Anitha Oo Anitha Singer Nagaraju Emotional Crying Words About His Struggles | Exclusive Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024
  • Anitha Oo Anitha Singer Nagaraju Emotional Crying For His Struggles | Exclusive Interview

Комментарии • 1,6 тыс.

  • @kadarinagaraju3183
    @kadarinagaraju3183 Год назад +1737

    ఇన్ని సంవత్సరాలు అయినా నా అనిత పాట ను గుర్తుంచుకొని నాకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను మీ అనిత ఓ అనిత సింగర్ నాగరాజు

    • @suratnaagutelugu
      @suratnaagutelugu Год назад +25

      All the best brother

    • @krishp6963
      @krishp6963 Год назад +19

      U have talent. U r already Proved

    • @CNK9849
      @CNK9849 Год назад +21

      Nee pata gonthu lonchi kadhu gundellonchi vachindi anna

    • @govindravi4870
      @govindravi4870 Год назад +8

      Mi paata vinnappudu nenu 5 years old , a paata eppudu vinna childhood gurthosthundhi

    • @NithyaSathyaluu
      @NithyaSathyaluu Год назад +58

      అప్పట్లో యూట్యూబ్,టిక్ టాక్ లు ఉండి ఉంటే మీ లైఫ్ ఒక రేంజ్ లో ఉండేది.ప్రతి గల్లీలో,ప్రతి గ్రామం లో దాదాపు 2 years వరకు ట్రెండింగ్ లో ఉండే అనిత ఓ అనిత సాంగ్

  • @GGTINDIA
    @GGTINDIA Год назад +857

    రోషన్ ఫస్ట్ టైం నేను నిన్ను అభినందిస్తున్నాను. ఇప్పటివరకు నిన్ను నేను తిట్టిన వాడిని ఒక వ్యక్తిని గుర్తు పెట్టుకొని మరి చాలా సంవత్సరాల తర్వాత రోడ్డుమీద అతను మంచి చెడులు తెలుసుకొని తనకు కావాల్సిన సహాయం చేసినందుకు 🤝🤝👏👏 ఫస్ట్ టైం నేను అభినందిస్తున్న 👍

    • @devareddy7010
      @devareddy7010 Год назад +14

      Script adhi

    • @chokkadurgaprasad6765
      @chokkadurgaprasad6765 Год назад

      ​@@devareddy7010చేతనైతే సహాయం చెయ్యు సోదరా.... చేసేవాళ్ళని ఎగతాళి చెయ్యకు.... ఓకేవేలా అది నిజంగా స్క్రిప్ట్ అయితే ఏమైంది.... ఆ స్క్రిప్ట్ వల్ల ఒకరికి సహాయం అందింది....కుదిరితే అభినందించు..... కానీ కించపరిచేలా మాట్లాడకు....లవ్ యు బ్రో

    • @motapothulabhaskarrao1986
      @motapothulabhaskarrao1986 Год назад

    • @vivekisanindian
      @vivekisanindian Год назад +2

      Same here !! Okasari sabash anipinchukunnav Roshanu

    • @vivekisanindian
      @vivekisanindian Год назад +1

      Kani camera man enduku unnadu akkada anukokunda osthe

  • @durgaprasadkankipati8048
    @durgaprasadkankipati8048 Год назад +343

    ఈ సాంగ్ 100 సార్లు విన్నా వారు ఒక like చేయండి సూపర్ పాడారు

    • @MRChay_
      @MRChay_ Год назад +1

      Nekendhuku like ivvali bey

  • @banavathlalu3240
    @banavathlalu3240 Год назад +74

    నిన్ను నీ పాటను ఎప్పటికీ మరువం ఈ పాట వింటే అన్న ఆనాటి గుర్తులు వస్తూనే ఉంటాయి 2008లో ఒక ట్రెండ్ సృష్టించిన అనిత పాట

  • @VooraNaresh9032
    @VooraNaresh9032 Год назад +260

    THANK YOU సుమన్ TV ఇలా అన్ని చానెల్స్ "నాగరాజు" గారికి సహకరించగలరు. తనకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్న. 💐💐💐👌👌👏👏🤝🏻

