పోయిన సారి బుద్ది గడ్డి తిని వైసీపీ కి ఓటు వేసాను అన్న..... ఈసారి కనీసంనాతోపాటు ఒక 50 మందిని రెడీ చేసాను నా తరుపున రాముడికి ఉడుత సాయం అంతే.... ఈసారి మన దేవుడు పవన్ అన్న కచ్చితంగా భారీ మెజారిటీ తో గెలుస్తాడు జై జనసేన జై పవన్ అన్న......
కక్కిన కుడు కి ఆశ పడి. అన్నయ్య ని ఇండస్ట్రీ వాళ్ళే .విమర్శించారు. వాళ్ళకంటే అన్నయ్య స్టాండ్ తీసుకున్న. జానీ మాస్టర్ కి లైక్ ద్వారా కృతజ్ఞతలు చెప్పుకుందాం frdz ....tq జానీ మాస్టర్
నాది తెలంగాణ ఈ సాంగ్ ఎన్నిసార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది ఇలాంటి సాంగ్ ని పాడిన నల్లగొండ గద్దర్ గారికి ఈ సాంగ్ తన బాడీ లాంగ్వేజ్ తో ఇరగదీసి అందించిన జానీ మాస్టర్ గారికి తెలంగాణ జనసైనికులు అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు💐💐💐🙏
అన్న అక్క చెల్లెమ్మలు.... దయచేసి ఈసారి ఐనా... మన కోసం పోరాటం చేస్తున్నా మన పవన్కళ్యాణ్ అన్నకి ఓటు వెయ్యండి... ప్లీజ్.... అన్న ని అసెంబ్లీకి పంపిందాం ప్లీజ్... జై జనసేన ✊✊✊✊
రక్తం సల సల మరిగి పోతుంది పవన్ కళ్యాణ్ గారితో అడుగులు కలపాలని ఆయన చేస్తున్న యుద్ధంలో భాగం కావాలి అని .కానీ ప్రాంతం దూరం అదృష్టం లేకపాయే. ఈ మాట ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించే పాట.జాని గారు మీకు మా 🙏🙏
అన్న మాది తెలంగాణ ఆంధ్రాలో దయచేసి పవన్ కళ్యాణ్ తో పాటు 20 మంది ఎమ్మెల్యేలను ఇద్దరు ఎంపీలను గెలిపించుకో డబ్బులకు కక్కుర్తి పడకండి నిజాయితీ పనులను గెలిపించండి
డబ్బులూ గురించి కాదు అన్నయ. మనం ఓటు ఎలాంటి వాడికి వేస్తున్నాం అనేది ముఖ్యం, ఓటు వేయండి కానీ ఓటు వేసే ముందు ఆ పార్టీ నాయకుడు ఎలాంటి వాడు అని ఆలోచించి ఓటు వేయండి ?
ఆ దేవుడన్న వాడు ఆ పైనుంచి చూస్తా ఉంటే ఈసారి మాత్రం కచ్చితంగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తారు ఆ ఆంజనేయ స్వామి దయ వల్ల అన్నయ్య గెలవాలి ప్రజలకు మంచి జరగాలి
Super song జానీ మాస్టర్. మీ dance super ga😍undi song yanni times chusina malli malli chdali అనిపిస్తుంది. కచ్చితం ga మనకు మార్పు kavali. సార్ ఈ sari pavan kalayan రావడం pakka అండి. Manam బలమేమిటో పవన్ కళ్యాణ్ garini గెలిపెంచుకోవడం lo undi. Asalu ఆయనకు రాజకీయ లొకి family ని వదిలి రానవసరం లేదు. But మన kosam వచ్చారు అయన. Last time ma రాజోలు lo జనసేన వచ్చింది. E sari మాత్రం yakuva మజార్టీ tho vastadi. జై జనసేన జై జై జనసేన.
