ఓరి బాబు నీ ఫ్యామిలీ నీ ఇష్టం... కానీ నువ్వు పబ్లిక్ గా అన్నీ అందరికీ చెప్తున్నావు.,ఏడుస్తావు, నవ్వుతావు లతని చూసి జాలేసి అలా అన్నాము ... వంద మందిని కనండి మీ ఇష్టం 🙏🙏🙏 ముందు. మీ అన్నకు పెళ్లి చెయ్....
Devudu evvadam emti ina? Mathi undi matladutunnara meeru? Me anna nu oka comedy character and me wife nu oka Oscar level lo actor ga chesav Ina ne crying action mundu evaru saati raru 😂
ఏలాగో పాప బాబు పుట్టేరు దేవుడు దాయ వాళ్ల మొదటి కనుపులోనె ఇంకా అప్రేషన్ చేసుకోవచ్చుకదా మళ్లి కావలలు అంటున్నారు ఎందుకు కంటె ఈరోజులో ఒక పాప ఒక బాబు ఉంటె చాలు నాకు తెలిసి వాళ్ళకి మంచి జీవితాన్ని ఇస్తే చాలు కదా తరువత మీ ఇష్టం బ్రదర్
డేట్ మీరు రాసారు అన్న దానికి మాత్రమే రిప్లై ఇస్తున్నావు. నాకో సందేహం. మీ అన్న కి పెళ్లి చేయవా ఇంకా. ఇప్పుడు లత ఆరోగ్యం బాగానే ఉందిగా. లేదంటే నీ నలుగురు పిల్లలిని చూసుకోవాలి అని చేయట్లేద. మళ్ళీ ఇప్పుడు ఏమో లతని రెస్ట్ తీసుకోమన్నారు అని మళ్ళీ వాయిదా వేస్తావా.ఐదుగురు పిల్లలు అవసరమా
ఏం హ్యాపీ గా ఉన్నావ్ మీ అన్నకి కోరికలు ఉండవా నువ్వేమో ప్రెగ్నెంట్ మీద ప్రెగ్నెంట్ చేసుకుంటూ పోతున్నావ్ అన్న కూడా ఆశలు ఉంటాయ్ చూడు బాబు అన్నను పక్కన పెట్టుకొని ఇలా ఎట్లా చేస్తా ఉంటారో ఏమో తెలియదు నాకు మీ అన్నకు మ్యారేజ్ చెయ్🙏
Esari edharu adapillalu pudithey evaru chuskuntaru andi...latha epatike babu ni matrame ethukuni murusipothundi kanisam e video lo papa ni pattukodhu...3 mem adapillalaki pelli cheyadam entha kastamo teliyadhu miku endhuku ante mivi love marriages kanuka
Urike evanni cheppadam avasaram a thammudu .vere video cheyandi urike evi Mee enti vishayalo andariki chupinchi valla adavaice thesokovadam avasaram meku vere topic dorakaledu videos cheyataniki .
నువ్వు చాలా చాలా వీడియోలు చేస్తా అన్నావ్ కానీ వీడియోలు ఎక్కడో స్టార్ట్ చేసి ఎక్కడో చేస్తున్నావు కానీ తను ప్రెగ్నెంట్ అని అందరికీ చెప్తూ ఉన్నావే ఆ చిన్న పిల్లల గురించి ఆలోచించావా అది కూడా ఇద్దరు కవల పిల్లలు వాళ్ళ హెల్త్ ఏమవుతది అమ్మాయి హెల్త్ ఏమవుతుంది ఏమన్నా ఆలోచించావా సెకండ్ ప్రెగ్నెన్సీ తీసుకునేటప్పుడు ఇద్దరికి గ్యాప్ ఉండాలని తెలియదా కనీసం చదువుకున్నావా చదువుకోలేని వాడికి కూడా ఎంతో ఎంతో జ్ఞానంతో మెలుగుతున్నారు నువ్వు youtube చేస్తున్నావ్ ఎన్నెన్నో చూస్తున్నావు చేస్తున్నావు చేస్తున్నావు కనీసం ఇంగిత జ్ఞానం లేదా సెకండ్ ప్రెగ్నెన్సీ కి కనీసం రెండు సంవత్సరాలైనా గ్యాప్ ఉండాలని తెలియదా ఇక అందరూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారంటే ఎందుకు పెట్టరు
Kanesthe saripothunda?Latha healthy ga undali andarni chusukodaniki. Lekapothe mee brothers intlone pani chesukuntu nettukuravali. Sampadana undadhu . Waiting to see how well you will manage responsibilities.