  • @pkg8801
    @pkg8801 Год назад +42

    సరైన సమయానికి తోడ్పాటును ధైర్యాన్ని అందించారు రోషన్ బ్రదర్.... ప్రతీ ఒక్కరు స్పందించి తోచిన సహాయం చేయాలని నాగరాజు నుండి మంచి మంచి స్వచ్చమైన మనస్సుకు హత్తుకునే పాటలు మనం వినాలని కోరుకుందాం....💐💐

  • @akhiljaanraju4984
    @akhiljaanraju4984 Год назад +242

    ❤ఈ పాట ఒకప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి చాలా మనశ్శాంతిని ఇచ్చేది వింటుంటే ఏడ్చే వాళ్ళo😢

    • @MRChay_
      @MRChay_ Год назад +1

      Nuv love failure ah bayya

    • @akhiljaanraju4984
      @akhiljaanraju4984 Год назад

      @@MRChay_ yahh broo iam failure...?? Love lo life lo

  • @Mo_Newzealand
    @Mo_Newzealand Год назад +42

    From Newzealand 🇳🇿🇳🇿🇳🇿🇮🇳🇮🇳🇮🇳 Anitha O Anitha na Andamaina Anitha ....Wow as song total Andhra nee shake chasindi aapatlo....good to see Nagaraju again ....definitely we will help 😊

  • @thirukimar1449
    @thirukimar1449 Год назад +512

    Still ఈ సాంగ్ ను ఇప్పటికీ పాడుకుంటా...17 ఏళ్ల తర్వాత చూస్తున్న

  • @andeepvemula2364
    @andeepvemula2364 Год назад +60

    రోషన్ గారికి హృదయపూర్వక అభినందనలు..
    నాగరాజు లాంటి ఎందరో కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నది

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 Год назад +92

    ఫుల్ ఎమోషనల్ సాంగ్ ఈ పాట వింటే మనకు తెలియకుండానే కళ్ళలో నీళ్లు వస్తాయి అంత డెప్త్ వుంది ... భగ్న ప్రేమికుల కు అంకితం ఈ సాంగ్ ❤️❤️❤️👏👍అల్ ది బెస్ట్ నాగరాజు గారు 🙏

  • @gopalyadavsingergadwal5647
    @gopalyadavsingergadwal5647 Год назад +389

    నాగరాజ్ అన్న నువ్ రాసిన అనిత సాంగ్ ప్రజల లో ఎప్పటికి పదిలం అలాగే మరెన్నో అద్భుతమైన పాటలు రాయాలని కోరుకుంటున్నాను 👍👍🤝🤝🤝👌👌👌👏👏👏👏👏

    • @neelapuvarahalu1406
      @neelapuvarahalu1406 Год назад +1

      GOD BLESS YOU Nagaraju GARU

    • @NagRaj-sy1rc
      @NagRaj-sy1rc Год назад +3

      నాగరాజు అన్న నువ్ రాసిన అనిత సాంగ్ ప్రజలలో & యువతకు ఎప్పటికి పదిలం..🎼🖊️🖊️🖊️📝👍👌
      మరోసారి ఈ పాట రిమేక్ తో కొంత ఎడిట్ తో మా ముందుకు వస్తున్న మీరు మరెన్నో అద్భుతమైన పాటలు రాయాలని కోరుకుంటున్నాను అన్న... 👍✊🙏

  • @cheenidiyadaiah1580
    @cheenidiyadaiah1580 Год назад +50

    సుమన్ టీవీ యాంకర్ అన్నకి కృతజ్ఞతలు మా తెలంగాణ నాగరాజు అనిత సాంగ్ పాడినందుకు ఈ రోజు అతనికి గొప్ప గౌరవంగా మా తెలంగాణ సుమన్ టీవీ ఛానల్ కి కృతజ్ఞతలుతెలియజేసుకుంటున్నాము

  • @manmadhadusi5967
    @manmadhadusi5967 Год назад +29

    ఈ పాట ఎన్ని సార్లో విని నాలో నేను పాడుకున్న స్టిల్ ఇప్పటికి మూవీ రోజా. అభినందన. ప్రేమ దేశం. ప్రేమికుల రోజు ఇలా ఎన్నో సినిమాలు లవ్ ♥️సాంగ్స్ ని ఢీ కొట్టిన ఒకే ఒక్క పాట( అనిత ఓ అనిత )🙏🙏🙏🙏

