాన… చిక్కుకొని పడి ఉన్నా
    కలల కూడ నీ రూపం… నను కలవరపరిచెనే
    కనుపాప నిను చూడాలని కన్నీరే పెట్టెనే
    నువ్వొక చోటా… నేనొక చోటా
    నిను చూడకుండ నే క్షణం ఉండలేనుగా
    నా పాటకి ప్రాణం నీవే… నా రేపటి స్వప్నం నీవే
    నా ఆశల రాణివి నీవే… నా గుండెకి గాయం చేయకే, అనితా
    అనితా అనితా ఓ వనితా… నా అందమైన అనితా
    దయలేదా కాస్తైనా… నా పేద ప్రేమ పైన
    నా ప్రాణమా నను వీడిపోకుమా… నీ ప్రేమలో నను కరగనీకుమా
    నువ్వే నా దేవతవని… ఎదలో కొలువుంచా
    ప్రతి క్షణమూ ధ్యానిస్తూ… పసి పాపల చూస్తా
    విసుగు రాని నా హృదయం… నీ పిలుపుకై ఎదురు చూసె
    నిను పొందని ఈ జన్మే… నాకెందుకని అంటుందే
    కరుణిస్తావో, కాటేస్తావో… నువ్వు కాదని అంటే నే శిలనవుతానే
    నన్ను వీడని నీడవు నీవే… ప్రతి జన్మకి తోడువు నీవే
    నా కమ్మని కల్లలు కూల్చి… నను ఒంటరి వాన్ని చేయకే, అనిత
    అనితా అనితా ఓ వనితా… నా అందమైన అనితా
    దయలేదా కాస్తైనా… నా పేద ప్రేమ పైన
    నా ప్రాణమా నను వీడిపోకుమా
    నీ ప్రేమలో నను కరగనీకుమా
    పదే పదే నా మనసే… నిన్నే కలవరిస్తోంది
    వద్ధన్నా వినకుండా… నిన్నే కోరుకుంటోంది, అనిత
    అనితా అనితా ఓ వనితా… నా అందమైన అనితా
    దయ లేదా కాస్తైనా… నా పేద ప్రేమ పైన
    ఏదో రోజు నాపై నీ ప్రేమ కలుగుతుందనె
    ఒక చిన్ని ఆశ నాలో చచ్చేంత ప్రేమ మదిలో
    ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా
    ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా
    ఒట్టేసి చెపుతున్నా… నా ఊపిరి ఆగు వరకు
    నిను ప్రేమిస్తూనే ఉంటా, అనిత
    అనితా అనితా ఓ వనితా… నా అందమైన అనితా
    దయ లేదా కాస్తైనా… నా పేద ప్రేమ పైన...

  • @MANAM66RaamS
    @MANAM66RaamS Год назад +6

    *ఎంతో మంది love లో ఫెయిల్ అయినా వాళ్లే.... కానీ నిజంగా ఇష్ట పడ్డవాళ్లనే అమ్మాయిలు మిస్ చేసుకుంటారు... నువ్ ఆ అమ్మయికి నీ గుండెల్లో గుడి కట్టి అనిత ఓ అనిత అని పడుతూ పూజించావ్... నీ ప్రేమ మిస్ అయినా ఆ అమ్మయి దురదృష్టవంతురాలు.. నీ అంత గొప్పగా ఎవరు వివరించలేదు... ఆ అమ్మాయి ఈ సాంగ్ విని చూసి ఎం మిస్ అయ్యానో అర్థం ఆయి ఉంటుంది.. నా లైఫ్ నీ నేను ఈ పాటలో చూసుకున్నట్టు ఉంటుంది కానీ ఎం చెప్పుకోలేను... నువ్ బాగుండాలి సంతోషంగా బ్రదర్... 🤔 ఈ మెస్సేజ్ గాని మా ఆవిడ చూసిందో నా పని కుక్కర్ లో పెట్టి 10 విజిల్స్ వచ్చేవరకు ఉడికిస్తుంది...*

  • @syedriyaz5750
    @syedriyaz5750 Год назад +7

    నాగరాజ్ అన్న మీ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది anna.. ❤️🔥🔥🔥🔥

  • @Raghuyadavgo46
    @Raghuyadavgo46 Год назад +8

    అన్నా ఎప్పుడూ రాజకీయ నాయకుల interview లే కాకుండా అప్పుడప్పుడూ ఇలాంటి (మరిచిపోయిన) వారిని కూడా చేయండి అన్నా

  • @raokk9509
    @raokk9509 Год назад +27

    చాలా రోజల తర్యాత నాగరాజు స్వరంలో "అనిత ఓ అనిత పాట వినడం మజాగా ఉంది.
    వందేళ్లైనా "అనిత ఓ అనిత" పాట సజీవంగా ఉంటుంది.
    ఈ ఇంటర్వ్యూ లో ఫిమేల్ యాంకర్ అయివుంటే ఇంకా బాగుండేది.

