తల్లిపాలు విషం గా మారాయి ? twins babies

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 919

  • @mamathalakhasree
    @mamathalakhasree 2 месяца назад +1182

    Delivery aina 3& 4 month ki malli pregnant aithe aa amayeki narakamla vuntundhi thanu one year aina full rest thesukovali. Meku thelidha thanu balintha thanaki dhoramga vundali ani malli prema pranamu antaru thanu entha ibandhi paduthundho adhi oka adamanishiki mathrame thelusthundhi meku entha mandhi chepina me thalaku ekkadu avaru theptharu

    • @ErinagulaMalliikarjun
      @ErinagulaMalliikarjun 2 месяца назад +40

      Hloo ame malli pregnent ayindi vallu kalavadam valla kadu ala kondaru matrame avtaru delivery ayina ventane malli pregnante avvadam ante Danni mardana antaru ala konthamandi matrame avtaru anthe Kani vallu meet avvadam valla kadu

    • @SonyChettipally
      @SonyChettipally 2 месяца назад +82

      Rondu chethillu kalusthaney chapatllu

    • @bodduvijayalaxmi4858
      @bodduvijayalaxmi4858 2 месяца назад +4

      Get well soon Andi

    • @Leena-o8z
      @Leena-o8z 2 месяца назад +2

      Be brave God bless you

    • @priyankabandari7179
      @priyankabandari7179 2 месяца назад +24

      Nev cheppevi nammochaa

  • @SwapnaDanam_07
    @SwapnaDanam_07 2 месяца назад +306

    Delivery అయ్యి 2months కి మళ్ళీ ప్రెగ్నెన్సీ చేసావు ఆమెని నీరసంగా ఉండేలా చేసావ్ ఒక్కరోజు సంతోషం కోసం తను ఎంతలా బాధపడతుంది ఇద్దరిది తప్పే

  • @balavijayamacherla9132
    @balavijayamacherla9132 2 месяца назад +114

    అసలు ఏమి జరుగుతుందంతె వారి personal and emotional videos petti వారు money sampadinchukuntunnaru, ee videos chuse vallu valuable time waste chesukuntunnaru😐

    • @Takies953
      @Takies953 Месяц назад +1

      S

    • @pardhudasyam8465
      @pardhudasyam8465 Месяц назад +4

      Nijjam andi ,andhari life lo kastalu vasthay...prathisari edchukuntu videos pedthadu...chi athani videos vasthuntene irritating ga undhi...mogavallu edvadam enti..intiki dharidrame athani edupu ayi untadhi

    • @kolludivya8037
      @kolludivya8037 Месяц назад +4

      Chiraku vasthundi chi

    • @divyaadapa9779
      @divyaadapa9779 Месяц назад +1

      Tappu andi andharu ala undatu vallu chala badallo unnaru elanti comments pettakandi

    • @gardenhome5970
      @gardenhome5970 Месяц назад

      Let’s not keep negative comments when he is already in pain. He doesn’t have parents/ relatives may be that is the reason he wants to share with us. Good comments pettakunna parledu kaani bad comments petti yenduku okaroni inka badha pettala.. 🙏

  • @sunnammadhavi3861
    @sunnammadhavi3861 2 месяца назад +467

    ఇప్పుడు ఏడ్చి ఏం లాభం ఆ పిల్లని ఎంత ఇబ్బంది పెడుతున్నావో ...బంగారంలా ఇద్దరు పిల్లలు ఉండగా వాళ్ళ ఆలనా పాలనా చూసుకోకుండా మళ్ళీ ప్రెగ్నెన్సీ అంటే ఆ పిల్ల ఎలా ఉంటుంది బుద్ధి లేని పని చేశారు.....

    • @lathapolamada6707
      @lathapolamada6707 2 месяца назад +10

      Avunu andi koncham thana health gurinchi alochinchalsindhi....... Devudu lakshananga 2 pillalanu icharu manchiga vallanu chusukoni 3 to 4 years ainaka next baby plan cheyyalsindhi thondharapatu niryanayam 3 pranalu ibbandhi paduthunnai...... Ippatikaina edi correct yedi thappu telusukoni nadhukondi

    • @DivyaLohith
      @DivyaLohith 2 месяца назад +3

      💯 avunu, adi twins babys

    • @bhoomadiMounika
      @bhoomadiMounika 2 месяца назад +2

      Avenu baby baby ki koncham gab isthe bagundu malli twins undaga 3month ki pregnant koncham duram unte bagundu

    • @ksprasad1153
      @ksprasad1153 Месяц назад +1

      బ్రెయిన్ పనిచేయని మనుషులు రా మీరు అంత దులఎక్కిపోయి కన్నారా? కనీసం పిల్లలకి ఏం చేయాలో తెలియదు. పైగా 4 ఆర్ 5 మంత్స్ మాత్రమే అయ్యింది. మీరు మనుషులు అయ్యితే డబ్బుల కోసం యూట్యూబ్ లో వీడియోస్ పెట్టకు నీకే దమ్ముంటే పనిచేసి పోషించుకో సరేనా మీ ప్రాబ్లమ్స్ గురించి మాకెందుకు ఆ ప్రాబ్లమ్స్ ఒచ్చిందే మీ వల్ల ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా నీకు బుద్దిరాదు నీకో నమస్కారం.