పిఠాపురంలో మన పవన్ అన్న లక్ష మెజారిటీతో,అలాగే మా రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామ కృష్ణ గారు 50000 మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నాను... జై జనసేన✊🔯
ఖచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం కనిపించని సైన్యం ,,,,, సాంగ్ అదుర్స్ 🔥🔥🔥🔥🔥 జాని మాస్టర్ డాన్స్ 🔥🔥🔥🔥 , పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకొని పైకి చూస్తున్నాయి Pspk లవ్ యూ అన్న ❤❤❤❤❤
అన్న అక్క చెల్లెమ్మలు.... దయచేసి ఈసారి ఐనా... మన కోసం పోరాటం చేస్తున్నా మన పవన్కళ్యాణ్ అన్నకి ఓటు వెయ్యండి... ప్లీజ్.... అన్న ని అసెంబ్లీకి పంపిందాం ప్లీజ్
తొడ కొట్టి, జబ్బ విరిచి, వొళ్ళు తెరిచి, పిడికిలి ఎత్తి జై కొట్టి, తల ఎత్తి చెప్తున్నా రాజకీయాలలో ఒక నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ రూపంలో దొరికాడు అనీ సగర్వంగా చెప్తున్నా... జై జనసేన.. good choreography by Johnny master.. 👍👏🤝✊ TFTDDA అధ్యక్షుడి నోట జనసేన అధ్యక్షుడి పాట 👌🏻👌🏻👌🏻🔥🔥🔥👍👍👍
పిఠాపురం కోట మనదే! పిఠాపురం సీటు మనదే! పిఠాపురం ప్రజల ఓటు మనదే! అభివృద్ధి మనదే! భవిష్యత్తు మనదే! పిఠాపురంలో మనల్ని ఎవడ్రా ఆపేది! పిఠాపురం గడ్డ *JanaSenaParty* అడ్డ 💪 #HelloAP_ByeByeYCP
యూత్ ని కదిలించిన పాట.. జనసైనికుల రోమాలు నిక్క పరిచే పాట.. దానిని ఇంత ఎమోషన్ తో తయారు చేసిన జానీ అన్నకు 🙏జనసేన కు 100% స్ట్రైక్ రేట్ రావటానికి మీ కృషి కూడా ఉంది అన్న.. మరచిపోలేము నీ మద్దతు🙏🙏🙏🙏జానీ అన్న 🙏🙏🙏🙏
నాకు ముస్లింలు అంటే నచ్చేది కాదు ఒకప్పుడు కానీ జానీ మాస్టర్ అన్నయ్య గురించి తన కెరియర్ ని పక్కకు పెట్టి వచ్చినప్పటి నుంచి నా గుండెల్లో అతని స్థానం ఎప్పటికీ చెరిగిపోనిది జానీ అన్నయ్య లవ్ యు ❤❤✊🔥
పిఠాపురం కోట మనదే! పిఠాపురం సీటు మనదే! పిఠాపురం ప్రజల ఓటు మనదే! అభివృద్ధి మనదే! భవిష్యత్తు మనదే! పిఠాపురంలో మనల్ని ఎవడ్రా ఆపేది! పిఠాపురం గడ్డ @JanaSenaParty అడ్డ 💪
మాది రాజానగరం నియోజవర్గం ఇక్కడ బత్తుల బలరామకృష్ణ గారు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా గొప్ప మెజారిటీతో గెలుస్తారని రాజనగరం పరిసర ప్రాంతాలు అందరం కోరుకుందాం జై జనసేన జైహింద్
జాని మాస్టర్ అన్న superb జనసైనికులకు మరొక్కసారి 50 రోజులు మనం మరింత జాగ్రత్త పడాలి దయఉంచి సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా ఫేస్ to face ఒక్కొక్కరు ఒక్క పదిమందిని ప్రభావితం చేయగలగాలి మన కూటమి అధికారంలోకి రావాలి igoలకు వెళ్ళవద్దు please ఈ ఒక్కసారి అన్నను మనం పూర్తిగా నమ్మి పనిచేయండి please please please...... జనసైనికుడా పాదాభివందనం నీకు ఎవ్వరి మాట వినక అన్న మాటే మనకు మంత్రం అవ్వాలి
❤❤❤❤❤ జనసేనకే మన ఓటు పిఠాపురం నియోజవర్గంలో ఒక విజ్ఞప్తి దయచేసి జనసేన పవన్ కళ్యాణ్ నాకే మద్దతుగా మీరందరూ ఓటు వేస్తారని దయచేసి జనసేన కార్యకర్తగా ప్రార్థిస్తున్నా
ఈసారి ఒక నిస్వార్థ పరమైన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకో పోతే ,ఈ రాష్ట్రాన్ని ఎవడు బాగు చేయలేడు. ఈ రాష్ట్ర ప్రజల బాగు కోసం ఎంతోమందితో మాటలు పడుతున్నారు ... రాష్ట్ర ప్రజలు బాగుండాలని అటువంటి గొప్ప నాయకుడిని మనమందరము గెలిపించుకోవాలి జై జనసేన❤
ఇలా సాంగ్ చేయడానికి గట్స్ ఉండాలి ఎందుకంటే ఒక జానీ మాస్టర్ ఆయన ఎదుగుతున్న మాస్టర్ కానీ అవన్నీ వదిలేసి నిజాయితీగల పవన్ కళ్యాణ్ గారికి ఏదో సాయం చేయాలి అని తృప్తితో ఈ సాంగ్ చేసుంటారు అంతకన్నా ఆయన ఏది ఆశించని జాని మాస్టర్
అదిరింది, అందరికి విన్నపం ఆయన చిత్తశుద్ధిని, ఆయన సెవేగుణాన్ని, ఆయనలో మంచితన్నాని చుడండి. జనసేన కి వోట్ వెయ్యండి. ఆయన రాజకీయ వ్యూహాన్ని గౌరవించండి, సమర్ధించండి.
