Anitha O Anitha Singer and Lyricist Nagaraju Emotional Interview | Folk Singer | Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 10 апр 2023
  • Anitha O Anitha Singer and Lyricist Nagaraju Emotional Interview | Folk Singer | Signature Studios...
    #signaturestudios #anithaoanithasong #folksongs #singernagaraju
    Top political Interviews link below:
    Major Ashwin Pogula : • Major Ashwin Pogula In...
    Nagaratnam Naidu : • Rythu Nestham Founder ...
    Jabardasth Venky : • Jabardasth Venky Exclu...
    Bimbisara Biography : • Bimbisara Real Story |...
    Jayalalitha : • Prema Entha Maduram TV...
    Raghurama Krishnam Raju Interview: • Kanumuri Raghurama Kri...
    Jaybheri Murali Mohan : • Murali Mohan Exclusive...
    Feroz Khan Congress Leader Nampally : • Feroz Khan Interview |...
    Rachana Reddy Advocate : • Advocate Rachana reddy...
    Babu Mohan Interview : • Sensational Full Inter...
    RUclips : ruclips.net/channel/UC_wR...
    Facebook :- / signaturestu. .
    Instagram Follow : / signaturest. .
    website : www.signaturestudiohyd.com/
  • РазвлеченияРазвлечения

Комментарии • 401

  • @yeruv1
    @yeruv1 Год назад +251

    నాగరాజు కి ఒక్క మంచి బ్రేక్ రావాలి ఆని మనసు లోతుల్లో నుండి కోరుకుందాo.అనిత పాట తో విడిపోయిన ప్రేమికుల గుండెల్లో గూడు కట్టుకున్నాడు మన నాగరాజు.... మీకు దేవుడు ఆశీస్సులు ఉండాలి ఉంటాయి 🙏🙏🙏

  • @nareshthoyeti9363
    @nareshthoyeti9363 Год назад +134

    చాలా బాగుంది ఎన్ని సార్లు విన్న ఇంక వినాలని అనిపిస్తుంది

  • @kolakagiri4090
    @kolakagiri4090 Год назад +124

    సూపర్ బయ్యా మీ వాయిస్.... ఇంకా ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను... అలాగే మీ పిల్లలని కూడా ఆ దేవుడు చల్లగ చూడాలని కోరుకుంటున్నాను... మీ కుటుంబ సభ్యుల అందరిని ఆ దేవుడు చల్లగ చూడాలి.... మీరు త్వరలో గొప్ప సింగర్ అవుతారు...❤️❤️❤️❤️

  • @user-od6ng6vv1z
    @user-od6ng6vv1z Год назад +247

    ఇంత టాలెంట్ ఉండి కూడా అస్సలు గర్వం లేదు బ్రో మీకు.. మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ❤❤❤🙏🙏🙏

    • @anjimogili7155
      @anjimogili7155 Год назад +3

      ఇతను రాసింటేనే ఆ పాట విలువ తెలిసేది ఆ పాట రాసింది నంద్యాల మిత్రుడు

    • @sanameena6547
      @sanameena6547 Год назад

      Broder niku 🙏🙏🙏🙏

    • @___OU360___
      @___OU360___ Год назад

      అనితే అతని లైఫ్ లో ఉంటే ఆ దమ్ము ఆ గర్వం అలాగుండేది....అనిత దురదృష్టవంతురాల.....దేవుడు తప్పుగా రాశాడో మొత్తానికి కోల్పోయాడు తిరిగిరానిదాన్ని...😢

    • @dayanandgoud9130
      @dayanandgoud9130 Год назад

      నా. భార్య. నేమ్. అనిత. తమ్ముడు. ట్రక్.