  • @kolaswetha1082
    @kolaswetha1082 2 месяца назад +27

    జరిగిందేదో జరిగింది, ఇక మీదట చాల జాగ్రత్తగా ఉందండీ సరేనా! లతకి ఏం కాదు మీరు బాధ పడకండి. ❤️

  • @lifetymmemories
    @lifetymmemories 2 месяца назад +176

    పిల్లలకి తల్లి ప్రేమ చాల అవసరం అండి, మీరు వీడియోస్ వీడియోస్ అని ఆమెను రెస్ట్ లేకుండా చేశారు.. ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్, ఇప్పుడు తనకి రెస్ట్ కావాలి ఇక పిల్లల్ని ఎలా చూస్తుంది. వీడియోస్ చేస్తే cooking అలాంటివి మీరు చేయండి. ప్రాంక్ వీడియోస్ అని ఆమెని ఇబ్బంది పెడితే మొదటికే మోసం వస్తుంది...

  • @nalajalaradhika3066
    @nalajalaradhika3066 2 месяца назад +142

    యేసయ్య.. కృప వల్ల లత నీకు పూర్తి ఆరోగ్యం యేసు నామములో కలుగును గాక... ఆమేన్.. ఆమేన్.. ఆమేన్..

    • @gayathri7758
      @gayathri7758 Месяц назад +2

      😂😂

    • @govardhanreddy8493
      @govardhanreddy8493 Месяц назад +6

      ఇవ్వడ్రా ఈ యేసు.... మీ అందరికి ఒకరకమైన పిచ్చి పట్టింది...

    • @rokz999
      @rokz999 Месяц назад

      ​@@govardhanreddy8493బాగా చెప్పావ్ బ్రదర్.. పిచ్చి బాగా ముదురుతోంది..

    • @diya_raggzz
      @diya_raggzz Месяц назад +2

      😂 oh jeeesussss......lol

    • @diya_raggzz
      @diya_raggzz Месяц назад +4

      Oh jeeesussss.....😂😂😂😂.....
      Malli name Radhika anta.... Roots marchipotunnaru ra meru me yesu pichiiii

  • @yohovaeerejs
    @yohovaeerejs 2 месяца назад +205

    మీకు మీ వైఫ్ అంట్టే ఎంత ప్రేమో మీ మాటల్లో తెలుస్తుంది బాధ పడకండి ఆ బుజ్జిని దేవుడు మళ్ళీ నార్మల్ గా చేస్తాడు డోంట్ variy k god bless you

    • @ThanusreeJourneyVlogs
      @ThanusreeJourneyVlogs 2 месяца назад +25

      Avunu chala prema thanaki andhuke thana health gurinchi alochinchakunda pregnant chesadu kadha thanu cheppe matalu nikalu kavu anipisthundhi andhukante deshamlo leni problems anni villa into ne jaruguthunnai villa marriage daggarinundi

  • @SudhaRani-j1x
    @SudhaRani-j1x 2 месяца назад +116

    First nu pregnancy tiseyinchandi meku manchidi koencham distance maintain cheyyadam. Teliyadha neku antha tondaraga Anni kavali neku anna koencham alochana chey pregnancy vaddu eppude 3years gap ivvali meku tondara valla pillalu badha paduthunaru first think chey entha Mandi cheppina vinara meru first

  • @MounikaTeluguvantalu
    @MounikaTeluguvantalu 2 месяца назад +71

    Milk feeding మిషన్ దొరుకుతుంది దానితో milk తీసి పారోబోయండి.. ఆమెకి pain తగుతుంది

  • @Sailu9966
    @Sailu9966 2 месяца назад +29

    Pregnency teyinchu Krishna pls. Danivalla pilolaki ibbandhi undadhu Latha ki ibbandhi undadhu pillolani chusukunta happy ga undandi malli pregnency endhuku peddavallu leru antunnave vallu lekuntene inka manashanthiga undachu nenu chesukuntunnaga okadanne 3 months Babu ni veskoni inka pedda vallu unte avi ivi anni chesi pilolaki health padu chestaru valla muda nammakalatho.inthamandhi cmnts peduthunaruga pregnency vaddu ani idhokka mata vinandi pleas mi manchike chepthunamu. Inka mistam Latha istam😔

  • @SivaKeerthi9642
    @SivaKeerthi9642 2 месяца назад +89

    మీకు ఎంతమంది చెప్పినారు అసలు ప్రెగ్నెన్సీ వొద్దు అని అన్ని మీరే చేశారు అన్నా 😢కొంచo ఆలోచించండి చూడండి ఇప్పుడు ఎంత బాధ పడుతున్నారు 😢

