నిగమ నిగమాంత వర్ణిత.. సాంగ్/సింగర్ కోమలి/హార్మోనియం గోపాల్ నాయుడుగారు

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025

Комментарии • 619

  • @venkatb6059
    @venkatb6059 11 месяцев назад +14

    ❤ ఎక్స్లెంట్. రోజు దిక్కుమాలిన రీల్స్ చూడటం కంటే మీ వీడియోలు చూడటం ఎంతో మేలు. మీ టీం కు హాట్సప్

  • @KondappaKondappa-cz5iz
    @KondappaKondappa-cz5iz 9 дней назад +1

    ಹೊರಮೋನಿಯಂ ಮಾಸ್ಟರ್ ಸೂಪರ್ ಅಂಡ್ ಗಾಡ್ ಬ್ಲಾಸ್ ಯು,

  • @Sreeramulu-ch1mc
    @Sreeramulu-ch1mc 2 года назад +30

    సూపర్ తల్లి అన్నమాచర్య సంకీర్తన చదువు మిస్ అవ్వకు తల్లి

  • @satyanarayanabandaru5045
    @satyanarayanabandaru5045 2 года назад +23

    డోలక్ వాయుంచే కళాకారుడు మరియు హార్మోనియం వాయించే కళాకారుడు చాలా చాలా చక్కగా వాయుంచి పాటను రక్తికట్టించుటకు దోహదపడ్డారు. మంచి పాట అందించినందుకు అందరికీ ధన్యవాదాలు

  • @telusukondamu
    @telusukondamu 2 года назад +13

    అద్భుతంగా పాడావు తల్లీ! అలాగే వాద్యసహకారం కూడా చాలా బాగుంది. అందరికి అభినందనలు.

  • @LakshmanNarasimhan-md4lf
    @LakshmanNarasimhan-md4lf 11 месяцев назад

    Singer Komali chala chakkaga padaru,God blessings to her & her team,

  • @saidulubushipaka7524
    @saidulubushipaka7524 Год назад +7

    కోమలి గారు మీ వాయిస్ అద్భుతం చాలా బాగా పాడినవుతల్లీ 🙏🏾డోలాక్ అర్మోనియం సూపర్ గా వాయించారు మీకు ధన్యవాదములు

  • @venkateshwarlu.s1233
    @venkateshwarlu.s1233 Год назад +2

    చాలా చాలా బాగా పాడావ్ నీ కంఠం చాలా బాగుంది ప్రతి పాట ఎంతో వినసొంపుగా తేనె పట్టులాంటి గాత్రం నీ నోటి పాట ఇంకో పాట ఇంకో పాట వినాలనిపించే మధురమైన గాత్రం ముందు ముందు ఎంతో అద్భుతమైన పాటలు పాడాలని కోరుకుంటున్నాను నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నీవు జన్మించిన ఊరు పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

    • @chintukrishnaharmonium2821
      @chintukrishnaharmonium2821  Год назад

      Thank you sir 🙏

    • @mullapudikoteswarrao5148
      @mullapudikoteswarrao5148 Год назад

      హార్మోనిస్టు ఒక గొప్ప ప్రతిభవంతుడు అతనికి సరి తూ గగల డోలకిస్టు ఈ ప్రతుభావంతుల చేతిలో పడి ఈ చిన్నారి అద్భుత0గా పాడుతోంది. అందరికీ అభినందనలు

    • @chintukrishnaharmonium2821
      @chintukrishnaharmonium2821  Год назад

      Thank you sir

  • @satyamsrirangam1740
    @satyamsrirangam1740 2 года назад +8

    కోమలి గానం అద్భుతం. అమ్మా చిన్నారి నీ పాట గనుక కోయిల వింటే మాత్రం అసూయ పడుతుంది. నీకు తప్పక మంచి గాయకురాలు అవుతావు. చలన చిత్రాల యందు నీకు మంచి అవకాశము రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.

  • @rameshnaidutualgapu2247
    @rameshnaidutualgapu2247 2 года назад +31

    మీకు మంచి భవిష్యత్తు ఉంది అమ్మ.
    ఇలానే మీరు మాకోసం భక్తి గీతాలు పాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను.
    ఆ భగవంతుడు మీకు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 10 месяцев назад

    బంగారానికి తావి అబ్బినట్టు.. నీ గానానికి, చక్కటి వాద్య సహకారం అందించారు... అభినందనలు...