  • @sridhargoudjangam
    @sridhargoudjangam Год назад +5

    ఒక నిజాయితీ గల ప్రేమికున్ని ఈ సమాజం ఇన్ని సంవత్సరాలు చంపేసింది మళ్లీ ఇప్పుడు తీరిగి సుమన్ టీవీ ద్వారా వ్యక్తిని పరిచయం చేయడం చాలా సంతోషకరమైన విషయం

  • @shrutisharath7834
    @shrutisharath7834 Год назад +7

    అనిత నాగరాజు చాల మంచి గాయకుడు మంచి మంచి తెలుగు పదాలు ఆ పాటలో ఉంటాయి మీరు చల్లగా ఉండాలి .... మీ .. శ్రుతిశరత్ చంద్ర😍

  • @amravadi
    @amravadi Год назад +53

    Yem patta bhaya, life time song. Hats off nagaraj

  • @sivamanchala7753
    @sivamanchala7753 Год назад +216

    రోషన్ గారు... మీ సహృదయతకు నమోవాక్కులు..

  • @rupa.ramesh7333
    @rupa.ramesh7333 Год назад +4

    మీ మాటలు వింటుంటే చాలా ఏడుపు వచ్చేస్తుంది 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 లవ్ స్టోరీ గురించి చెప్పినప్పుడు అంతగా ఏమీ అనిపించలేదు ఎందుకంటే ఆ అమ్మాయి కంటే మంచి అమ్మాయి నాకు భార్యగా దొరికింది అని మీరు అన్నారు గా అందుకే చాలా హ్యాపీ. కానీ పిల్లల గురించి చెప్తుంటే కన్నీళ్లు ఆగడంలేదు 😭 మీకు అంతా మంచే జరగాలని దేవుని కోరుకుంటున్నాము. బ్రో😭

  • @ravipatnam264
    @ravipatnam264 Год назад +5

    ఇలాంటి వాళ్ళని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చెయ్యండి ఫ్రెండ్స్ అనిత ఓ అనితా సాంగ్ ఒకపుడు ట్రేడింగ్ సాంగ్ good luck nagaraju అన్న😍 ❤

  • @k.venkygoud9579
    @k.venkygoud9579 Год назад +37

    గొప్ప సినిమా ఎలా ప్రజల గుండెల్లో నిలిచిపోతుందో... అలా నీ పాట మా గుండెల్లో నిలిచి పోయింది అన్నా...

    • @crazy_boy_yash_official
      @crazy_boy_yash_official Год назад +2

      Tq bhaya chala rojula tarvatha anitha song padina athani chupincharu and help chesaru.and maku unatha am helping him

  • @srinivasnakrekal5480
    @srinivasnakrekal5480 Год назад +3

    మీరు పాడిన పాట అప్పట్లో అద్భుతం బ్రదర్ గారు.
    ఆ పదిహేను సంవత్సరాల క్రితం విన్న పాటను మళ్ళీ ఇప్పుడు విన్నాను మరియు ఈ పాట పాడిన మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషముగా ఉంది.
    ఈ సుమన్ టీవి వాళ్ళ ద్వారా ఈ వీడియోలో మిమ్మల్నీ చూడగలిగాను బ్రదర్ గారు.
    మీకు జరిగిన అన్యాయము గురించి అలోచించి బాధపడకండి.
    మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా నిండు నూరేళ్ళు, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని మరియు మంచి పాటలు రాస్తూ, మరెన్నో మంచి పాటలు పాడుతూ ఉండాలని, మీ భవిష్యత్తు అంతా కూడా బాగుండాలని కోరుకుంటూ....
    ప్రేమతో..
    మీ, శ్రీనివాస్
    (నకిరేకల్ - నల్లగొండ జిల్లా, తెలంగాణ)
    ❤ఈరోజు తేదీ :-
    16 ఏప్రిల్ నెల 2023 సంవత్సరం
    ఆదివారం రాత్రి 22:00
    10: 00PM గం

  • @rajenderpathani3349
    @rajenderpathani3349 Год назад +5

    మీరు మంచి మంచి పాటలు రాస్తూ మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అనిత అనిత సాంగ్ సూపర్ సూపర్ సాంగ్ ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం

  • @narasingaraosaragadam6400
    @narasingaraosaragadam6400 Год назад +23

    లవ్ ఫెయిల్ ఐన వాళ్ళు అందరూ 100 రూపాయిలు పంపిన నాగరాజు గారికి చాలా హెల్ప్ అవుతుంది

  • @gurusreenumudiraj8636
    @gurusreenumudiraj8636 Год назад +71

    Buton phone ఉన్నప్పుడు విన్న పాట ...ఇంకా గుర్తుంది ,తాను మంచి రైటర్ ,తనకు సినిమాలలో అవకాశాలివ్వాలి

  • @imsrinivas9279
    @imsrinivas9279 Год назад +202

    నిన్న పాకిజా గారిని ఈ రోజు నాగరాజు గారికి మీ సహాయం గ్రేట్ అన్న మీరు

    • @user-qi8jn9vd3j
      @user-qi8jn9vd3j Год назад +4

      Avnu e roju paakeja gariki serial chance me video valle vachindi atleast tanu happy ga batakadaniki amount use avtundi

  • @ranikanna3482
    @ranikanna3482 Год назад +46

    నిజం గా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ని ఇంతలా ప్రేమిస్తారా
    ఇ song విని చాల ఏడుపు వచ్చేది

  • @sachivalayamcmpalli5219
    @sachivalayamcmpalli5219 Год назад +34

    2008 నుంచి ఇప్పటికి ఈ పాట వింటున్న పాడుతున్న

  • @yanjumahi6878
    @yanjumahi6878 Год назад +114

    సోషియల్ మీడియా లేని కాలంలో ఈ పాట ఒక వెలుగు వెలిగింది ఇదే పాట ఇప్పుడు వచ్చింటే ఇతను ఒక మంచి పొజిషన్లో ఉండే వారు

  • @udaymughachintala-jv2lx
    @udaymughachintala-jv2lx Год назад +19

    We are big fan of your voice.i seen himfirst time. I listened this song soooooooooo many times. Superb song and voice brother.

  • @kalyanibittu5833
    @kalyanibittu5833 Год назад +3

    Nagaraju anna chala manchivaru anna nuv Appudu happy ga undali miru chala songs padalani anna miru chala songs rayali anna god bless you anna

  • @anilraoarabati4438
    @anilraoarabati4438 Год назад +6

    రోషన్ అన్న మీరు చాలా బాగా మాట్లాడతారు అండ్ మనుషులని అర్థం చేసుకుంటారు అలాగే మీకు తోచిన సాయం చేస్తూంటారు... మీరు కష్ట పడి వచ్చారు కనుకుకా మీకు కష్టం విలువ తెలుసు అన్న... Your great Anna❤💐 అలాగే నాగరాజు అన్న All the best 💐

  • @lovaraju7637
    @lovaraju7637 Год назад +69

    అన్న రెండు సంసరాలు మీ పాటే వినేవ్వాలిమి అన్న, నువ్వు మళ్ళీ మంచి మంచి పాటలు పడాలి నీ లైఫ్ బాగుండాలి అని దేవుడి ని కోరుకుంటున్నాను

  • @maharaj87239
    @maharaj87239 Год назад +10

    INTERNET BREAKING SONG ❤, TQ ROSHAN BRO FINDING THE STUFF IN SOIL. ❤❤

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 Год назад +58

    నాగారాజు కుటుంబ సబ్యులందరికీ..ఆ...పరమేశ్వరుడు ఏల్లవేలలాతోడుండాలనీ..నాగరాజుగారికీ..,అలాగే రోషన్ మిత్రునికీ జై శ్రీరామ్..జై శ్రీరామరక్షా🌹🌹🔔🔔🙏🙏🙏

  • @ashokdancefolk2871
    @ashokdancefolk2871 Год назад +136

    కళాభివందనం మిత్రమా నాగరాజు
    మీ మా తరుపున తప్పకుండ సహాయం చేస్తాం

  • @cloudlearn2181
    @cloudlearn2181 Год назад +64

    వందలు వేలు...అవసరంలేదు
    తలా ఒక్క five rupees సహాయం చేయండి
    అతడి కష్టాలు కాస్తయినా తీరతాయి
    🙏🙏