Nijanga latha ammaini etthukovadam chala thakkuva amma prema anedhi samaanaga undali bro nenu mee subscriber re kaani maaku anni ardham avuthai bad ga anukokandi
ఎవరేమనుకుంటే తమ్ముడా దేవుడిచ్చిన వారు అది పిల్లలు లేక ఎంతోమంది అల్లాడుతున్నారు దేవునికి ఇచ్చిన వరం అది ఎవరేమనుకున్నా నాది పట్టించుకోకూడదు ఎవరేమనుకున్నా సరే పట్టించుకోకూడదు
నువ్వు వీడియోలు చేసుకోవడానికి దేవుడు కూడా నీ లైఫ్ లో ఏదో ఒకటి సెన్సేషనల్ గా క్రియేట్ చేస్తున్నాడు. అలా అని సంబర పడిపోకు. మీ వైఫ్ కి చాలా రిస్క్ అవుతుంది ఆలోచించుకో ఇంట్లో ఉన్న ఒక్క ఆడ మనిషి అనేది లేకుండా పోతుంది గుర్తుపెట్టుకో. దేవుడు పరీక్ష పెడుతున్నాడు అనేది గమనించు
Earlier I subscribed for his cooking, now channel's vision is moved to his personal matters. Aa daridram edupugottu BGM okkati prathidaniki video lo pedathadu. Please start cooking new recipies. otherwise you will lose subscribers. Every human being bless your babies and your family but if you post all the time personal family type of videos it will turn from love to hate/ headache.
Bro, this is my first comment in your channel, meeru celebration cheskovatamlo thappuledhu but ippudu unna society ki 4 kids ni penchatam chala kastam, may be ippudu kids ki em thelidhu kabatte they feel ok, but valle peregekoddi they have to comprimise on somany things, and as a parents it is very difficult for you too ,to satisfy all there needs. Think once, because it not only effects you and your children have to compromise on so many things One biscuit ni 2 people ki share cheyataniki 4 people ki share cheyataniki chala difference untundi
Asalu vella videos chesey vallaki like chesey vallaki buddhi leydhu edo oka sutthi pettadam adi chusi ,,,like cheyadam ento e pichi janalu use full videos ki like llu cheyandi elanti vatiki kadhu
Enta mandi pillalni ana kanandi no problem kani na side nubchi one suggestion pillalani penchi vallaki manchi education manchi life evvagalam anianukuntene kanali manaki telustadi kada financial status ento anedi pillalu puttaka valaki manchi life evvakapote adi definitely parents mistake eh avutundi
Ok bro ni estan mee opika kani jagratha meeku venaka mundhu avvari lekapovadam valla oka big family kavali anukovadam lo ami thapuu ledhule ponile meeru bagundali
Pillalni kanadam goppa kaadu , vallaki mee kante manchi jeevitham ivvadam parents ga mee bhadyatha . Ento ippudu maha josh lo unnaru, kaani unplanned life chala durbharam . Jaggratha.okakka child ki oka bank account theravandi, every month money kaasthanna veyandi. Valla chaduvuki chala avasaram. Andariki oka manchi degree anna meeru chadivinchali parents meeru kaabatti. 5 children ni penchadam joke kaadu ee rojullo. Baaga unnavalle okatiki rendu sarlu alochistharu.
Abhaa eyana bale over nijam gaa date oka slip meda raasi antinchaadu😂 .......... Guys manam antha pichivaaalam e videos chuse vaalam.... Silent ga mana pani manam chuskovadam chala best.... Starting lo eyana cooking videos chala bagunnai ane subscribe chesa now very bore elantii pranks thoo😅
Christ blessed you Abundantly with Abundantly,Blessed blessing to your Family and protected your wife THROUGH out delivery and bring happiness to your life
@Lachakka tv official Hi thamudu.oka prashna,latha ki first obortion aynaka enne rojulaku malli concive aynde cheppu thamudu.entha time wait chesaru.chala important thamudu ni reply e samayamlo.e question mimlani epudu adagodhu but cheppu thammi.
