Jeevamu Neeve Kadaa Song Performance By Nadha Priya | Padutha Theeyaga | ETV
HTML-код
- Опубликовано: 8 сен 2024
- #PaduthaTheeyaga #ETVWin #TeluguShow
#PaduthaTheeyagaAanatiApurupaalu #PaduthaTheeyaga #TeluguShow #ETVWin
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
ఆహా. మీరు మానవులు కాదు. మిమ్మిలను చూడటమే మీ పాటలను వినటమే మేముచేసుకున్న అదృష్టం.. 🎉.
ఇటు వంటి పాటలు వ్రాసి నకిమస్పౄర్తగాథలవంచనమస్కరించవలసినదేకృతజ్నతో బండి సత్యన్నారాయణ
QQ p❤❤❤❤l1œ
లవకుశ,భక్త ప్రహ్లాద,వంటి సినిమాలు,అందులోని మధురమైన పాటలు,మైమరపించి మనల్నిఎక్కడికో తీసుకుని వెళ్లి పోతాయి!!ఎంతో అదృష్టం, ఆ సంగీతాన్ని ఆస్వాదించగలగడం?
చాలా చాలా బాగా పాడవు తల్లి ప్రియ 👌💐🇮🇳
Naada Priya ... Heads off 👏👏
Nadha priya top singer.
Thanks.somuch.
Amma Nadapriya Why R U making us to shed tears with Amazing tone
చూడు తల్లి జీవాత్మ మ👁️నం👲👁️👌🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋✅✅✅✅🇲🇰💯🇲🇰✅✅✅✅
Unbelievable.. what a composition ?what a song ? it was a great show Talli. God bless you.
👍. ఎందుకమ్మా మమ్ములను పాతజ్ఞాపకాలకు తీసుకొని.......🎉. థాంక్స్ తల్లి.🎉
Deerghaayushmaanbhava your performance is excellent.no words to say ,at this age you are quiet upto the mark.keep it up my blessings to you and to your parents who gave you good encouragement
To come to this stage.
If young boys and girls are singing the songs sung after much rehearsal by celebrities, HATS OFF to these pretty young buds. May God bless them.
జీవము పోసావు తల్లీ! రికార్డు పాడుతోంది.
చాలా చాలా బాగా పాడావమ్మ నాడప్రియా.
హ్యాట్సాఫ్.ఆశీస్సులు.
ఇట్లాంటి పాటలు 100 సార్లు విన్నా కూడా బోరుకొట్టదు
So nice performance talli
God bless you
Nadapriya hats off to you
Super thalli God bless you
ee bangaru talli Janma Dhanyam Vinna valla Janmaa Dhanyam 🙏🙏🙏
మనసును ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయింది చిటి తల్లి
Good voice
Chalabaga padavamma❤❤❤
Verre good thalli
You,very,nice,person.songs,most,
Like,all,people.thank,you,so,much.
Bagundama
Ultimate..👌🙏
Suseelamma gaari aloukika gaanam🙏🙏🙏
Om namo narayana.🙏🏻🙏🏻
Roja ramani garu acting super
ఎన్ని జన్మ లైనా తెలుగు వారి గా నే పుట్టాలి. లేకుంటే ఈ పాటలు మిస్ అవుతాము.
God bless you
Excellence. Nadapriya. God bless you talli💐💐💐
Excellent Nadapriya godbless you amma superb
💐💐💐🙏🙏🙏
Super
జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా!
నా భారము నీవే కదా!
జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
చంపేదెవరూ సమసెదెవరూ..చంపేదెవరూ సమసేదెవరు..
సర్వము నీవే కదా..స్వామీ..సర్వము నీవే కదా స్వామీ..!!
నిన్నేగానీ పరులనెఱుంగా
రావే వరదా
బ్రోవగ రావే వరదా, వరదా!
అని మొరలిడగా.. కరి విభు గాచిన
అని మొరలిడగా.. కరి విభు గాచిన
స్వామివి నీవుండ భయమేలనయ్యా!
హే ప్రభో! .. హే ప్రభో!
లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
కరుణాభరణా.. కమలలోచనా
కరుణాభరణా.. కమలలోచనా
కన్నుల విందువు చేయగా రావే
కన్నుల విందువు చేయగా రావే
ఆశృత భవ బంధ నిర్మూలనా
ఆశృత భవ బంధ నిర్మూలనా!
లక్ష్మీ వల్లభా .... లక్ష్మీ వల్లభా!
Amma nadapriya super amma
Avunu thallee. Raallu karuguthayantaaru. Nizam thallee. Nindu nooendlu ilagae paaduthoo vardhillaali
Excellant
Super, cute😅🎉😅
Super cute tone good
🙏🏿👌🏿♥️
Very good madam super 👌🥻👌sari.kattulo.chala.baguntaru.madam.👌🥻👌
Along with background music scenes may be shown.
Suparu
👌
Subhasissulu
Kaliyugam antham varaku sthiramga nilichi potundi
Entha baaga padavu amma
Amritamminginavutalli
eepata vintuunte kallallonillu vatanthaave vasthunnayi
Srinivas చాలా బాగా పాపులర్ అయిన పాట భాగ పాడారు
Noorendlu
S s s BAGUNDh
God bless you raa thalli..inthakanna MAATALU KUDA LEVU....
👍
Noorendlu