  • @vjayvjay1722
    @vjayvjay1722 Год назад +17

    7:05 beautiful line.. first love is always beautiful.. but last love forever.. ❤

  • @hemahemalatha5169
    @hemahemalatha5169 Год назад +2

    E song na childhood nundi vintunaa
    I love this song

  • @purnachandu7905
    @purnachandu7905 Год назад +20

    మళ్లీ స్టూడియోలో ఇంటర్వ్యూ చేయాలి
    అందరూ చూసి సహాయం చేయడానికి బాగుంటుందని నా భావన
    అన్న

  • @bhaskarchodisetty2534
    @bhaskarchodisetty2534 Год назад +21

    Man with Golden heart.....love u anna

  • @sowjanyasrungarapati9739
    @sowjanyasrungarapati9739 Год назад +11

    రోష ను గారు, దేవుని పేరట మీకు🙏🤝 ఇలా ఒక వ్యక్తిని ఆదుకున్న అందుకు, దేవుడు మీకు నిండు నూరేళ్ళు బ్రతకాలని కోరుకుంటూ, నాగరాజు గారిని సహాయం చేసిన నందుకు.

  • @viswanathparigisree
    @viswanathparigisree Год назад +1

    Thank you Roshan for bringing back our favorite heart touching singer ... I wish Nagaraj become "trend setter" again by god's grace and get all blessing from audiences

  • @poornak59
    @poornak59 Год назад +29

    ప్రార్థించి పెదాలూ కన్నా సహాయం చేతులు గొప్పవి

  • @varalaksvaralaks6730
    @varalaksvaralaks6730 Год назад +40

    హ్యాట్సాఫ్ టు రోషన్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @purushothamvenky4630
    @purushothamvenky4630 Год назад +10

    ನಾನು ಇಷ್ಟು ದಿನ ಹುಡುಕಿದ ಅನಿತಾ ಹಾಡಿನ ಗಾಯಕರನ್ನು ಇಂದು ನೋಡಿ ತುಂಬಾ ಖುಷಿಯಾಯಿತು.
    Thank you Roshan sir for helping him. Even in Karnataka this song was a trendsetter in that time.
    Please share his account details so that we can help to him.

  • @pradeepvictor5049
    @pradeepvictor5049 Год назад +14

    Addiction song ever …. No one can forget that lyrics ❤

  • @sureshalla4734
    @sureshalla4734 Год назад +46

    Evergreen song ❤❤❤

  • @shanawazshaik-lm6ub
    @shanawazshaik-lm6ub Год назад +11

    Really super for supporting this guy
    I know he's very good singer and lyrics writer best of luck anna
    Roshan you are really simply super 👌 🎉🎉

  • @sureshmusiccreations
    @sureshmusiccreations Год назад +1

    Nagaraju Anna nuvvu super singer🎤🎤 anitha song ante naku chala chala istam Anna nenu prati roju anitha song vintunna kachitanga niku bright future vuntadi Anna God bless you nagaraju Anna nuvvu marennoo songs🎵🎵 padalani korukuntunna ni fan ni thanks🙏 Anna..

  • @Shrinivasgubbala
    @Shrinivasgubbala Год назад +24

    నా భార్య పేరు అనిత నేను కూడా కవితలురాస్తాను. ఆ పాట అమోగం.
    సుమన్ టీవీ వారికి కృతజ్ఞాభివందనం.
    నాగరాజు గారు మీరు బావుండాలి

  • @kothababu9008
    @kothababu9008 Год назад +19

    అన్నా మీకు వందనాలుఅన్న. మీరు పాడిన సాంగ్స్ ప్రపంచం మొత్తం తెలిసేలా పాట పాడినారు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుతున్నాను.

  • @TejanshNayak
    @TejanshNayak Год назад +30

    పార్ట్ 2 సాంగ్ వింటుంటే ఏడ్పు వచ్చేసింది అన్న 😢👏👏👌

  • @smraju3359
    @smraju3359 Год назад +11

    ఎన్ని సంవత్సరాల తర్వాత నాగరాజు ను గుర్తు పెట్టుకొని ఇంటర్వ్యూ జరిగిన సుమా టీవీకి ధన్యవాదములు , నాగరాజుకు మంచి జరగాలని భగవంతుని కోరుకుందాం మన వంతు సహాయం చేద్దాం

  • @venkatgokarla9067
    @venkatgokarla9067 Год назад +2

    Voice 👌👌👌... Voice ni use chesukunte manchi singer bayataku vastadu

  • @asirinaidumajji7570
    @asirinaidumajji7570 Год назад +11

    నీ స్టోరీ వింటే....😢 వస్తుంది అన్న..

