Satya Harishchandra Padyam | Sugandini Performance | Padutha Theeyaga | ETV

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024
  • #paduthatheeyaga #etvwin #telugushow
    #paduthatheeyagaaanatiapurupaalu #paduthatheeyaga #telugushow #etvwin #chilakundhichilaka
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Комментарии • 258

  • @lokeshnuvvula2768
    @lokeshnuvvula2768 25 дней назад +23

    ఏమి గాత్రం...
    సూపర్.
    పద్యానికి 100% న్యాయం చేసింది.

  • @ankammaraonune6472
    @ankammaraonune6472 3 месяца назад +32

    ఎంత గొప్ప గా పాడావు తల్లి.నీలాంటి వాళ్ళ కు చేయూతనిస్తే ఇంకా చక్కగా రాణిస్తావు

  • @kathieeswaraiah5477
    @kathieeswaraiah5477 3 месяца назад +24

    సూపర్ స్టార్ గుడ్ న్యూస్ బేబి నీకు ధన్యవాదాలు అభినందనలు భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు సూపర్ 👍👍💯

  • @dasaradharamireddychevuru2949
    @dasaradharamireddychevuru2949 3 месяца назад +89

    కనుమరుగు అవుతున్న ఈలాంటి పద్యాలు సుగంధిని తల్లి నీవు పాడి ఇంకా 1000 సంవత్సరాలు నిలిచి వుంటావు. నీకు ధన్యవాదములు రచయిత గుర్రం జాషువా గారికి పాద నమస్కారములు.

  • @yamalapallinavyasree1653
    @yamalapallinavyasree1653 3 месяца назад +44

    చిన్న దానివే అయినా చాలా చక్కగా రక్తి కట్టించారు ❤

  • @singerrajluke9550
    @singerrajluke9550 3 месяца назад +77

    చీమకుర్తి గారి గాత్ర సంగీతం,గాన మాధుర్యం మరెవరికీ రాదు, లేదు.ఆయన తర్వాతే ఎవరైనా...❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @turputv
    @turputv Месяц назад +20

    ఈ తరానికి మీలాంటి వారిచే ఈ ప్రోగ్రాం చేసిన పెద్దలకు నా నమస్కారాలు 🎉🎉🎉🎉

  • @venkipavali480
    @venkipavali480 3 месяца назад +51

    ఈరోజుల్లో ఆ వాక్యాలు పలకటం కష్టం.. కానీ,చాలా బాగా పడింది

  • @SUBBARAO001
    @SUBBARAO001 10 дней назад +4

    గాత్రమాధుర్యం ...... అద్బుతం. అమ్మ, నీకు అభినందనలు

  • @narasimharao4102
    @narasimharao4102 3 месяца назад +11

    Atleast 10 to 15 times I heard this. This is much better than all others who sung this. Hats off to you mam

  • @kathieeswaraiah5477
    @kathieeswaraiah5477 3 месяца назад +21

    సూపర్ స్టార్ గుడ్ బేబీ నువ్వు చాలా బాగా పాడావు పరమేశ్వరుడు పార్వతీదేవి మిమ్మల్ని కాపాడుగాక 👍👌💯

    • @narasimhachariv3962
      @narasimhachariv3962 3 месяца назад

      స్వర మాధుర్యం నీ వరం తల్లి

  • @rariankandth3chandrasekh-cn5ur
    @rariankandth3chandrasekh-cn5ur 4 месяца назад +17

    శభాష్. చాలా బాగా పాడావుఅమ్మ.keep i tup

  • @kondapuramvenkateswarlu2520
    @kondapuramvenkateswarlu2520 4 месяца назад +18

    DV గారిని,
    చీమకుర్తి నాగేశ్వర రావు గార్ల ను గుర్తు చేశావు.. తల్లీ 🎉

  • @akellatalkies5485
    @akellatalkies5485 4 месяца назад +47

    తల్లి.. నీ గురించి ఎంతగా చెప్పినా తక్కువే... దీర్ఘాఆయుష్ మానాభావ్, 🙏🙏

  • @krishnarao708
    @krishnarao708 4 месяца назад +25

    చక్కగా. పాడావు తల్లీ హాయిగా. వర్ధిల్లు అమ్మా

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 4 месяца назад +40

    ఇది మన తెలుగువారు గర్వించదగ్గ పద్యం. జాషువా గారికి తెలుగువారు రుణపవున్నారు.