    • @swathivoona9205
      @swathivoona9205 2 месяца назад +3

      Miru chepidi correct andiayina oka papa oka Babu unaru kada

  • @P.durgabf
    @P.durgabf 2 месяца назад +15

    బ్రదర్ మీరు బాధపడకండి దేవుడికి ప్రార్థించండి కచ్చితంగా మీకు కచ్చితంగా దేవుడు నుంచి మీకు సమాధానం వస్తుంది ఎందుకంటే మంచి మనస్తత్వం గల వారిని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టడు ఓకేనా

  • @dhulipalapadmaja5019
    @dhulipalapadmaja5019 2 месяца назад +29

    చాలా బాధ గా ఉంది లత ni చూస్తుంటే....అంతా నీ వల్లే....ఏదైనా రోగం రావడం తొందరగా వస్తుంది...కానీ తగ్గడానికి ఎంత time పడుతుందో...😢

  • @earlaevleen7267
    @earlaevleen7267 2 месяца назад +14

    Don't cry brother, God gives good health soon, God bless your twins

  • @PriyaPriya-yn3tt
    @PriyaPriya-yn3tt 2 месяца назад +43

    ఏంటండీ మీరు చిన్న పిల్లలకి పాలు లేకుండా చేసినారు చదవలేని వారు కూడా ఇంత మూర్ఖంగా పని చేయరు. మిమ్మల్ని అమ్మ నాన్న కాబోతున్న అని బిల్డప్ ఇచ్చినారు అంత మాత్రం తెలీదా మీకు..

  • @narsummurty
    @narsummurty 2 месяца назад +185

    బాలింతరాలు అంటే చాలా జాగ్రత్తగా పత్యం చేయాలి మొన్న కోడి మాంసం వేసుకొని తినిందా లాత అది చాలా ప్రమాదం

    • @RiyaG-bs8yn
      @RiyaG-bs8yn 2 месяца назад +6

      😅😅em pramadham amma

    • @narsummurty
      @narsummurty 2 месяца назад +8

      @@RiyaG-bs8yn కోడి మాంసం తింటే బాలింతరాలు. కీళ్లవాతం వస్తదంటరండి. మా అమ్మమ్మగారు చెప్పేవారు. తల్లికి బిడ్డకు కూడా రావచ్చు అంట.

    • @RiyaG-bs8yn
      @RiyaG-bs8yn 2 месяца назад +8

      @@narsummurty see ah killa vatham radanki calcium thakuva untae vastundhi chicken valla kadhu

    • @narsummurty
      @narsummurty 2 месяца назад +1

      @@RiyaG-bs8yn సరేనండి 🤝

    • @vijayalaxmi-peddinti1542
      @vijayalaxmi-peddinti1542 2 месяца назад +5

      ​@@narsummurtyఎస్, మీరు చెపింది కరెక్ట్ నాకు డెలివరీ లొ వాతం వచింది చికెన్ తిన....

  • @lifetymmemories
    @lifetymmemories 2 месяца назад +106

    చెప్పే వాళ్ళు ఎందుకు లేరండి, మీ అక్కయ ఎవరో ఉన్నారు గా ఫంక్షన్స్ కీ ముందే ఆమె నీ తీసుకొస్తారు కదా. ఆ ఏజ్ వాళ్ళకి అన్ని తెలుస్తాయి మీరు ఆమె నీ అడిగితే చెప్తుంది కదా

  • @JalajaGandoori-lu7yh
    @JalajaGandoori-lu7yh 2 месяца назад +65

    Pala గురించి తప్పే మీది కానీ ప్రెగ్నెంట్ ఎందుకు ఇప్పుడే ఇద్దరినీ ఆదేవుడు ఇచ్చినప్పుడు నీకు బుద్ది లేదా ఒక్కరు పుడితేనే అలా వుండరు నీకు మైండ్ లేదా ఇప్పుడు ఏడిస్తే ఎవరికీ బాధ పిల్లలు, లతాకే కదా నీకు ఏం ప్రేమ 😡😡

    • @azam_aleeza786
      @azam_aleeza786 2 месяца назад

      Malli preg aaa....oka ammayi abbaayi unnaaru kadaa..malli enduku😢

  • @raghunathan68
    @raghunathan68 2 месяца назад +15

    Latha to ippudu pregnant ka oddu sentiment tho matladakandi.Thanaku iddaru pillalu unnaru.vaallu chalu . bottle paalu chalu .six months tharvatha ragi zava petta vachu .

