Tiktok Costume Dancer Tharun Honest and Emotional Interview | Telugu Interviews

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024

Комментарии • 676

  • @AadhanTalkies
    @AadhanTalkies  Год назад +65

    Please install Aadhan App for more of these videos aadhan.in/mobile

  • @abhiramking4448
    @abhiramking4448 Год назад +717

    నీ గెటప్ నీ మాటలు చాలా బాగుంది అందరికీ నచ్చాలని లేదు కొందరికి నచ్చొచ్చు కొందరికి నచ్చకపోవచ్చు నీ టాలెంట్ నీది నువ్వుగా బతుకు ఆల్ ద బెస్ట్

    • @narmadapapeti9298
      @narmadapapeti9298 Год назад +8

      S brother

    • @Ravikumar-wt3xf
      @Ravikumar-wt3xf Год назад +6

      Yes currect gaa chepparu

    • @gangarajus732
      @gangarajus732 Год назад +3

      Inka baga cheyandi

    • @nobelraju
      @nobelraju Год назад +3

      కాదు బ్రో
      డబ్బు కోసం చాలా మార్గాలు ఉన్నాయి కదా ఒకడు కించపరిచేలా ఇంకోడు గెంటేసెల ఇంకో ఇంకోడు Valueless గా చూసే మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాలి ??
      డైరెక్ట్ acting తో ట్రై చెయ్యొచ్చు గా
      Litterally ఈ ఇంటర్వ్యూ చూడకముందు తీడగాడు అనుకున్నా..

    • @abhiramking4448
      @abhiramking4448 Год назад +3

      @@nobelraju డబ్బు కోసం చాలా మార్గాలు నువ్వే చెప్పావు కదా అందులో ఒక మార్గం ఎంచుకున్నాడు

  • @induambhati
    @induambhati Год назад +164

    నవ్వించే టెలెంట్ అందరికి వుండదు అన్న కాబట్టి నువ్వు సూపర్ 👍

  • @anuradhakathe9491
    @anuradhakathe9491 Год назад +30

    తమ్ముడు చాలా భాధగా ఉంది. నీవు మంచి స్థాయికి రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.

  • @chinthamalleswari4216
    @chinthamalleswari4216 Год назад +55

    తమ్ముడు ఇంకా ముందుకెళ్లొచ్చు నీ ఫ్యాషన్ షో చాలా బాగుంది ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి పట్టించుకో

  • @kodirajyamasr2124
    @kodirajyamasr2124 Год назад +333

    ఏమైతేనేం నవ్వస్తాడు😊

  • @revathimylifebook1558
    @revathimylifebook1558 Год назад +229

    Super అన్నా ఎవరెవరు ఏమన్నా పట్టించుకోకు నువ్వు చేయాలనుకున్నది చెయ్ all the best 👍 ఫ్యూచర్ లో మంచి స్థాయికి వెళ్ళినప్పుడు అందరూ వస్తారు

  • @pudhariramesh3706
    @pudhariramesh3706 Год назад +101

    ఎవరి స్టైల్ వాళ్ళది సూపర్

  • @panagantiswapna3747
    @panagantiswapna3747 11 месяцев назад +17

    High nundi లో వరకు even west paper తో kuda ఒక style lo ready అవడం నీ great ness, ni talent ni డిజైనింగ్ style lo vundi ,.....నీలో అదొక కళ.... All the best for your future...

  • @koyyamadhudumpy8057
    @koyyamadhudumpy8057 Год назад +244

    Nijanga kastapadthunnadu elantivarni support cheyandi bro

  • @raghavankanike9324
    @raghavankanike9324 Год назад +44

    యాంకర్ చాలా బాగా ఇంటర్వ్యు చేశారు.... మాట్లాడే విధానం బాగుంది...

  • @Viswa1416
    @Viswa1416 Год назад +28

    షేపులను చూసి తక్కువ చూసేవాళ్ళకి tiktok తరుణ్ ని చూసి చాలా నేర్చుకోవాలి..

  • @mrlokigaming5651
    @mrlokigaming5651 Год назад +82

    నువ్వు రియల్ గా కష్టపడి చేస్తున్నావు నీ వీడియోస్ కి like ఇస్తా.ok

  • @gukddujvftoncd
    @gukddujvftoncd Год назад +33

    సగం చెడ్డీలు వేసుకొని ఎగిరేవారికన్న . నువ్వు చాల చాల చాల...👍👍👍👍👍👍

  • @laxmikv4049
    @laxmikv4049 Год назад +58

    నీ టాలెంట్ సూపర్ అమ్మ సీరియల్స్ లో గాని సినిమాల్లో కానీ అవకాశం వస్తే వదులుకోవద్దు నీకు మంచి భవిష్యత్తు ఉంది డిస్ పాయింట్ అవ్వకు నీ ప్రయత్నం నువ్వు చేసుకో

  • @chinnakaruna5021
    @chinnakaruna5021 Год назад +51

    Age is small but maturity is high, don't care bad comments.