  • @TSGovtjobadda4130
    @TSGovtjobadda4130 Год назад +4

    Tq so much for this interview...Nagaraju gurinchi andariki teliyali

  • @positiveplay5954
    @positiveplay5954 Год назад +8

    This guy is so real, hope he'll get more chances to sing, write and perform!

  • @rajushastrala1417
    @rajushastrala1417 Год назад +6

    అతనికి మంచి జీవితం ఉంది క్రాంతి అన్న గారు.... మీ ఛానల్ ద్వారా వీలైనంత అతనికి సపోర్ట్ చెయ్యండి. మట్టిలో మాణిక్యం అతను.

  • @ranjithmuppidi
    @ranjithmuppidi Год назад +5

    Anchor ur voice is something New.... industry lo mee కొనసాగింపు విజయవంతం ప్రతి రోజూ ఉంటది 🎉🎉

  • @sravanchinthalapati6787
    @sravanchinthalapati6787 Год назад +11

    అన్నా నమస్తే... పిల్లలకు మాటలు రావని అస్సలు బాధపడకు... ఇంత గొప్ప టాలెంట్ ఉన్న నీకే వెలుగులోకి రావడానికి 15ఏండ్లు పట్టింది... ఇంకో 15 ఏండ్లు అయితే మీ పిల్లలకి... పిల్లలు అవుతారు... ఆ పిల్లలు పాట పాడుతారు...నీ బ్లడ్ లోనే సింగర్ ఉన్నాడు..కాకపోతే కొంత సమయం పడుతుంది... ప్రతి దానికి కాలమే సమాదానం చెప్పాలి... చెప్పుతుంది ... అప్పటి వరకు నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉండు అన్నా... నువ్వు సక్సెస్ కావాలని మాస్ఫూర్తిగా కోరుతూ..... 💐💐💐💐💐

  • @prakashrathod1105
    @prakashrathod1105 Год назад +13

    15 Years Back I Heard Uncountable Times This Song Still I'm Listening Some Times I never Forget Your Song Bro ❤ Addict Song

  • @prakashnadigotti6489
    @prakashnadigotti6489 Год назад +2

    Neeku malli manchi rojulu ..100%.vasthay..nd mee family ni manchiga chuskunttavani ..ashisthu ..mee
    anit ha_2 song definate ga success avuthadhi ..all the best bro....❤❤

  • @Shree20449
    @Shree20449 Год назад +5

    అన్నా 2018 ఇ పాట నా అమ్మాయి వరంగల్ లో ఉద్యోగం ట్రైనింగ్ లో ఉన్నపుడు నాకు ఫోన్ లో వినిపించిన పాట ❤❤ సూపర్ సాంగ్ బయ్యా..

  • @sweetys7757
    @sweetys7757 Год назад +4

    Super song... E song vintunte beautiful gold olden days gurthosthunai

  • @mouryan549
    @mouryan549 Год назад +14

    Anchor sir.....love ur way of interesting to asking questions nagaraju and also.....his personal life present situation........hope this is help to nagaraju.......anchor sir once again love ur caring on nagaraju.keep that always on that kind of people.

    • @gajulasadhana1775
      @gajulasadhana1775 Год назад +3

      ​@KRANTHI ...more respect to you Kranti garu....

    • @dayakarpolepaka9629
      @dayakarpolepaka9629 Год назад

      Very Much Impressed Anchor Garu with u r sincerely Attitude 💯💯🥰🥰🔥🔥❤️❤️💐💐🙏🙏👌👌👌

  • @Rajeshrajesh-rd8ug
    @Rajeshrajesh-rd8ug Год назад +4

    2009 లో నేను school వున్నపుడు న ముందు already న lover వుంది సైడ్ నుంచి ఈ సాంగ్ వినిపిస్తోంది. దెబ్బకి నేను ఈ సాంగ్ meeda ఫోకస్ పెట్టాను. అంతా బాగుంది అన్న అన్న. అంతా బాగుంది. తర్వాత న lover మీద ఈ సాంగ్ పడుకున్న రోజు.

  • @prasanthpk7029
    @prasanthpk7029 Год назад +6

    ఏం సాంగ్ అన్నా మా 10th లో ఈ సాంగ్ అంటే ఒక అద్భుతం.