నెల్లూరు కుర్రాడు రాసిన ఈ పాట చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గొప్పగా వర్ణించాడు లింకు పెడుతున్నాను ప్రతి ఒక్కరు ఓపెన్ షేర్ చేయండి చూడండి వినండి నచ్చితే కామెంట్ చేసి సపోర్ట్ చేద్దాం హలో ఫ్రెండ్స్ ఇది పవనన్న అభిమానులు అభిమానాన్ని చాటుకునే సమయం జై పవన్ జై జనసేన
ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా ఆయన వచ్చింది అధికారం కోసం కాదు అభిమానులు గుండెలను గెలిపించటానికి.ఆయన ఒక్కరు గెలిస్తే మనందరం గెలిచినట్టు ఈసారి మన దేవుడిని మనమే నిలబెట్టాలి ఆ తరువాత ఆయన ఆశీసులి ఆ0దుకోవాలి...జై జనసేన❤ జై పవన్ కళ్యాణ్ ❤❤❤
పోయిన సారి బుద్ది గడ్డి తిని వైసీపీ కి ఓటు వేసాను అన్న..... ఈసారి కనీసంనాతోపాటు ఒక 50 మందిని రెడీ చేసాను నా తరుపున రాముడికి ఉడుత సాయం అంతే.... ఈసారి మన దేవుడు పవన్ అన్న కచ్చితంగా భారీ మెజారిటీ తో గెలుస్తాడు జై జనసేన జై పవన్ అన్న......
Super Bro nuvvu నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నాను
Supar bro
Super bro
@@Lishika_Rowdy_girl 😔😔... 👍
Super bro jai pavan
కక్కిన కుడు కి ఆశ పడి. అన్నయ్య ని ఇండస్ట్రీ వాళ్ళే .విమర్శించారు. వాళ్ళకంటే అన్నయ్య స్టాండ్ తీసుకున్న. జానీ మాస్టర్ కి లైక్ ద్వారా కృతజ్ఞతలు చెప్పుకుందాం frdz ....tq జానీ మాస్టర్
❤
1 lak Target
❤
Thanks Jani Master
💯🥰💮🏵️
Hatts of జానీ మాస్టర్
కళ్యాణ్ గారికి ప్రజల పై బాద్యత, కరుణ మరియు అవినీతి కొడుకుల పై పొగరు, రోషం కొరియోగ్రఫీ లో చూపించారు
Excellent song
True
సాంగ్ చూసినంత సేపు రక్తం మరిగి పోయిందన్న జాన్ మాస్టర్ గారు హ్యాట్సాఫ్ టు యు
ఒక ఎన్టీఆర్ అభిమానిగా జై జనసేన✊✊
పిఠాపురంలో మన పవన్ అన్న లక్ష మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నాను... జై జనసేన 🔥🔥
Jai power ⭐❤🎉
100% Gelustaru
PleAse suport pavananna
ఇలాంటి నిజాయితీ పరుడ్ని గెలిపించుకునే బాధ్యత మన అందరిదీ... నేను పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను....
జై జనసెన......✊✊✊✊
శభాష్ బ్రదర్
how is he honest. he says cbn is bad in 2019 and now he says cbn is good
• అబ్బో అస్సలు మామూలుగా మస్ కాదు ఒక వేరే లెవెల్..
🔥🦁💥
#జై_జనసేన..!
#పవన్_కళ్యాణ్ #గారి_నాయకత్వం_వర్ధిల్లాలి...!!
#జై_హింద్..!
@PawanKalyan
@JamaSenaParty
Jai power ⭐❤🎉
నాది తెలంగాణ ఈ సాంగ్ ఎన్నిసార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది ఇలాంటి సాంగ్ ని పాడిన నల్లగొండ గద్దర్ గారికి ఈ సాంగ్ తన బాడీ లాంగ్వేజ్ తో ఇరగదీసి అందించిన జానీ మాస్టర్ గారికి తెలంగాణ జనసైనికులు అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు💐💐💐🙏
Manam state dwara vidipoyam brother senani valla malli okati ayyam ❤❤
ఇది నిజం నేనూ రేవంత్ అన్నా పాట తర్వాత ఈ పాటను ఎక్కువ సార్లు వింటున్నా
పాడింది తెలంగాణ బిడ్డ అందుకే వినాలనిపిస్తుంది బ్రో
ఈసారి ఎలక్షన్స్ కి మా తెలంగాణ నుంచి ప్రచారానికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం jai jansena ✊✊
Thanks bro 🙏🙏👌👌🤗🤗🥰🥰🤲🤲✊✊✊💪💪💪🔥🔥🔥
అన్న అక్క చెల్లెమ్మలు.... దయచేసి ఈసారి ఐనా... మన కోసం పోరాటం చేస్తున్నా మన పవన్కళ్యాణ్ అన్నకి ఓటు వెయ్యండి... ప్లీజ్.... అన్న ని అసెంబ్లీకి పంపిందాం ప్లీజ్... జై జనసేన ✊✊✊✊
Song vesi vote ni adukkokandi please
Avari istam valladhi
ఈ సారి టార్గెట్ మిస్ అవదు సోదరా
తల్లిమనం చాలు
జై జనసేన
ఈసారి అవినీతిపరులకు నా ఓటు వేయను
నా కోసం పోరాడే పవన్ అన్నకి నా ఓటు
Jai janasena Jai Sri Sri
Excellent 👍
ఖచ్చితం గా గుర్తుపెట్టుకో!!
గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం
*JanaSenaParty Pawan Kalyan*
*Jai Jana Sena* ✊
#PSPK 🙏
vidiki 21 seats ke song haa
Correct bro, but jagan win
ఈ పాట లిరిక్స్ వింటుంటే కళ్ళనుండి నీరుకరుతున్నయి ఓటేసి గెలిపించండి
రక్తం సల సల మరిగి పోతుంది పవన్ కళ్యాణ్ గారితో అడుగులు కలపాలని ఆయన చేస్తున్న యుద్ధంలో భాగం కావాలి అని .కానీ ప్రాంతం దూరం అదృష్టం లేకపాయే. ఈ మాట ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించే పాట.జాని గారు మీకు మా 🙏🙏
జానీ మాస్టర్ కి గుండెల్లో ఉన్న ప్రేమ ఆవేశం రూపంలో బయటకు వచ్చింది గ్రేట్ బ్రదర్ యువర్ సూపర్ జనసేన❤🎉
❤❤❤
మా పిఠాపురం లో లక్ష మెజారిటీ తో మేము గెలిపిస్తాం.... జై జనసేన.,
జై పవన్ కళ్యాణ్ గారు....
గ్లాస్ గుర్తుకు ఓటుకే మన ఓటు....❤
అన్నా గెలిపించండి అన్న
@@nagasureshunumula1929 ఖచ్చితంగా... 🌟
No doubt paka win avtharu
Jai Hooo Jenani ❤
Gelipinchandi anna,,,,Jai janasena
Janny mastar అభిమాన అంత song లో kanipistundi అన్న జై జన సేన
అన్న మాది తెలంగాణ ఆంధ్రాలో దయచేసి పవన్ కళ్యాణ్ తో పాటు 20 మంది ఎమ్మెల్యేలను ఇద్దరు ఎంపీలను గెలిపించుకో డబ్బులకు కక్కుర్తి పడకండి నిజాయితీ పనులను గెలిపించండి
డబ్బులూ గురించి కాదు అన్నయ. మనం ఓటు ఎలాంటి వాడికి వేస్తున్నాం అనేది ముఖ్యం, ఓటు వేయండి కానీ ఓటు వేసే ముందు ఆ పార్టీ నాయకుడు ఎలాంటి వాడు అని ఆలోచించి ఓటు వేయండి ?
నిజాయితి గా చెపుతున్నా నేను పక్కగా జనసేనకు వేసేవాడిని
నేను ఒక ఆంధ్రుడుగా చెప్తున్నా పవన్ లాంటి లీడర్ తప్పక గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిమీద ఎంతైనా ఉంది.
దయచేసి గెలిపించండి🙏
Vankatesh anna same question anna jai telangana
He is gem
చాలా అద్భుతంగా పాడారు.నల్లగొండ గద్దర్ గార్కి ధన్యవాదములు.జాని మాస్టర్ డాన్స్ సూపర్ 👌. జై జనసేన 🙏జై పవన్ అన్న 🙏
జానీ మాస్టర్ ధన్యవాదాలు ప్రాణం మనస్ఫూర్తిగా పాటలో జీవించే సారు
ప్రతి ఒక్కరం పార్టీ కోసం పని చేసి పార్టీ ని గెలిపించుకుందం
జై జనసేన. జై హింద్ ✊
ఆ దేవుడన్న వాడు ఆ పైనుంచి చూస్తా ఉంటే ఈసారి మాత్రం కచ్చితంగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తారు ఆ ఆంజనేయ స్వామి దయ వల్ల అన్నయ్య గెలవాలి ప్రజలకు మంచి జరగాలి
Super song జానీ మాస్టర్. మీ dance super ga😍undi song yanni times chusina malli malli chdali అనిపిస్తుంది. కచ్చితం ga మనకు మార్పు kavali. సార్ ఈ sari pavan kalayan రావడం pakka అండి. Manam బలమేమిటో పవన్ కళ్యాణ్ garini గెలిపెంచుకోవడం lo undi. Asalu ఆయనకు రాజకీయ లొకి family ని వదిలి రానవసరం లేదు. But మన kosam వచ్చారు అయన. Last time ma రాజోలు lo జనసేన వచ్చింది. E sari మాత్రం yakuva మజార్టీ tho vastadi. జై జనసేన జై జై జనసేన.