  • @obulreddyshakuntala4534
    @obulreddyshakuntala4534 2 месяца назад +48

    ఇప్పుడు అర్థం ఐదా జాగర్త ఉడాలి మీ ఇద్దరు కలకూడదు పిల్లలు ఇపుడు వదు ఇద్దరు పిల్లలు ఉన్నారుగా చాలు

  • @rudra850
    @rudra850 2 месяца назад +130

    తమ్ముడు బాధపడకు తమ్ముడు లతా కి ఏమీ అవ్వదు దేవుడు మీకు ఉన్నాడు

  • @Mokshithapavani
    @Mokshithapavani 2 месяца назад +11

    Take care chala nerasam ga undhi thanu thanatho yekkuva mataladumcha kandi twaraga kolukovali ani a dhevudu ni korukumtumnna

  • @galibalapriyareddy.2331
    @galibalapriyareddy.2331 2 месяца назад +11

    Anaya cheputhunanani kopadakandi lathaki rest kavalli manchi food petandi fruits🍍🍎🍓🍇 green leaves🍂 vegetables bhaga thinamandi .... Lathaki rest evandi meru pillallani chuskondi anaya allage 2 months evarininna panilo pettukondi entlo paniki 10000 potheponi mekuda rest vuntundhi kadha... Meru pillallni chuskota entlopani bhitapani papam mekuda rest vundalli kabhatti evarinina workarni petukondi anaya meru kuda ekuvaga pani chesarariki me health kuda bhagundadhu apudu pillallni chuskodani evarundaru.... Ardham cheskoni please oka 2 months anaya meru me family elapudu bhagundalli evaru emanukuna pattinchukovodhu.... Rechgotte mattallu matldtharu... Kopaniki velli me mind karab cheskovodhu..... God bless you all..

  • @Punarviprashasthivolgas246
    @Punarviprashasthivolgas246 2 месяца назад +20

    పాలు పిండి ఎవరూ తొక్కనీ place లో పొయ్యండి పాలు పిండి కుండ వుంటే అసలు మొత్తానికి పోతాయి infection త్త్వరాగనే తంగూతూంది ఇదీ 8:15

  • @babysurykumaripothuneedi9366
    @babysurykumaripothuneedi9366 Месяц назад +2

    త్వరగా కోలుకోవాలని కోరుకొంటున్నాను DONT WORRY ABOUT YOUR WIFE CARE ABOUT HER

  • @SreenuSreenu-h6q
    @SreenuSreenu-h6q 2 месяца назад +50

    అయ్యో బాధపడకండి అన్న లత అమ్మకు ఏమి కాదు😢😢😢

  • @paddu1823
    @paddu1823 2 месяца назад +99

    Papam chala nirasamga vundi devuda lathani manchiga cheyi swami😢

  • @P.durgabf
    @P.durgabf 2 месяца назад +6

    ముఖ్యంగా లతతో కొన్ని రోజులు పద్యం చేయించండి మంచి ఫుడ్ పెట్టండి గానుగ నూనె తో ఎక్కువ బీరకాయ వేపుడు చేసి పెట్టండి ఫ్రూట్స్ జ్యూస్ లాంటివి ఇవ్వండి కె.వి పళ్ళు పెట్టండి నల్ల ద్రాక్ష పెట్టండి జామకాయలు పెట్టండి గ్రీన్ అరటి పళ్ళు పెట్టండి ఆపిల్స్ ఇంకా ముఖ్యంగా పాలు పిల్లలకు కూడా పోత పాలు ఇస్తే గేదె పాలు ఇవ్వండి ప్యాకెట్ పాలు ఇవ్వకండి గేదె పాలలో కొంచెం వాటర్ ఎక్కువ కలిపి ఇవ్వండి మల్ల చిక్కగా ఇచ్చారంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది

  • @Nagamani-cb8lo
    @Nagamani-cb8lo 2 месяца назад +21

    అన్నా లతా కి మంచి ఫుడ్ పెట్టండి తను బాగుంటేనే పిల్లలు బాగుంటారు❤

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 2 месяца назад +5

    Meeru Manchinga cheppinavi vinaru chinna chepalu thinte paalu vastayi ani chaala sarlu chepparu memu pillalu vunnavallame👍

  • @ratnakumari0
    @ratnakumari0 2 месяца назад +7

    You don't worry brother God bless you

  • @SujanaKolasujana
    @SujanaKolasujana 2 месяца назад +6

    బాధపడకండి తగ్గిపోతుంది జాగ్రత్త లతకి ఏమి అవ్వదు❤

  • @RakeshKumar-js2bs
    @RakeshKumar-js2bs 2 месяца назад

    She will be fine and healed completely! God Bless her !!!

  • @AEI21217
    @AEI21217 2 месяца назад +19

    తీసుకోవచ్చు కానీ డాక్టర్ ని సంప్రదించి వాడాలి ఏ మందు అయినా సరే... మీరు ఆయుర్వేద ను insult చేయకండి.. మీరు చేసిన తప్పులు చాలా ఉన్నయి... చెక్ చేసుకోండి

  • @sravanthi0313
    @sravanthi0313 2 месяца назад +2

    Normal delivery ayyaka 3months gap ayyina undalani cheptharu.and kids ki feeding chesthunappudu pregnant avvakudadu okavela ayyina baby growth sarigga undadu.mana peddavallu ivanni enduku cheptharo ardam chesukondi.pillalu chinnavallu inka chala time undi inkokaru kavalante kanadaniki.plz use precautions.chala difference untundi magavaru adavaru pade badhalaki.and malli gap lekunda pregnant ayyithe full bed rest antaru cesarean avvuthundi.meru chusukune paddathi and food vallina latha ila undagaluguthundi.thappu navalle antunnaru don’t repeat it.evaro chepparani kakunda doctor ni consult ayyi food diet anni sarigga ivvandi.get well soon latha garu.