    • @madhavia8209
      @madhavia8209 5 месяцев назад

      !​@@___OU360___

  • @Siva_nemali
    @Siva_nemali Год назад +126

    ☝️అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన 🎶"అనిత ఓ అనిత" సాంగ్ పాడిన మీకు...👏👏
    ✍️జీవితం లో మార్చిపోలేని ఒక ❤️మధురమైన గీతం...👌🤗

  • @sagaraggu7852
    @sagaraggu7852 Год назад +60

    ఇ పాటకి నేను పెద్ద అభిమాని అన్న... 🙏🏻
    మీరు మరి ఎన్నో పాటలు రాసి పాడలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻

  • @kishorekatru6911
    @kishorekatru6911 Год назад +351

    పదాలు నోటి నుంచి వచ్చినవి కావు గుండెలోతుల్లో నుంచి వచ్చిన దుఃఖ సాగరం నుంచి వచ్చిన నీటి బొట్టులు

    • @sisindriStudio
      @sisindriStudio Год назад +8

      Exlent song Nagraj👌👌👌👌👌

    • @MC-rc4lx
      @MC-rc4lx Год назад +5

      Yes...👍

    • @ncsongs1085
      @ncsongs1085 Год назад +1

      Super singer, super song.

    • @naveenadepu5720
      @naveenadepu5720 Год назад

      Signichar studios thanks medam nagaraju garine pilichi aayanaku maroshari aayanai aayana nirupichukovadaniki chand echinandhuku❤

    • @SamuelWesly
      @SamuelWesly 9 месяцев назад

      ❤❤❤❤s❤❤❤❤❤

  • @bandelarajamogeli1332
    @bandelarajamogeli1332 Год назад +29

    నిజంగా నీ మాటలో నిజాయితీ, వినయ విధేయతలు, గౌరవం ఎంతో ఉంది, నీగొంతు అద్భుతం, నీరచన అద్భుతం

  • @shankargoud924
    @shankargoud924 Год назад +59

    మేడమ్ మీరూ చేసిన ఈ ఇంటర్వ్యూ మాకు చాలా నచ్చింది. మీకూ మీ ఛానెల్ కీ ధాన్యవాదాలు.
    మాకు మళ్ళీ పరిచయం చేసారు. నాగరాజు అన్నయ ను.
    Thanku u soo much madam
    Love ma'am .....❤

  • @srinivastogarla1268
    @srinivastogarla1268 Год назад +32

    అన్న మీ టాలెంట్ నీ మీరు తక్కువ అంచనవేసుకున్నారు అన్న... మీ మాటలు, మీ గోంతు ను తెలుగు ప్రజలు మిస్ అయ్యరు. మీ తమ్ముడు మీకు సరైన సమయంలో దారి చూపించారు. మీ కష్టాలు తర్వగ తోలిగిపోవలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.

  • @shaikbanu403
    @shaikbanu403 Год назад +98

    ఆయనను గుర్తించకపోయినా పిల్లల కన్నా సాయం చేయండి ప్రభుత్వం ఇప్పుడన్నా సాయం చేయండి

  • @gopalyadav8760
    @gopalyadav8760 Год назад +21

    పాట పాడినప్పుడు ఆ పాట మీ గొంతు నుండి రవటం లేదు అన్న మీ హృదయం నుండి వస్తుంది

  • @mallivanthala6182
    @mallivanthala6182 9 месяцев назад +23

    నేను 2009లో 10వ తరగతి "బ్లాక్బస్టర్ సాంగ్" పిచ్చి పిచ్చిగా నచ్చినా పాట ❤❤❤❤❤

  • @prasadm2191
    @prasadm2191 3 месяца назад +5

    నాగరాజ్ అన్నా మీరు మంచి స్థాయిలోకి ఎదగాలని తపిస్తూ మీ కపటం లేని మనసు గర్వం లేని మాటలకు hat's off annaya ❤❤

