Bairi Naresh Exclusive Interview | Bairi Naresh About Comments On Hindu Traditions | Volga News

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • Bairi Naresh AboutComments On Hindu Traditions | Volga News
    #bairinaresh #temples #hindutemple #hindutraditions #volganews

Комментарии • 408

  • @Rangaswamy-ju3db
    @Rangaswamy-ju3db Год назад +131

    ఒక చదువుకున్న వాడి జ్ఞానం ఇలా ఉంటది....చదువు చాలా విలువైనది

    • @SP91223
      @SP91223 Год назад +6

      Bongu untadi..
      oka half knowledge person matladte ila untadi…

    • @nareshk6811
      @nareshk6811 Год назад +1

      Chaduvu undi samskaaram lekapotey upayogam ledu.. Ayyappa swamy meeda comment video choosa, leki naayalu laga matladadu

    • @jayarajcg2053
      @jayarajcg2053 Год назад +1

      ​@@nareshk6811yentayya samskaaram. God is just a myth. And people are dying and killing and discriminating in the name of it

    • @naiduchantibabu9408
      @naiduchantibabu9408 Год назад

      ​@@nareshk6811
      Ayyapa avaru

    • @nareshk6811
      @nareshk6811 Год назад

      @@jayarajcg2053 nee amma pookuni denga, Correct gaa cheppaav.... Ila maaltladithe neeku nachchinda🫢🫢🫢. I think now you got my point. The way you express anything

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 Год назад +40

    చాలా బాగా చెప్పారు..అన్నగారు🤝🤝 జ్ఞానం వర్థిల్లాలి✊✊

  • @manumanoj2008
    @manumanoj2008 Год назад +83

    అన్న మీ తెలివికి చదువే కారణం మీలా ఆలోచిస్తే ఈ మూఢనమ్మకం పోయి భారతదేశం టాప్ లో అభివృద్ధి అవ్వుద్ది

    • @venkatramulub8634
      @venkatramulub8634 Год назад +3

      Vini vala vupayogam ledu anukuntuna vidu pedagopavadu epatiki kadu

    • @nagashiva3005
      @nagashiva3005 Год назад +2

      Top kadhu ...vedi matalu vinte desham nasanam avvudhi....mana sampradhayame mana goppadanam first

    • @punnusck
      @punnusck Год назад

      Adi sadivinde dharmam ra loude ke ball

    • @naiduchantibabu9408
      @naiduchantibabu9408 Год назад

      ​bokka sampradayalu

  • @kuwaittoindia7367
    @kuwaittoindia7367 Год назад +99

    ఇన్ని రోజులు మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అని డివైడ్ పెట్టుకోవడం మాట్లాడకూడదు చూశారు కానీ ఫస్ట్ టైం దేవుడు లేడని బైరి నరేష్ వచ్చాడు

  • @rameshb6805
    @rameshb6805 Год назад +34

    🌹👍జ్ఞాన మొక్కటే నిలిచి వెలుగును 👍🌹

  • @akhilbabuakhil
    @akhilbabuakhil Год назад +29

    దమ్ము దేయర్యం ఉంటే TV 9 Etv, ABN RK ని బైరి గారితో ఇంటర్వూ చేసి ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పితే వాళ్లు గ్రేట్

  • @TGN14
    @TGN14 Год назад +132

    ఒక్క శాతంగా ఉన్న నాస్తికత్వం 100% గా మారినప్పుడే ఈ భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ప్రకటించబడుతుంది

    • @raaa8600
      @raaa8600 Год назад

      India gurinchi enduku gaani nee bathuku chuskoo first VEDHAVVA

    • @kaladar5377
      @kaladar5377 Год назад

      నాస్తికత్వం 100 శాతం అభివృద్ధి చెందితే అప్పు తుర్కొల్లు , నాస్తికులు ,, క్రిస్టియన్లే తయారవ్వుతారు . ఇక హిందూ , సనాతన ధర్మం మాయమై అప్పుడు దేశం పెంట పెంట గా మారుతుంది .