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 Месяц назад +13

    అద్భుతం అమోఘం అపూర్వం నీగానం అమ్మా🎉ఇలాంటి పద్యాలను ఎప్పుడు ఎప్పుడు వినాలా అని ఎదురు చూస్తున్న ఎందరికో సంతోషం కలిగించే అంశం

  • @vijaykumarvusa2009
    @vijaykumarvusa2009 3 месяца назад +6

    ❤❤❤🎉 wounderful poetry by Gurram jashuva 🙏🙏🙏🙏🙏 excellent singing thalli🎉❤❤❤👍

  • @t.venkataramanaiah7877
    @t.venkataramanaiah7877 3 месяца назад +30

    ఆనంద కన్నీళ్లు వచ్చాయి తల్లి

  • @venkataramireddyappaala1620
    @venkataramireddyappaala1620 4 месяца назад +8

    Excellent ragamuffin and jeevithasatyam ammaa

  • @narayananelakuditi8574
    @narayananelakuditi8574 4 месяца назад +9

    Total satya harichandra padya lu you tube lo pedthy motham total money succcess

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 15 дней назад +3

    ఇది తమాషా కాదు యదార్ధ సత్యమే నల్లవారు అనగా తప్పకుండా ఆత్మపరంగా నల్లగా ఉన్నారు 63 జన్మల నుంచి ఆత్మపరంగా నల్లగా ఉన్నారు కాబట్టి అటువంటి వారు అందరూ మా దగ్గరకు వచ్చారు వస్తున్నారు వస్తూనే ఉంటారు అని అన్నారు పరమాత్మ మీద వాస్తవము సత్యం సత్యం సత్యం ✴️✴️✴️

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 18 дней назад +3

    సరే సుగంధిని ఈ రౌండ్లో కాకపోతే మళ్లీ ఇంకొక రౌండ్ లోనే ఈరోజు కాబట్టి మరొక రోజులు మరో సమయంలో మళ్ళీ కలుద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి ఆశీర్వాదా🤗🙋‍♀️🤦‍♀️లు ఒక రౌండ్ మళ్ళీ

  • @bolluyadaiah4004
    @bolluyadaiah4004 4 дня назад +1

    పాడిన గాయానికి కూడా కృతజ్ఞతలు మరియు ఆమె రాగాలాపన కృతజ్ఞతలు

  • @user-ul7jm6zh3e
    @user-ul7jm6zh3e 4 месяца назад +8

    God bless you and your టోన్

  • @janardhanareddyvangala9698
    @janardhanareddyvangala9698 27 дней назад +3

    Excellent Bujji chala Baga padinavu bangaru

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 15 дней назад +1

    మీ దగ్గరికి తెల్లవారు వచ్చారు కానీపరమాత్మ అంటున్నారు మాదగ్గరకు నల్లవారు వచ్చారు వస్తున్నారు వస్తూనే ఉంటారు 💯💘❣️💋💯❣️💋💯❣️💋

  • @Prince-jg2gd
    @Prince-jg2gd 3 месяца назад +4

    వావ్ ! Super super super
    Excellent

  • @narasingaraolingala2108
    @narasingaraolingala2108 4 месяца назад +31

    చాలా బాగా పాడావు తల్లి

  • @kottevenkatesh5894
    @kottevenkatesh5894 3 месяца назад +3

    Excellent tone. super voice.అద్భుతం

  • @bolluyadaiah4004
    @bolluyadaiah4004 4 дня назад

    ఎస్పీ గారు విశ్లేషించిన తీరు చాలా బాగుంది గొప్పగా పాడిన రాసిన వ్యక్తి జాషువా గారు అన్న వారందరూ బాగుంది అని మెచ్చుకునే సందర్భంలో ఆయన మనస్సు చివుక్కు మన్నా సందర్భాలు కూడా కలవు ఈ సనాతన ధర్మం ముసుగులో మళ్లీ బయలుదేరుతున్న కులాల కుమ్ములాట మళ్లీ మొదలైంది ఈ భారతీయ సమాజంలో