  • @naveenbunny7638
    @naveenbunny7638 Год назад +8

    వాయిస్ లో డెప్త్ ఉంది, తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఫేమ్ వచ్చిన వాళ్ళని పైకి తీసుకురారు. మన మ్యూజిక్ డైరెక్టర్స్ కుళ్ళుమోతు వాళ్ళు.

  • @firstlastname3920
    @firstlastname3920 Год назад +4

    E song realise inapudu.nen elanti song ekuva vinaka pothunde. Kani ma shop lo ma worker vadi phone lo e oka song repeat lo petukoni morning 9to evng 6varaku e song vintunde. First 2days entra vidu anukunna.kani 3rd day nen kuda e song addict ipoya. What a feel in this song thank u brother

  • @gopichandnaidu3895
    @gopichandnaidu3895 Год назад +4

    Goosebumps vastunnai anna .na childhood lo e song tractor lo ekkado vasthunte adhi vintunte chala chala bagundedhi

  • @mahejhon341
    @mahejhon341 Год назад +3

    Woow superga padindu anna... 👏👏.
    Chinnapudu chalasarlu vinnam kani epudu anna padinappudu chala baga anipinchindhi super...

  • @ArmaanAli-kp4xx
    @ArmaanAli-kp4xx Год назад +4

    Chanel variki dhanyavadamulu, Anna meeru ilaanti kalakarulanu bayatiki ki tesukurandi anna, Nagarajanna all the best, you r great

  • @chanduyadav43
    @chanduyadav43 Год назад +15

    Great voice

  • @raghugoud4189
    @raghugoud4189 Год назад +3

    Tq signature studio's ilanti mattilo maanikyalani bayataki thechinanduku

  • @Neelu128
    @Neelu128 Год назад +6

    సూపర్ డూపర్ సాంగ్ నాగరాజుగారు

  • @pkkumar2259
    @pkkumar2259 Год назад +7

    Please encourage these types of people... Proud of Telugu bidda ❤❤❤# Nagaraju this name remember forever

  • @dileeps8355
    @dileeps8355 Год назад +5

    నాగరాజు గారు ఈ పాట రాసినతరువాత విన్న వారిలో మొదటి అయిడిగురిలో నిన్ను ఒకదాని పాట పడి ఎలా ఉందీ అనిన సంద్రంలో మాటలు రాక అలానే ఉండిపోయాను ఆ అద్భుతమైన పాట

    • @bigmistake7473
      @bigmistake7473 Год назад

      అదృష్టవంతులు మీరు

  • @SunilKumar-mx7cf
    @SunilKumar-mx7cf Год назад +2

    I supported to Nagaraju from sunil 🇨🇦

  • @ajayreddyb3955
    @ajayreddyb3955 Год назад +4

    Aa rojulalo chaina mobile's lo e song vintunte Edo teleyani feelings.. nijamgane maku love failure ayithe ilane vuntundha ani college velletapudu vuhinchu kune vallam ...
    ❤❤❤
    Ayina aa vuuha entha bagundho😅

  • @Arrachinthala
    @Arrachinthala Год назад +3

    💞💞💞 క్రాంతి బ్రో nice బ్రో tq మంచి మంచి ఇంటర్వ్యూ చేస్తారు all సూపర్ నాకు నచ్చిన వాటిలో బ్రదర్ బైరి నరేష్ బ్రోది hi నాగారాజ్ భయ్యా మీకూ మంచి జరగలే బ్రో 💞👌

  • @srinumanche1202
    @srinumanche1202 Год назад +5

    Voice chala bagundhi love failure matrane kakunda different variations songs padina chala baguntundhi voice lo base undhi all the best anna 💐😊

  • @bittusvlogs3360
    @bittusvlogs3360 Год назад +1

    Manchi avakashalu ravali... Nagaraju ki God bless you

  • @Naveen_patel23
    @Naveen_patel23 Год назад +4

    ఈ పాట కోసం అప్పట్లో డీవీడీ లు కొనుక్కున్న వారు కూడా ఉన్నారు.... వేరే లెవెల్ ఈది❤

  • @prakashnadigotti6489
    @prakashnadigotti6489 Год назад +3

    Anna ....neeku veyila namaskaralu....nee mattallo nee badha kanabaduthundhy ....Kantidaka kannilochina apukoni ..badha ni digamingukoni matladinav hatsoff❤❤...mee talent ki malli support chyalni ....anukunttu god bless you ...nd all the best for future.....