పిఠాపురంలో మన పవన్ అన్న లక్ష మెజారిటీతో,అలాగే మా రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామ కృష్ణ గారు 50000 మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నాను... జై జనసేన✊🔯
Jagan mamaya 150cr!? Use chestunadubantaga Power star ni oditaniki
Korukunty saripodhu, vote lu veyyali😂😂
@@pagallupramod999 150 kadhu bro.. 500 cr...
🙏🙏👍
Pitapuram debba jalaga anna abba, 1 lakh votes majority expecting
ఈ సారి 2024 లో మన అన్న MLA గా అవ్వడం కాయం జానీ అన్న మన పవన్ అన్న కోసం చాలా కష్టపడుతున్నావ్❤ లవ్ యూ ❤ జై జనసేన
పవన్ కళ్యాణ్ గారే కాదు నిలిపించిన 21 మంది పవన్ కళ్యాణ్ తో సమానం అది గుర్తు పెట్టుకుందాం జై జనసేన
ఖచ్చితంగా గుర్తుపెట్టుకో
గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం కనిపించని సైన్యం ,,,,, సాంగ్ అదుర్స్ 🔥🔥🔥🔥🔥 జాని మాస్టర్ డాన్స్ 🔥🔥🔥🔥 , పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకొని పైకి చూస్తున్నాయి Pspk లవ్ యూ అన్న ❤❤❤❤❤
Jai జనసేన,కాకినాడ PSPK ARMY ఒక్క LIKE❤🔥
Jai jenasena✊✊✊
ఇక్కడ likes కోరుకోవడం కాదు తమ్ముడు... పిఠాపురం లో జాగ్రత్త గా గెలిపించుకునందుకు ట్రై చేయండి. లేకపోతే... ఇంక కష్టం!!!
All the best PSPK
gurtunknchukondi jana sanikaaa.... idi mana aatma gauravam..jai janasena
😂😂😂pspk army 200 kuda like cheyale entha thakkuva Mandi unna ra inka pawan nota tho poti padalemo😂😂😂
ఆ వేములవాడ రాజన్న దేవనతో
మీరు విజయం సాధించిలని కోరుకుంటున్న అన్నయ్య❤❤❤❤
జాని మాస్టర్ సర్ మీకున్న విశ్వాసం లేదు... అలి గాడికి మీది నిజమైన ప్రేమ సిర్
జానీ మాస్టర్ చాల అద్భుతంగా ఉంది సాంగ్ ఎంతో ఎమోషనల్ డాన్స్ చేసారు లిరిక్స్ బాగున్నవి కాన్సెప్ట్ అదుర్స్ జై పవర్ స్టార్
అన్న అక్క చెల్లెమ్మలు.... దయచేసి ఈసారి ఐనా... మన కోసం పోరాటం చేస్తున్నా మన పవన్కళ్యాణ్ అన్నకి ఓటు వెయ్యండి... ప్లీజ్.... అన్న ని అసెంబ్లీకి పంపిందాం ప్లీజ్
Esari Aina pavananna gelavali ap cm avvali.
Please vote for janasena im from telangana
@@guntukupremakumari2592😂😂CM
కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను 💪✊
పిఠాపురం శాసనస్యుడిగా ప్రమాణం చేస్తున్న
ఈ మాట వినడానికి మేము సిద్ధం గా ఉన్నాం అన్నయ్య ❤🎉
మా హక్కుల కోసం పోరాడే మాలాంటి సామాన్యులకు నువ్వు ఎప్పటికీ ఒక ఓటమి తెలియని వీరుడు 🫡🙏 జై భారత్ మాతాకీ 🇮🇳జై జనసేన 🔯
❤❤❤❤❤
తొడ కొట్టి, జబ్బ విరిచి, వొళ్ళు తెరిచి, పిడికిలి ఎత్తి జై కొట్టి, తల ఎత్తి చెప్తున్నా రాజకీయాలలో ఒక నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ రూపంలో దొరికాడు అనీ సగర్వంగా చెప్తున్నా... జై జనసేన.. good choreography by Johnny master.. 👍👏🤝✊
TFTDDA అధ్యక్షుడి నోట జనసేన అధ్యక్షుడి పాట 👌🏻👌🏻👌🏻🔥🔥🔥👍👍👍
జై జనసేనాని… నా వోటు నా వూపిరి.… నీకన్న మంచివాడు ఎవడున్న. బంగారమయిన జీవితాని వదిలి ప్రజ జీవితం కోసం వచ్చావావ్…
Baga Baga mande Pavan Kalyan anna vote for glass 🙏🏻🙏🏻💪🏻💪🏻
పిఠాపురం కోట మనదే!
పిఠాపురం సీటు మనదే!