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 2 года назад +21

    ఇలాంటి పాటలు పాడాలంటే ఏంతోపుణ్యంచేసుకోని ఉంటేనే పాడగలరు..జై శ్రీరామ్🌹🌹🔔🔔🙏🙏🙏

  • @kalagatikrishnarao8114
    @kalagatikrishnarao8114 2 года назад +9

    అమ్మాయ్ గొంతు గానం మధురం, హార్మోనియం వాయిస్తూ అమ్మాయ్ గొంతులో కలిసేలా బాగా కలిపి వాయించడం గొప్పవిశాయంగా ప్రశంసిస్తున్నాను, డోలక్ కూడా బాగానే వాయించారు, ఈ పాట రికార్డ్ ఏ సృతిలో ఉందో అదే సృతీలో పాడారు,వెరీ గుడ్ షో 🫂💓👏👍

  • @rameshbathula6815
    @rameshbathula6815 9 месяцев назад

    చాలా చక్కగా పాడావు తల్లి హార్మోనిస్టు చాలా మంచిగా వాయించాడు నీ ప్రతి పదాన్ని అనుకరిస్తూ వహించాడు డోలక్ కూడా మంచిగా వయించాడు చాలా వినసొంపుగా ఉంది

  • @srikrishnakollipara7951
    @srikrishnakollipara7951 Год назад +2

    అద్భుతం no words

  • @eswarm1717
    @eswarm1717 2 года назад +2

    కోయిల రాగం అద్బుతం. మంచి గురువు గారి దగ్గర ప్రాక్టీస్ చేయిస్తే మంచిది.

  • @vishnucreations8978
    @vishnucreations8978 2 года назад +2

    కోమలి గానం చూసి నిజమైన కోయిల అసూయ పడుతుంది హాట్సాఫ్

  • @chillarigaramachandrarao5941
    @chillarigaramachandrarao5941 Год назад +1

    Super, పిల్లలకు చక్కగా తర్ఫీదు యిస్తున్న పెద్దలకి నా మనఃపూర్వక అభినందనలు. ఆయిల్లు నేపద్యం చూస్తుంటే యేదో పల్లెటూరులా ఉంది.మన సాంప్రదాయం ,సంస్కృతి, బ్రష్టు పట్టకుండా
    కాపాడుతున్నవి పల్లెసీమలేనని రుజువౌతోంది.

  • @gurushanthappavelur6070
    @gurushanthappavelur6070 8 месяцев назад

    Very good prasamsa neeyamu Mee combination
    Chakkani pata Sruthi tho paadina gayaku raalu andariki abhinandanamulu

  • @pallenavenkumar7272
    @pallenavenkumar7272 Год назад

    Super ga paduthunnav bhujji....mana bajana samskruti.....kuda Baga Kona saaginchu

  • @Pశివప్రసాద్
    @Pశివప్రసాద్ Год назад +1

    ఆహా తల్లి నీ పాదాలకు నమస్కారం చేసిన తప్పు లేదమ్మా ఈ చండాలపు వీడియోలు చూసి చూసి చెవులు మనసు చాలా బాధగా ఉండేది కానీ ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది తల్లి నీ గానంతో తల్లి నువ్వు ఇలాగే భక్తి గీతాలు పాడుతూ నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో చల్లగా ఉండు

  • @cpirulan5881
    @cpirulan5881 10 месяцев назад +1

    super music super singer

  • @boganinarasimham806
    @boganinarasimham806 2 года назад +5

    ఆ దేవా దేవుడు నిన్ను చల్లగా చూడాలి తల్లి నీ గాత్రం సూపర్ తల్లి 👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏

  • @SudarshanRevanuru
    @SudarshanRevanuru 4 месяца назад +1

    SUPER SUPER

  • @SiganamalaRamakrishna
    @SiganamalaRamakrishna 6 месяцев назад +2

    Nice song

  • @venkateswarlupotuganti2353
    @venkateswarlupotuganti2353 Год назад

    రాగాల సిగలోన సిరిమల్లెవి సంగీత గగనాన జాబిల్లివి నీ గాత్రం నీ సూత్రం ఏమాత్రం తక్కువ కాదు. నీ పాటల రూపకల్పనలు సుధా రసధారల తేనెల వానల జల్లులలో మధు మధుర మంజుల మనోజ్జంగా ఉంది. చాలా చాలా బాగుంది తల్లి నీ యొక్క సాధన తో ఇంకా ముందు ముందుకు ఎదుగుతావని ఆకాంక్షిస్తూ మీ యొక్క పాటలకు సుగంధ పరిమళ పుష్ప వందన చందన అభినందన మందారమాల 👌👌👌