  • @syamprasadkunapuli3460
    @syamprasadkunapuli3460 3 месяца назад +11

    Sugandhini పాట వంద సార్లు విన్నాను

  • @kishoreravuri1204
    @kishoreravuri1204 4 месяца назад +5

    సూపర్ తల్లి బాగా పాడావు

  • @ksatya7302
    @ksatya7302 3 дня назад

    ఇంకా మన పద్యాలు నీ రూపంలో లో బ్రతికే ఉన్నవి... అదిరింది

  • @kgbvgonegandla1238
    @kgbvgonegandla1238 4 месяца назад +8

    Super singing Excellent

  • @kandikattuvasudevarao6434
    @kandikattuvasudevarao6434 4 месяца назад +18

    తల్లి నీతో పాటు నీగాత్రం నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి గాడ్ బ్లేస్ యూ

  • @sitaramarajudantuluri8770
    @sitaramarajudantuluri8770 3 месяца назад +4

    అద్భుతం తల్లీ. దీర్ఘాయుష్మాన్ భవ.

  • @YallareddySingana
    @YallareddySingana 3 месяца назад +4

    Super thalli

  • @kamalhasanjaladi
    @kamalhasanjaladi 2 месяца назад +10

    ఎవరు పాడినా సరే చీమకుర్తి నాగేశ్వరరావు గారిని మాత్రం క్రాస్ చేయలేదు

  • @kolantlaeswrappa200
    @kolantlaeswrappa200 3 месяца назад +3

    Very nice .chala Baga padavu talli

  • @kumarmas6662
    @kumarmas6662 24 дня назад

    Super thalli.

  • @user-po7ss6qu1k
    @user-po7ss6qu1k 8 дней назад

    What a song you have sung no one can nearest you.God bless bujjamma.

  • @satyampalli2408
    @satyampalli2408 4 месяца назад +3

    Amma nee go tu amogham talli.god bless you.

  • @valletimasthannaidu
    @valletimasthannaidu 3 месяца назад +5

    Amma.cala Baga.padairu.niyantivalluniddu.100.bathakali

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 8 дней назад

    వాస్తవానికి ఆత్మకు అకాల సింహాసనం ఉంది మరియు బస్మ సింహాసనం కూడా ఉంటుంది ఉంటూనే ఉంటాయి అకాల సింహాసనము అంటే ఆత్మ ఎప్పుడు తన యొక్క స్వస్వరూపం లో ఉండుట మరియు భస్మ సింహాసనం అంటే ఈ శరీర రూపి కనుబొమ్మల మధ్య భృకుటిస్థానంలో స్థానంలో ఆత్మ ఉండుట. అని అర్థము భస్మ సింహాసనం అన్నారంటే చాలా గొప్ప మాట అన్నారు వారు భస్మ సింహాసనం కంటే ముందు అకాల సింహాసనం చాలా గొప్ప విషయం అని 🇲🇰💋🐽🤗🐽💋🇲🇰🌌✴️❇️🌟🇲🇰🇲🇰🇲🇰🛐💟🕉️🛐💖💖🤗🤣🤗🤗💟🕉️🌼🇲🇰🌼🇲🇰 రెండు సింహాసనాలు అవసరమే
    ఆత్మీ శరీరాన్ని వెతుక్కుంటూ వస్తుంది తప్ప శరీరము ఆత్మను వెతుక్కుంటూ వెళ్ళలేదు కదా ✅💋✅🤗✅💋✅🤗✅💋✅💋 ఉదాహరణకి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వెతుక్కుంటూ వెళ్ళినట్టుగా చూపిస్తారు కదా ✅🤗✅💋✅🤗✅💋✅💋✅ ఇక్కడ పెళ్ళికొడుకు అంటే పురుషుడు ఆత్మ పెళ్లికూతురు అంటే శరీరము అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం కదా ✅🤗✅💋✅🤗✅💋✅🤗✅🤗 నిజానికి పిశాచులు అంటే దెయ్యాలు భూతాలు కాదు విశ్వాసులు అంటే పీస్ ను ఆశించిన టువంటి మనుషులు లేక ఆత్మలు అని మనము అర్థం చేసుకున్నాం మనం కూడా ఆత్మల మేమందరం శాంతిని కోరు కున్నాము కోరుకుంటున్నాము కోరుకుంటూనే ఉంటాము పవిత్రత శాంతి ప్రేమ సుఖము ఆనందము జ్ఞానము శుద్ధ సంకల్పాల శక్తి ఇవన్నీ ప్రతి ఒక్క ఆత్మ కోరుకుంటుంది కథ ఇటువంటి ప్రతి ఒక్క ఆత్మ పిశాచులే
    కాబట్టి విశ్వమంత పిశాచుల తో నిండిపోయి ఉంది ఉంటుంది ఉంటూనే ఉంటుంది 💋🇲🇰🌌 అంతకంటే ఇంకేం కావాలి భగవంతుడు ఇక్కడ కొలువై ఉన్నారు అని అనటానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేముంది చెప్పండి పిశాచి గారు ✴️❇️🌟🇲🇰 ఎక్సలెంట్ అద్భుతం గా పాడారు వెరీ గుడ్ సక్సెస్ఫుల్ రియల్ గానే హీరోయినే మీరు మీ కర్మేంద్రియాలు అన్నిటికి మీరు హీరోయిన్ గా ✅🤗✅💋✅🤗✅🤗✅ నటించారు నటిస్తున్నారు నటిస్తూనే ఉంటారు 💯💘💯💘💯💘💯💘💯🤗🤶🏻👳🏻‍♀️🧖🏻‍♀️🧚🏻‍♂️🌌🇲🇰💋🌌💋🇲🇰🌌 నటింప చేయిస్తూ కూడా ఉంటారు ఆల్ ద బెస్ట్ వెరీ గుడ్ ✅🤗✅ సుగంధ పాలేర్లు ఈ శరీరం చిన్నప్పుడు సుగంధ పాలేర్లు ఒకసారి తొవ్వుకొని రావడానికి వెళ్ళాము అవి భలే ఉంటాయి కదా ✅🤗🔋🇲🇰🇲🇰🛐💟🛐💟🛐💟🛐💟🛐💟🛐