    • @tirupathitiru611
      @tirupathitiru611 Год назад +4

      100% right

    • @ayaansiddharth8340
      @ayaansiddharth8340 Год назад +1

      10000000000000000000000 Shatam mitrama...

    • @jayarajcg2053
      @jayarajcg2053 Год назад

      Exactly. Proud that I am also there in that minority.

  • @latharoshanmaadasu9623
    @latharoshanmaadasu9623 Год назад +24

    అన్న గారు మీ కృషి చాలా విలువైనది.... భావితరాలకు పునాది వేస్తున్నారు.

  • @gouragallabheemsaikittu8502
    @gouragallabheemsaikittu8502 Год назад +16

    జైభీమ్ జైఇన్సాన్ బైరి నరేష్ అన్న
    మిజ్ఞానం వర్ధిల్లాలి👍👍💐💐

  • @RoudyRakhi
    @RoudyRakhi Год назад +67

    బైరి నరేష్ క్లారిటీ గానే వున్నాడు
    చాలా లోతు వరకు ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది

    • @janrdhan2366
      @janrdhan2366 Год назад +3

      Anna samaja tappu trovalo nadustunndi anduke manchi cheputunna naresh cheppina mataalu tappuga artham chesukuntunnaru samaja machine trovalo nadustunndi aasistunna Jai bheem to you 🙏🙏🙏

    • @satyanveshi5981
      @satyanveshi5981 Год назад

      👌

  • @AshokKumar-cz5vl
    @AshokKumar-cz5vl Год назад +28

    మతం లేకపోతే, మొదటి ప్రయోజనం ప్రజలకు కలిగేది ఏంటంటే, మత కల్లోలాలు ఈ దేశంలో జరగవు.
    రెండు, మత రాజకీయాలు ఉండవు.
    ముడు, మతం పేరు మీద ఉగ్రవాదం ఉండదు.
    నాలుగు, మతం పేరు మీద పెట్టే ఖర్చు, ప్రజలు మరియు ప్రభుత్వాలు పెట్టేది, నాణ్యమైన విద్యను ప్రజలందరికి అందించటానక్కి ఉపయోగ పడుతుంది. ....ఇలా చెప్పుకుంటు పోతే...... ఎన్నో, ఇంకా ఎన్నెన్నో ప్రయోజనాలు. ..

  • @rationalistabhinav1406
    @rationalistabhinav1406 Год назад +34

    అన్నా! చితక్కొట్టేసావు అన్నా!!

  • @nagaiahisanapally6588
    @nagaiahisanapally6588 Год назад +14

    ఇది కదా సత్యం అంటే

  • @rameshdara8890
    @rameshdara8890 Год назад +12

    నిజమే అన్న మీరు చెప్పింది..

  • @TGN14
    @TGN14 Год назад +42

    దేశంలోని భూమి సంపద ప్రతి ఒక్కరికి సమానంగా పంచాలి

    • @subhashinikali9257
      @subhashinikali9257 Год назад +1

      నిజంగా పంచాలి భూమిని

  • @muthyamnaresh7319
    @muthyamnaresh7319 Год назад +11

    జై భీమ్ అన్న

  • @JohnnyJohnny-c5p
    @JohnnyJohnny-c5p Год назад +26

    జై భీమ్✊✊ అన్న

  • @sankarjoy8905
    @sankarjoy8905 Год назад +14

    Good bro...

  • @ravan6849
    @ravan6849 Год назад +19

    బైరి నరేష్ అన్న నువ్వు సూపర్ నువ్వు చెప్పే సమాధానాలు నిజమైనవి అన్న ...love you అన్న ❤

  • @sm.9420
    @sm.9420 Год назад +6

    Wow hattsoff naresh sir, what a tremendous knowledge, highly appreciated, eye opening words, every word is a pure gold, this is the purity of knowledge, please keep doing videos regularly hattsoff sir thankyou,

  • @KondalaraoKomara-pb7be
    @KondalaraoKomara-pb7be Год назад +2

    తమ్ముడు నువ్వు చెపుతుంటే నీ మాటలు వినలనిపిస్తుంది నీ వలన సమాజంలో మార్పు వస్తుంది నువ్వు సామాన్యుడువి కావు