  • @nalinins7635
    @nalinins7635 Год назад +47

    👌👌 నాకు చాలా ఇష్టం ❤ ఫ్రెండ్ పాట 😭😭 అల్ ది బెస్ట్

  • @user-gk9gs5wy7d
    @user-gk9gs5wy7d 3 месяца назад +6

    అన్న నిజలుమొత్తం నిర్భయంగా మాట్లాడుతూన్నవు గాడ్ బ్లెస్ యు అన్న

  • @economicsmurali6557
    @economicsmurali6557 7 месяцев назад +14

    నాగరాజు అన్న పాపం మీ పిల్లల విషయంలో దేవుడు అన్యాయం చేశాడు.నీకు తప్పకుండా మంచి బ్రేక్ వస్తుంది బ్రో.....all the best.govt kuda help చేయాలి

  • @anandakumarikumari5795
    @anandakumarikumari5795 8 месяцев назад +17

    నేను 2012విన్నాను ఈరోజు మళ్ళీ విన్నాను నాకు చాలా ఎడుపు వచ్చింది మీరు ఎక్కడ ఉన్న బాగుండాలి

  • @srinivasthota5720
    @srinivasthota5720 Год назад +21

    ఈ తెలంగాణ గడ్డపై నీలాంటి అద్భుతమైన కళాకారుల మధ్య పుట్టినందుకు నా జన్మ దాన్యమైంది సోదరా.......

  • @sanjaych8450
    @sanjaych8450 Год назад +27

    Power Star fans Nagaraju kosam oka like kottandi.

  • @yakobmarlapatiyakob5353
    @yakobmarlapatiyakob5353 10 месяцев назад +10

    మీకు మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీ బిడ్డల్ని దేవుడు చల్లగా చూడాలని, మిమ్మల్ని ఎల్లవేళలా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అన్న

  • @ArjunNayak-
    @ArjunNayak- Год назад +18

    సువర్ణ అసలు నువ్వు సూపర్ 💚..నాగరాజు బయ్యా నీ పాటలు ఇంకా సూపర్......all the best...ప్రయత్నం మాత్రం ఆపకు భయ్యా.....
    👏👏

  • @prashanthkamtam4473
    @prashanthkamtam4473 Год назад +59

    Old is gold song Anitha 🎧💔👌👌🙌

  • @gopalyadav8760
    @gopalyadav8760 Год назад +18

    నాగరాజు అన్న మీరు ఒక సింగర్ అయ్యుండి కూడా చాలా సింపుల్ గా ఉన్నారు..... నిజింగా మీకు హాట్స్ప్ అన్న🙏

  • @economicsmurali6557
    @economicsmurali6557 7 месяцев назад +9

    అనిత నాగరాజు grest lyricist...all the best.nenu patalu రాయడానికి ఈ సాంగ్ inspiration....

  • @surekhaboddi7408
    @surekhaboddi7408 8 месяцев назад +8

    King ఒక అవకాశం ఇవ్వాలనికోరుకుంటున్నాను,
    Best of luck Brother 💪💪

  • @NarenderreddyCNR
    @NarenderreddyCNR Год назад +18

    Anchor has given very good opportunity to the singer by asking him to sing various heroes songs, that has given him to show the film industry his singing abilities with different tunes. We wish him all the best for the best opportunities. Also appreciate the anchor for the natural way of anchoring.

  • @vangaanjaiah4540
    @vangaanjaiah4540 Год назад +9

    ని గొంతు సూపర్ అన్న ఇన్ని రోజులు ఎక్కడ ఉన్న వు అన్న

  • @GgpGGP-nd9mj
    @GgpGGP-nd9mj 9 месяцев назад +10

    మంచి మనసున్న వారికీ ఇలాంటి కష్టాలు ఉంటాయి బాధపడకు నాగరాజుగారు నీకుమారులు నీతోమాట్లాడే అవకాశం కాల్పించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ న్నా ము 🙏🙏🙏🙏