  • @interlockbrickprasadvangal668
    @interlockbrickprasadvangal668 Год назад +4

    ప్రతి ఒక్కరూ వయసులో ప్రేమలో పడతారు ప్రేమించే సమయంలో ఎవరికి ఉద్యోగం ఆదాయం ఉండదు కాబట్టి తల్లిదండ్రులు వారి ప్రేమను ఒప్పుకోరుమంచి ఉద్యోగం ఆదాయం అన్ని వచ్చే సమయానికి ప్రేమించిన అమ్మాయి మన దగ్గర ఉండదు తను ఎక్కడో 😢😢 ఈ ఈ పాట విన్న ప్రతి ఒక్కరు ఆనాటి వారి పాత మధుర క్షణాలను గుర్తుచేసుకొని కన్నీళ్లు కార్చే వారు ఎందరో ఉన్నారు😢😢

  • @stylishstaralluarjunsaikir4582
    @stylishstaralluarjunsaikir4582 Год назад +2

    Roshan ji u did a gd job....Kashtam la una tym la help chesav athani gurthu patti god bless you....

  • @ujwal1432
    @ujwal1432 Год назад +24

    Love this song
    And Song forever
    Still 2023 listening😊

  • @jeedivamshi128
    @jeedivamshi128 Год назад +49

    అన్నా నిధి గొప్ప హృదయం అన్నా

  • @venkateshtumma1711
    @venkateshtumma1711 Год назад +79

    రోషన్ గారు మీకు ధన్యవాదాలు,చాలా మందిని ఆదుకుంటున్నారు.మీలాంటి కొడుకుని కన్నందుకు మీ అమ్మానాన్నలకు మా పాదాభి వందనములు.

  • @nagarajug3477
    @nagarajug3477 Год назад +1

    Naga Raju Gaaru....Meeku Malli Manchi Rojulu Vasthai....God Bless U Bro

  • @ismartvinodvlogs
    @ismartvinodvlogs Год назад +2

    Anna na chinnappudu e pata oka opu upindhi ann🤩..malli ninnu chudatam chala happy ga undhi anna😍

  • @alltsayurvedamchannel9902
    @alltsayurvedamchannel9902 Год назад +2

    నాగరాజు సింగర్ గారికి మంచి అవకాశాలు రావాలని ఆ దేవుడిని కోరుకుందాం ❤❤❤

  • @gosulaprasad2737
    @gosulaprasad2737 Год назад +11

    నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం నేను లవ్ లో ఉన్నపుడు వల్ల అమ్మ ముందు ఈ పాట పెట్టు కునే తీరిగే వాడ్ని

  • @Lalithaallinonecreations
    @Lalithaallinonecreations Год назад +1

    Nen 6th class lo unnapudu e song 1st time vinna but appudu antha technology ledhu asalu mobiles kuda chaala thakkuva kabatti e paata padina athanu real lovers ani thanu aa ammai chanipoyaru ani chaala mandhi ane vallu but ippudu chaala happy ga undhi mimmalni chusi 13 yrs avuthundhi e song vochi

  • @mudugukeupamani2803
    @mudugukeupamani2803 Год назад +1

    Really hero Roshan Garu thank you so much God bless you and your family.

  • @gopalyadavsingergadwal5647
    @gopalyadavsingergadwal5647 Год назад +27

    Good Roshan Anna ఒక కళకారున్ని గుర్తించి వారి గురించి తెలుసుకొని నికు తోచిన సహాయం చేసినందుకు ధన్యవాదాలు అన్న గారు,,👌👌🤝🤝👍👍👍🙏🙏🙏🙏

  • @eshutyson
    @eshutyson Год назад +12

    Social media 🔥 no one can’t stop the talent

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Год назад +8

    అప్పట్లో ఎక్కడ చూసినా మైకుల్లో హోరెట్టిన పాట ఇది.. దద్దరిల్లింది

  • @pvcmunnavehicles
    @pvcmunnavehicles Год назад

    నాగరాజు అన్నయ్య కు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాల్సిందిగా పబ్లిక్ అని కోరుకుంటున్నాను నాకు తోచిన సహాయం నేను చేశాను మీరు కూడా మీ వంతు ఎంతో కొంత సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను 15 సంవత్సరాల క్రితం అతని గొంతు విన్న ప్రతి ఒక్కరు మీకు తోచిన సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.... అందరూ బాగుండాలి 🤝🤗🇮🇳

  • @IndianHinduChristian
    @IndianHinduChristian Год назад +3

    All the Best Nagaraju bhayya. Keep singing Anitha all versions. Vadaloddu. Enni Videos pettiana chustam.