  • @kannurirao5903
    @kannurirao5903 Год назад

    మ్యూజిక్ తో పాటు చాలా చాలా అద్భుతమైన వాయిస్ తల్లీ మీది! 💐🙌

  • @inguvasrinivasarao522
    @inguvasrinivasarao522 2 года назад

    Excellent గా ఉంది god bless you

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 Год назад +2

    అమ్మాయి గొంతులో మాధుర్యం ఉన్నది చాలా భవిష్యత్తు ఉన్నది సంగీత దర్శకులు ఇలాంటి వారిని ప్రోత్సహించాలని మరియు వారికి మంచి భవిష్యత్తు కల్పించాలనే కోరుచున్నాను వాయిద్య బృందానికి బృందానికి ధన్యవాదములు

  • @ramaraousha5635
    @ramaraousha5635 2 года назад

    thalli chaala chakkaga paduthundi. guruvu garu ye raagam lo aa pata annadi theliyachesi paadinchandi

  • @dr.ankamreddiramamohan7297
    @dr.ankamreddiramamohan7297 2 года назад

    Chaalaa baagaa paadavu ra talli....nice harmoniyam and dolak

  • @ramakrishnareturi8224
    @ramakrishnareturi8224 2 года назад

    Chala baga padavu talli Harmoniyam and mrudangamu kuda Chala baga play chesaru all the best for your total team

  • @Naidubabu1234
    @Naidubabu1234 2 года назад +5

    చాలా బాగుంది అమ్మ తల్లి....ఎన్ని సార్లు విన్నా వినాలానేవుంది

  • @Yashaswini7864
    @Yashaswini7864 2 месяца назад

    Very good . Fine tone. Excellent thabala and harmonium.

  • @ananthareddyoruganti4966
    @ananthareddyoruganti4966 Год назад

    Super ..sweet Ragamu ..Thalli Neeku VANDHANALU..

  • @PeddarikamSai
    @PeddarikamSai 2 года назад +6

    మంచి అన్నమాచార్య సంకీర్తన వినిపించారు సూపర్

  • @vpsreddy
    @vpsreddy 2 года назад

    challla manchi gana kokila auvuthau komali super voice bagavanthudu meeku chakati bavisdhath ivali thalli god bless u nannna

  • @appalareddybora4500
    @appalareddybora4500 2 года назад

    బాగుంది తల్లి.
    God bless you

  • @srinupgplsrinupgpl6453
    @srinupgplsrinupgpl6453 2 года назад +1

    బాగుంది మీ ముగ్గురు ఇలాగ కంటిన్యూ చేయండి

  • @prasadreddy1270
    @prasadreddy1270 2 года назад

    Chala chakkaga sruthi lo padutunnav u have bright future 👏👏👏

  • @janardhanreddy1227
    @janardhanreddy1227 Год назад

    సూపర్ best of luck

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 Год назад

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🏾 ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నే నమః 🙏🏾 ఓం శ్రీ లక్ష్మీ నారాయణ నే నమః 🙏🏾 అమ్మ కోమలి నీకు మంచి భవిష్యత్తు ఉంది తల్లి ఆ నారాయణుని ఆశీస్సులు వెళ్ళవేళల వుండాలని కోరుకుంటూ కళా బి వందనాలు 🙏🏾🌹👏🌹🙏🏾 కళా కారులు కు కళా బి వందనాలు 🙏🏾🌹👏🌹🙏🏾

  • @venkateshayaanandagimelcom3266
    @venkateshayaanandagimelcom3266 2 года назад +1

    Waw super wonderful komaligaru nee voice

  • @tulasidas7026
    @tulasidas7026 2 года назад

    Super super super good attempt god bless you

  • @k.aramarao7290
    @k.aramarao7290 2 года назад +1

    Very nice singing chinnari God bless you.

  • @vivekanandareddyvivekanand8722
    @vivekanandareddyvivekanand8722 Год назад +1

    Chalabagapadavamma thank you

  • @venkyanu1071
    @venkyanu1071 2 года назад

    కోమలి గారు గొంతు సన్నగా రానివ్వు మీరు ఎవరికి అందని స్థాయికి వెళ్ళిపోతారు సూపర్.....సూపర్

  • @shashikaladharmapuri9912
    @shashikaladharmapuri9912 2 года назад

    Maatalleavu...chusudea!...mee svachamaina kalaku..🙏abhinandanalu.