  • @vijayachristapher79
    @vijayachristapher79 Год назад +21

    సేమ్ వాయిస్ సేమ్ పాట గాడ్ బ్లెస్స్ యు సార్

  • @user-mx1cx5em5h
    @user-mx1cx5em5h Год назад +9

    అన్నా నమేస్తే మీకు మంచి బ్రేక్ రావాలి కోరుకుంటూ మీ జూనియర్ భాను ఆ పి స్ డబ్ల్యూ ర్ జె సి హుస్నాబాద్ 👍

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 Год назад +12

    ఓం నమో నమశివాయ నమః పరమేశ్వరుని అనుగ్రహం నాగరాజు పై ఎల్లప్పుడూ ఉండి మనశ్శాంతిగా మంచి జీవితం గడపాli
    GOD BLESS YOU

  • @jogaradha
    @jogaradha Год назад +17

    అన్న చాలా బాగుంది మీ పాట మీ కుటుంబం సంతోషంగా ఉండాలి

  • @harishmerugu6584
    @harishmerugu6584 Год назад +27

    ఒకప్పుడు ఈ పాట స్టేట్ ఫేమస్ !💔

  • @palletiyeliyaraju87
    @palletiyeliyaraju87 2 месяца назад +1

    గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ మంచి జీవితం ఉంది దేవుడు నిన్ను దీవించును గాక

  • @vijayjothreddytelugu995
    @vijayjothreddytelugu995 Год назад +12

    సూపర్ voice అన్నా గారు

  • @kauboy_edits
    @kauboy_edits Год назад +27

    ప్రతి పనికిమాలిన వాడు సినిమాలకు ఎక్కుతున్నాడు. ఇలాంటి గొప్ప వాళ్ళు కష్టపడే వాళ్ళు ఇక్కడే ఉండిపోతున్నారు. ఇతను జీవితం లో చాలా గొప్ప వారు అవ్వాలి అని కోరుతున్న . మీరు సినిమాల్లోకి రావాలి అని కోరుతున్నా

  • @lingaswamy696
    @lingaswamy696 Год назад +11

    ఈ పాట మా లారీలు 100 సార్లు విన్న.👌👌👌👌👌👌💞❤️♥️🙏🙏🙏

  • @rajanna1662
    @rajanna1662 Год назад +8

    Great టాలెంట్ sir 🙏🙏🙏

  • @rishicreations2209
    @rishicreations2209 16 дней назад

    గుసుబామ్స్ వస్తాయి సాంగ్ వింటే అస్సలు, చాలా హ్యాపీ అన్న నాగరాజు గారికి నా హృదయపూర్వక ఓందనాలు అన్న.

  • @anilchintada7240
    @anilchintada7240 Год назад +10

    Part 2 కోసం వెయిటింగ్ brother ❤

  • @maheshpothula5893
    @maheshpothula5893 5 месяцев назад +3

    Anna na chinapudu ee song ni 100 times vini vuntanu anna super anna niku mali manchi rojulu ravalani korukuntunanu ❤❤ thank you anna

  • @vasanthkumar-hs5rb
    @vasanthkumar-hs5rb Год назад +9

    Nice interview innosent Nagraj love you

  • @bhimumudiraj7521
    @bhimumudiraj7521 Год назад +5

    Nagaraju anna na chinnapudu vinte ela ani pinchindo ipudu kuda alane vundi voice lo em chenge anipinchaledu niku manchi avakasaalu ravali manchi patalu rayalu success full ga enjoy cheyali mi life

  • @kalkodapavankumar696
    @kalkodapavankumar696 2 месяца назад

    Thank you for interview of nagaraju, nagaraju bro i wish you good future

  • @gopalkashetti6679
    @gopalkashetti6679 11 месяцев назад +4

    ఒకప్పుడు తెలంగాణ నువ్వు చేసిన సాంగ్ తమ్ముడు సూపర్ ❤❤❤ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం

  • @rahulrunveer9307
    @rahulrunveer9307 Год назад +8

    Pure heart with great vocal 💯....