  • @divyajyothi6963
    @divyajyothi6963 Год назад +76

    All the best tharun..nuv ni life kosame chesthunnavu. Avari gurinchi alochinchaku

    • @vishalforyou136
      @vishalforyou136 Год назад +2

      Vaadu chese dressing girls ni insult chesinattu untay keen ga observe cheyyandi.

    • @SVARUOK
      @SVARUOK 4 месяца назад

      @@vishalforyou136 womp womp cry about it

  • @Navy865
    @Navy865 Год назад +48

    Bro.. ఈ సమాజం అలాంటిది.. ఒకరు బాగుంటే భరించలేరు.. మనం ని వేలు పెట్టి లోపం చూపితే మిగిలిన వేలు వాళ్ల వైపు చూపుతాయి.. అంటే అన్ని లోపాలు వాళ్లలోనే ఉంటాయి.. అది వాళ్లకి తెలియదు పాపం.. విమర్చించే వాళ్లు ఎప్పుడో ఓడిపోయినట్లే

    • @krishnabgms3794
      @krishnabgms3794 Год назад +1

      మేడం మీరు ఇలాంటి వారిని ప్రోత్సహిస్తూ నారు సరే. అదే మీ పిల్లలు చేస్తే ఒప్పుకుంటాట?

    • @Navy865
      @Navy865 Год назад

      Sir.. బతకడానికి వాళ్లు వాళ్ల టాలెంట్ చూపించుకొంటున్నారు.. వాళ్ల life వాళ్ల ఇష్టము.. తల్లి తండ్రి బాగా చూసుకొంటే పిల్లలు అలా తయారవ్వరు.. ఏదన్నా పిల్లలు అలా తయారవుతున్నారు అంటే.. కొన్ని పరిస్థితుల ప్రభావం వలెనే..అర్ధం చేసుకోవాలి

    • @krishnabgms3794
      @krishnabgms3794 Год назад

      @@Navy865 meku nenu adigina prasna ardham kaaledu anukunta

    • @Navy865
      @Navy865 Год назад +1

      బాగా అర్ధమైంది.. మీరు అర్ధం చేసుకోలేదు sir.. ఎవరి అభిప్రాయాలు వారివే 🙏

    • @krishnabgms3794
      @krishnabgms3794 Год назад

      @@Navy865 . Tanaki unna prablem neu kuda face chestunna but nenu tanala avvaledu ga. Taalent unte manchi margam lo povali ela mana kutumbam vallu badapadela kadu kada. Ade me fallmily no leka me reletives s ela cheste ala ne antara

  • @amululakshmi765
    @amululakshmi765 Год назад +116

    తరుణ్......all the best u have great future....👍👍👍👍👍👍👍👍

  • @hemahems3753
    @hemahems3753 Год назад +57

    U r so talented tharun...u have a bright future..keep going

  • @urbankeith
    @urbankeith Год назад +4

    This is maturity which comes from sorrow and sadness of life when ur in helpless situation....and trying to find happiness from it and now trying to make life from it...

  • @bramesh83
    @bramesh83 Год назад +18

    Chala kothaga untundi getup and dance kuda excellent ga chesthav bro...👌👌😍 All the best for your future..💐🥰

  • @rajiraghumudhri6298
    @rajiraghumudhri6298 Год назад +11

    Hello తరుణ్ ur సూపర్ అడిక్షన్ లెన్ని రోజులో ఇలానే ఉండేవారు so డోంట్ ఫీల్ నాకు పురివికులని గురుతుచేసావు నీకంటే వండర్ఫుల్ ఎవరు చేయలేరు my god బ్లెస్స్ u

  • @arunkumar0357
    @arunkumar0357 Год назад +24

    జీవితం చాలా చిన్నది ఎవరి కష్టాలు వాళ్లవి 😭😭😭😭😭

  • @SVARUOK
    @SVARUOK 4 месяца назад

    bro how gentle ,honest and real he is!!!!....no such a influecer like this in present generation....he has zero greed

  • @nrubennruben2242
    @nrubennruben2242 Год назад +13

    అన్న నీ ధర్యం మే నిను ముందుకు నాడిపేస్తుది 🙏🏼🙏🏼

  • @iticlasstelugu2024
    @iticlasstelugu2024 7 месяцев назад +1

    తరుణ్ మీ talent RGV గారికి తెలువాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా brother ❤❤❤

