Ganesh Amazing Singing Performance | Padutha Theeyaga | ETV
HTML-код
- Опубликовано: 17 мар 2024
- #PaduthaTheeyaga #ETVWin #TeluguShow
#PaduthaTheeyagaAanatiApurupaalu #PaduthaTheeyaga #TeluguShow #ETVWin
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
కళాకారులకు కోపం ఉండకూడదు/మాటనుబట్టి పాట పద్యంగొప్పతనం తెలుస్తుంది/
ఇలాంటి గానగండర్యులును బయటకు తీసుకునివచ్చిన బాలు గార్కి శతకోటి వందనాలు
యు ట్యూబ్ చానెల్ ట్యూన్ చేసిన ప్రతిసారీ ఈ పౌరాణిక చారిత్రక పద్యాలు ఎన్ని సార్లు విన్నా వినాలని ఉంటుంది.బాల సుబ్రహ్మణ్యం గారు ఎక్కడ ఉన్నా అతనికి పాదాభివందనాలు.
డివి సుబ్బారావు గారు పాడిన పద్యాం సూపర్ స్టార్ గుడ్ న్యూస్ తమ్ముడు చాలా చక్కగా పాడానవు తమ్ముడు 👌👍💯
ఇవి పద్యాలు కావు చాలా దూరదృష్టితో అందరూ గుర్తుంచుకో వలసిన నిఘంటువులు.
కవులకు నా పాదాభివందనం
గణేష్ గారు హరిచంద్ర పద్యం చాలా చక్కగా ఆలపించారు మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుంటూ
మట్టిలో మాణిక్యంలను వెలికి తీసిన మహానుభావులు శ్రీ SP బాలసుబ్రమణ్యం గారూ అని చెప్పడంలో అతిశయోక్తి కాదు వర్ణనాతీతం అద్భుతంగా ఉంది మహానుభావ🎉🎉🎉🎉🎉🎉
ఎన్ని సార్లు విన్న మరపురాని ఆణిముత్యాలు
అద్భుతమైన గాని లహరి...మంచి భవిష్యత్తు ఉంది........
అబ్బ ఆవిడ పిఛ్ ఏమిటండీ సూపర్ గ్రేట్.
SVR నటించిన.. హరిశ్చంద్ర సినిమాలో.. ఘంటసాల మాష్టారు పాడిన తీరు.. అద్భతం.. అనితరసాధ్యం..!! 🙏🙏
అబ్బా అబ్బా ఏమి పాట చాలా చాలా బాగా పాడారు
ఇది మన తెలుగు వారి గొప్పతనం/
అచ్చం స్వర్గీయపొన్నాల సుబ్బారెడ్డి గారు పాడిన విధంగా స్పష్టంగా అద్భుతంగా పడుతున్నాడు ❤
బాగా పాడారు ఈ అబ్బాయి
అద్భుతమైన పాట. చాలాసార్లు వినాలని ఆసక్తిగా ఉంది.🎉
Mee padyalu ratanala mutalu once more danyavadamulu
చాలా చక్కగా పాడారు పద్యం పూర్తి పద్యము వ్రాయగలరు అని ప్రార్థన ధన్యవాదములు
May god bless you nana chala rojulaki manchi padyam vinnanu sir
ఈ ప్రోగ్రామ్ వల్ల వందల మంది సింగెర్స్ వచ్చారు
సూపర్ గా పాదినావు బ్రదర్ గణేష్.
గణెస్ పాడింది చాల. బాగుంది
Exlent padayam Ganesh garu congratu lattionsir.
SUPER BR
OOOOOO
హార్మోన్యం మాస్టర్ గారికి chatakoti Vandanalu 🎉🎉🎉
సూపర్ పాట చాలా బాగా పాడారు 25/3/2024
Eee padyamuloni ardhamu oka strihi ki undavalasina gunaganaalanu vivaristu kavigaaru ee padyamu dwaara mahonnatamyna samdesamu eichhinaaru.
Superga padavu
చక్కగా అర్థవంతంగా విడమరచి చెప్పడం పాడటం వినసొంపుగా ఉంది.
మనసు పులకరిస్తుంది వింటుంటే.ఏం పాడినావు తమ్ముడు
Excellent. God bless you.
ఆమె కూడా ఎంత బాగా ఆలపించారు 🙏🏻👍🤗
సూపర్ ❤️
చాలా బాగుందండి అద్భుతం 🙏🌹🌹
సుపురు
Super voice anna
చాలా బాగా పాడారు వాయిస్ సూపర్
Super padyam 🎉
Wonderful Babu garu namaste
Your way of singing this padyam excellent ,it will stand in the competition among the eminent actors like Senior DV SUBBARAO etc.your practice is sincere. .
అదృష్టవంతులు 🙏🙏🙏
చాలా బాగా పాడారు, మీ వాయిస్ కూడా చాలా వినసొంపుగా వుంది, బ్రదర్
ఈ పాట వింటే నాకు కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి అంత ఆర్తిగా పాడావు బాబు
మహను బావులు Sp Balu gaaru " బాలూ"పాడుతా తీయగా ' స్పెషల్ స్కీమ్" వల్ల ఈ సింగెర్స్ వచ్చారు,,ఇది ముమ్మాటికీ నిజం,,
I have gone back to my child hood and call back my memory and witnessed the grate drama artists played in villages.
My fev padhyam chala chakkaga padav brother ❤
వినాలి యిక్కడినుండి మార్పు/😮/ వచ్చ్చింది/సినిమా సంగీితం పాటలు
Verry good ganrsh
supar.bro
Eepegonarayya but not Eepenu konarayya nu letter is not there. since Eepe itself gives the meaning Eemenu
Padyam chala baga paderu
ganesh chaala chakkagaa aalapinchinaavu naanna. neeku deerghaayushu,ishwayaalu kalugu aaka .n ee kaarya rama nirvaahakulaku naa namaskaaralu.
బాగా పాడారు
Super bro(25.3.2024)
Bax lu baddalu koottavu raa Ganesha...superb nanna
GOD bless you Ganesh please keep it up for the career Manasollasam
Super
Exlent brother 👍👌🙏🙏❤
Suprb
Lord SriVenkateswara bless you with all riches and rewards in all walks of your life.
More. Wonderful singer, excellent tuning,
Super... please send lyrics
Wonderful singing
Excellent performance and voice. excellent.very very excellent
Spb garu Balijepalli varini kalavandi.
❤
Excellent nanna
Super 5:16
Excellent singing Babu Ganesh
Excellent... Ganesh garu
Chalabagundi babu
Kalpana garu
Please update full program of the episode
Superb. Padhyam
VERY GOOD AUDITABLE.
బాలు గారి చొరవతో పద్యం,పద్యం విభాగం కూడా పెట్టారు, వారు వారి కి తెలుగు అన్నా, తెలుగు పద్యం అన్నా మక్కువ.మనం ధన్యులము.
What a singing hand off to you
👌
👏👏👏👏👏
Kati seenu padyalu prati okkaru vini jeevita satyam telusoku vachu.
Best of luck
Superb
Very good😊
Spashtata bhavayuktam ardhavantam aardhrata anni Ganesh namaskaram
Super br
Super brother
❤supervoicebagundi
Super sir
Super singing sir
Super Singing
❤
Super
Exllent performance
Excellent
🎉verry. Fine. Butful
కాస్త గంబీరంగా కుాడా పాడవచ్చు
Nachaledu
Hari Ome
👌👌👌👌👌
God you
🎉🎉🎉❤❤❤
🙏🙏👌👌👌👌👌