  • @sureshcreationsbanjarasure58
    @sureshcreationsbanjarasure58 Год назад +10

    Chala amayakudivi anna

  • @pavanithadikamalla3118
    @pavanithadikamalla3118 Год назад +9

    Simply superb anna,I love this song🎤ALL THE VERY BEST ANNA.

  • @saiharsha7216
    @saiharsha7216 Год назад +8

    Anitha o anitha super song sir.

  • @deviyepuganti1476
    @deviyepuganti1476 Год назад +12

    ఈ సాంగ్ వచ్చినప్పుడు నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను మా ఇంటి పక్కన ఒక అమ్మాయికి ఆటో ఉండేది ఆమె అక్కడికి లవ్ ఫెయిల్యూర్ ఈసారి రోజుకు పదిసార్లు పెట్టేవాడు సూపర్ సాంగ్ ♥️♥️♥️

  • @abkhadar7793
    @abkhadar7793 4 месяца назад +3

    అతనకి ప్రతీ ఒక్కరు ఒక 100 రూపాయలు సహయం చేస్తే ఆర్దికంగ స్థిరపడతాడు, అంత విలువ అయినా పాటను ఇచ్చినా అతనకి చిన్న సహాయం చేదం. అతని ఫోన్ pay No. పెట్ట గలరు

  • @ksr757
    @ksr757 Год назад +16

    Sweet voice

  • @raguraghu11
    @raguraghu11 9 месяцев назад +6

    Anna ❤Super ❤ Singing❤ I'm am Karnataka kannada

  • @kondururenuka4375
    @kondururenuka4375 Год назад +5

    బావుండాలినాగరాజుమీరుమీ పిల్లలు బావుండాలనికోరుకుంటున్నజై శ్రీరామ్

  • @chinnus5009
    @chinnus5009 6 месяцев назад +4

    All the best for your bright future.......❤..... excellent tallent......❤

  • @prakashdavedu9198
    @prakashdavedu9198 Год назад +9

    What A Melody Song 🙋👌👌👌♥️

  • @NagaRaju-pb5go
    @NagaRaju-pb5go Год назад +5

    సూపర్ సింగర్ నాగరాజు గారు

  • @mohammadkw3777
    @mohammadkw3777 Год назад +7

    Very nice voice, God bless you

  • @MSREENU-xg3jl
    @MSREENU-xg3jl 8 дней назад

    అన్నా మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధేస్తుంది అన్న వనిత సాంగ్ తో అందరికీ పరిచయం ఇప్పుడయ్యారు అన్న మీరు చాలా మంచివారు అన్న మంచి వాళ్లకు ఎప్పటి మంచిదే జరుగుతుంది ఇంకోటి మీ పిల్లలకు చెవులు వినపడక అనకూడదు చాలా బాధ కారమైన విషయం మాకే ఎంత బాధేస్తుందన్న మీరేమెట్ల భరిస్తున్నారు ఏం కాదన్నా మీకు? మీరు ఎక్కడున్నా బాగానే ఉంటారు థాంక్యూ బ్రదర్స్ ఏ అనిత సాంగు అప్పుడ పథకం చాలా ఫ్యాన్ అన్నా మేము పాడింది నువ్వని తెలవదు అన్నప్పుడు మాకు కానీ మేము చాలా మీ పాట వింటుంటే అప్పుడు ఓకే థాంక్యూ అన్న ఆల్ ద బెస్ట్ మీ కుటుంబ సభ్యులందరికీ ఎక్కడున్నావ్ బాగుండాలని కోరుకుంటున్నాం

  • @karunakarerelli1572
    @karunakarerelli1572 Год назад +5

    Anna super, we all are missing you please continue your singing ❤

  • @discoverynewayurveda
    @discoverynewayurveda Год назад +8

    Very nice great amazing incredible songs & singer👌
    Have more brighter future 💐✌️🌈🧬