సంసారం సంస్కారం అనేది ఏంటో ముందు తెలుసుకో.... అలాగే బజార్ అంటే ఏంటో కూడా తెలుసుకో... 😂😂 సంసారం నీ సంస్కారం నీ బజార్ లో పెట్టకు రా ...... నీ లవుడా లో వీడియోస్.... ఏదైనా పనికి వచ్చే పని కష్టపడి చూపించు.... Uddera వీడియోస్ పెట్టవో... అడ్రెస్స్ తెలుసుకొని ఇంటికి వచ్చి అడంగి లాగా ఏడవకుండ చేస్తాను నాయల😂😂😂....
Anna Ku pelli chese uddesam unda leda Krishna bro August anaru August poyendi September vachindi epudu Malli muhurtalu levu Antara.. health jagratha Latha pillalni epudu atukoni undakandi ettu marigite Malli ebandi edustu untaru etukokunte..
Lata manane pillala kannadi and Lata ki health problem vachindi ippudu Malli pillalu ante future law chala problem avuthundi jagrata oka lady ga chabutuna artham chesko
Arey babu Mee overaction thattukoleka pothunnamu ra ayya. Mee kanna celebrities better prathidhi thisukochi RUclips lo pedthunnav. Edho content kosam chesthunnattu undhi Mee valakm chusthunte
ఓరి బాబు నీ ఫ్యామిలీ నీ ఇష్టం... కానీ నువ్వు పబ్లిక్ గా అన్నీ అందరికీ చెప్తున్నావు.,ఏడుస్తావు, నవ్వుతావు లతని చూసి జాలేసి అలా అన్నాము ... వంద మందిని కనండి మీ ఇష్టం 🙏🙏🙏 ముందు. మీ అన్నకు పెళ్లి చెయ్....
Baga chepparu ...paapam anna life
Yes
😂😂😂😂😂😂
Eddariki Valle iga
😂😂
Devudu evvadam emti ina?
Mathi undi matladutunnara meeru?
Me anna nu oka comedy character and me wife nu oka Oscar level lo actor ga chesav
Ina ne crying action mundu evaru saati raru 😂
ఏలాగో పాప బాబు పుట్టేరు దేవుడు దాయ వాళ్ల మొదటి కనుపులోనె ఇంకా అప్రేషన్ చేసుకోవచ్చుకదా మళ్లి కావలలు అంటున్నారు ఎందుకు కంటె ఈరోజులో ఒక పాప ఒక బాబు ఉంటె చాలు నాకు తెలిసి వాళ్ళకి మంచి జీవితాన్ని ఇస్తే చాలు కదా తరువత మీ ఇష్టం బ్రదర్
Yes it's true.vedi ki putina tharvatha thelsthundi.pulusu karipothunde
అసలు ఎందుకు మీ సొంత విషయాలు చెప్పవలసిన అవసరం లేదు కదా. ఏదైనా ఉపయోగపడేవి చెయ్యండి
Etanu nijam cheptunna valla comments nu delete chestunnadu
Mundu veedi channel nu report cheyandi 🙏
డేట్ మీరు రాసారు అన్న దానికి మాత్రమే రిప్లై ఇస్తున్నావు. నాకో సందేహం. మీ అన్న కి పెళ్లి చేయవా ఇంకా. ఇప్పుడు లత ఆరోగ్యం బాగానే ఉందిగా. లేదంటే నీ నలుగురు పిల్లలిని చూసుకోవాలి అని చేయట్లేద. మళ్ళీ ఇప్పుడు ఏమో లతని రెస్ట్ తీసుకోమన్నారు అని మళ్ళీ వాయిదా వేస్తావా.ఐదుగురు పిల్లలు అవసరమా
Yes
ఏం హ్యాపీ గా ఉన్నావ్ మీ అన్నకి కోరికలు ఉండవా నువ్వేమో ప్రెగ్నెంట్ మీద ప్రెగ్నెంట్ చేసుకుంటూ పోతున్నావ్ అన్న కూడా ఆశలు ఉంటాయ్ చూడు బాబు అన్నను పక్కన పెట్టుకొని ఇలా ఎట్లా చేస్తా ఉంటారో ఏమో తెలియదు నాకు మీ అన్నకు మ్యారేజ్ చెయ్🙏
ఈ సారి 3పిల్లలూ పుడతారు అని అనుకుంటున్నాను. God bless you all best wishes for your lovely family.