  • @sayannasiddapuram2618
    @sayannasiddapuram2618 Год назад +4

    పులి ఉంది అంటే అడవి కి వెళ్ళడానికి భయపడతారు , అడవి safe ga ఉంటది, దేవుడు లేడు అనీ అందరు నమ్మితే, అరాచకాలు పెరుగుతాయి, శాంతి లోపిస్తుంది

  • @bharathmallesh3243
    @bharathmallesh3243 Год назад +10

    Jai Bheem Anna ❤

  • @pathababu8683
    @pathababu8683 Год назад +9

    wonderful your knowledge bairi anna garu

  • @goodmorningsir3944
    @goodmorningsir3944 Год назад +8

    🔥🔥🔥🔥 real Indian insaan

  • @mohanmohan9820
    @mohanmohan9820 Год назад +5

    Super speech what a knowledge Super brother👍👍👍👍

  • @thondurthirajamouli7192
    @thondurthirajamouli7192 Год назад +22

    జై భీమ్ దాదా చాల గొప్ప స్పీచ్ జై ఇన్సాన్ బైరి నరేష్ అన్న ఆలోచన వర్ధిల్లాలి ✊✊✊✊✊👌👌

  • @gumpaswamychalla6299
    @gumpaswamychalla6299 4 месяца назад +1

    🔥🔥🔥

  • @venkatraopatchipala8849
    @venkatraopatchipala8849 Год назад +3

    జై జై భీమ్ జై జై

  • @namalanaveen-bc7ly
    @namalanaveen-bc7ly 10 месяцев назад +1

    Super bairinaresh anna

  • @businessman3724
    @businessman3724 Год назад +11

    Hats off anna

  • @tholadaprasad9241
    @tholadaprasad9241 9 месяцев назад +1

    Excellent Naresh

  • @kattapraveen6081
    @kattapraveen6081 8 месяцев назад +1

    Mi Questions ki avadi dhaggara Answer ledhu.. Mi Knowledge Super brother 👌🙏

  • @sunilboini5624
    @sunilboini5624 Год назад +1

    నువ్వు సూపర్ స్టార్ అన్నా

  • @srinivastalari4204
    @srinivastalari4204 Год назад +1

    Correct analysis sir

  • @shivarajuvancharla9887
    @shivarajuvancharla9887 Год назад +1

    Correct....

  • @TGN14
    @TGN14 Год назад +6

    మనువు చిమ్మిన మత్తులో మునిగిన బహుజన జాతిని చేయి పట్టి లేపాలి. Jai Bheem

  • @rameshbandi8088
    @rameshbandi8088 Месяц назад +1

    నమ్మకం వ్యక్తిగతం, మోసపోవచ్చు లాభ పడ వచ్చు.కానీ నిజం ఎవరు నమ్మినా నమ్మక పోయినా మారదు చెదర దు,

  • @MrJADABABU
    @MrJADABABU Год назад +1

    Ta bro great words

  • @villagelovestorys3293
    @villagelovestorys3293 4 месяца назад +1

    యాంకర్ తన డ్యూటీ చేయాలి కాబట్టి ప్రశ్నలు అడుగు తుంది అంతే లోపల మన నరేష్ అన్న కీ పడిపోయింది ❤

  • @mucharlaswamy8732
    @mucharlaswamy8732 Год назад +1

    Correct sir

  • @bheemeshmegapowerbheemesh362
    @bheemeshmegapowerbheemesh362 Год назад +1

    Naresh anna 🙏🙏🙏

  • @chimmitimahalakshminaidu2611
    @chimmitimahalakshminaidu2611 Год назад +3

    జైభీమ్ అన్న మీకు

  • @Shyamnsam
    @Shyamnsam Год назад +38

    7: 36 .... దేవుడు లేడు అని ప్రపంచం మొత్తం నమ్మితే P K సినిమాలో లాగా మనం కూడా వేరే గ్రహం మీద మనలా జీవించి ఉన్న వాళ్ళని కనిపెట్టే అంత టెక్నాలజీ అభివృద్ధి చేస్తాం, ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూ వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, ప్రతి ఒక్కరికీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మూడ నమ్మకాలు, ఛాందస భావాలు నశిస్తాయి.