  • @davidabhi4629
    @davidabhi4629 Год назад +7

    Super voice brother neeku devudu machi life esthadu yepatiki Aina

  • @thomasmerugu3190
    @thomasmerugu3190 Год назад +9

    అన్న సూపర్ వాయిస్ మీది ఇప్పటికీ

  • @SubbuSubbu-lq2fn
    @SubbuSubbu-lq2fn Год назад +8

    What a tallent annaa ....... awesome

  • @hrithvi
    @hrithvi Год назад +9

    I'm getting tears even now whenever I listen to this superb song.. automatically falling tears

  • @MaheshYadav-ps5uw
    @MaheshYadav-ps5uw Год назад +3

    Super songs anna.. good voice Anitha songs ani years marchipoloruuu

  • @seshadrivasu5357
    @seshadrivasu5357 9 месяцев назад +4

    Super voice Anna God bless you

  • @BalajiAB
    @BalajiAB 8 месяцев назад +7

    మీ ఇంటర్వ్యూ చూస్తున్నంతసేపూ నా కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతూనే ఉన్నాయి బ్రో.. కోట్ల ఖరీదు చేసే కళాకారుడు కష్టాల్లో బ్రతుకుతున్నాడు అని.. సినీ ఫీల్డ్ లో కళాకారుల్ని దోచుకుంటారని తెలుసు కానీ ఇంతలా కళామతల్లిని మోసంచేసి, కళాకారుణ్ణి నిట్టనిలువు దోపిడీ చేస్తారా.. కనీసం ఏఒక్క రాజకీయనాయకుడైనా దయచేసి తనకి సాయంచేసి, తనకొడుకులిద్దరికీ వైద్యం, విద్య అందించండి. బ్రో.. నీవిలువ నీకు తెలీదు, నీవిలువ తెలిసినోళ్లు నిన్ను, నీ కళనీ దోచుకున్నారు. నువ్వొక అసామాన్య కళాకారుడివి, అతిసామాన్య మనిషివి, అమాయక,భగ్న ప్రేమికుడివి.. బ్రో... నువ్వే సొంతంగా ఒక ఛానల్ పెట్టుకొని, నీ టాలెంట్ అందులో చూపించు. మీ అనిత-2 సూపర్ సక్సస్ అవ్వాలని, అలాగే మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబానికి ఆ దేవుడు అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ...🤝💐

  • @smanohar21
    @smanohar21 Год назад +8

    Super interview medam

  • @mandalarenuka1165
    @mandalarenuka1165 Год назад +3

    Nice and great singer nagarajugaru. Superb.excellent

  • @malathigunapati6164
    @malathigunapati6164 Год назад +8

    Akka ee song vachinappudu nenu 4th class appudu yekkada pattina idhe song.....😢😢 now I have completed my graduation but still I remember this song it was so emotional ❤

    • @blckpnther3.079
      @blckpnther3.079 Год назад

      Nen 4th class lo vunnapudu vinna e song 😺😏

    • @user-mm5jo5vp6h
      @user-mm5jo5vp6h 11 месяцев назад

      💕💖💝❤️‍🩹

    • @shripathi6883
      @shripathi6883 9 месяцев назад

      Same here nenu 4th unnanu appudu and maadhi Karnataka ayte kuda eee song best viral ayindi ❤

  • @shaikshabeena6303
    @shaikshabeena6303 Месяц назад +1

    Nenu 10th class chadivetappudu vachchindi ee pata.. My favourite song.

  • @anandkumarposupo3897
    @anandkumarposupo3897 7 месяцев назад +4

    Prair ke vellandi sar thappakunda me babuki matalu vasthayye God bless you brother

  • @nomulaupendar5010
    @nomulaupendar5010 Год назад +15

    Super bro good song 👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @nageswararao5728
    @nageswararao5728 Год назад +8

    Great talent everyone encourage him

  • @kisshusunkara4845
    @kisshusunkara4845 Год назад +19

    While I was studying in b tech this song was a repeat mode in every auto 🛺🛺

  • @ramanjaneyulujc6547
    @ramanjaneyulujc6547 Год назад +5

    Very nice voice Nagaraju bro

  • @shantv7714
    @shantv7714 Год назад +4

    మాటల్లేవ్ అన్న ❤❤❤❤❤❤

  • @kodetibulabulu4445
    @kodetibulabulu4445 Год назад +6

    God bless you Naga raju garu🙏🙏🙏

  • @Haayivlogs999
    @Haayivlogs999 Год назад +7

    Super brother.Meeku mee voice really God's Gift.You've bright future.God bless You.