  • @lokeshLokesh-mu3mf
    @lokeshLokesh-mu3mf Год назад +4

    Thank u Roshan garu, Nagaraju అనిత సాంగ్ మరచి పోలేదు. Phone pe చేశాను . Best of luck నాగరాజు గారు 👍

  • @rajesh_bingi
    @rajesh_bingi Год назад +6

    What A Kind Heart Brother. Roshan God Bless You❤

  • @rupa.ramesh7333
    @rupa.ramesh7333 Год назад

    సుమన్ టీవీ యాంకర్ గారికి ధన్యవాదాలు ఎందుకంటే. 🙏మీ వీడియోస్ నేను చాలా చూస్తాను మీరు చాలామందికి హెల్ప్ చేస్తారు 🙏 మీ హెల్పింగ్ నేచర్ కి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గాడ్ బ్లెస్స్ యు

  • @prashanthkamtam4473
    @prashanthkamtam4473 Год назад +2

    Anitha song Eppatiki Appatiki trende super 💔 song..suman Tv Anchor Roshan👌🙌

  • @pradeept4234
    @pradeept4234 Год назад +27

    90 kids memories 😢

  • @ranjithkuna7423
    @ranjithkuna7423 Год назад +30

    ఒకప్పుడు మీ పాట విని నిను ఎంతో ఫీల్ అయ్యాను ఈరోజు మీరు ఆపదలో వున్నారు చాలా బాధాకరం నావంతుగా నచిన్న సహాయం 100₹ రూ మీకు ఫోన్ పే చేశాను

  • @santhoshneelagiri894
    @santhoshneelagiri894 Год назад +2

    Hi brother I have been listening to this song a lot lately because I am a big fan of Anitha song,🥰

  • @gujj-ly8hd
    @gujj-ly8hd Год назад +1

    It was the 1st love failure song i heard. Welcome back bro.

  • @iconnews1727
    @iconnews1727 Год назад +7

    మీరు దేవుడు రోషన్ ఆన్న మీరు ఇలాగే నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అబగవతున్ని కోరుకుంటున్న ఇంకా ఎంతో మందికి సహాయ పడాలనీ కోరుకుంటున్న

  • @burojuvishnu3249
    @burojuvishnu3249 Год назад +57

    పాత రోజులు గుర్తు వస్తున్నాయి

  • @elumulavenkatesh8769
    @elumulavenkatesh8769 Год назад +1

    బ్రో అలాంటి పాట ఇంకోటి పడాలి బ్రో నువ్వు..సూపర్

  • @ggboychinna2805
    @ggboychinna2805 Год назад +1

    Chinappudu Anitha paata vini entho entho badhapade vadini love ante teliyanappudu anthalaa manasuki Hatthukuntadhi Anitha paata ❤️ ippudu aa pata vintunte rojulu entha maripoyai ani badhaga undhi gunde baruvekkuthundhi aaa rojulu thalachukunte 🥺❤️

  • @phanil3429
    @phanil3429 Год назад +19

    Good job 👍 bro Roshan

  • @reddyboss6565
    @reddyboss6565 Год назад +11

    Great job bro... Definitely support him...