Damaka anta 3kadu 4unaru
Avunu anukuta@@angelrithikshareels
S nenu kuda ante anukuntunna
😂😂😂
Esari edharu adapillalu pudithey evaru chuskuntaru andi...latha epatike babu ni matrame ethukuni murusipothundi kanisam e video lo papa ni pattukodhu...3 mem adapillalaki pelli cheyadam entha kastamo teliyadhu miku endhuku ante mivi love marriages kanuka
Ah rojulu poyaay gaaa…..dowry evvaru teeskovatledu gaaa, pellillu kudaaa Evariki istam unna vaallani vaallu cheskuntunnaaru!
Mee annaku marriage cheyava neku maathram samvathsarani pillalu kavali
ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా అబ్బాయిని ఎత్తుకుంటుంది కానీ అమ్మాయిని ఎత్తుకోదు
Valu edharu amailu
అవును
Urike evanni cheppadam avasaram a thammudu .vere video cheyandi urike evi Mee enti vishayalo andariki chupinchi valla adavaice thesokovadam avasaram meku vere topic dorakaledu videos cheyataniki .
ఓరెయ నాయన nuvvu ఒకడివే కాపురం chesi pillalni kantunnava lokam lo naku ardam kavadam ledu
Videos over ga thistunaru
Report date pakana 29 weeks undhi chusara avarina
ముగ్గురు ఉన్నారని అనుకుంటున్నాము, అవునా
Entha sepu babu chusi murisipothav latha Papa kuda ni kadupunane puttindhi kadha pattinchukovaa papam Chinna papa😢
Avunu
Weste moham chiraku vesthundi veella videos chusthe amo ganakaryam velugabetti nattlu cheppukuntunaru chi vini bathuku
Valla intiki velli chusava entti tweens untte untte first baby Mather dhagare unnaru second baby yavari dhagaraina undagalaru
ఫస్ట్ డబల్ ధమాకా. సెకండ్ త్రిబుల్ ధమాకా🎉🎉🎉💯😂
Yes
ఈ సారి ఇద్దరూ ఆడపిల్లలు పుడతారు😂😂
First time kuda eddaru adapillale kada?
No 1boy 1girl
@@shinchanworld6046
Kadu oka Babu oka papa@@shinchanworld6046
Kaadandi oka papa oka babu
@@venkatalakshmialladi5691 ohh okk andi
Latha ki papa kante babu ne ekkuva estam anukunta anduke thanu oka sari kuda papa vipu chudane ledu mother ki edduru equal ga vundli eppudu
నువ్వు చాలా చాలా వీడియోలు చేస్తా అన్నావ్ కానీ వీడియోలు ఎక్కడో స్టార్ట్ చేసి ఎక్కడో చేస్తున్నావు కానీ తను ప్రెగ్నెంట్ అని అందరికీ చెప్తూ ఉన్నావే ఆ చిన్న పిల్లల గురించి ఆలోచించావా అది కూడా ఇద్దరు కవల పిల్లలు వాళ్ళ హెల్త్ ఏమవుతది అమ్మాయి హెల్త్ ఏమవుతుంది ఏమన్నా ఆలోచించావా సెకండ్ ప్రెగ్నెన్సీ తీసుకునేటప్పుడు ఇద్దరికి గ్యాప్ ఉండాలని తెలియదా కనీసం చదువుకున్నావా చదువుకోలేని వాడికి కూడా ఎంతో ఎంతో జ్ఞానంతో మెలుగుతున్నారు నువ్వు youtube చేస్తున్నావ్ ఎన్నెన్నో చూస్తున్నావు చేస్తున్నావు చేస్తున్నావు కనీసం ఇంగిత జ్ఞానం లేదా సెకండ్ ప్రెగ్నెన్సీ కి కనీసం రెండు సంవత్సరాలైనా గ్యాప్ ఉండాలని తెలియదా ఇక అందరూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారంటే ఎందుకు పెట్టరు
Ma first baby ki 6 year 2 nd baby ki 4 th month Aina naku enta ebbandi undo kunchem Anna undali Anna niku
Kanesthe saripothunda?Latha healthy ga undali andarni chusukodaniki. Lekapothe mee brothers intlone pani chesukuntu nettukuravali. Sampadana undadhu . Waiting to see how well you will manage responsibilities.