  • @SwarupaYelavarthi
    @SwarupaYelavarthi 3 месяца назад +1

    Super song brother

  • @motikiganapati1341
    @motikiganapati1341 Год назад +6

    Super Naga raju bro super

  • @krishnar2585
    @krishnar2585 Год назад +4

    Suvarna garu you are so emotional we can understand your so kind enough

  • @gavireddymanga2365
    @gavireddymanga2365 Год назад +13

    Super singer ❤

  • @ESK_quotes
    @ESK_quotes Год назад +7

    E song eppudu ethanu start cheyagane nak goosebumps vachinai ..e song oka music diamond ani ledha dhentho polchaloo nak theliyatleee. ✨

    • @user-mm5jo5vp6h
      @user-mm5jo5vp6h 11 месяцев назад

      This is a real or original comment

    • @ESK_quotes
      @ESK_quotes 11 месяцев назад

      @@user-mm5jo5vp6h why it's an original comment

  • @sarveshwarsanapa3481
    @sarveshwarsanapa3481 Год назад +12

    Super Anna all the best God bless your family🎉🎉🎉

  • @ranganathdore5850
    @ranganathdore5850 Год назад +8

    ಸೂಪರ್ ❤❤❤

  • @madhug891
    @madhug891 Год назад +7

    Ye music avsaram lekunda ne voice lo edo magic undi bro

  • @AenugulaSadaiah-zc3ig
    @AenugulaSadaiah-zc3ig Год назад +11

    అన్న ని పాట సుపర్ అన్న

  • @srinu1272
    @srinu1272 2 месяца назад +1

    అన్న నీ పాట విన్న మకే మనసు కరిగిపోతుంది అలాంటిది, మీ lover నీ పాట విని కూడా నీ దగ్గరకు రాలేదు అంటే ఆమెకు మనసు లేదు vest, నీలాంటి వాన్ని పోగొట్టుకోవడం ఆమె దురదృష్టం.

  • @venkateswararaoarakutla4565
    @venkateswararaoarakutla4565 Год назад +8

    నువ్వు నీ పిల్లలు బాగుండాలి అన్న

  • @govardhanreddyd8399
    @govardhanreddyd8399 Год назад +7

    Good interview

  • @THAPILA.PRABHUMANOHAR
    @THAPILA.PRABHUMANOHAR 8 месяцев назад +4

    నాగరాజు అన్న మీరు అర్జెంట్ గా ఫీలిమ్స్ కి వెళ్లి పాడండి నా రిక్వెస్ట్ తో చెప్పుతున్నా మీ వాయిస్ సూపర్

  • @naveengoud1604
    @naveengoud1604 Год назад +4

    All di best bro

  • @nagarajumudhirajnagarajumu1220
    @nagarajumudhirajnagarajumu1220 6 месяцев назад +2

    Super Nagaraju garru me voice

  • @pangipaasad4108
    @pangipaasad4108 Год назад +5

    అన్న సాంగ్ సూపర్ అన్న🎉🎉🎉❤❤❤

  • @anithasa1993
    @anithasa1993 20 дней назад

    Voice excellent 👌👌👌👌👌👌👌

  • @user-be4dw5nb2i
    @user-be4dw5nb2i 11 месяцев назад +2

    Super song anna anitha

  • @dyanchand7580
    @dyanchand7580 Год назад +6

    మన టైం వచ్చిందీ అన్న ..... దున్నుడాం