  • @vivekanandareddyvivekanand8722
    @vivekanandareddyvivekanand8722 Год назад +1

    Swaram tappakundapadavamma thank u

  • @nellorebhaskar4522
    @nellorebhaskar4522 2 года назад

    Bangaru chitti Talli ki suseela mma tone puttindi
    Super

  • @talkfromatlanta
    @talkfromatlanta Год назад

    God Bless amma, chala baaga padavu.

  • @RamRamramkrishna-qb3gb
    @RamRamramkrishna-qb3gb 9 месяцев назад +1

    Annamayya.lo.sang.supet.padav.❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @chakradharikottala241
    @chakradharikottala241 Год назад +2

    God bless you bangaru thalli

  • @chnageswarao5612
    @chnageswarao5612 2 года назад

    Super bebi exlent ga padevu

  • @shiva919-
    @shiva919- 2 года назад +1

    మంచిపాట ఎంచుకున్నారు 👍👍 చాలా బాగుంది 💐💐

  • @paidiraveendra1396
    @paidiraveendra1396 2 года назад

    Amma ! Bujji vatche janma antu vunte ee uncle kadupuna puttu thalli. god bless you ra bangaram

    • @chintukrishnaharmonium2821
      @chintukrishnaharmonium2821  2 года назад

      Thank you sir 🙏

    • @paidiraveendra1396
      @paidiraveendra1396 7 месяцев назад

      చిన్న విన్నపం తమ్ముడు పాపకు చదువు కు ఆటంకం కలిగించొద్దు ప్లీజ్

    • @paidiraveendra1396
      @paidiraveendra1396 7 месяцев назад

      జీవితం లో చదువు పరంగా ఎదగనివ్వండి తరువాత చూద్దాం

    • @chintukrishnaharmonium2821
      @chintukrishnaharmonium2821  7 месяцев назад

      Thank you sir 🎉 She is 1year Intermediate sir 🎉 Study is very well

    • @paidiraveendra1396
      @paidiraveendra1396 7 месяцев назад

      ఇప్పుడు మీ మెసేజ్ తో హ్యాపీ బ్రదర్
      ఆడపిల్ల అంటే నాకు ప్రాణం నాకూ ఒక ఆడబిడ్డ వుంది
      మీ బిడ్డ కంఠ స్వరం లో కళ్ళు మూసుకొని నా బిడ్డ ను చూసి ఆనంద పడే తండ్రి ఈ రవీంద్ర నాయుడు

  • @bsrao9833
    @bsrao9833 11 месяцев назад +1

    Song last lo upamanalu adbutahaa

  • @lokavani4629
    @lokavani4629 2 года назад +1

    Very very marvelous and excellent. God bless you.

  • @dudekulanagaraju6819
    @dudekulanagaraju6819 2 года назад

    Super bangaram...chala bagundi super.....

  • @PSNRaju-pg5dy
    @PSNRaju-pg5dy Год назад

    Super chala bagundhi

  • @garikasrinivasulu559
    @garikasrinivasulu559 2 года назад +2

    హార్మోనియం సూపర్

  • @talarinarendra3725
    @talarinarendra3725 2 года назад +1

    🙏 super ma nuvvu

  • @ramireddyramanjayareddy111
    @ramireddyramanjayareddy111 2 года назад

    తల్లీ! కోమలి నీ గాత్రం లో కోమలత్వం ఉంది . గాన కోకిల అనే పేరు కు తగ్గ స్వర మాధుర్యం నీ గొంతు లో ఉన్నది . ఆ శీర్వచనాలు తల్లీ!

  • @mukundhamukundha585
    @mukundhamukundha585 2 года назад +7

    ఓం నమోవంకటేసాయ

  • @subbaiahc7648
    @subbaiahc7648 2 года назад +2

    KOMALI VOICE CULTURE CHAALA BAAGUNDI. RAAGAALANU KUDA PAADUTUNDI... EE TARAMU LO GOPPA GAYANIMANULUNNARANI TELIYUCHUNNADI... PRACTICE MAKE HER PERFECT... MAY GOD BLESS YOU ALL... LONG. LIVE ALL OF YOU... NAMASTE... 🙏 🙏 🙏

  • @kolaganabhaskararao8464
    @kolaganabhaskararao8464 2 года назад +5

    జై శ్రీమన్నారాయణ 🙏

  • @munagalabhaskar9679
    @munagalabhaskar9679 2 года назад

    పాప కోకిలమ్మ గొంతు + హార్మోనియం ...సూపర్ +సూపర్

  • @tommykumar7606
    @tommykumar7606 Год назад

    God bless you baby, have a wonderful bright future with God's grace

  • @jaipalreddy3383
    @jaipalreddy3383 2 года назад

    Super thalli

  • @anumanchineni.srinivasrao5321
    @anumanchineni.srinivasrao5321 2 года назад

    Good sighing super exellent

  • @ellendulabhavani3053
    @ellendulabhavani3053 2 года назад

    Chala Baga padavura

  • @sangameswaracharychittoju6424
    @sangameswaracharychittoju6424 8 месяцев назад

    Wish u best future.