  • @muralichowdary9388
    @muralichowdary9388 10 дней назад

    అమ్మా..సరస్వతీ పుత్రిక సూపర్ గాత్రం రా..తల్లీ నీ గాత్రం బాగుందమ్మా ..గాడ్ బ్లెస్ యూ తల్లీ.

  • @user-fu3mu8kz2g
    @user-fu3mu8kz2g 4 месяца назад +5

    Best singer girl, God bless you.

  • @krishna4663
    @krishna4663 4 месяца назад +4

    Excellent EXCELLENT EXCELLENT amma

  • @krishna4663
    @krishna4663 3 месяца назад +3

    BHASMA SIMHASANAM EXCELLENT GURRAM JASUVA GARU

  • @anandrao5184
    @anandrao5184 3 месяца назад +4

    ❤❤❤ Hart's touching Song Thanks to all

  • @yfrancisvictor6242
    @yfrancisvictor6242 13 дней назад

    శభాష్ బంగారు తల్లీ! అద్భుతం నీ గాత్రం. God bless you. 🙌

  • @dailystatustelugu2432
    @dailystatustelugu2432 Месяц назад +1

    Beautiful❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @naladalanarasaiah
    @naladalanarasaiah 3 месяца назад +3

    చాలా బాగా పాడారు తల్లి

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 18 дней назад +1

    సుగందిని సుమధురాలు ప్రభంజనీ

  • @MannemKondalrao
    @MannemKondalrao 3 месяца назад +2

    చాలా బాగా పాడావు.తలి

  • @obulareddy6036
    @obulareddy6036 2 месяца назад +1

    Sugandhi pata sugandalu vedajallutunnadi .very nice ra bangaru sugandhini

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 18 дней назад

    వాస్తవానికి ఆ కాల్ +అనుక్షణ💖లవారికోసం ప్రతిక్షణం పరమా🇲🇰త్మ
    గజ్జ కదలించి ఆడు రంగస్థలం.
    ఆత్మ జ్ఞానము అనే మువ్వలు పరమాత్మ జ్ఞానము అనే గజ్జలు
    ప్లస్ గంటలు కూడా ఉన్నాయి