  • @Jaisriram1530
    @Jaisriram1530 Год назад +4

    పాట ఒక అద్భుతం 👏👏👏

  • @dubairao6073
    @dubairao6073 Год назад +2

    Adhe emotional Anna super anna voice

  • @rajitharao526
    @rajitharao526 Год назад +6

    Really superb andi.. great lyrics nd pleasant voice.. All the best andi...👍👍💐💐

  • @entertainmen300
    @entertainmen300 Год назад +2

    అన్న చాలా కష్టాలో ఉండు పాపం 😢😢 మళ్ళీ ని పాట కోసం. వెయిటింగ్ అన్న

  • @vidhyacharanpalle3530
    @vidhyacharanpalle3530 Год назад +1

    Super Anna voice 👌👌👌👌

  • @ramuberiki4275
    @ramuberiki4275 Год назад +5

    Em voice bro... Love songs ki correct voice... ❤👌👍

  • @mankalirameshramesh8840
    @mankalirameshramesh8840 Год назад +14

    First మీ ఛానల్ కి ధన్యవాదములు, నాగరాజు ని ఇంటర్వు చేసినందుకు

  • @ManalaNarsaiah-mv7sf
    @ManalaNarsaiah-mv7sf Год назад +3

    నాగరాజు అన్న నీ టాలెంట్ కి కచ్చితంగా మంచి అవకాశం రావాలి వస్తధి

  • @ganesh3165
    @ganesh3165 Год назад +20

    Nee Voice ki Salute💔

  • @ratnasaiganeshmantravadi3583
    @ratnasaiganeshmantravadi3583 Год назад +2

    Na 10th class lo anitha o anitha na andamaina anitha.. 2011 lo sanchalam aina song.. enni sarlu vinna inka vinali anipinche ❤song

    • @madhumallula3614
      @madhumallula3614 Год назад

      Same to you bro 2011 lo nenu kuda 10th class appatlo daily vintune vunde vadini song

  • @barthalaraju7725
    @barthalaraju7725 Год назад +8

    Exalent bro 🎉🎉❤❤

  • @devarayaarts5206
    @devarayaarts5206 Год назад +3

    అన్నా , మన కామెంట్ చేసిన వారు అంతా త్వరగా ఆ అన్నకు ఆర్డ్రికంగా సహాయం చేయండి ప్లీస్ ప్లీజ్ ప్లీజ్ మిత్రులారా !!!!!

  • @hellotelangana5319
    @hellotelangana5319 Год назад +5

    Good job nagaraju great lyrics writer and 🎤singer

  • @pallavibandaram4467
    @pallavibandaram4467 Год назад +5

    Excellent singing

  • @shivasai.m3099
    @shivasai.m3099 Год назад +4

    చిన్నప్పటి నుండి వింటున్న ఈ పాట .

  • @ghagyabhagyach2521
    @ghagyabhagyach2521 Год назад +2

    Song super padadu tqqq anna

  • @VIPMUSICINDIAOFFICIAL
    @VIPMUSICINDIAOFFICIAL Год назад +2

    a real love story converted to a beautiful song very nice voice🥰

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam Год назад +4

    Thanks to signature studios good interview.

  • @pushpalathasingireddy3457
    @pushpalathasingireddy3457 Год назад +1

    Super super manchi interview chesaru

  • @ippili.sureshkumar9547
    @ippili.sureshkumar9547 Год назад +5

    Great talent.... 👌👌👌🙏🙏🙏💐💐💐💐👌👌👌👌🙏🙏🙏God bless you

  • @ThinkingBoys
    @ThinkingBoys Год назад +1

    🙏🙏🙏 నాగరాజు అన్న గారు

  • @prabhudhfm1712
    @prabhudhfm1712 Год назад +2

    అప్పట్లో ఎక్కడ విన్న "అనిత ఓ అనిత" సాంగ్ Sencesinal 2008 లో All The Best Bro అనిత సాంగ్ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్న 💯

  • @radhikanallabelli3954
    @radhikanallabelli3954 Год назад +7

    Nice to see him after long time,all the best

  • @praveenpk2778
    @praveenpk2778 Год назад +2

    His voice..😍❤️❤️

  • @jangitinaresh9510
    @jangitinaresh9510 Год назад +1

    TQ to signature sudio, super talented Nagaraju brother

  • @likky-samcreations3332
    @likky-samcreations3332 Год назад +4

    All the best Nagaraj bro...
    Well done signature studio...

  • @asvasuakula3451
    @asvasuakula3451 Год назад +7

    Super nagarajanna all the best

  • @pbstyles1955
    @pbstyles1955 Год назад +6

    Nice voice great talent, all the best brother

  • @rasalamamatha3564
    @rasalamamatha3564 Год назад +1

    E song vinagane Edo feelingaa untundhi super voice super meanings 👍💐