    • @raaa8600
      @raaa8600 Год назад

      Avunaa vedi pellam church ki vastadi..
      Mundu vadidi kadukuntey
      Next medhi kadiginchukoo ..
      Vadiki ee rechhagittey sollu cheptey money vastayi... vedhvva ki andukey vagutunnadu Niki em vastadi raa 1rs kudaa radoo

    • @trueindian7410
      @trueindian7410 Год назад

      true

    • @kishor22
      @kishor22 Год назад

      Meeru scientist ai undali epatiki mari

    • @Shyamnsam
      @Shyamnsam Год назад

      @@kishor22 మరి మీరు? 🤔

    • @nagabrahmammatangi815
      @nagabrahmammatangi815 10 месяцев назад

      Jai naresh sir జ్ఞానం వర్ధిల్లాలి 💐💐💐💐💐

  • @BaluEntertainments
    @BaluEntertainments Год назад +3

    Super explanation naresh brother❤❤❤

  • @charanrev4065
    @charanrev4065 Год назад +1

    Jai Naresh Anna🫶🤝👏🙏

  • @రాజు-ఙ6మ
    @రాజు-ఙ6మ 2 месяца назад +1

    Super ❤

  • @sindhuamulya86
    @sindhuamulya86 8 месяцев назад +1

    Knowledge is power

  • @bulletperumandla5239
    @bulletperumandla5239 Год назад +11

    Jai bairi Naresh

  • @RajuRaju-yr9pu
    @RajuRaju-yr9pu Год назад +1

    సూపర్ అన్న

  • @TGN14
    @TGN14 Год назад +3

    Jai Bheem 👌 👍

  • @yasaschandra-mh2cz
    @yasaschandra-mh2cz Год назад +2

    నరేష్ గారూ మీరు సరిగా చెప్పారు, ఒకప్పుడు స్త్రీ విజ్ఞానంలో పురుషులతో సమానంగా ఉండేవారు సీతాదేవికి అగ్ని స్తంభన వరకు యుద్ధవిద్యలు నేర్చుకున్నారు, ఒకే రాత్రిలో పర్షియన్ అరబిక్ భాషలన్నింటికీ మూలమైన మైథిలీప్రాకృతం అనే భాష తయారు చేశారు... నిజం అండీ సీతాదేవి చదువుకున్నంత స్థాయిలో ఇప్పటి భారతీయ స్త్రీలు చదవట్లేదు. నిజం మీరు మాట్లాడినది

  • @Sweety1234-m3h
    @Sweety1234-m3h Год назад +1

    సోదరా! మీకు నా సెల్యూట్...

  • @SureshSuresh-cl6vy
    @SureshSuresh-cl6vy Год назад +11

    Jai bheem anna✊✊✊

  • @mr3sss860
    @mr3sss860 Год назад +2

    Great interview madam. నరేష్ అన్న గ్రేట్.. great speach

  • @kaluvaramaswamy
    @kaluvaramaswamy Год назад +1

    Mooda nammakalu pothe samasamajam bagupaduthadhi sir jaibhim

  • @shaiknagul2539
    @shaiknagul2539 Год назад +5

    Good speech

  • @prabhakarj185
    @prabhakarj185 Год назад +1

    Correct 💯 Anna

  • @akhilbabuakhil
    @akhilbabuakhil Год назад +17

    Aristotle జ్ఞానవంతుడు. భూమిగండ్రంగా ఉందంటే ఆయనను విషమిత్చి చంపారు. అయనకంటే గొప్పవాడు బైరి గారు నిజం కోసం dhieryanga నిలబడ్డ goppavadu🤚🤚🙏

    • @nraochunduru5710
      @nraochunduru5710 Год назад

      ​@@santhoshmanohar9089sadukunnava nisanuva raa nuvvu

    • @santhoshmanohar9089
      @santhoshmanohar9089 Год назад

      @@nraochunduru5710 nuv chaduvkunnava? Sannasi.

    • @santhoshmanohar9089
      @santhoshmanohar9089 Год назад +1

      @@nraochunduru5710 nen chaduvkunna kabatte devini meedha nammakam undhi article 25 naku rajyangam ichindhi. Ok niku chaduvu రాకపోతే velli 25 article chusuko velli.