పిఠాపురం ప్రజల ఓటు మనదే!
అభివృద్ధి మనదే! భవిష్యత్తు మనదే!
పిఠాపురంలో మనల్ని ఎవడ్రా ఆపేది!
పిఠాపురం గడ్డ *JanaSenaParty* అడ్డ 💪
#HelloAP_ByeByeYCP
*Jai Jana Sena* ✊
Janiy Master super❤
PSPK Anna Ante entha mandiki Istam❤
Love you జానీ అన్న 🙏🙏🙏🙏🔯🔯🔯🔯🔯🔥🔥🔥🔥🔥💪💪💪💪✊✊✊✊✊✊
కోస్తాంధ్ర రాయలసీమ ప్రజలకు మాది తెలంగాణ దయచేసి జనసేన పార్టీకి ఓటు వేసి భారీ ఎత్తున గెలిపించాలని మనవి
యూత్ ని కదిలించిన పాట.. జనసైనికుల రోమాలు నిక్క పరిచే పాట.. దానిని ఇంత ఎమోషన్ తో తయారు చేసిన జానీ అన్నకు 🙏జనసేన కు 100% స్ట్రైక్ రేట్ రావటానికి మీ కృషి కూడా ఉంది అన్న.. మరచిపోలేము నీ మద్దతు🙏🙏🙏🙏జానీ అన్న 🙏🙏🙏🙏
నాకు ముస్లింలు అంటే నచ్చేది కాదు ఒకప్పుడు కానీ జానీ మాస్టర్ అన్నయ్య గురించి తన కెరియర్ ని పక్కకు పెట్టి వచ్చినప్పటి నుంచి నా గుండెల్లో అతని స్థానం ఎప్పటికీ చెరిగిపోనిది జానీ అన్నయ్య లవ్ యు ❤❤✊🔥
Thnq jani Anna....
ప్రజల్లో చైతన్యం వచ్చేలా ఇలాంటివి ఇంకా చేయాలని కోరుకుంటూ... జై జనసేన.... జై హింద్...
పిఠాపురం కోట మనదే!
పిఠాపురం సీటు మనదే!
పిఠాపురం ప్రజల ఓటు మనదే!
అభివృద్ధి మనదే! భవిష్యత్తు మనదే!
పిఠాపురంలో మనల్ని ఎవడ్రా ఆపేది!
పిఠాపురం గడ్డ @JanaSenaParty అడ్డ 💪
పిఠాపురం లొ పవన్ అన్నా లక్ష్య ఓటుల మెజారిటి తో గెలుస్తాడు (మా ఊరు పిఠాపురం)❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
పిఠాపురం లో పవన్ కళ్యాణ్ మెజారిటీతో నగ్గపోతే పిఠాపురం దేవుడు పరువు పోతుంది వురు పరువు కూడా పోతుంది yanam జై పవన్ కళ్యాణ్
ఇ సారి అయినా మన కళ్యాణ్ అన్నని గెలిపిస్తారని కోరుతున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై జానీ మాస్టర్
సూపర్ ఉంది సాంగ్ మ రాజమండ్రి వాళ్ళకి లేదు అదృష్టం పిఠాపురం వాళ్ళు అదృష్టం వంతులు మంచి నాయకుడు నిలబడడు అన్నకు ఓటు వేసి గెలిపించండి
బ్రదర్ మీరు అటువంటి ఏమి పెట్టుకోకండి బ్రదర్ మన రాజమండ్రి అయినా సరే ఎక్కడైనా సరే జనసేన అభ్యర్థుల్ని గెలిపించుకుందాం
ఎవడన్న వస్తే
అడ్డం ...మెలిపెట్టి మీసమే..వాడి గుండెలో.. దించేస్తం జనసేన జెండనే...❤❤ జై పవన్ కళ్యాణ్ గారు..జై జనసేన...