  • @kaleemshaik1251
    @kaleemshaik1251 Год назад +1

    Great Roshan u proved ur the best to give another chance for survival to the extremely talented artists.🎉

  • @vimalapriston2950
    @vimalapriston2950 Год назад

    Financial problems unnapudu meeru help chesaru..chala manchigha annipinchindi sir,and you gave him lot of confidence to him in future..God bless

  • @jagadeeshnemani463
    @jagadeeshnemani463 Год назад +17

    Good convey our best wishes to Mr Nagaraju

  • @gaddammahesh6905
    @gaddammahesh6905 Год назад +3

    రోషన్ అన్న మీరు చాలా గ్రేట్ అన్న నిజంగా చాల మంచి పనులు చేస్తున్నారు చాలా రోజుల తరవాత నాగరాజు ను గుర్తు పట్టి తనతో మాట్లాడి తనకు సహాయం చేశారు నిజంగా మీకు మీ సుమన్ టీవీ కి మా ప్రేక్షకుల తరుపున కృతజ్ఞతలు

  • @sabavathkousalyssabavathko6549

    Mi pata super anna nenu ten class lo unnpudu vinnanu prajent nenu govt teacher kani mi patani vennisarlu vinnanate yekkadiki villina mi song pettukunedanini thank s anna eppudu miru enka chala patalu padalani a god ni kotukuntanu

  • @freddiemercurybulsara3876
    @freddiemercurybulsara3876 Год назад +2

    Legend Nagaraju

  • @ramanam4583
    @ramanam4583 Год назад +4

    God bless u రోషన్ అన్నా ఆ శివుడు ఎల్లప్పుడూ నిన్ను అశ్వార్వదించును... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @philipaletialeti6096
    @philipaletialeti6096 Год назад +7

    రోషన్ అన్న మీరూ మంచి త్యాగశీలివి అన్నా God blessed

  • @user-qi8jn9vd3j
    @user-qi8jn9vd3j Год назад +1

    Yes nenu inter lo unapudu ee song vachindhi ... Ma nanaki me voice ante chala ishtam.
    Aa song viral ayi meeru a roju studio ki vastunaru anaru oka live show lo .. chala sepu live streaming icharu aa roju.. ma nanna me voice vini chala nachi mimalni chudalani a roju company ki velakunda wait chesi meeru vachaka me video chusi vellaru.. live streaming lo a roju chala suspense thriller laga chipincharu.. prastutam ikada varaku vacharu .. malli oka hour ki ikada varaku reach ayaru ani cheptu unaru anchor meeru vache varaku...
    But anyway apatlo prathi function lo ee song play chese vallu antha manchi song ichinanduku and manchi memory ichinanduku meeku 500 phone pay chestunanu ...
    Song vinantha sepu oka feel undedhi andi ..

  • @kuMARS1978
    @kuMARS1978 Год назад +1

    Anitha O Anitha ee song music industry lonay oohinchani sensation create chesindhi. Even top movie songs ni dominate chesindhi. Wish Nagaraju comes back and creates a bigger sensation this time. All the BEST brother Nagaraju 👍🏽

  • @karnitirupathi5123
    @karnitirupathi5123 Год назад +5

    We can't forget this song forever nagarajugaru..
    kind request to the entire cine filed members to give an opportunity to survive him ..he stolen our telugu states hearts everyone..
    Please respect him..
    Thank you so much for very heartkinded Suman TV brother Roshan bhayya...

  • @vaddiparthiprasad4434
    @vaddiparthiprasad4434 Год назад +19

    🙏🙏
    ఒకానొక దశలో ఈ పాట ఒక ఊపు ఉపింది
    నాగ రాజు గారికి మళ్ళీ మంచి రోజులు రావాలి అని కోరుకుంటున్నాను
    రోషన్ అన్న మీరు చేస్తున్న సాయం గొప్పది
    ఇలాంటి వారిని మళ్ళీ తెర మీద కి తీసుకురావాలి మీరు
    God bless you Suman TV🙏🍎🤝

  • @bhairisandeep
    @bhairisandeep Год назад

    చాలా మంచి పని చేసారు రోషన్ అన్న. నాకు చాలా ఆనందం గా ఉంది మీరు లాగే చాలా మంచి పనులు చేయాలి అని ఆ దేవుడు ని కోరుకుంటానా. నీకు అంత మంచి జరగాలని కోరుకుంటానా దేవుడు ని

  • @manahyderbad8214
    @manahyderbad8214 Год назад +2

    రోషన్ గారు మీరు ఎంత మంచి మనసు ఈరోజు చూస్తున్నాను యు ఆర్ ఎ గ్రేట్ నాగరాజు నీకు కూడా ఆల్ ది బెస్ట్ నువ్వు ఇంకా ఫ్యూచర్ లో మంచిగా జరగాలని కోరుకుంటున్నాను❤