    ఈ అవినాశి రంగస్థలం అవినాశి నాటక రంగస్థలం పైన పరమాత్మ ఆత్మల అందరి కోసం గజ్జలు మువ్వలు కదిలిస్తూ ఉన్నారు జ్ఞానము అవినాశి ఆత్మ జ్ఞానము పరమాత్మ జ్ఞానము అనే గజ్జలు మువ్వలు గంటలు వినిపిస్తూ ఉన్నారు కదిలిస్తూ ఉన్నారు
    వాస్తవానికి అమరనా🇲🇰ధు💋 అమర స్రో💖త లందర్నీ ఆత్మ ఒకే తీక్షణంగా యోగం పరమాత్మతో యోగ అగ్ని దీక్ష దుష్టులొలయ
    అనగా ఆత్మలో ఉన్నటువంటి దేహ సంస్కారములు కామ క్రోధ లోభ మోహ అహంకారంలో అనేటువంటి పంచ వికారాలను ఒలుస్తున్నా🇲🇰రు యోగాగ్ని ద్వా🤦🏻రా. అవును భస్మ సింహాసనం పైన ఉండే అవని లో ఉన్నటువంటి ఆత్మలు అందరి పరిపాలన చేస్తూనే ఉన్నారు కదా ఇప్పుడు పరిపాలకులు అంతా కూడా భస్మ సింహాసనం అనగా ఆత్మ ఈ శరీరము అనేటువంటి భ్రూ మధ్య స్థానంలో అకాల సింహాసనం పైన ఉండే ఉండే పరిపాలన చేస్తున్నారు ఈ శరీరము అనే భ్రుకుటి భస్మ సింహాసనమేకధా ఆ ................ఆ అనేది.......అలా...... ఆలాపన అంటే ఆత్మ పరంధామం లో ఉన్న పరమాత్మను వరకు చేరుకునే దానికి గుర్తు🧖‍♀️🧖🧖‍♂️🧘‍♂️🎅🧙‍♂️🚶‍♂️👶👲🧔👧👮‍♀️👸🙇‍♀️🙋‍♀️💁‍♀️🙆‍♀️🙅‍♀️🤷‍♀️🤦‍♀️🙍‍♀️🙎‍♀️🧏‍♀️💆‍♀️💇‍♀️🧖‍♀️🛀🛌🧘‍♀️🧍‍♀️🤸‍♀️🧎‍♀️👩‍🦼👩‍🦽👩‍🦯🚶‍♀️🏃‍♀️⛹️‍♀️🤾‍♀️🚴‍♀️🚵‍♀️🧗‍♀️🏋️‍♀️🤼‍♀️🤹‍♀️🏌️‍♀️🏇🤺⛷️🏂🪂🏄‍♀️🚣‍♀️🏊‍♀️🤽‍♀️🧜‍♀️🧚‍♀️🧞‍♀️🧝‍♀️🧙‍♀️🧛‍♀️🧟‍♀️🦸‍♀️🦹‍♀️🥷🤶👼💂‍♀️👸🤵‍♀️👰‍♀️👩‍🚀👷‍♀️👮‍♀️🕵️‍♀️👩‍✈️👩‍🔬👩‍⚕️👩‍🔧👩‍🏭👩‍🚒👩‍🌾👩‍🏫👩‍🎓👩‍💼👩‍⚖️👩‍💻👩‍🎤👩‍🎨👩‍🍳👳‍♀️🧕👲👶👧👩👵👩‍🦳👩‍🦰👱‍♀️👩‍🦱👩‍🦲🧔🕴️💃🕺👯‍♀️🧑🏻‍🤝‍🧑🏻👭🏻👬🏻👫🏻💏👩‍❤️‍💋‍👨👩‍❤️‍💋‍👩👨‍❤️‍💋‍👨💑👩‍❤️‍👨👨‍❤️‍👨👩‍❤️‍👩🤰🤱👩‍🍼 ✅🤗💟🛐💖💯💋❣️👁️🤝👁️💘💯💘💯💘💯❣️💞💋🤗🥰🥲🧡💚💛 సుగందిని సుస్వరాల నందిని❣️💋🫂👍👌✌️🤝🙋‍♀️🤦‍♀️👲🇲🇰🧖🏻‍♀️🕉️🌌🧑🏻‍🎄🤶🧑‍🎄🎅 అనేక ఆత్మల ప్రియప్రభంజనీ మరియు మనోరంజనీ+ప్రబోధిని+ అంటే పద్యాలు పాడే విధానంలో సేమ్ టు యు చాలా మంది ఉండి ఉండవచ్చు లేకపోవచ్చు కావచ్చు కాకపోవచ్చు అన్నట్లుగా లూ🤗బా💋రు🐽గా✅🌝💋🐽💋🐽💋🐽💋🐽🤗❣️🫂💋❣️🫂💋❣️🫂💋❣️💯💘💯💘💯💘💯💘💯💘💯🌹🥀🌺🌷🌸💮🏵️🌼💐🌹🥀🌻🏵️💮🌸🌷🌺🥀🌹💐🌼🌻💐🌹🥀🌺🌷🌸💮🏵️🌻🌼💐🐽🐽🐽🐽🐽🐽🐽🐽🐽🐽🐽💢💢💢💢💢💢💢💢💢💢💢💟🛐💟🛐💟🛐💟🛐💟🛐💟