  • @srinuSrinu-fm3nv
    @srinuSrinu-fm3nv 2 месяца назад +247

    Thanani pregnant chesavu a mathram theliyada rest undalani

    • @SarithaGurampally
      @SarithaGurampally 2 месяца назад +13

      Ayinaki aa telivi andhuku untadi am ayina taruvata adavadam tappa amme cha du antha dharunagga ayindhi pillalanu chuskovali am telivo amo🙏🙏🙏🙏

  • @mamathathaduru2962
    @mamathathaduru2962 2 месяца назад +2

    2 months ke malli pregnant gaa, adapilla gurinchi alochincharu , thana sukam chuskunnadu , oka 6 months kudaa agalekapoyavaa , kamam yekkuva aithe channillatho snanam chey , thittalani ledhi yemaina ante badha padatharu , a ammay ni ala chusi kopam vachindi , anduke thiduthunna , yavaru leni ammay kabatti anni manchiga nuvve alochinchi manchi decisions thisko

  • @MadhaviM-d4e
    @MadhaviM-d4e 2 месяца назад +53

    Amme ku health baledu pregnent paiga doctor cheptaru kada delivery ayyaka six months pathim cheyyalli lopala kutlu manali ani patyam ante food e kadu stri patyam kuda. E doctor chepparu miku pregnent ochina parledu ani iam doctor wife.ame ala kavadaniki karanam nuvve atleast pakkinti valanaina adali kada. 2years gap undali delivery ayyaka blood sariga undadhu.anduke gap ivvalli idhi kuda telikunda u tube ela chesthunnaru.

    • @Chethana-fashions
      @Chethana-fashions 2 месяца назад +3

      Actually doctors ea suggest chesthru akka loop veyinchukondi ani vellu chaala thondrapadaru

    • @sathyapotharla3368
      @sathyapotharla3368 2 месяца назад

      ​@@Chethana-fashions Avnu nijame

    • @MadhaviM-d4e
      @MadhaviM-d4e 2 месяца назад

      Avunu.at least palleturu lounge valaki Kuda telusu 2 years Aagalani ithanu u tube runchesthunnadu telida eanti e rojulu 2 member s chalu pillu poshichalli financial problems. Vastai .

  • @marygopu8163
    @marygopu8163 2 месяца назад +2

    Don't cry Krishna God will look after your family

  • @jyothirjbs8410
    @jyothirjbs8410 2 месяца назад +7

    Ayyo papam don't worry be strong anna

  • @keerthichowdary9001
    @keerthichowdary9001 2 месяца назад +29

    Thappu ga anukoku annayya, meku u tube nundi money raagane chaala over action chesaru money chuyinchukuntu , endhuku cheppu ala chupiyyadam

  • @nagammajalli9969
    @nagammajalli9969 2 месяца назад +7

    అన్నా ఫస్ట్ లత గారి మీద ఇంట్రెస్ట్ చూపించండి ఆమె బాబు నాకే వీడియోలు పెట్టండి

  • @SNAA7876
    @SNAA7876 2 месяца назад +2

    6 months kuda kaledu malli pregnant
    Ayina thana gurinchi ame health gurinchi intha kuda concern ledu ippudu edvadam enti chinna pillalu vallanu amma paalu lekunda chesaru vallu badha pedela chesaru
    Kanisam ame gurinchi okkasari think cheyalsindi chala danger ameku 😢please tc of her
    God bless u sis

  • @SkRajiya4567
    @SkRajiya4567 2 месяца назад +31

    😮😢, బాధపడకండి ముందు మీరు ధైర్యంగా ఉండండి ఏడవకుండా చెప్పండి అదే మీకు మైనస్ అవుతుంది ఏం కాదు దేవుడి మీద భారం వేయండి తొందరగా తగ్గిపోతుంది జాగ్రత్త పిల్లలు లత మీరు ముందు ఏడవకండి ప్లీజ్

  • @devivagdevi313
    @devivagdevi313 Месяц назад

    Detox juices, only vegetarian diet, coconutwater and proper sleep and medication theeskondi..nature and temples ki visit cheyandi.