  • @lethakarisagar513
    @lethakarisagar513 Год назад +16

    ✊బైరి నరేష్...

  • @madhumadari8046
    @madhumadari8046 Год назад +5

    Good explanation anna ✊✊✊

  • @Therisapadamata
    @Therisapadamata 4 месяца назад +1

    Thankyou brother I like your speech spontaneously. Very relevant to the Indian society people. Thankyou. We need like you for the cleaning the society in all settings. Brother you will provide team . N team members from the public also

  • @adieadlapally4319
    @adieadlapally4319 Год назад +1

    Nice

  • @ambareeshabujji1454
    @ambareeshabujji1454 6 месяцев назад +1

    👌👌👌anna

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 Год назад +13

    Jai bheem anna

  • @nimmalaprasad2170
    @nimmalaprasad2170 Год назад +6

    అన్న ఈ దేశానికీ నువు చాలా అవసరం .....నువు కోటీశ్వరుడు కాదు, కాని నీ దగ్గర ఉన్న జ్ఞానం ఎన్ని కోట్లు పెట్టిన దొరకదు...నువు చెప్పేది నాకు అర్ధం ఐనది అన్న

  • @venkatraopatchipala8849
    @venkatraopatchipala8849 Год назад +3

    Super super నరేష్ అన్న గారు

  • @b1tv905
    @b1tv905 Год назад +8

    Jai naresh anna

  • @shaikrasul8146
    @shaikrasul8146 Год назад +3

    RESPECT for బైరి నరేష్ అన్న ,
    మా ఇస్లాం belief starts with there is no God " లా ఇలాహ " completes with but ALLAH ,
    అన్నా నీకు ఒక చెక్క తో చేసిన chair చూపించి ఇది దానంతట అదే ఓchinఉంది అని చెప్తే నువ్వు ఏమి చేస్తావు , ఆరే అమాయకుడా దానిని కూర్చి అంటారు ఎవ్వరో ఒక చెట్టును కొట్టి ముక్కలు చేసి కూర్చోవడానికి వీలుగా దానిని తయారు చేశారు అంతే గానీ అది తానంతట తానే రాలేదు అని educate చేస్తారా లేక మూర్కూడు అమాయకుడు అని వొడిలేస్తర,,,
    ఒక చిన్న చెక్క కూర్చి కే దాని సృష్టి కర్త ఉన్నపుడు ఈ సువిశాల విశ్వం కి సృష్టి కర్త లేడు అంటారా ?? భూమి మీద మేకులతో పాతిన పట్టాల మీద నడిచే రైళ్లు సమర్థవంతంగా కొన్ని వేల మంది employlu టెక్నీషియన్స్ ఉంటేనే ప్రమాదాలు జరుగుతున్నాయి
    మరి విశ్వాన్ని సూర్య చంద్ర భూమి నక్షత్ర కోటి మండలాలను ఒకదానితో ఒకటి డీ కొట్టకుండా కట్టడి చేసే సృష్టి కర్త లేడు అంటారా ???
    దేవుని పేరుతో చేసే మూఢ నమ్మకాలు ను ప్రశ్నించండి అస్సలు దేవుడే లేదు అనకండి ...మీ యొక్క స్థితికి దేవుడు బాధ్యుడు కాడు మీ పూర్వీకులు బాధ్యులు జాతి వినాశనం వారి మూఢ నమ్మకాలు పై ఉంటుంది ,
    మీరు మతాలలో ఉన్న మూఢ నమ్మకాలు పై ప్రశ్నించండి .?

  • @shyamkiran5618
    @shyamkiran5618 Год назад +1

    Power of knowledge 👍

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 Год назад +1

    జై భీమ్❤

  • @ilaiahmulkalapelly2044
    @ilaiahmulkalapelly2044 Год назад +16

    ఈ అమ్మాయి ఇక నుంచి దేవుణ్ణి నమ్మదు.

  • @sasikranthi511
    @sasikranthi511 Год назад +2

    These 20 minutes teached many important things in life. Thank you Brother ❤

  • @RajuRaju-dw4en
    @RajuRaju-dw4en Год назад +3

    జై భీమ్ నరేష్ అన్న

  • @surendranadh9716
    @surendranadh9716 Год назад +2

    Amma యాంకర్ గారు బైరి నరేష్ గారితో మాట్లాడటానికి ..అతనిని క్వశ్చన్ చెయ్యటానికి మి knowledge సరిపోదు ..