Yes. Ma first baby ki 6, second baby ki 1 year. @@karimoonshaik6463
Super baga chepparu
Nijanga latha ammaini etthukovadam chala thakkuva amma prema anedhi samaanaga undali bro nenu mee subscriber re kaani maaku anni ardham avuthai bad ga anukokandi
ఎవరేమనుకుంటే తమ్ముడా దేవుడిచ్చిన వారు అది పిల్లలు లేక ఎంతోమంది అల్లాడుతున్నారు దేవునికి ఇచ్చిన వరం అది ఎవరేమనుకున్నా నాది పట్టించుకోకూడదు ఎవరేమనుకున్నా సరే పట్టించుకోకూడదు
2 babaies is not enough.give respect to women. give rest to Lata
నువ్వు వీడియోలు చేసుకోవడానికి దేవుడు కూడా నీ లైఫ్ లో ఏదో ఒకటి సెన్సేషనల్ గా క్రియేట్ చేస్తున్నాడు. అలా అని సంబర పడిపోకు. మీ వైఫ్ కి చాలా రిస్క్ అవుతుంది ఆలోచించుకో ఇంట్లో ఉన్న ఒక్క ఆడ మనిషి అనేది లేకుండా పోతుంది గుర్తుపెట్టుకో. దేవుడు పరీక్ష పెడుతున్నాడు అనేది గమనించు
Papa ku endu ku tesukodu Latha epudu Babu tesukontundi
ఈవయసులో తెలియదు ముద్దుముదు ఉంటది. అసలు ధమాకా 😜😜😛sameproblem 😜😜😜😛😛😛😛😛😛
Nee personal ...pablic cheyaku. It's boring nd time wast
మీకు కూడా సెకండ్ టైం ట్విన్స్ పుట్టబోతున్నారా , మాకు ఆల్రెడీ two times twins పుట్టారు.
హాయ్ అన్న ఈసారి 3 బేబీసా మీకు కంగ్రాట్స్ అన్న
Thumbnail enti video enti.mee happiness ki sad emoji endhuku?..
@@HouseofMomsMagicRecipeKidlearn really making people fool...
Date system lo print ayyi vasthundui so EDI fake views kosam enthaga digajarathara chi chi pregnency really ayithe live lo test chesi chupinchu bro
అమ్మ లత అమ్మాయి ని ఎప్పుడు ఎత్తుకోవెందుకు
ఏంటి అన్నయ్య ముగ్గురు బేబీ సాంగ్ మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అన్నయ్య లతా కి హెల్త్ చాలా మంచిగా ఉండాలి బాయ్ అన్నయ్య
సూపర్ గా చెప్పావ్ తమ్మీ మన ఇంట్లో సక్కబెట్టాక పక్కింట్లో తొంగ్గి చూడాలి 🙏
మీకు ముగ్గురు పిల్లలు ఈసారి ❤❤❤❤ హార్ట్ బీట్ ముగ్గురు దిగానస్తుంది కదా
Malli edharu girl papa baby's 👶👶👍🏻👍🏻🙏🏻♥♥🎉🎉😂😂🤣God bless you💕💕💕
Earlier I subscribed for his cooking, now channel's vision is moved to his personal matters. Aa daridram edupugottu BGM okkati prathidaniki video lo pedathadu. Please start cooking new recipies. otherwise you will lose subscribers. Every human being bless your babies and your family but if you post all the time personal family type of videos it will turn from love to hate/ headache.