  • @msrilakshmishanmukh7018
    @msrilakshmishanmukh7018 2 месяца назад +11

    Video tarvatha tiskunduru first aa ammayi ne rest thiskonivvandi

  • @sonymadichetti2794
    @sonymadichetti2794 2 месяца назад +1

    Don't worry brother take care of little children God bless your babys

  • @SaisatyavalliGandreti
    @SaisatyavalliGandreti 2 месяца назад +3

    బాధపడకండి లతా ఆరోగ్యం బాగుపడుతుంది

  • @SriDevi-zh6mr
    @SriDevi-zh6mr 2 месяца назад +1

    లతమ్మ ఆరోగ్యం బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ

  • @shanthidanielshanthi9447
    @shanthidanielshanthi9447 2 месяца назад +110

    మీ వల్లే లతకి అలా జరిగింది

    • @gunnamshnehalatha5515
      @gunnamshnehalatha5515 2 месяца назад +1

      Yes

    • @hemaguntoju9796
      @hemaguntoju9796 2 месяца назад +1

      Evarunte em labam kani edavakandi chesindi mere thappu chesi edisthe em labam thammudu ameki rest evandi me video s pakkaki pettu mundu ameki jagratha ga chusukovali kada

  • @shirishapathireddy4636
    @shirishapathireddy4636 2 месяца назад +2

    Nenu 1st time chusthuna me videos ne .miru apudu adavakande bro miru strong 💪 ga untane house 🏡 family mothamu strong 💪 ga untunde me wife ke dharyamu ne evande miru dhairyamu ga undande.em kadu life machiga avuthunde anatapude elantive avuthaye jagratha ga undande dhiryamu ga undande

  • @dhanalakshmiediga7744
    @dhanalakshmiediga7744 2 месяца назад +106

    అయ్యో పాపం అన్న ఏమి కాదులే అన్న

  • @kirlacvchandrakala8893
    @kirlacvchandrakala8893 2 месяца назад

    Nothing to worry. She will be alright. Take care her health and babies. God bless you

  • @PatrapadmajaB
    @PatrapadmajaB 2 месяца назад +4

    God bless you and your beautiful family 🙏

  • @Shesheshuva
    @Shesheshuva 2 месяца назад

    Pedha vallu lekapothe kastham e time lo kani meeru try chesthunaru. Jagratha pillallu milk thagthunatha varaku chala carefull ga undandi.

  • @mohiniskitchenandvlogs7095
    @mohiniskitchenandvlogs7095 2 месяца назад +3

    సరెల క్రిష్ణ భాదపడకండి, ఇకపైన డాక్టర్లు చెప్పినట్లు చేయండి, లత పిల్లలు జాగ్రత్త ❤ be strong

  • @vijayalakshmiyandra1006
    @vijayalakshmiyandra1006 2 месяца назад

    I Love your two twins baby's ❤❤❤❤❤ God bless them 🤲🙏 them .Latha dont warry you will recover very soon God bless you ❤🙏and eat healthy food and ❤ U amma take care about your health

  • @SrilakshmiHiHi
    @SrilakshmiHiHi 2 месяца назад +3

    అన్న ఏం కాదు బాధ పడకండి యాడవ కండి బ్యాడ్ కామెట్ లు అసలు పటీం చు కోవద్దు పిల్లలు కు పాలు లేకుండా ఉంటే చాలా చాలా బాధగా ఉంటుంది ముఖ్యం గా తల్లీకి ఓకే ఓకే కొంచెం కష్టం అలా ఉండగా ఉండగా అలవాటు అవుతుంది ఎవరు లిరూ అని మనం బ్రతకలేను అనుకోకూడదు బ్రతికి చూపించలీ జనాల కి మనల్ని అనే వాళ్ళు కి కూడా మనం బ్రతికి చూపించలి బయపడకుడ దూ సమస్యలు వునసరే ఓకే అన్నయ్య జాగ్రత్త లత ఆరోగ్యం తగిపోతుంది లత కు తొందరగా కొంచెం టైం పడుతుంది ఓకే గాడ్ బ్లెస్స్ యు మీ కుటుంబని కి 💒💒🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @keerthitavva2820
    @keerthitavva2820 Месяц назад

    Thanu chala danger zone lo undi...yendukante 4 years back naku second delivery ayindi...11 days lope naku severe blood infection ayindi. Ipudu me wife ki cheppinatle doctors feeding ivvoddani chepparu. Naku IV antibiotics icharu 10 days...but thaggale. Naku sepsis vachi death daka vellipoyanu. Nannu city ki theskellipo mannaru. Hyd lo treatment theskunna...plz take care of your wife...mundu thanaki infection yekkada vachindo telusukuni adi clear cheinchandi...twaraga...dont be late...

  • @davidrajuchappidi4623
    @davidrajuchappidi4623 2 месяца назад +3

    Take Care about ur family health.

  • @mulaparrugpnagarjuna4395
    @mulaparrugpnagarjuna4395 Месяц назад

    Bro ipudu vadhina ki Ela undi definitely god save chesthadu meeru me pilalu epudu happy undali

  • @SaiSaileela-be1yq
    @SaiSaileela-be1yq 2 месяца назад +4

    God bless you Latha 🙏🙏🙏

  • @Prasanth-d7j
    @Prasanth-d7j 2 месяца назад

    మీరు ఉన్న పరిస్టి తు ల్లో వీడియో తీసి యు ట్యూబ్ లో అప్లోడ్ చెయ్యడం great andi

  • @SukanyaChigicherla
    @SukanyaChigicherla 2 месяца назад +12

    మీరు ఇప్పుడు ఏడ్చి ఏమి ప్రయోజనం తమ్ముడు... పాపం లతాన్ని చూస్తుంటే బాధేస్తుంది.... మీరు చిన్న పిల్లలని పెట్టుకొని కొంచం దూరంగా వున్నుంటే బాగుండేది..... ఇపుడాన్న బాగుందండి

  • @Pallavi-CreativeBytes
    @Pallavi-CreativeBytes Месяц назад

    Meeru challa great, entha badha lo kuda proper thumbnail with colourful letters and poses , and video and audio quanlity maintain chesaru. Also me badhalu kuda mee edaru chala bagaa express chesthunaru video lo.hats off for your efforts and time.