  • @peddiaha7327
    @peddiaha7327 13 дней назад +1

    Om Saraswati namastubhyam

  • @ayaanbroffr4031
    @ayaanbroffr4031 4 дня назад

    Excellent ma .May God bless you

  • @subbareddybhimiredd5625
    @subbareddybhimiredd5625 День назад +1

    Thanks to your Parents

  • @umrumr11
    @umrumr11 28 дней назад +1

    బాగుంది చాలా బాగుంది🎉🎉🎉

  • @boinipallilaxmaiah4779
    @boinipallilaxmaiah4779 Месяц назад

    ఎన్ని రోజులకు ఈ పద్య episode లు వినడం చాలా చాలా సంతోషం అమ్మా నీకు హృదయపూర్వక ఆశీస్సులు దీవెనలు

  • @sambasivarao4466
    @sambasivarao4466 2 дня назад

    Thalli fantastic ga padavura TQ

  • @raghavach1818
    @raghavach1818 2 месяца назад +1

    Nenu padyalu ekkuvaga vinanu, but ee padyam chalasarlu vinalanipisthundhi.

  • @gadhirajuramesh4202
    @gadhirajuramesh4202 28 дней назад

    ఇటువంటివి పద్యాలని తెలుగు ప్రజలు portsahinchi తల్లి super 🎉🎉🎉🎉🎉🎉

  • @jagadeeswararaoganteda6287
    @jagadeeswararaoganteda6287 24 дня назад

    Super talli

  • @user-fe5dy2qj5w
    @user-fe5dy2qj5w 20 дней назад

    సూపర్ సూపర్ సూపర్ అమ్మా,,,

  • @karanamvijayasekharrao1825
    @karanamvijayasekharrao1825 2 месяца назад

    అద్భుతం పరమాద్భతం అమ్మా. ప్రతి రొజు సాయంత్రం వింటున్నాను.

  • @user-md9fz8lr9y
    @user-md9fz8lr9y Месяц назад +1

    Very Good🎉🎉🎉

  • @BusappagariVenkatarathnam
    @BusappagariVenkatarathnam 9 дней назад

    It. Was. Ameeging. ❤❤❤❤❤❤❤

  • @chsivaramireddy8318
    @chsivaramireddy8318 4 месяца назад +3

    Super! Super! Super!

  • @buttalasatyam8193
    @buttalasatyam8193 6 дней назад

    సూపర్ తల్లి 👌

  • @divyaadapa9779
    @divyaadapa9779 22 дня назад

    Chala Baga padav akka

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 15 дней назад +1

    అదే లే 🤗ప్ర💋స్తు🐽తం💟🛐🐚

  • @seswararao3034
    @seswararao3034 3 месяца назад +2

  • @KrishnamurthyKaithoju
    @KrishnamurthyKaithoju 4 месяца назад +3

    Super amma

  • @rameshkudipudi5365
    @rameshkudipudi5365 2 месяца назад

    Yemani varninthunu yentha ani varninthunu, mi gatram gurinchi chala chala chakkaga padavura thalli

  • @ponnadayasoda6283
    @ponnadayasoda6283 3 месяца назад +1

    Excellent talli 🙏🙏🙏

  • @ganapathik7397
    @ganapathik7397 4 месяца назад +2

    Excellent song

  • @ramachandrank2404
    @ramachandrank2404 2 месяца назад +1

    Super sister namaste 🙏

  • @rajpetros3809
    @rajpetros3809 26 дней назад

    Maa nanna
    Thanaa chaathi medha padukobettukuni paaadevaaru
    Maa nanna garini gurthu chesavvu thalli God bless you ❤

  • @SIVOHAM-AHAMASMI
    @SIVOHAM-AHAMASMI 3 месяца назад +1

    WONDERFUL 👌 👌

  • @rajutdp7712
    @rajutdp7712 18 дней назад

    Wonderful ❤❤❤❤

  • @venkatalakshummathallapall4467
    @venkatalakshummathallapall4467 3 месяца назад +1

    May God bless you.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 18 дней назад