Bro, this is my first comment in your channel, meeru celebration cheskovatamlo thappuledhu but ippudu unna society ki 4 kids ni penchatam chala kastam, may be ippudu kids ki em thelidhu kabatte they feel ok, but valle peregekoddi they have to comprimise on somany things, and as a parents it is very difficult for you too ,to satisfy all there needs. Think once, because it not only effects you and your children have to compromise on so many things
One biscuit ni 2 people ki share cheyataniki 4 people ki share cheyataniki chala difference untundi
Date pen tho rayaru kada adi backside normal ga system lo print umtadi kada
Yes
Pen thone rastharu, patients entha mandhi vastharo hospital vallaki mundhe ela telsiddhi, priscription medha date print cheyadaniki... reception vallu pen thone rasi lopala doctor dhaggariki pampisstharu
Asalu vella videos chesey vallaki like chesey vallaki buddhi leydhu edo oka sutthi pettadam adi chusi ,,,like cheyadam ento e pichi janalu use full videos ki like llu cheyandi elanti vatiki kadhu
Three baby’s Congratulation
Nijamga ninu chusi chiraku padalo,jalli padalo teliyatamledu,manchi jobs chestuna varikee edharu pillalaki quality life evatam manchi education evatam school fee evani kastamga vuntuna rojulu,meru 4 babies kani valla life paduchestunavuuu.papam pillalu repati rojuna. Vallaku meru vallaku ani chakaga cheyagalugutaro ledho anipistundi
Me pillalu bhale muddugaaa unnaru❤❤❤
Yento me gola..manchiga food videos pettukoka enti idantha..entha matram views vastunnayani anni public cheskuntara
Ee sari twins kadhu 4 members pudatharu
Enta mandi pillalni ana kanandi no problem kani na side nubchi one suggestion pillalani penchi vallaki manchi education manchi life evvagalam anianukuntene kanali manaki telustadi kada financial status ento anedi pillalu puttaka valaki manchi life evvakapote adi definitely parents mistake eh avutundi
Nv happy ga vunte chala Krishna me anna ki pelli chesi thana happyness chudava ne avasaralaki enka use chesthune vuntava
Friends Latha health bagundali jagrata ga chuskondi manam enni cheppina vallu ankunnade chestaaru inkaa emaina ante manalni tidtaaru
ముగ్గుర ఏంది...ఈసారి...😂
నీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి చెడులు తత్వాలు బోధించు
Memu 5 years nunchi oka baby kosam chala try chesamu kani miku twins triples pudutunaru chala lucky miru
Vadu vovaaction antha views kosam chesthunnadu
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤
Public ga anni chepinappudu... public Mi istam unatlu kanoddu antaru brother...
Ok bro ni estan mee opika kani jagratha meeku venaka mundhu avvari lekapovadam valla oka big family kavali anukovadam lo ami thapuu ledhule ponile meeru bagundali
Papa head flat head vachinattu undi. Next time pillow correct ga use cheyandi. Papam pillalki moulding head imp
Asalu c section ayendhi entha fastaga ela pragancy vachendhi
Nayana gap antey biddalaku mee wife ki manchidi ani nuvvu enta mandini kantey evariki em prayojanam kanu nee opika mee wife opika
Pillalni kanadam goppa kaadu , vallaki mee kante manchi jeevitham ivvadam parents ga mee bhadyatha . Ento ippudu maha josh lo unnaru, kaani unplanned life chala durbharam . Jaggratha.okakka child ki oka bank account theravandi, every month money kaasthanna veyandi. Valla chaduvuki chala avasaram. Andariki oka manchi degree anna meeru chadivinchali parents meeru kaabatti. 5 children ni penchadam joke kaadu ee rojullo. Baaga unnavalle okatiki rendu sarlu alochistharu.
Nee luxuries kosam pillani kanakunda nee makeup kosam nee lipsticks kosam kharchupettakunda unte pillani poshinchukochu
Malli papa, babu 🎉🎉❤👍🏻Congratulations God bless you💕🤍 🙏🏻🎉🎉❤😂😅🤣
Congratulations Meeku and latha ki🎉💐🎊
Annayya Pelli cheyyandi tondarga
Neglect the bad comments, 90's loo 10 members ni kannaru, marii valanee amee chyeyali, no problem Anna panchapandavullu
Papaki okate side padukobetadam valla flat head avtundi.. so adjust her pillow .. for her head shape.. take care..