  • @lavanyagorsa6432
    @lavanyagorsa6432 2 месяца назад +4

    Anaya ame kadhu vadina ke tagipotunudhi be happy bayapadakandi

  • @shailajajames2135
    @shailajajames2135 2 месяца назад

    Don't cry. Depend on God and Pray continuously, My Jesus will Heal Latha, I also will Pray for her and children . God will give you Strength to Handle every situations.

  • @lakshmidurga7504
    @lakshmidurga7504 2 месяца назад +13

    ఏమీకాదు బ్రదర్ అంతా మంచిగా వుంటాది భగవంతుడు వున్నాడు

  • @RakshakRavi-pi3rs
    @RakshakRavi-pi3rs 2 месяца назад +2

    don't worry bro my god bless you Latha God bless your family ❤️

  • @gurrapusalahemanth3904
    @gurrapusalahemanth3904 2 месяца назад +3

    Anna Lathamma ki em kadu nuv bada pade tanani bada pettaku ,God blessings meku eppudu untae ma family devudu ki pray chestam fast ga Lathamma recovary avutunde, take care of your kids

  • @mvinni4452
    @mvinni4452 2 месяца назад

    Yedavakandi God me wife & babys ni yepudu happy ga unchutaru.... Be strong & get well soon Latha garu.....☺️☺️☺️☺️☺️☺️

  • @pillaparvathi8250
    @pillaparvathi8250 2 месяца назад +5

    God bless you

  • @RaveenaRavinder
    @RaveenaRavinder 2 месяца назад

    Don't worry Anna తొందరగా రికవరీ అవుతుంది దేవుడు ఉన్నాడు 😢😢pls take care Anna పిల్లల్ని కొంచెం మంచిగా చూస్కోండి అన్న

  • @pampanaprasad6316
    @pampanaprasad6316 2 месяца назад +4

    అన్నా అన్నా వదినకు ఏమీ కాదు దేవుడున్నాడు మిమ్మల్ని బాగా చూసుకుంటాడు పిల్లల్ని బాగా జాగ్రత్తగా చూసుకోండి

  • @padmajaranidandamudi1792
    @padmajaranidandamudi1792 Месяц назад

    Pillala ki cow milk try cheyandi don’t worry your life will be fine don’t think about past talk about your healthy future

  • @prabhavathisanvi7499
    @prabhavathisanvi7499 2 месяца назад +6

    అన్నా బాబుకి డబ్బా పాలు ఉంటే పడడం లేదు కదా అయితే గేదె పాలు కాకుండా ఆవు పాలు చాలా పలసంగా ఉంటాయి. అవి హెల్దీ కూడా కాబట్టి బాబుకి వీలైనంతగా ఏమంటారు ఆవు పాలు అది తెచ్చి మంచిగా తాపితే డైజేషన్ మంచిగా అవుతది బాబు కూడా హెల్తీగా ఉంటాడు అంతలోపు లతా కూడా మంచిగా హెల్త్ బాగవుతుంది సరైన

  • @SharadaArabelli
    @SharadaArabelli 2 месяца назад

    Don't worry brother Latha ki cure avtundi ma but take care of her health Krishna juices and javas ekkuvaga evvandi meeku possible ithe barley Java chesi esthu evvandi fast recover untundi Latha ki

  • @noushinsk6950
    @noushinsk6950 2 месяца назад +4

    God bless you lata get well soon❤

  • @shankars9819
    @shankars9819 Месяц назад

    God bless both of you Anna prabhuvu memmlane save chestaru God is great amen...

  • @sravanthiagara6485
    @sravanthiagara6485 2 месяца назад +50

    అన్నయ్య ఏమి కాదు లత కి దేవుడు వున్నాడు

  • @mamathathaduru2962
    @mamathathaduru2962 2 месяца назад

    Pillaliki pillaliki madya 2years aina gap undali , appude pillalu konchem sharp ga untaru , adhi manchi santhanam avuthundi, venta ventane pregnant aye pillalini kante vallu weak ga untaru , brain kudaa sarigga pani cheyadu , so 2yrs gap tharuvataa plan cheskondi malli , be care full