  • @ManiMani-cg4nm
    @ManiMani-cg4nm Год назад +8

    బాసు ని డిజైన్స్ బాగుంటాయి కొత్తగా చాలా బాగుంటుంది నువు సూపర్

  • @priyab6609
    @priyab6609 Год назад +72

    I love your vedios
    I love your creativity
    I love your talent
    Really your great 😭🙏🙏🙏🙏❤️

  • @rajimunni8109
    @rajimunni8109 Год назад +6

    You are great brother, ni future life lo mistakes lekunda chusuko, oka vela mistakes aina tension aie upset avvakunda ni talent tho problem solve chesuko. All the best for your great future, God bless you.

  • @busha3512
    @busha3512 Год назад +10

    Don't feel tharun....u r so talented person... definitely god will help you 🙏...god bless you tharun..

  • @murthigondelu9664
    @murthigondelu9664 Год назад +4

    Anna nvvu ami bada padaku.niku
    manchi rojulu vastai.appudu ni anna valle ni kaladakkaraku vastaru.manchi talent nidi.god bless you. Bro.👌👌👌👌👏👏👏👏👍👍

  • @bindhu9799
    @bindhu9799 Год назад +9

    Ni talent, ni creativity, ni dhairyam nv great nijanga👌

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb 6 месяцев назад +2

    ఇలాంటి టాలెంట్ ఎవ్వరికి ఉండదు ఈ అన్నవి వీడియోస్ అన్ని బాగుంటాయి

  • @likitsaisanvipandu
    @likitsaisanvipandu Год назад +36

    so innocent

  • @sukrupac3041
    @sukrupac3041 Год назад +15

    Fashan disiner course cheyamani chepandi , diploma course lantivi government clgs vuntai evarina help cheyandi thanaki manchi growth vuntadhi pls help him

  • @keerthijohnson1971
    @keerthijohnson1971 Год назад +11

    నువ్వు గ్రేట్ తమ్ముడు ఎవ్వరు చెప్పింది వినకు నీ టాలెంట్ నీది ok గాడ్ బ్లేస్ యూ 🎉❤

  • @shinewithtrustshine4271
    @shinewithtrustshine4271 Год назад +4

    Really he is verry honest person bro
    Please from the bottom of our little hearts Do need full for this brother.......and support him
    Tharun bros ...... brother don't feel bad he is very intelligent goy soo support him........ Those who are in CENE industry please support this brother 🙏

  • @ajulamuthyalashiva3109
    @ajulamuthyalashiva3109 Год назад +6

    Hi anchor gaaru meeru tharun ki konchem respect evvandi sir nuvvu ani matladuthunnaru ade place lo vere celebraty vasthe entha respect isthaaru ala cheyadam correct kaadandi tharun gaaru meeku manchi future vundi bro you don't worry chaala talent vundi

  • @peramgouthami6482
    @peramgouthami6482 Год назад +24

    All the best bro for u r best and happy life

  • @ch.vishnu2332
    @ch.vishnu2332 Год назад +6

    నీ వీడియో లు చాలా బాగుంటాయి తమ్ముడు ఇలాగే చాలా వీడియోలు తీయాలి ఆల్దీ బెస్ట్ తమ్ముడు 💐

  • @priyanka96408
    @priyanka96408 Год назад +34

    All the best bro👏

  • @ThoramJyothi
    @ThoramJyothi 4 месяца назад +4

    మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు నువ్వు చనిపోయిన అవసరం లేదు ఒక్కసారి కల్వర్ టెంపుల్ కి రండి బ్రదర్ గారు

  • @hemasrecipestips3402
    @hemasrecipestips3402 Год назад +12

    Don't feel brother you are so talented person be positive and be happy
    God bluess you 🙏🙏

  • @chilkerockybhai
    @chilkerockybhai Год назад +25

    Nv anukona Life pakka vastadi bro ❤️ ur the super Bro

  • @clever8506
    @clever8506 Год назад +93

    He is so innocent

  • @Baby-sz5ov
    @Baby-sz5ov Год назад +5

    Bro vellakuu nuvu pichi pichi Dress 👗 veskuntunavuu ani anukuntunaruu kani nekuu chalaa Talant undhi aa Dhevuni dhaya nee medha undali kachithangaa nekuu manchi roju vsthadhi don't varry bro 👏👏👏👏