జానీ మాస్టర్ మీ లాంటి మంచి వ్యక్తి మా అన్నయ్యకు తోడుగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది
ఈ సాంగ్ విన్నాక ఎవ్వరైనా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే వాళ్ళ బ్రతుకు waste..... Jai janasena.... జై పవన్ కళ్యాణ్ గారు
మంచినీ గెలిపించే అవకాశం పిఠాపురం నియోజకవర్గం వాలుకి వచ్చింది ఎలాగైనా గెలిపించే బాధ్యతే మీదే ❤❤❤✊✊✊✊✊✊✊✊✊✊✊
Super jaani master ❤
మాది రాజానగరం నియోజవర్గం ఇక్కడ బత్తుల బలరామకృష్ణ గారు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా గొప్ప మెజారిటీతో గెలుస్తారని రాజనగరం పరిసర ప్రాంతాలు అందరం కోరుకుందాం జై జనసేన జైహింద్
ప్రాణం పెట్టి జానీ మాస్టర్ చేశారు 👏❤️
పవన్ అన్నా లాంటి నాయకులు దేశానికీ చాలా అవసరం మన మందరం పవన్ అన్నని గెలుపించాలి జై జనసేన
Goosebumps...✊️🌅✊️..., johny master...extra ordinary performance..💥🔥🔥
ప్రజల్లో మార్పు మొదలైంది
జనసేన నాయకత్వం వహిస్తుంది 💯
జై జనసేన.....🔯✊💯
జై జనసేనాని........🔯✊
జాని మాస్టర్ అన్న superb జనసైనికులకు మరొక్కసారి 50 రోజులు మనం మరింత జాగ్రత్త పడాలి దయఉంచి సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా ఫేస్ to face ఒక్కొక్కరు ఒక్క పదిమందిని ప్రభావితం చేయగలగాలి మన కూటమి అధికారంలోకి రావాలి igoలకు వెళ్ళవద్దు please ఈ ఒక్కసారి అన్నను మనం పూర్తిగా నమ్మి పనిచేయండి please please please...... జనసైనికుడా పాదాభివందనం నీకు ఎవ్వరి మాట వినక అన్న మాటే మనకు మంత్రం అవ్వాలి
Eesari Pawan Kalyan gariki vote veyandi...
From Telangana
Jonny master eppudu Kalyan Baabu political journey lo Thoduga undandi.Mee lanti Honest people unte Kalyan Baabu ki Kondantha Anda.God Bless You
అన్నయ్య పిఠాపురంలో అధికంగా మెజార్టీ వస్తుంది అన్న వాళ్ళు లైక్ చేయండి❤❤❤❤
Jai Pawan anna ✨✊
I'm from telangana e sari Pawar star ki AP lo seats gattiga vostai no tention.
Jai janasena 🔥🔥
BJP + JANASENA PARTY + Hinduvta = NDA 🚩🚩🚩
Joy sree ram 🚩🚩🚩
Vote for NDA 🚩🚩🚩
Kalywan Pawan jindabad🚩🚩🚩
Modiji JINDABAD 🚩🚩🚩
❤❤❤❤❤ జనసేనకే మన ఓటు పిఠాపురం నియోజవర్గంలో ఒక విజ్ఞప్తి దయచేసి జనసేన పవన్ కళ్యాణ్ నాకే మద్దతుగా మీరందరూ ఓటు వేస్తారని దయచేసి జనసేన కార్యకర్తగా ప్రార్థిస్తున్నా
జై గద్దర్ అన్న ...
జై జనసేన✊🏻... జై పవన్ కళ్యాణ్.. జై జై పవన్ కళ్యాణ్✊🏻❤️❤️❤️.. మన ఓటు గ్లాసు గుర్తుకే 👆🏻🥛
2:04 🙏🔥His commitment for the society will pay off💯
ఈసారి ఒక నిస్వార్థ పరమైన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకో పోతే ,ఈ రాష్ట్రాన్ని ఎవడు బాగు చేయలేడు. ఈ రాష్ట్ర ప్రజల బాగు కోసం ఎంతోమందితో మాటలు పడుతున్నారు ... రాష్ట్ర ప్రజలు బాగుండాలని అటువంటి గొప్ప నాయకుడిని మనమందరము గెలిపించుకోవాలి జై జనసేన❤
పిఠాపురంలో ఉండే మన జనసేన ఓటర్స్ ఒక లైక్ వేసుకోండి❤❤❤
నేను మహేష్ వీర అభిమానిని కానీ జనం కోసం పరితపిస్తున్న పవన్ గెలువాలి జై పవన్ జై చంద్ర బాబు
మనల్ని ఎవడ్రా ఆపేది పిఠాపురంలో....పిఠాపురం పీఠం జనసేనదే....... సూపర్ song ❤🔥
ధన ధన ధన ధన దద్దరిల్లేను దరువు...
జన జన జన జనసేన జెండా దేర గెలుపు.. 🔥🕺✊
✅ #VoteForGlass 🥛
#PawanKalyan #JanaSenaParty
ఇలా సాంగ్ చేయడానికి గట్స్ ఉండాలి ఎందుకంటే ఒక జానీ మాస్టర్ ఆయన ఎదుగుతున్న మాస్టర్ కానీ అవన్నీ వదిలేసి నిజాయితీగల పవన్ కళ్యాణ్ గారికి ఏదో సాయం చేయాలి అని తృప్తితో ఈ సాంగ్ చేసుంటారు అంతకన్నా ఆయన ఏది ఆశించని జాని మాస్టర్
అదిరింది, అందరికి విన్నపం ఆయన చిత్తశుద్ధిని, ఆయన సెవేగుణాన్ని, ఆయనలో మంచితన్నాని చుడండి. జనసేన కి వోట్ వెయ్యండి. ఆయన రాజకీయ వ్యూహాన్ని గౌరవించండి, సమర్ధించండి.