    కేవలం వెయ్యి సంవత్సరాలు కాదు కలకాలం నిలిచి ఉంటుంది ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క పాట ప్రతి ఒక్కటి ఈ డ్రామాలు జరిగింది జరుగుతూ ఉంది ఉంటుంది ఉంటూనే ఉంటుంది
    లేత ఇల్లాలు నల్లపూసల సౌలు అంటే
    ఇప్పుడు పరమాత్మ జ్ఞానంలో చాలా మంది కుమారులు చిన్న పిల్లలు కూడా ఉన్నారు 💋🇲🇰💋🐽🤗⚡ మరి అటువంటి వారి శరీరాలు కూడా జ్ఞాన యోగాగ్నిలో కరిగిపోతున్నాయి అనగా చెడు వికారాల యొక్క వాసన కరిగిపోతూ ఉంది అని అర్థం శరీరం కరగటం అంటే శరీరం కరిగిపోదు శరీరం యొక్క అవగుణాలు యోగ అగ్నిలో కరిగిపోతూ ఉంటాయి కదా ✅💋🐚💋🤗💯💋🤝💋🤝 ఇదే లేత ఇల్లాలు నల్లపూసల సౌరు గంగలో కరిగిపోయే....ఏ..... ఏయే..... ఇవి ఆధ్యాత్మిక అర్థాలు చాలా లోతు అయినవి మీరేమో స్థూలంగా పద్యానికి విలువిచ్చారు పాడే విధానానికి విలువిచ్చారు నేర్చుకున్నారు కానీ లోపల అర్థాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు మీరు అని అన్నారు పరమాత్మ మీ తోటి
    వేమన యోగి కూడా ఒక పద్యంలో చెప్పారు కబ్బమొకటి పుపూని గడగడ చదివిన లోని అర్థమెట్లెరుంగును అని ఒక పద్యంలో ఉంది కదా ✅🤗✅💋✅💋 మీరు అలాగే అలా పాడుతూ వెళ్ళిపోయారు కానీ దాని అర్థాలు పరమార్థాలు నానార్థాలు సూక్ష్మాలు తెలుసుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉన్నారు🐚 క🇲🇰దా🤗 ✅🤗✅💋✅🤗🔋🇲🇰💋🌌💟🛐💯🧡💚💛💞🧡💚💛🫂🧡💚💛🫂

  • @kolliakhila452
    @kolliakhila452 2 месяца назад +1

    Super

  • @msr914
    @msr914 2 месяца назад +1

    Yentha baga padavura thalli 🎉🎉🎉🎉

  • @reddybabu6402
    @reddybabu6402 День назад

    Super 🎉🎉🎉🎉

  • @nagayalamanchili597
    @nagayalamanchili597 27 дней назад

    Thanks super wow

  • @MannemKondalrao
    @MannemKondalrao 3 месяца назад +2

    చాలా మంచిగా పాడేరు తల్లి

  • @lakshmireddy9162
    @lakshmireddy9162 3 месяца назад +1

    Veere good

  • @user-zs8nc1gf1o
    @user-zs8nc1gf1o 3 месяца назад +1

    Very good poem voice

  • @gopinadhgopi3348
    @gopinadhgopi3348 2 месяца назад

    ఝాషువ గారి కలము నుండి జాలువారిన ప్రతి అక్షరం ఓ అద్భుతం నాటి,నేటి వచ్చే వెయ్యేళ్లు తెలుగు భాష ఉన్నంత వరకు ఆయన పద్యాలు ఆలోచింప జేస్తాయి

  • @SureshKumar-me9dg
    @SureshKumar-me9dg 15 дней назад

    సూపర్

  • @pattabhiramaiahcherupally6962
    @pattabhiramaiahcherupally6962 4 месяца назад +2

    Oncemore thalli bagapadavu

  • @srinivasaraopatnana779
    @srinivasaraopatnana779 20 дней назад

    Veri good papabagapadav thalli

  • @eswararao6492
    @eswararao6492 17 дней назад

    సూపర్ 💐👍👍👍ఓం శ్రీ కాశీ విశ్వేశ్వరా 🙏🌹

  • @chalapathiraomediboyina6992
    @chalapathiraomediboyina6992 Месяц назад

    Super ❤

  • @lakshmisimma9332
    @lakshmisimma9332 Месяц назад

    Wow exlent talli, god bless you dear 💕🎉🎉🎉🎉🎉🎉🎉

  • @koteswararaothodeti4631
    @koteswararaothodeti4631 6 дней назад

    God bless you