  • @dundu7212
    @dundu7212 Год назад +11

    U r so talented bro, u try to become a fashion designer bro

  • @gogadanarayanarao9993
    @gogadanarayanarao9993 Год назад +5

    All the best bro .....chala bagaa chestav videos... Ne kastaniki pratipalam vuntundhi thappakundaa

  • @devkrishna5996
    @devkrishna5996 Год назад +10

    I am enjoying a lot ...All the best bro

  • @kerangierranna5314
    @kerangierranna5314 Год назад +8

    దేవుడు ఒక మనిషి కి ఒకలా బ్రతుకు ఇస్తాడు నువ్వు నీ వీడియోస్ చేయు అన్న all the best

  • @gopalam5224
    @gopalam5224 Год назад +51

    I'm feeling to die after reading the all
    Positive and motivating dailogues....😂😂

  • @keerthipolisetty7805
    @keerthipolisetty7805 Год назад +24

    I will never miss ur videos bro.always i laugh after watching ur videos 😀😀😀

  • @rameshbijjala6035
    @rameshbijjala6035 6 месяцев назад +1

    ఏంచేసినా ఎవ్వరినీ మోసం చేయట్లేదు నా వీడియో like comment share cheyandi ani ఏ రోజు అడగలేదు సొంత టాలెంట్ సూపర్

  • @thumpurudivya8031
    @thumpurudivya8031 Год назад +12

    Thanu a gateup vesina chala kastapadathadu, encourage cheyakapoina parledhu discourse cheyakandi please.

  • @jalamuriarchana2401
    @jalamuriarchana2401 Год назад +2

    Evvari comments ni pattinchukoku bro.asal me vedios first nundi chustunna bro. Really talented.

  • @nreddy5865
    @nreddy5865 Год назад +22

    Unique in the world...and the best in that unique...u r mind blowing performance and good talent...all the best anna ..soon u r coming in ginnes world book... thanks you for entertaining us and make me that this is one of talented 😂💚😂

  • @raki5530
    @raki5530 11 месяцев назад +1

    సిగ్గేమి పడాల్సిన అవసరం లేదు. ను మంచి టాలెంటెడ్ తమ్ముడు నువేమి ఎవర్రిని బాధ పెట్టడం లేదు. నీ టాలెంట్ గుర్తించి నీకు మంచి లైఫ్ ఉండాలి ఆశిస్తున్న

  • @adilakshmipandranki616
    @adilakshmipandranki616 4 месяца назад

    నువ్వు సూపర్ బాబు దేవుడు మీ కుటుంబం సంతోషంగా ఉండేలా చూడాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను

  • @hemasreejeripothula2572
    @hemasreejeripothula2572 Год назад +8

    Your talent is super all the best for ur future

  • @reddysekharramappagari157
    @reddysekharramappagari157 Год назад +11

    Please don't kidding tarun anna he is true person

  • @bharathichalla4162
    @bharathichalla4162 Год назад +21

    Hi bro....bhadha padakandi......nv kachitanga gelupu ninnu varistadhi....be strong

  • @vijju687
    @vijju687 Год назад +7

    U r talented person😊

  • @anilvaishu9176
    @anilvaishu9176 Год назад +1

    Way of talking super bro
    మంచి మనుషులకు మంచే జరుగుతుంది

  • @Prasad-jb2nh
    @Prasad-jb2nh Год назад +10

    తరుణ్ super

  • @Ramaraju1985
    @Ramaraju1985 6 месяцев назад +1

    తరుణ్... సూపర్ టాలంటెడ్... సెలబ్రేటి అయిపోయాడు... 👍

  • @djraju3762
    @djraju3762 Год назад +5

    సూపర్ బ్రో పక్క వారిని ఎవరిని పట్టికోవదు

  • @kethavathraghu175
    @kethavathraghu175 Год назад +5

    చాలా బాగుంది అన్నాతరుణ్💞💞👌👌

  • @powerstar6055
    @powerstar6055 Год назад +16

    All the best anna

  • @sambagoud4550
    @sambagoud4550 Год назад +14

    Love from amangal ❣️

  • @chvijayalaxmivijayalaxmi6457
    @chvijayalaxmivijayalaxmi6457 Год назад +4

    Multi talented person Tharun..... Ni kastame niku falithanisthundi... Nv manchi podition ki vasthav .... God bless you💐🙏

  • @chirrasanthoshi5945
    @chirrasanthoshi5945 Год назад +13

    All the best tharun

  • @srigowtham2460
    @srigowtham2460 Год назад +1

    Sensible anchor...❤. Chillara questions adagakunda neat ga chesaru bro

  • @himasindhuadduri350
    @himasindhuadduri350 5 месяцев назад

    Very hardworking tharun and the viedo i haven't skipped... Very nice interview .. hope tharun had a good future... With all sucess