  • @luckygupta6255
    @luckygupta6255 Год назад +2

    Naresh Anna you are really great

  • @TGN14
    @TGN14 Год назад +15

    భారతదేశo అభివృద్ధి చెందకపోవడానికి ఆర్ఎస్ఎస్ బిజెపిలు ముఖ్య కారణం.

  • @shivajanagonda8447
    @shivajanagonda8447 Год назад +2

    Well said bro!! I support u

  • @kanakammadhu
    @kanakammadhu 8 месяцев назад +1

    నమ్మకం వేరు నిజం వేరు... నిజం ఎక్కడైనా నిలబడుతుంది, నిరూపిస్తుంది, నమ్మకం నమ్మకం మాత్రమే.. నిజం ఎప్పటికి కాదు

  • @nandufds3919
    @nandufds3919 Год назад +1

    చాలా బాగా చెప్పారు నరేష్ సర్ 🙏🙏🙏

  • @batthojusrinivaschary8465
    @batthojusrinivaschary8465 Год назад +1

    నువ్ గ్రేట్ అన్నా....

  • @prabhakarraoupputuri945
    @prabhakarraoupputuri945 Год назад +1

    You are rocking..so much realistic....

  • @pujariraveendra557
    @pujariraveendra557 Год назад +1

    జ్ఞానం వర్ధిల్లాలి.

  • @Sri1nu
    @Sri1nu Год назад +2

    Superb explanation naresh anna garu
    Nijam nippulantidi

  • @Banothranganna-d2e
    @Banothranganna-d2e 7 месяцев назад

    Good information sir.

  • @lingampallyarchanarajkimar5264
    @lingampallyarchanarajkimar5264 Год назад +12

    Jai bheem

  • @vinnuism8321
    @vinnuism8321 Год назад +1

    School పాపని ఎవడ్రా interview చేయడానికి chance ఇచ్చింది

  • @businessman3724
    @businessman3724 Год назад +5

    Anchor❤❤ like a heroine

  • @manthapurivijaykumar4086
    @manthapurivijaykumar4086 Год назад +3

    బాగా చెప్పారు అన్నా సూపర్

  • @nitishr3015
    @nitishr3015 Год назад +3

    good words

  • @parvathidevi9212
    @parvathidevi9212 Год назад

    Naresh garu meeru cheppevi
    Aalochanathvakamga vunnai
    Nijam matham, kulam musugulo yenno moodathvalu anni mathallo, kulallo vunnai, moodathvalanu guddiga nammuthunnaru,
    You are great naresh garu

  • @chiranjeevichiru5257
    @chiranjeevichiru5257 Год назад

    నరేష్ 👌

  • @ShaikJaheer-st5rq
    @ShaikJaheer-st5rq Год назад +2

    Ok.sar.mero.gryat

  • @Suseela-e2p
    @Suseela-e2p Год назад

    Thet mee knowledge ki naaamaskaram I live your clarity God bless you

  • @Laddu767
    @Laddu767 Год назад +2

    బైరి నరేష్ ఒక జ్ఞాన సముద్రం

  • @NagaRaju-ry5bv
    @NagaRaju-ry5bv Год назад

    సర్. మీ అమ్మ నాన్న గార్లు చాలా గొప్ప వారు

  • @premmacharla384
    @premmacharla384 Год назад

    Naresh superb...

  • @gangarajamannam4405
    @gangarajamannam4405 Год назад

    Very good anna

  • @Manupativeerababu-eh9lv
    @Manupativeerababu-eh9lv Год назад +2

    Jainareshnna jainareshnna jainareshnna jaibhim jai rajesh jainareshnna

  • @ramanapendyala9410
    @ramanapendyala9410 Год назад +2

    ఏ దేవుడు లేడు
    అల్లా దేవుడు లేడా
    క్రిస్టియన్ దేవుడు లేడా
    హిందు దేవుడు లేడా
    క్లారిటీ గా చెప్పు ఈ సారి