నెల్లూరు కుర్రాడు రాసిన ఈ పాట చాలా బాగుంది
పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గొప్పగా వర్ణించాడు
లింకు పెడుతున్నాను ప్రతి ఒక్కరు ఓపెన్ షేర్ చేయండి చూడండి వినండి నచ్చితే కామెంట్ చేసి సపోర్ట్ చేద్దాం హలో ఫ్రెండ్స్ ఇది పవనన్న అభిమానులు అభిమానాన్ని చాటుకునే సమయం
జై పవన్ జై జనసేన
జై జనసేన.. పిఠాపురంలో కుట్రలు మొదలు పెట్టిన 6093 అవినీతాసురులను వేటాడే మహావేటగాడు మన పవనన్న
ఈసారి అన్న పిఠాపురం లో అధిక మెజారిటీ తో గెలవబోతున్నాడు😎✊🔥🔥🔥🔥
పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీతో గెలుస్తాడు జై జనసేన❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jai power ⭐❤🎉
Yes 🎉
యస్ బ్రదర్
Amen!
Jai Jana sena ❤️❤
జాని మాస్టర్ ❤❤❤❤❤🙏🕎✝️God bless you sir 🙏
పిఠాపురం ప్రజలారా అన్నని ఆశీర్వదించండి జై జనసేన 🙏🏻✊🏻
em chesarra babu, GOOSEBUMPS stuff
JAI JANASENA
VOTE FOR GLASS AND SAVE AP
చలో ఏపి అసెంబ్లీ ఇది పాట కాదు విజయ నికి పండగల వుంది జాని అన్న డాన్స్ ❤నల్లగొండ చిన్న గద్దర్ అన్న గానం ❤ విజయం ❤జెనసేనా ది ❤ జై పవన్ స్టార్ ❤ జై భీమ్
తెలంగాణ సిద్దిపేట జిల్లా పవన్కళ్యాణ్ ఫ్యాన్స్ జై జనసేన జై తెలంగాణ జై ఆంధ్రప్రదేశ్
Jai jansena Jaani master cha kastapaduthunadu gan of pspk😊😊😊
ఈసారి జనసేన్ కే మా ఓటు
చాలా బాగుంది . లిరిక్ . కొరియోగ్రాఫ్ . మాస్టర్ మీకు సాటి ఎవరు రారు . లవ్ యు మాస్టర్
జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు
🔥✊
❤❤ Jai janasena ..Jai jani master .. super powerful song ..jani master energy super..❤❤
జానీ మాస్టర్ గారికి పెద్ద థ్యాంక్స్
Janasena power...
Jani master gari eyes lo kanapaditundi..
పవన్ అన్నయ్య పుట్టిన.. యుగంలో పుట్టడం నా అదృష్టం 🙏🙏
పిఠాపురం పిలుపు ❤ పవన్ కళ్యాణ్ గెలుపు జై జనసేన 🔯 జై ⭐ పవన్ కళ్యాణ్ ❤️👑 పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై హింద్ 🇮🇳
what a song....goosebumps... JAi JANASENA....JAi POWERSTAR... JAI JANI Master....
ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా ఆయన వచ్చింది అధికారం కోసం కాదు అభిమానులు గుండెలను గెలిపించటానికి.ఆయన ఒక్కరు గెలిస్తే మనందరం గెలిచినట్టు ఈసారి మన దేవుడిని మనమే నిలబెట్టాలి ఆ తరువాత ఆయన ఆశీసులి ఆ0దుకోవాలి...జై జనసేన❤ జై పవన్ కళ్యాణ్ ❤❤❤
Jani master's work towards his party is impeccable 🔥🔥
We all hope the JSP will have a bright future, ❤❤
Super Anna
Wow ఏమీ song😯👌💪🙏 పిఠాపురం పుణ్యం చేసుకుంది
జానీ మాస్టర్ గార్కి నల్లగొండ గద్దర్ అన్న గార్కి ❤🙏🙏🙏🙏❤️
🫵ఆంధ్రా ప్రజలారా రాష్ట్ర భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేయండి ఈసారైనా🥛👍✊🤗🤗👍🔥🔥🔥🔥🔥
Ma pillalu ippudu manchi school lo chaduvutunnaru .
@@NameisAnitha edicution ye kadhu chadivina vallu andariki jobs ivali andi 😏
Jai janasena ✊🎌🔥
తెలంగాణ వాళ్ళు పవన్ అన్న బంపర్ మెజారిటీ తో గెలుస్తాడు తెలంగాణ వాళ్ళు ఒక్క లికె 👍
పవన్ కళ్యాణ్ అన్న జాని మాస్టర్ ఇద్దరూ మనసు ఒక్కటే ఎవరికి అన్యాయము జరగకొడుదు జై జనసేన జై జై పవన్ కళ్యాణ్ అన్న