  • @sugunamaradana884
    @sugunamaradana884 Год назад +6

    it is a good thinking thammu all the best

  • @manusri5362
    @manusri5362 Месяц назад

    Yevaru em anukunna assalu pattinchukovaddu tarun anna neku manchi life undhi yelanti badhao unna ne video chuste chla baga anipistundhi

  • @govindmudeavath5836
    @govindmudeavath5836 Год назад +5

    tharun bro ne talent ku hatsup

  • @srinuvasurao7647
    @srinuvasurao7647 6 месяцев назад +1

    ఇలాంటి వాళ్ళను ప్రభుత్వం ప్రోత్సహించాలి

  • @Pb_trending_vlogs
    @Pb_trending_vlogs 6 месяцев назад

    🙁అవమానాలను. భరిస్తూ ముందుకు వెళ్ళడం అనేది.. చాలాచాలా కష్టం కానీ.. నీ will.power super. keep it up 👍

  • @sureshp885
    @sureshp885 Год назад +1

    really defferent talent......... rarely...... God bless u

  • @vijayanarra7907
    @vijayanarra7907 Год назад +12

    తరున్ గాడ్ బ్లెస్ యూ

  • @kalpanamreddy8652
    @kalpanamreddy8652 Год назад +23

    All the best bro for your future

  • @jessyjessy814
    @jessyjessy814 Год назад +4

    Neelanti idea's avariki raavu bro...urgent very great ne identity nve creat chesukunnav...urgent dressings styles designs superb bro...Ignore all comment's all the beast bro

  • @varalakxmibandaru816
    @varalakxmibandaru816 Год назад +12

    ఎవరికీ నువ్వు నచ్చాలి నీ దేవునికి మీ అమ్మకి నచ్చావు అది చాలు

  • @swaroha7751
    @swaroha7751 Год назад +6

    Bro ur a very talented and fasion designer ga chestey mere kopaga aitavuu chala baguntai designer ideas

  • @ruthugeethamchannel4904
    @ruthugeethamchannel4904 Год назад +1

    A abbai bada matallo telustundi chala clarity undi tana matallo amayaktwam undi .evari talent varidi cheste encourage cheyali ledante vodileyali suti poti matalto badapettoddu.

  • @balua3819
    @balua3819 Год назад +9

    Grt hardworks 🤝

  • @traveling.143
    @traveling.143 Год назад +2

    Yevaru amanukuntey manakenti .. bro your well mind set... You can do anything..

  • @srilataiyer1336
    @srilataiyer1336 Год назад +5

    God bless you

  • @harithavadde9482
    @harithavadde9482 Год назад +4

    Bayya mee creativity naaku baaga nachuthundhi

  • @hemalathathakur9411
    @hemalathathakur9411 Год назад +1

    Good కాస్ట్యూమ్స్ డిజైనర్ 🎉. Best of luck brother... Maybe ఫ్యాషన్ కంపెనీ invites you. Any celebrity watches you 😊. Good luck for your good future 🎉🎉🎉

  • @gouthamicherry3462
    @gouthamicherry3462 Год назад

    Nuv chese aa designs....celebrities chusthe..nitho fashion walk designs chupistharu...antha talent undi bro....badha padaku..manchi future undi niku

  • @pinjariallauddin1984
    @pinjariallauddin1984 Год назад +11

    తమ్ముడు నువ్వు సూపర్ స్టార్

  • @madhumohanreddy2192
    @madhumohanreddy2192 Год назад +5

    U really talented boy

  • @vishnuvardhan9242
    @vishnuvardhan9242 Год назад +8

    Bro next bayya sunny yadav interview chay

  • @amanju6255
    @amanju6255 Год назад +8

    All the best brother

  • @ismartTejansh
    @ismartTejansh Год назад

    Thammudu ippudu nv veskunna costume ,movie lo oka heroin ki vadithe verey level...appudu viral chestharu

  • @swathikoram1351
    @swathikoram1351 Год назад +1

    So beautiful dance Tharun niprayatham epatika ninnu goppavadini chestundi god bless you

  • @priyashastry828
    @priyashastry828 Год назад +2

    Evari talent varidi,mee videos manchi funny ga vuntai..

  • @yesusirajunnisa4286
    @yesusirajunnisa4286 Год назад +1

    కరెక్ట్ డైలాగ్స్ అడుగుతున్నావ్ అన్నయ్య నీ ఇంటర్ చాలా బాగుంటాయి ప్రతిదీ ఇంట్రెస్ట్ ఉంటుంది jawab