2 small kids ni chusukoni inko pregnant anthe chala kastam ga vuntadi .Lata health paduavutadi .chusukondi
Chinna pillalni petukoni apude malli pillalu kavala ammai healthy padaipodi
Big boss ki velthanannaru
Abhaa eyana bale over nijam gaa date oka slip meda raasi antinchaadu😂 .......... Guys manam antha pichivaaalam e videos chuse vaalam.... Silent ga mana pani manam chuskovadam chala best.... Starting lo eyana cooking videos chala bagunnai ane subscribe chesa now very bore elantii pranks thoo😅
D̤h̤a̤m̤a̤k̤k̤a̤ a̤n̤t̤e̤ 3 b̤a̤b̤y̤s̤😮
ఓకే కానీ 6 నెలలలో తెలుస్తుంది కదా bro
Christ blessed you Abundantly with Abundantly,Blessed blessing to your Family and protected your wife THROUGH out delivery and bring happiness to your life
ముగ్గురు ఉన్నారు అంతే kadha
Meru entha kasta padi paiki vacharo chepparu edharu pellalu chalu anukondi ee pillatho entha kastapaddaro meku telusu evi pettadam maneyandi manchiga vantala vedio lu pettu e godalu enduku bad coment lu eduku
@Lachakka tv official Hi thamudu.oka prashna,latha ki first obortion aynaka enne rojulaku malli concive aynde cheppu thamudu.entha time wait chesaru.chala important thamudu ni reply e samayamlo.e question mimlani epudu adagodhu but cheppu thammi.
🤰 త్రీ బేబీస్
❤🤰
Evaru anukoru meku bad jaragali anu but me family ki manchidi kadu vuna 2kids ni manchiga penchandi
Eddaru abbailana e sari anduke antha happyga feel authunaru
E sari three baby's good luck
E pregnency valla thalli ki pillaliki problem avtadhi alochinchi decision tesukondhi.
కృష్ణ ఏముంది ముగ్గురం అంటావేమో
Three baby pudthunaru❤❤🥰🥰🥰🥰naku telisipoindi.....❤❤❤ Super
Latha aarogyam jagarathaga meru yappudu elaage santhoshamga unddali ❤🙌🙌🙌🙌
Latha ki papa ni pattuchunkuntaladhu neaku andhuku aggadaaa ma anna ki pealli cheaiu ra babbu
Rey nuvu overacting ekkuva chesthunav konchem taginchukuntey manchiga vuntundhi
🫢🫢🫢🫢🫢🫢
ఈ సారి నలుగుర
Entha mandhi pillalni kanalo me ishtam evaru em anaru.. kakpothe intha thondara aithe meeru bane untaru, pillalaki sufficient ga poshana undadhuu
1baby 2baby 3baby
సంసారం సంస్కారం అనేది ఏంటో ముందు తెలుసుకో.... అలాగే బజార్ అంటే ఏంటో కూడా తెలుసుకో... 😂😂 సంసారం నీ సంస్కారం నీ బజార్ లో పెట్టకు రా ...... నీ లవుడా లో వీడియోస్.... ఏదైనా పనికి వచ్చే పని కష్టపడి చూపించు.... Uddera వీడియోస్ పెట్టవో... అడ్రెస్స్ తెలుసుకొని ఇంటికి వచ్చి అడంగి లాగా ఏడవకుండ చేస్తాను నాయల😂😂😂....
😂😂😂😂😂😂😂😂😂😂😂
Anna Ku pelli chese uddesam unda leda Krishna bro August anaru August poyendi September vachindi epudu Malli muhurtalu levu Antara.. health jagratha Latha pillalni epudu atukoni undakandi ettu marigite Malli ebandi edustu untaru etukokunte..
Assalu videos maneyandi endhuku chestharandi videos eppudu edustharu malli videos cheyam antaru chestharu endhukandi chusthene irritetion vasthundhi
30 mandini kanu ra swamy aame pothadi. ra manishi anukuntunnava yem anukuntanav
Lathamma nu bhaga chuskodi ❤❤❤❤
Congratulations ur very lucky persons
Lata manane pillala kannadi and Lata ki health problem vachindi ippudu Malli pillalu ante future law chala problem avuthundi jagrata oka lady ga chabutuna artham chesko
Miku tappa inkevariki puttaledara pillalu.....3 nelalu kuda kaledu malli pillala
Arey babu Mee overaction thattukoleka pothunnamu ra ayya.
Mee kanna celebrities better prathidhi thisukochi RUclips lo pedthunnav.
Edho content kosam chesthunnattu undhi Mee valakm chusthunte
Evanni parsanal vishayalu RUclips lo pettadam avasarama
Ninnu nuvvu sardi cheppukoku, meru bad comments pattinchukokakapothay nv enduku ala reply isthunnav, gd comment pettavallu entha mandi vunnaro nuvva chusuko
3 babies unaru 3 pudutaru congraslesions
Esari mugguru kada anduky twins ani cheppi inko baby ni suspense lo pettaru 1 st pregnant appudu twins kabbatti cheppaledu kada