  • @punembharathi1658
    @punembharathi1658 2 месяца назад +6

    డాక్టర్ సలవా తీసుకోండి ప్రెగ్నెంట్ ఉంచాలా వద్ద అన్నది తనకి ఇబ్బంది అవుతాది andi

  • @missesteja2022
    @missesteja2022 2 месяца назад +2

    Valani veelani adigebadhulu doctor ne milk kosam adigithe saripoyedhi kada meeru mee pichi thoughts.
    Manaku nachindhi manam chesthe doctors endhuku vunnarandi.
    Papam latha face chusara.
    Entha badha anipisthundho papam latha garu.
    Get well soon andi. 🙏

  • @spandanafrompulivendulavlo6433
    @spandanafrompulivendulavlo6433 2 месяца назад +4

    అన్నా ఏం కాదు ముందు మీరు ధైర్యంగా ఉండండి ఏడవకండి అదేదో మీరు సింపతి కోసం ఏడుస్తూ అలా వీడియోలు చేస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు ప్లీజ్ ముందు ధైర్యంగా ఉండండి లతా గారికి ఏమి కాదు వదిన తొందరగా కోరుకుంటుంది దేవుడున్నాడు ఏం కాదు ధైర్యంగా ఉండండి వదినమ్మ తొందరగా కోలుకోవాలని మనసు పూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను❤❤

  • @RegadiNadiya
    @RegadiNadiya Месяц назад

    Don't worry brother.Jesus meeku help chestaru.strong ga undandi.

  • @SulochanaGoud-kn4un
    @SulochanaGoud-kn4un 2 месяца назад +7

    God bless u latha

  • @komatlanagavenkataganapath4355
    @komatlanagavenkataganapath4355 2 месяца назад

    నీ బాధ వర్ణాతీతంగా ఉంది, కానీ అని సమస్యలు సర్దుకుంటాయి , సమస్యలో నేను వున్నప్పుడు ఈ రోజులు అనీ వెళ్ళి పోతాయా మాములు రోజులుగా అని ధైర్యం చెప్పుకుంటాను , మరలా మామూలు రోజులు వుంటాయి తిరిగి, ధైర్యం గా వుండాలి, నీ ధైర్యమే అమ్మాయిని పిల్లలను నిలబెడుతుంది , నేనూ నా భార్య విషయం లొ చెప్పలేని స్థితి నుండి తిరిగి కోలుకుంది, అంతా వారాహి మాత కృప, ఈ రోజులు గడచి పోతాయి , డబు వున్నా లేకున్నా దైవ కృప వుంటే చాలు మనసారా నీ ఇష్ట దైవాన్ని ప్రార్థించు,

  • @swathivuddemarri7868
    @swathivuddemarri7868 2 месяца назад +5

    కృష్ణ నువ్వు ఏడవకూడదు ప్రతీది ఓపెన్ చేసి చూపెంచకూడదు పిల్లలు జాగర్త అపుడే కడుపు ఎందుకు లత జాగర్త నాన్న మగవాడు ఏడవకూడదు

  • @mdSamreen-vv9li
    @mdSamreen-vv9li 2 месяца назад

    Eam khadu aniya merku be positive brother take care with your kids please feed them they are small babies so hungry don't worry brother god is there for you 🥺🥺

  • @srinupalaparthi7262
    @srinupalaparthi7262 2 месяца назад +4

    God bless you lata

  • @kodalivantilluallinone
    @kodalivantilluallinone Месяц назад

    Life ni risk lo petta vaddu first manaku health guriny a doubt unna doctor ni adagali valla suggestion follow avvali
    God heals you ma Take care of your family 🙏

  • @devivanapalli9033
    @devivanapalli9033 2 месяца назад +5

    బాధపడకండి anna latha ki antha manche జరుగుతుంది 😊

  • @gangamalluy8449
    @gangamalluy8449 Месяц назад

    Latha garu ఆరోగ్యం ga kolu kovalani devuduni korukuntuna

  • @gmil187
    @gmil187 2 месяца назад +3

    ఏదంటే తినకుండా ఇప్పుడైనా బాధ ఉంటే

  • @sunnyshinechannel3393
    @sunnyshinechannel3393 2 месяца назад

    పోనీలే జరిగింది ఏదో జరిగిపోయింది ఇక మీదట హెల్త్ జాగర్త గా చూసుకో కోలు కుంటది లె దేవుడు చల్లగా చూస్తాడు 🙏 జాగర్త

  • @chandinirekha6327
    @chandinirekha6327 2 месяца назад +13

    asalu natu mandulu Ela estharu bro meru feeding eche mother emi thinakudadu kada enduku anni chethulara koni thechukuntaru

  • @RamadeviAvala-r3f
    @RamadeviAvala-r3f Месяц назад +1

    Don't very bro lathaku arogyam baguntundhi God bless you

  • @chandanavlogs8687
    @chandanavlogs8687 2 месяца назад +4

    Ayooo first latha ni manchiga chuyinchu anna chala week aindi latha

  • @MadhuriLatha-w7t
    @MadhuriLatha-w7t 2 месяца назад

    Edupu ravadum sahajum.
    Magapillalu yedavaddhu Ani antaru kani manam manushulam.
    Meru doctor ni adagali
    Evari matalu patinchodhu
    God will heal her.
    God bless your family.