  • @trameswarrao6177
    @trameswarrao6177 Год назад

    Harmonium anna baga acting chesthunnaru

  • @dhanalakshmiyendru8708
    @dhanalakshmiyendru8708 2 года назад

    చాలా బాగుంది బాగా పాడావుపాపకానిరిలిక్క్ఇవ్వండి

  • @gvenkatiah8825
    @gvenkatiah8825 8 месяцев назад

    Super chinna good experience

  • @madanakumarmantini2662
    @madanakumarmantini2662 2 года назад

    Chala bagundhii...thallii..but ..kastha .slow ga ..padu .enka baguntadgi...any way good voice chala bagundhi .. artist brundham...but slow..

  • @vsnaidu6522
    @vsnaidu6522 Год назад

    Super Talli👌

  • @JaichittiJaichitti
    @JaichittiJaichitti 2 года назад

    చాలా బాగా పాడారు super super 🙏 👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @kasturiapparao1208
    @kasturiapparao1208 2 года назад

    సూపర్ ...తల్లీ

  • @janardhan28381
    @janardhan28381 Год назад

    అద్భుతం

  • @padmagsharma5087
    @padmagsharma5087 2 года назад

    Chala bagundi talli godblass u

  • @rajaraju5275
    @rajaraju5275 2 года назад

    Nee voice super thalli

  • @tirupatirao8911
    @tirupatirao8911 Год назад +1

    Extraordinary combination

  • @kommaamaranathareddy930
    @kommaamaranathareddy930 Год назад

    Super team 🙏🙏🙏🙏🙏🙏

  • @krishnareddyk6245
    @krishnareddyk6245 2 года назад +1

    చక్కగా పాడుతున్నావు తల్లీ! సంగీతము సాధన చేస్తూ ఇంకా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వాదాలు.

  • @rushikumarvattikulla5266
    @rushikumarvattikulla5266 2 года назад

    సూ పరు తల్లి చాల బాగ పాడవు నీకు నారాయణ డు ఎల్ల వేల కాశి కాపాడు త డు రా అని నిన్ను అశిర్వదిస్తూ ఆదేవుడే కాపాడు గా క శుభ 0

  • @adimulamsuneetha5599
    @adimulamsuneetha5599 2 года назад +1

    Excellent👍👏😆 song👌👌👌

  • @vanganururama8839
    @vanganururama8839 2 года назад

    హార్మోనియం గారు నేను మిమ్మల్ని కలవాలి అనుకుంటున్న

  • @batannagarilakshman906
    @batannagarilakshman906 2 года назад

    Chala Baga padaaru

  • @venkatkrishna4814
    @venkatkrishna4814 2 года назад

    తల్లి నువ్వు నిండు నూరేళ్లు ఆ భగవంతుడు దయ ఉంటుంది తల్లి

  • @ReddeppaNella
    @ReddeppaNella 8 месяцев назад +1

    Supar. Talli. Koila. Gonttu

  • @sevulamallesh7851
    @sevulamallesh7851 Год назад

    Chala bagundi

  • @yangalarambabu1931
    @yangalarambabu1931 2 года назад

    SUPER THALLI.

  • @dorasingamprabhakar503
    @dorasingamprabhakar503 2 года назад

    Komale super nanaa

  • @PrabhakaVeenagoni
    @PrabhakaVeenagoni Год назад

    Brahmandanga vachindamma.Superb.

  • @anuanuradha1110
    @anuanuradha1110 Год назад

    నైస్ గురు గా రండి

  • @sambireddybodela3775
    @sambireddybodela3775 2 года назад

    సరస్వతి తల్లిని యందు ఉండాలని కోరుకుంటున్నాను

  • @sreenivasmudhiraj6837
    @sreenivasmudhiraj6837 Год назад

    Chala baga padaru

  • @markondaderangula6557
    @markondaderangula6557 2 года назад

    Super తల్లీ.
    హార్మోనియం super ga వున్నది

  • @rsrinivasulu62
    @rsrinivasulu62 2 года назад +1

    🙏🏾🇮🇳 om namo narayana 🙏🏾🇮🇳 exlent ma